సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు కూర్మగ్రామానికి రాక

  Рет қаралды 138,903

Kurmagram

Kurmagram

Жыл бұрын

Пікірлер: 192
@simhadrigovind849
@simhadrigovind849 Жыл бұрын
సబ్ కలెక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు
@Bangaram125
@Bangaram125 Жыл бұрын
దయచేసి రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం మంచిది కాదు.....రానివ్వకుండా చూసుకోవాలి....మనశ్శాంతి లేకుండా పోతోంది
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 Жыл бұрын
నాకు చాలా సంతోషంగా అనిపించింది హిందూ సనాతన ధర్మాన్ని ఈ గ్రామం ద్వార చూస్తున్నాను నేను USA లో ఉన్నాను మేము వచ్చిన తర్వాత చూడాలనుకుంటున్నాము విదేశి మతాలకు దీని ద్వార సనాతన ధర్మం తెలియచేయాలి🙏🏽🙏🏽🙏🏽
@hfhddjvxhxhxhx5877
@hfhddjvxhxhxhx5877 Жыл бұрын
Valla godavenduku mundu nuvu nerchuko vadiki veediki padi adavavadu
@vigyanforyou5045
@vigyanforyou5045 Жыл бұрын
తప్పుగా అనుకోకండి అక్కడ ఆడవాళ్ళు ఉన్నార??. ఒక వేళ ఆడవారికి గర్భం వస్తే హాస్పిటల్ కి పోతార లేద మంత్ర సానిని పిలిచి వైదిక పద్దతి లో పురుడు పోస్తారా???? ____ ఇట్లు ఒక హిందు సోదరుడు
@nakkabalakrishna1395
@nakkabalakrishna1395 Жыл бұрын
Great support
@nagamanikolapalli6108
@nagamanikolapalli6108 Жыл бұрын
Sir current provide chyande
@venkatasrinivasaraokarutur8686
@venkatasrinivasaraokarutur8686 Жыл бұрын
కలెక్టర్ గారు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది న్యాచురల్ గా ఉండే గ్రామాన్ని నేచురల్ గానే అందించండి హరికృష్ణ రాబోయే తరానికి ఇది అందరికీ ఆదర్శం అవ్వాలి శ్రీ ప్రభుపాదుల వారి వారి ఆశయాన్ని అందరూ నిలబెట్టాలి హరే కృష్ణ 🙏
@Venky-Arts
@Venky-Arts Жыл бұрын
సబ్ కలక్టర్ గారు మంచిగా పద్ధతిగా ఉన్నారు గ్రేట్ సార్
@nationalist6895
@nationalist6895 Жыл бұрын
Sanatana darmam
@yesupadam4294
@yesupadam4294 Жыл бұрын
కలెక్టర్ గదా........ ఉన్నత... చదువు
@nareshgoud9491
@nareshgoud9491 Жыл бұрын
Yes good behaviour person Additional collector garu
@sreenivasreddy.m1087
@sreenivasreddy.m1087 Жыл бұрын
Cement roads vaddandi please. Roads ni poorthiga quarry gravel tho veyinchandi dry ga neat ga untayandi. Roads ki iruvypula mango, sapota, chintha, panasa lanti pandla mokkalu naatinchandi kudirithe.
