స్టాక్ మార్కెట్ స్టోరీ పతనాల నుండి పతాకం|

  Рет қаралды 937,178

జోష్ Talks

జోష్ Talks

2 жыл бұрын

మనలో చాలా మందికి స్టాక్ మార్కెట్ గురించి తెలుసు కానీ అందులో పెట్టుబడి పెడితే లాభం ఉంటుందో లేక నష్టం వస్తుందో అని అనేక సందేహాలు ఉంటాయి. రేవంత్ గారు అతి చిన్న వయస్సులోనే స్టాక్ మార్కెటింగ్ గురించి అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి మరియు ఆయనకు తెలిసిన విషయాలను DAY TRADER తెలుగు 2.0 అనే యూట్యూబ్ ఛానల్ లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సలహాలు, సూచనలు మరియు సెమినార్లు పెట్టి వారి జ్ఞానాన్ని అందరితో పంచుకుంటున్నారు. అయితే రేవంత్ గారు కూడా మొదట్లో స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహనా లేక నష్టాన్ని చూశారు, అలా నష్టం జరగడం ఒక విధంగా మంచికే జరిగింది. ఒకసారి నష్టం వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలను అలాగే ఆ నష్టం వలన ఆయన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి మరియు సరైన నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకున్నారు. ఈరోజు రేవంత్ గారు స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి మరియు అనే విషయాలను జోష్ టాక్స్ ద్వారా మనతో పంచుకుంటున్నారు.
Most of us know about the stock market but there are many doubts as to which stock to invest in? Will it brings profit or loss. Revanth was interested in stock marketing at an early age and he shares his knowledge with everyone who wants to invest in the stock market on the KZfaq channel DAY TRADER Telugu. However initially, he also had faced a bad experience, he lost almost all his savings. But he learned what precautions to take, how to invest in the stock market, also he learns how to take correct decisions in particular situations. Today Revanth shares how to invest in the stock market and also his experiences in the stock market with us through Josh Talks.
మీకు తెలిసిన లేదా మీ స్పూర్తిదాయకమైన కథనాలను జోష్ టాక్స్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసినదల్లా ఈ క్రింది ఫారమ్‌ను పూరించండి.
forms.gle/mgQ6TFVSXx19Sdeg7
మీరు అడ్డంకులను అధిగమించి ఏదైనా సాధించాలనుకుంటున్నారా? జోష్ Skills app తో మీ మాట్లాడే నైపుణ్యాలు, ఇంగ్లీషును మెరుగుపరచండి మరియు మీ విశ్వాసాన్ని పెంచుకోండి. ఇక్కడ Install చేయండి: joshskills.app.link/7XLMAzFKMrb.
India's best spoken English course is now in Telugu! Learn grammar, vocabulary and personality development tips with real-time live practice.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers or business and helping them discover their true calling in life.
----**DISCLAIMER**----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#StockMarket #DayTraderTelugu #JoshTalksTelugu

Пікірлер: 3 300
@JoshTalksTelugu
@JoshTalksTelugu 2 жыл бұрын
👉 ఇలాంటి Skills మీద మీకు కూడా పట్టు రావాలి అనుకుంటున్నారా వెంటనే Download జోష్ talks app - joshskills.app.link/MD1sR1mCdrb 👉 మీకు తెలిసిన లేదా మీ స్పూర్తిదాయకమైన కథనాలను జోష్ టాక్స్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నారా అయితే మీరు చేయవలసినదల్లా ఈ క్రింది ఫారమ్‌ను పూరించండి forms.gle/Nv5AdWeCpBqXdWw1A 👉 Join జోష్ Skills telegram group - t.me/josh_skills_telugu
@jallianilkumar2449
@jallianilkumar2449 Жыл бұрын
..... ...... . ....................... ......................................... ......... ........... ..........
@ramakrishnamunukuntla7249
@ramakrishnamunukuntla7249 Жыл бұрын
Anna number send me
@pratapy98
@pratapy98 Жыл бұрын
@@ramakrishnamunukuntla7249 paa
@psrayudu995
@psrayudu995 8 ай бұрын
​@@jallianilkumar2449👍
@daytradertelugu
@daytradertelugu 2 жыл бұрын
Thank you so much 🙌🏼🙌🏼
@ashokreddykotha5625
@ashokreddykotha5625 2 жыл бұрын
Hyderabad lo rain la ga mi words like padutunae bro.
@narasimha222
@narasimha222 2 жыл бұрын
Thank you brothers
@MURALIKRISHNA-hu4uw
@MURALIKRISHNA-hu4uw 2 жыл бұрын
One day you can achieve more milestones not only Josh talks and more valuable family members We are respect both revanth and lekanth Jai Hind stock market guru's
@maniratnammandapaka5448
@maniratnammandapaka5448 2 жыл бұрын
You are in heart of every telugu trader bro.. 🙏
@narasimha222
@narasimha222 2 жыл бұрын
Yes. We wish you all the best
@IamMaverick
@IamMaverick 2 жыл бұрын
తమ్ముడు వీడియో చూస్తూ...పిల్లల్ని పెంచడం గురించి మనీ విలువ తెలియడానికి తల్లిదండ్రులు కి ఇచ్చిన విలువైన టిప్ కి లైక్ కొడుతున్నా 👍
@tilucks2324
@tilucks2324 2 жыл бұрын
మీరుచేసే వీడియోలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ధన్యవాదాలు.
@nageshgondhi3828
@nageshgondhi3828 5 ай бұрын
ఏదైనా విషయం పట్ల మీకున్న క్లారిటీ తర్వాత దానిపైన మీరు వెలిబుచ్చే అభిప్రాయంలో కనబరిచే నిజాయితీ మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేసే భావోద్వేగం స్పష్టత ఇవన్నీ నీలో నాకు చాలా నచ్చుతాయి అందుకే మీ డే ట్రేడర్ ని నేను ఫాలో అవుతుంటాను థాంక్యూ బ్రదర్
@thegopishow179
@thegopishow179 2 жыл бұрын
ఎందుకో thumbnail లో మీ ఫోటో చూడంగానే చాలా సంతోషంగా ఉంది...🙏.. Day trader telugu వీడియో చూడకుండా నిద్రపోని వాళ్లు ఎంతమంది ఉన్నారు?
@learntoearn7044
@learntoearn7044 2 жыл бұрын
Im
@learntoearn7044
@learntoearn7044 2 жыл бұрын
Nidra ela osthundandi aa channel news chudakunda
@ramuk5215
@ramuk5215 2 жыл бұрын
N l
@santhuvalle1994
@santhuvalle1994 2 жыл бұрын
It's me
@hepsybhaa6803
@hepsybhaa6803 2 жыл бұрын
Nijame
@akhilraj4124
@akhilraj4124 2 жыл бұрын
Because of him I am earing today 🙏🙏. A person with 0% Attitude and 101% commitment 🔥❤️
@optionsregularincomefamily692
@optionsregularincomefamily692 2 жыл бұрын
Can you explain which strategy you following
@kingofoptionstradingrp2902
@kingofoptionstradingrp2902 2 жыл бұрын
@@optionsregularincomefamily692 one strategy never works bro,at market directions we can change
@optionsregularincomefamily692
@optionsregularincomefamily692 2 жыл бұрын
@@kingofoptionstradingrp2902 ok but how to decide that I'm asking about that like how will you come to know about market direction can you elaborate please
@kingofoptionstradingrp2902
@kingofoptionstradingrp2902 2 жыл бұрын
@@optionsregularincomefamily692 learn s/r, price action, option chain analysis index Only I think is it enough 🙏
@saisubhiksh2721
@saisubhiksh2721 2 жыл бұрын
Caption 👌🏻👌🏻👌🏻🔥🔥🔥
@maruthigvss7452
@maruthigvss7452 Жыл бұрын
అత్యంత ప్రభావితం చేసిన స్టాక్ మార్కెట్ స్పీచ్. నిజాయతీ గా వుంది. థాంక్ యు.
@AnilKumar-nf7qk
@AnilKumar-nf7qk 2 жыл бұрын
Last 10min really gained most off knowledge from this video on stock market. Thank you soo much brother 👍👍
@upendharvanam4247
@upendharvanam4247 2 жыл бұрын
గతంలో మీకు జరిగిన గాయం ఇంకెవరికి జరగొద్దు అని మీరు మా కోసం మొదలు పెట్టిన సాయం చాలా గొప్పది సోదరా... మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉😊
@bhaskarrao2008
@bhaskarrao2008 2 жыл бұрын
మిమ్మల్ని ఇచ్చిన మీ parents కి శతకోటి వందనాలు సామి... మీరు మీ ఆశయం బ్రతకాలి ఎక్కువకాలం.... 🙏🙏
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@ranjithmanadapally7414
@ranjithmanadapally7414 2 жыл бұрын
అను success people
@skrahamthulla8984
@skrahamthulla8984 2 жыл бұрын
Verygood
@venkatadriphanibhatla3868
@venkatadriphanibhatla3868 2 жыл бұрын
Dear Revanth, you are so cool and very insightfull & informative Video. Very happy for you to be in Stock Market but was thinking if you and your brother would had been in Civil Servant i cant imagine how much you had contributed to the needy people. Anyway whatever you are doing is also great and helping other. Thank you so much. Naa kante meeru chinna vallu kabbati Yashobhi vruddhirasthu Sathamanambhavathi.
@Ashokmalli5484
@Ashokmalli5484 3 ай бұрын
Mee speech ki nenu eroju nunchi decide avutunna nenu mee laga ఉండాలని tnx uu బ్రదర్
@korenagaraju7864
@korenagaraju7864 2 жыл бұрын
మీ మాటలు చెపుతున్నాయి... మీరు ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారు.. i love you bro..... జై హింద్..
@nagachandhrasekharkotha6047
@nagachandhrasekharkotha6047 2 жыл бұрын
Day traders are not knowledge sellers its 200% knowledge sharable
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@harshahatsvarshabats7852
@harshahatsvarshabats7852 2 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు మీకు... Temtation కి గురి కాకుండా మీరు మాకు చాలా ఉపయోగ పడే వీడియో పంచినందుకు మరోసారి మీకు ధన్యాదాలు...
@chakrisneelam1393
@chakrisneelam1393 2 жыл бұрын
Thank you so much brother...Telugu vallaki stock market gurinchi chala manchi awareness ichaaru
@shekheryama2750
@shekheryama2750 2 жыл бұрын
one&only genuine and జీనియస్ channel in telugu.
@narasimha222
@narasimha222 2 жыл бұрын
Yes. Money Purse channel also
@raghavakalva5134
@raghavakalva5134 2 жыл бұрын
We are soo lucky to have both channels.
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@srikarvangapally4428
@srikarvangapally4428 2 жыл бұрын
Yes bro
@Teja-qn7qm
@Teja-qn7qm 2 жыл бұрын
Yes
@SURESH-ni7wc
@SURESH-ni7wc 2 жыл бұрын
90% credit goes to your mother ..... 🙏🙏🙏🙏🙏💞💞💞💞
@SantoshKumar-vm1bo
@SantoshKumar-vm1bo 2 жыл бұрын
కొందరే మహానుభావులు.......అందరికీ వందనాలు🙏❤️
@Mvramma
@Mvramma 2 жыл бұрын
Naa life of anna gurinchi cheppaka pothe pratidi incomplete gane untundi.... really heart touching words.... Love you bro.
@chandugatti1776
@chandugatti1776 2 жыл бұрын
What a surprise Revanth And Lekanth Bro
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@evadugoppa5510
@evadugoppa5510 2 жыл бұрын
వయసులో చిన్న అయినా మీయొక్క అనుభవాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.దీర్ఘాయుష్మాన్భవ.ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు.🙌
@imnothing2infinite
@imnothing2infinite 2 жыл бұрын
👌
@vontigarivijaynaidu165
@vontigarivijaynaidu165 2 жыл бұрын
😘
@SrinivasSri-wf7uj
@SrinivasSri-wf7uj Жыл бұрын
Market ki guru lerannaru ,kani maa begginers ki matram mire GURU heartfully ur videos,ur efforts are priceless ❤❤❤❤
@deepuganesh3487
@deepuganesh3487 2 жыл бұрын
One of the most influential talk I ever heard!!! Get going my brother
@raavanabrahmaipo8245
@raavanabrahmaipo8245 2 жыл бұрын
భయ్యా bike నేర్చుకునే example మరియు లాండ్ కొని నెక్స్ట్ డే వెళ్లి చూడం కదా అనే examples చాలా బాగా చెప్పారు
@tarakarambabuk5348
@tarakarambabuk5348 2 жыл бұрын
Nation missed 2 great civil servants. But you are serving people in another way. Your values, honesty, determination and dedication are really inspiring.
@lalithasmathsclass2053
@lalithasmathsclass2053 2 жыл бұрын
Super sir
@dasarisridevi9061
@dasarisridevi9061 2 жыл бұрын
Thank you so much bro
@sivanarayanamandhapalli8526
@sivanarayanamandhapalli8526 2 жыл бұрын
Yes 100% right🙏
@AnilChTechChannel
@AnilChTechChannel 5 ай бұрын
They are serving the nation better now.,
@imandikishore5588
@imandikishore5588 Жыл бұрын
🙏ధన్యవాదాలు చాలా అనుభవపూర్వక మాటలు చెప్పారు.. Thank you sooooo much Boss
@vijayat413
@vijayat413 Жыл бұрын
థాంక్స్ బ్రదర్ మీ వల్ల చాలా తెలుసుకొని తెలుసుకుంటున్నాం స్టాక్ మార్కెట్లో
@umarshareef3901
@umarshareef3901 2 жыл бұрын
చాలా బాగా చెప్పాడు.. స్టాక్ మార్కెట్ గురించి ఇప్పటి జనరేషన్ తప్పకుండా ఈవీడియో చూడాలి. మంచి అవగాహనాతొ చెప్పాడు.
@parvathimurthy1243
@parvathimurthy1243 2 жыл бұрын
చాలా అద్భుతమైన ప్రసంగం రేవంత్, ఈ సందేశం స్టాక్ మార్కెట్ కోసం మాత్రమే కాదు, ప్రతి బిడ్డ బాధ్యత తెలుసుకోవడం కోసం ఇది మంచి సందేశం. చాలా ధన్యవాదాలు God Bless You
@surryanarayon8715
@surryanarayon8715 2 жыл бұрын
Q
@Harshayendava1989
@Harshayendava1989 2 жыл бұрын
Yes
@sai-ps7km
@sai-ps7km 9 ай бұрын
Me day trader videos chustu untam Me mom decision ki hats off Meeru ante oka respect God bless you sir
@sammetarsrinivas8974
@sammetarsrinivas8974 2 жыл бұрын
Nicely explained. Thanks Revanth!
@babluviews234
@babluviews234 2 жыл бұрын
కష్టపడ్డవాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది బ్రో..... Same పరిస్థితి only 20 k ఎలా చేయాలి ట్రీ్డింగ్ video చేయండి plz
@ramakrishnapalleboin
@ramakrishnapalleboin 2 жыл бұрын
ఈక్విటీ మార్కెట్ లో మీకు నచ్చిన కంపెనీ షేర్ observe చేస్తూ, ఫస్ట్ 1 షేర్ మాత్రమే కొన్నంది అండ్ ఆ price movement observe చెయ్యండి. Before everything, under 1. Candle stick charts, 2. Technical Analysis 3. Fundamental Analysis 4. Market Sentiment 5. Risk Management 6. Position sizing etc
@ramakrishnapalleboin
@ramakrishnapalleboin 2 жыл бұрын
Day trader telugu lo already videos chesaru. You can watch there
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@sivaramprasad4628
@sivaramprasad4628 2 жыл бұрын
Swing trade cheyndi anna channel lo video undi.
@SATYALIFESTYLESTUDIOS
@SATYALIFESTYLESTUDIOS 2 жыл бұрын
Revanth :- Nachinda Me :- Excellent, super 👍👍👍
@shaikabdulkareem447
@shaikabdulkareem447 2 жыл бұрын
E video upload chesina roju nunchi miru cheppina rules Anni patincha na treading lo chala improvement vachhindi. Thankyou brother 👍.
@VIJETHATALKS999
@VIJETHATALKS999 Жыл бұрын
Ee video ki mundu naalo chala bayaalu vundevi... Infact one month nundi sariga nidra kudaa pattatledu stock market ela sustain avvali,ekkada learn cheyyali ani... But ee okka video tho na doubts anni clarify ayinayi and na mida naaku konchem confidence vachindi.. nenu idi cheyyagalanu and nenu correct way lone vunnanu ani
@traderasdf4876
@traderasdf4876 2 жыл бұрын
Your sincerity and time management makes me feel like I'm not utilizing my time properly
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@leowealthcreation1014
@leowealthcreation1014 2 жыл бұрын
This is very proudest moment....day trader plays a vital role in my life.....I request everyone to learn from day trader telugu
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@Sandeepchava
@Sandeepchava 2 жыл бұрын
Super bro... intha clear ga evaru cheppaledu with examples and real life experiences. Thank you for your advices.
@nagappakuruva8119
@nagappakuruva8119 Жыл бұрын
Very good and inspirational for not only beginners but also for all trading community. Thanks to Mr Revanth and brothers for sharing their experience and humanly thinking.
@ramesht6324
@ramesht6324 2 жыл бұрын
Revanth, may God bless you both. Take care of your mother
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@balakrishna-bo3rd
@balakrishna-bo3rd 2 жыл бұрын
DTT Family ....I love these words bro .....We are more than 4lakhs big family ....Every one like who feels DTT is a Family
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@satyanarayanayadandla8405
@satyanarayanayadandla8405 2 жыл бұрын
చాలా మంచిగా చెప్పారు చిన్నా లక్ష రూపాయల consept లాగా వున్నది చిన్న వాదివైన ధన్యవాదాలు.
@satyaaligeti9837
@satyaaligeti9837 2 жыл бұрын
చాలా బాగా చెప్పాడు.. స్టాక్ మార్కెట్ గురించి.
@vemulabsvsubbarao5022
@vemulabsvsubbarao5022 2 жыл бұрын
కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చేవారికి చాలా ఉపయోగమైన సమాచారమిచ్చారు. ధన్యవాదాలు.
@flexygamer3692
@flexygamer3692 2 жыл бұрын
I am a kannadiga, I can understand telugu but I can't read. Learnt a lot from your channel, thank you very much. Wish you both a great success in UPSC and future. Your voice is so nice, god gift.. Please convey my heartfelt namaskar to your mother to have a kind hearted sons.
@lalithakuppa3481
@lalithakuppa3481 2 жыл бұрын
Tq bro super speech and u explain all realtime examples . This examples are most useful how start our journey in stockmarket.
@user-fj5rt4qb2r
@user-fj5rt4qb2r Ай бұрын
తమ్ముడు జోష్ మీ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యాను అయితే విషయం ఏంటి అనగా నేను ఇటుక బట్టి వ్యాపారం చేసి 40 లక్షలు అప్పు అయిపోయాను. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను ఇల్లు గడవడం కష్టంగా ఉంది. నేను ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే కుటుంబ పోషణ గడుస్తుందా ??? ❤🎉🎉🎉🎉🎉
@dattisrinivasarao1803
@dattisrinivasarao1803 2 жыл бұрын
God has gifted to you this knowledge, maturity, honesty, dedication and transparency.. We are lucky you got us in this channel👍👍👍
@ZEROVIEWSS
@ZEROVIEWSS 2 жыл бұрын
నేను అంతే nifty index లో 9700 వరకు పోగొట్ట,,,,,నాలెడ్జి సంపాదించి 21000+ సంపాదించా👍
@bhanwarsinghshekhawat2006
@bhanwarsinghshekhawat2006 2 жыл бұрын
Ey stocks lo peytaro cheptara brother?
@ZEROVIEWSS
@ZEROVIEWSS 2 жыл бұрын
@@bhanwarsinghshekhawat2006 NIFTY 50 INDEX.. The NIFTY 50 is a benchmark Indian stock market index that represents the weighted average of 50 of the largest Indian companies listed on the National Stock Exchange.
