No video

Seethakka ముందు Smita Sabharwal కాలు మీద కాలు వేసుకోవడం, Pubలో Roja డాన్స్‌పై ట్రోల్స్ ఎందుకు?

  Рет қаралды 191,098

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

సీతక్క ముందు స్మితా సభర్వాల్ కాలు మీద కాలు వేసుకోవడం, పబ్‌లో రోజా డ్యాన్స్‌లపై ట్రోలింగ్‌ ఎందుకు? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్‌’లో..
#SmitaSabharwal #Seethakka #RojaSelvamani #WeeklyShowWithGS
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 629
@sridharmaddineni7239
@sridharmaddineni7239 7 ай бұрын
రోజా గారు గతంలో అఖిల ప్రియ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చుడీదార్ వేసుకున్ననందుకు తెలుగు సంస్కృతి కి భిన్నంగా ప్రవర్తిస్తుంది అంటూ చక్కగా చీర కట్టుకోవాలని సలహా ఇచ్చారు.తాను మాత్రం ఇలా ...ఈ వయసులో..ఇద్దరు యుక్తవయసులో ఉన్న పిల్లల తల్లిగా ఉండి....ఆవిడ విజ్ఞతకే వదిలేద్దాం.
@sudk3728
@sudk3728 7 ай бұрын
vayasu.. iddaru pillala thalli... edemi abhyantharam sir...
@ravindranathbasa6915
@ravindranathbasa6915 7 ай бұрын
It's not Objection. One Must Practice What U Preach
@rajurani9972
@rajurani9972 7 ай бұрын
Temple gurinchi annadhi boss not pub
@sivalavu1525
@sivalavu1525 7 ай бұрын
Ade kadaa... adi evvaram marchipoledu
@tulasiramd930
@tulasiramd930 7 ай бұрын
బాగా చెప్పారు. తగుదునమ్మా అని అన్ని చానల్స్ వాళ్ళు వెనకేసుకు వస్తున్నారు. అఖిల ప్రియ నీ ఎన్ని మాటలు అన్నది. వైసీపీ వాళ్ళు ఏ ఆడవాళ్ళ ను ఎన్నైనా అనొచ్చు కానీ వాళ్ళని ఎవరు ఏమి అనొద్దు . ఏమిఖర్మ రా ఆంధ్ర ప్రదేశ్ లో 😢
@appalanaidurongali696
@appalanaidurongali696 7 ай бұрын
రోజా గతంలో భూమా అఖిలప్రియ చుడీదార్ పై చేసిన వ్యాఖ్యలు కుడా మీరు సందర్భోచితంగా ఇప్పుడు ప్రస్తావిస్తే బాగుండేది.
@anandkintada2763
@anandkintada2763 7 ай бұрын
చంద్రబాబు నాయుడు అయితే రోజాను కిడ్నాప్ చేశాడు , అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా సస్పెండ్ చేశాడు , ఎబిఎన్ చంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యభిచారిని అన్నాడు తన చానెల్ లో పెయిడ్ ఆర్టిస్టులచేత చెప్పించాడు. అదే మెంటల్ బుల్బుల్ ఆడది కనబడితే కడుపైనా చెయ్యాలి లేక ముద్దైనా పెట్టాలి అన్నాడు మరలా ఇద్దరు పెళ్ళైన కూతుర్లు తండ్రిగా ఉంటూ 😂 . అసెంబ్లీలో దెంగుతా అన్నట్లు బూతు సంజ్ఞలు చేశాడు 😮 . బిబిసి వాడు చెబుతున్నది అదే పితృస్వామిక కుటుంబంలో మగాడు ఆడదాని బానిస గా చేశారు. వ్యక్తిగతంలోనికి వెళ్లి నిందించడం తప్పు అంటున్నారు బిబిసి వారు. ఆడవాలు కాలుమీద కాలేసుకుని కూర్చుంటే తప్పా , 31 నైట్ పబ్ కెల్లి డాన్స్ వేస్తే తప్పా!!!!! ఎంత బానిస భావజాలం అంటుండే బిబిసి.
@rameshgujju6045
@rameshgujju6045 7 ай бұрын
మీ విశ్లేషణ బాగుటుంది
@BBCNewsTelugu
@BBCNewsTelugu 7 ай бұрын
thank you
@reddeppanaidu1505
@reddeppanaidu1505 7 ай бұрын
Mi lavadalo explanation ​@@BBCNewsTelugu
@MrVenky64
@MrVenky64 7 ай бұрын
రోజా పబ్బుకు వెళ్ళటం తప్పు కాదు...అభ్యంతరం ఆమె నోటి దూలతో అఖిల ప్రియ చూడిదార్ వేసుకొని అసెంబ్లీకి వచ్చింది అని విమర్శించటం, మాయవతి అదే చూడిదార్ వేసుకొనే ముఖ్యమంత్రి పదవి నిర్వర్తించారు. చిత్తూరు జిల్లా, పొరుగున ఉన్న తమిళనాడు తుఫాన్ మూలంగా నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే నియోజకవర్గం ప్రజలను గాలికి వదిలి బెంగుళూరు పబ్బుల్లో తాగి చిందులు వేయటం ఎంతవరకు సమర్ధనీయం.
@anandkintada2763
@anandkintada2763 7 ай бұрын
చంద్రబాబు నాయుడు అయితే రోజాను కిడ్నాప్ చేశాడు , అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా సస్పెండ్ చేశాడు , ఎబిఎన్ చంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యభిచారిని అన్నాడు తన చానెల్ లో పెయిడ్ ఆర్టిస్టులచేత చెప్పించాడు. అదే మెంటల్ బుల్బుల్ ఆడది కనబడితే కడుపైనా చెయ్యాలి లేక ముద్దైనా పెట్టాలి అన్నాడు మరలా ఇద్దరు పెళ్ళైన కూతుర్లు తండ్రిగా ఉంటూ 😂 . అసెంబ్లీలో దెంగుతా అన్నట్లు బూతు సంజ్ఞలు చేశాడు 😮 . బిబిసి వాడు చెబుతున్నది అదే పితృస్వామిక కుటుంబంలో మగాడు ఆడదాని బానిస గా చేశారు. వ్యక్తిగతంలోనికి వెళ్లి నిందించడం తప్పు అంటున్నారు బిబిసి వారు. ఆడవాలు కాలుమీద కాలేసుకుని కూర్చుంటే తప్పా , 31 నైట్ పబ్ కెల్లి డాన్స్ వేస్తే తప్పా!!!!! ఎంత బానిస భావజాలం అంటుండే బిబిసి.
@eamanuelpatteti9597
@eamanuelpatteti9597 7 ай бұрын
చాలా రోజుల తర్వాత ఓక మంచి విజయాన్ని తెలిపారు. ధన్యవాదాలు 🙏
@Prasad_cb
@Prasad_cb 7 ай бұрын
స్మితా సబర్వాల్ ఒక అధికారి, మరియు మంత్రికి subordinate గా ఉన్నారు, మంత్రి గారి ముందు అలా కాలు మీద కాలు వేసుకోని కూర్చోవటం అనేది official indiscipline క్రిందకు వస్తుంది !!! మీరు చెప్పేది, ఇద్దరు ప్రైవేట్ persons కు అయితే వర్తిస్తుంది, వారు ఎలా ప్రవర్తించినా ఇబ్బంది లేదు, అది సోషల్ & జనరల్ behaviour, కానీ ఇక్కడ, ఆ ఇద్దరి మధ్యలో ఉన్నది, official relation. Not private relation. Official relations లో, బాస్ ముందు behaviour కూడా చాలా important విషయమే. అలా boss ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం indesciplane క్రిందికి వస్తుంది, అందుకే అది నేరం అవుతుంది !!! ఈ విషయాలు అన్నీ, గవర్నమెంట్ సర్వీస్ లో పని చేసిన వారికి తెలుస్తుంది !!! జర్నలిస్ట్ లకు, ప్రైవేట్ వ్యక్తులకు, ఈ విషయాలు తెలియవు !!!
@bhanutanikella5492
@bhanutanikella5492 7 ай бұрын
ఈ విషయం రావు గారు బాగా పట్టించు కుంటారు ఆ విషయం మాకు ఒక మాజీ ఉద్యోగిని చెప్పరు
@rangaraopunati1343
@rangaraopunati1343 7 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 7 ай бұрын
💥🔥💥 కొంతమంది స్త్రీలు టాయిలెట్ ఆపుకోవడంకోసం ఆ పద్దతి పాటిస్తారు‼️
@pinapothubalaji5082
@pinapothubalaji5082 7 ай бұрын
😂
@bunny18774
@bunny18774 7 ай бұрын
feeling kuda apukovalanna adhena
@riyaz433
@riyaz433 7 ай бұрын
😂😂😂😂😂
@manohart6820
@manohart6820 7 ай бұрын
మీ న్యూస్ బాగుంది సార్ మీరు చెప్పే విధానం superb ❤
@panduriveeravenkatasaipras5685
@panduriveeravenkatasaipras5685 7 ай бұрын
Education is very important.., ప్రపంచం పూర్తి అక్షరాస్యత సాధించినప్పుడు.., ఇలాంటి అసమానతలు దూరమవుతాయి. Educate చేయవలసిన అవసరం ఉంది.
@ash-worldnow
@ash-worldnow 7 ай бұрын
Adhi inka100 years ayina jarugadhu
@bhaskarr5583
@bhaskarr5583 7 ай бұрын
అవును. అందుకే ప్రస్తుత రాజకీయ పాలక పార్టీలు విద్య కోసం చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తూ, విద్యాలయాల్లో స్టాఫ్ నియామకాలు చేయకుండా నిర్వీర్యం చేశారు, చేస్తున్నారు. పైగా యువతకు మత్తు పదార్థాలు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేస్తూ, చదువు, ఉద్యోగం, అధికారం, సమానత్వం అని చైతన్యం కాకుండా జాగ్రత్త పడుతున్నారు దోపిడీ రాజకీయ పార్టీలు.
@bhramana1060
@bhramana1060 7 ай бұрын
Kalu meeda kaalu vesukovadam..... vayasuni batti gouravam ivvali kadaaa
@reddysrinu4554
@reddysrinu4554 7 ай бұрын
సార్, రామ్ మోహన్ గారు మీరు చెప్పింది కరెక్టే నా కోరిక ఏంటంటే మీ ఎండి గారు అంటే బీబీసీ ఎండి గారు ఎదురుగా మీరు కాలు మీద కాలు వేసుకుని చానల్లో వీడియో చేయండి అప్పుడు మీ విశ్లేషణకి శభాష్ అంటాం
@giridhark6489
@giridhark6489 7 ай бұрын
కొన్ని కొన్నింటికి automatic discipline వుంటుంది పదవిని,ఉద్యోగాన్ని బట్టి మనకు మనమే self maritorium చేసుకుంటే గౌరవంగా వుంటుంది.
@Statesman760
@Statesman760 7 ай бұрын
ఆస్థిరమైన సంకీర్ణకూటమి ప్రభుత్వం వద్దు. స్థిరమైన జగనన్నప్రభుత్వమే ముద్దు 🇱🇸🇱🇸 26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి. ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,ఉధ్యోగులందరికీ ఐదురోజుల పనిదినాలని చెప్పి చేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు,కోడలు మగపిల్లాడిని కంటే అత్తవద్దంటుందా అనే డైలాగులు వాడలేదు
@kranthikumar5985
@kranthikumar5985 7 ай бұрын
Excellent analytical explanation. Thank you Ram Mohan sir.
@Jai_bharat1947
@Jai_bharat1947 7 ай бұрын
భయ్య ఖలేజా మూవీ లో లా మంచి సూట్ వేసి చంపేస్తున్నావు భయ్య 😂.ఎక్కడ కొన్నావు అయ్య
@MYaks-wc6xs
@MYaks-wc6xs 7 ай бұрын
😂😂😂
@yashyasreechitikena8320
@yashyasreechitikena8320 7 ай бұрын
అన్నా మీ డ్రెస్ చాలా చెత్తగా ఉంది రంగులు
@SivaSiva-mv1hz
@SivaSiva-mv1hz 7 ай бұрын
Gs గారు మీరు మీ. బిబిసి boss ముందు ఎన్నిసార్లు ....కాలుమీద కాలు వేసుకొని...మీ స్వాతంత్య్రం ను ప్రదర్శించారు.
