Sankranthi Song 2020 | Kanakavva | Charan Arjun |

  Рет қаралды 28,646,468

Mic Tv

Mic Tv

4 жыл бұрын

Sankranthi Song 2020 | Kanakavva | Charan Arjun | MicTv
Singers : Kanakavva, Nalgonda Gaddar Narsanna Kasala, Rama Krishna, Akhila
Click For Latest Songs : bit.ly/MictvLatestSongs
Click For Kanakavva Hit Songs bit.ly/KanakavvaHitSongs
Click For Mangli Hit Songs bit.ly/MangliHitSongs
Listen to Sankranthi Song 2020 On Your Favourite Music Apps
Follow On Gaana :bit.ly/3GGJ3o4
Follow On jiosaavn : bit.ly/3M419S9
Follow On Spotify : spoti.fi/3ma6dK5
Follow On KZfaq Music : bit.ly/3GI9Xfp
Follow On Amazon music :amzn.to/3x6Dqwx
Follow On Wynk Music : bit.ly/3PUfDHu
Social Media Links
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
Every year at MicTv, it is a regular affair during Sankranthi with the release of a music video showing the best of our culture. But,this year it’s even more special with the release of a Sankratnhi music video featuring our very own lyricist and music director Charan Arjun and celebrated Vocalist, Nalgonda Gaddar Narsanna as they collaborate with our new found talent from Folk Studio, Kanakavva, Akhila and Ramakrishna who belong to different age groups and backgrounds and come together to give you a taste of our culture. This gives us immense joy and happiness in sharing our latest Sankranthi Song with you all.
Director- Damu Reddy
Music & Lyrics- Charan Arjun
Singers- Narsanna, Kanakavva, Akhila & RamaKrishna
Editing- Sampath Kavya
DOP - Thirupathi
Camera Assnt- Paramesh, Suresh, Anil, Vasu, Naresh
Gfx - Ramnaresh Aretty
Co-Ordinator- Satish Dama
Production- Balla Shiva Prasad
Execution- Satish Manjeera
Producer - Appi Reddy
----
DI - Sanjeev Mamidi (Rainbow Studieo)
#SankranthiSong #Kanakavva #CharanArjun #Mictv #sankranthi #sankranthi2020 #NalgondaGaddar #Sankranthifullsong
Mictv.in is one of the finest KZfaq platforms in the South of India.
It has not only created larger than life artists like #Mangli & #Kanukavva therefore by paving way for biggest hits in the world of #Folkmusic. #SankranthiSong , #GinneRama #GinneRama , #MedaramJatharaSong , #Avvamanavadipaata being some, Then again not stopping there massive hits like #Bathukammasong , #Shivarathrisong , #TelanganaFormationDaySong changes the way people view #FolkSongs. Apart from that #Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like #FolkStudio.
Mictv has led the digital movement in #Telugu states and is here to stay.Mictv Owned by APPIREDDY VENTURES LLP.

Пікірлер: 7 500
@rajinikanthbangaru
@rajinikanthbangaru 4 жыл бұрын
Who is Telangana.. like here 🔥🔥🤟 We love our Telangana language 💕💕💞💞🔊🔊🔊🔊🔊🥳🥳🥳🥳
@raghujarpula4020
@raghujarpula4020 3 жыл бұрын
day done I was going well Day is
@mydreem5230
@mydreem5230 4 жыл бұрын
నాకు చాలా బాగా నచ్చింది ఒక కంటెస్టెంట్ గా వచ్చిన అవ్వని ఆ అవ్వచేత పడినించిన Mic TV కి ధన్యవాదాలు
@krishnakwt4406
@krishnakwt4406 3 жыл бұрын
❤ఢిల్లీకి రాజు ఐనా తల్లికి సంకలో బిడ్డేరో నువ్వు సంకలో బిడ్డేరో ❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ANILKUMAR-st1me
@ANILKUMAR-st1me 3 жыл бұрын
అమ్మ!! మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా నేను ఆంధ్రప్రదేశ్ కి చెందినవాడని తల్లి మీ పాటలో చాలా అర్థం వుంది. ఆ విషయం ఎవరికి తెలియదు చాలా బాగుంది అమ్మ!! మరొక్క పాట కోసం ఎదురు చూస్తున్నాను పాడమ్మ ఇంకో పాట వింటాను నే స్వరం బాగుంది *అమ్మ*
@upendarg4996
@upendarg4996 3 жыл бұрын
Baga chepaw bro
@rajeevmalipeddi2567
@rajeevmalipeddi2567 3 жыл бұрын
@@upendarg4996 bellamu, chekkara anni cheruku ve seemandhra ina telangana ina telugu ane tiyyati cheruku nundi ochinave
@mohandoni3961
@mohandoni3961 3 жыл бұрын
Well said
@miralahoney9285
@miralahoney9285 3 жыл бұрын
The
@vijaykumarbarpati4552
@vijaykumarbarpati4552 3 жыл бұрын
Well said Bro...
