#వెంకటలక్ష్మి పలనాటి రుచులు#సన్న పూస తయారీ #మిక్చర్ పూస తయారీ విధానం వెంకటలక్ష్మి పల్నాటి రుచులు సన్నపూస తయారీ విధానం దీంట్లోకి బియ్యప్పిండి సెనగపిండి ఫుడ్ కలర్ ఉప్పు ఆయిల్ ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాన
Пікірлер: 215
@sunitha9388 Жыл бұрын
అమ్మ మీకు ఈ వర్క్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మీ పని చేసే విధానం చూస్తుంటే కళ్ళు అంటుకుపోతున్నాయి అలాగా.... మీ పని విధానం మంత్రముగ్ధులు చేస్తుంది... 😲💪👍👏👏🤗
@chnagaparvathi9565 Жыл бұрын
చాలా కష్టపడుతున్నారు, ఈజీగా చేసుకొనే విధానం చెప్తున్నారు 👌👌కాకినాడ
@lakshmidevi4971 Жыл бұрын
హాయ్ అక్క
@bhagyalakshmimunjee53604 ай бұрын
Chala easygaa chesesthunnaaru. 🎉🎉🙏
@pvreddy314 Жыл бұрын
Nice shareing 💖
@lakshmikalidindi8292 Жыл бұрын
Mee Recipes anni bagunnayi, try chesthanu Amma,
@mybommarillusuneethaskitch9329 Жыл бұрын
హార్డ్ వర్కర్ అమ్మ ఎంత ఎక్సపీరిన్స్ ఉండమ్మా మీకు ఎంత బాగా చూప్తున్నారు