సహియించినవారిని ధన్యులనుచున్నాము HD వీడియో సాంగ్ | Sahiyinchinavaarini Video Song |

  Рет қаралды 227,682

SALMAN SONGS & MESSAGES (SSM)

SALMAN SONGS & MESSAGES (SSM)

2 жыл бұрын

క్రీస్తు సంఘం - చోడవరం
School Of Biblical Science Presents
Album name: HRUDAYADHINETHA (హృదయాధినేత)
Song name: Sahiyinchinavaarini (సహియించినవారిని)
Lyrics & Tune: Bro.Salman (Bible Teacher)
Music:- Prasanth Penumaka
Singers: Male Vocals - M.Johnson Victor garu
Female Vocals - Sis. Chandrakala
Producer: Bro.Raju
Keyboards & Synths Programmed by:- Prasanth Penumaka
Rhythm Programmed by:- Nishanth Penumaka
Flute by:- Ramesh K
Harmony by:- Priya, Fiji & Devu Matthews
Digitally recorded at:- Judson studios, Chennai
Grace Music Studio, Kavuluru
Sound engineers:- Judson Solomon, Chennai
Sampath penumaka, Kavuluru
Mix and Mastered by:- Sheik Arif Dany @ AD Music Studios
Video Editing & Poster : Image VFX Studio
Title Art: -KING'S Arts
Lyrics
సహియించిన వారిని దన్యులనుచున్నాము
సహనాన్ని కలిగి ఉన్నామా?
ఓర్పు గల వారినీ వీరులంటుంటున్నాము
ఓర్చుకునే స్థితిలో ఉన్నామా?
ప్రియ నేస్తం... మన నాథుడు మన ప్రభు యేసు
మనకోసం... సహియించెను శ్రమలు అనేకం
చూపించే... మాదిరి మనకోసం
నేర్పించే... సహనమనే పాఠం. | సహియించిన |
రాహేలును ప్రేమించి భార్య స్థితిని తనకే ఇచ్చి
ప్రేమంతా తనకే పంచెను యాకోబు.
అందగత్తె కాదని తలచి మోము చూడ ఇష్టత విడిచి
కష్టపెట్టే లేయా మనసును ఆరోజు..
హృదయములో... వేదన ఎంతో ఉన్నా..
సహనంతో... భరియించెను బాధలు ఎన్నో
తన సహనం.. దరిశించెను పరమున దైవం
ఫలములతో దీవించిన చరితను చదివాం
అది ఎరిగిన క్రైస్తవులం.. మనమే స్థితిలో ఉన్నాం..
సహియిస్తే పరమును చూస్తాం | సహియించిన |
ఆనందం కోల్పోయి ఆస్తులన్ని పోగొట్టుకొని
వేదనతో పడిఉన్నాడు ఆ యోబు
ఆరోగ్యం చెడిపోయి కన్నబిడ్డలను కోల్పోయి
దిక్కు తోచక పడివున్నాడు ఆ రోజు
అనలేదే దేవునిని ఒక మాటైనా..
నిలబడెనే.. సహనముతో ఏదేమైనా
మన బ్రతుకే బాధల వలయంలా ఉన్నా
సహియిస్తే.. దన్యులుగా మిగిలెదమన్నా..
విశ్వాసం కలిగుంటే.. వాగ్దానం నిలుచుంది
శ్రమల మాటున సుఖముంది. | సహియించిన |
మా పాటలు క్రైస్తవ సమాజానికి ఉపయోగకరంగా ఉంటున్నాయని మీకు అనిపిస్తే... ఒక పాటకు మీ స్పాన్సర్షిప్ అందించి భారభరితమైన ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కాగలరని కోరుచున్నాము.
- School Of Biblical Science Team
Contact: 9676013996
For Audio Song.. Free download 👇🏻
drive.google.com/file/d/10-bn...
Our Whatsapp Group link👇🏻
if ur wish.. join the SSM Group
chat.whatsapp.com/JU9CAIoUVuI...

Пікірлер: 408
@paulanand3206
@paulanand3206 2 жыл бұрын
పల్లవి: సహియించినవారిని ధన్యులనుచున్నాము... సహనాన్ని కలిగియున్నామా.. ఓర్పు గల వారిని వీరులంటున్నాము.. ఓర్చుకునే స్థితిలో ఉన్నామా... ప్రియనేస్తం...మన నాథుడు మన ప్రభు యేసే.. మనకోసం...భరించెను శ్రమలు అనేకం.. చూపించే.....మాదిరి మనకోసం.. నేర్పించే....సహనం అనే ఈ పాఠం.. సహియించినవారిని ధన్యులంట్టున్నాము... సహనాన్ని కలిగియున్నామా... 1 చరణం: రాహేలుని ప్రేమించి భార్య స్థితిని తనకే ఇచ్చి .. ప్రేమంతా తనకే పంచెను యాకోబు.... అందగత్తే కాదని తలచి మోము చూడ ఇష్టత విడిచి.. కష్టపెట్టి లేయ మనసును ఆ.....రోజు.. హృదయంలో.....వేదన ఎంతున్నా.. సహనంతో....భరించెను బాధలు ఎన్నో .. తన సహనం...దర్శించెను పరమున దైవం.. ఫలములతో.... దీవించిన చరితను చదివాం.. అది ఎరిగిన క్రైస్తవులం మనమే స్థితిలో ఉన్నాం.. సహియిస్తే పరమును చూస్తాం... సహియించినవారిని ధన్యులంట్టున్నాము... సహనాన్ని కలిగియున్నామా... ఓర్చుకునే స్థితిలో ఉన్నామా...‌ 2 చరణం: ఆనందం కోల్పోయి...ఆస్తులన్నీ పోగొట్టుకొని.. వేదనతో పడి ఉన్నాడు ఆ యోబు.... ఆరోగ్యం చెడిపోయి కన్నా బిడ్డలను కోల్పోయి... దిక్కు తోచక పడి... ఉన్నాడు ఆ రోజు... అనలేదే....దేవునినొకమాటయిన.. నిలబడేనే... సహనంతో ఏదేమైనా.. మన బ్రతుకే...ఆగలవలయంలో ఉన్నా.. సహియిస్తే.... ధన్యులుగా మిగిలేదమన్న.. విశ్వాసం కలిగుంటే... వాగ్దానం నిలిచుంది.. శ్రమల మాటు నా సుఖముంది.... సహియించినవారిని ధన్యులనుచున్నాము... సహనాన్ని కలిగియున్నామా.. ఓర్పు గల వారిని వీరులంటున్నాము.. ఓర్చుకునే స్థితిలో ఉన్నామా... ప్రియనేస్తం...మన నాథుడు మన ప్రభు యేసే.. మనకోసం...భరించెను శ్రమలు అనేకం.. చూపించే.....మాదిరి మనకోసం.. నేర్పించే....సహనం అనే ఈ పాఠం..
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 Жыл бұрын
Thank you thammudu 🤝🤗
@swarnalatha9450
@swarnalatha9450 Жыл бұрын
Super👍
@sharammasharu6472
@sharammasharu6472 Жыл бұрын
Super
@lazarammanaboyina8982
@lazarammanaboyina8982 Жыл бұрын
Suguna
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 жыл бұрын
సహియించిన వారిని దన్యులనుచున్నాము సహనాన్ని కలిగి ఉన్నామా? ఓర్పు గల వారినీ వీరులంటుంటున్నాము ఓర్చుకునే స్థితిలో ఉన్నామా? ప్రియ నేస్తం... మన నాథుడు మన ప్రభు యేసు మనకోసం... సహియించెను శ్రమలు అనేకం చూపించే... మాదిరి మనకోసం నేర్పించే... సహనమనే పాఠం. | సహియించిన | రాహేలును ప్రేమించి భార్య స్థితిని తనకే ఇచ్చి ప్రేమంతా తనకే పంచెను యాకోబు. అందగత్తె కాదని తలచి మోము చూడ ఇష్టత విడిచి కష్టపెట్టే లేయా మనసును ఆరోజు.. హృదయములో... వేదన ఎంతో ఉన్నా.. సహనంతో... భరియించెను బాధలు ఎన్నో తన సహనం.. దరిశించెను పరమున దైవం ఫలములతో దీవించిన చరితను చదివాం అది ఎరిగిన క్రైస్తవులం.. మనమే స్థితిలో ఉన్నాం.. సహియిస్తే పరమును చూస్తాం | సహియించిన | ఆనందం కోల్పోయి ఆస్తులన్ని పోగొట్టుకొని వేదనతో పడిఉన్నాడు ఆ యోబు ఆరోగ్యం చెడిపోయి కన్నబిడ్డలను కోల్పోయి దిక్కు తోచక పడివున్నాడు ఆ రోజు అనలేదే దేవునిని ఒక మాటైనా.. నిలబడెనే.. సహనముతో ఏదేమైనా మన బ్రతుకే బాధల వలయంలా ఉన్నా సహియిస్తే.. దన్యులుగా మిగిలెదమన్నా.. విశ్వాసం కలిగుంటే.. వాగ్దానం నిలుచుంది శ్రమల మాటున సుఖముంది. | సహియించిన |
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@NareshN.S-fj5dd
@NareshN.S-fj5dd Ай бұрын
Super song annayya
@PrasadMirapa
@PrasadMirapa Ай бұрын
Supper song
@rajumendi222
@rajumendi222 Жыл бұрын
చాలా చాలా బాగుంది. క్రీస్తుని ధరించిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. పేతురు మొ 4అ:1వ కాని ఈనాడు క్రీస్తుయేసు సంఘలలో బోధ క్రీస్తును నమ్ముకుంటే శ్రమలు కష్టాలు ఉండవు అనే భోధ జరుగుతుంది
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother.. Please Share the link and SUBSCRIBE
@Nagarajoo
@Nagarajoo 2 жыл бұрын
గమనిక@ ఈ పాట కేవలం దేవునికి మహిమ కారంగా అనేక మంది చూడటమే కాదుగానీ నిజమే ఎన్నో సార్లు మనకి గలిగిన బాధలు,ఇబ్బందులు, బందకలు కి ఆర్ధిక సమస్యలుకి సహనం కోల్పోయాం" యేసును దృష్టించ లేక పోయినా మాట నిజం. ఓర్పు మర్చిపోయాం యేసయ్య" క్షమించండి తండ్రి ,,, ఇప్పటినుంచి *ఓర్చుకునే గుణం సహనం కలిగి వీరులుగా చేయుమని* "యేసు నామములో దయ చేయమని వేడుకుంటున్నాను పరమా తండ్రి" 🔥 ఈ పాటకి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి యేసు నామమలో" నీ మేలు లతో తృప్తి పరచమని అడుగుతున్నాము పరమా తండ్రి - ఆమేన్
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@d.y.rlwdlyricwritterdancer787
@d.y.rlwdlyricwritterdancer787 Жыл бұрын
ఓర్పు మర్చిపోయాం యేసయ్య క్షమించండి తండ్రి అని ఏసుని అంటున్నారా..?
@manoji.k.y5778
@manoji.k.y5778 2 жыл бұрын
ఎంతో ఆశతో చాలఎదురు చుశము బ్రదర్ ఇలాంటి సాంగ్స్ ఇంకా విడుదల చేయాలని అ దేవుని కోరుతున్నాము 🙏🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@nirmalachilka
@nirmalachilka 3 күн бұрын
Wonderful song 🙏🏻🙏🏻
@YFJCM
@YFJCM 2 жыл бұрын
భూపతులకు అధిపతి... అనే juke box songs అన్ని ఇప్పటికి almost ప్రతి రోజు వింటాం... మరో కొత్త పాట... Wonderful... Song బ్రదర్... 🙏🏻
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@prabhu-vt8eg
@prabhu-vt8eg 2 жыл бұрын
ఈ పాట ద్వారా బైబిల్ లో దాగున్న మరో మంచి మర్మాన్ని వెలికి తీసి మాకు అందించారు వందనాలు అన్న గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏 @pranhu Christ Church ఉత్తరకంచి
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@GaniJesusfollower
@GaniJesusfollower 2 жыл бұрын
అంతమువరకు సహించినవారే రక్షించ బడుడురు. Good song brother. Lyrics and tune butiful.
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@santoshimadhirala7213
@santoshimadhirala7213 2 жыл бұрын
పాట ద్వారా సహనాన్ని నేర్పించిన అన్నయ్యకి హృదయపూర్వక వందనాలు
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@shyamraju2547
@shyamraju2547 Жыл бұрын
@BBCCHINNI
@BBCCHINNI 2 жыл бұрын
నా మనసారా కృతజ్ఞతలు అన్నయ్య మనసును కదిలించే పాట... ఒక పాఠం 🙏🙌🙌🙌🙌
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@prasadmuvvala613
@prasadmuvvala613 Жыл бұрын
Super super
@sonofgodphilomonlaxman881
@sonofgodphilomonlaxman881 Жыл бұрын
Super👌👌👌👌👌👌👌 sogs thank you❤❤❤🌹🙏 Good my brother God bless you👍👍❤🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@prem5065
@prem5065 2 жыл бұрын
Song chela bagundhi anna
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@leela_prasad
@leela_prasad 2 жыл бұрын
Thought provoking song nicee
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@praveenkumar7324
@praveenkumar7324 2 жыл бұрын
Great annayya
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@rajeshspiritualstorage7249
@rajeshspiritualstorage7249 2 жыл бұрын
Wonderful song Annayya God bless you Annayya
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@durgaprasadpenumaaka
@durgaprasadpenumaaka 2 жыл бұрын
Wonderful msg song
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@weforgodministries4497
@weforgodministries4497 2 жыл бұрын
Good song brother God bless you ❤️👌👌🙏❤️
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@jonnalagaddasuresh9666
@jonnalagaddasuresh9666 2 жыл бұрын
Singing is very good thanq
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@shyamalpra
@shyamalpra 2 жыл бұрын
3:22 సాహియిస్తే పరమును చూస్తాం ♥️ ᴩʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ ᴀʟʟ ♥️ † అందరూ సహనం కలిగి ఉండుడి. పాట సారశం †
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@rsr4694
@rsr4694 2 жыл бұрын
Superఅన్న య్య గారు
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@truegodgospelteamtruegodgo5865
@truegodgospelteamtruegodgo5865 2 жыл бұрын
Good song brother
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@Pandu-ju3br
@Pandu-ju3br 2 жыл бұрын
Vandanalu annayya Super song.
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@shubhakardigitalgospelsongs
@shubhakardigitalgospelsongs Жыл бұрын
King johnson victor అన్నయ్య we miss you, but your voice is hear
@n.graosonofgodsundarada7246
@n.graosonofgodsundarada7246 2 жыл бұрын
Okka matalo cheppali ante super anna
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@sivagodi8589
@sivagodi8589 2 жыл бұрын
God bless you Anna 🙏🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@praveenprince8408
@praveenprince8408 2 жыл бұрын
Wonderful Song Annayya.. 👏👏👏👏👏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@anjisiga6549
@anjisiga6549 2 жыл бұрын
wonderful song బ్ర..🙏🙏🙏💐💐💐🤝🤝
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@anandraj7949
@anandraj7949 2 жыл бұрын
సహించిన వారిని ధన్యులని చెప్పుకుంటున్నారు గాని ఈరోజు వారి జీవితాలని క్రైస్తవుల బ్రతుకులో నెరవేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు చాలా అద్భుతంగా పాటని రాశారన్న 👍🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@daslakavath658
@daslakavath658 2 жыл бұрын
Wonderful song అన్నయ్య గారు
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@emmanuel7862
@emmanuel7862 2 жыл бұрын
సాంగ్ బాగుంది అన్నాయ... అడ్డతీగల గంగవరం అక్కేడా అన్నా
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@reethu8785
@reethu8785 2 жыл бұрын
Nice song bro
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@nageswaraomarripudi3704
@nageswaraomarripudi3704 Жыл бұрын
Tammudu chala baga rasav ☺️☺️andhariki ardhamaiye reethulo chakkaga rasav,😇😇👍👍👍🙏inka anno anekamaina patalu vratalani korukuntunna
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother.. Please Share the link and SUBSCRIBE
@SwathiSruthi-sd3hk
@SwathiSruthi-sd3hk 18 күн бұрын
🙏🙏🙌👌🤝
@bandirangarao4875
@bandirangarao4875 2 жыл бұрын
Supper song singer voice is very beautiful
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@rajumendi222
@rajumendi222 2 жыл бұрын
అన్నయ్య వందనములు క్రీస్తుయేసు కృపలో హృదయాధినేత సహియించిన వారిని ధన్యులనుచున్నాము. ఇంకా మారెన్నో పాటలు వ్రాయలని అవసరాలకు క్రీస్తును ఆరాధిస్తున్న క్రైస్తవులను క్రీస్తుసంఘల ద్వారా ఆలోచింప చేయలని కోరుకుంటూ ఇట్లు మీ సహోదరుడు రాజు (కొల్లేరు)
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@anandkumranandkumar1300
@anandkumranandkumar1300 2 жыл бұрын
Super song
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@KonduriRathna
@KonduriRathna 12 күн бұрын
Super song annaya enni sarlu vinna gani kotha patala vinalanea e song 🤗
@bhctvbiblehistoryclasses
@bhctvbiblehistoryclasses 2 жыл бұрын
Lyrics and singers voice bagundi annayya🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@jayaraj8847
@jayaraj8847 Жыл бұрын
ఎంత మంచి ఉపన్యాసాన్ని ఈ పాట ద్వారా అందించారు మీరు ధన్యులు ...పాట ద్వారా మమ్మను మారుస్తున్నందుకు ధన్యవాదాలు.
@kaligotlagp5224
@kaligotlagp5224 2 жыл бұрын
Wow excellent daddy ki mahima kaligunu gaka amen manam andharam chala sahanam nerchukovali pata dwara...✌️✌️✌️ MUSIC CHINCHESARU ANNAYYA.......🥰🥰🥰🔥🔥🔥💖💖💖💖🤗🤗🤗🤗😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@prabhakarbairam485
@prabhakarbairam485 Жыл бұрын
Daddy ante dhevuda leka mee dhevuda(pd sundararao)?
@lalitharaj950
@lalitharaj950 Жыл бұрын
Wanderful song annaya
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you sister Please Share the link and SUBSCRIBE
@mukkannamasipogu463
@mukkannamasipogu463 2 жыл бұрын
సహనం - సత్యం లో స్థిరంగా ఉంచుతుంది ఓర్పు - గొప్ప ద్రోహము జరుగకుండా చేస్తుంది. 🙏అన్నయ్య God bless you and team
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@anandmedari2589
@anandmedari2589 Жыл бұрын
పాట చాలా బాగుంది... Music extraordinary 👌👌👌Lyrics & Tune Superrrrrrr Male, Female Singers పాట పాడి పాటకు న్యాయం చేసారు... God bless you all 🙌 Glory to GOD మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో 🙏🙏🙏 ఆమెన్..!
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother.. Please Share the link and SUBSCRIBE
@raniravi3300
@raniravi3300 Жыл бұрын
సూపర్ అన్నయ్యా,,,
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@vinoddigitalphotography3763
@vinoddigitalphotography3763 2 жыл бұрын
అన్న చాలా అర్థవంతమైన పదములతో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే దేవుని వాక్కులను పాట రూపంలో వ్రాస్తూ ఆ దేవుని సుగుణాన్ని నీ సహోదరులు అయిన మా అందరికీ ఒక పాటంలా నేర్పిస్తున్నారు.... మీ పాటల కోసం ఎదురు చూసే వారిలో అతి ముక్యులలో నేనొకడిని అన్నయ్య నాకు చాలా బాగా నచ్చింది 🙏🙏👍👌 గాడ్ బ్లేస్స్ యూ అన్న
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@devaraju3511
@devaraju3511 2 жыл бұрын
Wonderful lyrics....bro.... chala rojuala tharvatha chakkati song vinnanu.....tq lord
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@BIBLEWISDOM.
@BIBLEWISDOM. Жыл бұрын
పాట చాలాబాగుంది
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you annaya
@ravavuribharat
@ravavuribharat 7 ай бұрын
Super songs Brother
@ramaraom6993
@ramaraom6993 2 жыл бұрын
Super Bro
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@prasadindhu6293
@prasadindhu6293 Жыл бұрын
మంచి మెస్సేజ్ ఇచ్చారు అన్నయ్య దేవుడు మిమల్ని దివించును గాక ఆమేన్🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you thammudu Please Share the link and SUBSCRIBE
@inakotisatyaprasad3498
@inakotisatyaprasad3498 Жыл бұрын
Song chalabaga padaru devuni ki mahima kalugunu gaka👌👌👌
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@lydiadaughterofgod8134
@lydiadaughterofgod8134 2 жыл бұрын
Super song Brother chala bagundhi annaya thank you so much Brother 🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you sister.. Please Share the link and SUBSCRIBE
@Biblevidya1214
@Biblevidya1214 2 жыл бұрын
దేవుని హృదయాభవనాలను మా హృదయాలకు హతుకునే విధమైన రచనలను అందజేస్తున్న దేవుని మనసెరిగిన వారిలో ఒకరయినా @salman అన్నయ్య గారికి మా హృదయపూర్వక యేసుక్రీస్తు నామమున వందనములు....
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@veeraprasadprasad7729
@veeraprasadprasad7729 2 жыл бұрын
👍nice
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@Siripuram161
@Siripuram161 Жыл бұрын
entho ruchikaramaina pata ...adhbutham god bless u.🥰
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you thammudu Please Share the link and SUBSCRIBE
@amma7820
@amma7820 2 жыл бұрын
God bless you Raju annayya 🙏🙇🏻‍♀️
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@chittimuvvali2372
@chittimuvvali2372 Жыл бұрын
Good topic Anna ,patalo,,,
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother.. Please Share the link and SUBSCRIBE
@dharmarajuambati6586
@dharmarajuambati6586 Жыл бұрын
Brother song chala bagundhi.god bless you brothers
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother.. Please Share the link and SUBSCRIBE
@christchurchkgdtkb75
@christchurchkgdtkb75 2 жыл бұрын
అతివిలువైనా సహనాన్ని నేర్పిన విలువైనా పాఠాలు పాటల రూపంలో అందించి నేర్పిస్తున్న సహనశీలులకు నా కృతజ్ఞతలు.
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 жыл бұрын
God bless you brother.. Chala bagundi....
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@jbrcneeladrepuram1435
@jbrcneeladrepuram1435 Жыл бұрын
Chelaaa Thenks Annya
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother.. Please Share the link and SUBSCRIBE
@graceofchrist4701
@graceofchrist4701 2 жыл бұрын
Super song vandhanalu anna
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@dandemvijay205
@dandemvijay205 2 жыл бұрын
Praise the lord anna మీరు పాటల ద్వారా ఆత్మీయసత్యలను తెలియచేస్తున్నారు,ఇది చాలా అర్ధవంతమైన పాట,క్రైస్తవులకు ఓర్పు, సహనం చాలా అవసరం. మనం వాటి వల్ల దేవుని రాజ్యాన్ని చూడగాలగుతాం. మిమల్ని బట్టి దేవునికి వందనాలు చెల్లెస్తున్నాను.దేవునికి మహిమ కలుగును గాక !
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@sujathawilliam7776
@sujathawilliam7776 Жыл бұрын
Thammudu thank you very much Johnson Annayatho padinchinanduku....Ayanaki correct ga suitable.....Chalaaaaa Sahinchi....Vellipoyaru......
@paulpaul1438
@paulpaul1438 Жыл бұрын
Song adbuthanga undi annayya👌🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@krupavarma1750
@krupavarma1750 Жыл бұрын
Wadrpull.song.sir
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@sdivya4908
@sdivya4908 2 жыл бұрын
Supar song bro🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you sister Please Share the link and SUBSCRIBE
@godchildrensmkp6151
@godchildrensmkp6151 2 жыл бұрын
నిజ క్రైస్తువుడికి సంతోషాన్ని కలిగించే పాట
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@divyach9164
@divyach9164 Жыл бұрын
Vandanalu salman annayya chala bagundhi song with excellent lyrics sahanam and oopika oorpu undaali each christian lo nerpinchinandhuku chala thank you so much annayya
@lavanyap5000
@lavanyap5000 2 жыл бұрын
Song very meaning full annaya..glory to god
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you sister Please Share the link and SUBSCRIBE
@lifechange9149
@lifechange9149 2 жыл бұрын
👍🏽👍🏽👍🏽
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@vargishmaidi3869
@vargishmaidi3869 Жыл бұрын
దేవునికి మహిమకలుగును గాక...
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@kumarpandicheri9819
@kumarpandicheri9819 2 ай бұрын
💐💐💐💐💐👌🏼👌🏼👌🏼👌🏼
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 ай бұрын
Vandanalu Thammudu Please share the link & SUBSCRIBE
@chandumerugu7783
@chandumerugu7783 2 жыл бұрын
This song very wonderful message in world. Tqqqqqq brother
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@malaakeekingofgod9426
@malaakeekingofgod9426 2 жыл бұрын
Wonderful lyrics annayya
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@geetadevikuramana1573
@geetadevikuramana1573 Жыл бұрын
Very nice song Samson గారూ ..johnson అన్నని అందరూ సహనం ఓర్పు ప్రేమ వంటి దేవుని మాదిరి విషయంలో అభిమానించిన అలా వుండలేక పోతున్నాం..సాంగ్ బాగా వ్రాశారు
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you sister Please Share the link to your Friends and Relatives...
@preperationofsarventsyoutu2835
@preperationofsarventsyoutu2835 2 жыл бұрын
Song బాగుంది అన్న meaningful undhi
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@SwathiBurgula3
@SwathiBurgula3 2 жыл бұрын
Awesome...👏👏👏🙇🙇🙇🙇💞💞💞💞❤️❤️❤️❤️❤️💓💓💓💓💗💗💗💗💕💕💕💕💕💕💖💖💖💖💖
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you sister Please Share the link and SUBSCRIBE
@babjibula6790
@babjibula6790 Жыл бұрын
Thammudu chala ante chala bhaga rasaru💓 thammudu nijam ga chala meaningful ga undi ne w and wonderful subject 😍 God bless you thammudu
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@pushpaeby4953
@pushpaeby4953 Жыл бұрын
Wonder full song 👌
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you sister Please Share the link and SUBSCRIBE
@shalinibing1723
@shalinibing1723 2 жыл бұрын
Nice one ❤️❤️
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you sister Please Share the link and SUBSCRIBE
@banavasigeetha9687
@banavasigeetha9687 2 жыл бұрын
Meaning full song tq annaya
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you sister Please Share the link and SUBSCRIBE
@VijithaVallapudasu
@VijithaVallapudasu 8 ай бұрын
My favourite song
@chinnanews5105
@chinnanews5105 2 жыл бұрын
Very nice 👌👌
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@mbabubabu4306
@mbabubabu4306 11 ай бұрын
🎼🙏🙏🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 11 ай бұрын
Thank you brother Please share the link and SUBSCRIBE
@yjbrcyaragera132
@yjbrcyaragera132 2 жыл бұрын
Super song 👌💐
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@kingakhilboui885
@kingakhilboui885 Жыл бұрын
నా మనసును తాకి నను కదిలిచినా సాంగ్ 👌👌👌👌🤝🤝👏👏👏👏🌹🌹🌹🌹🌹🙏🙏tq అన్న
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@bouidevadasu5382
@bouidevadasu5382 2 жыл бұрын
అన్నయ్య ఈ పాట చాలా బాగుంది ఈ పాటను జాన్సన్ విక్టర్ గారు అలాగే చంద్రకళ అక్క వీరిద్దరూ ఈ పాట పాడినందుకు చాలా చాలా చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య ఈ పాట ప్రతిరోజు వినాలనిపిస్తుంది ఎందుకంటే ఈ పాట ద్వారా సహించడం నేర్చుకోవచ్చు గనుక ఈ పాటను మాకు అందించినందుకు క్రీస్తు పేరట నా హృదయపూర్వక మైన వందనాలు అన్నయ్య
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@saradhipardhu716
@saradhipardhu716 Жыл бұрын
No Words 🙏🙏🙏🙏🙏🙏
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@saradhipardhu716
@saradhipardhu716 Жыл бұрын
Share Saysanu
@alladi4958
@alladi4958 Жыл бұрын
Excellent composition of lyric,💘 blessings 🌹 expecting more 👍
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@yjbrcyaragera132
@yjbrcyaragera132 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👍👍
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@TrinityWard-ln2ov
@TrinityWard-ln2ov Жыл бұрын
Entha sahinchuna enka bhadhalu ekkuvavtunnai annnaya,song chala bagundhi.
@kgskumari
@kgskumari Жыл бұрын
Excellent singing. Nice very sweet voices. ☦️☦️☦️☦️☦️☦️☦️
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you sister Please Share the link and SUBSCRIBE
@mallikakoppisetti6835
@mallikakoppisetti6835 Жыл бұрын
Chala maadirikaranga song rasaru andi good music . Ituvanti songs inka rayalani korukuntunna
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you amma Please Share the link and SUBSCRIBE
@divyakanukam7336
@divyakanukam7336 Жыл бұрын
Song exllent anna meaning full song
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@rajukare
@rajukare Жыл бұрын
Very meaningful song praise the lord 🙏🌹 annayya
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@chilakarajesh2910
@chilakarajesh2910 2 жыл бұрын
Meaningful song brother
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 2 жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
@pygerivasudha3897
@pygerivasudha3897 Жыл бұрын
Wonderful song Annayaaa
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you sister.. Please share the link and SUBSCRIBE
@rameshch8509
@rameshch8509 Жыл бұрын
🙏🙏🙏ప్రత్యేక ధన్యవాదాలుమనసారా కృతజ్ఞతలు అన్నయ్య 💐💐💐
@salmansongsmessagesssm3838
@salmansongsmessagesssm3838 Жыл бұрын
Thank you brother Please Share the link and SUBSCRIBE
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 20 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 34 МЛН
Nuvvu tintunna aaharame..BOUI new video song..2018
5:08
BIBLE NET
Рет қаралды 19 М.
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН