KTR Interesting Comments | YS Jagan | Chandrababu | Pawan Kalyan | AP Politics

  Рет қаралды 101,214

Sakshi TV

Sakshi TV

20 күн бұрын

KTR Interesting Comments | YS Jagan | Chandrababu | Pawan Kalyan | AP Politics ‪@SakshiTV‬
#ktr #ysjagan #chandrababu #pawankalyan #sakshitv #appolitics
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 395
@GODFATHER-gf9vm
@GODFATHER-gf9vm 19 күн бұрын
సంచులతో దొరికిన వారు సిఎం అవ్వడం .. పార్లమెంట్ లో కూడా ఇదే చర్చ
@exploringwithnani5329
@exploringwithnani5329 19 күн бұрын
45000 kotlu AVineethi chesi CBI cheta Astlu japtu chainchukoni 16months jail lo unnavalla kantey chala better kada
@user-ng3et6br2c
@user-ng3et6br2c 19 күн бұрын
​@@exploringwithnani5329 mari ee vishayam meeda parlament lo discuss cheyyaledem bro 😊 avineethi annaaka akkada 100 percent charcha jaragali kadhaa 😊
@Vellanki777
@Vellanki777 19 күн бұрын
సీబీఐ ఈడీ కేసులతో జైల్లో 16 నెలలు చిప్పకుడు తిన్న A1 ముద్దయి ఒక రాష్ట్రానికి సీఎం అవడం కూడా 2019 నుండి 2024 వరకూ దేశమంతా చర్చ!
@exploringwithnani5329
@exploringwithnani5329 19 күн бұрын
@@user-ng3et6br2cparliament lo Discussion yepudo indi bahusa2011-2014 Desam mottam charcha adeyga
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 19 күн бұрын
Mana dikkumalina bojyangam lo, murder lu chesi election's lo nilabadocchu, rape lu chesi nilabadocchu, enni vela kotlu dochukunna, chvariki jail kelli chippakudu tini vacchi kuda pedda pedda padavullo dochukovacchu, case llo pattubadda vicharana puurti ayyesariki oka 150 years padutundi, mera barath mahan, ikkada puttadame mana adrustam, inta atbutamyna bojyangam, panikimalina gottalu prapancham lo marekkada vundavu
@MpM-m9k
@MpM-m9k 19 күн бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తుంటే ఓడిపోయి ఉండేవారు
@rockyrockrj7035
@rockyrockrj7035 19 күн бұрын
వాడికి ఒక ఓటు కూడా వచ్చేది కాదని వాడికే తెలుసూ అందుకే కూటమి అని దొంగ ఓట్ల తో గెలిశాడు
@suneethat4323
@suneethat4323 19 күн бұрын
100% పక్కా నిజమే ఇది
@yesbhadra6696
@yesbhadra6696 19 күн бұрын
adhi 85% right meeru annadhi, 100% right enti antey donga udhyamalu chesi prajalani rechagottakapoyi normal politics chesi untey TRS alias BRS ki 1 votekooda padedhi kaadhu.
@hemayegireddi8449
@hemayegireddi8449 19 күн бұрын
100%
@boddulaxman-uh7xi
@boddulaxman-uh7xi 19 күн бұрын
@@MpM-m9k sharmila lekapothe 2019 lo jagan odipoyevadu ,,,ilanti kaburlu enduku ,adi valla strategy ,adi jagan ki ardam kale,2019 lo jagan cbn ni rechagotti bjp nunchi baytaki lagi gelichadu,lekapothe appudu odipoyevade
@suvarnareddy4585
@suvarnareddy4585 19 күн бұрын
KTR గారు సూపర్ అండి చాలా కరెక్ట్ గా చెప్పారు 👌🙏 జై జై జగన్ అన్న ❤🎉 జై కేటీఆర్ గారు ❤🎉🙏
@honeysunney861
@honeysunney861 19 күн бұрын
Intelligent people like KTR can understand what went wrong in election's
@kpdk1057
@kpdk1057 19 күн бұрын
Anduke KTR gari party latest MP elections lo ghoramga vodipoyinda?
@asrini4u
@asrini4u 18 күн бұрын
నువ్వు ఇంకా సాక్షి చూడటం మానేయలేదా ??
@Knl86-10
@Knl86-10 12 күн бұрын
మీరు స్త్రీ అయితే ...మీ అభిమాన పార్టీ నాయకులతో జాగ్రత్తగా ఉండండి. జై విజయ సాయి రెడ్డి.
@thedeadpoet3982
@thedeadpoet3982 19 күн бұрын
ఇంట్లో ఆడబిడ్డ నీ తీసకుపోయి తీహార్ లో పడేసారు- దాని మీద సోయ లేదు స్టేట్ ఎలక్షన్లలో ఓడగొట్టారు- దాని మీద రివ్యూ చేసుకునేది లేదు MP ఎలక్షన్లలో సున్నా ఇచ్చారు- దానికి సిగ్గుపడేది లేదు పార్టి ఆగంఆగం అవుతుంది-బలోపేతం చేసే దిశ గా అడుగులు లేవు పక్కన ఎడికో కుర్చి మడత పెట్టారు అంటా… దాని మీద యనాల్సిస్ చేసేదానికి బయల్దేరాడు హైవే మీద గాంజా అమ్మే మోహం ఒకటి వేసుకుని 👿😈
@user-bo8ge1xx8q
@user-bo8ge1xx8q 6 күн бұрын
Thamaru endhuku odipoyaro.oka prajasamya vaadhi endhuku odipoyado ani alochisthunnava he is better parliamentarian.and rule of law maintenance cheyadam lo no 1andhuke court lu hundred time point out chesai vaadi kosam neevu alochinchadam useless
@user-lp3tc6ec6i
@user-lp3tc6ec6i 18 күн бұрын
ఒక్కడు వచ్చాడా కలిసి వచ్చాడా కాదు జనాలకి మంచి చేసి వుంటే కాశ్చితం గా వచ్చేవాడు లేకపోతే 11 కే ఎందుకు వస్తాయి
@kasettiramakrishna1179
@kasettiramakrishna1179 17 күн бұрын
Yes
@user-ex2sy1qp8wgifty
@user-ex2sy1qp8wgifty 19 күн бұрын
నువ్వు వాడి డబ్బా వాడు నీ డబ్బా ఒకడి డబ్బా ఒకడు కొట్టు కొండి 😂😂😂😂😂😂😂😂😂😂😂
@suchitkasyap4565
@suchitkasyap4565 19 күн бұрын
andariki anni telusu ade kada memu anedi 😂
@sivarao1972
@sivarao1972 19 күн бұрын
😂😂😂😂……2019 లో టీడీపీ కి కూడా 40% ఓటు షేర్ వచ్చింది కద మరి…….
@apparaoerelli759
@apparaoerelli759 19 күн бұрын
Jai jagan
@RafiKuwait-rv4jy
@RafiKuwait-rv4jy 19 күн бұрын
ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తుంది ఈవీఎంల ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచిన పార్టీ
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 19 күн бұрын
అంతేనా అంతేనా లేక ఇంకేదైనా ఉందా
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 19 күн бұрын
Deenne mingaleka mangalavaram antaru
@rockyrockrj7035
@rockyrockrj7035 19 күн бұрын
గజదొంగలు ప్రజల ఓట్లను దొంగతనం చేసి గెలిశారు
@rockyrockrj7035
@rockyrockrj7035 19 күн бұрын
​@@tatavarthisubbarao4340నీ బొందేమి కాదు అరేయ్ బెవర్స్ మీకు ధమ్ము ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి గెలవండి రా కొజ్జనాకొడకల్లారా
@danthulurisunita3381
@danthulurisunita3381 19 күн бұрын
2019 lo jariginattle naaa
@malireddysaradadevi9786
@malireddysaradadevi9786 19 күн бұрын
తెలంగాణ KTR ఆంధ్రప్రదేశ్ జగన్ will be best.
@itssmahes1095
@itssmahes1095 19 күн бұрын
సుప్రీంకోర్టు వెళ్ళండి ఒకవేళ తప్పు జరిగి ఉంటే మీకు మీ అన్న జగన్ కి న్యాయం జరుగుతుంది అలాగే కేటీఆర్ కూడా తీసుకోండి
@SaiHarshith-lb3hc
@SaiHarshith-lb3hc 19 күн бұрын
Endhuku rastranni ammadanika😂
@chandugadu2210
@chandugadu2210 19 күн бұрын
Jai kcr jai jagan Ninna stage mida cbn e oppukunnaru..ee 10years telangana ni baa develop chesaru ani
@sravanbodha4590
@sravanbodha4590 19 күн бұрын
​@@chandugadu2210kCR develop chesadu . andhulo doubt ledhu but jagan em cheyaledhu
@chandugadu2210
@chandugadu2210 19 күн бұрын
@@sravanbodha4590 akkada unna sources ki thaggattu baa chesadu..5 years andulo jagan okade kcr ki ktr harish rao chaala unnaru sonthavallu..aa capital city ee capity city court cases valla ala time aipoindi andulo covid..data paramga chudukunte gdp annitlo ap telangana ki daggaragane undi trading exports telangana kante manchi place lo unfi
@srivenkateswarasarees3974
@srivenkateswarasarees3974 19 күн бұрын
Jai jaganna 💙🤍💚
@johngogulamanda
@johngogulamanda 19 күн бұрын
Jai jagan Anna jai ysrcp
@diwakarmaster4314
@diwakarmaster4314 19 күн бұрын
Ktr said is right
@Aahan.Creations
@Aahan.Creations 19 күн бұрын
రాజా 2019 లో TDP కి కూడా 40% ఏ వచ్చింది
@srinivasaraobogi2682
@srinivasaraobogi2682 19 күн бұрын
36 %bro
@pasupuletibalaji3598
@pasupuletibalaji3598 19 күн бұрын
అందుకే మిమ్మల్ని గొర్రెలు అనేది​@@srinivasaraobogi2682
@Aahan.Creations
@Aahan.Creations 19 күн бұрын
@@srinivasaraobogi2682 it’s 39.17 , you can check wiki or official EC site
@nishawgl
@nishawgl 19 күн бұрын
KTR IS SUPPORTING JAGAN. This shows his Character
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q 14 күн бұрын
దొంగలు దొంగలూ ఎప్పటికీ ఒకటే Bro . అందుకే వాడికి తెలంగాణ లో చిప్ప ఇచ్చారు. వీడికి ఆంధ్రప్రదేశ్ లో చిప్ప ఇచ్చారు ప్రజలు , కానీ ఈ ఇరువురి దొంగల చేతిలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం పోగుపడి ఉంది, ఆ అక్రమ ధనం తో ఏమైనా చేయగలరు ఈ దొంగ లంజా కొడుకులు .
@rjoythirvenkastes
@rjoythirvenkastes 19 күн бұрын
Yes
@PSathishReddy
@PSathishReddy 19 күн бұрын
ప్రజలు చంద్రబాబు చేతిలో మోసపోయారు.
@nagalaxmi3547
@nagalaxmi3547 19 күн бұрын
Yes. Prajalu. Chandrababu. Chytti. Lo. Mosapoyaatu. Jai. Jagan. Jai. Ysrcp❤❤❤
@vishalreddy556
@vishalreddy556 19 күн бұрын
Meeru mararu iga
@viswakanth9002
@viswakanth9002 19 күн бұрын
😂😂😂😂avunu 😂😂😂
@asrini4u
@asrini4u 18 күн бұрын
ఇక జగన్ చరిత్రలో మళ్ళీ గెలవడు. జగన్ కి రాష్ట్రం కోసం ఒక దూరదృష్టి లేదు. కేవలం తన మాఫియా , దందా కోసం రాజకీయ ముసుగు వేసుకున్నాడు.
@nagaraj-ud2dq
@nagaraj-ud2dq 18 күн бұрын
Ap prajalu gelicharu kcr jagan orchukolaekapotunaru
@sujathavarma8185
@sujathavarma8185 19 күн бұрын
Evm
@kpdk1057
@kpdk1057 19 күн бұрын
Geliste mana goppathanam laga feel ayyi vodipothe EVM ni blame cheyatam enthavaraku correct?
@mosesdevarakonda5667
@mosesdevarakonda5667 19 күн бұрын
2029❤ టీజీ ❤kCR 💞 కేటీఆర్ 2029❤ ఏపీ ❤ Ys Jagan mohan Reddy 💞
@chimakurthycharansrinivas3202
@chimakurthycharansrinivas3202 19 күн бұрын
Appudu adku tinnali
@Rama_varma5282
@Rama_varma5282 19 күн бұрын
,💙🇸🇱🙏,,K T R గారు,💙కనిపించే నిజాలు కన్నా 💙వినిపించే అబద్ధాలకు విలువ ఎక్కువ💙అందుకే ప్రజలు 💙 ఇప్పుడు. ఇలాంటి వాడికా ఆ ఓటు వేసామ. అని ప్రజలు చెప్పుతో కొట్టుకుంటున్నారు ప్రజలకే తెలియాలి🙏
@sridevi-ru1jd
@sridevi-ru1jd 19 күн бұрын
Yessssssss 🙌💯
@Rama_varma5282
@Rama_varma5282 19 күн бұрын
@@sridevi-ru1jd 💙🇸🇱🙏,,,, చేయి చేయి కలుపుదాంము❤️ జగనన్న తోడుగా ఉందాము 🙏🇸🇱💙
@meherbotta
@meherbotta 18 күн бұрын
Teachers debba kottaru
@Rama_varma5282
@Rama_varma5282 18 күн бұрын
@@meherbotta 💙🇸🇱🙏,, ఎదవలకి పదవులు ఇస్తే రాష్ట్రం నీ స్మశానం చేశారు,,🙏🇸🇱💙
@amarandroid9558
@amarandroid9558 17 күн бұрын
😂😂😂
@skarantej3261
@skarantej3261 19 күн бұрын
Jai jagan sir
@Mahi657
@Mahi657 19 күн бұрын
jai Power star ❤❤❤
@AmruAmru-x4v
@AmruAmru-x4v 19 күн бұрын
100% currect KTR sir 🙏
@PrasanaM-ed3qo
@PrasanaM-ed3qo 19 күн бұрын
Thank you bro jagananna ku memu yeppudu thodu vuntam
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q 14 күн бұрын
ఎందుకు తోడు గా ఉంటారు? కారణం చెప్పిండి ?
@hanuman362
@hanuman362 13 күн бұрын
jagan should support you right
@T136-b3g
@T136-b3g 19 күн бұрын
Please encourage evm 🙏
@indianmen-hj3tn
@indianmen-hj3tn 19 күн бұрын
Here in telangana Revanth Reddy not giving Ryotu babdhu we are now with KCR
@narsimhuluanupa5823
@narsimhuluanupa5823 19 күн бұрын
జై జగన్
@RaghuReddy-eo5kb
@RaghuReddy-eo5kb 19 күн бұрын
2029 ma Telangana lo ktr sir ap lo jagan ...good combo for both states ....ipudu unadi lucky cm and evm cm...idaru dongale
@amarindra9520
@amarindra9520 17 күн бұрын
ega enduku telangana lo kuda evm anu
@venkateswarlup1537
@venkateswarlup1537 19 күн бұрын
అందుకే కవిత లోపల వేశారు
@exploringwithnani5329
@exploringwithnani5329 19 күн бұрын
Nice
@chandugadu2210
@chandugadu2210 19 күн бұрын
Jail lo vesina parledu kaani evaritho pothu pettukokunda singlega vellaru
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q 14 күн бұрын
​@@chandugadu2210 అసలు పొత్తు పెట్టుకోవటానికి అవకాశమే లేదు కదా అక్కడ ? 😂😂😂😂
@chandugadu2210
@chandugadu2210 14 күн бұрын
@@user-vi2bm2wg5q avakasham raadu cbn ni jail lo veyagane lokesh velli bjp ni kalavaleda alage
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q 14 күн бұрын
@@chandugadu2210 ఇకనుండి మీ పులివెందుల పిల్లి గాడిని సాంగిల్ గానే రమ్మను , మేం పొత్తుల పెట్టుకుంటూ ఉంటాము OK నా రా బీషిDK ?
@b.v.mreddy7311
@b.v.mreddy7311 19 күн бұрын
Super sir
@sujathayeruva6662
@sujathayeruva6662 19 күн бұрын
❤❤❤
@neerajaundru690
@neerajaundru690 19 күн бұрын
Eppatiki mystery gane undi, evm mystery, ktr super 👌 👍
@kpdk1057
@kpdk1057 19 күн бұрын
Ippudu mystery ayithe 2019 result kooda mystery ye.
@neerajaundru690
@neerajaundru690 19 күн бұрын
@@kpdk1057 11 raaleduga, nijam ithey at least 23 ina vachunu
@mrrohanfacts514
@mrrohanfacts514 18 күн бұрын
E dialogue save chesuko....2029 kuda same repeat avuthundi yendukante Pavan+CBN kalisi poti cheste.... simple logic.. 2014 Pavan+CBN:Win 2019 CBN -pavan: Lose 2024 Pavan+CBN: Win 2029 Pavan+CBN: Win (or) CBN -pavan:lose????
@user-ge7rq5sz6s
@user-ge7rq5sz6s 19 күн бұрын
కే టీ ఆర్ గారు చాలా మంచి వ్యక్తి ఎప్పటి కైన తెలంగాణ లో ఆయనే ముఖ్య మంత్రి 🎉🎉🎉
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q 14 күн бұрын
😂😂😂😂 కామెడీలు చేయటానికి కూడా ఒక హద్దు ఉంటుంది.
@user-gm4vy6yp8p
@user-gm4vy6yp8p 19 күн бұрын
జై కేటీఆర్, జై జై జగన్ 💐💐💐
@Nationlover11
@Nationlover11 19 күн бұрын
KTR వలనే IT పెరిగింది...ఫ్లీ ఓవర్స్ కట్టించాడు...KTR is great..
@frienduBuddy
@frienduBuddy 19 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@swamych4509
@swamych4509 19 күн бұрын
super.sir
@kashwini3380
@kashwini3380 19 күн бұрын
💯💯💥
@balakrishnareddy6747
@balakrishnareddy6747 19 күн бұрын
Evm lo mosamtho ghelicharu
@exploringwithnani5329
@exploringwithnani5329 19 күн бұрын
Nilanti valla votes pokunda EVM tampering ani nammistunad vinna 40%vote share pokunda,Sare tampering chesindi NDA kada mari Parliament lo Ychepee NDA enduku support chesindi speaker election apudu, Antey Tampering jaragaledu anekada
@thedeadpoet3982
@thedeadpoet3982 19 күн бұрын
EVM లు పైన పడి ఏడ్చే సోది మాటలు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ చుస్తే మీ బతుకు తెలియదా ? లేక ఆరు నెలల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో చూస్తే తెలియదా ? ఈ రెండు ఎన్నికలు బ్యాలట్ పేపర్ మీదే జరిగాయి కదా అందులో ఎం ఊడబొడిచారు? పోస్టల్ బ్యాలట్ లో 65 శాతం ఓట్లు టీడీపీ కె పడ్డాయ్. తొమ్మిది జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడింటికి మూడు టీడీపీ నే నెగ్గింది. పవర్ లో ఉండి కూడా MLC ఎన్నికల్లో నెగ్గలేని చరిత్ర మీది .రాను రాను మట్టి బుర్రలు అవుతున్నారు జనాలకి వినోదం పంచుతున్నారు మీ కామెడీ తగలెయ్యా మింగలేక మంగళవారం కబుర్లు ఎన్నాళ్ళు చెప్తారు
@PanduPandu-mw8dc
@PanduPandu-mw8dc 18 күн бұрын
Jai jagan anna ❤❤❤❤❤❤ correct ga chepparu sir
@sivaramaiah7487
@sivaramaiah7487 19 күн бұрын
Evm tampering chesi gelicharu
@kpdk1057
@kpdk1057 19 күн бұрын
EVM tampering cheyalemu ani thelcharu courts lo kooda. Dani meeda doubt unte proofs tho courtki vellali. Proofs lekunda EVMs meeda allegations cheste contemption of court kindaku vasrundi. Let us stop commenting on EVMs.
@jabeermd6709
@jabeermd6709 18 күн бұрын
Even I'm not sure brother but cbn sir only sed that in EVM issues are heppened like that​@@kpdk1057
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q 14 күн бұрын
దెంగలేక మంగళవారం చూద్దాం లే అన్నాడంట నీలాంటోడు 😂😂😂😂
@balasundaram9862
@balasundaram9862 13 күн бұрын
Goodsir
@bhupalreddy5190
@bhupalreddy5190 19 күн бұрын
Well said what k T R said is 100'/,correct
@nagalaxmi3547
@nagalaxmi3547 19 күн бұрын
God. Bless. You. K T R. Anna. God. Bless. You. Jagan. Anna❤❤❤❤❤❤❤❤❤❤
@adinarayana9716
@adinarayana9716 19 күн бұрын
👌👌👌👌👌💐💐💐💐
@mrksastry9752
@mrksastry9752 19 күн бұрын
Whose money is given to social security in AP or in TS. It is the public money not own money of jagan or KTR. Because of your Ego and Ahankaram , Avinithi you lost the government. Comments of KTR are not correct. You must realize.
@Dr.jaleelahmed
@Dr.jaleelahmed 19 күн бұрын
Jai jagan anna 🙏🏼
@sandeepp5078
@sandeepp5078 19 күн бұрын
Evm tho gelicharu annaru. Adhe evm lo ne Kada 40% votes. Ippdu cheppu Edhi nijam.
@neerajachinta463
@neerajachinta463 19 күн бұрын
Evm tampering jariginaa kuda 40 perc vachayi
@balakrishnak7383
@balakrishnak7383 18 күн бұрын
40percent votes vachina seats 40percent raledhu ..total votes may be correct ayyintayi but evm manages booth wise..my assumption
@sandeepp5078
@sandeepp5078 17 күн бұрын
@@balakrishnak7383 in 2019. TDP got 39.5% vote share. Ycp 49.5%. TDP 23. Ycp 151. How u calculate this ? On that day even jagan told how it is possible for evm tampering.
@venkatreddygopireddy8479
@venkatreddygopireddy8479 18 күн бұрын
Last time c b n కూడా 40%వచ్చింది
@nmraobommakanti9877
@nmraobommakanti9877 19 күн бұрын
జై కేటీఆర్
@t.s.k.smilingstarforthepeople
@t.s.k.smilingstarforthepeople 19 күн бұрын
Sir naku mi debates lo participation
@user-tq7zm2zr3k
@user-tq7zm2zr3k 19 күн бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు గెలిచాయి ట్యాంపరింగ్ చేసి గెలిచారు
@kpdk1057
@kpdk1057 19 күн бұрын
2019 lo AP Assembly Election results kooda EVM based results. Aa results correct ayinappudu 2024 Assembly results meeda doubt padalsina avasaram emundi?
@user-ww2kd1ke5h
@user-ww2kd1ke5h 19 күн бұрын
I think these words were created by the great sakshi media.
@mosesdevarakonda5667
@mosesdevarakonda5667 19 күн бұрын
Y❤S❤R❤ AP ❤ Ys Jagan Mohan Reddy ❤️ Telangana ❤ kCR <a href="#" class="seekto" data-time="139">2:19</a> ❤KTR ❤
@sreem8577
@sreem8577 18 күн бұрын
Vidu vadidi vadu vididi 😂
@AravindKumar-yi6pq
@AravindKumar-yi6pq 19 күн бұрын
145 mlas are evm mlas
@kpdk1057
@kpdk1057 19 күн бұрын
2019 lo kooda anthena?
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 19 күн бұрын
EC పారదర్శకత లేదు
@s.j.janardhan1168
@s.j.janardhan1168 19 күн бұрын
KTR garu comments 100×100 % Correct. ie. About Jagan mohan Reddy garu.
@lakshmidp46
@lakshmidp46 19 күн бұрын
Everything management evm manipulation government
@kavithatalada9606
@kavithatalada9606 19 күн бұрын
Right words bro
@SravanthiK-hz7lm
@SravanthiK-hz7lm 19 күн бұрын
True...ktr and jagan are my all time favourite politicians
@starelevators2689
@starelevators2689 19 күн бұрын
Evm tampering chesi gelucharu, lekunte jagan gelichevaru. Ayina prajalaku jagan ki cbn ki madhya thedaa thelusukovali.
@kishorbabuganta7790
@kishorbabuganta7790 19 күн бұрын
Gumpu mestri
@lakshmireddy9952
@lakshmireddy9952 19 күн бұрын
Kutami EVM PM, EVM CM, EVM Dupty CM
@thedeadpoet3982
@thedeadpoet3982 19 күн бұрын
EVM లు పైన పడి ఏడ్చే సోది మాటలు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ చుస్తే మీ బతుకు తెలియదా ? లేక ఆరు నెలల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో చూస్తే తెలియదా ? ఈ రెండు ఎన్నికలు బ్యాలట్ పేపర్ మీదే జరిగాయి కదా అందులో ఎం ఊడబొడిచారు? పోస్టల్ బ్యాలట్ లో 65 శాతం ఓట్లు టీడీపీ కె పడ్డాయ్. తొమ్మిది జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడింటికి మూడు టీడీపీ నే నెగ్గింది. పవర్ లో ఉండి కూడా MLC ఎన్నికల్లో నెగ్గలేని చరిత్ర మీది .రాను రాను మట్టి బుర్రలు అవుతున్నారు జనాలకి వినోదం పంచుతున్నారు మీ కామెడీ తగలెయ్యా మింగలేక మంగళవారం కబుర్లు ఎన్నాళ్ళు చెప్తారు
@kpdk1057
@kpdk1057 19 күн бұрын
2019 lo oka party gelichindi. 2024 lo inkoka party gelichindi. Appudu, ippudu EVMs vaadaaru. 2019 Election results meeda blame cheyani vallu 2024 election results meeda enduku blame chestunnaru
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q 14 күн бұрын
వెనుకటికి ఎవడో దెంగలేక మంగళవారం చూద్దాం లే అన్నాడంట నీలాంటోడు 😂😂😂😂
@krishnatelugu3322
@krishnatelugu3322 19 күн бұрын
Jai jagan Anna Jai y s r Jai k t r ❤❤❤❤❤❤
@VanakalaramaraoVanakalaramarao
@VanakalaramaraoVanakalaramarao 19 күн бұрын
జై జగన్ ❤❤❤❤❤❤❤❤
@PavankumarGullapalli
@PavankumarGullapalli 17 күн бұрын
Tdp ki 39.5 percent 2019 lo 2024 lo ycp 39.37 percent only okkk not 40 percent only 39 percent Konni constituency lo 30 percent padipoyindhi ycp
@bellalaeswarreddy1558
@bellalaeswarreddy1558 19 күн бұрын
Jai jagananna
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q 14 күн бұрын
జై జనసేన & TDP for ever in ruling 😂😂😂😂
@bellalaeswarreddy1558
@bellalaeswarreddy1558 14 күн бұрын
@@user-vi2bm2wg5q aethe modda kuduvu
@jaganthecmjaganthecm4632
@jaganthecmjaganthecm4632 19 күн бұрын
Best IT మినిస్టర్ గారు forever
@ksranjaneyulu6588
@ksranjaneyulu6588 16 күн бұрын
అక్కడ ఓటింగ్ శాతం ఎంత ఇక్కడ ఓటింగ్ శాతం ఎంత
@user-fx1cl3jd9p
@user-fx1cl3jd9p 14 күн бұрын
Super KTR Anna well said jai jagan anna
@bellaryanjineyulu4271
@bellaryanjineyulu4271 19 күн бұрын
Meeru cheppandi correct sir
@khajarahimthulla6632
@khajarahimthulla6632 19 күн бұрын
E V M lu tappudu haameelu Jagan no vodinchayi
@thedeadpoet3982
@thedeadpoet3982 19 күн бұрын
EVM లు పైన పడి ఏడ్చే సోది మాటలు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ చుస్తే మీ బతుకు తెలియదా ? లేక ఆరు నెలల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో చూస్తే తెలియదా ? ఈ రెండు ఎన్నికలు బ్యాలట్ పేపర్ మీదే జరిగాయి కదా అందులో ఎం ఊడబొడిచారు? పోస్టల్ బ్యాలట్ లో 65 శాతం ఓట్లు టీడీపీ కె పడ్డాయ్. తొమ్మిది జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడింటికి మూడు టీడీపీ నే నెగ్గింది. పవర్ లో ఉండి కూడా MLC ఎన్నికల్లో నెగ్గలేని చరిత్ర మీది .రాను రాను మట్టి బుర్రలు అవుతున్నారు జనాలకి వినోదం పంచుతున్నారు మీ కామెడీ తగలెయ్యా మింగలేక మంగళవారం కబుర్లు ఎన్నాళ్ళు చెప్తారు
@kpdk1057
@kpdk1057 19 күн бұрын
2019 lo kooda CBN ee reasons valane vodi poyara?
@user-vi2bm2wg5q
@user-vi2bm2wg5q 14 күн бұрын
2019 లో జలగ లంజా కొడకు సంపూర్ణ మద్యం నిషేధం విధిస్తానని గుండెలు చించుకొని వాగ్ధానం చేసాడు కదరా? అధికారం లోకి వచ్చిన తరువాత ఎందుకు చేయలేదు రా లుచ్చా?
@venkataadinarayananimmagad1002
@venkataadinarayananimmagad1002 17 күн бұрын
KTR ఇంకా మయలోంచి బయటికి రాలేదు. ప్రజలని హెళ్ళన చేస్తే, అవమానిస్తే, తక్కువ అంచనా వేస్తే అది KCR అయిన జగన్ అయిన CBN అయిన ప్రజలకి వకటే.అధికారంలో ఉన్నపుడు గాల్లో తేలుతూ వుంటారు వీళ్ళకి ,,,, కొందరిని కొన్ని సార్లు, కొందరిని ఆన్ని సార్లు మోసం చేయచ్చు కానీ అందరినీ ఆన్ని సార్లు మోసం చేయలేము.
@rajuimandi3365
@rajuimandi3365 19 күн бұрын
Endulo anni positive comments kanabadatai Nagative comments kanabadavu
@chittamsomasekar6360
@chittamsomasekar6360 19 күн бұрын
Ktr jagan paletecks out
@asrini4u
@asrini4u 18 күн бұрын
హహహ... జగన్ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న కేటీఆర్.
@danninaraviprasad1854
@danninaraviprasad1854 19 күн бұрын
Jagan KD No.1 looted more than 6Lakhs Crores in AP , but given only few lakhs for few people. Jagan didn't spend even Rs 100 from his own Bank Account like Pawan Kalyan.
@jagadeeshbeesabathina
@jagadeeshbeesabathina 19 күн бұрын
BRS పార్టీ కి ఇంకా అవకాశం లేదు, తెలంగాణ లో ఆల్రెడీ కాంగ్రెస్ మరియు బీజేపీ కి ఓటు శాతమ్ పెరిగింది, కేటీర్ నాయకత్వం ఎలా ఉంటుంది చూడాలి.
@Karma_Returning
@Karma_Returning 19 күн бұрын
ఒకరినొకరు ఓదార్చుకోండి.
@VS-mh8dk
@VS-mh8dk 19 күн бұрын
Piskovademee
@settypallipavan902
@settypallipavan902 19 күн бұрын
Last time TDP Kani alane aindi sodhi aapi party meeda concentraste cheyandi
@janardhannanduri7883
@janardhannanduri7883 18 күн бұрын
Shaksi tv inka muyaledaaaaa
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 19 күн бұрын
😭😭Mee cry im full enjoy 😂🤣
@neworissatptvzm1057
@neworissatptvzm1057 19 күн бұрын
మీకు గ్యప్ రాలేదు దీన్ని గొ బ్యాక్ అంటారు ఇంగ్లీష్ లో
@srikanthnaidubirre1032
@srikanthnaidubirre1032 19 күн бұрын
Me sakshi bathukatha okatimidha edupu kakunda reality vedios comparison cheyandi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@kameshn6568
@kameshn6568 18 күн бұрын
What about liquor and sand scam
@KrishnaSiddhi-kg1mv
@KrishnaSiddhi-kg1mv 19 күн бұрын
Jai Jagan annaya ap king Jai kcr Raythubadu devud kcr
@UmeshSuryavamshi
@UmeshSuryavamshi 19 күн бұрын
Anduke kcr and jagan idharu odipoyaru
@m.saritha2686
@m.saritha2686 16 күн бұрын
Anna brs and ysrcp kalisi election ki poti cheyyandi.... Ktr is known for development and jagan is known for welfare ❤
@gsudhakar3032
@gsudhakar3032 19 күн бұрын
evm ల మాయం,,, మాయ,,,, వెన్నుపోటు విజయం....
@ramadevi-bm9cn
@ramadevi-bm9cn 19 күн бұрын
మీరు అలా బ్రమాల్లోనే ఉండండి షర్మిల cm 2029 లో 😂😂
@srimanikantastudioraju3695
@srimanikantastudioraju3695 19 күн бұрын
వై నాట్ 175 అని విర్రవీగితే ఇలా ఉన్న 151 లో నుండి మద్య లో ఉన్న 5 పోయి 11 మిగిలినవి ఇంకా తెలంగాణ లో ప్రతిపక్షం లేదు మాకు అని అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఇప్పుడు అందులోనుండి 10 పోయిన వి పార్లమెంటు ఎన్నికల్లో కారు సారు 16 అన్న పెద్ద మనిషి కి ఒక్కటి కూడా రాలేదు ఇప్పుడు వీల్లు నీతులు చెప్తున్నారు చేతనైతే కవిత కు బేయిల్ ఇప్పియమను కేటిఆర్ ను. జగన్ రెడ్డి ని జైలుకు వెళ్ళకుండా చూసుకొమ్మను బ్లూ మీడియా....
@siyonukumari2123
@siyonukumari2123 18 күн бұрын
విడుదల చేసిన రాడు కోటం కట్టినా రాడు మోసం చేశారు
@user-jp1by1co4j
@user-jp1by1co4j 19 күн бұрын
Vide Paida buildup Babai😢
@C.marri.R
@C.marri.R 18 күн бұрын
KTR, Jagan ఒకే గూటి రాబందులు.
@sambasivarao1697
@sambasivarao1697 19 күн бұрын
బాబు ముందు మీ తెలంగాణ సుసుకోండి
@sornasorna8554
@sornasorna8554 19 күн бұрын
Thanks 👍 jai jagananna ❤
@boddulaxman-uh7xi
@boddulaxman-uh7xi 19 күн бұрын
Vado siddanti vedo vedanti,,,chethulara adhikar anni pogottukunnaru
@user-sq3uf6ln8b
@user-sq3uf6ln8b 19 күн бұрын
🇸🇱👍🇸🇱👍🇸🇱👍🇸🇱🇸🇱
@honeysunney861
@honeysunney861 19 күн бұрын
@Sakshi, let us start the YSRCP in allaiance with Telenaga for 2029 election's. congress, BJP, TDP, JSP ni tarimi kottali AP and TS nundi saaga nampali
@kksagarcreations9001
@kksagarcreations9001 19 күн бұрын
Jai Jagan Anna Jai Ktr Anna 🎉🎉🎉
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 83 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 200 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 83 МЛН