@sasikala7654
@sasikala7654 4 жыл бұрын
సూపర్ అమ్మ నీకు కోటి వందనాలు తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాలకు నచ్చే పాట చాలా చక్కగా పాడావు నీ ముందు మధుప్రియ మంగ్లీ ఏమి పని చేయరు సూపర్ అమ్మ
@kirankumar8483
@kirankumar8483 4 жыл бұрын
Super
@rajugovindapuram8894
@rajugovindapuram8894 4 жыл бұрын
అమ్మ గారి పాట చాలా బాగుంది నేను real video chusa ఇంకా చాలా పాటలు విడుదల చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@talarimallesham9640
@talarimallesham9640 4 жыл бұрын
L
@user-vb8sn3px4x
@user-vb8sn3px4x 3 жыл бұрын
అమ్మా నీను మీ పాట రోజుకు 20 సార్లు వింట..వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది.సూపర్ ఈ పాట పాడిన మీకు నా తరుపున శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshnagati5854
@venkateshnagati5854 3 жыл бұрын
ఈ పాట వింటు కామేంటు చదువుతున్న వారు ఎంత మంది
@sivapadamata1304
@sivapadamata1304 3 жыл бұрын
Uttar, fall vv
@dineshgorla1404
@dineshgorla1404 3 жыл бұрын
Chala unnaru
@sreekanthkanth4274
@sreekanthkanth4274 3 жыл бұрын
@chinthamadhu2668
@chinthamadhu2668 4 жыл бұрын
ఈ పాట వింటే మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది......2020 Sankranti ki Anni songs oketthu ee okka song oketthu Super song
@jatovathgopi4327
@jatovathgopi4327 4 жыл бұрын
అబ్బ కడుపు నిండిది పాట విని సంక్రాంతి శుభాకాంక్షలు
@sandeepjillella1640
@sandeepjillella1640 3 жыл бұрын
ఢిల్లీకి రాజు అయిన గాని అమ్మకి సంకలో బిడ్డేరో పాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది
@GundekariVijay
@GundekariVijay 5 күн бұрын
3:38
@bowgithinks4785
@bowgithinks4785 2 жыл бұрын
50 ఇయర్స్ అయినా సంక్రాంతి ఇదే పాట హైలైట్ ❤️
@donnaga455
@donnaga455 4 жыл бұрын
2020 లో బెస్ట్ సాంగ్ డిల్లీకి రాజైన తల్లికి కొడుకే👌👌👌
@maheshprince2748
@maheshprince2748 4 жыл бұрын
Super
@nruthu6243
@nruthu6243 3 жыл бұрын
Best. K. Best. SoNg
@rajenderparshaboina5589
@rajenderparshaboina5589 4 жыл бұрын
ఇంతచక్కని గానామృతాలు కేవలం తెలంగాణకే సాధ్యం... అమ్మ నీకు వందనాలు .
@ravigundela2893
@ravigundela2893 4 жыл бұрын
Supar supar supar supar supar supar supar supar supar supar supar
@konetiravi1997
@konetiravi1997 4 жыл бұрын
Amma niku paadabivandhanamu maatallevu ni gurinchi varninchadaaaniki
@nareshreddy7894
@nareshreddy7894 3 жыл бұрын
ఉన్నఊరు కన్నతల్లి అంతకంటే ఏముంది👌
@sagarneruvatla123
@sagarneruvatla123 3 жыл бұрын
సూపర్ అమ్మ తల్లి నీ పాట వింటే మనసు ఎంతో నిమ్మళంగా ఉంటుంది
@Rjsays...
@Rjsays... 4 жыл бұрын
మా ఇంట్లో వాళ్ళే పాడారు అన్నంత సంతోషంగా ఉంది....మా అమ్మ,నాన్న పాడినట్టు, మా అన్న, చెల్లి పాడి ఆడినట్టు.....ఎంత దూరాన ఉన్న ఇప్పుడే ఇంటికి పోవాలని ఉంది ఈ పాట విన్నాక. కనకవ్వా,నర్సన్న,రామకృష్ణ,అఖిల....లకు శుభాకాంక్షలతో.
@prasadsjp1
@prasadsjp1 4 жыл бұрын
Yes brother , Hyderabad waste dinamma
@kumarineeladri3311
@kumarineeladri3311 4 жыл бұрын
Super
@smiletv55
@smiletv55 4 жыл бұрын
@Thriveni Reddy leaves evatle
@maheshnellutla9749
@maheshnellutla9749 4 жыл бұрын
Super song
@anildusari3846
@anildusari3846 4 жыл бұрын
Wow .13 time's continue watching this song spr . Enter team congrats/all the best/ tq😍😍😍😍😘😘
@gangadharkanugu7334
@gangadharkanugu7334 4 жыл бұрын
ఢిల్లీ కి రాజు ఐనా పల్లే కు సంకల బిడ్డే రో నువ్వ సంకల బిడ్డే రో... 👍👍👍సూపర్ అవ్వ 👌👌👌👌Superb Lyrics తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.... 😍
@manojongolebullschannel5326
@manojongolebullschannel5326 4 жыл бұрын
Anna palleku kadu thalliki
@shivashankererra3850
@shivashankererra3850 2 жыл бұрын
ఈ పాట వినుంటే నాకు కళ్ళలో నీళ్లు తెలియకుండా వస్తున్నాయి
@jaibalabhim3705
@jaibalabhim3705 3 жыл бұрын
I am from karanataka I not understand language Telgu.. But I listening this song more than 100times.. so super vice, song and superb Telgu language
@Ur.entertainments
@Ur.entertainments 4 жыл бұрын
ఢిల్లీకి రాజు ఐనా తల్లికి సంకలబిడ్డేరో 🙏🎶🎧
@nagaranipandari1624
@nagaranipandari1624 4 жыл бұрын
Superb 👌👌
@rameshrickky3754
@rameshrickky3754 4 жыл бұрын
Super voice amma
@talarinaresh6867
@talarinaresh6867 4 жыл бұрын
Super amma
@srikanthbatta9497
@srikanthbatta9497 4 жыл бұрын
Mana teluguni nirlashkyam chesukokudadhu yemi varnichavu patamadhuram dilliki rajaina thalli sankalo biddero
@RakeshKumar-gi3by
@RakeshKumar-gi3by 4 жыл бұрын
సూపర్ లైన్👌👌
@krishnamrajuboosa9657
@krishnamrajuboosa9657 4 жыл бұрын
అమ్మ అద్భుతమైన పాట పాడినవ్. నివు పాడిన ప్రతి పదంలో ఒక అర్ధం ఉంది.2020 నాకు తెలిసిన పాటలలో ఈ పాటే సూపర్.
@sathyanaryanathaili7657
@sathyanaryanathaili7657 4 жыл бұрын
Super song
@armyveeraram5289
@armyveeraram5289 4 жыл бұрын
Bunny
@jshekar7030
@jshekar7030 4 жыл бұрын
Yes Super ga cheppavv
@srinivasidealhands3291
@srinivasidealhands3291 3 жыл бұрын
2020 లో ఈ పాటని 30 సార్లు పైనే విన్నాను చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
@shaikshabbir1053
@shaikshabbir1053 3 жыл бұрын
50times listned
@khajakb4086
@khajakb4086 3 жыл бұрын
No words says many times listening
@jairamyadav6010
@jairamyadav6010 3 жыл бұрын
😘😘😘😘😘😘😘🙄
@naidt5040
@naidt5040 3 жыл бұрын
Many times
@ashokreddysirasani7221
@ashokreddysirasani7221 3 жыл бұрын
D.C. cccccgccf
@rubenpaul.konduri3335
@rubenpaul.konduri3335 3 жыл бұрын
సూపర్ సాంగ్ రియల్ పాడిన వ్వక్తులే వీడియోలో ఉన్నారు అందరు కలసి చేసిన ఈసాంగ్ వండర్ పుల్ కంపోసింగ్
@thotakurivishnuyadav8419
@thotakurivishnuyadav8419 4 жыл бұрын
ని గొంతుకు ని పాటకు కోట్ల దండాలు అమ్మ నీలాంటి టాలెంటెడ్ వాళ్ళని తీసుకువచ్చి పాట పడిస్తున్న. మైక్ TV! వాళ్ళకు. కోటి నమస్కారాలు💐💐
@saibhaskerreddyreddy4271
@saibhaskerreddyreddy4271 4 жыл бұрын
Correct brother
@muddemswmey8663
@muddemswmey8663 4 жыл бұрын
Nicc
@JS.104
@JS.104 4 жыл бұрын
✍️✍️వారెవ్వా ఇది కదా అచ్చమైన తెలంగాణ పల్లె తల్లి పాట..కనకవ్వ నిజంగా నువ్ అమ్మవేనే అమ్మ..నల్గొండ గద్దర్ కాసాల నర్సన్న నీ గొంతు కి శతకోటి వందనాలు..చరణ్ అర్జున్ అన్న అసలు మీ సంగీతానికి ఏదో ఒక రోజు ప్రపంచం మోకరిల్లుతుంది..రాసి పెట్టుకోండి అన్నలు..🙏🙏Jagadeesh Santhu ✍️
@emkythoughts
@emkythoughts 4 жыл бұрын
abba ☺👌👌👌👏👏avva paatak pranam posindi
@rapallesrikanth3758
@rapallesrikanth3758 4 жыл бұрын
Super padinav avva
@mdrjaisrirammbrmbmbmbchnl7283
@mdrjaisrirammbrmbmbmbchnl7283 4 жыл бұрын
jagadeesh nallavelly super Amma
@gniranjanno1381
@gniranjanno1381 4 жыл бұрын
Super songs 🎤
@Ramdas-kn7ns
@Ramdas-kn7ns 2 жыл бұрын
se is. ttyl
@padamravi1254
@padamravi1254 3 жыл бұрын
కనకవ్వ నీ గొంతు చాలా బాగుంది ఇంకో అమ్మాయి కూడా చాలా బాగా పాడింది
@priyasinghrajput8399
@priyasinghrajput8399 3 жыл бұрын
Hamare culture ko jinda rakhne k liye south people ko thanks
@satishp3764
@satishp3764 2 жыл бұрын
Thank you
@rajumukuroju3553
@rajumukuroju3553 4 жыл бұрын
ఢిల్లీకి రాజు అయినా తల్లికి సంకన బిడ్డ వేరొ.....ఈ పాట వింటుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి
@murali4703
@murali4703 4 жыл бұрын
పల్లె లో పుట్టిన నా పాట పట్టణంలో మారుమోగుతోంది ఇలా మరిన్ని పల్లె సింగర్ లా గుర్తించి లి 🙏🙏👌🎤🎤
@vinodkumarenagandula9178
@vinodkumarenagandula9178 4 жыл бұрын
nice bro
@KiranKumar-lj6oq
@KiranKumar-lj6oq 3 жыл бұрын
👌👌👌👌
@KiranKumar-lj6oq
@KiranKumar-lj6oq 3 жыл бұрын
Super
@prasannakumaradimalla1804
@prasannakumaradimalla1804 3 жыл бұрын
E paata vintunte nak eroje sankrathi vachinattundhi.... Emaina aa sankrathi festival veru... Aaa gaddakattinche chali aaa kodi pandalu aaa gali patalu vegareyadam aaa atmosphere veru... Kada...
@ganeshkalyangoud
@ganeshkalyangoud 3 жыл бұрын
ఈ సంవత్సరం సంక్రాంతికి (2021) వింటునవారు లైక్
@kommanaveerababu1435
@kommanaveerababu1435 4 жыл бұрын
ఈ సాంగ్ మొత్తం నేను 20 సార్లు వినుంట super సాంగ్ మొత్తంమీద హరిదాసు వాయిస్ సూపర్ సూపర్
@veerabhadram6309
@veerabhadram6309 3 жыл бұрын
ఇది అసలైన తెలంగాణ ...పాట..........కనకవ్వ నువ్వు నిజంగా ........ చాలా అద్భుతంగ పాడినావు తల్లి........👌👌
@veerabhadram6309
@veerabhadram6309 2 жыл бұрын
Super
@umabanala576
@umabanala576 3 жыл бұрын
2021 సంక్రాంతి కి ఈపాట వినేవారు లైక్ కొట్టండి
@naveenkumarmaccha6940
@naveenkumarmaccha6940 3 жыл бұрын
Nenu
@RAVI_MALLA
@RAVI_MALLA 5 ай бұрын
2024 లో చుస్తునవారు like కొట్టండి😍
@kotipogiri7633
@kotipogiri7633 4 жыл бұрын
1st viewr and 1st కామెంట్.అందరి కంటే ముందుగా అందరకీ సంక్రాంతి శుభాకాంక్షలు . Mic టీవీ ఫాన్స్ ఒక like వేసుకోండి.
@shivakumarkodam
@shivakumarkodam 4 жыл бұрын
Yesterday nundi 100 times vinna kuda inka vinalani anpistundi, na chinnapativi anni gurthu vastunnay, ma ammamma ma ooru gurthostundi, female voice is soo superb, thanks to mictv..
@ydiwakarraju9599
@ydiwakarraju9599 3 жыл бұрын
జై తె లుగు తల్లి, పాడిన తెలుగు తల్లి కి వందనాలు, దేశ భాష లందు తెలుగు లెస్స
@naveenreddyvlogs3269
@naveenreddyvlogs3269 3 жыл бұрын
Matalu levu ♥️♥️♥️ Ituvanti song ipati varaku raledhu inka radhu Kanakavva ♥️♥️
@devarajugopannagari65
@devarajugopannagari65 4 жыл бұрын
పాట ప్రాణం పోసుకొని వస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు... అమ్మ మీ వాయిస్ సూపర్.. మనసుకి హాయిగా ఉంది ఈ నా పల్లె పాట వినగానే గల్ఫ్ లో ఉన్న నాకు ఊరు యాదికి వచ్చింది.. మన పండగకి మన ఊళ్ళో ఉండాలంటే అదృష్టం ఉండాలి...
@kanugulasrikanth7489
@kanugulasrikanth7489 4 жыл бұрын
ఇది మట్టి మనుషుల కథ..హా తల్లి పాట ఎంత బాగుంది..కదా..అందం అది అచ్చమైన నవ్వులో స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది.. అసలైన అందాలు చూడాలి ఆలస్యం అంటే అవుతాది ఎందుకంటే అది రంగు రూపులో దొరకదు అందమైన మనుషులలో మనుసులలో.. ఉంటది.. పల్లె ప్రజలు అంటే అనాగరికులు కాదు గొప్ప నాగరికత కలిగి ఉన్న అద్భుతమైన మనుషులు జీవితం ప్రయాణంలో బ్రతకటం కోసం ఎంత దూరం వెళ్ళిన మన బ్రతుకులకు పునాది వేసిన తల్లిదండ్రులను పల్లెను నమ్మిన వారిని ఎప్పటికి మరచిపోవద్దు
@karunln6515
@karunln6515 4 жыл бұрын
Tq for Ur nice and valuable words MR Srikanth
@jakkautube
@jakkautube 4 жыл бұрын
kanugula srikanth , feels same but I don’t have words. U did it. Thanks.
@vinodajmeera6533
@vinodajmeera6533 4 жыл бұрын
Superb ga cheyppavu bro
@potanagarishiva2007
@potanagarishiva2007 4 жыл бұрын
@@karunln6515 I Amp
@ankireddysrinu7780
@ankireddysrinu7780 4 жыл бұрын
Super. ...
@ravijai782
@ravijai782 2 жыл бұрын
అచ్చమైన తెలంగాణ పల్లె పాట 🙏🙏🙏
@shobanguggilla5940
@shobanguggilla5940 2 жыл бұрын
Charan arjun gaaru...really mi music excellent...singers andari voice bagundiii....
@greyhoundplanettsandap6141
@greyhoundplanettsandap6141 4 жыл бұрын
విన్నాను వింటున్నాను ఇంకా వినాలనిపిస్తుంది మొత్తానికి నా హృదయానికి తాకింది ఈ పాట
@thanumanthu1947
@thanumanthu1947 4 жыл бұрын
Super
@maheshganthula3492
@maheshganthula3492 4 жыл бұрын
Super
@shanu00922
@shanu00922 4 жыл бұрын
Me also bro till now I watched more than 30 time
@Shivatatvam
@Shivatatvam 4 жыл бұрын
Anna nannu ventaduthundhi ee song Matallo cheppalanu song chala bagundhi
@Shivatatvam
@Shivatatvam 4 жыл бұрын
Telangana prajalu ki oka ap ki chendina telugu bidda mee talangana lo puttananduku bhadapadutunnadu
@manikantavadaparthi2599
@manikantavadaparthi2599 4 жыл бұрын
ఒక్క నైట్ లోనే ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు అమ్మ నీ వాయిస్ కి నేను పెద్ద అభిమానిని అయిపోయాను what a voice 🙏🙏🙏
@bheemaiahmanepalli2080
@bheemaiahmanepalli2080 4 жыл бұрын
Nice song Amma gud voice
@sreekanthnandagiri8350
@sreekanthnandagiri8350 4 жыл бұрын
👍
@naturesnestham6277
@naturesnestham6277 4 жыл бұрын
S
@Bobbilinzb
@Bobbilinzb 3 жыл бұрын
సినిమా స్టైల్ లో నలుగురు సింగర్ల పాడడం EXLEANT
@moviemasthi_3
@moviemasthi_3 3 жыл бұрын
2021 lo vinevaru oka like kottandi
@93sunnam41
@93sunnam41 4 жыл бұрын
ఏడాదంతా ఎక్కడున్నా... పండుగనాడు ఒక్కసారైనా వచ్చి పలుకరించిపోరో... నాకు తెలీకుండానే నా కళ్లల్లోంచి నీళ్లు వస్తున్నాయి... i మిస్ యూ అమ్మ.
@ravibaddula5820
@ravibaddula5820 4 жыл бұрын
Souppra ga uudhe 100 time. Lesaing....songs
@venkateshstanlee2202
@venkateshstanlee2202 4 жыл бұрын
అవును అన్న నాకూడా మా అమ్మ గుర్తుకొచ్చింది,,నా కంట్లో నీళ్లచ్చినయ్ ఈ పాట వింటుంటే, చాలా బాగా పాడింది అవ్వ,నీకు నా పాదాభివందనం అవ్వా 💓💓
@Godisgreatraa
@Godisgreatraa 4 жыл бұрын
Yes bro,aa lyric evergreen 😍
@rasamganesh9087
@rasamganesh9087 4 жыл бұрын
@@Godisgreatraa Gj
@sskgroup414
@sskgroup414 4 жыл бұрын
Where do u live ?????
@prashanthkadtala8200
@prashanthkadtala8200 4 жыл бұрын
మట్టిలో మాణిక్యం అమ్మ నీవు .ని ద్వారా ఇంకా పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. తల్లీ ని పాదాలకు 🙏🙏🙏🙏🙏.ఎక్కడ ఉన్నావ్ అమ్మ ఇన్ని రోజులు.....
@danjaneyulu7590
@danjaneyulu7590 4 жыл бұрын
very very natural song about Sankranthi festival.kanakavva...your voice is super
@tanushasuresh1584
@tanushasuresh1584 3 жыл бұрын
Delhi ke Raj ayina sankala ka bidda ne❤️❤️❤️❤️❤️
@venkyvenkym6542
@venkyvenkym6542 3 жыл бұрын
అన్న ఈ song ఇప్పటికి 100 సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది very nice 👌👍
@kavatimallesh9559
@kavatimallesh9559 4 жыл бұрын
అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ పాట.. ఇటువంటి పాటలు మా తెలంగాణకే సొంతం..సాధ్యం..
@radhakrishnab3963
@radhakrishnab3963 3 жыл бұрын
ఢిల్లీ కి రాజైన తల్లి కి సంకల బిడ్డే రో... Adi talli prema..😢❤️
@nayabsk9253
@nayabsk9253 3 жыл бұрын
Yes this is correct
@pedaganijosephcyril3891
@pedaganijosephcyril3891 3 жыл бұрын
Yeah . For this word I searched the song...
@mamathapotharaveni7351
@mamathapotharaveni7351 3 жыл бұрын
'
@mamathapotharaveni7351
@mamathapotharaveni7351 3 жыл бұрын
'
@rajitharajitha2477
@rajitharajitha2477 3 жыл бұрын
@@nayabsk9253 ougghj
@mylifemyjourneyvlogs7644
@mylifemyjourneyvlogs7644 3 жыл бұрын
అవ్వ సూపర్.. నేను ఈ పాట విని ఏడిచాను... సూపర్ ఢిల్లీ కి రాజు అయినా తల్లి కి సంకలో బిడ్డ.. పదం.. నాకు నచ్చింది అవ్వ
@shankargopal9865
@shankargopal9865 3 жыл бұрын
i found new words of my mother tongue. i love this song.I am from Bangalore.
@anilnayakcongresyouthicon1467
@anilnayakcongresyouthicon1467 4 жыл бұрын
తెలంగాణ నుండి ఓక LIKE
@ktrktr461
@ktrktr461 4 жыл бұрын
ఏమి సాంగ్ అమ్మ బుర్రపడు నీ పాదాలు కు నా నమస్కారం ఈ సాంగ్ ఒక వెయ్యి సార్లు విన్నాను నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను నీ వల్ల tq అమ్మ
@ktrktr461
@ktrktr461 4 жыл бұрын
Ok bro
@warangalbidda5999
@warangalbidda5999 4 жыл бұрын
@@ShekharMine 😂😂😂😂😂
@praveenpolads9845
@praveenpolads9845 4 жыл бұрын
Super
@ranekarenu6380
@ranekarenu6380 4 жыл бұрын
@@ktrktr461 to I'm hi to
@masaiahsangola6812
@masaiahsangola6812 4 жыл бұрын
Nijam kaka super ga undhi song naaku chala chala nachindhi telangana yasa bagundhi
@begarishivakumar2753
@begarishivakumar2753 3 жыл бұрын
Akila voice super
@srinivassr7058
@srinivassr7058 3 жыл бұрын
ఛఛ్చిపోయే టప్పుడు ఈ పాట విని చచ్చి పోవాలి అనిపిoచేoత కమ్మగా ఉంది కనకవ్వ నీ సాంగ్
@shivavetti2143
@shivavetti2143 3 жыл бұрын
Yes really awesome
@balakrishnanice7059
@balakrishnanice7059 3 жыл бұрын
Yess
@illasathibabu6298
@illasathibabu6298 3 жыл бұрын
Super singer and song
@srkshorts5853
@srkshorts5853 2 жыл бұрын
Ayya baboi verey
@gmaheshofficial
@gmaheshofficial 4 жыл бұрын
ఢిల్లీ కి రాజు ఐన కానీ తల్లికి బిడ్డనే..సూపర్ ఈ పదం
@baswarajbaswaraj8712
@baswarajbaswaraj8712 4 жыл бұрын
Super anna
@AnilKumar-yw5qq
@AnilKumar-yw5qq 4 жыл бұрын
Nice title
@bnagaraju3049
@bnagaraju3049 4 жыл бұрын
Ossum
@harishmandi8743
@harishmandi8743 4 жыл бұрын
Ossom
@balraazgoudbakkelli3730
@balraazgoudbakkelli3730 4 жыл бұрын
ఈ సంక్రాంతి అవార్డ్ విన్నింగ్ పాట, అమ్మ గారి గొంతు చాలా చాలా బాగుంది. అమ్మ గొంతు నచినోళ్లు ఆమెకు ఒక లైక్ కొట్టండన్నా
@lokakalyanam5156
@lokakalyanam5156 4 жыл бұрын
Super
@simplecityprakash3716
@simplecityprakash3716 4 жыл бұрын
Nice Annayya
@bhanukiran254
@bhanukiran254 4 жыл бұрын
Andaru masth paadirru....
@karreraju2268
@karreraju2268 4 жыл бұрын
@@lokakalyanam5156 A.
@akulamanasa8235
@akulamanasa8235 3 жыл бұрын
All
@shailajareddy4969
@shailajareddy4969 3 жыл бұрын
Seri ni voice super ye. Potti garu
@anilnayakcongresyouthicon1467
@anilnayakcongresyouthicon1467 3 жыл бұрын
2021 లో వినే వాళ్ళు ఒక like వేసుకోండి
@chjhoneraj508
@chjhoneraj508 2 жыл бұрын
Bro ur number pls
@anilnayakcongresyouthicon1467
@anilnayakcongresyouthicon1467 2 жыл бұрын
@@chjhoneraj508 yendhuku bro na number
@mahidarling2230
@mahidarling2230 4 жыл бұрын
అమ్మ నువ్వు సూపర్ గా పడినవ్ నీకు పాదబి వదనం అమ్మ🙏🙏🙏
@ravikumar-pe5wq
@ravikumar-pe5wq 4 жыл бұрын
Super
@harishramagiri961
@harishramagiri961 4 жыл бұрын
మా ఇంట్లో మా అమ్మ పాడినట్టుగా అనిపించింది.. పల్లె అమ్మల గొంతుల రాగాలు అమోఘం.... ఈ సంక్రాంతి కి సరైన పాటని అందించారు.. అద్భుతం...
@jangaiahm3728
@jangaiahm3728 3 жыл бұрын
కనకవ్వ గొంతు ముందు సినిమా సింగర్లంతా దిగదుడుపే.ప్రాణం పెట్టి పాడారు.నా గుండె ఉప్పొంగుతుంది విన్నంతసేపు.నా మనసుని తాకినపాట
@kishorchintala7578
@kishorchintala7578 5 ай бұрын
2024 Sankranthi, my favourite song, who else listing in 2024
@maruthisheri5379
@maruthisheri5379 4 жыл бұрын
తెలంగాణ జానపదం లో ఎదో మాయవుంది,, అవ్వ నీకు పాదాభివందనం మరో ఆణిముత్యం. మా తెలంగాణ అవ్వ......
@sirigirikrishnamraju63
@sirigirikrishnamraju63 4 жыл бұрын
J
@pichuguntlanarayana8966
@pichuguntlanarayana8966 4 жыл бұрын
Super song
@madhureddy114
@madhureddy114 4 жыл бұрын
సూపర్ సాంగ్
@venukashaveni5522
@venukashaveni5522 4 жыл бұрын
ఎన్నో ఏల్లు కలువనోల్లు ఎదురుపడాలో తిరని ముచ్చటవెట్టలో... వరుసలయిన తెలువనోల్లు వరుస మారలో...😍😍🤘🤘👌🤘👌
@bapureddydonthi1653
@bapureddydonthi1653 4 жыл бұрын
పాట చాలా బాగా పాడారు చాలా బాగుంది
@chandualapati2
@chandualapati2 2 жыл бұрын
తక్కువలో తక్కువ 100 M కొట్టాల్సిన పాట ఇది ...డిస్టర్బ్ గా ఉన్నప్పుడల్లా తెలంగాణ పాటలు చూస్తుంటా ...సెట్ ఐపోతా ....సాహిత్యానికి కళాకారులకు ..🙏🙏🙏
@bhavyavonguri4685
@bhavyavonguri4685 3 жыл бұрын
Super song kanakava
@sharathgoud3862
@sharathgoud3862 4 жыл бұрын
నాకు తెలిసి ఈ సంక్రాంతి పండుగ కి ఇదే పాట హైలెట్
@malleshchinnala6656
@malleshchinnala6656 4 жыл бұрын
Supar song ammma
@sureshgarlapati1893
@sureshgarlapati1893 4 жыл бұрын
yes
@BANGALORE3900
@BANGALORE3900 4 жыл бұрын
Yes
@shivashankar9227
@shivashankar9227 4 жыл бұрын
Only one
@sivahari6867
@sivahari6867 4 жыл бұрын
Exactly
@mr.laxmangaaru
@mr.laxmangaaru 4 жыл бұрын
Kanakavva amma voice nachina vallu oka like vesukondi 👍
@raghuvarun921
@raghuvarun921 4 жыл бұрын
Super
@srinuindla7942
@srinuindla7942 2 жыл бұрын
ఉన్న ఊరే కన్నతల్లి అంతకన్నా ఏముంది 🙏.
@sportsupdates4120
@sportsupdates4120 3 жыл бұрын
Nalgonda gaddar narsanna voice super
@srikanthb4295
@srikanthb4295 4 жыл бұрын
మట్టి లోని మానిక్యాలు మా తెలంగాణ పల్లె పాటలు... చాల బాగా పాడారు అమ్మ...
@kannamsuresh4150
@kannamsuresh4150 4 жыл бұрын
Suresh
@VenkateshVenkatesh-bt7kn
@VenkateshVenkatesh-bt7kn 4 жыл бұрын
Sssssss
@thirupathichukka1855
@thirupathichukka1855 4 жыл бұрын
SUPER
@mohammadyakubpasha646
@mohammadyakubpasha646 4 жыл бұрын
Yes
@adityareddynaguluri5614
@adityareddynaguluri5614 4 жыл бұрын
అమ్మ ని వాయిస్ చాలా చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
@swapna.bonguswapna6611
@swapna.bonguswapna6611 4 жыл бұрын
Supper maa
@parthasaradhi8379
@parthasaradhi8379 4 жыл бұрын
👌👌👌voice
@balibarameshpatil4307
@balibarameshpatil4307 4 жыл бұрын
Super
@KAVYARAJA-tb2rj
@KAVYARAJA-tb2rj 4 жыл бұрын
Avunu nenu kuda roju okasariana vital anipistundhi
@pilliravi7163
@pilliravi7163 3 жыл бұрын
నరసన్న......వాయిస్ ...సూపర్.... టోటల్ గా సాంగ్ సూపర్....
@ajayv865
@ajayv865 3 жыл бұрын
Super
@yvenkatesh2594
@yvenkatesh2594 4 жыл бұрын
"పల్లె తల్లికి 😍ప్రాణం పోసినట్టు తెలంగాణ💪యాసభాషలతోచాల చక్కని అర్ధాన్ని ఇచ్చే పాట పాడినందుకు ధన్యవాదాలు అమ్మా❤️... అంతరించి పోతున్నా పల్లె పాదాలు మిమ్మల్ని ఆదర్శన్గ తీసుకోని మల్లి పుట్టుకు రావాలని 🙏కోరుకుంటున్నాను."
@kasheenathyadavsonamoni5913
@kasheenathyadavsonamoni5913 4 жыл бұрын
'''ఢిల్లీకి రాజైన తల్లికి సంకన బిడ్డోరో'' అన్న చేరనం నన్ను కదిలించింది అవ్వ నీకు తెలంగాణ రుణపడి ఉంటది నిన్ను చూస్తుంటే మా అవ్వ గుర్తుకు వస్తుంది.... నీకు వేల వేల దండాలు
@mbrmar6601
@mbrmar6601 4 жыл бұрын
Super
@nareshbollaramnareshbollar7518
@nareshbollaramnareshbollar7518 2 жыл бұрын
తెలుగు రాష్ట్రాల గౌరవం దక్కింది
@prasannareddy1576
@prasannareddy1576 3 жыл бұрын
అవ్వ మీ పాట చాలా బాగుంది
@ninginelacreations
@ninginelacreations 4 жыл бұрын
ఈ సంక్రాంతికి ఈ పాటే బాగుంది నిజంగా 🙏🙏💐💐💐✍️🎤🎹
@maheshgoud9713
@maheshgoud9713 4 жыл бұрын
కనకవ్వ నీ గొంతులో ఎదో గమ్మత్తు ఉంది. పాట వింటుంటే ఎనకాటి కాలం గుర్తొచ్చింది కనకవ్వ. ఎది ఎమైన నా తెలంగాణ కోటి రతనాల వీణ...
@malleshthandra2206
@malleshthandra2206 4 жыл бұрын
Super song 👌👌 👌 Feeling very happy
@edhurisrinureenu1171
@edhurisrinureenu1171 4 жыл бұрын
Spr avva ne gonthu
@ravikumarsteelrailingandgl7294
@ravikumarsteelrailingandgl7294 3 жыл бұрын
Ahaaaaaaa super amma🙏🙏🙏🙏🙏🙏🙏
@Tharanishyamsunder
@Tharanishyamsunder 3 жыл бұрын
Inka eni years sankranti ki songs vachina kani ee Song Ni dati velavu kankava garu voice koyala voice Thank you Sir Charan Arjun Garu meaning sooper Sir Song lo
@omom7834
@omom7834 4 жыл бұрын
*అచ్చమైన తెలంగాణ యాసల ఎంత ముద్దుగ పాడినవే అవ్వ.. మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉంది ఈ పాట మొత్తం... శెనార్తులు అవ్వ... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 సంక్రాంతి శుభాకాంక్షలు... ❤❤❤🙏🏼🙏🏼🙏🏼*
@gundlapallyshekhar4344
@gundlapallyshekhar4344 4 жыл бұрын
Super
@malleshchinnala6656
@malleshchinnala6656 4 жыл бұрын
@@gundlapallyshekhar4344 supar
@akhilesh1706
@akhilesh1706 4 жыл бұрын
👍
@kubotaking8005
@kubotaking8005 4 жыл бұрын
Pata bagundhi anna a maduramaina pataki ni coment inka hainichindhi anna mana basa mana yasa super anna
@bolamoniramaswamy1327
@bolamoniramaswamy1327 4 жыл бұрын
Super
@Teluguvideos365
@Teluguvideos365 4 жыл бұрын
Amma voice ki oka like vesukondi 👍👍
@sravankumarboya3812
@sravankumarboya3812 4 жыл бұрын
Supper song 👌👌👌👌
@naachittilu
@naachittilu 4 жыл бұрын
Super amma gonthu
@laxmanlaxman4908
@laxmanlaxman4908 4 жыл бұрын
అమ్మా ఇంత మంచి పాట చక్కగా పాడావు తెలంగాణ మంచి పాట సంక్రాంతి శుభాకాంక్షలు
@VIJAYKUMAR-fg7dc
@VIJAYKUMAR-fg7dc 4 жыл бұрын
Superb
@nareshryapani3934
@nareshryapani3934 4 жыл бұрын
Perfect voice, amazing songs 👍♥️♥️🙏🙏
@shivashankererra3850
@shivashankererra3850 Жыл бұрын
ఈ పాట ఈ రోజు వింటున్న వాళ్ళు లైక్ చేయండి
@rajendharbandari4965
@rajendharbandari4965 3 жыл бұрын
అమ్మ తోడు గల్ఫ్ లో ఉన్న వాళ్ళు కు ఇల్లు గుర్తుకు వస్తుంది ఏ పాట చూస్తే నాకు మాత్రం ఏడుపు వచ్చింది ఇల్లు గుర్తుకు వస్తుంది
@jakkulasambasivarao9551
@jakkulasambasivarao9551 4 жыл бұрын
మంగ్లీ గొంతు విని,విని బోరుకొట్టింది.. మీ గొంతు బాగుంది..
@rameshpress664
@rameshpress664 4 жыл бұрын
Mangli mana telangana singer kadu.... Mana vallaku support cheddam
@gunjasrikanth5241
@gunjasrikanth5241 4 жыл бұрын
@@rameshpress664 mamgli mana Telangana pillaaaa
@sumanthpangarekka4889
@sumanthpangarekka4889 4 жыл бұрын
Andhra mangli
@kiranKiran-dq9lg
@kiranKiran-dq9lg 4 жыл бұрын
Mangli from Telangana don't compare singers both r good.
@balagariveereshkumar5177
@balagariveereshkumar5177 4 жыл бұрын
నా చిన్న వయసులో వరి నారు వేసే టప్పుడు విన్న మళ్ళీ 13 ఏండ్ల తరువాత వింటున్న
@jangareddyreddy3196
@jangareddyreddy3196 4 жыл бұрын
Pjangareddy
@ashoksangala1250
@ashoksangala1250 4 жыл бұрын
@@jangareddyreddy3196 hai reddy
@askAIexperts
@askAIexperts 3 жыл бұрын
Why people dislike this song 15k sounds strange? My 1 year old has been listening to this for 3 months now. She doesn’t eat without playing this one. Kanakavva is something
@kingnagarjuna1993
@kingnagarjuna1993 3 жыл бұрын
Ori dinamma jeevitam nenu enni rojulu chala miss ayina.. manasu ki haayiga undi 👍👍👍
@chinababu6940
@chinababu6940 4 жыл бұрын
చదువు రాక పోయినా ప్రతి పదం ఎంతో స్పష్టంగా పలుకుతున్న అమ్మా నీకు వందనం 64 సంవత్సరాల వయసులో ఈ హుషారు గ్రేట్
@kuntaashok2142
@kuntaashok2142 3 жыл бұрын
Super song
@telugutelugu6704
@telugutelugu6704 3 жыл бұрын
@@kuntaashok2142 9 I0
@mohanh9373
@mohanh9373 3 жыл бұрын
సూపర్
@raamu6540
@raamu6540 4 жыл бұрын
అద్భుతం.. మీ నేర్పు అద్భుతం.... మీ పాట కూర్పు అద్భుతం ....... మీ ఆలోచన అత్యద్భుతం ..... కొత్త పాత ల మేలు కలయిక లతో మీ పాట చాలా బాగుంది.. ఆ తల్లి గొంతులో మట్టి వాసన వొస్తుంది ... మళ్లీ సెప్తున్న three generations తో కల్పి మీరు అల్లిన ఈ పండగ పాటల మాల మహా అద్భుతం .. థాంక్స్.
@aksharayadav6293
@aksharayadav6293 2 жыл бұрын
Old is gold
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 7 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
Singer Laxmi All Time Hit Video Songs | Evergreen Hit Video Songs | Disco Recording Company
48:42
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 17 МЛН
Gopikamma Song | Hamsini Performance | Padutha Theeyaga  | ETV
14:20
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 8 МЛН
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 157 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 2,3 МЛН
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 681 М.
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 2,2 МЛН
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 548 М.