ఈ సంవత్సరం భారీ వర్షాలు పడతాయట, కారణం? 😳

  Рет қаралды 1,967,115

iSmart Shiva Facts

iSmart Shiva Facts

2 ай бұрын

ఈ సంవత్సరం భారీ వర్షాలు పడతాయట, కారణం? 😳#shortsvideo #shorts #shortsfeed #rain
Disclaimer : The Footage used in the video is for Educational Purpose Only. Not intended to Hurt Anyone, or Anyone's Feelings. Hope you all Understand this. Thank You 🙏.
*****************************************
iSmart Shiva Other KZfaq Channels : ​⁠ ​⁠ @ismartshivatalks @ismartshivatrending
INSTAGRAM : @ismartshivafacts
FACEBOOK : @ismartshivafacts
TWITTER : @ismartshivaoffl
WHATSAPP CHANNEL : @ismartshivafacts
#shortvideo #ismartshivafacts #reels #viralvideos #viral #viralreels #trending #trendingreels #ismartshiva #reels #ytshorts #youtubeshorts #trendingshorts #trendingvideo #latestnews #latestupdate #newvideo #viralshorts #telugushorts #shortstelugu #celebratewithshorts
#
iSmart Shiva Facts in Telugu, iSmart Shiva Facts telugu, Facts iSmart Shiva, iSmart Shiva facts new, ismart shiva facts full Videos, ismart shiva facts channel, ismart shiva facts full video,
Top 5 interesting facts in Telugu,
Facts in Telugu short new,
Amazing facts in Telugu,
Real Telugu facts,
Real interesting facts in Telugu,
Interesting facts about food in Telugu, interesting facts about history in Telugu,
interesting facts about students in Telugu,
interesting facts about love in Telugu,
Funny videos in Telugu facts,
Interesting facts in Telugu short video,
Interesting facts about earth in Telugu,
.......

Пікірлер: 840
@jakkalibhupal4683
@jakkalibhupal4683 2 ай бұрын
చాలా మంది వీడియోస్ పెడుతుంటారు కానీ నీ వీడియోస్ సమాజానికి ఉయోగపడుత ఇ సూపర్ బ్రో
@mutyamveera4247
@mutyamveera4247 2 ай бұрын
S😊
@RameshKumar-ng3rd
@RameshKumar-ng3rd 2 ай бұрын
Yes ❤
@SSVcollection
@SSVcollection 2 ай бұрын
Yes
@raviboguram2161
@raviboguram2161 2 ай бұрын
Yes
@eppalapallylavanya8724
@eppalapallylavanya8724 2 ай бұрын
Correct
@Imam_vali24
@Imam_vali24 2 ай бұрын
ఇలాంటి సమయంలో ప్రజలందరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోని నీటిని SAVE చేస్తే FUTURE GENERATIONS కి Water Problem కొంచమైనా తగ్గుతుంది... #Savewater #SaveNature .
@Luck-Janasena180
@Luck-Janasena180 2 ай бұрын
Yes really great suggestion bro
@devineniveerabhadrarao1604
@devineniveerabhadrarao1604 2 ай бұрын
Yes correct
@rk37780
@rk37780 2 ай бұрын
👏👏👏👏👏👏👍
@trimurthuluareti8559
@trimurthuluareti8559 2 ай бұрын
Yes 🌦️🌧️
@shivajyothigudla7405
@shivajyothigudla7405 2 ай бұрын
Yes
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 2 ай бұрын
ప్రభుత్వం ప్రజలు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి
@user-ue7pj7zt4g
@user-ue7pj7zt4g 2 ай бұрын
చాలా మంచి మాట చెప్పారు ఎక్కడ చుసిన నీళ్ల కరువు ఉంది మీ మాట నిజమవ్వాలి తక్స్ అన్న 🙏🏿🙏🏿🙏🏿
@RajuRaju-ns8kd
@RajuRaju-ns8kd 2 ай бұрын
రావాలి రావాలి వర్షాలు "రైతులని కన్నీళ్లు పెట్టేలా వద్దు
@arjitreddy2129
@arjitreddy2129 2 ай бұрын
అన్న మీకు పాదాభివందనం 🙏🙏 ప్రతి ఒకడు youtube లో వీడియోలు అప్లోడ్ చేసి డబ్బు సంపాదిదం మని అనుకుంటారు...కానీ మీరు.. సమాజానికి ఉపయోగ పడే వీడియోస్ పెడతారు..Love you bro❤❤❤❤
@starhouse98
@starhouse98 2 ай бұрын
మీరు చెప్పే సమాచారం చాల డిఫరెంట్ ఉంది. సూపర్ బయ్యా
@DhanalakshmiKS-jt5uy
@DhanalakshmiKS-jt5uy 2 ай бұрын
Thanks you bro. రైతులు ఎదురు చూస్తున్నారు
@funmoj2265
@funmoj2265 2 ай бұрын
Akkuva pdithe raithulu nastapotharu
@kalyanappstech
@kalyanappstech 2 ай бұрын
samy..raithulaki bokka..inka burra leni jhanalu nea comment kea like kuda kotaru…😂😂😂
@DhanalakshmiKS-jt5uy
@DhanalakshmiKS-jt5uy 2 ай бұрын
@@kalyanappstech నేను రైతు బిడ్డని నీ కామెంట్ కావాలని నేను అడిగానా.కష్టం మాత్రం మా నాన్నగారు. నేర్పించారు. But. నా భర్త కూడ రైతు.నాకు గర్వం గా ఉంది. రైతు లకు మాత్రం తెలుసు వర్షం విలువ. భూమి విలువ .అన్ని సార్లు పంట నష్ట పోలేదు రైతు లు. ఏ నాడైనా పండే భూములను బిడు భూములుగా. మార్చారా రైతులు. జై కిసాన్
@samrider077
@samrider077 2 ай бұрын
​@@DhanalakshmiKS-jt5uy 🙏🙏🙏🙏🙏 అన్నదాత సుఖీభవ 🙏🙏🙏
@kalyanappstech
@kalyanappstech 2 ай бұрын
@@samrider077 ..khastea phali..
@nageshvarasala8735
@nageshvarasala8735 2 ай бұрын
మన దేశానికి చాలా చల్లటి కబురు చెప్పారు భయ్యా థాంక్యూ
@alisbabub
@alisbabub 2 ай бұрын
ఒక రైతుగా ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా వుంది TQ బ్రో 🎉🎉🎉🎉
@bhaskarpyata8788
@bhaskarpyata8788 2 ай бұрын
Good information 👍
@Do_It_Yourself_IDEAS
@Do_It_Yourself_IDEAS 2 ай бұрын
దానికి తగ్గట్టుగా జలాశయాలు ఆనకట్ట పనులు త్వరగా చెయ్యాలి
@malleshputtaparti9501
@malleshputtaparti9501 2 ай бұрын
రైతులకు చాలా సంతోషం.., మీరు చెప్పినట్లుగా అలా జరిగితే అన్న..,,👍👍
@anandaraobaratam9202
@anandaraobaratam9202 2 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారు బ్రో, మీరు యిచ్చిన సమాచారం చాలా ఆనందంగా ఉంది
@menda.apparao.7447
@menda.apparao.7447 Ай бұрын
అది ఏంటో భయ్యా నువ్వు చేసే వీడియో కి ఆలోచించకుండా లైక్ కొడతా❤❤
@rambaburesearch
@rambaburesearch 2 ай бұрын
సమాజానికి ఉపయోగపడే వీడియోస్ చేస్తుంటావు ❤❤బ్రో వర్షాలు పడాలని కోరుకుంటున్నాము
@Farmer1431
@Farmer1431 2 ай бұрын
Varsham padali❤❤❤❤
@venkatbabu5275
@venkatbabu5275 2 ай бұрын
🙏🙏సర్వే జన సుఖి నో భవంతూ,,,,,,,,🙏🙏
@padmajavempaty7465
@padmajavempaty7465 Ай бұрын
ఇంత మంచి మంచి సమాచారాలు మీరు ఎక్కడినుంచి సేకరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పే సమాచారం ప్రజలకు ప్రభుత్వానికి భారతదేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది యువత అంతా మీలాగా చైతన్యవంతం అయితే భారతదేశం అభివృద్ధి ఎంతో దూరం లేదు మీకు నా ఆశీస్సులు అభినందనలు. ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ అనునిత్యం చేస్తూ ప్రజలకి మేలు చేయండి. థాంక్యూ.
@Akshai17
@Akshai17 21 күн бұрын
El Nino -the boy La Nina -the girl Spanish language 😂
@govindbehera3917
@govindbehera3917 2 ай бұрын
మంచి మంచి విషయాలు వినడానికి బాగుంది .super ga చెప్తున్నావు anna
@user-ey2pf9sj8b
@user-ey2pf9sj8b Ай бұрын
Paduthai shiva, Don't worry.
@harithasagar1613
@harithasagar1613 2 ай бұрын
Maaku nuvvu Ela cheppadam valla manchi hope create ayyinde anna TQ u
@banavathswamynaik1158
@banavathswamynaik1158 2 ай бұрын
Ne videos lo chala message vuntundhi brother TQ
@rajinithirumuru6934
@rajinithirumuru6934 2 ай бұрын
ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి క్లాస్ అవి ఏవి వినకే ఈ పరిస్థితిలో ఉన్న ఒకటి మాత్రం అర్థం అయింది వర్షాలు బాగా వస్తాయి😅😅
@bhargavlalith
@bhargavlalith 2 ай бұрын
😂😂😂same with me
@rajashekarkoduri6577
@rajashekarkoduri6577 2 ай бұрын
Edi geography bro
@manapuramsaimanohar8274
@manapuramsaimanohar8274 25 күн бұрын
పోలవరం పూర్తి అయి ఉంటే మనకు ఈ వర్షాలు చాలా పనికొచ్చేనేమో....
@amanohar9664
@amanohar9664 2 ай бұрын
Good information
@user-fj8ju8yw3y
@user-fj8ju8yw3y Ай бұрын
Pranam lechi vasthundi me matalaku vinadaniki Chala santhoshanga undi
@laxmanelaxmanrao7241
@laxmanelaxmanrao7241 Ай бұрын
Jai shree Ram 🎉jai hondu 🎉🎉
@user-or3jo6tu8f
@user-or3jo6tu8f 2 ай бұрын
అభినందనలు బ్రో.. మంచిగా విశ్లేషణ చేశారు
@yadagiriavuti5874
@yadagiriavuti5874 2 ай бұрын
నువు గ్రేట్ అన్న అందరికీ ఉపయోగ పడే విషయాలు చాలా మంచిగా చెప్తున్నారు
@nethrasrinivasa2676
@nethrasrinivasa2676 Ай бұрын
Very happy to hear this ,If we get good rain this year Bangalore people are happiest of all ,will send sweet box to u
@nyogendrayogi
@nyogendrayogi 2 ай бұрын
Nuv sooooooooooooper bhayya
@laxmanneelam2319
@laxmanneelam2319 2 ай бұрын
చాలా బాగా చెప్పినారు
@umadavi5612
@umadavi5612 Ай бұрын
Ok 👍👍👍
@kesarirana5619
@kesarirana5619 2 ай бұрын
Naku me videos istam anna
@wisdom2885
@wisdom2885 Ай бұрын
మీరు చాలా వివరంగా చెప్పారు ...మిత్రమా ధన్యవాదాలు..
@SATHYA-VLOGS
@SATHYA-VLOGS 2 ай бұрын
అన్నా చాలా మంచి కబురు చెప్పి మమ్ముల్ని ఆనందపరిచారు 🙏🙏💐💐
@balireddikrishna5174
@balireddikrishna5174 Ай бұрын
Bro meeru manchi manchi vedieos pedutaru
@user-og3jq8yf8x
@user-og3jq8yf8x Ай бұрын
Hyderabad లాంటి cities లో బావులు తవ్వటం వల్ల నీటి నిల్వ పెంచి కరువు నివారణ సాధ్యం అవుతుంది
@bujjichinnu5746
@bujjichinnu5746 2 ай бұрын
Meeru super brother .
@Telanganavidyuthkarmagaram
@Telanganavidyuthkarmagaram 2 ай бұрын
నేను ఒక్క రైతు నీ అన్న ఈ సమాచారం చాలా ఆనందం గా ఉంది
@sriramsriram1165
@sriramsriram1165 2 ай бұрын
Super bro
@RojaBathula-ni4sf
@RojaBathula-ni4sf Ай бұрын
Thank you Anna
@user-on1ei8mp6p
@user-on1ei8mp6p 2 ай бұрын
అంటే నాన్ స్టాప్ లో వర్షాలు పడుతూనే ఉంటాయా వరదలు వస్తాయా 😮🌩️⛈️
@sunnybhaigaming7097
@sunnybhaigaming7097 2 ай бұрын
Schools ki holidays kuda vasthayi but main use is it can stop some pollution why because when raining many two willers vadaru
@yerrababu-ex4hx
@yerrababu-ex4hx 2 ай бұрын
Super👌 video👌
@shilpaperumandla4710
@shilpaperumandla4710 2 ай бұрын
i like 🌧️☔
@sandelasaroja2387
@sandelasaroja2387 2 ай бұрын
Rithu panttalu Baga pandichali appude manaku Annam dorukuthundhi rithu kuda santhoshisthadu 🙏🙏❤️❤️
@user-jn5qh4li5i
@user-jn5qh4li5i 2 ай бұрын
Very good🎉🎉❤❤❤😊😊😊
@NSRao-xu8if
@NSRao-xu8if 2 ай бұрын
Adí దేవుని చిత్తం
@srinivasulusrinivasulu9100
@srinivasulusrinivasulu9100 2 ай бұрын
Ok anaa ❤😮😮😮
@RaviKumar-xp8xu
@RaviKumar-xp8xu 21 күн бұрын
meeru video kindha title lo date mention cheyandi brother e video eppatidho teliyatam ladhu 😊
@ummidiramakrishna2281
@ummidiramakrishna2281 Ай бұрын
God is great
@vurrinkinageswararao7236
@vurrinkinageswararao7236 2 ай бұрын
Edi cheppina manchi msg
@pothinetimohan4279
@pothinetimohan4279 Ай бұрын
Manchi information eastaru brother.miru super ante
@venugopalraju1190
@venugopalraju1190 Ай бұрын
వర్షాలు కాదు వరదలు,ఉన్న రోడ్లు,చెరువులు కొత్తుకుపో తాయి.జర భద్రం🎉
@karanatirani5328
@karanatirani5328 Ай бұрын
Meeru supar annya🎉
@JaanuAmmu-cx5eq
@JaanuAmmu-cx5eq Ай бұрын
It's 100%correct
@parasarangarao2032
@parasarangarao2032 Ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది చేప్పే విధానం బాగుంది
@pushpalathanaidu1506
@pushpalathanaidu1506 Ай бұрын
Super super bro ❤
@adabalabhaskar6355
@adabalabhaskar6355 2 ай бұрын
Government should Remove waste and sand deposit in Cotton barrage to store water efficiently, government do not remove this waste and sand deposit since years
@abhilasya1369
@abhilasya1369 Ай бұрын
Desam mothaniki annam pette raithuki........ luxury life lekapoina rendu putala bhojanam chese swathanthram ayna vuntundi ani anandapaduthunna.......santhosham manchiga varashalu padi.....vyavasam ,pantalu baga pandalani raithulu danthoshamga undali manaspoorthiga korukuntunna.........jaiiii......hind🚩.....jaiii.....kisan🎑
@user-nt1io4mo9e
@user-nt1io4mo9e Ай бұрын
Love you bro
@user-yg7ir8ey5v
@user-yg7ir8ey5v 2 ай бұрын
E video oka like
@ramaramarao3100
@ramaramarao3100 Ай бұрын
Good sir message
@Sudhacreationss
@Sudhacreationss Ай бұрын
Anna elanti videos ni koncham long videos cheyyandi plz bro
@MeenakshiDevupalli-kd3sf
@MeenakshiDevupalli-kd3sf Ай бұрын
😮bagundi
@eshareddy6240
@eshareddy6240 Ай бұрын
Super keep it up bro
@thinkdeferent6870
@thinkdeferent6870 2 ай бұрын
నేను అనుకున్నదే జరుగుతుంది యాహూ uuuuuuuuuuuuuuuu
@abhinaturalfarming86
@abhinaturalfarming86 Ай бұрын
COVID time lo laaga lockdown pedithe, pollution thaggi rains baaga padathayi
@madarasjaffer123
@madarasjaffer123 2 ай бұрын
Elanti vedio theste bagundunti chatta vedio tiyaku konni vishayalu
@godavarthipichaiah7024
@godavarthipichaiah7024 Ай бұрын
Super super super 👏👏👏👌👌👌👍👍👍🤝🤝🤝
@mangarajukothapalli5625
@mangarajukothapalli5625 Ай бұрын
Super content bro..
@SucharithaRuchitha
@SucharithaRuchitha Ай бұрын
అవును...మాకు ఎపుడో తెల్సు
@cvenkat7766
@cvenkat7766 Ай бұрын
పాలకులు ఒకరి నొకరు విమర్శ చేసుకోవడం మాని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి . రిజర్వాయర్ల లో పూడికలు తీయించడం , పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం , percolation tanks నిర్మించడం వంటివి చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచాలి . అలాగే భూమి పై పడిన నీరు భూమిలోకి ఇంకేలా చూడాలి . ఇలాంటి పనులు చేస్తే ఆ తర్వాత సంవత్సరం వర్షాలు పడకపోయినా నెట్టుకు రావచ్చు .
@indrasenagajavelli364
@indrasenagajavelli364 2 ай бұрын
good talking. Exlent
@praveenviru2773
@praveenviru2773 19 күн бұрын
Revanth anna vosthe వర్షాలు పడవు అన్నోడి నోట్ల.......పెట్టొచ్చు ఈ సారి వర్షాలు పడితే
@1-2-3-good
@1-2-3-good Ай бұрын
Anna nuv super
@bharathiambati7366
@bharathiambati7366 Ай бұрын
❤❤❤you are excellent ❤❤❤ Anna ❣️
@cvenkat7766
@cvenkat7766 Ай бұрын
సంతోషం . నువ్వు మంచి వీడియోలు పెడుతున్నావు . ఇలాగే కంటిన్యూ చెయ్యి .
@vurrinkinageswararao7236
@vurrinkinageswararao7236 2 ай бұрын
Super bro neevu
@rvlgameryt3589
@rvlgameryt3589 2 ай бұрын
Good information bro tq❤❤❤
@buddharajunaidu7625
@buddharajunaidu7625 Ай бұрын
Meru chala bhaga chiputaru anna
@venkatnaidu213
@venkatnaidu213 2 ай бұрын
Santosham..
@luckycookie4715
@luckycookie4715 25 күн бұрын
vasthe bagundu anna
@user-xu7ei2rk4o
@user-xu7ei2rk4o 2 ай бұрын
Good news is super bro
@itstofu4557
@itstofu4557 Ай бұрын
Varshalu ekkuva vunte manchidhi anukuntam kaani chaala ibbandhulu kuda vuntai.Hopefully government mundhu jaagrathaga konni measures theesukunte manchidhi😢
@allakaraju6022
@allakaraju6022 2 ай бұрын
అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్న మాట
@dharmatutions9012
@dharmatutions9012 Ай бұрын
Super bro 🎉🎉🎉
@Naina46746
@Naina46746 2 ай бұрын
Abba ❤
@PapaKondubotu
@PapaKondubotu 2 ай бұрын
Super bro 👌👌👌👌
@swamysiddhu1083
@swamysiddhu1083 Ай бұрын
Very nice bro
@Dineshkumari1187
@Dineshkumari1187 2 ай бұрын
Edi Nijam ithe baguntundi ani maa abhipraayam anna
@k.v.j.reddyreddy846
@k.v.j.reddyreddy846 Ай бұрын
Yes sir
@user-xw5hx4rv6u
@user-xw5hx4rv6u Ай бұрын
Mashallah sir
@srinivasmerugu7661
@srinivasmerugu7661 Ай бұрын
KZfaq video lo use full only ur videos for me it’s really good for me Thanq somuch me time ne makosam esthunnaru ❤
@user-th3km9eh6l
@user-th3km9eh6l 2 ай бұрын
నువ్వు దేముడువుర్యా 🙏
@user-yg7ir8ey5v
@user-yg7ir8ey5v 2 ай бұрын
Superrr bayya 😂🎉 farmer's waiting for this message
@krishnakumark8329
@krishnakumark8329 Ай бұрын
Very Good
@satyanarayanareddy6593
@satyanarayanareddy6593 2 ай бұрын
Super tamudugreat
ELE QUEBROU A TAÇA DE FUTEBOL
00:45
Matheus Kriwat
Рет қаралды 35 МЛН
Which one is the best? #katebrush #shorts
00:12
Kate Brush
Рет қаралды 13 МЛН
A pack of chips with a surprise 🤣😍❤️ #demariki
00:14
Demariki
Рет қаралды 25 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 771
LIVE : ABN Digital LIVE
ABN Digital Exclusives
Рет қаралды 179
ELE QUEBROU A TAÇA DE FUTEBOL
00:45
Matheus Kriwat
Рет қаралды 35 МЛН