No video

Scams In Petrol Bunk...!

  Рет қаралды 10,395,206

ffreedom App - Money (Telugu)

ffreedom App - Money (Telugu)

Күн бұрын

Download the ffreedom app from the Play Store or App Store to learn more about this video - ffreedom.com/y...
Scams In Petrol Bunk | #shorts #kowshik_maridi #short #petrol #scam #petrolshortage #petrol
Courses on Personal Finance
ffreedom.com/t...
DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
ffreedom App is India's No1 Livelihood Education platform featuring 960+ video courses on Personal Finance, Business & Farming taught by super successful people from respective fields. Join over 80 lakh learners from India who are on their mission to increase their income by 10 times.

Пікірлер: 808
@Cc.2372
@Cc.2372 Жыл бұрын
😂😂😂😅 acting kuda Baga chrsthunnav bro... Eye glasses bro niku Oscar ivvali😅
@raghavenderpolemoni1330
@raghavenderpolemoni1330 Жыл бұрын
అవును అన్న అలాంటి టైమ్ లో చిల్లర 1 రూపాయి ఉందా అని మన దృష్టి మళ్లీస్తారు, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తారు
@user-pt5qe6fm6h
@user-pt5qe6fm6h 2 ай бұрын
Same నాకు కూడా అలానే అన్నాడు.1 రూపాయ వుందా అనీ.నాకు బొక్కపెట్టాడు.అప్పటి నుండి జాగ్రత్తగా వుంటున్నా.అందరు చేయడంలేదు.కొంతమంది వెధవలు.
@dwaraknathmunaga9011
@dwaraknathmunaga9011 Жыл бұрын
కొన్ని సంవ్సరాలపాటు ఈ మోసం చేస్తున్నారు, మీరు awareness తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు thank you ❤
@kosuriravindrareddy279
@kosuriravindrareddy279 Жыл бұрын
నాకు రెండు సార్లు ఇలానే జరిగింది. నేను చూసి అడిగే సరికి సారీ చెప్పారు..... ఈ don't loss my amount.....
@goppakishore
@goppakishore Жыл бұрын
నేను నా షాప్ కి వచ్చే వాళ్లందరికీ చెప్తున్నా. Ila మోసం చేస్తున్నారని.ఇప్పుడు మీ వీడియోస్ ద్వారా అందరికి తెలుసుతుంది 👌🏼👍🏻
@banotharavind3989
@banotharavind3989 Жыл бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు సార్ 🙏🙏
@mrnaveenbabu4037
@mrnaveenbabu4037 Жыл бұрын
నేను కూడా పెట్రోల్ బంకులు చేస్తానండి ఏదో ఒకరా ఇద్దరే అలా చేస్తే పత్తి బంకుల కుర్రాళ్ళు మీద అలా అంటారు ఎవరు ఒకరు మోసం చేస్తే అందర్నీ అలాగే చూస్తారు నేను నిజాయితీగా కొట్టినా కూడా అలాగే అంటారు
@satishrayudu6752
@satishrayudu6752 Жыл бұрын
Same సిట్యుయేషన్ నాకు జరిగింది 👍👍👍
@Jeevansiringula
@Jeevansiringula 7 ай бұрын
బ్రదర్ మీరు మాకు చాలా మంచి information ఇస్తున్నారు tq soo much
@rajarao5660
@rajarao5660 Жыл бұрын
అవును సర్ కరెక్ట్ గా నాకు రాయచూర్ లో జరిగింది.అదే కానీ వాడు కార్డ్ తెచ్చాడు ...కానీ నాకు బజ్జీలు తెచ్చాడు
@srinuvasukarri5603
@srinuvasukarri5603 Жыл бұрын
Sir...... మీరు చేసే అన్ని వీడియోస్ క్లారిటీగా..,.....ఉంటాయి
@Prakashyadav0132
@Prakashyadav0132 Жыл бұрын
Petrol pump worker::-- endukura ma mida tagladdav 😮😂😂
@Truthofvoice
@Truthofvoice 6 ай бұрын
నాకు ఈరోజే ఈలా జరిగింది.kphb Bharat bunk lo. date 25/01/2024.. ఈ వీడియో చూసి ఉన్నా.వెంటనే నాకు అర్థయ్యింది..tq bro.. అందుకే ఈ వీడియో వెతికి మరి comment పెడుతున్న..
@dheeraj8513
@dheeraj8513 Жыл бұрын
Okka 15 mins okadu idhe trick use cheyaboyadu but nen mundhe ee video chusa so akkada peddha scene create chesesa 😂
@prasadworld125
@prasadworld125 Жыл бұрын
నాకు కూడా ఒకసారి ఇలాగే జీరో చేయకుండా చేస్తుంటే పట్టుకున్నా
@bsr3509
@bsr3509 7 ай бұрын
చాలా మంచి వీడియోలు మీరు చేస్తున్నారు ప్రజల్లో ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారు
@gireeshkumar9726
@gireeshkumar9726 Жыл бұрын
I also faced same situation. Then I asked for both the bills and he quietly took correct amount.
@Rahul-xn5br
@Rahul-xn5br Жыл бұрын
Even I faced the same situation in Bangalore Bharath petrol bunk on the outskirts. But 3 members were to manipulate me but I was alert at that time. Finally my money got saved.
@RajeshBiology
@RajeshBiology 7 ай бұрын
Samalkot railway station ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ లో ఇలాంటి మోసం ఎదుర్కొన్నాను. నేను. Next day వెళ్లి మళ్ళీ 100 కొట్టించుకున్నాను. Money అడిగితే complaint ఇస్తా అని చెప్పాను.
@sirelagowrishankar5161
@sirelagowrishankar5161 5 күн бұрын
సార్ మీరు చాలా బాగా చెప్పారు ఆల్రెడీ నాకు సేమ్ ఇలాగే జరిగింది నా కార్ కు ఆయిల్ కొట్టినప్పుడు చేశారు అప్పుడు మీ వీడియో చూసి నేను కూడా అప్డేట్ అయ్యా
@VShivashankar-ko9xx
@VShivashankar-ko9xx 15 күн бұрын
Manchiga andariki awareness esthunnavu anna❤❤❤
@badrinath9840
@badrinath9840 Жыл бұрын
Yes. Most of petrol bunk doing this type of scam in Hyderabad. If you not attention in petrol bunk. You will loose money
@abhiadaniyaa
@abhiadaniyaa 7 ай бұрын
Enti bro adi please sir compliant evvandi sir 😂😂 ending lo 😂
@BANKNIFTYEXPERT99
@BANKNIFTYEXPERT99 Жыл бұрын
Yes I experienced They will ask questions like *Cash or card * Bike mileage *Other offers * Other enquiries
@venugopalraju1190
@venugopalraju1190 Жыл бұрын
స్కూటర్ మీద వ్యక్తి కి హెల్మెట్ లేకుంటే నడి బజార్ నిలబెట్టి ఫైన్ లు వేయిస్తున్నారు,ఇలాంటి మోసాలు చేసే వారికి ఏమీ ఫైన్ లు వేయరా సర్.
@arunkumarb6775
@arunkumarb6775 9 ай бұрын
మొత్తం మీద మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం జరుగుతూనే ఉంటుంది ఇది ఒక్క పెట్రోల్ బంక్ విషయంలోనే కాదు ఇతర రంగాలలో చాలా పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి కానీ ఇలా మనం వీడియోలు చూడడం తప్ప ఏమి చేయలేం
@subbaraokati1725
@subbaraokati1725 Жыл бұрын
అయితె నేను చాలాసార్లు మోసపోయా 😢😢😢
@user-gz1cg9kr3d
@user-gz1cg9kr3d 7 ай бұрын
Nenu kuuda mava
@ManiRoyal999
@ManiRoyal999 Жыл бұрын
Nijam Naku elage chesaru kani nenu kanipetta . Super sir mi valuable informations 👏🙏
@GganiLakshmiGganiLakshmi-me5km
@GganiLakshmiGganiLakshmi-me5km 4 ай бұрын
కౌశిక్ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి అవతలి వారి మాటలు మన ఫోన్లో ఎలా రికార్డింగ్ చేయాలో ఒక వీడియో చేయండి...
@dvs5599
@dvs5599 3 күн бұрын
నేను కూడా ఇలాంటి సిచ్యుకేషన్ ఫేస్ చేశాను. వాడిని అడిగితే సారి అండి చూసుకోలేదు అన్నాడు
@vee1489
@vee1489 Жыл бұрын
నన్ను ఇలాగే చేశారు అడిగితే మర్చిపోయా అన్నాడు
@bodanapugopalrajan
@bodanapugopalrajan 9 ай бұрын
మీ యాక్టింగ్ సూపర్ భయ్యా కౌశిక్
@obannaobanna3315
@obannaobanna3315 Жыл бұрын
Me video chala bagunnayyy super...these are most valuable vedios thanks 👍💯
@arunkumarb6775
@arunkumarb6775 9 ай бұрын
గవర్నమెంట్ ఆఫీస్ కి వెళితే తెలిసి తెలిసి వేలకు వేలు లంచాలు అడుగుతారు వాడిని ఏమైనా పీక కలుగుతామ పెట్రోల్ బంకులో చాలీచాలని జీతాలు తీసుకుంటూ వారి వారి బతుకులు బతుకుతుంటే వారి మీద బురద జల్లుతున్నారు మోసపోయే వాడు ఉన్నంతవరకు ఏ రంగంలో అయినా సరే మోసం జరుగుతూనే ఉంటుంది ఇది నిజం.
@mr.jaan706
@mr.jaan706 Жыл бұрын
Naku exactly elane jarigindi...
@cheryalashivashanker9074
@cheryalashivashanker9074 7 ай бұрын
ఇంకా పది రూపాయలు ఇవ్వండి లీటరు వస్తుంది అని దృష్టి మరలిస్తారు
@shivareddy5823
@shivareddy5823 Жыл бұрын
Super bro... society awareness kosam Mee efforts
@kalyankumarmamidi7605
@kalyankumarmamidi7605 6 күн бұрын
అందరు మోసం చెయ్యరు ఒక్కొక్కసారి పొరపాటుగా కూడా అల అవుతుంది వేరే దృష్టిలో వుండటం వల్ల
@ChanduRao-ov2pr
@ChanduRao-ov2pr 4 ай бұрын
కౌసిక్ గారు జాగ్రత్త గా ఉండమన్నారు కాని అందరూ మోసం చేయాలనుకుంటున్నారు అని చెప్పట్లేదు అనీ బంకులో
@harishsai8615
@harishsai8615 6 ай бұрын
Same I observed in Maharashtra but I remember this video and escaped from their cheating Tq Kaushik bro
@srikanthyadav7521
@srikanthyadav7521 Жыл бұрын
నాకు ఇలానే జరిగింది ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ థాంక్స్
@mastan643
@mastan643 7 ай бұрын
భయ్యా ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశా కూకట్పల్లి కాడ Hyderabad.
@udayuday4959
@udayuday4959 Жыл бұрын
This happened to me.. But I recognized and made a huge nuisance
@Balachandravadde519
@Balachandravadde519 Жыл бұрын
Same elane 2years back naku jarigindhi dhula thirchesa petrol bunk manegerki nu workers kinu.
@nagarajjinna6369
@nagarajjinna6369 Жыл бұрын
నాకు కూడా ఇలాగే జరిగింది hyd అత్తాపూర్ లో
@user-fp6ue1lj8x
@user-fp6ue1lj8x Жыл бұрын
బాగా చూపించారు.
@srinivasarao394
@srinivasarao394 Жыл бұрын
Mee lanti varu ee Samajaniki chala avasaram Sir mukyamga nalanti variki
@subbusammy4566
@subbusammy4566 Жыл бұрын
Yes bro chala sarlu Ela ayindi nenu 250 kottu ante vaadu 50 kodtadu kavalani tarvatha malli 200 chesi continue kodthadu scam chestaru
@buddahari3026
@buddahari3026 10 ай бұрын
సార్ ఇది నాకు అనుభవం అయింది, రెండవసారి కావాలని చెక్ చేశాను, దొరికాడు same ప్రైస్ మీద మోసం చేశాడు 😊
@balajisatya9357
@balajisatya9357 Жыл бұрын
మీరు సూపర్ సార్... చాలా వాలేబుల్ videos
@kummarisubramanyam332
@kummarisubramanyam332 10 ай бұрын
This is the good message to people...
@jagadeeshb5510
@jagadeeshb5510 Жыл бұрын
i faced this situation twice in my life in same petrol bunk.
@DoorvasuluB
@DoorvasuluB 8 ай бұрын
ఇలాంటి మోసాలను అరికట్టడానికి కొన్ని బంకుల్లో వాయిస్ కూడా అరేంజ్ చేశారు
@dogoodbegood4832
@dogoodbegood4832 Жыл бұрын
Lingampalli Railway Station daggara Bunk lo jarigindi for me same situation
@bsstetus5232
@bsstetus5232 Жыл бұрын
Naku two times ilane jarigindhi Brother correct ga cheppav👌👌👌👌
@anshunaturelover9910
@anshunaturelover9910 4 ай бұрын
ఎవరికీ complaint చెయ్యాలి sir ఇలా మోసం చేస్తే
@blesskavala
@blesskavala Жыл бұрын
If u hv any doubt ask bill immediately from the machine or can check in the machine display all transactions...ask them to lock gun and ask print receipt from machine
@subhashsamineni3098
@subhashsamineni3098 Жыл бұрын
I am also faced the problems in petrol bunk Too much fraud in petrol bunks
@powersrinu5809
@powersrinu5809 7 ай бұрын
పెట్రోల్ కొట్టినప్పుడు వాటర్ sir అంటారు😂😂😂
@Mallikapriyavlogs7777
@Mallikapriyavlogs7777 Жыл бұрын
In tirupati at vardharaja temple They all will do the same thing
@RAJKUMAR-hn9wq
@RAJKUMAR-hn9wq Жыл бұрын
Message గానే కాదు actor గా చేరిపోవచ్చు
@seenureddy5305
@seenureddy5305 Жыл бұрын
Krupa HP petrol pump kuderu, Anantapur Daily vallu ede mosam chestharu
@vamshirajesh8261
@vamshirajesh8261 5 ай бұрын
Kaushik you can't reveal petrol bunk scams. They have many tricks. Miru chupinchindhi maa thatha la kalam lo cheese vallu.😂😂😂
@sivakrishnavadlamudi655
@sivakrishnavadlamudi655 Жыл бұрын
Konni rojulu kritham bike lo total ga petrol ayipoindhi ani oka petrol bunk lo 2 liters kottamani cheppa vadu pipe petti vadhilesadu naku metre thiragaledhu enti ani doubt vachchi adigithey vadu metre pani cheyatledhu anna ani annadu. Naku doubt vachhi bill theesukunna kilometer pogane bike aagipoindhi. Vere petrol bunk lo 100 ki kottinchi malli aa bunk dhaggara ki velthey nenu kottanu two liters annadu. Kopam. Vachchi check cheyandi ani gattiga adigithey check chesthey nenu kottinchina 100 rupayala petrol mathrame vundhi. Sorry cheppi 2 liters kottaru. Adhey bill lekapothey??
@suryaraogunnam1573
@suryaraogunnam1573 3 ай бұрын
కౌశిక్ గారు. మీరు సూపర్ అండీ బాబు 👌👌
@AnilKumar-xw7cm
@AnilKumar-xw7cm Жыл бұрын
Biggest scam is quantity Petrol takkuva vastadi. Meter correct chupistadi kani petrol takkuva vastadi. Manaku ah vishayam teliyadu. 90% bunks lo cheating jarugutundi
@manjulaboccha1578
@manjulaboccha1578 Жыл бұрын
అందుకే ఒక్కసారి కూడా నేను డైరెక్ట్ గా బండిలో కొట్టను. Only bottle
@jeethu225
@jeethu225 Жыл бұрын
Useful video for everyone. Thank you sir
@Chandini-og6xe
@Chandini-og6xe Жыл бұрын
These days petrol bunks are doing lot of scams daily iam facing it
@suryapriya1108
@suryapriya1108 Жыл бұрын
Correct sir my home town same problem
@pulirajupuliraju4720
@pulirajupuliraju4720 7 ай бұрын
అన్న అందరూ అలా ఉండరు కదా అన్నా
@pothinetimohan4279
@pothinetimohan4279 Жыл бұрын
Mi videos chala Baga chestaru.manchi message chebutaru exclent ,
@ranjithkumar-hd6kc
@ranjithkumar-hd6kc 3 ай бұрын
Naki edhe jarigindhi recent ga. Hyderabad, miyapur Bharath petrol pump lo. Be careful guys
@lovarajukona3270
@lovarajukona3270 3 ай бұрын
Money Purse and You excellent content isthunnaru... Very good information
@saikiranm2946
@saikiranm2946 Жыл бұрын
Naku same ayindhi.... 1500 ananu.... 300 kotaru.... Cash or card ani verey athanu ocharu in middle.....and they did other 1200
@avasaralasrinivasanarasimh3814
@avasaralasrinivasanarasimh3814 9 ай бұрын
Hyd petrol bunk lo jarigey dhaarunaaaalu maaamooolu kaaadu Vaaalla aaathu kudaaa peekalem aaa bunk lo petrol kotteyvaadu okokkadu pedda petrol baaviki owner laaa feel avutu untaaaru
@poornachandra9666
@poornachandra9666 6 ай бұрын
Zero cheykunda plus 400 cheystey 500 inattu appudu kuda bokkey brothers chuskondi mosalani arikattandiii😢
@chybiotech4957
@chybiotech4957 8 ай бұрын
Anna assalu idi mosame kaadu mana India petrol bunk lo jarige mosalu Inka ekkada jaragavu idi kevalam sample matrame
@mothilalnaik7785
@mothilalnaik7785 9 ай бұрын
ఈ విషయం నాకూ కూడా 3 సార్లు జరిగింది సర్ 😢
@sravantaduri
@sravantaduri Жыл бұрын
Mi acting ki Oscar evvali Anna love from maa oru
@kasireddyrambabu1581
@kasireddyrambabu1581 Күн бұрын
This is 💯 persent correct sir....maku jaringidhi mosam
@sathyamdhasari4887
@sathyamdhasari4887 Жыл бұрын
Manchi Message eccharu bhayya...🙏🙏🙏
@user-zp5kl8hu9u
@user-zp5kl8hu9u 19 күн бұрын
Nak kuda ilage chesaru kani mitare lo takuva chuvinchindi tarvatha vachi vadini chavadengam mallo okasari petrol vesadu freega😅
@himakarece
@himakarece Жыл бұрын
I also faced an given complaint in petrol bunk 100 mtr before hosakote tollgate Bangalore don't go that petrol bunk
@skabdulmtr2000
@skabdulmtr2000 Жыл бұрын
నిజమే సార్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి
@pasagadugulakirankumar8076
@pasagadugulakirankumar8076 9 ай бұрын
కౌశిక్ గారు నాదొక విన్నపం మీరు రూల్స్ బాగానే చెప్తున్నారు పాటించేవాడు ఎవడో చెప్పండి
@gangababuakula
@gangababuakula Жыл бұрын
Exactly anna yaanam lo bypass road lo oka bunk undhi naaa dhaggara three times dhorikaaru ila
@rajukudumula8504
@rajukudumula8504 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@dhanaprasadbaggu7898
@dhanaprasadbaggu7898 Жыл бұрын
It's true Sir, I suffered like this...
@govindagovinda-5
@govindagovinda-5 4 ай бұрын
Petrol kotimchetapudu always be cautious. Vallanu mosam cheyaneyakudadhu. Alert ga meter ni observe chyamdi.
@psuneelkumar7159
@psuneelkumar7159 Жыл бұрын
Mee acting vere level 😊
@durgaprasad-hg4di
@durgaprasad-hg4di 9 күн бұрын
Yanam lo nalla cheruvu dhaggara unna NAYARA petrol bunk lo Naku chala sarlu jaregindhe , chala mandhiki elane chesthunnaru aa bunk vallu
@kolasrikanth1843
@kolasrikanth1843 3 ай бұрын
Very true.... Same happened in banglore Many times
@NannemSriHarshaSharma
@NannemSriHarshaSharma Жыл бұрын
మా వరంగల్ సిటీలో వెంకట్రామా థియేటర్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ లో ఎన్ని సార్లు దొరికినా వాళ్ళు అలాగే చెస్తారు.. నాకు వరుసగా 2 సార్లు జరిగింది.. ఇప్పటికీ మారలేదు వాళ్ళు.. బంక్ పేరు పాడైపోయింది.. ఇప్పుడు గిరాకీ కూడా తగ్గిపోయింది
@Rajeshkannag777
@Rajeshkannag777 6 ай бұрын
నిజం బ్రో as it is నాకు జరిగింది..... 2nd time వాణ్ణి పట్టుకున్నా.....😊👍
@PushpaLatha-hx9gg
@PushpaLatha-hx9gg Жыл бұрын
Super andi...me videos ani chala informative and knowledge gaininga vuntai...😊
@prakashk17
@prakashk17 4 ай бұрын
Koushik acting vere level
@raviteja-qs1ih
@raviteja-qs1ih Жыл бұрын
I had faced 3 times 😂,but the intresting is the 3 times the same person had done it,and 4th time i was like 🤣
@pendyalkirankumar2815
@pendyalkirankumar2815 Жыл бұрын
నాకు కూడా ఇలాగే జరిగింది sir నేను కనిపెట్టాను...
@swapnarajuvlogs9851
@swapnarajuvlogs9851 Жыл бұрын
అందరూ దీని గోతు నమ్మి మోసపోతున్నారు , దాని గోతు నిజమే, కానీ మంగ్లీ మా రాయలసీమ లో పుట్టిది చూడు అదే మాకు శాపం 😭😭😭
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 32 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
Hidden PETROL PUMP FRAUDS I bet you didn't know 😱
12:10
Professor Of How
Рет қаралды 7 МЛН
How Petrol Bunk Business Works In India | Petrol Bunk Business Idea In Telugu | Self Business Idea
8:27
Tony Stark vs Two F-22 Raptor Fighters in the movie IRON MAN (2008)
5:00
FIGHTING CINEMA
Рет қаралды 15 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10