No video

Political Analyst KS Prasad Exclusive Interview | YS Jagan | Chandrababu | Pawan || Samayam Telugu

  Рет қаралды 172,276

Samayam Telugu

Samayam Telugu

Ай бұрын

Political analyst KS Prasad's exclusive interview on AP politics and YSRCP criticism on TDP, Janasena, and BJP alliance government.
#ksprasad #ysjagan #chandrababu #pawankalyan
See More Videos: telugu.timesxp...
Follow us on:
Facebook: / samayam.telugu
Twitter: / samayamtelugu
For More Videos Please Subscribe to Our Official KZfaq Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of the Times of India group)

Пікірлер: 1 300
@varaprasadization
@varaprasadization Ай бұрын
జగన్ మోహన్ గారి ఓటమికి కారణమైన వ్యక్తులు 1. జగన్ మోహన్ రెడ్డి 2. సజ్జల రామకృష్ణ రెడ్డి 3. భూతు మంత్రులు 4. భూతూ spokepersons 5. KS prasad లాంటి విశ్లేషకుల.
@mamidalasuresh2747
@mamidalasuresh2747 Ай бұрын
Anchor eshwar
@NaidubabuUggini
@NaidubabuUggini Ай бұрын
కాదు... ONE n ONLY REASON... SELLING cheap liquor FOR PREMIUM RATES...
@pranavvishnu3860
@pranavvishnu3860 Ай бұрын
No. Pk joining with Tdp and pulled Bjp.
@nageshrao1628
@nageshrao1628 Ай бұрын
Ippudu Aa daridrula otami manaku enduku, State baagu padithe chaalu
@murthymutnuru2678
@murthymutnuru2678 Ай бұрын
Sri reddy ni marchipoyaav bro. YCP Party Dhevatha 😂
@Vihari_999
@Vihari_999 Ай бұрын
దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి.. వీడి దినం అయిపోయింది... దెయ్యం గా మారి వేదాలు చెప్తున్నాడు.. గొర్రెలు విని స్వర్గం పొందండి...
@sankarvasa88
@sankarvasa88 Ай бұрын
పవన్కళ్యాణ్ గెలిస్తే సత్చి పోతనన్నవ్. ఇంకా బ్రతికే ఉన్నావా. భోజనాలు ఎప్పుడు పెడతారు prasad.
@balajipalleti7159
@balajipalleti7159 Ай бұрын
భలే ఉంటుంది నీ అనాలసిస్... వెంట వెంటనే దోశలు తిప్పినట్టు ఐడియాలజీలు తిప్పేస్తే...?
@nandiganasankararao8523
@nandiganasankararao8523 Ай бұрын
Pawan kalyan గురించి ఎలెక్షన్ ముందు ఎంత హేళనగా మాట్లాడవు రా
@appalanaidurongali696
@appalanaidurongali696 Ай бұрын
ఇంతకు ముందు అధికారం లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు
@hanumantharao4289
@hanumantharao4289 Ай бұрын
నీయమ్మ బోస్ డీ కే
@hanumantharao4289
@hanumantharao4289 Ай бұрын
ఆడి (కే సీ ఆర్) మొద్దకుడు నీకు ప్రజల కోసం ఎందుకురా?
@nageshrao1628
@nageshrao1628 Ай бұрын
Appude Chepthe Sajjala/Jagan naalugu peeke valllu Pichha Prasad ni 🙂
@rajeshmajjuri1767
@rajeshmajjuri1767 Ай бұрын
11 రోజులు ఐపోయి... చాలా రోజులు అయ్యింది కదా నువ్వు ఇంకా 🤔🤔🤔🤔
@gjagan7538
@gjagan7538 Ай бұрын
Jalaga monark vaadu eavrimaata vinadu chivraku demudu eina sare only bharti reddy mata vintadu anduke m gudisi poyadu
@venkiraju1
@venkiraju1 Ай бұрын
11 రోజుల భోజనం పెట్టలేదు విడి భార్య
@Prahas_Ram
@Prahas_Ram Ай бұрын
అందుకే 11వచ్చాయి😂😂😂😂
@Someone-op2nm
@Someone-op2nm Ай бұрын
11 రోజుల లోపే ఎవడితోనో వెళ్లి ఉంటుంది
@jaglaq
@jaglaq Ай бұрын
​@@Someone-op2nmఇక్కడ తేలావా సోదరా . వీడి దినం కూటి కోసం 😂😂😂😂😂
@saikishore2043
@saikishore2043 Ай бұрын
broo personal vaddu vyakthini andam kaani idhi tappu pls na request ​@@Someone-op2nm
@sudharshanrao4661
@sudharshanrao4661 Ай бұрын
పకోడీ ప్రసాద్ పులిహోర కలుపుతున్నాడు.
@vijayasankarallena761
@vijayasankarallena761 Ай бұрын
కావలసింది బీరియానీయా?!
@rkatakam
@rkatakam Ай бұрын
పళ్ళు కొరికి పవన్ కళ్యాణ్ నీ తిట్టావు కదా మరి ఏమి అయ్యింది ఈ వివేకము అప్పుడు.
@svbrahma1
@svbrahma1 Ай бұрын
Super
@sureshvelury9388
@sureshvelury9388 Ай бұрын
వీడెవడో కొత్త రిపోర్టర్....బఛ్ఛా గాడు. ఏ సీనియర్ రిపోర్టర్ కూడా ఈ ప్రసాద్ గాడిని దగ్గరకు రానీయరు , ఇంటర్వ్యూ చెయ్యరు.
@venkatasubbaiahmadarapu2668
@venkatasubbaiahmadarapu2668 Ай бұрын
ఇన్ని తెలిసిన మీరు జగన్ గారికి చెప్పలేక పోయారు.
@umabitr8157
@umabitr8157 Ай бұрын
Nenu adhe chepu thunna mahiki
@Someone-op2nm
@Someone-op2nm Ай бұрын
వీడికి డబ్బు విసిరేది వీడు ఇలా మేము రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడానికి రా వీడు మాకు సలహాలు ఇస్తే చెక్కేస్తాం మొహం
@damuvavilapalli6443
@damuvavilapalli6443 Ай бұрын
ఈయన చెప్పడు tv లో సోది చెప్తారు
@jagadeeshdogga8415
@jagadeeshdogga8415 Ай бұрын
చెప్తే... చెప్పుతో కొడతాడు.
@rajathegreat7815
@rajathegreat7815 Ай бұрын
Election mundhu jagan dabba kottadam lo busy ga vunadu
@MuraliKrishna-eo7zf
@MuraliKrishna-eo7zf Ай бұрын
ఏమండీ ప్రసాద్ గారు, మరి ఆరోజు YCP నాయకులు గలీజు మాటలు మాట్లాడితే ఎందుకు మీరు ఖండించలేదు?
@veerasatya4086
@veerasatya4086 Ай бұрын
మీ లాంటి వారి విశ్లేషణ వినడం మా కర్మ
@srinivasmupparaju8703
@srinivasmupparaju8703 Ай бұрын
ఎలక్షన్ ముందు ఏమి వాగావు.. గుర్తుకు తెచ్చుకో రా ప్రసాద్ గా
@yanalarambabu8380
@yanalarambabu8380 Ай бұрын
ఈయధవగాడీ స్వరంమారింది పవన్ కళ్యాన్ గారు అంటున్నాడు😅
@user-kd9fn5iy3c
@user-kd9fn5iy3c Ай бұрын
Ks Prasad Garu meeku chala badha ga vundhi
@krishnagurrala852
@krishnagurrala852 Ай бұрын
11వరోజు భోజనాలుకి పిలవలేదుఅయ్యా పిలువు మేము ఎదురు చూస్తున్నాము
@nannapanenisrinivasrao8542
@nannapanenisrinivasrao8542 Ай бұрын
ఏమిరా నీ వలన వైసీపీ కి లాభం prasad😂
@manikorabandi2802
@manikorabandi2802 Ай бұрын
నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా కూటమి గెలిస్తే 11 వ రోజు దినం భోజనానికి రమ్మన్నావ్ గా పే టీ యం
@ravibabu3243
@ravibabu3243 Ай бұрын
😂😂😂
@Harikrishna-ov7uo
@Harikrishna-ov7uo Ай бұрын
Anna eppudunna bijanalu
@tejhak3300
@tejhak3300 Ай бұрын
😂😂😂😂😂😂😂nijak bro 😎
@mano20029
@mano20029 Ай бұрын
Okavela siggu vachi chachipovali anipiste ganuka...aunty gariki dinam bhojanallo Nalli ghosht biryani, thalakay curry petmani chepara😅
@Kvreddy-lv1kx
@Kvreddy-lv1kx Ай бұрын
11 va day 11 seats
@MatsaDhanalakshminarayana
@MatsaDhanalakshminarayana Ай бұрын
పవన్ కళ్యాణ్ ఎవరికో ఓటు వేసాడు అన్నావ్ కదరా చి
@gampaladorababu7570
@gampaladorababu7570 Ай бұрын
ఇలా మారిపోయావ్ ఏంటి కేస్ ప్రసాద్ ఒకప్పుడు పళ్ళు కోరుకుంటా ప్రతిపక్షం మీద పడిపోయే వాడివి కదా
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 Ай бұрын
వైసిపి,ని చూసుకుని నువ్వు కూడా మాములుగా విర్రవీగలేదు కదరా వైసిపి గెలవకపోతే పదకొండో రోజు వచ్చి మా, ఇంటికి భోజనానికి వచ్చి నా, ఫొటో,కి దండేసి భోజనం చేసి ఎల్లండి అన్నావ్
@arunarameshguduru7923
@arunarameshguduru7923 Ай бұрын
Payments finish kavaali kada
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
ఈ YCP లో ఉండే వారికి సిగ్గు శరం మానం సంస్కారం ముఖ్యంగా ఒక తండ్రికి పుట్టిన వాడిలా ఉండరు ఇతను కూడా ఒక ఎగ్జాంపుల్ మారి,
@nageshrao1628
@nageshrao1628 Ай бұрын
Yes Chaala baaga yegaraadu, anni youtube channels lo addamina Anchors tho vekili navvulu navvisthu chaala kukka vaagudu vaagadu. Anchors koda dabbulu kosam emina vaaguthunnaru. Society ki kontha mandi Anchors koda chaala danger. Veellu society ki pisa kharchu pettaru kaani naayakula meeda padi edusthaaru. Veellu channels lo vaagadaaniki maatrame use, manaki time passs konni rojulu anthe 🙂
@vasualuri8715
@vasualuri8715 Ай бұрын
ఇంకా వీడు బతికే ఉన్నాడా
@p.ramanammap.rmanamma6559
@p.ramanammap.rmanamma6559 Ай бұрын
😂😂
@pranavvishnu3860
@pranavvishnu3860 Ай бұрын
Yes we need him.
@jaganr13
@jaganr13 Ай бұрын
😂
@TAPIVPR
@TAPIVPR Ай бұрын
Inak CBN , PK and Pu aunty kooda batike undi kada.
@konakrishnakumarkrishna7661
@konakrishnakumarkrishna7661 Ай бұрын
హ బతికే వున్నాడు 😉
@chandusivasankararao1929
@chandusivasankararao1929 Ай бұрын
ఈ మహాను భావుడు, ఆరోజున రుషికొండ గురుంచి మాట్లాడింది వేరు, ఇప్పుడు?
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 Ай бұрын
వీడు చస్తాను.. వీడి తదినం భోజనం పెడతారు ..అన్నాడు.. బతికే వున్నాడా..
@madadhajagan3699
@madadhajagan3699 Ай бұрын
వీడు ఎలక్షన్ కి ముందు చాలా చేసాడు కూటమి పై విష ప్రచారం చేసేవాడు జూన్ 4 తారీకు తరువాత కూటమి గెలిస్తే ఆ రోజే నా తద్దినం అన్నాడు
@mikkilisuniteja6220
@mikkilisuniteja6220 Ай бұрын
ఏమైంది ఈ బీపీ ప్రసాద్ కి, ఒక అప్పుడు పల్లు కొరికాడు, పవణ్,లోకేష్, సిబిఎన్ ,పేరు విన్నప్పుడు, ఇప్పుడు ఏమో ఇలా , గట్టి మార్పు జరిగినది.
@rajaleela7004
@rajaleela7004 Ай бұрын
Avakase vadi
@balachandruduganna4365
@balachandruduganna4365 Ай бұрын
Enka maraledhi bro jagan baaga chesi cheppukolekapoyadu ani chepthunnadu
@tammu3
@tammu3 Ай бұрын
దినం కూడు ఎప్పుడు పెడతాడాట.. ముందు అది చెప్పామనండి.
@gouripeddisreenadh5221
@gouripeddisreenadh5221 Ай бұрын
ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు వరకు జగన్ నీ పొగిడి.... ఎన్నికలు ఐపోయాక జగన్ నీ తిడుతున్నావ్.. సూపర్ అబ్బ KS Prasad gaaru
@balabalu949
@balabalu949 Ай бұрын
మీకు తద్దినం అన్నారు కదా సార్ ఎప్పుడు సార్
@sivaprakash8115
@sivaprakash8115 Ай бұрын
లవడా గాడు ఇంతకు ముందు ఎందుకు చెప్పాలా
@VeeraHanuma
@VeeraHanuma Ай бұрын
బట్టి కొట్టుకొచ్చినవి గుర్తు రావట్లేదా ఏంట్రా యాంకరు... ఆ అడగడం ఏంట్రా ఒకటో తరగతి కుర్రోడు ఎక్కాలు చెప్పినట్టు
@thaarkikthaarkik7633
@thaarkikthaarkik7633 Ай бұрын
ప్రసాద్ గారు ఈ బాష మాట్లాడినది గత అయిదు సంవత్సరాలు అయింది. అప్పుడు విశ్లేషణ లో మీరెందుకు అభ్యంతరం చేయలేదు. వైసీపీ వాళ్లకి తీసిపోని తరహాలో మీరు కూడా అప్పటికి ప్రతిపక్షం ని కించపరుస్తూ , అవహేళనతో వారిపై విరుచుక పడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని నిరంతరం కీర్తిస్తూ ఆకాశాన్ని ఎత్తేస్తుంటిరి .ఇప్పుడెమో కొత్త రాగం అందుకుంటున్నారు. మీలో ఈ పరివర్తనకు కారణం ఏంటి? . పదవిలో వున్నవారి ప్రాపకం కోసమా? లేదా కొత్త అవకాశాల కోసమా ?
@kishorekeerthi
@kishorekeerthi Ай бұрын
Eyana basha matram takkuvaa andi. Eyagaru kuda andulo okade
@puttavenkat6863
@puttavenkat6863 Ай бұрын
లాండ్.సైక్లింగ్.యాక్ట్...మీకుతెలిసినంత..లాయర్లు కు.కూడా.తెలియలేదు.పాపం.
