ఇదే విధంగా ఆడేవాళ్ళం మేము కూడా 😂 మా చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు అన్న
@tigullabalakrishna25974 ай бұрын
అన్న మాది తెలంగాణ...ఈసారి కూడా సంక్రాంతి వీడియోస్ తీస్తారని ఆశిస్తున్నాం..love you anna...❤
@srinuvasapalli32764 ай бұрын
అన్నయ్య మీరు కామెడీ తో పాటుగా మంచి మెసేజ్ నీ ఇస్తారు .😂😂❤❤❤🎉🎉🎉🎉
@user-cw1bu7wf6u4 ай бұрын
బ్రో మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి... మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు...
@skbujjikharskbujjikhar51924 ай бұрын
గిరి చరణ్ మణికంఠ అన్నయ్య లందరికీ హ్యాపీ సంక్రాంతి
@ashokkumarlella16464 ай бұрын
అందరికీ బోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు
@nikitharowdybaby97514 ай бұрын
భోగి మకర సక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అన్నయ్యలు మీరు ఎల్లప్పుడూ అందరినీ నవ్విస్తూ మీరు నవ్వుతూ సంతోషంగా ఉండాలని మీ ఇట్టి ఆడబిడ్డ గా కోరుకుంటు ఇంకా ఎలాంటి పండుగలు ఎన్నో మాతో పంచోవలని కోరుకుంటున్న 🌾🌾😊
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ ನೀವು ಇನ್ನೂ 100 ವರ್ಷ ಸುಖವಾಗಿ ಇರಬೇಕು ನೀವು❤❤❤
@naveennavi77004 ай бұрын
Correct bro ❤❤❤
@Jmr-cq3gl4 ай бұрын
Pls tell your phone number Bros I want to meet you 😮😮😊😊😊😊😂😂next chennal
@challaindukalamouli81024 ай бұрын
ఈ తరంలో వాళ్లు మన పండగ సంప్రదాయాన్ని మర్చిపోతూ వస్తున్నారు. ఈ వీడియోలో మీరు చెప్పినట్టు మన పాత పద్ధతులను మన సంప్రదాయాలను బాగా చక్కగా వివరించారు. ఈ ఛానల్ వారికి మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు
@SujjiRavi4 ай бұрын
అవును అన్న ma daddy కూడ ఇలాగే కష్టపడే వాడు bro kaani ఇప్పుడు ma daddy ne లేరు bro 😭😭😭😭miss you dad love you anive super comedy bro❤❤ happy sankranthi brothers 💐💐💐💐🌹🌹🌹
@krishnakumarbokka69374 ай бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు బ్రదర్స్ 🙏🙏జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩
@srinivasanrajesh45904 ай бұрын
Hi anna first like first comment
@regamsanju47064 ай бұрын
Supar bro 😂
@Sanakrangoli.4 ай бұрын
మీ వీడియోస్ పుణ్యమా అని మా ఆయన మీద నాకున్న కోపం మొత్తం పోయి ఇప్పుడు అన్నం తింటున్న.థాంక్స్ అండి బాబు.చాలా రిలాక్స్ అయ్యాను.రిప్లై ఇవ్వండి ప్లీస్....
@sanjayk73214 ай бұрын
Emo antha kopam
@SoujanyaUppu4 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
@ShyamKumar-sl3qo4 ай бұрын
Super video bro chala chala bagundi memu chala baga jarapuntamu mee videos super bro 👌
@secretariat3rdsmc8834 ай бұрын
సూపర్ వీడియో, మని, గిరి, and చరణ్, మీ టీం కి హ్యాపీ సంక్రాంతి
@CedamalaMasthan4 ай бұрын
మా ఊరిలో కూడా మీరు చెప్పినట్టు చేస్తారు
@harikrishna95024 ай бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్స్ 👌🤝🤝👍👍🌹🌹🌹👏👏👏👏మేము కూడా ఇలాగే పండుగ చేస్తాము 👍👍
@VillageFunnys4 ай бұрын
సూపర్ మీ వీడియోస్ లో మెసేజ్స్ మీ కామెడీ అన్ని సంక్రాంతి లా చాలా బాగుంటుంది.అదే విదంగా సంక్రాంతి శుభాకాంక్షలు
@nasinasubrahmanyam93464 ай бұрын
బ్రదర్స్ నా బాల్యం గుర్తు చేశారు Thank you very much
@nawurujagadeesh124 ай бұрын
Happy dogi mani Charan Giri happy sakranthi
@venkatchary95724 ай бұрын
Supar❤❤❤❤❤
@anilkumar-kr7zs4 ай бұрын
బోగి సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు మీ ఫేమిలీ కీ శుభాకాంక్షలు 🎉🎉🎉 బ్రో
@shaikreshma25404 ай бұрын
Anna me videos chala bagunnai maku chala happy ga undhii day antha pani lo unna evening me videos chudu happy ga unnamm naku, ma husband ki me videos chala istam tq u anna meru mugguru happy ga undali God bless you💐💐💐🍫🍫🍫🍫🍫 happy
@YT-qv9dr4 ай бұрын
0:08😅
@shivajakkalashiva95554 ай бұрын
Super anna అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అన్న
@user-my4vf4fz5e4 ай бұрын
Advance ka Bhogi Subhakankshalu happy Sankranti❤🎉🎉🎉😊anitha
@maheshbr8934 ай бұрын
No.1 channel in spreading culture with good humour. Thanks anna
@akhilamungamuri9904 ай бұрын
Super duper 👌👌👌👍👍👍 nice
@user-cj5ij5tl8g4 ай бұрын
హ్యాపీ సంక్రాంతి అన్న
@rajashekar43864 ай бұрын
Always super bro miru🙏
@kunsothsai48894 ай бұрын
Meku kuda Happy Bhogi and Happy sankranthi HAPPY KANUMA
@thirupathiyesubabu78654 ай бұрын
Super Anna na chinapudu elaney chesey vallam
@vaishu18124 ай бұрын
Chala Baga cheparu brother 👍
@jiirasi35584 ай бұрын
Iam from venkatagiri happy sankranthi subhakakshalu
@user-vo8mz1xn6d4 ай бұрын
Mee video lo fun and good msg vundi bro
@gchandra5424 ай бұрын
Super
@naaremanoja71674 ай бұрын
Super bro miru assalu 😍
@ganeshganesh82724 ай бұрын
Super తమ్ముళ్ళూ 👌👌👍⛳⛳నా దేశము హిందూ దేశము నా ధర్మం హింద్ ధర్మం ⛳ No British no Pakistan ⛳ one and only Hindustan ⛳ 🕉️ ❤️🕉️🌅🙏🌾Jai Hind Jai Bharat Jai shree Ram ⛳⛳⛳🕉️🕉️🕉️🔱🔱🔱🏹🏹🏹🛕🛕🛕🛕🌅🌅🌅🌾🌾🌾🌾🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️ Jai BJP ⛳ Jai ho modi sir ❤️❤️❤️❤️❤️⛳ Jai ho Yogi ji 💪✊⛳🔥🔥🔥🔥🔥 Jai power star ⛳🕉️🔱🏹🛕🌅🌾🙏❤️💪✊🔥⛳ No Pakistan no British ⛳ one and only Hindustan ⛳🕉️🕉️🔱🔱🏹🏹🛕🛕🌅🌅🌾🌾🌾🙏🙏❤️⛳
@bhavanikangala31584 ай бұрын
Jai sri ram
@user-dt9xi9it1f4 ай бұрын
Super anna elanti videos enga telyali bro all the best
@lokeshb11104 ай бұрын
Same మీరు చెప్పినట్లే చేస్తారు మా ఊరిలో అన్నయ్య. ❤❤❤❤
@mesramlucky20134 ай бұрын
Video chudaka munde like kottina bro me comedy appudu baguntadi ani na nammakam with the best msg
@unamani4 ай бұрын
Happy sankranti the god bless you with good health and wealth good luck 🎉🎉🎉nice composition and acting
@vijayaanand37304 ай бұрын
Super gA cheperu mi ku ma wish you happy Pongal
@PMadhava-go9bk4 ай бұрын
Super bro happy sankranthi
@SSBildar9994 ай бұрын
Happy sakrathi brother ❤❤❤❤❤❤❤
@user-qx8fy5fo1t4 ай бұрын
Super 🎉🎉🎉❤❤
@NammiSatyanarayana-br7jc4 ай бұрын
బ్రదర్ ఈ సంక్రాంతి కి తిరుపతి లో జరిగే జల్లికట్టు వీడియోస్ పెట్టండి ప్లీజ్ ఈ meesag మీ వరకు వస్తుంది అని అనుకుంటున్నాను ❤❤❤love from vizag
@GopidevarapalliDevarapalli4 ай бұрын
Super video chesavu bro
@ganeshp28284 ай бұрын
Director ra nuvvu❤
@anandgangireddy37514 ай бұрын
Manasu balenappudu mi videos chustanu anna chala happy ga navvukuntaa thanks anna miru happy ga vundalani Devunni koruthunna❤
@sarankumarvallabhuni52814 ай бұрын