@smallcapshiddengemsmultiba2162
@smallcapshiddengemsmultiba2162 2 жыл бұрын
GOod
@smallcapshiddengemsmultiba2162
@smallcapshiddengemsmultiba2162 2 жыл бұрын
@@bhanwarsinghshekhawat2006 analysis chk fundamental and invest
@vishnuvardhanreddy1039
@vishnuvardhanreddy1039 2 жыл бұрын
BSE seneex lo petti unte bagyndu endukante ippudu danike Manchu demand undi
@sridevivadlakonda4039
@sridevivadlakonda4039 Жыл бұрын
Reventh your words.. how you talking is soo beautiful..memu chala rojulanundi stock market lo invest cheyyalanu kuntunnamu kani cheyyaledhu mi speach vinnaka maku Josh vachindhi
@bimaguruvizag
@bimaguruvizag 2 жыл бұрын
Love u తమ్ముడు, open గా మనస్సు విప్పి మాట్లాడినందుకు
@sampathkumarnagulagama6658
@sampathkumarnagulagama6658 2 жыл бұрын
This is one of the rarest ultimate videos on Stock market life stories. Thank u
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@srinivaskchkn989
@srinivaskchkn989 2 жыл бұрын
@ 20:00 : చక్కని సలహా! ధన్యవాదాలు 👏👏👏🙏
@parsharamulubeesaveni897
@parsharamulubeesaveni897 Жыл бұрын
సార్ ఎక్సలెంట్ గా వివరించారు thanks 🙏🙏🙏🙏
@sabithakumari7733
@sabithakumari7733 2 жыл бұрын
Clarity and honesty ka Baaap...Revanth Daily trader....
@Rahamathshaik07
@Rahamathshaik07 2 жыл бұрын
The King of (Andhra) Stock Market Day Trader Telugu. 🔥 🔥 🔥 🔥
@vinaykumar-wi1yd
@vinaykumar-wi1yd 2 жыл бұрын
Chala mandi 99% people fail avtaru ani cheptaru kani, success avvalante Market psychology ni artham cheskovali ani cheppaledu, Good speech and a directional speech, Great journey, God bless u.
@sivaullingi7846
@sivaullingi7846 2 жыл бұрын
Anna acount oppen avvatamlay du tel me plz
@ben10lvr69
@ben10lvr69 2 жыл бұрын
Great Sir Meeru Maaku Complete Ga Stock Market Gurinchi Guide Chey Anna ❤️😘😘😘😘
@HaripravasthiRaj
@HaripravasthiRaj 2 жыл бұрын
సూపర్ గా చెప్పారు రేవంత్ బ్రో... స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి చాలా ఉపయోగకరం... గుడ్డిగా డబ్బులు పెట్టి.. చెత్త స్టాక్స్ కొని నష్టపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.. కొంచం ఫండమెంటల్స్ నేర్చుకొని.. సహనం తో..స్టాక్స్.ను పరిశీలిస్తూ. కొనడం అమ్మడం చేయడం ద్వారా నష్టాలను అదిగమించి లాబాలు పొందవచ్చు.. మీకు నా కృతజ్ఞతలు 🙏🙏
@srujankukkadapu4618
@srujankukkadapu4618 2 жыл бұрын
Watching since 1.5 years his channel without missing anyday... Humble... Dedicated... Genius... Kindhearted.... All of us have great respect revanth bro... God bless u..
@jaganmohan613
@jaganmohan613 2 жыл бұрын
How much you have learned
@srujankukkadapu4618
@srujankukkadapu4618 2 жыл бұрын
I have zero knowledge before watching this channel... I restricted myself as investor ... Now I earned 11 laks with nearly 20 lacs investment... This much conviction to hold good stocks for zero knowledge person only possible with day trader telugu and money purse...
@rsreekanth2343
@rsreekanth2343 2 жыл бұрын
హాయ్ అన్నా, నేను SEP 2019 నుండి DTT ఛానెల్ ని ఫాలో అవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీ పట్ల గౌరవం, అభిమానం పెరుగుతూనే ఉంది, ఉంటుంది. అప్పటికి, ఇప్పటికీ మార్కెట్ గురించి మీ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ చాలా పరిణితి చెందాను. చాలా చాలా థ్యాంక్స్.
