సత్యవతి, నేను విడిపోయామా..?

  Рет қаралды 176,401

SATYAVATHI A VILLAGE WOMAN

SATYAVATHI A VILLAGE WOMAN

Ай бұрын

ఈరోజు నాకు కావాల్సిన నారు తేవడం కోసం కొయ్యలగూడెం సంతకు వెళ్తున్నాను

Пікірлер: 428
@LakshmiYasangi
@LakshmiYasangi Ай бұрын
సత్యవతి కి కూడా కొన్ని కోరికలు ఉంటాయి..... కానీ నువ్వు అవేవీ పట్టించుకోకుండా నీ చాదస్తం తో వాళ్ళ మైండ్ తింటావ్.... మేము కూడా చాలా సార్లు చూశాం వీడియోస్ లో..... అది ఇది అని ఏదో ఒకటి వాగుతూనే ఉంటావ్.... నీకు అవసరం లేనివి కూడా వాగుతూనే ఉంటావ్.... ఎవరు ఉంటారు ఓపిక గా..... తను కూడా అన్ని భరించే ఉండలేక వెళ్ళిపోయింది.... తన తప్పు ఏం లేదు... మకే విసుగు వస్తది.. చెప్పిందే చెప్తవ్.... ఎలా ఉంటది ఇంకా తను... మళ్ళీ తనని నెగిటివ్ చేసి మాట్లాడుతున్నావ్ ఎంత బాగా
@sudharani1037
@sudharani1037 Ай бұрын
Avunandi
@Durga-ut9zl
@Durga-ut9zl Ай бұрын
❤❤ తమ్ముడు బాధపడకండి పుట్టింట్లో ఎన్ని రోజులు ఉంటుంది వచ్చేస్తుంది ఆమెకు బాధ్యతతో ఉండాలి అని తెలుసు ఎదో కోపా తాపాలు భార్య భర్త లా మద్య అవన్నీ పట్టించుకో వద్ధు ఈరోజు నుంచి బడీ సటాట్ అయ్యింది వస్తారు లే బాధా పడకుండా నీపనులు నువ్వు చేసుకో ❤❤
@karuna5189
@karuna5189 Ай бұрын
మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ ఈ వీడియో సత్యవతి చూస్తే మీ మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది కదా ఇద్దరూ కూడా సర్దుకుని పిల్లల గురించి ఆలోచించి మంచిగా జీవనం సాగించండి హ్యాపీగా వీడియోస్ చేసుకోండి
@user-rz2dk2zt4b
@user-rz2dk2zt4b Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@suvarnareddy4585
@suvarnareddy4585 Ай бұрын
అబ్బులు గారు మీ మాటలు అపద్దాలు కాదుగా సత్యవతి గారు హాలిడేస్ కి వాళ్ళ అమ్మ గారి ఇంటికి వెళ్ళేరు రేపు వస్తారు పిల్లలు స్కూల్ వెళ్తారు 🤔
@kuwaitkurradu
@kuwaitkurradu Ай бұрын
Hi bro ఎంత గొడవ అయితే చిన్న problem ఉంది అని చిన్న గొడవ అయింది అని చెప్పుకోవాలి ఇలా ఆమె గురించి ఇలా చెప్పకూడదు ఇలా చెప్పారుగా చూసి మీ భార్య సూసైడ్ చేసుకొన్న చేస్కోంటారు plz ఈ వీడియో డిలీట్ చేసేయండి యూట్యూబ్ కోసం గొడవ వెస్ట్ అండి మీరు పెద్ద మనసు చేసుకోవాలి అండి ఈ వీడియో డిలీట్ చేసేయండి ఆమె చుస్తే వాలా అమ్మ చుస్తే బాగోదు అండి
@harithay2730
@harithay2730 Ай бұрын
అబ్బులు గారు మీకు ఉన్న ఓర్పు కి నేర్పు కి 🙏🙏🙏🙏 చాలా ఓపెన్ గా టాక్ చేస్తున్నారు 🙏🙏🙏🙏💐💐💐💐
@DIVYANAGUNOOR9848
@DIVYANAGUNOOR9848 Ай бұрын
ఇదంతా వ్యూస్ కోసం అని బాగానే అర్థము అవుతుంది మాలాంటి వాళ్లకు వ్యూస్ రావు కానీ ఇలాంటి పనికిమాలిన వాటికీ లక్షల్లో వ్యూస్ వొస్తాయి అదేంటో లోకం 🙏
@Dragontelugugamerr
@Dragontelugugamerr Ай бұрын
నవ్వడం లోనే అర్థం అయిపోతుంది మాకు నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావని
@akhilaglory3604
@akhilaglory3604 Ай бұрын
Satyavati is were hardworking women,abbalu is pedda sodi gabulu.she is perfect mother wife.
@mammumammu5037
@mammumammu5037 Ай бұрын
బాధపడకండి నీలాంటోడు దొరకాలంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి
@cutevideos1239
@cutevideos1239 Ай бұрын
భార్యా ని ఇలా పబ్లిక్ లో పెట్టడం తప్పు
@NIVEDAPAUL
@NIVEDAPAUL Ай бұрын
Avunu itrs wrong
@SUNEETHANAKKALA
@SUNEETHANAKKALA Ай бұрын
Vaali antha polished ga think cheyaleru andi .
@ravikumarravi1820
@ravikumarravi1820 Ай бұрын
వీడియోడ్ తీయడం కొంతమందికి ఇష్టం ఉంటుంది మరి కొంత మందికి. ఇష్టం వుండదు అలా అని ఫోర్స్ చస్తా యాల
@yamini_official-ci5dv
@yamini_official-ci5dv Ай бұрын
మీ దుంపలు తెగ ఇది ఎక్కడి పోయాకాలం రా బాబు ఒకరినీ చూసి మరొకరు చేస్తున్నారు వ్యూస్ కోసమా ఇలా చేస్తారా ఛీ
@madhavareddy2950
@madhavareddy2950 Ай бұрын
Yes yes 😂😂😂😂
@suvarnareddy4585
@suvarnareddy4585 Ай бұрын
మీలాంటి భర్త దొరకడం ఆమె చేసుకున్న అదృష్టం అండి మీరు ఎంతో కష్ట పడి అంత మంచి గా ఇల్లు కడుతున్నారు అంతకంటే ఇంకా ఎం కావాలి అయ్యో దేవుడా సత్యవతి గారు తప్పకుండ ఇంటికి రండి అబ్బులు గారు చాలా మంచివారు మీ కోసమే గా ఆయన కష్టం మీరు ఫిల్ అవ్వకండి అబ్బులు గారు
@UmaUma-rb3yo
@UmaUma-rb3yo Ай бұрын
Chakkati samsaaram vadhili poyindhi satyavati. Chaala mondidhi
@Hasini13
@Hasini13 Ай бұрын
అబ్బులు గారు మీలాంటి భర్త దొరకడం సత్య వతి అదృష్టం,తను కూడా అన్ని పనులూ చేస్తుంది ,కానీ సత్యవతికి కొంచం పొగరు.
@sowmyasuneel6172
@sowmyasuneel6172 Ай бұрын
Meru KZfaq lo manchiga ranistunnaru KZfaq lo videos peditene kada dabbulu vastai Baga unnaru ellu kattukunnaru thanu kuda bhadyataga undali ga thanaki thala pogaru
@chbaby2310
@chbaby2310 Ай бұрын
ఏ బాధలు లేకుండా సాఫీగా పోతుంది నీ జీవితం మీ జంటకి దిష్టి తగిలింది ఏమో
@VLakshmi5342vlogs
@VLakshmi5342vlogs Ай бұрын
హాయ్ అన్న మీరు బాధపడకండి వదినమ్మ వచ్చేసింది భార్యాభర్తల మధ్యన గొడవలు కోపాలు వస్తాయి కానీ సర్దుకుపోవాలి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ల భవిష్యత్తు కోసమే ఆలోచించాలిఅన్న మళ్లీ వెళ్ళండి అన్న వదినమ్మ దగ్గరికి తీసుకురావడానికి మీరు ఎప్పుడు సంతోషంగా కలిసి మెలిసి ఉండాలి 🥰👨‍👩‍👧‍👦 హ్యాపీ ఫ్యామిలీ👍🥰😘
@Rajicooks123
@Rajicooks123 22 күн бұрын
తమ్ముడు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి మీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
@sireeshagarapati6025
@sireeshagarapati6025 Ай бұрын
సత్యవతికి నిజంగానే పొగరు అన్న ఎందుకంటే సత్యవతికి కొంచెం గీర మనం ఎక్కువ అన్ని తెచ్చి పెడుతుంటే తిని ఉండలేక సత్యవతికి పొగరు
@chiranthreddyk5034
@chiranthreddyk5034 Ай бұрын
😮
@LavanyaLakka-by7ci
@LavanyaLakka-by7ci Ай бұрын
అబ్బులు కు KZfaq videos పిచ్చి.. సత్యవతి కి ఇంటి పనులు బద్దకం..KZfaq videos అంటే ఇష్టం వుండదు..మీరు ఇద్దరు ఇలా వుంటే కాపురం ఇలాగే వుంటుంది..ఎవరో ఒకరు కొంచెం తగ్గితె మీ కాపురం బాగుంటుంది..పిల్లలు కూడా బాగుంటరు
@lakshmich4058
@lakshmich4058 Ай бұрын
Video సంగతి వదిలేయండి ఇద్దరూ చాలా కష్టపడ్డారు ఇల్లు ఇంత బాగా తయారు అయ్యాక ఈ గొడవేంటి సెలవులకి వెళ్ళినట్టుంది
@dynamicstunts3662
@dynamicstunts3662 Ай бұрын
నిజంగానే సత్యవతికి చాలా పొగరు ఉంది నువ్వు అంత కష్టపడుతున్నావ్ పాపం అనిపిస్తది
@user-pm6df1ew7f
@user-pm6df1ew7f Ай бұрын
Hi, annaya, mi, video, s, kosam, ediri, chustuna, eni, rojulaku, ellanti, video, chusi, baadaga, undhi, vadhina, nu, tapuga, anukokandhi, edaru, kastapadhi, enta, manchi, ellu, kattukunaru, annaya, pillala, selavulu, unahi, kada, aduke, vadhina, amma, vala, ento, undhi, kavachu, school, open, anayi, kada, vastundemu, miru, epudhu, happy, family, ga, udalani, eni, rojula, tarvata, ellati, video, chusta, ani, anukoledu, miru, pillalu, sukamuga, unadali, 😊❤😊
@teja66555
@teja66555 Ай бұрын
Don’t worry abbulu garu anni sardukontayi thane realise ayi vasthundi you take care of your self 😊
@SandhyaRani-pb4ud
@SandhyaRani-pb4ud Ай бұрын
Meeru chala badapaduthu chepthunnaru me daggariki ame tappakunda vastadule andi badapadakandi
@sharongrace1347
@sharongrace1347 Ай бұрын
Video teyadam raakapovadam valla mee madya duram perigindaa Thanu roju paniki velliddi Intlo pani chesukuntadi Vantalu parvaledu bagane chestadi Village lo untundi kabatti illu neat ga pettukovadam rakapovachu Daaniki meeru enthala critisize cheyadam avasaramaa Meeru chala too much matladutunnaru Wife ni anthala andari mundu takkuva chesi mataladutunarante Me samskram ento ardamavutundi
@narsummurty
@narsummurty Ай бұрын
సత్యవతి గారు నీ భర్త చాలా మంచివాడు తిట్టే దగ్గర ప్రేమ ఉంటుంది తెలుసా. మాయ మాటలు చెప్పే మొగుడు కన్న ఇతను చాలా మంచివారు. దేవుడు ఏం చెప్పాడు భార్య భర్తలు కలిసి ఉండాలని. అర్థం చేసుకుని పిల్లల కోసమైనా కలిసి ఉండండి. అబ్బులు గారు అబద్ధాలాడి ఫ్రాన్స్ చేసే వీడియో కాదు ఇది. తన కష్టపడింది కూడా దాచుకోకుండా చూపించే అతను.
@user-js7zd3gr9m
@user-js7zd3gr9m Ай бұрын
Anavasaramga godavalu padi pillala future paducheyakandi.
@TECHHASEEBKHANC
@TECHHASEEBKHANC Ай бұрын
Good uncle. Second marriage ki congrats 👏 🎉🎉🎉🎉
@PremaErnest
@PremaErnest 26 күн бұрын
😂😂😂
@PuliAshwanthvlogs
@PuliAshwanthvlogs Ай бұрын
అవును ఆబ్బులు గారు సత్యవతి ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తుంది అంటున్నారు మరి మీకు ఉదయం 5 గంటలకు టిఫిన్ బాక్స్ కడుతుంది కదా.అబ్బులు గారు గొడవ పడని ఇల్లే లేదూ. కానీ మెఱు నాలుగు గోడల మధ్య గొడవ ఇలా పబ్లిక్ గా పెట్టరు. ఇపుడు ఇంతమది coments పెడుతున్నారు. కాని ఫైనల్ మీరు కలిసి పోయి మంచి వీడియో స్ చేయండి
@satyaram794
@satyaram794 Ай бұрын
Nee నవ్వు లో తెలుస్తుంది ఇదంతా ప్రాంక్ వీడియో అని
@sirisiri9932
@sirisiri9932 Ай бұрын
Annaya you are really great👍👍👍👍 she must understand you annaya you are gift from god for your wife👰 i will pray for her God will change her in mind you just be strong💪
@San_senorita
@San_senorita Ай бұрын
Ila video lo ame gurinchi negative ga chepthe,imka ravalani anukunna drop ayipodhi ee video chusava
@veenareddy5352
@veenareddy5352 Ай бұрын
Abbulugaru Satyavatini mi daughterlaaa anukondiee...apudu satyavatitoo maximum e problem raduuu.....okavelaa chala seriousgaa untee mi daughter itee e decision tisukontarooo alaaa decision tisukondieee.... Tnq😊😊
@joejyothsnarani9098
@joejyothsnarani9098 Ай бұрын
Satavati garu kuda anni panulu cheystharuu bayata paniki avida kuda veyltaru kadha .... Mrg 5 ki leychi vanta cheystharuu kadhaa andi ... Kani intilo godvalu main ga couples godavaluu intilo unte baguntayi entha public cheysaruu avida vasthundaa? Miru wife ki respect evandi and return miku vasthudni intilo satyavathi work cheyakunda intiloo panimanishi ni peytaraa miru ... Miru house kosam kashtapaduthunaru correct ye but miru gap evaru astamanm edo okati cheypthune untaru Miru correct ga undandi first
@user-ch8ys4fc4x
@user-ch8ys4fc4x Ай бұрын
Abbulugaru meeru sathyavathigurinchi ala cheppakudadu meeku chala opija kadha alage eait cheyandi thanu vasthundhi me iddharidhi kadu life me pillaladhi valla kosam iduru adjust kavaki prathi intlo untai kani avi social media ku vadhhu thammudu konchem opikatho undandi
@asmashaikh6002
@asmashaikh6002 Ай бұрын
Meeru vellakandi ame vasthundi
@user-vm8my5hw3e
@user-vm8my5hw3e Ай бұрын
Abbulu garu pilla manchi kosam mee eddaru pantalaku pokunda ventane kalacioondi.
@Laxmiramesh393-qyrz
@Laxmiramesh393-qyrz Ай бұрын
కొంచం బెట్టు ఉంటది మిరే సర్ది చెప్పాలి.. వచ్చేస్తుంది లే అన్న.. పిల్లలకు స్కూల్ మిస్ చేయకండి మీరు ఎలాగోలా పిలుచుకురండి 👍..
@SwethaAnvesh-1215
@SwethaAnvesh-1215 Ай бұрын
Edhi oka bajana aipoindhi prathidhi yt lo pettadam..next satyavati vachesindhi ani video vasthadhi see..assal kalavamu ika ankunapudu ilanti videos pettandi😊
@cathrinejoseph8633
@cathrinejoseph8633 Ай бұрын
Satyavati is innocent. She's brought up like that. Dont scold her. She too is a very hard working. Try to be nice with her😊
@San_senorita
@San_senorita Ай бұрын
Avidaki youtube lo kanipinchadam istamledhu ayina meru videos thesthuna opikaga untundhi meru balavantham chesthunaru,imka next entante comments lo ameni thiduthunaru adhi avidaki nachhatledhu endhuku ante ee videos valla relatives mee relatives kuda chustharu ga apudu avida negative avudhiga adhi evariki ye ladies ki ala nachhadhu. KZfaq videos theyaledhane mee godav start ayindhani maku ardhamindhi main reason idhe.youthbe gurinchi ila godava padi kalisimelisi paniki vellevallu undevallu, ipudu youtube valla godava ante emina bagundidha asalu,madhyalo pillalu.avidaki videos theyadam istamle ala ani kaliga undadhu videos theyaleka paniloki velludhi,meetho maata padaleka, kastapadi ravadanikina ready ga undidhi kani videos theyadhu ,istamlenapudu force cheyakudadhu.
@jyothitripurari3323
@jyothitripurari3323 Ай бұрын
Correcte kani abbulu gariki 70 velu vostunnai kabatti videos tiy tiy antaru aa dabbu undabatte ga illu ayindi. Avida kanipinchakunda kuda tiyachu videos. Antha daniki illu vodili veltara evari kosam kattaru illu. Manchi manchi cheeralu kontunnaru Sunday non veg testaru apudapudu baitaki tiskeltaru. Church ki veltaru Edo unnantha lo bagane chuskuntunnaru abbulu garu. Pillalu bhavishyattu kosam dabbu kosam videos chestunnaru adi artham cheskovali. Ila mondi cheste evariki nastam cheppandi alochana undali. Koncham
@user-fp4nc8kx3s
@user-fp4nc8kx3s Ай бұрын
Ala mi wife gurinchi cheppadam enti andi emina unte evariki teliyakunda matladukovali ee video chuste badapaduthundi
@user-ji7ll9zz4o
@user-ji7ll9zz4o Ай бұрын
Ponile bro tane vastundi meru chala great
@amma.g3370
@amma.g3370 Ай бұрын
సత్యవతి అనే పేరు ఉండే వాళ్ళు కొంత మంది గర్వాంగా ఉంటారు తమ్ముడు.దేవుడు మిమ్మల్ని త్వరలో కలుపుతాడు తమ్ముడు. ఓపిగ్గా ఉండు నాన్న పిల్లలు ఉన్నారు. 🙌🏼🕯️✝️🕯️🙌🏼
@Suma-xt7zp
@Suma-xt7zp Ай бұрын
ఖమ్మం అక్క తో మాట్లాడించండి. ఆమె మీకు కొంచెం దగ్గర కద.
@SivaTalluri
@SivaTalluri Ай бұрын
నాకు ఎందుకో ఇది ప్రాంక్
@adavikottusupriya1345
@adavikottusupriya1345 Ай бұрын
S... 💯 Frank..
@sandheep129
@sandheep129 Ай бұрын
Avunu chala baga ardam chesukoni happy ga unde villu vidipovadam ani thumbnail pettadam fake video
@jyothitripurari3323
@jyothitripurari3323 Ай бұрын
Prank kadandi nijame nenu adiganu watsapp lo message chesa apude Ila ayindi ani chepparu. Nijame
@adavikottusupriya1345
@adavikottusupriya1345 Ай бұрын
@@jyothitripurari3323 Avunaa Andi Nammalekapothumnna Andi.. They Are very understanding couple Soo sad 😢😢. Plz come back Satyavati plz
@SivaTalluri
@SivaTalluri Ай бұрын
@@jyothitripurari3323 తాగి వచ్చి కొట్టే భర్త మారాలని పూజలు చేస్తారు.... మంచి భర్త వస్తే దూరం జరుగుతారు......
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 Ай бұрын
నువ్వు చాలా మంచివాడివి. దేవుడు నీకు న్యాయం చేస్తాడు.
@sarepriyanka5578
@sarepriyanka5578 Ай бұрын
Abbulu annaya meru ante chala gouravam naku. Entha kastapadtharu family kosam. Barya pillalu thappa vere lokam ledhu meku. Nijanga meru great. Epudu vala gurinche alochistaru.
@aanya16199
@aanya16199 Ай бұрын
Thanu kuda polam panulaku veltund kada alasipoyi mrng levadam knchm kastamgane untund.thanani ardmcheskodanki try cheyand..
@Newscasts
@Newscasts Ай бұрын
Nijame uncle meeru cheppindhi antha anni kanipinchai vedios lo but milo koncham cheppindhe cheppatam koncham nasa vundhi Adhi okkati maarali meelo
@user-zc1hf1yq5g
@user-zc1hf1yq5g Ай бұрын
Enchakka emi kavali anna abbulu nuvvu ippicchevadivi… don’t worry abbulu! Mogudini vadilesi vacchina adadaanini evaru enta kalaam chusukuntaru?
@prabhasofficial526
@prabhasofficial526 Ай бұрын
Thammudu nuvu chala manchivavadu
@lalajagadishgopallal4408
@lalajagadishgopallal4408 Ай бұрын
Mee satyavathi garu chala manchi avida . Avdigurunchi wrong ga mataladutunnaru
@Chandusingerchandu
@Chandusingerchandu Ай бұрын
Miru dhorakadam Aveda ke chala lucky so e generation lo elaa undeavallu evaru leru so really miru great brother so ah sister Mali vachestaru. Take care brother
@ramanipidugu5580
@ramanipidugu5580 Ай бұрын
Satyavathi ki pogaru ekkuva ade pillaki vachindi abbulu enta kasta padatunnavu
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 Ай бұрын
👌👌👌
@user-ni9yb4qt2x
@user-ni9yb4qt2x Ай бұрын
Yenduku Andaru satyawati ni pogaru antaru..ala anakandi plssss...thanu chala kastapadutundi family kosam..abbulu yenni tittina sardikuntundhi paapam😢😢😢😢
@janakidevi3088
@janakidevi3088 Ай бұрын
Chaala tappu chestondi satyavathi. Meeru cheppa kundaane ardham avvutundi aame nature.eppudu moham meeda navvu undaadu.amme nu chuusi pillalu kudaa alla ge tayyar avtharu.valla bhavishyatha paadu chesthondi.meeru family sukha paddali anni entha kasta pattund naaru
@Bhavani-official44
@Bhavani-official44 Ай бұрын
Miru chala manchivaru abbulu,aa sathyavathi ki mamulu badayi kadhu asalu,adho rich kid laga chesthundhi,annitiki kalame samadhanam chepthundhi ,miru badhapadakandi,mikem thakkuvandi chakka panimanthudu miru, family ni chakkaga maintain chestharu
@tbhanu7120
@tbhanu7120 Ай бұрын
Meeru best brother 🙌
@user-rn5nx4zt2b
@user-rn5nx4zt2b Ай бұрын
తమ్ముడు బాధపడకు నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను నువ్వు మనుషులలో చాలా గొప్పవాడివి కష్టపడుతూ అంత ఇల్లు కట్టావు నీ బాధను సత్యవతి అర్థం చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలి సత్యవతికి నువ్వు దొరకడం చాలా అదృష్టవంతురాలు ఏ ఆడదానికి దొరికిన గొప్ప భాగ్యం సత్యవతికి దొరికింది❤❤❤❤
@akulaajay197
@akulaajay197 Ай бұрын
నిజంగా అన్న మీరు గ్రేట్
@sireeshamaganti
@sireeshamaganti Ай бұрын
Meru prayer cheyandi enka satyavati daggara ki velli brathimiladandi
@madirisrilatha
@madirisrilatha Ай бұрын
Valla amma vallatho matladandi abbulu garu
@PURNESH_DOMMMETI
@PURNESH_DOMMMETI Ай бұрын
Anna bada padaku wait cheyi manchi rojulu vasthayi
@nallpoguvengaiah1418
@nallpoguvengaiah1418 Ай бұрын
బాధపడకండి అన్న
@raji.setti_456
@raji.setti_456 Ай бұрын
Velli meru pillalani tesukurandi malli valla carrier padu avuthudi pillalani tesuku vaste appudu avidey vasthadi
@shanthireddy3842
@shanthireddy3842 Ай бұрын
Avunu chala opikaga avadani chusukunnaru...satyavathi ki telivi ledu
@ramugangavaram3456
@ramugangavaram3456 Ай бұрын
Appudu happy ga undandi
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 Ай бұрын
బ్రో మీ లాంటి భర్త దొరకడం ఆమె అదృష్టం. ఇంత బాగా ఇల్లు కట్టావు.
@srishafunny8511
@srishafunny8511 Ай бұрын
Vadu oka vedhava ra😢😢😢
@maninalli9720
@maninalli9720 Ай бұрын
Anna yemi badhapadaku anna meru yenthakastapadatharo mee video lu chustunnamu don't vary anna
@lakshmimancha9384
@lakshmimancha9384 Ай бұрын
అబ్బులు నాకు75అనుభవంతో చెప్తుతున్నా ఓర్పు అవసరం
@user-js7zd3gr9m
@user-js7zd3gr9m Ай бұрын
Chala rojula tarvatha kanipincharu. Emaindhi ani kangaru paddamu. Bagunnaru kada
@anithakalyankar6084
@anithakalyankar6084 Ай бұрын
Hi abbulu garu...edi emaina me wife ghurinchi ala bayata vallaku video tesi pettakunda untey bagundedi e roju kakunna repaina meeru kakulstaru kani e video chala Mandi chusi untari kada
@durgasravanidharmana3669
@durgasravanidharmana3669 Ай бұрын
Mavvukoni matdthuntene ardamavthundi esnatha sodi ani, entha house kattaka vidipotara , makendhuku andi e sodi , njmga godava ayte edantha vdolo chepparu yndhukunte godava imka perigipiddi kabatti
@b.bhavani1562
@b.bhavani1562 Ай бұрын
Tammudu kalskunntar meer
@akkipalli.thulasia.thulasi9006
@akkipalli.thulasia.thulasi9006 Ай бұрын
😊😅 Satya Vachan Madhur bazar Patrika mukaddar Bhojpuri makan ka Satya Vachan😊😊
@KrupaPrasanna-rz5zs
@KrupaPrasanna-rz5zs Ай бұрын
👏👏👏👌🙏
@SanjeevKumar-et8ye
@SanjeevKumar-et8ye Ай бұрын
4 am ki lechinattu chala videos pettaru kada. Ante meru abaddam cheptunnara. Leka abaddam video pettara meru.
@lakshmisri5777
@lakshmisri5777 Ай бұрын
నీకు ఎవరు ఇట్లాంటి సలహా ఇచ్చారో తెలియదు గాని. ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. పెద్దల మధ్యలో కూర్చొని పరిష్కారం చేసుకోండి.
@manjulaginneru5970
@manjulaginneru5970 Ай бұрын
Edi valla... personal metar.. Valle chusukuntaru. .
@narendhrabandi9850
@narendhrabandi9850 Ай бұрын
This is prank I know 😂😂😂😂😂NenU nammanu. Meeru good husband....KoncheM Kopapadina meere Matladathaaru 😂😂😂😂😂Prank Nenu Assalu nammanu ❤❤❤❤❤
@AnilKumar-on5gr
@AnilKumar-on5gr Ай бұрын
Enjoy pandagooo
@lakshmich4058
@lakshmich4058 Ай бұрын
ఏమి కాదు పిల్లలతో వచ్చేస్తుంది
@lalbeeshaik-9684
@lalbeeshaik-9684 Ай бұрын
Don't worry bro ..... she is lucky person me lanti husband ravadam
@dkdk-gg5lz
@dkdk-gg5lz Ай бұрын
నస గాడు😂 ​@@lalbeeshaik-9684
@bhanusamya
@bhanusamya Ай бұрын
Nijame Anna pogarvu undhi ameki
@VanamKusuma
@VanamKusuma Ай бұрын
Satyavathi gaaru barya barthala madya ilantivi vachinappude aa bandhanni balaparuchukovali kaani balahina paruchukokudadhu.....artham chesukondi...
@arunapalle7220
@arunapalle7220 Ай бұрын
A malle chettuki aakulu thempandi puvvulu yekkuva vasthae anna.
@nithikandpranav8227
@nithikandpranav8227 Ай бұрын
Me madhya enni vunna public ga channel lo pettakandi.ela cheyadam valana godavalu perugutay.ego laku pokunda adjust chesukuni ardam chesukoni eddaru happy ga vundandi
@aadyasasi718
@aadyasasi718 Ай бұрын
మిరు ఇద్దరు ఎపుడు గొడవ పడలేదుగా ఎందుకు విదిలో పడుతున్నారు మిరు చేసింది కరెట్ కాదు మిరు కలిసి జీవించాలి కాబట్టి ఓర్పు అవసరం ఈ రోజుల్లో ఇద్దరు కలిసి ఉండడం కష్టమే కానీ అందులోనే అనున్యం ఉంది ఫ్యామిలీ కోసం తగ్గడం తప్పేమీ కాదు తమ్ముడు ఒకసారి ఆలోచించు ఇల్లంతా సందడి గా ఉండేది ఇప్పుడూ నువ్వూ ఒకదివే బాధ పడుతున్నావు నీ వీడియో సత్య వతి చూస్తుంది అనే petti ఉంటావు
@Navitha1993
@Navitha1993 Ай бұрын
Abhulu garu Mi family valla nu gurinchi KZfaq lo pettakandi valla nu thittakandi Ala miru appudu kalisi undevallu vidipoala Chesta ru e comment s pette vallu valley vestaru miru ala matladakandi 😊
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r Ай бұрын
🎁👑🎁SATYAVATHI SISTER 🎁👑🎁
@gunalakshmi8112
@gunalakshmi8112 Ай бұрын
అసలు. బాధ పడవదు. అబుల్ పరవాలేదు అంతా బాగానే ఉంటాయి
@manchimatachannel4424
@manchimatachannel4424 Ай бұрын
Kopam andarki vasthundhi,nduku anukuntuni satyavati garu alaga
@sheenavinny1970
@sheenavinny1970 Ай бұрын
KZfaq kosam bharya tho godava padathara
@Rani-vc7yl
@Rani-vc7yl Ай бұрын
ఇది నిజంగా ప్రాంక్ ఎందుకంటే సత్యవతి వచ్చేసింది. తనని చూస్తునే మాట్లాడుతున్నాడు నవ్వుతున్నాడు అబ్బులు తిట్టేవ్వన్ని కామెంట్లో జనం తిట్టిన వి
@viseshusha7875
@viseshusha7875 Ай бұрын
Vallu vidipothe antha happy ga navvuthu Ela matladuthadu
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r Ай бұрын
🎁🎁👑👑👑🎁🎁 Don't very ABBULU Satyavathi sister Come back Holy spirit help God Grace Good family Congratulations Prayer start ABBULU good News 👑👑👑👑👑👑👑 A.David Madurai city 🎁🎁🎁🎁🎁🎁
@jennyjeslynvlogs5906
@jennyjeslynvlogs5906 Ай бұрын
ఈ మెసేజ్ డిలీట్ చేయండి తాను వింటే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు ప్ల్స్ అందరు చెప్పేది మీ క్షేమం కోసమే చెప్తున్నాం
@akulaajay197
@akulaajay197 Ай бұрын
అవును నిజమే అన
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 53 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 11 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 16 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 23 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
33:14
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 120 М.
Daily Life in village #swapnaswamyvlogs #swapnaswamyvillagelife
19:36
SwapnaSwamy vlogs
Рет қаралды 9 М.
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 53 МЛН