Sarvonathuda - సర్వోన్నతుడా | Pas. A Moses | Nissi John | Joshua Joyson | ACA Church Tada

  Рет қаралды 180,500

ACA Church Tada

ACA Church Tada

6 ай бұрын

‪@SingerNissyJohn‬ ‪@ACAChurchTada‬ ‪@sarvonathuda‬ ‪@newyearsongs2024‬
Lyrics written & composed by Pastor A Moses | @acachurchtada
Music Produced & Arranged By Joshua Joyson ​⁠at Studio B, Tada | ‪@JoshuaJoyson-Official‬ joshuajoyso...
Lead Vocals : Nissy John | ‪@SingerNissyJohn‬
Woodwinds : Ramesh
Bass : Napier Naveen
Tabla : Anil Kumar
Acoustic Guitars : Joshua Sathya
Electric Guitars : Jerrick Ridgeley
Veena : Arul Raj
Violin : Fenny Daniel, Balaji
Rhythm Programming & Vocal Processing : Godwin
Additional Arrangement : Samuel Prabhakar
Backing Vocals : Beulah
Harmony : Benny Visuvasam & Sherly Benny
Recording Engineer:
Victor Paul @ Studio B, Tada
Prem @ Studio B, Tada
Nissi @ Studio B, Tada
Vocals recorded @ SoundTown Studios, Chennai
Acoustic Guitars recorded @ Rockstudios by Steve
Veena recorded Live @ VibeLab Studios
Bass Recorded @ 2barq studios
Mix & Mastered by : Mithun @ SoundTown Studios, Chennai
Videography : Senthamiz Dasan | @senthamizh.dasan
Edit : Gideon Guna
#acatadaministries #sarvonathuda #newyearsong2024 #acatadaministries #pasmoses #christiansongs #nissyjohn #aca #Joshuajoyson #trending #2024 #
All Rights Reserved © 2023 @acachurchtada Any unauthorized reproduction, redistribution or uploading on KZfaq or Facebook or Instagram or any other platforms including streaming engines is strictly prohibited. If anyone uploads the video on KZfaq without permission, their channel will be reported.

Пікірлер: 181
@samuelsurya3206
@samuelsurya3206 6 ай бұрын
సర్వోన్నతుడా! విజయవీరుడ సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2 అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా నాకు నీకంటె ఘనులెవరయ్యా - 2 1.గడచిన కాలంలో కనురెప్పలా నీ చాటున దాచిన నా గొప్ప కాపరి }2 వేల్పులలో నీవు మహనీయుడవు -2 నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే నా తండ్రివి నీవే ॥ఇంత॥ 2. దయగలదేవుడవీ ధరణీయందున వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును 2 నే గాడాంధకారపు లోయలో నడిచినను - 2 నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే ॥ఇంత॥ 3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్ నిర్జీవ గడియలు నిలదీసినగాని 2 నా మనస్సు నీపైనే ఆనుకొందునే నే నాను కొందునే }2 ॥ఇంత॥ 4. విమర్శలకు కృంగను నా హృదయమందున నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా - 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్ నే యాత్ర చేసిదన్. ॥ఇంత॥
@SwapnaGurram-uz4yl
@SwapnaGurram-uz4yl 5 ай бұрын
😮
@vallivallika943
@vallivallika943 5 ай бұрын
@nmanikyalarao5487
@nmanikyalarao5487 5 ай бұрын
@gowthamikottu7695
@gowthamikottu7695 5 ай бұрын
నిర్జీవ గడియాలు నిలదీసిన....నా మనసు నీ పైనే ఆనుకొందును విమర్శలకు కృంగను నా హృదయమందున నా స్థితి మార్చె స్తుతి పాత్రుడుండగా .... thank you very much brother 🙏 God bless u more 🙏, really i felt these in my heart and వ్యర్ధుడు చెరుపలేదు నా క్షేమమును, నన్ను యెడబయని తండ్రివి నీవే....ఎవ్వరులేరు యేసయ్య నాకు నీ సన్నిధి చాలు నాకు మేసయ్యా... really super🎆⭐🙌🙏 praise God all glory to God that He uses you for his worship, God bless you more brother 🙏 thank you
@appuroy8052
@appuroy8052 5 ай бұрын
@revallisamuel2447
@revallisamuel2447 Ай бұрын
ఇంతకంటే భాగ్యం ఏంటయ్యా నాకు నీకంటే గనులు ఎవరయ్యా ఈ యొక్క పదముతో సాంగ్ మొత్తం హైలెట్ అయింది అన్న
@m.dinesh8648
@m.dinesh8648 5 ай бұрын
ఎవ్వరు లేరు నాకు యేసయ్య నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్య అవును నిజమే ఆయన తప మనకు యవరు వునారు మనలను ప్రేమించి ఆదరించి శ్రమలలో మనలను ఆదుకుంటూ ఆయన చిత్తమును మనలో జరిపించుటకు మనలను అనాధలుగా విడువని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకే ఆయన కంటే గనులు ఎవరూ లేరు ఈ పాటను రాసిన నా ఆత్మీయ తండ్రి ఇంకనూ బలముగా పరిచరియలో బలపడలి అని నా దేవుని కోరుకుంటున్నాను అమెన్ ❤
@yemmemahpuli111
@yemmemahpuli111 6 ай бұрын
నీ సన్నిది చాలు నాకు మెస్సయ్యా ఇంతకంటె భాగ్యమేంటయా నాకు నీకంటె ఘనులెవరయ్యా 🥹🥹🙌🏻🙏🏻
@doddafathimadevi3905
@doddafathimadevi3905 7 күн бұрын
Praise the lord Brother సాంగ్ చాలా చాలా బాగుంది brother దేవుని నామానికి మహిమ కలుగును కాగా 🙏
@ashokvetti4311
@ashokvetti4311 5 ай бұрын
మళ్లీ మళ్లీ వినాలని, ఈ పాట ద్వారా కన్నీటితో ఆనందం తో ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థించే భాగ్యం అందించిన మీకూ చాలా కృతజ్ఞతలు.
@tadaselvakumari1912
@tadaselvakumari1912 6 ай бұрын
Dhaya gala devudavu e dharani yandhuna Verdhudu cherapa ledu Naa kshemamunu AMEN
@carmelministriessullurpet.3148
@carmelministriessullurpet.3148 6 ай бұрын
ఆహా.....ప్రియుడా నా శిల్పకారుడా......నీ కంటే ఘనులు ఎవ్వరూ....ఇంత కంటే భగ్యమేముంది..... ఆహా ....అన్నా ఘనుడు భగ్యవంతుడు మన రక్షకుడు క్రీస్తు ప్రభువుల వారికే మహిమ.
@pj8540
@pj8540 6 ай бұрын
Chevulaku impuga undhi uncle..manasuku hayiga undhi..vundhi inthakantey em cheppagalnu.. praise the lord 😊
@ggraogangarapu4263
@ggraogangarapu4263 5 ай бұрын
హృదయంలోంచి పుట్టిన కృతజ్ఞత గీతం.. బాగుంది. ప్రైజ్ ద లార్డ్
@ramamurthy9608
@ramamurthy9608 Ай бұрын
అయ్యా మీ గత్రమునకు వేవేల వందనములయ్య.. ఈ కాలమున్నంత కాలం మీ రూపం మీ గాత్రం మా హృదయాలలో నిండి ఉంటుందయ్యా.. నిను కని యింత మంచి గాత్రము నిచ్చిన. నీ మాతృ మూర్తులకు.. ఏవిగో నా వందనములువిగోనయా... 🙏 🙏 🙏
@vazraabram8069
@vazraabram8069 2 күн бұрын
Heart touching song. Nissy sir nice voice beautiful sir❤
@chinnaiahnallapu7685
@chinnaiahnallapu7685 4 ай бұрын
ఎంతో అద్భుతమైన పాట, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే,ఎన్ని సార్లు విన్నా తనివి తీరని గాత్రం మరియు సంగీతం, దేవుని శక్తిని మరియు వెల కట్టలేని దేవుని ప్రేమను వివరించిన క్రీస్తు పాట, టీం మొత్తానికి అభినందనలు.
@KANTHIKALA
@KANTHIKALA 6 ай бұрын
Excellent lyrics✨great affort..beautifull singing dear nissy brother.. I wish u all the best to entire team🤝👍🏻
@manusriprasu4205
@manusriprasu4205 6 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@pastormoses6122
@pastormoses6122 5 ай бұрын
thank you ma
@jesusglorytogod8557
@jesusglorytogod8557 6 ай бұрын
Neekante ganu levarayya. Amen 🙏
@johnisrael9910
@johnisrael9910 6 ай бұрын
# ఎవ్వరూ లేరు నాకు యేసయ్య.... నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్య...🎵🎶😍.
@jesuskalpanavocals
@jesuskalpanavocals 4 ай бұрын
ఈ సాంగ్ వింటుంటే మనసుకు చాలా నెమ్మదినిస్తుంది బ్రదర్ glorry to god 🙌🙌🙌
@KranthiKumar-ut4gu
@KranthiKumar-ut4gu 6 ай бұрын
Wonderful composition Can feel the God's comfort and presence. Great composition Jashua and Team. May reach this song to higher feets than earlier song. May God Bless You.
@EpuriBenhur-xf9kk
@EpuriBenhur-xf9kk 5 ай бұрын
Nice song sung by brother
@stellaamusmathihena9842
@stellaamusmathihena9842 6 ай бұрын
Prise god
@dandeshantharaju7713
@dandeshantharaju7713 11 күн бұрын
బ్రదర్ మీరు అందించిన ప్రభువు పాట మన దేవాది దేవుడైన యెహోవాకు ఇంపైన అర్పణ .మీరు ఇటువంటి ఇంకెన్నో పాటలు పాడాలి నా ప్రార్ధన మీకు మీ టిం అందరికి వందనాలు 🙏
@user-cl8uk5fz3p
@user-cl8uk5fz3p 5 ай бұрын
కన్నీళ్లు ఆగట్లేదు sir సర్వోన్నాతుడా 🙏🙏🙏🙏 నీ సన్నిధి చాలు యేసయ్య 😢😢 అద్భుతమైన ఆత్మీయ గీతము మిమ్మల్ని దేవుడు ఇంకా తన పరిచర్యలో వాడుకొనునుగాక God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BabluPuchakayala-sj3ns
@BabluPuchakayala-sj3ns 5 ай бұрын
Super song praise the lord
@glorymoncy
@glorymoncy 6 ай бұрын
Praise the lord hallelujah
@PundiBhagyamma-mj3rz
@PundiBhagyamma-mj3rz 6 ай бұрын
Glory to God 🙌🙏
@maninani7799
@maninani7799 5 ай бұрын
Buetifull 🎵song
@reddyhema8876
@reddyhema8876 5 ай бұрын
Prise the lord Very nice song sir every word very very beautiful maa aathmeeya jeevithaniki vupayoga paduthumdhi
@flaviarithesh
@flaviarithesh 5 ай бұрын
Moses garu chalabaga rasaru 👍
@anbudevi-nd4qz
@anbudevi-nd4qz 6 ай бұрын
Praise the Lord
@feberayapu5599
@feberayapu5599 6 ай бұрын
Glory to god 🙏
@smilal1273
@smilal1273 5 ай бұрын
Beautiful lyrics.nissi annaya nice singing
@ashokvetti4311
@ashokvetti4311 5 ай бұрын
ఆత్మీయత, అనురాగం కలిపి భయముతో విశ్వాసం తో ఆయనిని మహిమపరుచుస్తూ , అందరి హృదయాలను దోచుకున్న ఈ పాట దేవునికే నిజంగా అంకితం చేసిన మీకు హృదయ పూర్వక కృత్ఞతలు. దేవునికే మహిమా........ దేవుని భయముతో కూడిన విశ్వాసి. మీ అశోక్.... అండ్ ఫ్యామిలీ. ❤❤❤❤❤❤❤
@byesu9368
@byesu9368 6 ай бұрын
Praise the lord super song
@vazraabram8069
@vazraabram8069 5 ай бұрын
Nice song Anna nissy john garu
@godgod1729
@godgod1729 5 ай бұрын
Praise the lord sir najivithm lo ato adara kaligi
@mangaiahvundeti4707
@mangaiahvundeti4707 5 ай бұрын
Glory to Jesus 🙌 Deva neeke Mahima kalugunu gaka 🙇
@user-mb9oo2do5q
@user-mb9oo2do5q 6 ай бұрын
Praise the lord superb very nice song
@joyjermiahmelodies
@joyjermiahmelodies 5 ай бұрын
Rachana adbhutham devuniki mahima
@user-bx6wc6rr6f
@user-bx6wc6rr6f 6 ай бұрын
Praisethelord 🙏
@lakshmin7800
@lakshmin7800 4 ай бұрын
Supper song.wonderful God bless you.
@mahalaxmi8360
@mahalaxmi8360 5 ай бұрын
సార్ మీరు దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవునిలో సేవలో సాగుతూ మీరు మనస్ఫూర్తిగా పాడిన ఈ పాట మాలో దేవుని సేవలో పయనిచేలా చేస్తుంది థాంక్క్వు సార్ అర్భుతమైన పాట
@Sakshiitv
@Sakshiitv 5 ай бұрын
Wow super sir wow voice and gods worship
@kantarao3408
@kantarao3408 5 ай бұрын
నిజమే కదా నీకంటే గానులెవరు అయ్యా
@vardhilpastor8458
@vardhilpastor8458 5 ай бұрын
Very good
@Sonofgodspeak
@Sonofgodspeak 6 ай бұрын
Glory TO God,,, I like Joshua Bro Music ,,Nd Nissi sir big FAN ,,First Manam Matldukovalsina Varu Moses Garu Sir Really Hat's off to you sir Okkokka Lyrics Goosebumps sir ,,, Praise Jesus,,, SAMADANA KARTHA song kante E song Viral Avuthundii sir ❤💯Team:Grate👌
@user-go8pc2sq4t
@user-go8pc2sq4t 6 ай бұрын
Praise the lord. Glory to God.
@yellapremchandking2502
@yellapremchandking2502 6 ай бұрын
What a compassion on me ...god😍
@tadacomputers7121
@tadacomputers7121 5 ай бұрын
Praise the Lord Jesus
@danielk9317
@danielk9317 6 ай бұрын
Glory to God really heart touching song God bless you sir for 2024 song
@Babyqueen999
@Babyqueen999 6 ай бұрын
Let's glorify the lord.... Great structure of the lyrics
@prasannaprasad5101
@prasannaprasad5101 5 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏
@muralimulpuri2863
@muralimulpuri2863 5 ай бұрын
Humbly.... soothing music and amazing lyrics and intro piece is awesome..... totally this is how a Christian song should be❤ Excellent job🎉 everyone ❤
@lakshmidevi5925
@lakshmidevi5925 5 ай бұрын
May God bless you all brothers All glory to God.
@podavakamramesh2891
@podavakamramesh2891 6 ай бұрын
Salutations and praises to God for an excellent lyrical, decorative, soulful and thankful worship song ...🙏
@mallipudiramesh2892
@mallipudiramesh2892 5 ай бұрын
అబ్బ ఎంత శ్రావ్యంగా పాటలో లీనమై ఆస్వాదిస్తూ అల్లపించారు అన్న చాలా చాలా అద్భుతమైన అర్థమిన పాట అందించారు
@nithyaaradhana
@nithyaaradhana 6 ай бұрын
PRAISE THE LORD ANNA.Abraham.Venkatagiri
@Sonofgodspeak
@Sonofgodspeak 5 ай бұрын
Hi praise the lord Brother
@pasalapudisuman9690
@pasalapudisuman9690 5 ай бұрын
Praise the lord 🙏 For New lyrics
@flaviarithesh
@flaviarithesh 5 ай бұрын
Praise the lord 👌👏
@samyajoshua1296
@samyajoshua1296 5 ай бұрын
Praise the lord Jesus 🙏🙏🙏🙏
@kondetimuralikrishna2708
@kondetimuralikrishna2708 6 ай бұрын
Praise the lord .Heart touching the lyrics.
@user-uz6ys9vw7n
@user-uz6ys9vw7n 5 ай бұрын
BRO SHALOM ❤❤❤❤❤❤KREESTHUPRAMALO HEVENLY MUSIC COMPOSE RGAHOLYGOD LEEDINGKI PRAJALABLESSINGPONDALI GOD BLESSU R FAMILY BRO
@bsingaraju6688
@bsingaraju6688 6 ай бұрын
Excellent glory to God 🙏🏻🙏🏻🙏🏻
@IECedduladoddi9436
@IECedduladoddi9436 6 ай бұрын
Thank you lord 🙏🙏🙏🙏🙏 This song meaning is excellent sir
@cjohnmurthy3269
@cjohnmurthy3269 6 ай бұрын
Praise the lord very good song Jaan Anna Tirupati
@srinub9150
@srinub9150 6 ай бұрын
Praise the lord
@prasanthikuppam552
@prasanthikuppam552 6 ай бұрын
Great and spiritual meaning song, thank you Jesus.
@vijaybachalakuri1464
@vijaybachalakuri1464 5 ай бұрын
Nice vocals brother ❤
@EpuriBenhur-xf9kk
@EpuriBenhur-xf9kk 5 ай бұрын
Nice song nicely sung by the brother
@RAVIKUMAR-sw8jg
@RAVIKUMAR-sw8jg 5 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@sundupalliroja1622
@sundupalliroja1622 6 ай бұрын
Praise the lord 🙏
@sandyamidde-sq1vk
@sandyamidde-sq1vk 5 ай бұрын
Glory to our Lord Jesus Christ, nice song
@kunchevaraprasad3386
@kunchevaraprasad3386 5 ай бұрын
Heartful song ❤
@biblemissionkuwait7365
@biblemissionkuwait7365 5 ай бұрын
Maranatha Brother 🙏
@johnwesly16
@johnwesly16 5 ай бұрын
Excellent lyrics nd sweet full voice nissi Johns garu 😇
@rkarthik724
@rkarthik724 5 ай бұрын
ఈ పాటలోని మాధుర్యం అనేక మంది జీవితాలకు ఆశీర్వాదం ఈ 2024 TQ LORD🙏
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 5 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
@usurupatikishore7875
@usurupatikishore7875 5 ай бұрын
chala baagundi song
@nethalapinky7733
@nethalapinky7733 5 ай бұрын
All glory to heavenly Father ❤ thank you heavenly Father 🙏❤ god bless you all for a valuable song ❤️🙏
@gandipraveena6617
@gandipraveena6617 5 ай бұрын
meaning unnai chudandi adi vere level annayya super super song annayya
@bro.swamy-official2499
@bro.swamy-official2499 5 ай бұрын
❤🎉❤❤❤🎉❤❤🎉🎉
@user-hw1sv4yv3v
@user-hw1sv4yv3v 5 ай бұрын
Praise the lord. Super song sir
@venkateshpathi26
@venkateshpathi26 5 ай бұрын
అద్భుతమైన lyrics and music and voice of this song..thank you team for giving wonderful song.Thank you Lord for your Love
@nanieditisofficial67
@nanieditisofficial67 5 ай бұрын
Super song brother ❣️
@bandilihemadri9334
@bandilihemadri9334 6 ай бұрын
Praise the lord uncle super song hallelujah thankyou god
@bandilihemadri9334
@bandilihemadri9334 6 ай бұрын
😂❤
@VanivlogsVanivlogs
@VanivlogsVanivlogs 6 ай бұрын
Praise. the lord. Annayya
@snaveen3666
@snaveen3666 6 ай бұрын
Praise the lord...
@gowthamikottu7695
@gowthamikottu7695 5 ай бұрын
Thank God thank you brother for the heart felt song, worship, confidence on God's love, protection, security and encouragement and His companionship that never leave us ..... Yes that is enough enough ...His presence is enoughall Glory to God 🙌
@NoelGospelMinistry
@NoelGospelMinistry 5 ай бұрын
❤❤❤
@anilp4636
@anilp4636 5 ай бұрын
..wow wonderful song lyrics singing very nice 👍❤🎉 Glory be to God 🙏
@kosyoutubechannel6517
@kosyoutubechannel6517 5 ай бұрын
Wonderful song and lyrics and voice also super GBU
@JonathanJoyce-ph3ne
@JonathanJoyce-ph3ne 6 ай бұрын
Glory to God alone .....Thank you dear uncle for the heart touching lyrics, thank you dear Bro.joshua for bringing out the amazing music and it was really amazing...we praise God for this beautiful song that changes many lives and bring God glory ❤
@sudhayelchuri4845
@sudhayelchuri4845 5 ай бұрын
Awesome song Brother....nd very heart touching singing...🙏💐💐💐
@ravikanthkamuni
@ravikanthkamuni 5 ай бұрын
All Glory to God❤. Heart touching lyrics and vocal🎉 God bless all your team.
@yesupadamch6982
@yesupadamch6982 5 ай бұрын
Loved it.. all glory to Heavenly Father 🙌
@user-mq2gw6nh5u
@user-mq2gw6nh5u 5 ай бұрын
Gloritogod
@opngloryministries19211
@opngloryministries19211 6 ай бұрын
❤🙏👌👏👏👏👏
@poojabhupathi
@poojabhupathi 5 ай бұрын
Glory to God 🙏
@user-xh2om5mz1u
@user-xh2om5mz1u 6 ай бұрын
Heart touching song ❤🙏 praise the lord
@karukarunakar7907
@karukarunakar7907 5 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉❤
@zampanialfred5894
@zampanialfred5894 5 ай бұрын
Praise the Lord ❤
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 8 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 58 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 32 МЛН
RAVIKOTI THEJUDU | NISSY JOHN | HADLEE XAVIER | KRANTHI CHEPURI
7:34
Kranthi Chepuri
Рет қаралды 771 М.
Nannu Choochuvaada :: Telugu :: Fr.S.J.Berchmans ::Jebathotta Jeyageethangal #teluguchristiansong
7:14
NAA DHEHAMUNU | JOHN NISSY | JOEL KODALI | HADLEE XAVIER | 4K
7:15
ADBHUTHAM CHEYUVAADAA|JOEL N BOB|SAMARPAN D WORSHIP BAND|BLESSY GODWIN|SAREEN IMMAN|TELUGU WORSHIP
8:00
Joel N Bob - SAMARPAN D Worship Band Official
Рет қаралды 157 М.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 8 МЛН