Seetha Ramulu Songs - Tholi Sanja Velalo(Male) - Krishnam Raju - Jaya Prada

  Рет қаралды 1,977,866

TeluguOne

TeluguOne

12 жыл бұрын

Watch Krishnam Raju Jaya Prada's Seetha Ramulu Telugu Movie Song With HD Quality
Music : Sathyam
Lyrics :Veturi Sundararama Murthy
Acharya Athreya
Dasari Narayana Rao

Пікірлер: 432
@bottagopal185
@bottagopal185 3 жыл бұрын
నా చిన్నప్పుడు రేడియో లో బాగా వినేవాణ్ణి. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిశబ్దంగా వున్నప్పుడు ఆ గాత్రం, సంగీతం ఎంతో ఆహ్లాదం గా ఉండేది.
@chraghu245
@chraghu245 3 жыл бұрын
Ha all pod do is all Los do
@HARSHDHV1
@HARSHDHV1 2 жыл бұрын
Enjoy it in vizag or goa beaches. You will enjoy more
@chengalvaprasadk4821
@chengalvaprasadk4821 2 жыл бұрын
Sweet music n great👏 sp balu's mesmerized voice
@sujatharanibc9159
@sujatharanibc9159 Жыл бұрын
Eternal
@sujatharanibc9159
@sujatharanibc9159 Жыл бұрын
A Milestone Music and Song of Music Industry... Namanam Dorababu garu
@grandhikrishnaprasad6812
@grandhikrishnaprasad6812 3 жыл бұрын
పాట ద్వారా ఇంత అద్భుతం మైన వర్ణన చేయడం మన తెలుగు బాషలోనే సాధ్యం, బాలుగారు తన గళంతొ ఈ పాటకు మరింత అందాన్ని ఇచ్చారు, పాటకు తగ్గ ఫీల్ తో పాడటం బాలు గారికే సాధ్యం.
@malikshafiulla7507
@malikshafiulla7507 Жыл бұрын
ఇంత మంచి పాటను వ్రాసిన కవిగారికి, పాడిన బాలు గారికి నిర్మాతకు,దర్శకరత్న దాసరి గారికి నా నమస్సుమాంజలులు
@ramkotayya2644
@ramkotayya2644 Жыл бұрын
Hi mm
@skfbebo2253
@skfbebo2253 11 ай бұрын
ఈ పాట వింటే నా చిన్నా నాటి రోజులు గుర్తుకు వస్తాయ్
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో....ఎంత బాగుంది సాహిత్యం. కడలి గర్భం నుంచి వస్తున్న ఎర్రటి సూరీడు ఆకాశానికి తిలకం దిద్దినట్లు. సముద్ర అలలు వీచే లేత చిరుగాలి మనోహర దృశ్యం కళ్ళకు అద్దినట్టు ఎంత అద్భుతంగా ఉంది ఈ చిత్రం. సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడు. అంటే బ్రహ్మ.విష్ణు. మహేశ్వరులు కలసిన స్వరూపం. అందుకే సూర్యారాధకులు ఉదయం బ్రహ్మదేవుడిగా.మధ్యాహ్నం శివుడిగా.సాయంత్రం శ్రీమహావిష్ణువుగా భావించి అర్చిస్తుంటారు. సూర్యభగవానుడు కర్మ సాక్షి.సకల జీవకోటికీ ప్రాణదాత.కనిపించే ఆ దైవం కనిపెంచే తండ్రితో సమానం. 'ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్' అన్నది వేదవాక్కు.ఆరోగ్యం సూర్యనుగ్రహమే. సూర్య ఆరాధన విశ్వవ్యాప్తంగా ఆచరణలో ఉంది. 'కనిపించే దేవుడు సూర్యభగవానుడు' చిత్రం: సీతారాములు (1980) సంగీతం: సత్యం. సాహిత్యం: దాసరి. ✍ మున్నా
@geethikasrinivas2215
@geethikasrinivas2215 6 жыл бұрын
Munna VDS Meru chepthuntii....inka andamugaa undii munna garu..