@rajendranadiminti1201
@rajendranadiminti1201 Ай бұрын
Cycling kaadu......titling
@skbash6480
@skbash6480 Ай бұрын
Veedu safe game play chesthunnadu
@tejhak3300
@tejhak3300 Ай бұрын
KS Prasad one of the prime reason FOR YCP LOOSING big in 2024
@hemanthkumarvadlamani1041
@hemanthkumarvadlamani1041 Ай бұрын
విడుకూడా ఒకప్పుడు పవన్కళ్యాణ్ విమర్శలు చేసినావాడే
@pedavenkatapathirajusreeda9635
@pedavenkatapathirajusreeda9635 Ай бұрын
వీళ్లిద్దరూ ఒకటే అనిపిస్తుంది వీళ్ళ మాట తీరు చూస్తే ఒకటి చదువుకున్నవాడు ఒకడు చదువు లేని వాడు
@premkorra7458
@premkorra7458 Ай бұрын
ఎన్ని మాటలు మారుస్తారు నువ్వు
@sureshvelury9388
@sureshvelury9388 Ай бұрын
ఈ ప్రసాద్ గాడు అతి తెలివి గా ప్లేట్ ఫిరాయించాడు. ఎలక్షన్స్ ముందు నిస్సిగ్గుగా వీడు పేటియమ్ గాంగ్ కాబట్టి జగనాసురుడు భజనతో తరించాడు.
@parameswarareddy693
@parameswarareddy693 Ай бұрын
కూటమి గెలిచిన తర్వాత కూడా press meet లో వున్నాడంటే కూటమి పెట్టిన బిక్ష
@seerapadmarao4614
@seerapadmarao4614 Ай бұрын
ఇద్దరు బుర్ర తక్కువ వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఉంది😮
@naresh3187
@naresh3187 Ай бұрын
భలే కామెడీ గా వుంది ...😂😂😂
@babjimahesh5naren243
@babjimahesh5naren243 Ай бұрын
ఒక్కసారి ప్లీజ్ నీ అడ్రస్ ఇవ్వు నువ్వు మళ్ళీ మీడియా లో కనపడవు
@borugaddanil
@borugaddanil Ай бұрын
KS Prasad గారు, congrats YCP ఓటమి తో మీ లక్ష్యం నెరవేరింది మీ పట్టుదలకు, కృషికి అభినందనలు
@sivaprakash8115
@sivaprakash8115 Ай бұрын
పెద్దాయనకు నరకం చూపించి ఎలా సమర్థించుకుంటారు
@narsimhareddyreddy7297
@narsimhareddyreddy7297 Ай бұрын
ఇన్ని రోజులకు నిజం చెప్పవారు బుద్ధి ఇప్పుడు ఒచ్చేంది
@kantasrinivas6371
@kantasrinivas6371 Ай бұрын
ఒక పార్టీ ముసుగేసుకుని ఎనలిస్ట్ లాగా పని చేయడం చాలా తప్పు ఆ పార్టీ కండువా వేసుకొని మెడలో మీరు ఇంటర్ వీలు ఇస్తే చాలా మంచిది మీకున్న ఏ క్రిటిబిలిటీ తోటి మాట్లాడుతున్నారు మీరు ఏమైనా దైవదూతన కాదు కదా మీరు టిడిపి కోటను వచ్చిందంటే 11 రోజు మా ఇంటికి వెళ్ళండి భోజనాలు పెడతారు అని చెప్పు అన్నారు ఆ మాట వాడడం తప్పు కదా మీరు పెద్ద జర్నలిస్ట్ అనుకుంటున్నారు కదా ఆ మాత్రం మీకు తెలియదా ఒక పార్టీకి హోం రాయకూడదు అని
@ayanshbhanu1168
@ayanshbhanu1168 Ай бұрын
Nizam ga veedu pedda smart vedhavala vunnadu..lavada gaaadu..ilanti vedhavalato desaniki chala nashtam..intake taddinam bhojanalu nee Pellam eppudu pedutundira prasadu
@ChiruChand
@ChiruChand Ай бұрын
AP rejects YCP for ever😂😂..
