No video

Save Soil Compaign in Peddapur Mallanna Jatara || SAVE SOIL Let us make it happen

  Рет қаралды 1,182

Peddapur Mallanna

Peddapur Mallanna

Жыл бұрын

ఉత్తర తెలంగాణలోనె అతి పెద్ద బోనాల జాతర అయిన పెద్దాపూర్ మల్లన్న.ప్రతి సంవత్సరం కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం మల్లన్న స్వామికి బోనం సమర్పించడం ఆనవాయితీ.
జగిత్యాల జిల్లా,మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ప్రతి ఏటా జరిగే మల్లన్న బోనాల జాతరకు సుమారు లక్షకు పైగా భక్తులు భోనాలు, రెండు లక్షలకు పైగా భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటారు.
కులమతాలకు అతీతంగా భోనాలు సమర్పిస్తారు.ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మల్లన్న అంటే యాదవుల కుల దైవం కానీ ఈ జాతర లో అన్ని కులాల వారు పాల్గొనడం విశేషం.
ఎంతో విశిష్టత కల్గిన పెద్దాపూర్ మల్లన్న జాతరలో Save Soil ( మట్టిని రక్షించు) ఉద్యమం గురించి అవగాహన కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం మట్టిని కాపడుకోకపోతే జరిగే నష్టాలు, భూసారం తగ్గిపోవడం చాలా విషయాలను జాతర కి వచ్చిన భక్తులకి, రైతులకి, యువకులకి మరియు రాజకీయ ప్రతినిధులకు వివరించి మట్టి గురించి చైతన్య పరచడం జరిగింది.
#SaveSoil #savesoiltelangana #savesoil APT #savesoilmovement #SaveSoilWave #jatara #mallanna #folk #village #campaign #group #awareness #peddapurmallanna #Karimnagar #peddapur #Jagtial #telangana

Пікірлер: 2
@KoshelAppu-qy3ns
@KoshelAppu-qy3ns Жыл бұрын
🙏🙏👌
@surender1436
@surender1436 Жыл бұрын
🤘
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 32 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 8 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 9 МЛН
Komuravelli Mallanna swamy Jathara🙏#Mallanna#KomuravelliTemple
4:54
Santhu Yadav vlogs
Рет қаралды 406
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 32 МЛН