No video

సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వమే సినిమాను నిర్మించాలి.. : RGV - Rajinikanth TV9

  Рет қаралды 103,015

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#BigNewsBigDebate #RGVonAPMovieTicketsIssue #RajinikanthTV9

Пікірлер: 575
@user-dk9if5ju1s
@user-dk9if5ju1s 2 жыл бұрын
ఇడ్లీ కొట్టు example సూపర్ గా ఉంది...RGV సూపర్రో సూపర్...రజనీకాంత్ కి ప్లాస్టర్ పడింది...
@sri9230
@sri9230 2 жыл бұрын
RGV ki evvaru answer ivvaleru bcoz RGV is very daring & transparent guy in India. No fake, no drama
@mudavathuanjinaik9556
@mudavathuanjinaik9556 2 жыл бұрын
Rajinikanth garu try chrstunnaru but Akkada undi rgv
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
హహహహహహహహహహహహ అంతేగా 😊👌
@arjungodavari5465
@arjungodavari5465 2 жыл бұрын
రజినీకాంత్ ఎంత కవరింగ్ చేదాం అన్న కుదరదు అక్కడ ఉన్నది rgv
@bhaskarvaradaiah1975
@bhaskarvaradaiah1975 2 жыл бұрын
సినిమా చూడకపోతే ఎవరు చావరు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోతే చస్తారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@agastyakhammam1244
@agastyakhammam1244 2 жыл бұрын
సినిమా వాళ్ళు కోట్లు దోచుకుంటు BMW కార్లలో తిరగొచ్చు రోజంతా కష్టపడి పని చేసే రైతులకి మాత్రం గిట్టుబాటు ధర లేక నిత్యావసరాల పేరిట ధరలను తగ్గించి వాళ్ళ బతుకులు ఎప్పటికి వృద్ధి లోకి రాకుండా చెయ్యమని అంటావ్ అంతేనా భయ్యా
@vishanbabu2428
@vishanbabu2428 2 жыл бұрын
@@agastyakhammam1244 neeku vishayam takkuva vinayam yekkuva రైతు గిట్టుబాటు ధర government పెట్టాలి ఇక్కడ రైతుకి వెళ్ళడం లేదు వ్యాపారస్తులకు వెళ్తుంది...రైతుకి వెళ్ళాలి అంటే వ్యాపారస్తులకు టార్గెట్ చెయ్యండి
@shravantanneer3046
@shravantanneer3046 2 жыл бұрын
Ambani kuda companylu petti kotlu sampadistunnaru.. dochukuntunnaru ante ninnu evadu chudu mannadu..janalani evadina balavantham chestunnada chudamani..indulo dochukovadam emundi..nee lavdalo logic
@agastyakhammam1244
@agastyakhammam1244 2 жыл бұрын
@@shravantanneer3046 50 rupayalaki ammaalsina ticket ni 500 ki ammithe dhaanni dhopidi ani antaarura lavadalo logikku
@user-dk9if5ju1s
@user-dk9if5ju1s 2 жыл бұрын
@@agastyakhammam1244 ఎవడు అమ్మట్లేదు...50 రూపాయల టికెట్ 500 రూపాయలకి...అవి బెందిట్ షోస్ ఉండేటప్పుడు ఉంది ఆ ప్రైజ్ ...ఈ గవర్నమెంట్ బెంఫిట్ షోస్ రద్దు చేసింది...బెండిట్ షోస్ కావాలి అని కూడా సినిమా ఇండస్ట్రీ అడగట్లెడు..వాళ్ళు అడిగేది అంత కూడా మినిమం టికెట్ రేట్లు గ్రామాల్లో 50,70,100 పెట్టమని అంతే... నికు ఇష్టమొచ్చినట్లు మిరు స్క్రిప్ట్ రాసుకంటే సరిపోదు...ఆసియా లో అతి పెద్ద స్క్రీన్ నెల్లూర్ జిల్లాలో ఉంది..దాని సినిమా టికెట్ రేట్లు..10,20,30..కడుపుకు అన్నం తినే వాడు ఆ రేట్లు సమర్ధించరు..
@prakashg9120
@prakashg9120 2 жыл бұрын
No one can beat or debate with great RGV sir🙏
@murthy1354
@murthy1354 2 жыл бұрын
బస్సు టిక్కెట్లు నీ యెందుకు పెంచుతారు నిత్యావసర యెందుకు పెంచుతారు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ని నానిని అడగండి
@rkmultuplex6660
@rkmultuplex6660 2 жыл бұрын
టికెట్ 1000 అమ్మడం తప్పు.. అయితే ఓటు కీ 5000 ఇచ్చి కొనడం తప్పు కాదా..... రాజేకీయ నాయకులు...
@babugangireddy2848
@babugangireddy2848 2 жыл бұрын
Rgv గారు రజినీ కాంత్ సరదా తీర్చేసారు ఇంతకాలం ఏదో అనుకున్న ఇప్పుటువరకు ఒక్కరూ కూడ మాట్లాడకుండా మౌనంగా వుంటే మంచి సబ్జెక్ట్ మాట్లాడారు
@mokasongs9629
@mokasongs9629 2 жыл бұрын
Asalu gattiga matladithey industry pedda rgv intha direct ga ap givernment ni adigina vadu evadu Hatsoff to RGV
@megha8783
@megha8783 2 жыл бұрын
True😂👌👌
@yagnasrecipees5102
@yagnasrecipees5102 2 жыл бұрын
Excellent RGV sir For saying Pricing is Manufacturer Right.
@SantoshKumar12111
@SantoshKumar12111 2 жыл бұрын
No Body from AP Govt can answer to RGV question... This is my open challenge
@cutesmile4744
@cutesmile4744 2 жыл бұрын
2 రూపాయల సాక్షి paper Sunday 7 రూపాయలు , మామూలు రోజుల్లో 6 రూపాయలు , భారతి సిమెంట్ 400 రూపాయలు ఎందుకు ? పెట్రోల్ 110 , డీజిల్ 100 రూపాయలు ఎందుకు ?
@suryababu9897
@suryababu9897 2 жыл бұрын
No body can interview RGV......... The legend..... ❤️❤️❤️ U rgv
@sdhanaraju8936
@sdhanaraju8936 2 жыл бұрын
రజనీకాంత్ కి ఉచ్చ పోయించిన ఆర్ జీవి సర్
@shashavaliane9571
@shashavaliane9571 2 жыл бұрын
రజనీకాంత్ గారికి సరదా తీర్చేసాడు మన ఆర్ జి వి గారు. సూపరో సూపర్......
@kareemshaik4358
@kareemshaik4358 2 жыл бұрын
మరి పేదవాడు తాగే చీప్ లిక్కర్ని అందుబాటులో లేకుండా ఎవడి అమ్మ మొగుడు ఆకాశంలో పెట్టాడు
@bharathmunna8327
@bharathmunna8327 2 жыл бұрын
Liquor ni andhubaatuloki themmantarentra babu..! Asalu janaalu ee range lo siggodilesarara nayanaa..! 🤦 Asalu idivaraki liquor gurinchi matladatanikey siggu padevaaruu..ippudu ekamga andhubaatu dharalloki themmantunnaru..! Intha dhigaajaaripoyama manam..! 🤦
@chaitravi1312
@chaitravi1312 2 жыл бұрын
RGV garu ur unstoppable sir ⭐⭐⭐
@crazymoments527
@crazymoments527 2 жыл бұрын
RGV is logically right
@ravilalasuresh7109
@ravilalasuresh7109 2 жыл бұрын
RGV mundu rajani kanth,పులి కి దొరికిన మేక
@raj256100
@raj256100 2 жыл бұрын
What a point RGV sir … Rajanikanth face
@rasheedshaik2818
@rasheedshaik2818 2 жыл бұрын
రాజనీకాంతా అక్కడ ఉండేది RGV కాస్త చూసి అడగాలి ప్రశ్నలు
@mohanmuralin7374
@mohanmuralin7374 2 жыл бұрын
Yes RGV is Right Manufacturer is decided to their Cost price who's like that price they purchase otherwise no. Govt only ask surely every show can have low price ticket 20% seats for poor people.
@ravilalasuresh7109
@ravilalasuresh7109 2 жыл бұрын
RGV నాలెడ్జి ముందు ఎవడైనా సరే వాడి "జీవం" మొత్తం వదిలేయాలి
@rajeevcreations.2114
@rajeevcreations.2114 2 жыл бұрын
అదుర్స్ కామెంట్..
@gopiburri754
@gopiburri754 2 жыл бұрын
Qqwq
@purshipurshi8598
@purshipurshi8598 2 жыл бұрын
రాష్ట్ర ప్రభుత్వం ఒక సైకో సైకో సైకో లో బాగా adjust అయిపొయింది
@rkmultuplex6660
@rkmultuplex6660 2 жыл бұрын
మీ టీవీ వాళ్ళు TRP లు 10 రూపాయలు కీ 50 రూపాయలకి టెలికాస్ట్ cheyochhuga..
@chalaparthisuresh8766
@chalaparthisuresh8766 2 жыл бұрын
What a spotiniti r g v garu, superb speech sir
@balanarayanabalu588
@balanarayanabalu588 2 жыл бұрын
RGV garu ee vishayam lo chaala clear ga unnaru and ee samasyani meeru solve cheyagalaru ani asistunnamu
@rahul9177631652
@rahul9177631652 2 жыл бұрын
RGV INDUSTRY PEDDA Position icheyandi inka 😂
@manikantaganapavarapu4581
@manikantaganapavarapu4581 2 жыл бұрын
Super RGV sir
@karatapuvenkataratnam9644
@karatapuvenkataratnam9644 2 жыл бұрын
అయ్యా రజని నువ్వు వై.సి.పి అని తెలుసు కానీ సినిమా ఎంత మంది చూస్తారు ,రజని నువ్వు సామాన్యుడు గురించి తెగ భాధ పడుచున్నావు నిత్య ఆవసర,వొస్తువులు వైన్ రేట్స్ యింకా పేద వాడికి అవసరమైనవి వాటిగురించి ఎందుకు మాట్లాడ వు 10% చూసే వాటి గురించి ఎందుకు నాయనా
@sri9230
@sri9230 2 жыл бұрын
Rajnikanth sir cinema tickets gurunchi kadhu sir meeru fight cheyyalsindi. U shud fight for reduction of petrol , diesel prices. Edible oils, groceries, food products, vegetables, milk, medicines, school fee, school hospital infrastructure, bus charges, train fares, taxesetc essential & life saving commodities
@mukeshv947
@mukeshv947 2 жыл бұрын
Rajinikanth is strongly trying to back govt ......chala kastapadutunaru....enni examples ichina he is trying to play only single dialogue cassette...
@thomasb9431
@thomasb9431 2 жыл бұрын
RGV great
@raghuramireddypoli6498
@raghuramireddypoli6498 2 жыл бұрын
ఈ RGV cinemaలను తీయకపోతే జనాలకి వచ్చేటువంటి నష్టం లేదు!!!!
@Durgaprasad-py6kc
@Durgaprasad-py6kc 2 жыл бұрын
వీడిఎంత బెప్పం గాడో రజినికాంత్
@anandarao5024
@anandarao5024 2 жыл бұрын
First time RGV talking with commonsense and with great law points 👍
@explorerv3575
@explorerv3575 2 жыл бұрын
Vadu eppudu correct a Manaki nachithe matladithe god Lepothe Boku 😂😂😂
@megha8783
@megha8783 2 жыл бұрын
First time ahh😂😂 evrytime he speaks with sense! Manake ardm kadu! He is grt👌❤️
@megha8783
@megha8783 2 жыл бұрын
@@explorerv3575 crct chepav😂😂
@sdmchannel4240
@sdmchannel4240 2 жыл бұрын
Mr perfect mvi choosara ala mondi ga vuntadu anthe antha kanna em ledu...ala meaning lekunda evaraina matladochu vadu celebrity kabatti vadu matladithe choostharu anthe antha vadu peekindi vadi intelligence ye bokka ledu
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
*Edho SMALL Villages Lo 3 Rd Class Tickets Rates Rs 10 & 15 Pettinandhuku Movie INDUSTRY Vallu Movie Tickets issue Nu POOR People's Dhaka Lagaru Kadha Ra* 🤔🤔🤔 _Andhukey PIRACY & OTT Chusey vallu Perigaru_ 🤣🤣
@onlymoneynosefty494
@onlymoneynosefty494 2 жыл бұрын
RGV సార్ మీరు మొనర్కు మిమ్మల్ని ఎవరు తట్టుకోలేరు
@dasarithirupathi3094
@dasarithirupathi3094 2 жыл бұрын
Really great varma intelligent u clear
@joji776
@joji776 2 жыл бұрын
Rajinikanth garu.. Konchem musukondi sir Hospitals bills taginchandi first you.... It is a important thing for everyone. It is a need to everyone and emergency aspect. Why govt is not concentrating on it
@cutesmile4744
@cutesmile4744 2 жыл бұрын
Bus lo టికెట్ 100 రూపాయలు , విమానం లో కూడా టికెట్ అమెరికా కు 100 రూపాయలు పెట్టాలి , పేద వానికి అమెరికా చూసే అదృష్టం కూడా లేదా జగన్ అన్నా ?
@anilgadam9664
@anilgadam9664 2 жыл бұрын
Aithe govt ni produce cheyamandi, wat a point..u r intelligent sir
@maheshpandi555
@maheshpandi555 2 жыл бұрын
పెట్రోల్ & డీజల్, వంట నూనె ,కూరగాయలు మొదలగునవి... వాటితో AP Govt కేంటి సంబంధం, అది కూడా consumer problem మే కదా... మరి వాటి రేట్లు తగించండి అని Govt ని demand చేసినప్పుడు....సినిమా ticket రేట్లు అడగకుండానే తగ్గించారు.....ఏది ఏమైనా రేపు RRR సినిమా ని 50 టికెట్ తో చూడబోతున్నాము😁....State Govt interfere చేసుకుంటే ఒక బాధ చేసుకోక పోతే ఓంకోక బాధ....దానికి ఈ RGV అయ్యగారు ఏదో feel అయిపోయి entire state govt ది తప్పు అని ఈ interview ఏంటి దాని నేను చూడటం ఏంటి😆....entire cinema industry మొత్తం RGV గారి లాగా సినిమా తీస్తే చాలు ఒక 5 or 6 కోట్లలో అయిపోతుంది....RGV sir inspire చేయండి sir సినిమా industry ని🤣
@sreeni70
@sreeni70 2 жыл бұрын
RGV gari logic is perfect
@nanib9605
@nanib9605 2 жыл бұрын
Rgv always really correct.......
@revurugovindarao2438
@revurugovindarao2438 2 жыл бұрын
సినిమాలూ ప్రభుత్వాన్ని తీయమనే RGV Garu ప్రభువాత్మన్ని నడుపామనంది
@Raj-tv5cr
@Raj-tv5cr 2 жыл бұрын
ఎవడు పట్టించుకోవట్లేదు .... ఈ గోల అంతా మీకు ఎందుకు RGV గారు , మీరు హాయిగా మీరు మీ ఇష్టం వొచ్చిన సినిమా లు తీసుకోండి సర్.. మేము చూస్తాము..
@kishoreatl2050
@kishoreatl2050 2 жыл бұрын
Yeh RGV said the right thing, Govt should do the movie and give a share to director hero and technicians based on the income of the movie. If govt makes movie based on rgv comment then RRR producer should be AP YSRCP Govt, director will be SSR and he will be paid based on the run of the movie not a fixed amount.
@nagarajuyv
@nagarajuyv 2 жыл бұрын
5star hotel example super sir rgv garu
@kishanpothula7380
@kishanpothula7380 2 жыл бұрын
Well done Varma sir
@SyedAli-xt4cn
@SyedAli-xt4cn 2 жыл бұрын
Common man ki common theatres kuda unnai kada sir, Cinima talkies lo 3 sections unnai.. Low, Middle and Balcony... Evadi stomata Vadidi
@naninani2798
@naninani2798 2 жыл бұрын
ఈ యాంకర్ చాదస్తం తప్ప రూల్స్ తెలీదు rgv గ్రేట్
@dmallik2003
@dmallik2003 2 жыл бұрын
Try this debate with Manchu Vishnu
@therandomthings6933
@therandomthings6933 2 жыл бұрын
Sir, 1940 act won’t applicable now. That time only cinema is the only medium of entertainment and colonial government had reason for this. But now it’s outdated law and people have n’of opinions for entertainment. State governments miss using this law. Courts should repeal these bills.
@gopi185
@gopi185 2 жыл бұрын
RGV is correct
@t.sarithasaritha3387
@t.sarithasaritha3387 2 жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీ పేదవారి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు వారు ఎంతో కష్టపడితే కానీ వాళ్లకు పూట గడవదు అలాంటిది ఏదైనా కొత్త సినిమా వస్తే పిచ్చోళ్ళ లేక బ్లాక్ లో సినిమా చూస్తారు ఇంటిలో పెళ్ళాం పిల్లలు ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించాలి ఇంత కష్టపడితే మనకి డబ్బు వస్తుంది ఒక్క సినిమా తీసే మినిమం యాభై కోట్ల చాలా టూ మచ్ AP government subject very very good thank you so much AP government subject very good 👍
@herokavalababu7084
@herokavalababu7084 2 жыл бұрын
Great rgvvvv
@baluuuu-lo5hy
@baluuuu-lo5hy 2 жыл бұрын
డబ్బులు లేని వాడు.. చీప్ లిక్కర్ తాగుతాడు. ఉన్నవాడు మంచి బ్రాండ్. డబ్బులు ఉన్నవాడు 500 పెడతాడు.. ఫస్ట్ చూస్తాడు. డబ్బులు లేని వాడు కొన్ని రోజులు ఆగి.. రేట్స్ తగ్గాక చూస్తాడు.. లేదా టీవీ లో చూస్తాడు..
@dharmarajupella6525
@dharmarajupella6525 2 жыл бұрын
Mobile recharge plan's ఎక్కువ ఐపోయాయి so దానిగురించి ఎవరు మాట్లాడారు ఏపీ ప్రభుత్వం కూడా మాట్లాడదు.... ఎందుకు network mobile recharge gurunchi mataladandi sir...
@ganeshv9620
@ganeshv9620 2 жыл бұрын
Rgv sir super,he is legend
@sreedharreddy9702
@sreedharreddy9702 2 жыл бұрын
RGV sir thank you
@aravindacheluri7031
@aravindacheluri7031 2 жыл бұрын
Tv advertisement లో వచ్చే adds ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే అయుదు రూపాయలకే వేయండి రజనీ sir
@suryachandu2806
@suryachandu2806 2 жыл бұрын
RGV 🔥🔥
@GangadharGangs
@GangadharGangs 2 жыл бұрын
రజనీకాంత్ blank face చూడాలనిఉంటే RGV తో డిబేట్ చూడాల్సిందే 🤣
@honeyhanshu1132
@honeyhanshu1132 2 жыл бұрын
Ei Rajinikanth ganiki emm telidu food important a basic needs tagginchali cinima evariki important kaduuuu.........
@NareshKumar-xl8wf
@NareshKumar-xl8wf 2 жыл бұрын
I have one question . govt why increase liquor price ?
@madhaviravula4438
@madhaviravula4438 2 жыл бұрын
Rgv sir meeru awesome sir ysrcheepi meeku samadhanam cheppamanandi dhammu dhairyamu vunte
@sanjayramaswami3499
@sanjayramaswami3499 2 жыл бұрын
సినిమా టికెట్ ధర ఎక్కువ అనిపిస్తే నెల తర్వాత TV లో వేస్తారు ఇంట్లోనే కూర్చోని చూస్తారు , బస్ చార్జీలు మిగులుతాయి అలాగే సమయం కలిసి వస్తుంది కుటుంబం మొత్తం చూడవచ్చు ఎలాంటి రోడ్డు ప్రమాదాలు ఉండవుగా ఇలా ఎందుకు ఆలోచించరు
@gadivijaykumar3516
@gadivijaykumar3516 2 жыл бұрын
In this video RGV Sir not able to express nor able to justify exact point... seems he did not prepare as he ideally does.
@narendragadala
@narendragadala 2 жыл бұрын
Blazer dailogues only RGV wah
@rishitumma6894
@rishitumma6894 2 жыл бұрын
Thanking you jagan anna.. From, Rishi, Karimnagar , Telangana, India , World.
@swamychinnapaga286
@swamychinnapaga286 2 жыл бұрын
రజినీకాంత కి పిచేకిస్తునడు సూపర్ RGV
@naninani2798
@naninani2798 2 жыл бұрын
యాంకర్ ప్రభుత్వ మ్ ఎవ్వరు rgv కి సమాధానం చెప్పలేరు rgv న్యాయం ఉంది
@whatsappmobile9549
@whatsappmobile9549 2 жыл бұрын
మా సినిమా నచ్చితే ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా ఇస్తారా అని అడగండి సార్ ఆర్జివి గారు
@soujanyasouji6112
@soujanyasouji6112 2 жыл бұрын
correct sir
@mohammadsohail3388
@mohammadsohail3388 2 жыл бұрын
RGV, mee logic correct kaadandi eesari,, govt should definitely involve if prices getting higher which is related to public if it is cinema, goods are anything... Jagan and his govt is very right
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
అవునా ? సినిమా నిత్యావసరం కాదే ?😊 మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు తగ్గించడం లేదు జలగన్న ?
@rajeevcreations.2114
@rajeevcreations.2114 2 жыл бұрын
ఇండస్ట్రీ కి పెద్దన్నపాత్ర కి RGV కరెక్ట్...
@baluuuu-lo5hy
@baluuuu-lo5hy 2 жыл бұрын
ఒకరకం టీ పొడి అస్సాం లో కిలో లక్ష కి అమ్ముతారు. వద్దు అంటే ఎలా...? దేని స్పెషల్ దానిది.. సినిమా కూడా అంతే
@vijaykumard7256
@vijaykumard7256 2 жыл бұрын
Rajinikanth Garu don't try to debate everytime, sometimes you have to accept the logic. Konevadiki Leni badha miku, government ki endhuku.. If you have that much concern on common man, there are so many real problems that common man is facing, plz focus on them..
@charan1960
@charan1960 2 жыл бұрын
అవును టికెట్స్ పై లెవీ పెట్టి, గవర్నమెంట్ 10% లేక 20% టికెట్స్ తీసుకొని ఇతర ఉచితాల తోపాటు అవి కూడా ఉచితంగా పెదాలకి ఇస్తే, ఇంకొక కొత్త స్కీం వస్తుంది కదా.
@allinone-zi5qy
@allinone-zi5qy 2 жыл бұрын
anna RGV anna emo anukunna nuvvu super anna💪💪👌👌🤝🤙🤙🤙🤙🤙🤙andariki dhimpav
@pkwritings1682
@pkwritings1682 2 жыл бұрын
Rajinikanth 😂😂 comedy
@MK-kb
@MK-kb 2 жыл бұрын
రజినీకాంత్ కి బాగా దిగింది
@manojkumar-px4sn
@manojkumar-px4sn 2 жыл бұрын
Govt ne 10 grams gold 3000 ke pette pedavalla andareke anddubatu lo unchamannade Rajini Kanth Garu
@kirankumaryadavaloori467
@kirankumaryadavaloori467 2 жыл бұрын
Mr.రజనీకాంత్ గారు...అక్కడ RGV.... మీరు, మీ వితండ వాదాలు పనిచేయవు...
@bhargavsriramkumar6230
@bhargavsriramkumar6230 2 жыл бұрын
In the same government should allocate some of around 500 cr budget on cine industry and try for same ticket price
@sanjayramaswami3499
@sanjayramaswami3499 2 жыл бұрын
2 లేదా 3 నెలలకు ఒకసారి సినిమా కు వెలతారు దాని టికెట్ తగ్గించినపుడు, రోజూ వాడే పెట్రోలు డీజిల్ ధరలు , కరెంటు బిల్లులు,TTD లో దేవుడి దర్శనం టికెట్ ఎందుకు Rs.15, Rs 30, Rs 50 కి తగ్గించరు
@haridurgaprasadgavara1874
@haridurgaprasadgavara1874 2 жыл бұрын
Rgv great
@gowrisankarigcar
@gowrisankarigcar 2 жыл бұрын
Rice bag cost thagginchandi LEADERS
@segallramana6502
@segallramana6502 2 жыл бұрын
Rgv.. Great
@narendrachowdary5567
@narendrachowdary5567 2 жыл бұрын
RGV super
@santoshkumar-ff6mq
@santoshkumar-ff6mq 2 жыл бұрын
1. monthly oka theater 50 lakhs ticket collection lo ( 500 seats theater)- 35 lakhs ( 70% distributors tesukunte), 5 lakhs (12% GST pothe), 2.5 lakhs ( current bill pothe), 50,000 projector rent per month pothe , 1 lakh ( workers salary pothe) migiledi 6 lakhs movie theater owner ki. Ade 1 crore movie theater construction chese badulu 10% bank vaddi ki isthe 1 lakh per month vastundi. 5 lakhs extra vastundi kada. inka edupu enduku. 2. Film Distributors 70 % movie theater collection lakunte ela. 50% ki distributors thaginchukovali ante kani ticket penchithe ela. 3. Benefits shows poor orphan kids benefits ki veste parvaledu. Kani Benefits shows permission lekunda swa labham kosam vesthe musiveyaka harathulu isthara ? 4. Theater lo ticket vunna , counter lo ammkunda bayata double rate ki black lo theater valle ammuthunte musiveyaka harathulu isthara ? 5. Cinema ticket ni shirt MRP price tho ela polustaru. Shirt vippi cloth choose kontam. Bagolekapothe vaddu dabbu venaki ivvu antam. Cinema bagoleka pothe dabbulu vennaki istara ?
@MrSoma227
@MrSoma227 2 жыл бұрын
Logic tho magic rgv spl
@nagsrefresh2344
@nagsrefresh2344 2 жыл бұрын
Great meeting RGV garu 👍👍👍
@vinodtarak5855
@vinodtarak5855 2 жыл бұрын
నిత్య ఆవసరాల రేటు GURINCHI dibet పెట్టండి Petrol రేటు gurinchi dibet పెట్టండి
@srkvadlapudi3394
@srkvadlapudi3394 2 жыл бұрын
నిజంగా సినిమాని 5 కి చూస్తే సినిమా చూసిన ఫీలింగ్ ఉండదు
@ashoksriyan7723
@ashoksriyan7723 2 жыл бұрын
RGV tho matladalante neevalla kaadu 😂😂😂
@teluguntiraghava5363
@teluguntiraghava5363 2 жыл бұрын
Kelvin Calvin t-shirt and ordinary t-shirt are Jagan can make both are in the same price. For consumer satisfaction.
@ragskvin
@ragskvin 2 жыл бұрын
The Great Journalist Ranikanth will ask only questions he does not have guts to answer questions. A discussion should have answers from both ends. burra takkuva TV anchors
@raraj1993
@raraj1993 2 жыл бұрын
Rajani U to Lagend of Knowledge remembering it and God of logic
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 89 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 43 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
Каким будет осенний призыв? Чего нам ждать?
33:00
НО.Медиа из России
Рет қаралды 74 М.
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 89 МЛН