తెలుగులో సంభాషణలు చాలా స్పష్టంగా క్లుప్తంగా మాట్లాడుతున్నారు రేఖా గారికి హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
@cvs54592 жыл бұрын
రెఖ తెలుగు చుసి నేను షాక్ అయ్యా woh,,,, మంచు లచిమి కంటే supper
@SagarSagar-jv2md2 жыл бұрын
Telugu matladinanduku goosebumps vachayi madam 👌
@nrk28922 жыл бұрын
Ammo Rakha gaaru telugu inntha baaga matladatharaa 🤔👌 Excellent. Telugu cinema industry missed the chance to work with her God bless u Rakha gaaru with good health wealth happiness prosperity love and respect from all of us.
@Balu-jd6im2 жыл бұрын
మా తెలుగు తల్లికి మల్లెపూదండ🌹🌼 మముగన్న తల్లికి మంగళారతులు🙏
@chintamahesh4372 жыл бұрын
వావ్. తెలుగు ఇంత బాగా మాట్లాడగలరు అని తెలియదు. రేఖ the great
@sdkpsdkp99672 жыл бұрын
రేఖ గారు తెలుగు అంత స్పష్టంగా మాట్లాడుతుంటే తేనె తాగుతున్నట్టు అనిపిస్తోంది.దేశ భాషలందు తెలుగు లెస్స 🙏
@sailajareddy722 жыл бұрын
Mother Telugu ame so Matru basha Telugu father Tamil
@noormohammad79252 жыл бұрын
రేఖ గారి తల్లి పుష్పవల్లి గారు తెలుగు బిడ్డ,తండ్రి తమిళ హీరో జెమిని గణేశన్.
@vijayraghuveer85732 жыл бұрын
Sridevi Rekha jayaprada hemamalini Great legends of entire indiawood.🕺🕺🕺.
@rajkumari36882 жыл бұрын
Super Rekhaji talking TELUGU so nicely 👏🏻👏🏻👌💐
@surisuresh862 жыл бұрын
ఈమెకు తెలుగు వచ్చా🤔🤔🤔🤔.మీ పాదాలకు వందనాలు అమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajareddy722 жыл бұрын
Ame Mother Telugu ame ne Rajamundry Pushpavalli garu
@saisaranamjai10052 жыл бұрын
అంటే మహానటి సావిత్రి గారికి కూతురు అంటే జమానీగణేష్ గారికి ఇద్దరు పెళ్ళాలు, సావిత్రి పుష్పవల్లి
@sailajareddy722 жыл бұрын
@@saisaranamjai1005 adi andariki dadapuga telusu Rekha garu Jamini Ganesh gari kuthuru 4ghur akka chellelu
@kaladar53772 жыл бұрын
@@saisaranamjai1005 పుష్పవల్లీ ని జెమిని గణేశన్ జస్ట్ కలిసి ఉన్నారు అంతే
@madhunaragani26342 жыл бұрын
Rekha garu meeru ,,,, sorrryyy lovey.… Super mem
@sushantsutar75482 жыл бұрын
Rekhaji is lagend
@surampudisaicharancharan50642 жыл бұрын
అమ్మ I love you Amma,meru Telugu ఎంత బాగా మాట్లాడారు
@tollywoodindustry83562 жыл бұрын
నాగార్జునగారు మిలాంటి హీరో టాలీవుడ్ లో మళ్లీ ఎవ్వరు రారు టాలీవుడ్ కి మీరే మన్మధుడు 😍😍😍😍😍😍😍
@chakradharmallula47282 жыл бұрын
Graceful answers by Rekha ji 👌👌👌
@Jameela_Food_Factory2 жыл бұрын
Super GA matladutunnaru rekhagaru telugu
@paradesikakinada44952 жыл бұрын
Great rekha garu, very good telugu speaking, namaskaram mandi
@jhetinmathiguddeti2 жыл бұрын
Roots, mother tongue marchiponi Rekha garu hatsoff. Telugu film industry punyam cheskoledu anduke meru Bollywood star ayyaru🌟 mana madhya leni sreedevi gurinchi kuda entha baga matladaru 🙏🏻
@subbareddypasem32002 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది
@gulabeemaatalu41742 жыл бұрын
Love ur intellect maam, Beauty lies in the eyes of the beholder.
@kilambivinaykumar10652 жыл бұрын
Great actor nice telugu speaking
@chinnabbaipalasi72902 жыл бұрын
Rekha garu Super
@avikkelin92882 жыл бұрын
Rekhaji speaking Telugu wow ✔️✔️✔️✔️✔️✔️✔️
@ramuyadavpalla24822 жыл бұрын
Super ga matladutunnanu rekha garu telugu
@satyavathiravuri62662 жыл бұрын
Great Rekha madam garu Telugu chala baga matladutunnaru