@demudukintada2272
@demudukintada2272 6 ай бұрын
😅😅😅😅😊😅
@padmanabhunisrinivasarao1448
@padmanabhunisrinivasarao1448 28 күн бұрын
Very good information ❤
@prasadbuddhala758
@prasadbuddhala758 Жыл бұрын
chala Honest ga anipichindi bro miru cheppindi mottam.. connected a lot ..tq for valuable info
@prabhakargupta6968
@prabhakargupta6968 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు రేవంత్ గారు ధన్యవాదములు👍👍
@r.prabhakarrao9252
@r.prabhakarrao9252 2 жыл бұрын
Thank you Revanth sir
@g.rajiniranjith3783
@g.rajiniranjith3783 2 жыл бұрын
👍
@sid4816
@sid4816 2 жыл бұрын
Opened vedio only by seeing Revanth bro ❤️ in Thumbnail.. No doubt... One of the best Trading channel "Day Trader Telugu" We are fortunate to have you Two brothers (Revanth & Lekhanth) to guide us in our stock market journey.., for that we are always greatful ❤️❤️
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@ganapathiraju6146
@ganapathiraju6146 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNJ_a9aBzZulkXk.html
@sairamvaradha21
@sairamvaradha21 2 жыл бұрын
Very good inspired story rewanth me channel ni fallow avuthanu, chala baga knowledge estunaru,
@krishnavng975
@krishnavng975 5 ай бұрын
Good speech Every youngster should see this. God bless you.
@dhiranpurva1287
@dhiranpurva1287 2 жыл бұрын
It's a quite an inspiring journey, and thank you so much for the insights. All the best!!
@RaviKumar-nz2lm
@RaviKumar-nz2lm 2 жыл бұрын
Thandri lekunna Mee dhyryam pattudala tho life lead chestu, meeku money, market mida unna gowravam mimmlni gelipinchindi. Keep rocking .. mammalni kooda gelipinchalni Mee alochana kooda win avvalnkuntunna... Thanku
@rajunampalli8023
@rajunampalli8023 2 жыл бұрын
Great message, thank you very much sir
@harishkumarchary2786
@harishkumarchary2786 Жыл бұрын
Really great bro nenu mi channel dwarane na knowledge ni improve cheskuntunanu chala baga explain chestharu manchi content untundi with 100%accurate
@vamsisrt1466
@vamsisrt1466 2 жыл бұрын
Thanks for bringing Revanth brother to Josh Talks. He deserves it.
@SivaReddy-gw4kn
@SivaReddy-gw4kn 2 жыл бұрын
I lost 16Lakhs until 2019 2021 my gains 6L market is my future!
@RS-ec6wp
@RS-ec6wp 2 жыл бұрын
hi sir ..
@manoharman4425
@manoharman4425 2 жыл бұрын
Great sir
@prasadubontu7117
@prasadubontu7117 2 жыл бұрын
Give me your number sir
@ammreddy007
@ammreddy007 2 жыл бұрын
I lost 50 lakes in stock market
@haribindas4682
@haribindas4682 2 жыл бұрын
I lost 20lakhs 😭 Don't know how to gain
@gopalakrishna7920
@gopalakrishna7920 Жыл бұрын
cheparthi Gopalakrishnan యాక్చువల్ గా యూట్యూబ్ లో చూసే వాటికి నేను కామెంట్స్ పెట్టను అయితే నువ్వు చెప్పే విధానము నీ మంచితనము చాలా చాలా నచ్చాయి కమర్షియల్గా ఆలోచించకుండా చాలా బాగా చెబుతున్నావ్ కీప్ ఇట్ అప్ మంచి మనసు మంచి మాట తీరు ఉంది నీకు వెరీ గుడ్ వెరీ గుడ్
@ananthvaishnav1357
@ananthvaishnav1357 4 ай бұрын
అనుభవంతో నేర్చుకొని, ఎంతో చక్కగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను stock market లో invest చేస్తున్న, చేయాలనుకుంటున్న stock market freshers కి మంచి మనసుతో ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా వారి బాగుకోరుతూ వివరించారు, may God be with u in all ur endeavours!👋
@ravikiranmajji1756
@ravikiranmajji1756 2 жыл бұрын
These Guys are awesome. Genuine, talented, honest, humble, practical, helpful, committed
@mukuldev1150
@mukuldev1150 2 жыл бұрын
I never seen such a beautiful soul who shares knowledge without any self benefit 🙇🙇🙇
@vijayabhaskark1462
@vijayabhaskark1462 29 күн бұрын
Good information
@arjunravada1116
@arjunravada1116 2 жыл бұрын
Chela baga cheppavu anna...nenu na journey mid lo undi same mikulage na alochanulu kuda..nannu nenu chusukunnattu vundi..thank u
@shiva6246
@shiva6246 2 жыл бұрын
Maa frds from Karnataka and tamilnadu kuda day trader telugu ni follow avtunnaru...proud moment
@s_jayanth_kumar
@s_jayanth_kumar 2 жыл бұрын
Your dedication towards UPSC can be seen in "the way u r saying JAI HIND 🔥" goosebumps bro ❤️
@seshumalla8397
@seshumalla8397 Жыл бұрын
Excellent Mr. All the best. Thanks for sharing your personal experience in stock market. - Seshu, Visakhaptnam.
