Рет қаралды 150,509
Sambaramenanta A Joyful Christmas Song 2021 // Latest Telugu Christmas Song
Credits :
Lyrics & Tune : Raju Richards
Music : Bannukeys
Vocals : Rajesh Rene (9966445887)
Rhythms : Sam K Kiran
Cast : Immi Tabla , Vinnupads
DOP : Nirikshan Photography
Mix & Master : Cyril Raju M
Edits & VFX : Daniel Tony
Voice Recorded @ Wesly Studio's Vijayawada
ప:- సంబరమేనంట యేసయ్య పుట్టెనంట
సందడి చేద్దామంతా ఊరువాడ తెలిసేటంత "2"
యూదుల రాజు ఇమ్మానుయేలు "2"
పరమువీడి భువికొచ్చెనట
అ.ప :- ఇది యేసయ్య జనన వేడుక-జనులందరికీ మహా పండుగ "2"
1. పాపమెలేని పరిశుద్ధుడు కన్య గర్భమున జన్మించాడు
ప్రజలందరినీ రక్షించుటకు ఈ భువిపైనే అరుదెంచాడు "2"
ఆ దేవదేవుడే రిక్తునిగా మారి నీ నా దరి చేరాడు "2"
"ఇది యేసయ్య"
2. నీతి సూర్యుడు ప్రభుయేసు ఉదయించాలి ప్రతి హృదయంలో-
మారుమనస్సుకు తగిన ఫలము ఫలియించాలి ఈ అవనిలో "2"
క్రీస్తు నీలో జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రీస్తు నీలో జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
"ఇది యేసయ్య"
#Singerrajeshrene // #Bannukeys // #Rajurichards // #Immitabla // #Vinnupads // #Danieltony // #Nirekshanphotography // #Samkkrian //#cyrilfinalmix // #Teluguchristiansongslatest// #Latestteluguchristmassong2021//#teluguchristmasdance2021//#teluguchristmassongs #teluguchristmassongs2021//#teluguchristmassongs2022//#teluguchristmasdancesongs//#ChristmasSongandSkit//#christmassongs2021//#christmassongs2022telugu//#newchristmassongs//#newchristmassongs2020//#newchristmassongs2022//#newchristmassongs2021telugu//#newteluguchristmassongs//#newteluguchristmassongs2021//#newteluguchristmassongs2021