@prembujji3107
@prembujji3107 7 ай бұрын
👍
@kashinath92463
@kashinath92463 7 ай бұрын
వాడు బ్రిటిష్ బానిస బ్రిటిష్ వాడి బూట్లు నాకే వాడు మనకు నీతులు చెప్పుతున్నాడు
@anandkintada2763
@anandkintada2763 7 ай бұрын
హే ఇండియన్ డాగ్స్ కి అంతసీన్ లేదు బ్రిటీష్ వారి ముందు . ఎప్పుడో నలుపు భారత్ తెలుపు రంగులోనికి మారిపోయింది బ్రిటీష్ వారి పుణ్యమా అని . GS garu ఒరిజనల్ ద్రవిడియన్(ఇండియన్) అందుకే అలా చెపుతుండె . నీ భావజాలమైతే యిప్పటికీ కూడా ఇండియాకు ఫ్రీడం వచ్చేదే కాదు. అనిగి మనిగి జీవించాలి నీలాగ .
@Lifeserenity18
@Lifeserenity18 7 ай бұрын
ఆవిడ కెసిఆర్ ముందు కూడా ఇలానే కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నరా.. anchor గారు
@nareshreddy3115
@nareshreddy3115 7 ай бұрын
Manaki ardham kadu le.
@nareshreddy3115
@nareshreddy3115 7 ай бұрын
5.35 vinu.
@Lifeserenity18
@Lifeserenity18 7 ай бұрын
గత ప్రభుత్వ మంత్రుల ముందు కూడా ఆవిడ అలా కాలు మీద కాలు వేసుకొని ఉండి ఉంటే ఆవిడ super..
@madhuchinna3175
@madhuchinna3175 7 ай бұрын
మన దేశంలో కాలు మీద కాలు వేయడం అహంకారానికి సూచిక.
@user-qd5mx3lp1q
@user-qd5mx3lp1q 7 ай бұрын
Neeku burra ledu😂😂😂
@gbalijepalli
@gbalijepalli 7 ай бұрын
who told you? on what bases your statement. According to ancient philsophy Sitting style of women in this county is positively correct. Showing half of the body including private parts in public is not our traditional vedic culture. Now a days broadmind is lacking in society as well in leaders. Its curtesy to visit any leaders at their offices not in their houses nor they are personnel servants also tentamounts to wasting time of Govt. money.
@user-qd5mx3lp1q
@user-qd5mx3lp1q 7 ай бұрын
@@gbalijepalli mundu née mind set marchuko?andukay mana desam ela tagaladindi? Uh untay puranalu chepistaru pukkiata puranalo mahilalni enta kinchaparicharo telusa? Ee matalu ventay mee anma navvy tondi cheee
@Statesman760
@Statesman760 7 ай бұрын
నాగబాబు కూతురు ఉగాది రోజు పబ్బుకెళ్లి డ్రగ్స్ తీసుకోవచ్చా 🤔
@jaganmohanvandana430
@jaganmohanvandana430 7 ай бұрын
ఇది మీరు ఏదో అనుకుంటున్నారు అది కాదు ఎదుట వ్యక్తి కి ఇచ్చే గౌరవం అనేది మన సంప్రదాయం లొ ఉంది. మీరు మీ సీఈఓ ముందు అలాగే కూర్చుంటారా? దీనికి వేరే పేరు పెట్టకండి
@anandkintada2763
@anandkintada2763 7 ай бұрын
సియిఓ ముందు నీ చైర్ లో నువ్వు కంఫర్ట్ బుల్ గా కూర్చోకుండా నిల్చొని వంగి సమాధానం చెప్పాలి అంటే మన ఇండియా లోనే. అందుకే 247 సం,, పాలించి విత్తనం విత్తి నల్లోల్లను తెల్లోలు గా చేసి వెళ్ళారు .ఆ తెల్లని బ్రీడ్ అయిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య రెడ్డి కమ్మ వెలమ రూపంలో పాలిస్తున్నారు మనల్ని.
