సద్గురు శ్రీ శాస్త్రి ఆత్రేయ గారి Google Meet సత్సంగ ప్రవచనాలు 23/05/2022

  Рет қаралды 18

TruGnan - ఆత్మజ్ఞానం

TruGnan - ఆత్మజ్ఞానం

27 күн бұрын

సద్గురు శ్రీ శాస్త్రి ఆత్రేయ గారు ప్రతి రోజు Telegram మీట్ లో సత్సంగలు జరుగుతున్నాయి ఆ మీటిలో జాయిన్ కాదలచిన వాళ్ళు ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు
శివోహం మిత్రులారా!😊
నేటి కాలంలో చాలామంది ప్రవచకులు వివిధ పురాణాలలో లేదా వివిధ కావ్యాలలో వున్న కథకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు గానీ వాటి వెనకున్న అసలు సత్యాన్ని చెప్పడం లేదు!🥲
అందువలన జ్ఞానవంతమైన సనాతనధర్మంలో క్రమక్రమంగా అజ్ఞానం పెరిగి పెద్దదై, మంచి భక్తులను కూడా అజ్ఞాన పాలు చేస్తూ, కొంతమంది తమ పబ్దం గడుపుకుంటూ, ఈ బాహ్యప్రపంచంలో జ్ఞానవంతులుగా పరిగణింప బడుతున్నారు! ఇది కడు శోచనీయం!🥲
కాబట్టీ, సనాతనధర్మంలో పేర్కొన్న ఈ శాస్త్ర, పురాణ, కావ్య, ఇతిహాసాలలో నిగూఢంగా వున్న సత్యాన్ని పదిమందికీ నిష్కామంగా అందించడానికి మన సన్మతి సేవా సత్సంగం / Trugnan Open Mind/ ఆత్మజ్ఞానము ఇత్యాది Social media గ్రూపులు నుడుం బిగించాయి!😊
వీటి నుండీ సంపూర్ణ ఆత్మజ్ఞానం పొందగోరే మిత్రులు ముందుగా ఈ క్రింది Link తో "Sanmati Seva Satsang" WhatsApp Group లో సభ్యులుగా చేరి, ప్రతిరోజూ ఉదయం (07.00am to 08.15am), సాయంత్రం (07.00pm to 08.30pm) జరిగే Telegram Meets లో పాల్గొనగలరు! తదుపరి పెట్టే వాటి Audios ని మరియూ పోస్టులను విని/చదివి తరించగలరు! శుభం భూయాత్!🪷😊🪷
- మీ శాస్త్రి ఆత్రేయ.
chat.whatsapp.com/DXw03I3RoQ4...
Trugnan Daily Meets
t.me/+EmPD3yK9sMo1Mjc9
TruGnan - ఆత్మజ్ఞానం
Telegram link 👇
t.me/trugnan

Пікірлер
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 21 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН
koupeena panchakam part4
30:40
Gita swadhyayam
Рет қаралды 82
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН