No video

Pahi Rama Prabho - Lyrical | Lord Ram | Dr. M. Balamuralikrishna | Sri Bhadrachala Ramadas

  Рет қаралды 400,209

Saregama Telugu

Saregama Telugu

Жыл бұрын

Drmbalamurali Krishna Dr. M. Balamuralikrishna Sri Bhadrachala Ramadas
Here is the devotional song of Lord Ram - 'Pahi Rama Prabho' composed and sung by Dr. M. Balamuralikrishna with lyrics by Sri Bhadrachala Ramadas
For more devotional songs, subscribe now ‪@saregamasouth‬
Label: Saregama India Limited, A RPSG Group Company
To buy Carvaan, visit www.saregama.com/carvaan/telugu
To buy virus free original tracks, visit www.saregama.com/musicstore
Follow us on: KZfaq:kzfaq.info/love/reg...
Facebook: / saregamatelugu
Twitter: / saregamasouth​​
#PahiRamaPrabho #TeluguDevotional #SaregamaTelugu

Пікірлер: 80
@korivihemanthsai992
@korivihemanthsai992 11 ай бұрын
పల్లవి పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో పాహి రామప్రభో చరణములు 1.ఇందిరా హృదయారవిందాధి రూఢ సుందరాకార నానంద రామప్రభో ఎందునే చూడ మీ సుందరానందము కందునో కన్నులింపొంద శ్యామప్రభో 2.బృందారకాది బృందార్చిత పదార విందముల సందర్షితానంద రామప్రభో తల్లివి నీవె మా తండ్రివి నీవె మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో 3.నీదు బాణంబులను నాదు షతృల బట్టి బాధింపకున్నావదేమి రామప్రభో ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే జగన్నాథ రామప్రభో 4.శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామప్రభో శ్రీ రామ నీ నామ చింతనామృత పాన సారమే నాదు మది గోరు రామప్రభో 5.కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో అవ్యయుడవైన ఈ అవతారములవలన దివ్యులైనారు మునులయ్య రామప్రభో 6.పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల పాలింపుమా భద్రశీల రామప్రభో పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
@rudragirientertainments6955
@rudragirientertainments6955 8 ай бұрын
❤❤
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 8 ай бұрын
jai shram🙏
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 8 ай бұрын
Admin should pin this 📌
@manjulagv6670
@manjulagv6670 7 ай бұрын
🙏🙏🌺🌹
@jcrr1268
@jcrr1268 7 ай бұрын
Awesome
@vinaym4619
@vinaym4619 11 ай бұрын
మా విన్నపం ఏమిటంటే ఈ కీర్తనని తెలుగులో పదాలతో అనువాదం చేయాల్సిందిగా కోరుతున్నాము..
@singingkalyan4104
@singingkalyan4104 3 ай бұрын
Idi Telugu lone undi kada
@rayidisasidharrayidisasidh5736
@rayidisasidharrayidisasidh5736 2 ай бұрын
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి అద్భుతమైన పాట. మా చిన్నప్పుడు రేడియోలో ఈ పాట విని ఎంతో తన్మయత్వం చెందే వారం. పొద్దున్నే ఆ సమయంలో వింటే ఎంతో బాగుండేది.
@NSPLKKmusicchannel
@NSPLKKmusicchannel Жыл бұрын
స్పెలింగ్ వస్తే రాయాలి లేకపోతే గమ్ముగా ఉండాలి ఆడ పాడేది ఒకటి నువ్వూ రాసేది ఒకటి
@srinuupparapally127
@srinuupparapally127 10 ай бұрын
😂😂😂
@srinivas51341
@srinivas51341 7 ай бұрын
Sariga chudu sariga vinu rasindi correcte
@chandrirani1010
@chandrirani1010 7 ай бұрын
​@@srinivas51341 ... Song and lyric are different... nijamga 😊
@anithagogineni-kp1lf
@anithagogineni-kp1lf 6 ай бұрын
At least someone tried you are just criticizing. Go do a better job we will listen too
@srinivasyellambhotla-np7cm
@srinivasyellambhotla-np7cm 6 ай бұрын
Correct
@prasadyh3486
@prasadyh3486 Жыл бұрын
భక్తి భావం వుప్పొంగు కీర్తన. బాలమురళీ కృష్ణ గారి గాత్రం అమోఘం,అద్వితీయం.
@srinivaskotti1981
@srinivaskotti1981 4 ай бұрын
Jai Shree Ram
@bonammanibabu3616
@bonammanibabu3616 6 ай бұрын
శ్రీ రామ జయరామ జయజయ రామ🙏
@vimaladevi1613
@vimaladevi1613 6 ай бұрын
Jai sriram🎉🎉
@peddiaha7327
@peddiaha7327 2 ай бұрын
Jai sree ram
@srinivasaraopothabattula3845
@srinivasaraopothabattula3845 9 ай бұрын
Jai శ్రీ రామ్
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Ай бұрын
Jai Shri Ral.Super.Dhanya Vadamulu Sie.NamO Rala Dasu.❤🎉😊
@syamalabk
@syamalabk 5 ай бұрын
Vijaya ramaprabho
@subramanyamakella4826
@subramanyamakella4826 4 ай бұрын
Sriramajayarama jayajayarama
@gayatridevi6067
@gayatridevi6067 2 ай бұрын
Sriramjayramjay🌹🌹🌹 🥭🍊🍎👏👏👏👏👏
@narayanachowdary1737
@narayanachowdary1737 3 ай бұрын
Adbhutam jai shree rama
@SDG-bt2nq
@SDG-bt2nq 10 ай бұрын
భద్రయ్య భద్రధి వైదేహీ రామఫభొ
@user-fj5nm8sm2o
@user-fj5nm8sm2o 4 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@varalakshmi6260
@varalakshmi6260 27 күн бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@user-ji1cg9vp1g
@user-ji1cg9vp1g 4 ай бұрын
𝐫𝐚𝐦🚩𝐑𝐚𝐦 🚩𝐫𝐚𝐦 🚩Ram 🚩 ram 🚩
@SDG-bt2nq
@SDG-bt2nq 10 ай бұрын
,పాహిరామ ప్రభో,పాహీరామ ప్రభు
@lakshmanchittella3452
@lakshmanchittella3452 27 күн бұрын
అద్భుతం 🙏🏿🙏🏿🙏🏿
@versatileboy9601
@versatileboy9601 Жыл бұрын
Jai sri Ram
@ravich81
@ravich81 6 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హనుమాన్ జీ
@PowerstarfansTDPfans
@PowerstarfansTDPfans Жыл бұрын
Jai shree Ram
@user-li6rp2kw4v
@user-li6rp2kw4v 5 ай бұрын
V.good informative by R.jeganathan
@mganasavel8285
@mganasavel8285 6 ай бұрын
👏💐🌹🏵️🌸⭐👍
@padminidv6212
@padminidv6212 Жыл бұрын
Pahimam rama
@kolanusrikanthsarma8614
@kolanusrikanthsarma8614 3 ай бұрын
O lord rama! Save me! Protect me!
@subbu2024
@subbu2024 4 ай бұрын
BHADRACHALAM ...
@krishnapriya-xk5fu
@krishnapriya-xk5fu Жыл бұрын
my sir sri bala murli krshna devotion is superb and so is his ragam, always exist in my heart forever. om gurubyouh namah🙏
@gudladonavenkatakameswarar6184
@gudladonavenkatakameswarar6184 Жыл бұрын
Good quality in sound
@user-pr4zi5ur1u
@user-pr4zi5ur1u 4 күн бұрын
🌹🙏🙏🙏🌹
@bhargavidevi2632
@bhargavidevi2632 6 ай бұрын
Song vini santhosha padandi. Please no comments 🤔 chadavakunda vinte saripothundi. Negitve comments vaddu.
@umeshrao8316
@umeshrao8316 2 ай бұрын
జై శ్రీరామ్
@TheMCVR
@TheMCVR 27 күн бұрын
రామదాసు అంతటి మహానుభావుడు తెలుగులో కీర్తన రాస్తే... ఈ వీడియో లో లిరిక్స్ కనీసం తెలుగు లో కూడా పెట్టలేక పోయారు. తెలుగు చదవలేని వాళ్ళకి description లో ఇవ్వండి. తెలుగుకి పట్టం కట్టండి. 🙏😢
@vanipamidipalli7690
@vanipamidipalli7690 4 ай бұрын
🙏
@arunabasani
@arunabasani Жыл бұрын
☺️☺️🙏🙏🙏
@ramanadhasastrykarra5596
@ramanadhasastrykarra5596 4 ай бұрын
మన తెలుగులో రాయవచ్చు గదా...
@saikumarsai3146
@saikumarsai3146 Жыл бұрын
🙏🙏👍👍
@tejababu8340
@tejababu8340 4 ай бұрын
కంఠంలో అమృతం లేదు...
@phanikamarajugadda323
@phanikamarajugadda323 3 ай бұрын
Neku vunda
@enigma533
@enigma533 10 ай бұрын
Aatakadhara shiva tune? 1st endi occhindi Ida leka Tanikellabharani gaari paata? Tune same undhi
@skothuri9978
@skothuri9978 Жыл бұрын
Those English lyrics are really boothulu. Remove them please
@ramkumarkothamasu702
@ramkumarkothamasu702 Жыл бұрын
Seriously brutal mistakes
@Bharathimadhuvlogs
@Bharathimadhuvlogs Жыл бұрын
తెలుగు పాటకు ఇంగ్లీష్ లో చేస్తే ఇలా ఉంటుంది.. అన్ని తప్పులే.. remove chesi Telugu lyrics pettandi
@sitabonala2888
@sitabonala2888 11 ай бұрын
Tappulu... Anandi
@revathichilakamarri5290
@revathichilakamarri5290 3 ай бұрын
Namsthe
@balagopalkg6080
@balagopalkg6080 6 ай бұрын
If anyone knows the right literature ,pl.sent it.
@adurivssubrahmanyam1369
@adurivssubrahmanyam1369 5 ай бұрын
Screen pai english scribe annee thappulu thappuleni line ledu
@user-wf2gp5yl2e
@user-wf2gp5yl2e 7 ай бұрын
Kazivit
@gudladonavenkatakameswarar6184
@gudladonavenkatakameswarar6184 Жыл бұрын
Please upload Telugu Basha(Rajanikanth) movie audio songs please
@msreekumar27
@msreekumar27 10 ай бұрын
తెలుగు చచ్చిందా ఇంగ్లీషులో రాశారు
@padmavativ3005
@padmavativ3005 8 ай бұрын
Telugu rani valla kosam ayi vuntundi
@ramkumarkothamasu702
@ramkumarkothamasu702 Жыл бұрын
Brutal spelling mistakes in lyrics are there.
@versatileboy9601
@versatileboy9601 Жыл бұрын
Jai sri Ram
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 60 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
RAMA NEELA MEGHA SYAMA BAJANA SONG TELUGU | SRI RAMANJANEYA YUDDHAM MOVIE
3:55
Telugu Video Songs Club
Рет қаралды 742 М.
SeethaRama Swamy... Ne CHesina neramulemi.....
9:46
knrajeshs1
Рет қаралды 1,5 МЛН
Nigama Nigamaantha || Priya Sisters || Annamayya
6:30
Amutham Music
Рет қаралды 7 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 60 МЛН