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ThankQ
@pname941
@pname941 6 жыл бұрын
Munna VDS hiipushpadomdy
@manoharsakare1097
@manoharsakare1097 6 жыл бұрын
After Hindi, Telugu only have beautiful songs , hits , Music and off course actors.
@padmajauppala1815
@padmajauppala1815 6 жыл бұрын
Chaala andanga raasaru kallaku kattinattuga undi mi comment munna garu .
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
ఈపాట చిత్రీకరణ కన్యాకుమారిలో జరిగింది బెష్టు ప్లేసు బెష్టు సాంగ్ 🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹🌷🌷🌷🌷🦚🦚🦚🦚🦚👍👍🦚🦚🦚🌷🌹🌹💐💐🌹🌷🌷🦚🌺🌺🌷🌹💐💐💐💐🌹🌷🌷🦚🌺🌺🦚🦚🌹🌹💐💐🌹🌹🌷🦚👍👍👍🌺🌺🦜🦜❤️❤️❤️🦜🦜🍇🍇🌺🌺🌺
@rave8089
@rave8089 3 жыл бұрын
Hats off to Late SPB garu. He gave life to this song.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 жыл бұрын
తొలి సంధ్య వేళలో.... తొలి పొద్దు పొడుపులో.... తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం.... ఎగిరొచ్చే కెరటం సింధూరం.... తొలి సంధ్య వేళలో.... తొలి పొద్దు పొడుపులో.... తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం.... ఎగిరొచ్చే కెరటం సింధూరం.... జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం.. జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం.. గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం.... గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం.... వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం.... ఆ హృదయం సంధ్యారాగం, మేలు కొలిపే అనురాగం.... తొలి సంధ్య వేళలో.... తొలి పొద్దు పొడుపు లో.... తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం.... ఎగిరొచ్చే కెరటం సింధూరం.... సాగరమే పొంగుల నిలయం....దానికి ఆలయం సంధ్యా సమయం.... సాగరమే పొంగుల నిలయం....దానికి ఆలయం సంధ్యా సమయం.... వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం.... వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం.... లేచే ప్రతి కెరటం.... అది అంటదు ఆకాశం.... ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం.... తొలి సంధ్య వేళలో.... తొలి పొద్దు పొడుపులో.... తెలవారే తూరుపు లో వినిపించే రాగం భూపాలం.... ఎగిరొచ్చే కెరటం సింధూరం.... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఎంత అర్థవంతమైన , హృదయాన్ని కదిలించిన భావనలు.... ఈ పాట ఆద్యంతం మనసుని పులకరింప జేసింది.... ఆ సూర్య భగవానుడు మన అందరికీ ప్రత్యక్ష దైవం.....సమస్త జీవ కోటికి ఆయన తన దివ్య తేజస్సుతో వెలుగును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఆరోగ్య ప్రదాత, ఆరాధ్య మూర్తి.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 All time my favorite song.... Golden song forever 💚
@Anuradha-ig6zg
@Anuradha-ig6zg 5 жыл бұрын
Super
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 жыл бұрын
@@Anuradha-ig6zg Thank you....
@smstv6306
@smstv6306 4 жыл бұрын
Kumudini Devi Gopireddy సూపర్ సాంగ్
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
@@smstv6306 Tqqqq
@kanakarao8988
@kanakarao8988 4 жыл бұрын
Kumudini Devi Gopireddy and
@sridharkasula180
@sridharkasula180 Ай бұрын
మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించింది ఈ పాట మెలోడీ.
@punvithareddy7961
@punvithareddy7961 4 жыл бұрын
Who are watching this song in January2020
@iitfoundationforhighschool8758
@iitfoundationforhighschool8758 4 жыл бұрын
Not in Jan but in june
@rajavaranasi
@rajavaranasi 3 жыл бұрын
In October, 2020. Ever green song.
@amancharlav
@amancharlav 3 жыл бұрын
Watching in Feb 2021 😁
@madjker9479
@madjker9479 3 жыл бұрын
@@iitfoundationforhighschool8758 yyyygyygy F No
@satyanarayanrao2618
@satyanarayanrao2618 Жыл бұрын
A unique voice of all ages.... Mesmerizing voice of Legendary Singer SPB Sir.We salute you
@snarayanak2934
@snarayanak2934 3 жыл бұрын
Yesterday night only I heard this song first time, it was so pleasant, want to listen again again, I really lyrics, composition of song, singer and picturisation of this song was good, temple, ocean, waves etc was perfect synergy
@ezekielbabu4190
@ezekielbabu4190 2 жыл бұрын
Beginngs are eventual if they are followed eventually.
@madhaviraman4180
@madhaviraman4180 2 жыл бұрын
0000pp00ppp000pp0p0p000p0p
@SureshKumar-ob2bv
@SureshKumar-ob2bv 2 жыл бұрын
W
@viswanadhsastry265
@viswanadhsastry265 4 жыл бұрын
Awesome. Really enjoyed Nice script n nice scenery. ఈ పాట వింటూ ఉంటే మనస్సు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది
@khadars4599
@khadars4599 5 жыл бұрын
ఉషోదయపు వెలుగు లాంటి పాట....ప్రశాంతంగా వుంటది ఈ పాట వింటూంటే. ...
@chandramohankoduru7512
@chandramohankoduru7512 5 жыл бұрын
రాసినా వారికీ పాడిన వారికీ ధన్యవాదములు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏽👌👌👌👌
@madhaviraman4180
@madhaviraman4180 2 жыл бұрын
Q
@madhaviraman4180
@madhaviraman4180 2 жыл бұрын
Q
@madhaviraman4180
@madhaviraman4180 2 жыл бұрын
Qq
@bharadwajsarvabhotla9532
@bharadwajsarvabhotla9532 3 жыл бұрын
A beautiful rendition by the greatest SPB.... A soothing song that provides a relaxation...A divine morning raaga
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 3 жыл бұрын
Balu garu infuses his soul into this song.
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 5 жыл бұрын
VACHHEY PRATI KERATAM CHERADU ADI TEERAM... EGISEY PRATI KERATAM ADI ANTADU AAKAASAM..WHAT A REAL LIFE OF HUMAN...
@jnsridhar
@jnsridhar 3 жыл бұрын
I watched this movie in Chitrani theater, Ranigunj, Secunderabad. What an excellent song.
@krishnareddyyerram4615
@krishnareddyyerram4615 Жыл бұрын
Gold never old 👌
@dasarath6474
@dasarath6474 3 жыл бұрын
నాకు బాగా నచ్చిన సినిమాలు చాలా తక్కువ. కానీ ఈ మూవీ బాగా నచ్చింది. సూపర్
@nakshatrika1
@nakshatrika1 6 жыл бұрын
Hats off to Balu sir. Chaala manchinga undi. I am a kannada ( ಕನ್ನಡ ) guy.
@JaiHind-di9uq
@JaiHind-di9uq 4 жыл бұрын
Very good sir
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 3 жыл бұрын
Thousands of great songs by our Balu in kannada and tamil as well.