@rajareddy4970
@rajareddy4970 Ай бұрын
ఇంతకుముందు ఎక్కడికి వెళ్లారు సార్ మీరు? జగనే కచ్చితంగా గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ఒక కొత్త నూతన వరవడిని తీసుకువచ్చాడు అని చెప్పిన మీరు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు? నీలాంటి దరిద్రమైన విశ్లేషకులు వలనే ఎంతో మంది జీవితాలు నాశనం అయి ఉంటాయి. నీలాంటి వాని విశ్లేషకులు చెప్పిన ఇంటర్వ్యూ చూడడమే పెద్ద వేస్ట్.
@ashokgoud07
@ashokgoud07 Ай бұрын
అబ్బా...... వీడి తద్దినం జరగలేదా...
@GopinathPrathapaneni
@GopinathPrathapaneni Ай бұрын
వచ్చాడమ్మ ఉచిత శేఖరుడు
@chittebaabu5565
@chittebaabu5565 Ай бұрын
మీరు తెలంగాణ లో ఉండి ఆంధ్రా రాజకీయాల గురించి మనుకోండిరా బాబు మీకేందుకురా నాయన మా మానాన మమ్మల్ని బ్రతకనీయండి
@balabalu949
@balabalu949 Ай бұрын
జ్ఞానోదయం అయిపోయింది ప్రసాద్ గారు మీకు
@iam.Ravi24
@iam.Ravi24 Ай бұрын
నెక్స్ట్ 5 ఇయర్స్ ఇవే మాటలు చెపుతాడు. ఆమ్మో ఆమ్మో ఎన్ని వెధవ వేశాలు వేస్తాడు ఈ పేటీఎం గాడు 🤔
@vasualuri8715
@vasualuri8715 Ай бұрын
ఇంకా పైడ్ ఆర్టీస్ ఉన్నారా. ఇంకా ఛానల్స్ మారవు
@mallikharjun3621
@mallikharjun3621 Ай бұрын
Kotta channels basu Adi veedidey
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Yes 💯💯
@thotaanjaneyulu202
@thotaanjaneyulu202 Ай бұрын
రెడ్డి గారండి మీరు మూసుకొని కూర్చోండి. మా కాపుల విషయం మేము చూసుకుంటాము.
@venkataramanakanaparthi1574
@venkataramanakanaparthi1574 Ай бұрын
అరే ప్రసాదు నువ్వు చెప్పే మాటలు నీ పెళ్ళాం పిల్లలు చూస్తూ ఉంటారు కదా మొహం మీద ఉమ్మేస్తారు అని కూడా నీకు అనిపించట్లేదు ఏంట్రా
@danninaraviprasad1854
@danninaraviprasad1854 Ай бұрын
KS Prasad told KCR will get 80seats and Jagan KD No.1 will get 140 seats. Both got defeated .
@balabalu949
@balabalu949 Ай бұрын
అవును సార్ బాస్ ఇస్ రైట్ భాష ఎలా ఉంటే కార్యకర్తలు అలా ఉంటారు భాష ఎలా ఉంటే మంత్రులు అలా ఉంటారు బాస్ బాస్ ఎలా ఉంటే అనలిస్టులు ఎలా ఉంటది
@Kpcr1
@Kpcr1 Ай бұрын
ఈ ప్రసాద్ గతంలో జగన్ గారినీ విపరీతంగా పొగిడే వాడు, ఇప్పుడు ప్లేట్ తిప్పే బ్రతికి పోదాం అనుకుంటున్నాడు.