@narasimhamkota5678
@narasimhamkota5678 Жыл бұрын
దయచేసి రాజకీయ నాయకులను, మీడియా నీ రానియకండి, వాళ్ళ వల్ల మీ ప్రశాంతత పాడవుతుంది
@NaveenKumar-gw6jf
@NaveenKumar-gw6jf Жыл бұрын
వాళ్ళు రారు వీరే వెళ్ళి వాళ్ళ దగ్గర ఫండ్స్ తెచ్చుకుంటారు 😋
@vedaganitadharanavidya350
@vedaganitadharanavidya350 Жыл бұрын
@@NaveenKumar-gw6jf ఆ ఇళ్ళు కట్టడానికి ఫండ్స్ ఎవరు ఇవ్వలేదు. అద్భుతం ఒకసారి వెళ్లి చూడు
@jagarlachandraiah7039
@jagarlachandraiah7039 Жыл бұрын
Yes your right 👍👍👍👍
@laksh4231
@laksh4231 Жыл бұрын
@@NaveenKumar-gw6jf miru ichhara emaina. Please mammalni maalagane vundanivvandi please
@sreenududdu8563
@sreenududdu8563 Жыл бұрын
1000000000000%కరక్టు
@eesapathilakshman9356
@eesapathilakshman9356 Жыл бұрын
మన హిందూ ధర్మం ఇదే మన నాగిని కథ ఇదే మన సాంప్రదాయం ప్రతి ఒక్కరు మారాలి ప్రతి ఒక్కరు మన హిందువులు ఈ పాటించాలని కోరుకుంటూ ఆర్యకృష్ణ కృష్ణ కృష్ణ
@vigyanforyou5045
@vigyanforyou5045 Жыл бұрын
తప్పుగా అనుకోకండి అక్కడ ఆడవాళ్ళు ఉన్నార??. ఒక వేళ ఆడవారికి గర్భం వస్తే హాస్పిటల్ కి పోతార లేద మంత్ర సానిని పిలిచి వైదిక పద్దతి లో పురుడు పోస్తారా???? ____ ఇట్లు ఒక హిందు సోదరుడు
@anjliramesh3531
@anjliramesh3531 Жыл бұрын
కలెక్టర్ గారూ రవాటం chala happy ga వుంది tq sir her krisha 🙏👏
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 Жыл бұрын
ధన్య వాదములు కలెక్టర్ సార్
@himapydikondala
@himapydikondala Жыл бұрын
నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కొన్నిరోజులు ప్రశాంతంగా ఈ గ్రామానికి వచ్చి ఉండాలి
@PavanKumar-et5us
@PavanKumar-et5us Жыл бұрын
మంచి ఆలోచన అమ్మ గారు
@laksh4231
@laksh4231 Жыл бұрын
Manchidi Krishna namamu nu japisthu aa vathavaranam lo vundadam adhrustam ga bhavinchali
@srenivasulub3503
@srenivasulub3503 Жыл бұрын
కలెక్టర్ గారి కి ధన్యవాదాలు తెలుపుతూ న్నాము
@Bangaram125
@Bangaram125 Жыл бұрын
Don't ask GST...Tax....మీరు రాకపోవడం...వాళ్లకి సంతోషం...sir
@anushakusumanchi7806
@anushakusumanchi7806 Жыл бұрын
హరే కృష్ణ ఆడ వాళ్ళు వచ్చి అక్కడే సేవ చేసుకుంటూ ఉండవచ్చా దయ చేసి సహాయము చేయగలరు
@Kk-vv7yu
@Kk-vv7yu Жыл бұрын
Yes
@janapalavaraprasad9830
@janapalavaraprasad9830 Жыл бұрын
మీరు చాలా గొప్ప వారు సార్.
@icchapuramganapathi1762
@icchapuramganapathi1762 Жыл бұрын
సనాతన ధర్మం మన భారతదేశం లో ఉన్న విషయ౦, మన శ్రీకాకుళం జిల్లా లోని కుర్మాగ్రామ౦ లో చూస్తూన్న౦
@srenivasulub3503
@srenivasulub3503 Жыл бұрын
Kalectorgariki dhanyavadalu
@Lokasani626
@Lokasani626 2 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి 😊👏💚🌾🙏🙌👍💐👑
@YashTheInsider
@YashTheInsider Жыл бұрын
I saw him in Ashok Nagar Hyderabad during his UPSC preparation days..,He cracked exam in his 6 th attempt ...kudos to his patience 🙏
@hanuhanu3233
@hanuhanu3233 Жыл бұрын
హరిబోల్ ప్రభూ జీ 🙏🙏🙏
@shivanandalaharisowndaryal1976
@shivanandalaharisowndaryal1976 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@chittibabusasupalli507
@chittibabusasupalli507 Жыл бұрын
Very very nice speech sir
@dancingvindhya2008
@dancingvindhya2008 7 ай бұрын
❤🙏🙏🙏Subcolectorgari Dhanyabadalu
@srikanthkonda6191
@srikanthkonda6191 Жыл бұрын
ఇలాంటి పై స్థాయి అధికారులు & రాజకీయ నాయకులు... సందర్శించి... జిల్లాకు ఒక గ్రామాన్ని తయారు చేయాలి....
@gundojusreekanth
@gundojusreekanth Жыл бұрын
This collector is very simple and good. He knows the values
@UmapathiBalmuri
@UmapathiBalmuri Жыл бұрын
It will create a good concept in the society.
@krishnadskrishna6707
@krishnadskrishna6707 Жыл бұрын
Sub collector sir.. Explained very well
@myvillagevideos4833
@myvillagevideos4833 Жыл бұрын
Collector garu meru vallatho matade vidanam super sir
@sreemahanteju
@sreemahanteju Жыл бұрын
collector garu really great sir
@saikrishna-km3jm
@saikrishna-km3jm 9 ай бұрын
అక్కడి కి చాల సార్లు వెళ్ళాను... అక్కడ సన్యాసి ల్లా ఉంటారు.. సనాతనమ్ అంటారు...కానీ మాములువారికి కనీసం ఏది అడిగిన చెప్పరు ... అదే వయిట్ డ్రెస్ లు ఎసుకుని, కార్లల్లొ వస్తే సెక్యూరిటీ గార్డు ల్లా వదలరు....సర్ సర్ అని వాళ్ల వెనుకే తిరిగుతారు... వాళ్లు ఇచ్చిన డబ్బులు కోసం.. హరే కృష్ణ...దేవుడు చుసుకుంతరు.. ముందే విరాళాలు రాస్తారా అని అడుగుతారు... అంతా డబ్బే.. దేవుడు తరువాత
@user-ro9yt4xq7m
@user-ro9yt4xq7m 11 ай бұрын
Nandimandalam great sir 🙏🙏🙏🙏🙏
@prasanthadusumalli6614
@prasanthadusumalli6614 Жыл бұрын
Thank you very much collecter garu
@surekag3844
@surekag3844 Жыл бұрын
Dynamic great subcollector sir proud of u sir
@durgaprasadchenna1213
@durgaprasadchenna1213 Жыл бұрын
Collector Gariki prathyeka dhanyavaadamulu.
@deekshithdeek8406
@deekshithdeek8406 Жыл бұрын
Hare krishna Great sir
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 Жыл бұрын
హరేకృష్ణ హరేకృష్ణ
@rajeshbangalore7523
@rajeshbangalore7523 Жыл бұрын
Sir vaalani vala laga bratakaninavndi please, gvt అడ్డమైన modern technologies ee village ki yecchi malli kalsithsm చేయకండి...లలేట్ థీమ్ live like vedics
@palavenkateshyadav814
@palavenkateshyadav814 Жыл бұрын
కూర్మ గ్రామము నుండి కూడ కలెక్టర్లు కావాలి
@raghavakumar8957
@raghavakumar8957 Жыл бұрын
Hare Krishna Prabhuji 🙏🏼
@AsodiSubbareddy-jj6ic
@AsodiSubbareddy-jj6ic 3 ай бұрын
Super🎉
@RaviKumar-lt7sv
@RaviKumar-lt7sv Жыл бұрын
Hare krishana🙏 🌏🌻🦅🌤🌷🦚🐄🌞🐿🙏
@chittibabusasupalli507
@chittibabusasupalli507 Жыл бұрын
Good voice sir
@jagarlachandraiah7039
@jagarlachandraiah7039 Жыл бұрын
Hare Krishna Haribol
@svvnacharyulukorlam888
@svvnacharyulukorlam888 Жыл бұрын
JAYA srimannarayana!
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
గాంధీ జీ సభర్మ తి ఆశ్రమం ల వుంది
@ramkreddya735
@ramkreddya735 Жыл бұрын
ఇది చాలా మంచి పరినామము
@srikanthkonda6191
@srikanthkonda6191 Жыл бұрын
ముఖ్యంగా రాజకీయ నాయకుల కు పెద్ద మొత్తంలో భూములు ఉంటాయి... వాళ్లు ఇలాంటి Village లను తయారు చేయాలి.... కాబట్టి... చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ముందు ఏర్పాటు చేస్తారో వేచి చూడాలి....
@simmasantosh2408
@simmasantosh2408 Жыл бұрын
Sanathana dharmam vardhillali 👍
@lordsun153
@lordsun153 Жыл бұрын
Wow... Great.....
@kumarvairam9675
@kumarvairam9675 Жыл бұрын
Nenu kuda oka sari ravale. Anukuntanu. Vatavranam. Chla. Baguvundi. Great 👍
@sarathm2431
@sarathm2431 Жыл бұрын
Pl don't disturb them . 🙏🙏🙏
@pandusarnya7172
@pandusarnya7172 Жыл бұрын
💐శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ💐
@muthyamyandamuri4420
@muthyamyandamuri4420 Жыл бұрын
MR COLLECTOR THANKS FOR visiting the village.please ENCOURAGE people to FOLLOW the MODEL of SELF HELP communities. Please EXTEND EVERY HELP WITHIN your POWERS.JAI SHRI KRISHNA
@loverboylikhith4673
@loverboylikhith4673 Жыл бұрын
Hari Krishna Krishna hare hare
@sri3we
@sri3we Жыл бұрын
#self sufficient village.Great move.
@geethaanjali6624
@geethaanjali6624 Жыл бұрын
Hare rama.harekrisna
@yogitirumala5576
@yogitirumala5576 Жыл бұрын
Hare Krishna 🙏 great
@vvsnarayanaadapa2461
@vvsnarayanaadapa2461 Жыл бұрын
🙏very Great culture, future of the Human life style
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
Hare rama hare rama hare krishna krishna krishna
@sunithaambhati2138
@sunithaambhati2138 Жыл бұрын
Some more villagesmust made.
@chittibabusasupalli507
@chittibabusasupalli507 Жыл бұрын
Really great sir
@adirajubhujangarao791
@adirajubhujangarao791 Жыл бұрын
Pl. Donot allow politicians
@bharathpitla
@bharathpitla Жыл бұрын
Sir thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏for your Supporting 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bsarveswarrao912
@bsarveswarrao912 Жыл бұрын
సనాతన హిందూ వైదిక ధర్మాన్ని అనుసరించి మరి కొన్ని గ్రామాలు కావాల్సింది
@dharavathusiva6489
@dharavathusiva6489 Жыл бұрын
Hare rama hare krishna
@tulasiram9945
@tulasiram9945 Жыл бұрын
Super 👌👌👌👌🙏🙏🙏🙏
@kumariayila9803
@kumariayila9803 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aparnapelluru1407
@aparnapelluru1407 Жыл бұрын
Really great
@venugopal3668
@venugopal3668 Жыл бұрын
Hare Krishna
@tejagdm6957
@tejagdm6957 Жыл бұрын
Super sir
@varalakshmitatikonda7993
@varalakshmitatikonda7993 Жыл бұрын
God 🙏 bless you Rahul garu
@chittibabusasupalli507
@chittibabusasupalli507 Жыл бұрын
Great sir
@pvijay1747
@pvijay1747 Жыл бұрын
ఆయన ప్రయత్నం చేయాలి కనుక అది అవుతుంది అన్నారు.. ఆ కృష్ణ భగవాన్ తలచు కోవాలి..
@sudhavani3386
@sudhavani3386 Жыл бұрын
🙏🙏🙏🙏👌
@maruthifodderseedscorporat2416
@maruthifodderseedscorporat2416 Жыл бұрын
👍
@amarnathareddy420
@amarnathareddy420 Жыл бұрын
Thanks God you listen carefully
@vipparlamuralikrishna1060
@vipparlamuralikrishna1060 Жыл бұрын
🙏
@katteboinavenkanna6611
@katteboinavenkanna6611 Жыл бұрын
Good habits sir🙏🙏🙏🙏🙏
@madhusudanaraonallamothu2792
@madhusudanaraonallamothu2792 Жыл бұрын
🙏🙏🙏
@user-yo3uk6kh7w
@user-yo3uk6kh7w Жыл бұрын
Old is gold
@PCRcreations369
@PCRcreations369 Жыл бұрын
Nenu anukunnadhi sadhinchina taruvatha akkadaki vacchi prasanthamaina jeevitham konasagisthanu
@joginaiduchalapaka526
@joginaiduchalapaka526 Жыл бұрын
🙏🙏🙏🙏
@ssmedia7577
@ssmedia7577 Жыл бұрын
Mr Perfect, honest officer🙏🏻
@srinivasarajuayenampudi1830
@srinivasarajuayenampudi1830 Жыл бұрын
🌳Hare krs'n 🌳
@vajinapallisatyanarayana2803
@vajinapallisatyanarayana2803 Жыл бұрын
Kurmagram challa bhuganadhi manna telangana loo kuda statu chyesthy bagundunu naku challa santhoshamuga unadhi nachurallaga
@srikanthvangala1569
@srikanthvangala1569 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mendachinnappanna3352
@mendachinnappanna3352 Жыл бұрын
GOOD ADVERTISING
@balarammahanthi1760
@balarammahanthi1760 Жыл бұрын
Mi jivitham dhanyam aipoindi sir
@user-ro9yt4xq7m
@user-ro9yt4xq7m 11 ай бұрын
Collector sir garu mana kadapa
@madhavadas6728
@madhavadas6728 Жыл бұрын
హరేకృష్ణ
@yugandharreddy3802
@yugandharreddy3802 Жыл бұрын
సంతోషం
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
ఈ కూర్మ గ్రామం వెళ్ళాలి అంటే సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిపించాలి వర్షాలు పడితే బురద గా ఉంటుంది. శ్రీముఖలింగం నుండి 6కిలోమీటర్లు దూరం కావున బి టి. గాని సీసీ గాని రహదారులు వేయాలి. అటవీ ప్రాంతం కావున స్ట్రీట్ లైట్స్ విద్యుత్ వేయాలి. గౌ కలెక్టర్ గారు స్పందించి చర్య లు తీసుకోవాలి.