1 minute lo 20 comments vachhai anna ❤ your the great 👍
@Parvathi1674 ай бұрын
👌👌👌👌👌
@praveenkrishna67104 ай бұрын
Excellent explained god bless your all be happy 😊
@SandireddyGurudevi4 ай бұрын
సూపర్ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు
@k.prasaddurga38954 ай бұрын
అందరికి బోగి కనుమ సంక్రాతి శుభాకాంక్షలు అన్నా 🥰సూపర్ కామెడీ అన్నా నైస్ 😁😁😁లాస్ట్ ని చాలా బాగా చెప్పారు అన్నా 🙏🙏🙏
@user-xe5ed6bb3y4 ай бұрын
Super,bros😂🎉❤
@BaskarramyasaiSai4 ай бұрын
సూపర్ అన్న మీ అందరికీ , సంక్రాంతి శుభాకాంక్షలు brother😊
@prasanalakshmi44164 ай бұрын
Super bro super antay 😂😂😂
@user-oi5nc3oe5z4 ай бұрын
Mee videos chala buguntai ❤
@rajesh996453 ай бұрын
సూపర్ నా మంచి వీడియో చేసినావ్ అన్న అందరికీ అర్థం అయ్యేలా ఉంది వీడియో గుడ్ మెసేజ్👌🤝👌
@user-yz6zi7ob2c4 ай бұрын
Hello sir please one reply
@nagapraneethnakkaboina39944 ай бұрын
Happy Pongal
@bharathgamin4 ай бұрын
Super videos annaya
@narsimhanarsimha16434 ай бұрын
Best comedy channel🎉🎉
@SaiTeja-fz4jg4 ай бұрын
అన్నా మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు థాంక్స్
@Crossing604 ай бұрын
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
@charan.26254 ай бұрын
Happy sankranti🎉🎉🎉🎉😊😊
@user-ym7cv4vc1n4 ай бұрын
Mee video valla chinnanati memories gurthukochaie❤😊
@hemanthkunchala88773 ай бұрын
Super undhi video😂😂😂 full 😂😂😂
@Yuga5574 ай бұрын
Chala bagaundhi... Ancle.... video
@suprajams66434 ай бұрын
Super 😊 nice video Anna 👌
@satyagedala86764 ай бұрын
Heart ki touch ayyindi anna
@user-yz6zi7ob2c4 ай бұрын
Karri bidda fan bro
@user-oi7sy3nh1w4 ай бұрын
Bagaavundi bro
@nithinvv89574 ай бұрын
Tq so much 💙 all of three Superrrrrrrrrrrrrrrrrrr
@user-qz3fe3qw1o4 ай бұрын
chala baga chepparu brothers
@villageshow7904 ай бұрын
Super ga undi msg
@banjianji69564 ай бұрын
మీ టీమ్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
@prabhaprabha38564 ай бұрын
😂😂😂 super Bros ❤
@kirann9014 ай бұрын
Super Annaya ❤❤❤😂😂😂
@bunnytirumalesh27574 ай бұрын
Hi Anna Super
@tlvincenzo68834 ай бұрын
Brother manchi msg ichrau
@premNithin-wp1tf4 ай бұрын
Bro Bale undhi bro video ❤❤❤❤
@arjun_vlog_vidz_264 ай бұрын
Super anna🎉🎉
@konitisrini39714 ай бұрын
Super brother your videos
@AsSa-ck4zm4 ай бұрын
సూపర్ హీరోస్ మీరే నిజంగా సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అవిదనం మంచి గా వివరించారు సంక్రాంతి శుభాకాంక్షలు
@user-kg1qe6oz1c4 ай бұрын
Super video bro
@user-ue3yf5ww4j4 ай бұрын
Meru supar brother
@user-cb7hi1wh3s3 ай бұрын
సూపర్ అన్న ❤❤❤
@SumaKm-ki3ke4 ай бұрын
Nice annayagaru❤
@swamyvenkatareddy60764 ай бұрын
వీడియో చాలా బాగుంది. మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు . నా చిన్నప్పుడు బోగి దుగలు కోసం రెండు కిలోమీటర్ల వెళ్ళి వాటిని కాలువ లో వేసి మా వీధి కి తెచ్చే వాళ్ళం మా ఊరు లో మాదే పెద్ద బోగిమంట
@hareerislam36834 ай бұрын
ప్రతి వీడియోతో పాటు గొప్ప సందేశాన్ని కామెడీని అందజేస్తున్న మీ ముగ్గురికి ధన్యవాదాలు