Undavalli Arun Kumar Goosebumps Words About Pawan Kalyan Over YS Jagan Defeat | Janasena Party | Stv

  Рет қаралды 447,471

Sahithi TV

Sahithi TV

23 күн бұрын

Watch here Undavalli Arun Kumar Goosebumps Words About Pawan Kalyan Over YS Jagan Defeat | Janasena Party
#UndavalliArunKumar #PawanKalyan #YsJagan #JanasenaParty
Welcome to Sahithi Tv
Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
Do Follow Our Offical Social Media Handle For Continued Updates
/ sahithitv7
Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
• Chandra Babu Strong Co...
Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
• Rayapati Aruna Serious...
ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
• ఏడిపించేసాడు🙏 Pawan K...
Click Here to Subscribe
/ @sahithitv2

Пікірлер: 521
@Govindarao-lg4kx
@Govindarao-lg4kx 22 күн бұрын
పవన్ కళ్యాణ్ వలనే కుటమి విజయం 🎉🎉🎉🎉
@AnilB-tt6nw
@AnilB-tt6nw 22 күн бұрын
PAWAN KALYAN ANE VADIKI 2024 LO VACHINA VOTLU 6% MAATRAME.... VAADU DECIDE FACTOR GA EPPUDU UNDADU VADOKA KONKISKA GOTTAM GADU
@jagankumarjagan3997
@jagankumarjagan3997 22 күн бұрын
Lekapothe TDP & babu ki antha scene ledu..
@genuined476
@genuined476 20 күн бұрын
NDA 🥛🚲 🪷 🥛🚲🪷💯💯💯🎊🎉 💖💖 JAI hoo PAWAN KALYAN 🎉🎊🎉🎊 WELL DESERVE WIN 💯💯💯✊🏻✊🏻✌🏻✌🏻💪💪 🥛🥛 PSPK 🔥🔥🔥 JSP + NDA 💪💪✊🏻✊🏻✊🏻✌🏻✌🏻✌🏻
@prasadbc2934
@prasadbc2934 22 күн бұрын
ఉండవల్లి గారి మొహంలో అసూయ బాద. స్పష్టంగా కనపడుతుంది. 😅
@chinnabora2322
@chinnabora2322 21 күн бұрын
వేణు స్వామి వుండవల్లి గారు ఇద్దరు ఒకే రకం
@niceacademy8961
@niceacademy8961 22 күн бұрын
మనోడు వృద్ధానారి ప్రతివ్రతా లాంటోడు. పైకి మాట్లాడ్తున్న లోపల ఏడుస్తున్నాడు
@DileepKumarvnb
@DileepKumarvnb 22 күн бұрын
ఉండవల్లి అరుణ్ కుమార్ కాదు ఊసరవెల్లి అరుణ్ కుమార్..
@SubbarajuPmv
@SubbarajuPmv 20 күн бұрын
True
@vadrevujogarao2847
@vadrevujogarao2847 4 күн бұрын
Its absolutely true. He is HMV of YSR's family. I honestly suggest if he keeps his mouth shut and go to exile or else he will be shown his place. Its better to keep decoram of himself or else he will be taken to task by the party memebers
@VayOfBwNHI
@VayOfBwNHI 22 күн бұрын
దయచేసి మేధావులు, విశ్లేషకులు అయిన తెలకపల్లి రవి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కె.స్. ప్రసాద్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జె.డి లక్ష్మినారాయణ గారు... ఇటువంటి అందరికి ఒక మనవి... 2014-2019 మధ్యలో బాబు గారు పరిపాలన, అభివ్రుద్ది ఎంత బాగ చేసినా మీరు అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, మోడి ని ఎదిరించలేదు అని చాల పత్తిత్తు కబుర్లు చెప్పారు. మీరు చేసిన నెగేటివ్ విశ్లేషణ కూడ బాబు గారు ఓడిపోవడానికి ఒక కారణం... 2019-2024 మధ్యలో ఉన్న ప్రభుత్వం పెద్దగా చేసింది ఎం లేదు.. పైగా ఉన్న అభివ్రుద్ది మార్గాన్ని పట్టించుకోకుండా నాశనం చేసింది... రాష్ట్రం అప్పుల కుప్ప అయింది.. వ్యవస్తలు అన్ని అదుపు తప్పాయి.. అయినా మీరు 2019-2023 మధ్యలో నొట్లొ ఎం పెట్టుకున్నారో తెలియదు.. అందుకేనేమొ ఎం మాట్లాడలేదు.. ఇప్పుడు 2024 లో బాబు గారు అధికారంలోకి రాగానే మళ్ళి నిద్ర లేచారు... ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బయలుదేరారు.. రాష్ట్రం చాల దెబ్బతిన్నది.. ఇంకోసారి మీ తప్పుడు విశ్లేషణల వల్ల ప్రజలు ఆలోచనలు పక్కదారి పడితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. అందుకని ఈ ఒక్కసారికి దయచేసి మీరు ఒక 5 సంవత్సరాలు విశ్లేషణలు ఆపెయ్యండి.. బాబు గారిని ప్రశాంతంగా పరిపాలన చెయ్యనివ్వండి.. రాజధాని అంటే ఒక్క రోజులోనో, ఒక్క నెల లోపో , ఒక్క టర్మ్ లోనో అయ్యేది కాదు.. గ్రాఫిక్స్ అని మళ్ళి గోల చెయ్యకండి.. ఆయన చెయ్యగలిగింది ఆయన చేస్తాడు.. కుదిరితె మాట్లాడకుండ కుర్చోండి.. లేకపోతే ప్రజలు వై.సి.పి వాళ్ళని ఎలా అసహ్యించుకున్నారో మిమ్మలని కూడా అలానే అసహ్యించుకుంటారు ...
@AnilB-tt6nw
@AnilB-tt6nw 22 күн бұрын
2014 - 2019 LO EM ABHIVRUDDI CHESADU CHANDRA BABU , KONNI EXMPLES CHEPPU .... OORIKE ENDUKU PANIKIRANI OKA KULAGAJJI KUKKANI SIMHASANAM EKKINCHARU KULA DARIDRULU
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 22 күн бұрын
Sooooooper
@manikanthagannavarapu7791
@manikanthagannavarapu7791 22 күн бұрын
yes
@kvsbabu2124
@kvsbabu2124 22 күн бұрын
@@AnilB-tt6nwAP will never develop who ever comes to power, unless the caste based politics are not over.
@jamisaikumar6691
@jamisaikumar6691 22 күн бұрын
Nejama sir velake ala chiptha budeya vasthundi
@maddulachandu6757
@maddulachandu6757 22 күн бұрын
అరుణ్ కుమార్ గారు మీకు చాలా బాధగా ఉంది కదా
@malliedigae9913
@malliedigae9913 22 күн бұрын
ఊసరవెల్లి చాలు ని చెత్త సలహాలు మాత్రం టీడీపీ కీ ఇవ్వకు రా అయ్యా నువ్వు నీగురించి నాకు బాగా తెలుసు నాకు భూతులు వస్తాయి కానీ మాట్లాడను నువ్వు నిజంగా ఊసరవెల్లి ఊసరవెల్లి ఊసరవెల్లి
@farukhshaik1
@farukhshaik1 22 күн бұрын
Eaxact cheppav bro, veedu nijam ga usaravelli. Veedu
@himaseshupoduri1966
@himaseshupoduri1966 22 күн бұрын
ఈడు మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడు రా బాబోయ్ బ్రతికున్నంత కాలం రామోజీరావుని వేధించి వెంటాడాడు ఇప్పుడు ఎవడి వంతో....
@AnilB-tt6nw
@AnilB-tt6nw 22 күн бұрын
PAPPU GADINI KUDA VEDINCHI VEDINCHI VEDINCHI
@MrSangu007
@MrSangu007 22 күн бұрын
Inka Pavan Kalyan garini
@himaseshupoduri1966
@himaseshupoduri1966 22 күн бұрын
@@MrSangu007 ఈ ముసలి నా కొడుక్కి అంత సినిమా లేదు భాయ్ జగన్ అంతటి వాడినే చెప్పి మరీ అతఃపాతాళానికి తొక్కేసాడు పవన్ కళ్యాణ్ గారు ఈడెంత గుడ్డు మీద ఈకలాంటోడు.
@adinarayananarayana1258
@adinarayananarayana1258 22 күн бұрын
Anna ee. L. Koduku. No. Pettanna. But, on. Thinghi. Eedu. Boommeda. Undakoodadu. Ple. Anna
@ballasrinivasarao5006
@ballasrinivasarao5006 21 күн бұрын
Em peekaledu thammudu undavalli take it easy ok
@makkevijaykranth3406
@makkevijaykranth3406 22 күн бұрын
Trend setter ma kalyan sir🎉🎉❤❤
@sdsameer-zm2il
@sdsameer-zm2il 22 күн бұрын
నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.నాసి రకం మంది తాగి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అంటే కుడా కూడా YSRCP పట్టిచుంకోలేదు, ఇ విధమైన వైఖరికి ప్రజాలు విసుగెత్తారు సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు. కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి. బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా? చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు రేట్లు భరించలేనపుడు ప్రభుత్వం మారితే రేట్లు తగ్గిస్తారు అని ప్రజలు భావిస్తారు ,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా? ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి 100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా? 90 శాతము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసాము అంటున్నరు ఎ మేనిఫెస్టో లో రేట్లు పెంచేస్తాము అని చెప్పలేదు ,మరి ఎందుకు పదే పదే రేట్లు పెంచేశారు రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి ఒడి పోయిన తరువాత ఎందుకు ఓడపాయమో అర్థం కవటములేదు అని చెప్పు కుంటున్నారు కొంత అభివృద్ధి + కొంత సంక్షేమ పథకాలు + పెరిగిన రేట్లు = 2019 TDP ఓడిపోయారు ఎక్కువ సంక్షేమ పథకాలు + విపరీతంగా పెరిగిన రేట్లు = 2024 YCP ఓడిపోయారు రెండిట్లో కామన్ ---రేట్లు పెరగటము పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ,డెవలప్‌మెంట్ కి సంక్షేమ పథకాలకు తేడా తెలియదు ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు. ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు ఇప్పుడైనా తెలుసుకుంటారు అని భావిస్తున్నా..............
@bhavaninaidu4241
@bhavaninaidu4241 22 күн бұрын
Super
@talepallenagaraj1785
@talepallenagaraj1785 22 күн бұрын
వీడు లొఫెర్....
@humungous09
@humungous09 22 күн бұрын
చాలా బాగా విశ్లేషించారు. కరెంట్ చార్జీలు భారీగా పెంచారు. పవన్ కళ్యాణ్ ను తిట్టుకోడం అనవసరం. నేనైతే జగన్ దిగిపోవాలని ఓట్ వేసేను. పరిపాలన దుర్భరంగా ఉండేది.
@trues272
@trues272 21 күн бұрын
Good 👍 100%currect
@Sknews737
@Sknews737 21 күн бұрын
ఉండవల్లి అరుణ్ కుమార్ వైసిపి కోవర్ట్
@taranagesh6902
@taranagesh6902 22 күн бұрын
వీడు నాకు హోటల్ వావార్ పెట్టినప్పుడు రూ. 5, 500 ఎగదోబ్బాడు.. ఇంతవరకు ఇవ్వలేదు సరికదా, నన్నూ, నా షాపుని లేపేస్తా అన్నాడు.. చాలా నీచ నికృష్టడు...
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 22 күн бұрын
జగన్ వొడిపోయినందుకు ఊసరవెల్లి తెగ మదనపడిపోతున్నాడు. వైఎస్ఆర్ తరువాత జగన్ అని ఎందుకు చెప్పట్లేదు
@deepakvarmap2671
@deepakvarmap2671 22 күн бұрын
పవన్కళ్యాణ్ ఇగో ని లేపి.వైసీపీ పార్టీ వాళ్ళు పడుకున్న దున్నపోతుని లేపి మరి తన్నీచుకున్నారు ఇప్పుడు అనుభవించాతున్నారు 😂😂😂😂😂
@user-dh6il7qy2s
@user-dh6il7qy2s 22 күн бұрын
వీడు జానాలో వుండే సాక్షి, tv9 and Ntv
@phalgunanandigana8187
@phalgunanandigana8187 22 күн бұрын
That is Power Star Pawan Kalyan Sir 💕
@ramarangoi1775
@ramarangoi1775 22 күн бұрын
జై పవర్ స్టార్ జై Janssena
@dubasisuryarao5340
@dubasisuryarao5340 22 күн бұрын
100% కరెక్ట్ మీరు చెప్పినది
@uppa81
@uppa81 22 күн бұрын
100% correct ga chepparu..na manasulo vunnadi..❤
@yogi7454
@yogi7454 22 күн бұрын
ఇదొక్కటి కరెక్ట్ గా చెప్పావు,ఊసరవెల్లి
@pullaiahb2337
@pullaiahb2337 22 күн бұрын
మీరు నిజం చెప్పారు సర్.
@user-pe1pz6zq9n
@user-pe1pz6zq9n 21 күн бұрын
లోలోపల ఎంత బాధ పడుతున్నారో అర్ధమవు తోంది సార్😃😃😃😃😃😃😃
@maheshkvv9814
@maheshkvv9814 15 күн бұрын
100% కరెక్ట్ గా చెప్పారు సార్
@shaikeliyas4474
@shaikeliyas4474 22 күн бұрын
ఇంకా వేడి మీడియా సమావేశాలకి జర్నలిస్టులు వస్తున్నారా ఏపీలో ఒక రాబందు ఎవడైనా ఉన్నాడు అంటే అది వీడే
@raju6837
@raju6837 22 күн бұрын
ఊసరవెల్లి =ఉండవల్లి 100 persent
@ginnidevi3615
@ginnidevi3615 22 күн бұрын
Yes jagan odipovali ade maa ajendaa Jai janasenaa
@gandreddisekhar1100
@gandreddisekhar1100 22 күн бұрын
Super Words Jai janasena Thank you
@NT-64783
@NT-64783 20 күн бұрын
ఒక వ్యక్తిని/సంస్థని/వర్గాన్ని పనిగట్టుకుని ద్వేషించే, మనసులో మాటని నిర్భయంగా బయటకు చెప్పలేని ఇలాంటి వాళ్ళ మాటలకు ఇంకా విశ్వసనీయత వుందా?
@theotherme9965
@theotherme9965 20 күн бұрын
Without Janasenians, there is no Janasena, no Pawan Kalyan. All credit goes to Janasenians for their tremendous hardwork. Kudos !!!
@chitti2000
@chitti2000 22 күн бұрын
Your comment is 100% true sir TQ
@srishapenohit1756
@srishapenohit1756 22 күн бұрын
జైలుకి వెళ్తే సింపతీ వస్తుంది అంటున్నాడు ఇతను. కానీ, కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, అయినా ఢిల్లీ లో ఒక్క MP సీట్ కూడా గెలవలేదు. జైలుకు వెళ్తే పాయింట్లు కాదు, ఎందుకు వెళ్ళాడు అనేది ముఖ్యం. జగన్, కేజ్రీవాల్ కరప్షన్ చేసారు. జగన్ మీద చార్జిషీట్లు కూడా కోర్ట్ లో సబ్మిట్ చేసారు. CBN కేసులో పూర్తిగా తన మట్టిని అంటించే ప్రయత్నం జగన్ చేశాడు కనుక పాయింట్లు వచ్చాయి అంతే..
@MdZahidbashaBashaap
@MdZahidbashaBashaap 22 күн бұрын
Jai power Star Jai kurnool
@venkataprasadarja3852
@venkataprasadarja3852 22 күн бұрын
Good Video 😊😊😊
@chandrasekarazad7451
@chandrasekarazad7451 22 күн бұрын
ఎప్పుడు అవారిపక్కన వుంటాడో ఎవరికి తెలియదు
@myworldpkcult
@myworldpkcult 22 күн бұрын
నీ బాధ ఎవరికి రాకూడదు
@MdZahidbashaBashaap
@MdZahidbashaBashaap 22 күн бұрын
Jai power Star Jai pitta puram Jai hind
@rajendrav9968
@rajendrav9968 20 күн бұрын
ఊసరవల్లి కన్న త్వరగా మన ఉండవల్లి మారుతుoటారు
@user-ny6pi8eg8d
@user-ny6pi8eg8d 22 күн бұрын
అరెస్ట్ చేయకుండా ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందా?
@vishwanathpujaripasupula-sh5vv
@vishwanathpujaripasupula-sh5vv 2 күн бұрын
Super comante sir
@meghanarekha1529
@meghanarekha1529 22 күн бұрын
Vachesadu duty ekkeaadu annayaaAaaa😂😂😂
@kvsrao3745
@kvsrao3745 4 күн бұрын
Exactly fact ఉండవల్లి గారు
@mohankumarmulabagal8009
@mohankumarmulabagal8009 22 күн бұрын
Well said sir 👏
@josephs1468
@josephs1468 21 күн бұрын
Very true information sir... Your analysis is prefect sir, today any person can become politician ,.. So great information sir...
@paladugusrinivas9789
@paladugusrinivas9789 14 күн бұрын
నీలం వల్లవలనే ఆయన అన్నిదుష్కార్యాలు చేసాడు
@jojibabug
@jojibabug 22 күн бұрын
Masteru, join ysrcp.. ఎందుకు ముసుగు లో గుద్దు లాట
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 22 күн бұрын
Well said Sir .
@RajaniSodepogu
@RajaniSodepogu 22 күн бұрын
Baga chepparu
@boddugoshmunni5508
@boddugoshmunni5508 22 күн бұрын
Sir grate words 😊
@nagabhushanarao2007
@nagabhushanarao2007 22 күн бұрын
Finally,you did a good analysis
@user-oc6mm1yq7q
@user-oc6mm1yq7q 22 күн бұрын
💯 sir 🙏
@nagaraj6988
@nagaraj6988 21 күн бұрын
😂😂😂 అన్న మళ్లీ వచ్చాడు..
@niceguy3116
@niceguy3116 12 күн бұрын
సినిమా లోనే కాదు పొలిటికల్ గ కూడా పవర్ స్టార్ మా పవన్ గారు . జై జనసేన
@changalisrinivasrao-mk5io
@changalisrinivasrao-mk5io 21 күн бұрын
Exactly you are true
@vbcherry9714
@vbcherry9714 22 күн бұрын
Sir me news ni eppudu kuda follow avuthu unta...
@pallalasomireddy5182
@pallalasomireddy5182 22 күн бұрын
Sir miko visayam artham kavatam ledu tdp 42% voting ycp ki 45 % voting 2019 to 2024 varuku undi idi susi 45% + 13%= 58 % voting ani gelusta manukunnaru but 13%. anedi criss voting that 13 % vote will be desided to formating of new govt and ycp 45% also loss 42% and remaining 3% ycp vote share also loss due his behaviour it is 100% correct
@rajurajukumar3888
@rajurajukumar3888 4 күн бұрын
TREND SETTER❤ PAWAN KALYAN ❤
@KrisM-uu5hr
@KrisM-uu5hr 22 күн бұрын
Pawan always great❤❤❤ Because of Pawan only TDP government formed, else hopeless.
@ramvalavala1828
@ramvalavala1828 19 күн бұрын
Super
@satishsatish.2699
@satishsatish.2699 20 күн бұрын
ఇంకా క్యాస్ట్ తీయకండి ఒక్కడి మాట ఆలోచించుకోండి మీ ప్రెస్ మీట్ ఇన్నాళ్లు ఇంత రాలేదు మళ్లీ ఇప్పుడు పెడతారు అది మాకు తెలుసు ఇప్పుడు
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 22 күн бұрын
👌👌👌
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 13 күн бұрын
అవునవును! ఎటుగాలి వీస్తే మనమాట అటు! మన మేదస్సు అంతగొప్ప స్థాయిలోనిది. కాకపోతే అదిగాలి వీచిన తర్వాతే బయట పడుతుంది.
@laxmi.sureshdasupatruni2270
@laxmi.sureshdasupatruni2270 22 күн бұрын
Correct sir 😊
@sudhakarv9947
@sudhakarv9947 21 күн бұрын
సార్ U R 100% correct గా chepperu😲
@chandbashad1036
@chandbashad1036 20 күн бұрын
Sir spach time lo other sides nunchi koddiga resounds vastunnai adi koddiga chusikunte baguntundi..
@rkraod
@rkraod 22 күн бұрын
Pawankalyan value ippudu telisindi
@shivam4892
@shivam4892 22 күн бұрын
Dayachesi veedi interview lu cheyoddu
@hello4787
@hello4787 21 күн бұрын
వుండవల్లి కాదు, వుసరవిల్లి
@UndruDivyakanth009
@UndruDivyakanth009 22 күн бұрын
Undavalli nuvvu great ayyaa ni anilisis supar
@NaStyleNaIstam
@NaStyleNaIstam 21 күн бұрын
Nakenduko Mirchi movie lo Dialogue gurthukostundi , Meru mararra meru, maararu
@divvalasireesha3761
@divvalasireesha3761 14 күн бұрын
Arunkumar garu Kalyan Garu ante abhimanam
@rasoolbashashaik1834
@rasoolbashashaik1834 6 күн бұрын
మాటల మాంత్రికులు ఉండవల్లి గారు. అంతా బుష్. ఎత్తుతారు దించుతారు.
@yerukalasudhakar3511
@yerukalasudhakar3511 22 күн бұрын
జగన్ నీ అరెస్టు చెయ్యొద్దని ఆర్డర్ చేస్తున్న ఉండవల్లి
@karunakumari8645
@karunakumari8645 22 күн бұрын
Miru annukunnatlu avvadu em cheyaleru gelichina andam ledu valu faces lo
@arunkusuma9377
@arunkusuma9377 21 күн бұрын
Arunkumar is best spokesman. ❤
@rajuk3201
@rajuk3201 22 күн бұрын
Avunu.....E elections lo yelagaina Jagan ane Niyantha Vodipovalanedi Memu tesukunna Nirnayam....
@user-rg8yn9sd4c
@user-rg8yn9sd4c 13 күн бұрын
💪💪💪💪jai janasena Jai
@kotaiahn4111
@kotaiahn4111 18 күн бұрын
సూపర్ సార్
@venurayarakula
@venurayarakula 22 күн бұрын
Real ga chepparu
@bhakthikameshwar9940
@bhakthikameshwar9940 2 күн бұрын
రాజకీయ సన్యాసం చేసావుకదా మళ్లి ఎందకు వదరుతున్నావు
@sreeramyavangala1112
@sreeramyavangala1112 22 күн бұрын
Super sir, as you said, every one agenda is to defeat jaggu bhai
@reddy85
@reddy85 22 күн бұрын
👌👌👌👌👌
@kanugalamadanna5921
@kanugalamadanna5921 21 күн бұрын
Nijam sir
@brettlee6871
@brettlee6871 21 күн бұрын
Can you give explanation on koneru rangarao grand son case issue in vijaywada on hostel murder case
@traditionalthantra7088
@traditionalthantra7088 22 күн бұрын
అసలు ఇలాంటి వారు చెప్తున్న సమాచారం ఏటువంటి రూపంలో వున్నా చూడటం చాలా పెద్ద తప్పు....
@sreenivasrao3596
@sreenivasrao3596 22 күн бұрын
Jai cbn jai tdp jai Pavan Kalyan
@gopiswaroop5317
@gopiswaroop5317 22 күн бұрын
Ayya expert gaaru....meeru pspk ni separate contest cheyyamannav..ne notlo jaggu m...aa pettukoo
@BashaBasha-cy8dw
@BashaBasha-cy8dw 22 күн бұрын
Powar of pawan
@karunakumari8645
@karunakumari8645 22 күн бұрын
Nijame chesadu tappu daari lo devudu anni chustunnadu
@mallikarjunababu7632
@mallikarjunababu7632 22 күн бұрын
Undavalli ninnu nammamuraaa Babu..nuvvu kulli,kulli,Edustuu vuntaavu.
@user-qs4ic3lw8t
@user-qs4ic3lw8t 4 күн бұрын
సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి.
@genuined476
@genuined476 20 күн бұрын
Jai PSPK 🔥🔥🔥🔥💖💖💖
@prasanthivirupakshi7698
@prasanthivirupakshi7698 22 күн бұрын
Eeyana undavalli ladhu usaravalli
@ananthram
@ananthram 22 күн бұрын
ఏదైనా సరే లాండ్ టైటిలింగ్ ఎఫెక్ట్ ప్రజలను అత్యంత ప్రభావితం చేసిందిగురుగారు
@ramakishanprasad8234
@ramakishanprasad8234 14 күн бұрын
Like you leader past five years suggession given to jagan party ysrcp party demolished
@kamalakarakamal5852
@kamalakarakamal5852 22 күн бұрын
pavn ki koncham respect ivvadi sir vadu anakandi. ippudu deputy cm
@G.O.L.D18
@G.O.L.D18 15 күн бұрын
అబ్బా,ఇతనికి చాలా విషయాలు తెలుసు..ముసుకోవయ్యా.
@user-ux6jn7do3b
@user-ux6jn7do3b 22 күн бұрын
Boom Boom & quarter rate how much 💙da
@ballasrinivasarao5006
@ballasrinivasarao5006 21 күн бұрын
That is power star
@user-zl3us7lt4o
@user-zl3us7lt4o 21 күн бұрын
Jaiyopavan
@ramakrishnareddy3491
@ramakrishnareddy3491 2 күн бұрын
Sir siggu vadhali gumpuga vaste evvaru nilabadaru
@MDAbdullah-ri2fm
@MDAbdullah-ri2fm 22 күн бұрын
Button cm, paradha cm
@radhika6811
@radhika6811 21 күн бұрын
Mr. Vundavalli BJP arrested Mrs. Kavita why Telangana people did not vote to KCR in parliament elections in the same manner Delhi in the case of Kazriwal. Hence nobody won the elections if they went to Jail
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 40 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Парень со странностями помог мальчику 🥺 #фильмы #сериалы
1:00
DixyFilms - Фильмы и сериалы
Рет қаралды 4,5 МЛН
Papa yeh dila do ajse mein aapki behen 😢😊 #shorts
0:30
Sikha shorts and vlogs
Рет қаралды 138 МЛН
Парковка ТАКСИ от клоуна!
0:22
Клаунхаус Kids
Рет қаралды 4,2 МЛН
Мама хитрая😂​⁠​⁠@ladymilanapap4610
0:16
МишАня
Рет қаралды 1,9 МЛН
She saved others
0:20
V.A. show / Магика
Рет қаралды 4,6 МЛН