@vigyanforyou5045
@vigyanforyou5045 Жыл бұрын
Enti cement road ah??? Prakruti ki viruddam adi. Kavalante avu peda tho road veyinchandi. Cement anta cement. Cement lo enni chemicals untayo telusa??? Avu peda lo anti biotics untayi. Avupeda tho road veste eddulu kuda murisipotayi.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
@@vigyanforyou5045 నేను రోడ్డు లైట్స్ ఎందుకు వేయాలి అన్నాను అంటే. అది రాబోయే రోజులు లో పర్యాటక గ్రామం అవుతుంది. రద్దీ గా ఉంటుంది వాహనాలు కి అణువు గా ఉండాలి కావున.
@vigyanforyou5045
@vigyanforyou5045 Жыл бұрын
@@vaikuntaraopappula186 adi natural life. Varu technology ni purtiga tyajincharu telusa. Valla deggara current, mobiles, tv lantivi undavu. Oka vela akkadiki road lu vesi vidhyut deepali pedite adi kuda oka sadharanamaina palleturu autundi kani adhyatmika varnashrama sreekurma gramam ela autundo vivaristara
@subbubodha6508
@subbubodha6508 Жыл бұрын
అవి ఏవి వద్దు అనే వాళ్ళు అలా బ్రతుకుతున్నారు..అవన్నీ ఉంటే అక్కడ ఎందుకు వాళ్ళు ఉండటం.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
@@subbubodha6508 నేను కుర్మా గ్రామం ఎంట్రెన్స్ వరకు మాత్రమే సీసీ గాని బటి రోడ్డు గాని వేయాలి అని అడిగాను. ఎందుకు అంటే రోజు రోజు కి పర్యాటాకుల రద్ది అధికంగా ఉంటుంది. సీతా. వేసవి కాలం లో ఫర్వాలేదు వర్షాలు పడితే చిన్న పెద్ద వాహనం ల తో ఆ ఊరు ముంగిట కి వెళ్ళాలి అనేది నా కోరిక
@varalakshmitatikonda7993
@varalakshmitatikonda7993 Жыл бұрын
Super kurmagramam God 🙏 bless you
@srenivasulub3503
@srenivasulub3503 Жыл бұрын
Kalectorgari matamanty chalabagundi
@shobabollu4798
@shobabollu4798 Жыл бұрын
🙏 jaisrimnnarayana 🚩 jai shree krishna 🌹
@feed-for-people
@feed-for-people Жыл бұрын
Super
@chukkajogarao7303
@chukkajogarao7303 Жыл бұрын
Nice sir
@srinivasindrakanti8676
@srinivasindrakanti8676 Жыл бұрын
చాలా బావుంది చాలా ఆనందదాయకం🎉
@Kurmagrama
@Kurmagrama Жыл бұрын
ధన్యవాదములు
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
సార్ ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ పథకం నుండి సీసీ రోడ్డు లు కు నిధులు మంజూరు చేయండి. ఇది మీ చేతి లో ఉంటుంది.
@brsolutions8014
@brsolutions8014 Жыл бұрын
Naturally undanu Anni roads
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
@@brsolutions8014 కూర్మగ్రామం ఎంట్రెన్స్ వరకు సీసీ రోడ్డు ఊరు లో మట్టి రోడ్డు లు ఉంటే సరిపోతుంది. ఎందుకు అంటే పర్యా ట కులు వాహనం ల మీద సందర్శించుటకు.
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
Super super super super super👌👌👌👌👌👌👌👌👌👌👌 💯💯💯💯💯🙏🙏🙏🙏
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
కలెక్టర్ గారిని చూసి నేర్చుకోవచ్చు చాలా మంది ముఖ్యంగా. ఒక మనిషి అందరికీ అర్ధం అయ్యింది అనుకుంటున్నాను జై భారత్ జై మోడి జీ జై పవన్
@laxminarayanaunlimitedcrores
@laxminarayanaunlimitedcrores Жыл бұрын
Road construction kuda Vedic technology tho kadite baguntundi, meterial kuda
@ravinaik9507
@ravinaik9507 Жыл бұрын
Marpumodalaindi jai bharath mataki
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 50 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 32 МЛН
ఆనందం ఎక్కడ ఉన్నది
44:25
Kurmagram
Рет қаралды 4,5 М.
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 50 МЛН