@Chelseafan666
@Chelseafan666 Ай бұрын
Anchor has asked questions in a very impressive way. He maintained the decorum of a news presenter.. keep it up man
@satyaborra5
@satyaborra5 Ай бұрын
Great job change mindsets
@pantalaprasadarao2898
@pantalaprasadarao2898 Ай бұрын
Waste analysis
@hariva5517
@hariva5517 Ай бұрын
He is not accepting YCP lost because of thier ruling He is saying they lost because of not projecting what they did… lol He didn’t change
@rameshkoney
@rameshkoney Ай бұрын
Hey Paytm Prasaduuu … is ur Paytm account still Active post Elections
@chandubsfkipathsala
@chandubsfkipathsala Ай бұрын
పసాద్ బాబాయ్ 1+1=11 అయ్యింది బాబాయ్ 2 కాలేదు
@siva.96
@siva.96 Ай бұрын
Jagan420--
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 Ай бұрын
ఎంటిరా ఇలా మారావు నీవేనా? ఎంతకు అమ్ముడు పోయావు మరలా తెలుగు దేశంకి?
@poollagopal859
@poollagopal859 Ай бұрын
Nice 💯💯💯 explanation of politics sir
@kesavakishorekumarkongalav5040
@kesavakishorekumarkongalav5040 Ай бұрын
అయ్యో. ఇప్పుడు చెబితే ఏమి లాభం 😂😂😂😂😂😂
@sivakumarnaidu3755
@sivakumarnaidu3755 Ай бұрын
Number one porambokkuuu vidduuuuu....
@pranavvishnu3860
@pranavvishnu3860 Ай бұрын
Glad that he is back. He need to continue his analysis. His views are truly amazing. Great talent from Telugu community.
@RandomVideosEverytime
@RandomVideosEverytime Ай бұрын
self declared political analyst
@vvr9558
@vvr9558 Ай бұрын
Veedu ee party adhikaram lo vuntee aa party sanka nakadamee....
@sivaprakash8115
@sivaprakash8115 Ай бұрын
ప్రసాద్ గారు బాగా మారినట్టు ఉంది
@srinivasgamingi2191
@srinivasgamingi2191 Ай бұрын
పూర్తిగా గా మారిన చంద్రముఖిప్రసాద్ నీ చూడు...... ఇది పూర్తి పరివర్తనం అవుతుందా...?...Paytm ముడుపులు...ఆగిపోతాయి...కాస్త జాగ్రత్త గురు..
@iam.Ravi24
@iam.Ravi24 Ай бұрын
పేటీఎం బదులు గూగుల్ పే వస్తోందన్న మాట
@rkmedia3882
@rkmedia3882 Ай бұрын
ఒరే నాయన మళ్ళీ వచ్చారా 😂😂😂😂
@NarsingPulligilla
@NarsingPulligilla Ай бұрын
YCP.420.YSR.420
@ramkannaji
@ramkannaji Ай бұрын
ఇలాంటి గోపి లందరిని నమ్మి.. జగన్ గవర్నమెంట్ నాకి పోయింది...
@thumbthings681
@thumbthings681 Ай бұрын
KS prasad is one of the reasons for ycp loss
@lakshminarasimharajusayyap1161
@lakshminarasimharajusayyap1161 Ай бұрын
మీరు అన్నీ విమర్శలే చెబుతున్నారు విరుగుడు సలహాలు చెబితే బాగుంటుంది.
@JettyVeerababu
@JettyVeerababu Ай бұрын
oreyi.vedhava opu.nee.sollu
@sudhakarlagisetty2938
@sudhakarlagisetty2938 Ай бұрын
Veedini chuste BP vastadi
@sapexpy6838
@sapexpy6838 Ай бұрын
మంచి 'సమయ' స్ఫూర్తి కలవాడు..'సమయానికి' మంచి దోస వేస్తున్నాడు.. YCP కి ఉన్న బలం వీళ్ళే 👍
@ganeshkaruturi3496
@ganeshkaruturi3496 Ай бұрын
Covering ⭐
@srikanth29
@srikanth29 Ай бұрын
Mari nuvvu ee quesions anni last 5 years lo endhuku question cheyaledu? Don't act smart now.
@shankerdasari3249
@shankerdasari3249 Ай бұрын
ఇతని బాధ ఏమిటి.....ఇప్పుడు reverse ఏమిటి.....జూన్ 4 ముందు ఈ child artist మాటలు గుర్తు తెచ్చుకో....
@jannibalakrishna3708
@jannibalakrishna3708 Ай бұрын
Thank you... Sir Good explain
@rambaburam4826
@rambaburam4826 Ай бұрын
హలో ycp బ్రదర్ సిస్టర్ మీరు బాగా ఆలోచన చేయాలి గెలిచినా మేము కాదు 👍పక్క cm 11 ప్రమాణస్వీకారం అని చెప్పిన ఆయన మాటలు విని ఎవరిని నమ్మాలి ఇలాంటి వాళ్ళు వాళ్ళ పార్టీ ఎంత నష్టం జరిగింది ఆలోచన చేయండి 👍గెలుపు ఓటమి సహజం 👍మీ చేతికి రాయి ఇచ్చి మీ పళ్ళు రాలేగొట్టేడు ఐన ఇలాంటి వల్లనే నమ్ముతారు అంటే మీ ఇష్టం 👍పార్టీ ఏది ఐన మన రాష్ట్రనీ కాపాడుకుందాం జై హింద్
@bharathkumarkumar8122
@bharathkumarkumar8122 Ай бұрын
Dinam bojanalu epudu ra
@mechinnodu
@mechinnodu Ай бұрын
ప్రసాద్ కి మైండ్ దొబ్బింది ఏం మాట్లాడుతున్నావ్ వాడికే అర్ధం కావటం లేదు... యాంకర్ సరే గొర్రె లెక్క ఉన్నాడు....
@anudeepshachinvalluripalli137
@anudeepshachinvalluripalli137 Ай бұрын
Prasadu reality Loki vachesav😂
@jagadeeshgoka2231
@jagadeeshgoka2231 Ай бұрын
Correct analysis
@santhoshkumar1000
@santhoshkumar1000 Ай бұрын
Inni comments lo nuvvu okade positive comment pettev
@tjr2153
@tjr2153 Ай бұрын
Vedu BRS ni, YCP ni samadi chesesadu.. ippudu kootami ni intiki panpinchestadu
@rvv1599
@rvv1599 Ай бұрын
వీడి చేతులు కట్టేయండిరా , ఆ ఊపుడు,చూడలేకపోతున్నాం....
@bevarakameswararao9708
@bevarakameswararao9708 Ай бұрын
Super description సార్
@rangalabalakrishna7987
@rangalabalakrishna7987 Ай бұрын
పెసాదు ఇప్పటి దాకా ఈ విశ్లేషణ ఎక్కడ దాచావు
@pedavenkatapathirajusreeda9635
@pedavenkatapathirajusreeda9635 Ай бұрын
ఈయన భాష మారుతుంది
@sureshpaladugu517
@sureshpaladugu517 Ай бұрын
ఈయన గారు ఇంకా లైవ్ లొ ఉన్నారా? కూటమి గెలిస్తే దినం పెట్టమన్నాడు.... ఎందుకు సార్ ఇలాంటి అమ్ముడుపోయే వాళ్ళ interviewing చేసి మీ చానల్ పరువు పోగొట్టుకొంటారు.... ఇప్పుడు చెప్తే ఎలా.... ముందే తెలుసు గా... మరి ఎందుకు డప్పు కొట్టటం వైస్సార్సీపీ కి.... ఇలాంటి వాళ్ళు కూడా వైస్సార్సీపీ ని ముంచారు. మన డబ్బులు మనకి వస్తున్నాయ్... మనకుందుకు అని...
@Kundhan1972
@Kundhan1972 Ай бұрын
Surprising
@pallenageshwarrao9562
@pallenageshwarrao9562 Ай бұрын
Wait for you ksr
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 30 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 4,6 МЛН