@johnson.b-0483
@johnson.b-0483 2 жыл бұрын
Chala chala genuine talk and speech videos Meru chesthundaali value peruguthuneyy undaaali
@johnfrancis22
@johnfrancis22 2 жыл бұрын
Excellent!!!!!! Thank you for sharing your experience. Much appreciated🙏❤
@prashanthreddy3251
@prashanthreddy3251 2 жыл бұрын
Teachers day special mak maa guruvu Garini thesukocharu Thankq Josh talks 🤩
@varungouri990
@varungouri990 2 жыл бұрын
Hiu, revanth anna ! Miru chala varak na lyf lo inspiration ga unnaru, not even stock market.. you're words inspire me in real lyf also Thank you 🤝
@adarshkamsu9065
@adarshkamsu9065 3 ай бұрын
Am speech bayyaa!! Kallu teripinchesa stock market gurinchi oka chinna video lo detailed ga 🙌
@ravibabu7164
@ravibabu7164 2 жыл бұрын
Crystal clear explanation by Mr Revanth. Realistic & Inspiring not only to the youth & beginners but also to the veterans..
@sparrowkids9464
@sparrowkids9464 2 жыл бұрын
స్టాక్ మార్కెట్ గురించి నేను చాలా వీడియోలు చూసాను...but... మీ ఈ వీడియో చూడటం గనక నేను మిస్ అయుంటే చాలా నష్టపోయేవాడిని. స్టాక్ మార్కెట్ లో గురువు..మార్కెట్ మాత్రమే..అన్న మీ మాట అక్షరాల నిజం. మీ అన్నదమ్ములిద్దరూ..ఇలాగే కలసి ఉంటూ, పదిమందికి ఆదర్శంగా, సూచనలు సలహాలు ఇవ్వాలని, అందుకు ఆ భగవంతుడు మీకు తోడుగా నిలబడాలని..ఇక్కడ కామెంట్స్ చేసిన వారందరి తరపున కోరుకుంటున్నాను.
@amarr9988
@amarr9988 2 жыл бұрын
Awesome !! Very responsible young people. God Bless you both brothers. I wish you both get into Civils and fufil your dream and make your Mom happy.
@raamwaaradhi6755
@raamwaaradhi6755 5 ай бұрын
ధన్య వాదములు,,,🫶మీరు మా భవిస్యతుకి మంచి మార్గ దర్శకులు గ దేవుడు మిమ్ములను చూపించాడు.
@Ram1986k
@Ram1986k 2 жыл бұрын
Magnificent speech. Experienced knowledge.. Wonderful
@reddeppachetty1527
@reddeppachetty1527 2 жыл бұрын
Hi Revanth, I am so impressed on your heart touching speech and you have shared a very good information. Thank you so much god bless you brother.
@prathibharayapu4337
@prathibharayapu4337 2 жыл бұрын
Brother thank u, am a house wife had 2 children, this message is very valuable for me, to do something 2 my husband and children, am entered in trading, I think a lot to learn, am following u... God bless u...
@luckytrolls6197
@luckytrolls6197 2 жыл бұрын
Anna super nuv ... Market kosam ela cheppevallani ninu eppudu chudaledhu
@bharathitummala4135
@bharathitummala4135 2 жыл бұрын
Chala mandini inspire chesaru, thank you
@mallikasayyapureddi6688
@mallikasayyapureddi6688 2 жыл бұрын
best genuine video i have ever heard . your brothers are gift to india brother.god bless you
@darlingsankar3816
@darlingsankar3816 2 жыл бұрын
God bless u my lovingly brother 🥰 ... Mer inka goppa stages kisi vellalani manaspurtthga korukuntunna.. Tcr of mom 🥰
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 64 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 31 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 162 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 13 МЛН
Mistakes To Avoid in Stock Market | Stock Market Telugu
22:11
Telugu Assets
Рет қаралды 145 М.
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 64 МЛН