@chandrasekhar3840
@chandrasekhar3840 3 ай бұрын
Can anyone imagine this kind of songs can be written now… what a lyric …thanks to the lyricist
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 5 жыл бұрын
DIGNITY OF KRISHANAM RAAJU...BEAUTY OF JAYA PRADA...BOTH ARE SOOOPER...👌👌👌
@kovelagoud
@kovelagoud 7 жыл бұрын
Tholi sanja velalo tholi poddu podupulo thelavaare thurupulo vinipinche ragam bhupalam egiroche keratam sindhooram toli sanje velalo toli poddu podupulo telavare turupulo vinipinche ragam bhupalam egirochche keratam sindhuram Jivitame rangula valayam daaniki arambham suryuni udayam jeevitame rangula valayam daniki aarambham suryuni udayam gadiche prathi nimisham edige pratibimbam gadiche prati nimisham edige pratibimbam vedhike prati udayam dorike oka hrudayam a hrudayam sandhyaragam melukolipe anuraagam Toli sanja velalo... Sagarame pongula nilayam daniki alayam sandhya samayam saagarame pongula nilayam daaniki alayam samdhya samayam vachche prati keratam cheradu adi tiram vachche prati keratam cheradu adi theeram leche prati keratam adi antadu aakasam a akasamlo oka megham melukolipe anuraagam Toli sanja velalo toli poddu podupulo telavare turupulo vinipinche ragam bhupalam egirochche keratam sindhuram
@thokalakarunanidhi7209
@thokalakarunanidhi7209 5 жыл бұрын
It speaks a lot , brings back to good and olden days, we can surely remember our old childhood friendships and memories. Lyric ,music and picturisation is too good. We can recollect something special in our life.
@sathidevi6657
@sathidevi6657 4 жыл бұрын
I can't understand Thelugu.Thank you,Goud brother for English
@madhurimudiganti9c585
@madhurimudiganti9c585 4 жыл бұрын
Thanks for the lyrics👍🙏
@jayachandra2424
@jayachandra2424 4 жыл бұрын
I'm from Karnataka, this song and is beautiful..
@srividyanandaas8038
@srividyanandaas8038 10 жыл бұрын
melodious and great thoughts in simple words.....
@gollanagarameshbabu2393
@gollanagarameshbabu2393 4 жыл бұрын
Ippudu songs lo intha taste unda ???
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 3 жыл бұрын
No...Never♥️😍
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 4 жыл бұрын
EXTRODINARY SOOOOPER HIT SONG.... 🎶🎤🎶.. MARVELLOUS MUSIC.. 🎶🎶.. DEVINE VOICE... ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶... EVER AND EVER... 😁
@rajasekharperumalla9687
@rajasekharperumalla9687 3 жыл бұрын
Wah.. Wah.. Gunde Lothulloki velle sahityam...madhurathi madhuram.
@kadiminarasimhanarasimhara5912
@kadiminarasimhanarasimhara5912 6 жыл бұрын
జీవితం రంగుల వలయం
@basireddysudharshanreddy2975
@basireddysudharshanreddy2975 10 жыл бұрын
DASARI - STHAYAM - S.P.BALU &COORUS COMBINATION SHUBHODAYAMU....I LIKE VERY MUCH.
@apagada29
@apagada29 9 жыл бұрын
Very nicely written....only few can understand
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
అనురాధ పగడాల గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా ఈ పాటకు అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దర్శకరత్న పద్మశ్రీ శ్రీ దాసరి నారాయణరావు గారి జయంతి (04.05.2020) అని మీకు సవినయంగా తెలియచేస్తు అర్థవంతమైన గీతాన్ని వీక్షించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@krishustubborn8775
@krishustubborn8775 10 жыл бұрын
In this song, the evening raaga takes us to the doorsteps of the heaven.
@lakshminarayananagabhushan5530
@lakshminarayananagabhushan5530 3 жыл бұрын
Really soothing song and music.
@prakash.jeldi.3883
@prakash.jeldi.3883 4 жыл бұрын
సంగీతం తెలియదు కాని పాట వినటానికి మనసుకు ఎంతో ఉత్సాహంగా,యేదో తెలియని తియ్యని అనుభూతి కలుగుతుంది.
@prathyusha90
@prathyusha90 4 жыл бұрын
70s to 80s favrte music directors Satyam ,Rajan Nagendra,JV raghavulu ,hamsalekha
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 3 жыл бұрын
Add to it the melody numbers by Chakravarti and KV Mahadevan.
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 5 жыл бұрын
ONE OF MY MOST FAVOURATE SONG...
@r.pushpalathar.pushpalatha4955
@r.pushpalathar.pushpalatha4955 4 жыл бұрын
Superb 💅Acters Music liriks.SP.Bhalu garu yours voice is Na Bhutho na Bhavisyat. 💅
@raprinl2811
@raprinl2811 3 жыл бұрын
Music is divine
@chensreekanth
@chensreekanth 7 жыл бұрын
Sathyam gari beautiful compositions lo idi okati.. Superb melody
@srinuveguru8129
@srinuveguru8129 6 жыл бұрын
Super song
@kameswarraosripada3385
@kameswarraosripada3385 4 жыл бұрын
kumudini devi garu ee pataki lyrics andinchina mee pavithra hrudayaniki naa satakotinamaskaramulu god bless you.
@harikaguntupalli2692
@harikaguntupalli2692 4 жыл бұрын
Vache pratikeratam cheradu adi teeram...aha wt a lyric.. excellent 🙏🙏
@mekalarajasekhar2772
@mekalarajasekhar2772 10 жыл бұрын
listening this song,i remember my childhood days watching this movie in sudhershan theatre.
@chandrakalagangisetty801
@chandrakalagangisetty801 8 жыл бұрын
WHAT A LOVELY MUSIC BY SATYAM SIR. HATS OFF. LYRIC WRITER SRI VETURI GARRIKI THANKS. SIMPLY SUPERB.
@Sunkarakishore
@Sunkarakishore 5 жыл бұрын
Very pleasant and peaceful....meaningful to each and every phrase
@madasumadhusudhanrao6311
@madasumadhusudhanrao6311 Жыл бұрын
Remembering my childhood days
@shekaralle4678
@shekaralle4678 3 жыл бұрын
What a wonderful song.i like this song so much.
@asrinivasulu3396
@asrinivasulu3396 3 жыл бұрын
Jayaprada simply angle, her appearance immence beuty flowing of river ganga for ever
@murvakondajyothi2145
@murvakondajyothi2145 4 жыл бұрын
Entha bagundandi song super asalu old is gold anthe
@narasimhamdvl
@narasimhamdvl 6 жыл бұрын
JAYAPRADA is my dearest hear touching heroine Ever.....
@marojumurali
@marojumurali 5 жыл бұрын
super meaning nearly life inscedents
@ourhyderabad8499
@ourhyderabad8499 Жыл бұрын
Evergreen song in krishnam raju career. Rip sir
@b.gilbertfootball7265
@b.gilbertfootball7265 2 жыл бұрын
What a lyrics, excellent meaningful song ,touched the heart and mind
@madasumadhusudhanrao6311
@madasumadhusudhanrao6311 Жыл бұрын
Excellent song
@vijayyalam1727
@vijayyalam1727 7 жыл бұрын
అద్భుతమైన పాట. "సిందూరం" బదులు" సింధూరం" అని పాడడం ఒక్కటే లోపం.
@meesamallikarjun17
@meesamallikarjun17 6 жыл бұрын
Teda ento cheppagalaru dayachesi
@mandapatishowraiah8877
@mandapatishowraiah8877 5 жыл бұрын
Vijay Yalam172 I
@shaileshg5506
@shaileshg5506 5 жыл бұрын
woooo
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 5 жыл бұрын
Both words meaning is SAME...
@jnsridhar
@jnsridhar 5 жыл бұрын
SPB is master of Telugu I doubt if he made a mistake
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 4 жыл бұрын
This song comparison life with nature pleasant song
@esrilakshmi
@esrilakshmi 4 жыл бұрын
Beautiful song, beautiful jayaprada,krishnamraju also great actor.great voice of balu garu.watched in palasa
@somasekharpasala5115
@somasekharpasala5115 8 жыл бұрын
I REMEMBER SCHOOL DAYS WHEN MY NEIGHBOUR LADY USED TO TELL THE MOVIE STORIES TO MY MOTHER NOSTALGIA
@nagasrinivas8143
@nagasrinivas8143 6 жыл бұрын
ekkado teliyani lokaalaloki teesukeltundi ee song
@jayanthimedida6711
@jayanthimedida6711 6 жыл бұрын
this song is the meaning about life
@theinnerstar5788
@theinnerstar5788 6 жыл бұрын
waaw I like this song from 30 years now I am 42 y....
@theveterans117
@theveterans117 7 жыл бұрын
Super...SPB
@benzben3201
@benzben3201 2 жыл бұрын
Who is watching in 2021 ? Goose bumps coming after listening to this song. May be such an epic song that we couldn't hear in this decade
@harshagaming1435
@harshagaming1435 6 жыл бұрын
gunde lotulloki velli chooste ee padaalaku ardham telustundi oka sari try cheste enta haayiga undi eee paata
@Wildbirds1985
@Wildbirds1985 3 жыл бұрын
E song J v somayajulu gaari song la undhi hedset lo vinandi .
@dvvnrreddynag6840
@dvvnrreddynag6840 9 жыл бұрын
MY HEART TOUCHING ALL OLD SONGS
@user-li8dk7xt9z
@user-li8dk7xt9z Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shanbogramamurthy7090
@shanbogramamurthy7090 7 жыл бұрын
Ever great and mind refreshing song
@raficgmbagepalli8676
@raficgmbagepalli8676 3 жыл бұрын
What a Dasari's lyrics which are live long losting
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 3 жыл бұрын
Give these lyrics to an ordinary singer and you will not feel it to be great! Our Balu was there fortunately.
@cgtestful
@cgtestful 8 жыл бұрын
Te sky,the air,the water,the earth and the fire- so everything is combination of these five elements(pancha bootha) and even our body and all other life beings bodies mixture of these 5 but these bodies will diminish based on time but pancha boothas since yugas and they never changed (except in pralaya) so the ocean(water) and air are infinite fiends from this song where we are just visitors on the earth to see this eternal bonding with our heart(may be the writer of the song and viewers of this song.....) .hats off to veturi garu and acharya atreya and dasari garu
@meruguraju9915
@meruguraju9915 Жыл бұрын
We miss you sir 😭😭😭😭 my favorite song sir 😢😢😢😢😢
@srinivasvaddi7
@srinivasvaddi7 11 жыл бұрын
very good song for peaceful momens
@kshivaprasad09
@kshivaprasad09 7 жыл бұрын
Awesome Song.! "Nidurinche Raaga Bhupalam., Egiroche Keratam Sindhooram". aha Enta Baga Rasaru Veturi Garu.!
@ysreenivas5414
@ysreenivas5414 3 жыл бұрын
Nidurinche kadu, vinipinche
@kshivaprasad09
@kshivaprasad09 3 жыл бұрын
S Sir. Vinipinche Raagam Bhupalam.. Typo Mistake.!
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
a song on tholi sandhya ragamu. it is.a comparison of love and life a simili. superb.
@girirao8208
@girirao8208 2 жыл бұрын
నాకు నచ్చిన ఒక మంచి పాట.
@srinivasareddy868
@srinivasareddy868 8 жыл бұрын
direct heart touching
@muntajbegam6160
@muntajbegam6160 3 жыл бұрын
Super and excellent song manasuku yentho relaxga vuntundi e song chala madhuramaina song and my fevarite song
@thirumalkumar2180
@thirumalkumar2180 5 жыл бұрын
What a poetic description n comparision of life with nature...
@meghanaraparla1162
@meghanaraparla1162 5 жыл бұрын
Ali to Saratoga
@madhavimurthy4928
@madhavimurthy4928 4 жыл бұрын
@@meghanaraparla1162 ¹11
@madhavimurthy4928
@madhavimurthy4928 4 жыл бұрын
@@meghanaraparla1162 1111111111111111111111111111111¹1
@madhavimurthy4928
@madhavimurthy4928 4 жыл бұрын
@@meghanaraparla1162 11
@madhavimurthy4928
@madhavimurthy4928 4 жыл бұрын
@@meghanaraparla1162 1
@prakeerthiuppalapati2235
@prakeerthiuppalapati2235 4 жыл бұрын
Krishnamraju garu chala bagunnaru Jaya Pradha kuda
@undamatlagovind231
@undamatlagovind231 7 жыл бұрын
మధుర గానం
@dr.pandurangaraojetti1667
@dr.pandurangaraojetti1667 9 жыл бұрын
peaceful song
@charanvadlamudi6169
@charanvadlamudi6169 6 жыл бұрын
my favorite song...love it
@achyuthanandan3614
@achyuthanandan3614 6 жыл бұрын
Nobody qualified to juadge great veturi. He knows how to use telugu words like honey.
@nandu1412
@nandu1412 6 ай бұрын
మంచి పాటలు పాతవి.
@undrallaappalaraju4938
@undrallaappalaraju4938 2 жыл бұрын
Chaalamandi eppatiki....bratikivunnarante...daanikikaaranam...mana...baalu...gaare....sangeetam vunnantavaraku...baalu...gaaru...maa manasulo... appudu vuntaaru....
@raviallu750
@raviallu750 Ай бұрын
❤sweet song ❤
@chinnap4528
@chinnap4528 3 жыл бұрын
Namassulu for lyricist
@shobhanadriraovatturi4273
@shobhanadriraovatturi4273 Жыл бұрын
Great music composition by Sathyam garu
@narihyderabad1
@narihyderabad1 2 жыл бұрын
One and Only SPB, Sir Really sad to Miss you so Soon
@usharani-kd1ie
@usharani-kd1ie Жыл бұрын
నాకు చాలా ఇష్టం ఇ పాట
@jyothipasumarthi4249
@jyothipasumarthi4249 3 жыл бұрын
Ahaaaaa yentha madhuram ga vundhi e paata haatsaf
@ravimurru1
@ravimurru1 3 жыл бұрын
Wonderful song. I like it very much.
@lakshminarayananagabhushan5530
@lakshminarayananagabhushan5530 3 жыл бұрын
Really soothing song.
@thirunagarisrinivasashekar162
@thirunagarisrinivasashekar162 3 жыл бұрын
super song peasefully 5am listen good feeling
@MultiTeasers
@MultiTeasers 7 жыл бұрын
*_LEVEL_* *_OF_* *_ATTITUDE_* + *_STYLE_* + *_CRAZE_* + *_TRENDSETTER_* + *_SCREENPRESENCE_* Pls DNT speak these words infront of *_PAWAN KALYAN FANS_*
@MultiGaama
@MultiGaama 9 жыл бұрын
Excellent
@gayatrimanogna7633
@gayatrimanogna7633 7 жыл бұрын
leche prati keratam andadu aakasam
@Dance_k_1
@Dance_k_1 5 жыл бұрын
SP.B what a great voice
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 3 жыл бұрын
No voice like Balu garu's
@naraharimohan3175
@naraharimohan3175 2 жыл бұрын
I like this song ever & for ever.
@user-zs7os4kz9w
@user-zs7os4kz9w 3 жыл бұрын
Song actually writtyby devulapalli Krishna Sastry,.but Dasari has put his name as lyricist. Kala ni kuda dongatanam chesevaru..
@LakshmiRSrinivasan
@LakshmiRSrinivasan 3 жыл бұрын
The amazing Bhoopalam.
@mayflower1959
@mayflower1959 10 жыл бұрын
what to say a nice song heard a long time ago
@viswambattineni7393
@viswambattineni7393 7 жыл бұрын
అద్భుతమైన పాట
@UshaRani-dr9vp
@UshaRani-dr9vp 5 жыл бұрын
Chala Chala bhagundhi song
Saptapadi - Telugu Songs - Repaliya Eda - Ramana Murthy - Sabitha
5:41
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,1 МЛН
Veena Venuvaina Sarigama from Intinti Ramayanam movie
4:28
ChimataMusic-Kuteeram Concerts
Рет қаралды 14 МЛН
Sannajajiki Gunnamaviki
4:40
T AHMED HUSSAIN
Рет қаралды 6 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 1,4 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 12 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,2 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 141 М.