సంసారంలో ఉంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలి?| Pravrajika Tyaganishthaprana|Sri Ramakrishna Prabha

  Рет қаралды 67,565

Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad

Sri Ramakrishna Prabha, Ramakrishna Math, Hyderabad

2 жыл бұрын

#ParablesOfSriRamakrishna #SpiritualTalkTelugu #SriRamakrishnaPrabha
The content of our Channel -
* Spiritual * Motivational * Inspirational * Moral Stories * Devotional Songs
___________________________________________________________________________________
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use ___________________________________________________________________________________
భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
**********************
శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
/ sriramakrishnaprabha
Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
For print copy please subscribe through this link...
rkmath.org/srkp
శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
www.rkmathhydpublications.com...
*****************
Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Пікірлер: 111
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami Жыл бұрын
శ్రీ రామకృష్ణ పరమ హంస గారికి 🙏
@mahadev3977
@mahadev3977 2 жыл бұрын
ఓం నమో భగవతే రామ కృష్ణాయ 🙏🙏🙏
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Жыл бұрын
Om నమో భగవతే Ramakrishnaya🙏🙏🙏🙏🙏
@appalrajondayam5996
@appalrajondayam5996 2 жыл бұрын
శ్రీ రామకృష్ణా యతే నమః.
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 2 жыл бұрын
అద్భుతమైన జ్ఞానం ,ఉదాహరణ లతో తెలియ పరచినదుకు మీకు హృదయం పూర్వక ధన్యవాదాలు.. సంసారంలో అల్ప సుఖము చూచి,మురిసి పోతున్న మాకు జ్ఞానోదయం కలుగుతుంది.
@Incredible_India_123
@Incredible_India_123 2 жыл бұрын
ఓం నమో రామకృష్ణాయ నమః
@poojalaanji3985
@poojalaanji3985 2 жыл бұрын
OM NAMASSIVAYAHA OM SRI MATHA ISTAKAMESWARAYA SARANU SARANU NENU ATUVANTI DHARILO VUNNANAMMA INKA MANCHI ADHYATHMIKA DHARI CHUPAMMA OM SRI MATHRE NAMAHA THANKS BAGACHEPPAVAMMA
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 2 жыл бұрын
చాలా అద్భుతంగా చక్కటి ఉదాహరణలతో
@gsarada7768
@gsarada7768 2 жыл бұрын
చాలా బాగా చెప్పేరు అమ్మా... జై శ్రీరామకృష్ణ.. నాకు శ్రీ రామకృష్ణుల వారు అన్నా.. వారి బోధలనినా.. వారి జీవిత చరిత్ర అయినా చాలా చాలా చాలా ఇష్టం.. నా మనస్సు ఎప్పుడూ ఆయన నివసించిన పవిత్ర ప్రదేశమైన దక్షినేశ్వరం ఎప్పుడు చూస్తానా అని ఆశగా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆ అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో.. దైవంతో సహజీవనం పుస్తకాలు నాకు ప్రాణం. శారదానంద స్వామి వారి శ్రీ రామకృష్ణుల వారి జీవిత గాధ.. ఇంకా "ధ్యానము... ఆధ్యాత్మిక జీవనము" నాకు చాలా ఇష్టం.. ఇప్పుడు ఈ విధంగా శ్రీ రామకృష్ణ ప్రభ సందేశాలను ఈ విధంగా వినడం చాలా ఆనందం గా ఉంది.. 👏👏👏👏👏👏👏👏👌👌🙏🙏🙏🙏
@prithvidabbikar988
@prithvidabbikar988 2 жыл бұрын
Jai Shree Ramakrishna.
@harikrishnat4979
@harikrishnat4979 2 жыл бұрын
jai sriram
@maniprasadbhagi4313
@maniprasadbhagi4313 2 жыл бұрын
జై శ్రీ గురు మహరాజ్ కీ జై...🙏🙏🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 жыл бұрын
ఓం.. నమో భగవతే శ్రీ రామ కృష్ణాయ నమః
@pushpamanohar36
@pushpamanohar36 2 жыл бұрын
🙏 ఓం శ్రీ రామ కృష్ణా యతేనమః 🙏 చాలా బాగా వివరించారు ధన్యావాదాలు అమ్మా! 🙏
@ksreddy115
@ksreddy115 2 жыл бұрын
శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి బోధలన్నీ కదళీపాకమే 🌹🙏
@obulamramsubbareddy6868
@obulamramsubbareddy6868 2 жыл бұрын
జై శ్రీ రామకృష్ణ ,
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 2 жыл бұрын
జై శ్రీరామ్
@durgakedareswari6196
@durgakedareswari6196 2 жыл бұрын
నమస్కారము అమ్మా, మీరు శ్రీ రామకృష్ణ స్వామి.చెప్పినట్లు చాలా.అర్థమయ్యే లాగా.చెప్పారు.సాధన.ఎలాచెయ్యలి.ఉపమానం సహితంగా ,🙏🙏🙏.ధన్యవాదములు
@gollamurahari9356
@gollamurahari9356 2 жыл бұрын
Tq so much amma chala bagacheppara tq 🙏🙏🙏👏👏👏
@parvathihindiindia2555
@parvathihindiindia2555 2 жыл бұрын
Om namoo ramakrishna ya
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 40 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 20 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 22 МЛН
Sri Ramakrishna Leelamrutham - Special Talk by Smt. N. Jyotsna Garu, Bapatla
12:49
Sri Ramakrishna Seva Samajam,Pudipatla
Рет қаралды 3,9 М.
Sri Samavedam Shanmukha Sarma About Strength Of Anushtana? | Nationalist Hub Bhakthi
17:13
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН