Savithramma andhari gundello dhevathagaa nilichi poyina🙏goppa soul🙏

  Рет қаралды 46,765

Ramaprabha Prayanam

3 жыл бұрын

Пікірлер: 133
@kiran.k7935
@kiran.k7935 3 жыл бұрын
తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం సావిత్రమ్మ రమ ప్రభ అమ్మ .. మానవ జీవితంలో తప్పు ఒప్పులు సహజమే..ఎవరికి దయగల హృదయం ఉంటుందో వారి జీవితం ధన్యం..🙏
@prakruthivaipu3334
@prakruthivaipu3334 3 жыл бұрын
అమ్మ నిజంగా చాలా గొప్పగా అనిపించింది అమ్మ...మీరు మాట్లాడె ప్రతీ మాట మా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ....నేను ఎప్పుడూ మీ వెనుక ఉంటాను అమ్మా...🙏🙏🙏
@user-yi3uy5cj8n
@user-yi3uy5cj8n 3 жыл бұрын
అమ్మ మీ జీవితం మాకు ఒక మార్గదర్శకం మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ
@priyamenamekuchannel5401
@priyamenamekuchannel5401 3 жыл бұрын
Savitramma🙏🙏🙏ramaprabhamma🙏🙏🙏old is gold & golden words for future generations.thanks amma me anubhavalu maa tho share chesthunaduku.🙏🙏🙏🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥priyamena,prathi vaallaki nee muulanga naa edhe 😍🙏💥😊
@jayashripotla2083
@jayashripotla2083 3 жыл бұрын
మీరు చెప్పేది నిజమే.ఏమి సాయం చేసినా బ్రతికివుండగా చెయ్యాలి.అంతే కాని చనిపోయాక ఎన్ని మాట్లాడుకున్న ఏమి ఉపయోగం లేదు.నిజంగా సావిత్రి అమ్మ మహానటి ఎప్పటికి🙏
@joeram3194
@joeram3194 3 жыл бұрын
அம்மா வணக்கம்... கடந்த 2 வீடியோக்களை நான் பார்க்கவில்லை... ஏனெனில் உங்கள் பேச்சை கேட்டவுடன் உங்களைப் பார்க்கும் ஆவல் தான் அதிகமாகிறது... இன்று தான் இரண்டு வீடியோக்களை முழுதாகப் பார்த்தேன்... அருமை அம்மா.. ஒரு நடிகர் திலகத்தைப் பற்றி ஒரு இமயம் பேசுவது போல் இருந்தது.... புத்தாண்டு வாழ்த்துக்கள் அம்மா.. நீண்ட ஆயுளோடு உங்கள் பயணத்தைத் தொடர இறைவனை வேண்டுகிறோம் அம்மா 🙏🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
🌟g.o.e ram . romba nandri sandhosham🙂🙏
@gudaveenarani1745
@gudaveenarani1745 3 жыл бұрын
రమాప్రభ అమ్మగారికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. గోరింటాకు సినిమా12 October 1979 lo విడుదల అయింది 1981 ఆగస్ట్ లో దూరదర్శన్ వచ్చినప్పుడు నేను చూసినాను నా స్కూల్ లైఫ్ లో వచ్చింది.మీ మాటల్లో ఎంతో ఆర్ద్రత దాగివుంది. కోడిగుడ్డు లో కూడా ఈకలు పట్టేరకాలు కొంతమంది వుంటారు వారిని పట్టించుకోకండి.ధన్యవాదాలు.
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 жыл бұрын
Meru correct ga chepparu..... Savitri amma gurnchi ame manchi gurinchi cheppi na...... Oka manchi mashi Meru.....
@jyothib1819
@jyothib1819 3 жыл бұрын
Ammaa! గతాన్ని పదేపదే తలుచుకొని బాధ పడొద్దు. ఆ మనుషులు ఇప్పుడు లేరు. లేనివారిని తలుచుకోవటం ఎంతభాదగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందరం పోయేవారిమ్. సంతోషంగా వుండందమ్మా బాధపడొద్దు.
@venkatlaxmi9565
@venkatlaxmi9565 3 жыл бұрын
Amma baga cheparu na jivitham lo ani badhale narakame kani manashathi ledhu kani na pillalu baggaram valla Valle na pranam nilabaduthundhi miru enni badhalu padina santhosamga unnaru 🙏🙏🙏🙏🙏🙏
@abhirampl1172
@abhirampl1172 3 жыл бұрын
ఇది అమ్మ అంటే 🔥....చికాకు పెట్టేవాలకు సరైనా full stop 🙏
@mohammadhanzala601
@mohammadhanzala601 3 жыл бұрын
Amma ur real honest great amma love u so much our family members love u amma
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 3 жыл бұрын
Amma mee matalaku samadanam cheppalem Tq maa meru health ga vundali aa baba bless meku aparanga pondali 👌🙏🙏🙏
@prabhakarrao7525
@prabhakarrao7525 3 жыл бұрын
మీ మాటల్లో ఎంతో నిజాయితీ ఉంది మేడం
@Masterarts
@Masterarts 3 жыл бұрын
@8:30 చాలా కరెక్టుగా చెప్పారు అమ్మ👌👌👌
@kushiguptha8833
@kushiguptha8833 3 жыл бұрын
Amma I don't like skip the adds because maybe it's helped to you. Love you amma❤️🙏
@abhirampl1172
@abhirampl1172 3 жыл бұрын
అమ్మ గారి సినీ జీవితం ఒక్క ఎత్తు అయితె అమ్మ అనుభవాలు ఆమె సిని జీవితానికి మించినది...అందుకె friends నెను చెప్పదల్చుకునేది ఏంటంటే ఆమె వయస్సు, ఆమె అనుభవాల ముందు ఆమె కాలిగొటికి కూడ సరిపొము 🔥యదార్థం వింటే కొందరికి ఎక్కద నుండొ మంట రేగుతుంది.🔥 ...respect her views friends ☺️👍
@sunandaraja3618
@sunandaraja3618 3 жыл бұрын
Yes true. Meeru chependi 100% correct Amma.
@anithagk2373
@anithagk2373 3 жыл бұрын
Chaala interesting as madladaru maami......savithramma sundaram.....andgam....goppa mahanati tho.mee anubhavam.gurinchi cheppinandhu be avunnayi maami...💓💓💓💓
@swatantraambadas5672
@swatantraambadas5672 3 жыл бұрын
Mee dwara telusukuntunnam amma Chala vishayalu chepthunnaru🙏🙏🙏
@kumarirajanala2287
@kumarirajanala2287 3 жыл бұрын
Ammamma Garu your vlog 👌👌💐 Mary Christmas 🎉🎂 happy new year ❤️🐇🎉🎂 your amazing ❤️ God bless you 🙏 Savitri garu is legend 😃😃💐
@vijaylakshmi1038
@vijaylakshmi1038 3 жыл бұрын
అమ్మ మీరు సంతోషం గా ఉండాలి అమ్మ 🙏🙏🙏
@Saravanakumar-no2tt
@Saravanakumar-no2tt 3 жыл бұрын
Love u soo much amma ♥️♥️♥️♥️♥️♥️♥️
@lakshmipodapati2625
@lakshmipodapati2625 3 жыл бұрын
Avunamma. Evari jeevitham vallu edurkoni jeevinchali👍🙏
@savithrinairpk4992
@savithrinairpk4992 3 жыл бұрын
Yes madam you are correct. we have to safe guard our people’s life matters God bless you always 🙏🙏Wish you a very happy Christmas and Mukkoti Ekadasi
@sivakumar-nq9be
@sivakumar-nq9be 3 жыл бұрын
మీరు. చెప్పింది అక్షర సత్యం, వాస్తవం.
@swathichilaka4752
@swathichilaka4752 3 жыл бұрын
I love you. Savitri Amma,
@krishnasrilatha757
@krishnasrilatha757 3 жыл бұрын
Namaskaaramamma.chaala chakkaga chepparu. Thank you amma.
@chandupeetla4866
@chandupeetla4866 3 жыл бұрын
Love u Amma meru appdu Happy ga undli sai bless you Amma
@katheraravindra3867
@katheraravindra3867 3 жыл бұрын
Same words by kamal Hassan in jaypradham interview...eee jivana pravaham lo we don't remember the others address...kamal hassan cheppinattu savitri gari ni malli kalavadini years pattinidhi....she is looking like an empress with in the car/ travelling on the road .....on those days all r busy with families and professions. No one concentrate. On the others.....well said by ramaprabha Garu and kama Hasan garu....emina the ever green actress and mahanati savitri garu....thanks madam....andaru chepina vati kanna ekkuva adugutaru dayachesi cheppavaddu( upto some extent)...don't ignore about them....thanking mam....itlu mi abhimani from the birth place of sarada garu,vijayanirmala garu,super star krishnagaru,gummadi garu(from guntur district) jai ramaprabha Garu..jai hind.....❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@padmajagandikota9714
@padmajagandikota9714 3 жыл бұрын
amma,enta happy ga vundo,mimmalni chustu vunte
@subbalakshmigk2350
@subbalakshmigk2350 3 жыл бұрын
Amma . Meru happy ga undandi🙏🏻🙏🏻🙏🏻
@vijayalakshmir3674
@vijayalakshmir3674 3 жыл бұрын
AMMA orue paindgheana old songs venepesthaiee.😊
@umamaheswari7538
@umamaheswari7538 3 жыл бұрын
I love you amma 🙏🌹👍👏👌❤
@rajant.g.5071
@rajant.g.5071 3 жыл бұрын
Maa vote super lady star Ramaprabrba karu. 🙏🙏🙏
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 3 жыл бұрын
Amma ramaprabha garu wish happy new year
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 жыл бұрын
అమ్మ. ఈ.వీడియో. చాలా మంచి గావుంది. అమ్మ. మీరు. జాగ్రత్త గా.వుండాలి. సరైన అమ్మ. నాపేరు భాను కాకినాడ నుంచి. మీరు సూపర్ అమ్మ. మీకోసం.👏🙏👏🙏🌹👈👍
@kareemakareema1291
@kareemakareema1291 3 жыл бұрын
Ha made kkd ni
@sujathak566
@sujathak566 3 жыл бұрын
amma namasthe, happy christmas amma
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥Sujatha k,very very happy cristmas😍😍
@PavanTelugutraveller
@PavanTelugutraveller 3 жыл бұрын
Happy Christmas Amma.
@angelinsupriya6033
@angelinsupriya6033 3 жыл бұрын
Awesome memories 😍😍😍
@sailajak1545
@sailajak1545 3 жыл бұрын
🙏👏🏻 amma meru correct great amma 😀💕
@vijayasanthibaby411
@vijayasanthibaby411 3 жыл бұрын
Amma meeru Chala goppavaru.
@rrnewwings3683
@rrnewwings3683 3 жыл бұрын
Mi royalty naku istam amma.
@usharani1777
@usharani1777 3 жыл бұрын
Great Amma 🙏🙏🙏
@srik1999
@srik1999 3 жыл бұрын
Living legend ramaprabha mam 🙏🙏
@trendingtopics4884
@trendingtopics4884 3 жыл бұрын
You are correct 💯
@jaggu_vizag
@jaggu_vizag 3 жыл бұрын
Amma me prethi mata animithayam..
@streetgaming5726
@streetgaming5726 3 жыл бұрын
Super amma
@karunasree5074
@karunasree5074 3 жыл бұрын
Hi , amma
@abhirampl1172
@abhirampl1172 3 жыл бұрын
ఒక్కరికి అభిమానివి అయినంత మాత్రనా ఇంక్కొకరి అభిప్రాయలను చిన్న చూపు చూడడం సరి కాదు...comments పెట్టడం easy కానీ మీరు ఇంక్కొకరిని ఎంత మాత్రం respect ఇస్తారు అనేది proves ur value తెలుస్తుంది .....
@socialtake1083
@socialtake1083 3 жыл бұрын
Amma Happy New year.🙏🙏🙏🙏
@mrs.leekitchen2273
@mrs.leekitchen2273 3 жыл бұрын
లీల. అమ్మా జెమిని గణేష్ గారు కాంచాన గారి సినిమా లో చేశారు నేను ఆ సినిమా చూసాను అమ్మా చాలా క్యూట్ గా వున్నారు నేను మీ ప్రతి సినిమా చూసాను అమ్మా వియట్ నామ్ వీడు లో కోడలిగా రమాప్రభ గారెనా గడుసు కోడలి గా బలే యాక్ట్ చేశారు అమ్మా మీరుచెప్పిన మాట నిజం కళా కారుల మీద నిజమైన అభిమానం వుంటే ఎవరు ఏం గాసిప్సచెప్పినా వినిపించదు కనిపించదు ఆ అభిమానం ఆరాధన మనసులో సావిత్రి గారు అంటే ఆ రూపం అలా నిలిచిపోయింది ఆమెకి నాకు తెలిసి బాగా దృష్టి తగిలింది అమ్మా అప్పటి వాళ్ళల్లో మీరు వొకరు వున్నారు మిమ్మల్ని చూస్తే వాళ్ళ అందరినీ చూసినట్టు వుంటుంది అందుకే కదమ్మా అప్పటి ప్రతి సినిమా లో మీరు అందరి మధ్య వున్నారు వాళ్ళు గుతుకొస్తే మీరు గుర్తుకొస్తారు వాళ్ళని మరిచి పోలేము మిమ్మల్ని మరిచి పొలేము అమ్మా అప్పటి సినిమా వొక పండగ లాగ అనిపించింది కష్టపడే ప్రతి మనిషికీ వొక పండగ వొక వూరట వొక జీవితానికి వొక నీతి సూత్రం ఇప్పుడు చెప్పండి అప్పటి సినీ నటి నటులు లాగా కాకుండా దేవుడు దేవత లాగా అమ్మా ఆ అభిమానం ఇప్పటికీ అలా నిలిచిపోయింది ఆ స్థానంలో మీరు మా మనసుల్లో పదిలంగా వున్నారు ఈ you tube ద్వారా మీ ప్రయాణం లో మేమందరమూ మీతో కలిసి ప్రయాణం చేస్తోవుంటాం అమ్మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥Mrs,leela nu cheppindhi nijame😌😍
@mrs.leekitchen2273
@mrs.leekitchen2273 3 жыл бұрын
లీల. అమ్మా 🤩😀😂 మీరు నాకు రిప్లై ఇస్తుంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగానూ సంతోషంగా వుందమ్మ ఇంతకు ముందు పోయిన వీడియో లో నేను మీ రిప్లై ఇవ్వలేదు నేను మీరు చూసారో లేదో మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది అందుకే మీతో నా గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాను అమ్మా😔 మీరు చూడ లేదా అమ్మా ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chitradhana9866
@chitradhana9866 3 жыл бұрын
Happy new year amma....
@NagaLakshmi-dk7rz
@NagaLakshmi-dk7rz 3 жыл бұрын
AMMA 🙏🙏🙏
@sonykiran
@sonykiran 3 жыл бұрын
Thank you so so much Amma can't express my happiness love you so much may God shower blessings always on youuuu 🤗🤗🤗🤗🤗💞
@ramanipotturu1202
@ramanipotturu1202 3 жыл бұрын
Amma 🙏💐
@radhikamekala234
@radhikamekala234 3 жыл бұрын
Sairam Amma🙏
@rajurajamanibhooma5354
@rajurajamanibhooma5354 3 жыл бұрын
X mas. Shubhakakshalu. Amma
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥rajurajamani very very happy Xmas,🤗😍
@suneethanarapareddy8852
@suneethanarapareddy8852 3 жыл бұрын
Om shanti Amma
@lakshmiayagari1704
@lakshmiayagari1704 3 жыл бұрын
yes what you said is correct and i agree with you bangaru
@Ammasrchannel
@Ammasrchannel 3 жыл бұрын
🙏🙏🙏amma
@devikachukka2577
@devikachukka2577 3 жыл бұрын
First view first like
@ushakapolu5136
@ushakapolu5136 3 жыл бұрын
Chacravakam mee action super malli cheyandi amma we love u
@lakshmikandavel8121
@lakshmikandavel8121 3 жыл бұрын
Hai Amma
@vijayakrishna9422
@vijayakrishna9422 3 жыл бұрын
Happy Christmas Amma 🙏🏼🙏🏼🙏🏼
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥Vijaya krishna very very happy cristmas🤗😍
@vijayakrishna9422
@vijayakrishna9422 3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 thanks Amma 🙏🏼🙏🏼🙏🏼 Chala santhosam Amma reply echinaduku Appudu elane videos upload chesthundi maku teliyani vishyalu telusukodaniki 🙏🏼🙏🏼🙏🏼 Chala santhosam
@Ganesh64491
@Ganesh64491 3 жыл бұрын
Hi Amma
@SwapnaSwapna-ev9qq
@SwapnaSwapna-ev9qq 3 жыл бұрын
S ma'am u r right 🙏🏻
@shaiksabeerawdc1643
@shaiksabeerawdc1643 3 жыл бұрын
Meeru 200 years baagundali maaku manchi anubavalanu cheypthu undali
@neerusart1131
@neerusart1131 3 жыл бұрын
Nice amma🙏🙏
@mounikamanojvarma3117
@mounikamanojvarma3117 3 жыл бұрын
Ledhu amma nenu savithramma gaari book chadivanu appatinundi nenu variki Chala abhimanini aipoyanu Ika mahanati tharwata aithe prema perigipoindi Amma eppudu mahanati movie vachina chusthanu andhulo savithramma gaarini chuskuntanu ❤️💖
@ramvarun5196
@ramvarun5196 3 жыл бұрын
😘😘
@rukmanikv1860
@rukmanikv1860 3 жыл бұрын
Wish you happy Merry Christmas ❤❤❤
@kattanalanda3140
@kattanalanda3140 3 жыл бұрын
Superamma
@k.suneethareddy8419
@k.suneethareddy8419 3 жыл бұрын
అమ్మ🙏🙏
@sarureddyrajamreddy2588
@sarureddyrajamreddy2588 3 жыл бұрын
Amma🙏🙏🙏🙏🙏
@nithyajyothi6405
@nithyajyothi6405 3 жыл бұрын
🙏🙏Maa
@rajuveeramalla4246
@rajuveeramalla4246 3 жыл бұрын
❤️❤️❤️🔥❤️
@parimalapothuraju364
@parimalapothuraju364 3 жыл бұрын
❤️❤️❤️❤️
@reshureshma2802
@reshureshma2802 3 жыл бұрын
♥️♥️
@luckylaxman2532
@luckylaxman2532 3 жыл бұрын
Last lo savitri amma Anna nagar lo undedanta chinna howse lo nijamena amma
@RafiRafi-bw7li
@RafiRafi-bw7li 3 жыл бұрын
Hai. Amma.
@sudeeshnakondeti8559
@sudeeshnakondeti8559 3 жыл бұрын
Amma love you❤😘😘😘 Meru apudu bagundali
@vizzisvlogs5695
@vizzisvlogs5695 3 жыл бұрын
నమస్తే రమాప్రభ గారు... మీరు అన్నీ మర్చిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, మిమ్మల్ని బాధించే ఇబ్బంది పెట్టె వీడియోస్ ఏవి చేయకండి, మీరు ఎప్పుడూ సంతోషంగా హాయిగా నవ్వుతూ ఉండాలి🙏😊
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥Nature , nijame atllage 😊
@vizzisvlogs5695
@vizzisvlogs5695 3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 నమస్తే అమ్మా... చాలా చాలా సంతోషంగా ఉంది మీ నుంచి రిప్లై రావడం. I love you so much Amma....please మొహమాటం లేకుండా ఎవరి కోసమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే videos ఏవీ చేయకండి.🙏🙏
@srikrishna9443
@srikrishna9443 3 жыл бұрын
Nice 👍
@ranjuranju6740
@ranjuranju6740 3 жыл бұрын
Legendary actress urs both of us
@mrr2775
@mrr2775 3 жыл бұрын
🙏🙏🙏
@sraa2468
@sraa2468 3 жыл бұрын
Mummi garu hi..Merry X'Mas to u n fly n all subscribers🎄🎄🎄🎅🎅Savithiri Amma gurinchi meeru chependhi very nice to listen.. Watever may hve happened Savithiri Amma still lives in everyones heart like a goddess..mayb like u said Amma after Mahanati more people became curious n fascinated by Savithiri Amma n u kno wat..the more controversy the more interest it creates naa..human nature Mums😠😠😊u stay cute n keep giving us more cute stories like tis okei wahhhhhhh..💖💖💖
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥sr aa,thanks your understanding affection 😊
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥happy x mas😄😄🤗
@sraa2468
@sraa2468 3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 million stars shining Amma ewayla ..chusaraaaa sky nee😄😄😄bohuutt shukriyaa 4the double bonus🙏🙏💖💖💖
@sunitapandey7168
@sunitapandey7168 3 жыл бұрын
🙏🙏
@meghaneela1519
@meghaneela1519 3 жыл бұрын
👍👍👍👍👍
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 3 жыл бұрын
🙏caractuga చెప్పారు ramaprabhagaru
@parameshachannappa3920
@parameshachannappa3920 3 жыл бұрын
ఈ టెన్షన్ లాక్కోకుండా అట్ల మీరు చల్లగా ఉండండి అమ్మ
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥pramesha thenku😊
@jtv5914
@jtv5914 3 жыл бұрын
Hai granny
@angelscare7556
@angelscare7556 3 жыл бұрын
Amma this is Angelin Supriya na channel Lo nunchi me channel subscribe chesanu ika meedata I ll comment from this channel ma😍😍😍😍💓💓💓💓💓
@arunadeekonda3623
@arunadeekonda3623 3 жыл бұрын
Nijame unnapudu mokam chudaru kani poyaka matladtharu nenu emadya savithri gari book chadiva andulo mi pics unnai 70s lo picnic vellaru andharu miru unnaru jamuna kanthamma ila unnaru kani nenu varam varaku disturb ayya badhesindhi yentha goppa life acting kani savithri gariki ila jarigindhi mahanati film naku nachale na manasu eppatiki ila jaragalsindhi kadhu ani oppukodhu no miranna realised aye maku nalugu matalu cheppi adhi memu vini mimmalni chuskoni santhosha padthunnam 🙏🙏🙏🙏🙏amma miru akways happy ga undali
@lakshmich5255
@lakshmich5255 3 жыл бұрын
Meeru chepinavi correct ame natana gurinchi matladali mahamati mana telugu cini indusyry ki garvakaranam ade cheppukovali
@vasiharikrishna701
@vasiharikrishna701 Жыл бұрын
అమ్మ మీరు మీ సహనటి గిరిజ అమ్మ గారి గురించి చెప్పండి.....
@ramakrishna4861
@ramakrishna4861 3 жыл бұрын
Madanapalli loo ekakda undedii meeru amma
@lakshmiyenumala6462
@lakshmiyenumala6462 2 жыл бұрын
Savitri vijayanirmala suryakantam chayadevi jayasudha jayaprada kavitalurasanu mohnbabudilaguluchebutanu nenu
@saralasadhanala5933
@saralasadhanala5933 3 жыл бұрын
ఎందుకమ్మా పనికిమాలిన సింపతీ మనిషి సచ్చిన తరువాత ఎంత మాట్లాడుకుంటున్న తిరిగి రాదు కదా అది మన సబ్జెక్ట్ కాదు అమ్మ మొన్న ఒక వీడియో లో గోడలకి పెయింట్స్ వేసారుగా నాకు మీరు చేసిన పని బాగా నచ్చింది అమ్మ ఇంకా కొత్తగా videos చెయ్యండి అమ్మా ఇంకా బోలెడన్ని సినిమాలు కూడా చెయ్యండి ❤️❤️❤️❤️❤️
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥Sarala sadhana adhi mana subject kaadhu🤗☺😄😍👌
@saralasadhanala5933
@saralasadhanala5933 3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 నిజమే కదా అమ్మా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం వాళ్ళు ఆకష్టన్ని ఎదురుకునే మనో దైర్యం ఇవ్వరు కానీ చనిపోయిన తరువాత వాళ్ళని పొగుడుతూ ఏడుస్తారు ఎవరికి ప్రయోజనం కలుగుతుంది ఇలా చేస్తే వాళ్లు తిరిగి వస్తారా లేవలేని పొజిషన్ ఒక్క బుక్కెడు అన్నం పెట్టరుగాని చనిపోయి తరువాత వల్ల కర్మలు గ్రాండ్ గా చేస్తారు అప్పుడు చచ్చిన వాళ్లు తిరిగొస్తారా రారు కదా మరి వాళ్ళు ఆ పరిస్తితిలో ఉన్నప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా పైకి పంపించాలి కానీ నిజంగా నేను మీ మాటకి100% ఏకీభవిస్తాను అమ్మా.....
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
@@saralasadhanala5933 💥ee prayaanam dhwaara eppudu thelisi chaala nerchukunna sarala🤲🙏😍💥
@saralasadhanala5933
@saralasadhanala5933 3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 మేము మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటున్న ము అమ్మా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్న ము అమ్మా ఎంతో సాధించిన మీరు ఇప్పుడు ప్రశాంత వాతావరణం లో జీవించడం నాకు ప్రేరణ కలిగిస్తుంది అమ్మా మీరు కష్టం వచ్చినా మీ కుటుంబాన్ని ఏకం చెయ్యగలరు సంతోషం వచ్చిన కుటుంబాన్ని ఏకం చెయ్యగలరు ఇంకేం కావాలి ఇంత కంటే
@silpaReddy1
@silpaReddy1 3 жыл бұрын
Inthaku mundu kooda matlade vallandi. Nenu puttaka munde savitri garu leru. Naku chinnaptnunchee avidante istam. Avida mahanti kabatte aa movie teesaru. ।nkevari gurinchee movie teeyaledu. ।Mahanati lo avidani antha goppaga chupinchaledu. Chala mandi fans ki nachaledu. Mahanati valla avidaki vachedemi ledu. Poyedemi ledu. Kakapothe oka generation vallaki thappu openion icharu danivalla. Meeru happy ga undali. Nijame meerannadi brathikunnapudu baga chusukunte chalu. Poyaka evaru emi cheyaleru
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥silpa,nee matured positive sama dhaanaaniki😍😍
@silpaReddy1
@silpaReddy1 3 жыл бұрын
mee reply ki chala thanks andi. 🙏
@naaotttelugu4605
@naaotttelugu4605 3 жыл бұрын
🔪 " నేనే కిల్లర్ " హయ్ Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ 'నేనే కిల్లర్ ' చుాడండి. నా హీరో ల పోటో మీద క్లిక్ చేయండి. నా ఛానల్ ఓపెన్ అవుతుంది చూడండి. మీ కామెంట్ తెలియజేయండి.
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 16 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 41 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 68 МЛН
Бабайка #юмор #рекомендации #прикол
0:32
МэдПринц 👑
Рет қаралды 2,1 МЛН
2 Эдит для вас ❤#видео #эдит #мурздей #симба #
0:13