అవును కిరణ్ గారు.. మన వీడియోస్ చూస్తూన్న వారిలో ఎవ్వరికైనా ఉపయోగం ఉంటుంది అని చేఋతున్నాము.
@sarmavrs16167 ай бұрын
chala baga vunnayi mee vediolu. good information istunnaru. naakoka doubt. omkareswarlo sankaracharya statue chupaledu. dani infirmation kavali. meeku teliste share cheyandi. next namada pushkaralaku vellali. sari iyyina samayamena.
@TeluguFamilyJourneys7 ай бұрын
మీ మద్ధతుకు మాకు చాలా సంతోషం కలిగింది ... ధన్యవాదములు అండి.. మేము ఓంకారేశ్వర్ వెళ్ళినప్పటికీ ఆదిశంకరాచార్యులు 108 అడుగులు ఈ విగ్రహం ఆవిష్కరించబడలేదు . సెప్టెంబర్ 21 2023న దీనిని ప్రారంభించారు. మేము అంతకుమునుపే ఓంకారేశ్వర్ కు వెళ్లడం వలన దీని గురించి మన వీడియో ప్రస్తావించలేదు. Statue of oneness ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి ఒక కిలోమీటర్ దూరంలో మాంధాత కొండపైఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరవబడి ఉంటుంది. ఇది 12 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఆదిశంకరాచార్యులు గారి విగ్రహం. ఇక ఓంకారేశ్వర్ లో వెళుతున్న నర్మదానది పుష్కరాలు 2024లో ఏప్రిల్ 22 నుండి మే 5 వరకు జరుగుతాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలు కాబట్టి జనాలు చాలామంది ఉంటారు. మీరు వెళ్లాలనుకుంటే ముందస్తుగానే ప్రయాణం మరియు వసతి ఏర్పాటు చేసుకోండి. మీరు ఓంకారేశ్వర్ వెళితే సమీపంలో ఉన్న ఉజ్జయిని మహంకాళేశ్వరుని కూడా దర్శించుకోండి. ఉజ్జయినికి సంబంధించి కూడా మన ఛానల్ లో వీడియో ఉంది వీలుంటే చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసినంతలో మీకు సమాధానం చెప్తాను. ధన్యవాదములు...
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం అందరి ఆధార్ కార్డ్స్ ఒకరు తీసుకెళ్లి టోకన్స్ ఇవ్వమంటే ఇవ్వరండి. 12 సంవత్సరాల పైబడిన పిల్లల దగ్గర నుండి ఇక అందరూ ఎవరైతే దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారో వారందరూ క్యూలో నిలబడి ఆధార్ కార్డు చూపించి సర్వదర్శనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టోకన్సు ఉచితమే.. ధన్యవాదములు.
@user-vb8rn2mq1j6 ай бұрын
😅😅😅😅
@sukanyagopavaramsukanya69782 ай бұрын
Real adhar kard కావాల అన్న జీరాక్స్ కావాల
@TeluguFamilyJourneys2 ай бұрын
వీలైతే ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయండి లేదంటే జిరాక్స్ అయినా సరిపోతుంది.