Brahmanandam Imitates R Narayana Murthy | University Telugu Movie @SakshiTVET #Brahmanandam #RNarayanaMurthy #UniversityTeluguMovie #SakshiTVET
Пікірлер: 67
@SVVreddy3 ай бұрын
తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నటుడు నిర్మాత నారాయణ మూర్తి. అటువంటి మంచి విలువలు కలిగిన వ్యక్తి మన తెలుగు ఇండస్ట్రీ లో ఉండటం మన అదృష్టం. Long live Narayana Murty. 👍👍👍🌹
@user-cs6yb5ud3e3 ай бұрын
సామాజిక సమస్యలపై సినిమాలు తీసే గొప్ప నిర్మాత దర్శకుడు నటుడు చాలా గొప్పగా చెప్పారు బ్రహ్మానందం గారు
@saithaleesahan3933 ай бұрын
ఒక్క నారాయణ మూర్తి గారికి మాత్రమే ఆ సింపుల్సిటీ సాధ్యం.భారత భారత సినీ చరిత్రలో చిత్తూరు వి నాగయ్య తరువాత అంతటి నిజాయితీపరుడు అంతటి అంతటి ప్రేక్షక శ్రేయోభిలాషి ఎవరైనా ఉన్నారంటే అది నారాయణమూర్తి గారే...ఎన్ని అవార్డుల కయినా ఆయన అర్హుడే
@user-xc9cs3zr4n3 ай бұрын
నారాయణ మూర్తి గారి గురించి ఎంత అద్భుతం గా చెప్పిండు బ్రహ్మానందం!! నూరు శాతం నిజం! అలాంటి మహనీయుడు మూర్తి!!!
@BCSPRASAD Жыл бұрын
రమణ మహర్షి, అంబేడ్కర్, కారల్ మార్క్స్, నారాయణ మూర్తి ... వావ్ ! ఏమీ
@Arrachinthala3 ай бұрын
R నారాయణ మూర్తి అన్నా సూపర్ సమానత్వం అంటే తానే జై భీమ్...జై జ్ఞానం
@shyamkumarsorupaka41553 ай бұрын
ఆర్.నారాయణమూర్తి కాలిగోటి కూడా సరిపోరు తెలుగు సినిమా పరిశ్రమలో స్వార్థపరులు నీలాంటి వాళ్ళు
@veerabhadraraoyedureswarap15423 ай бұрын
నారాయణమూర్తి గారు B.A నేను B.,Com 1975 లో పెద్దాపురం మహారాణి కాలేజీలో ఒకే సారి పూర్తి చేసాం. ఆయన కాలేజీలో కూడ programmes ఇచ్చే వారు.
@paramdhamamudugunuru79153 ай бұрын
Great sir ❤
@sureshnadiminti96113 ай бұрын
Super sir
@johnmax74713 ай бұрын
So Awesome Cool Sir ❤
@muppidiravinderreddy75233 ай бұрын
@@paramdhamamudugunuru7915sex
@saithaleesahan3933 ай бұрын
భారత భారత సినీ చరిత్రలో చిత్తూరు వి నాగయ్య తరువాత అంతటి నిజాయితీపరుడు అంతటి అంతటి ప్రేక్షక శ్రేయోభిలాషి ఎవరైనా ఉన్నారంటే అది నారాయణమూర్తి గారే...ఎన్ని అవార్డుల కయినా ఆయన అర్హుడే
@yadagirik21853 ай бұрын
అందరం నారాయణమూర్తి గారి సినిమా లు వీక్షించి మూర్తి గారిని ఆదరించి ఆదుకొని support చేద్దాం 👍
@santoshkondeti75262 ай бұрын
మాకు తెలియని నారాయణ మూర్తి గారిని ఎంత అద్భుతంగా చెప్పారు బ్రహ్మానందం గారు అధ్యాపకులు అయ్యుంటే ఎంత మంది విద్యార్థులు సంతోష పడేవాళ్ళు 🌹🌹🙏🙏🙏
@user-ww2yc3zh8r2 ай бұрын
నారాయణమూర్తి గారు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం 🙏🙏🙏
@LEO_13694 ай бұрын
Truth chepparu Sir excellent
@RambabuKunderi11 ай бұрын
సార్.r. నారాయణ. గారు 👌👌👌🙏🙏🙏
@laddu7806 Жыл бұрын
Nijam kosam beedhasadhala kosam unna oke oka director the great Narayana Murthy garu..🙏
@srinivasM1994 Жыл бұрын
People start gurinchi Baga chepparu Brahmannandam gaaru
@RameshV-oo7kb Жыл бұрын
Murithi Anna gurinchi chala baga cheparu bramana
@rapakatyagaraju52182 ай бұрын
Great words Brahmanandam garu about the Great Personality Narayana Murthy garu. Narayana Murthy garu is highly respectful Personality 🙏. Thanks Brahmanandam garu for your intellectual speech .
@rkrishnamurthi37213 ай бұрын
R. నారాయణ మూర్తి గారు సోషల్ రిఫార్మీర్. పేదల కోసం సినిమాలు తీసే లెజెండరీ
@naninagaraju69673 ай бұрын
ఒక్కసారి అయినా ఇతని సినిమా లు చూశావా
@minalapuramrajeshwari6519 Жыл бұрын
Sir narayanamurthigaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yourskmr7092 Жыл бұрын
Great words Brahmanandam garu....
@palvoykrishnaprasad77294 ай бұрын
Brahmanandham Garu Well Said As Well R Narayana Murthy Garu Are So So **HAPPY**.🙏🙏🙏🙏
@SIVARAMAPRASADKAPPAGANTU3 ай бұрын
Great compliment by Brahmanandam to Great Narayana Murty.
@minalapuramrajeshwari6519 Жыл бұрын
Sir chala machiga cheparu 🙏🙏🙏🙏🙏🙏
@user-hd3uj2cm2e2 ай бұрын
Good sir your my poor people Red Star Anna and your life is colourful enjoy all the best kamerd and Red selute 🌹🌹🌹💐💐💐
@rajubarigela5379 Жыл бұрын
Excellent performance in mutthi
@taladaprasannakumar93452 ай бұрын
చిన్న పిల్లాడి మనస్థత్వం కల్మషం లేని నవ్వు మూర్తి గారిది❤
@nagarajvoduri88304 ай бұрын
Hats off Narayana Murthy garu.we are struggling in this corporate educational institutes.as a senior teacher, documentary writer, director,. I am really happy about your attitude towards educational values and releasing this' UNIVERSITY ' movie.God Bless you.
@narasimhareddygn3833 ай бұрын
హైట్స్ అప్, Hats up,
@rajubarigela5379 Жыл бұрын
Super 💯
@Vickey_advanced3 ай бұрын
Excellent 👌🏿💯💯 speach sir
@rajubarigela5379 Жыл бұрын
Exllent sar
@johnmax74713 ай бұрын
Yes Sir Narayana Murthy Anna is A Good person , Humble , Kind So Awesome Cool person God Bless Him With Good Health & Wealth Amen 😊❤
@stylishgameryt5672 ай бұрын
R narayanamurthygaru godvill ❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊
@sreeramulubandi97012 ай бұрын
Very good sir 🎉
@nageswararao81352 ай бұрын
Great message about Sri. Narayanamoorthy.
@pydinaidubevara22132 ай бұрын
Narayana Murthy sir movies naku chala estam
@DanayyaKolati3 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్
@sudhansingsudhansing93923 ай бұрын
సూపర్ wow
@b.srinivasreddy4983 ай бұрын
Narayana murthy garu namaskar
@adiravana53103 ай бұрын
Good conversation
@routhsreenivasulu18383 ай бұрын
Naa abimana actor and director great human being lalsalam sir
Madala Rangarao, R. Narayana Murthy iddàru praja darsàkulu. 🙏
@prasadaraoramala87763 ай бұрын
❤❤❤❤
@blavanyashiny40132 ай бұрын
First time Brahmanandam garu chitra parisramaloo oka natudi midha jokes,punches lekunda respect ga matladindhi .oka Narayana Murthy gari gurinchea...even chiranjeevi garu kuda
@singaiahvaddela69943 ай бұрын
Narayana Murty ki adarsam T.Krishna director
@jvmedia2023 Жыл бұрын
Manishi manishi la brathakadam ante, ardham..R Naraayanamoorthi.
@laxmanp51903 ай бұрын
🌹🌹🌹🌹👌👌👌 👍👍👍 ✊✊✊
@manalanarayana64714 ай бұрын
1:17 1:20
@shaikabdulkareem9283 ай бұрын
NARAYANA MURTI IS BEST MAN &GOOD MAN
@srinivasvolaveni50553 ай бұрын
ఎర్రసైన్యం.చిమలదండు లాంటి సినిమా లు రావాలి
@user-qi8kl9rd9dКүн бұрын
పోరాటం చేయక ఎవడైనా పెడితే తిందాం అని చూసే ప్రజలు ఎక్కువ ఐనారు ఎర్ర సైన్యం , చీ మలదండు లాంటి సినిమాలు.కావాలి ఇ ప్పుడు వున్న సమాజానికి