@asnm4380
@asnm4380 7 ай бұрын
ఫ్యూడల్ భావజాలం గురించి భలే వివరించారు. అదే సమయంలో బీబీసీ భావజాలం గురించి కూడా బలే వినపడుతోంది మీ గొంతులో.
@amarnathreddyguntaka1650
@amarnathreddyguntaka1650 7 ай бұрын
రమ్మనోహర్ గారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంటి, body language ani మీ ఇంగ్లీష్ (BBC) బుక్స్ చెబుతున్నాయి, mee ceo ముందు మీరు అట్లా కూర్చోగలరా, మీ బ్రిటిష్ కింగ్ ముందు అందరు ఎందుకు అంత వినయంగా ఉంటారు, ఎందుకు మీ బ్రిటన్ బేస్డ్ న్యూస్ చదువుతారు, మీ బ్రిటన్ బేస్డ్ న్యూస్ను ఎందుకు మీరు వ్యతిరేకంచారు, ఫస్ట్ మీరు మారండి, మీ బ్రిటన్ మామీద రుద్దకండి
@vengaladasunaresh
@vengaladasunaresh 7 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అమర్నాధ్ రెడ్డి గారు...
@karunakarareddy979
@karunakarareddy979 7 ай бұрын
Ade UK lo iokappidubelavundedo theliayadu ippudu prime minister ni kuda Peru petti piliche sampradayam vundi, Mari mana deggara chinna chinna leaders ni kuda sir sir ani pilavali.Ade banisatvam ante. Enduku avathali varini Peru tho kakunda sir sir ani pilavali.
@anandkintada2763
@anandkintada2763 7 ай бұрын
యూజ్లెస్ ఫెలో బానిసత్వం అంటే అదేఅని చెపుతున్నారు బిబిసి వారు. నువ్వు బ్రిటీష్ - ఇండియా అని విభజన చేస్తున్నావు . నీ భావజాలం వలన ఇండియా కు ఫ్రీడం వచ్చేదే కాదు ఇప్పటికైనా , వారిక్రింద అనిగి మనిగి జీవించాలా !?? సంస్కృతి సంప్రదాయాలు మన వ్యక్తిగతం మనయింట్లో కుటుంబాలలో చూచుకోవాలి. పరాయి స్త్రీ పురుషులు పై కాదు . అది పితృస్వామిక వ్యవస్థలోని స్త్రీ పై బానిస భావజాలం ఇంత దారుణమైన రీతిలో ఉంది అని చెబుతుండె. తప్పు చేస్తే ట్రోల్ చేయవచ్చు కానీ కూర్చోవడం లోను , డాన్స్ వేయడం వ్రక్తగతం. అమర్యాదగా కూడా లేదు . చంద్రబాబు నాయుడు అయితే రోజాను కిడ్నాప్ చేశాడు , అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా సస్పెండ్ చేశాడు , ఎబిఎన్ చంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యభిచారిని అన్నాడు తన చానెల్ లో పెయిడ్ ఆర్టిస్టులచేత చెప్పించాడు. అదే మెంటల్ బుల్బుల్ ఆడది కనబడితే కడుపైనా చెయ్యాలి లేక ముద్దైనా పెట్టాలి అన్నాడు మరలా ఇద్దరు పెళ్ళైన కూతుర్లు తండ్రిగా ఉంటూ 😂 . అసెంబ్లీలో దెంగుతా అన్నట్లు బూతు సంజ్ఞలు చేశాడు 😮 . బిబిసి వాడు చెబుతున్నది అదే పితృస్వామిక కుటుంబంలో మగాడు ఆడదాని బానిస గా చేశారు. వ్యక్తిగతంలోనికి వెళ్లి నిందించడం తప్పు అంటున్నారు బిబిసి వారు. ఆడవాలు కాలుమీద కాలేసుకుని కూర్చుంటే తప్పా , 31 నైట్ పబ్ కెల్లి డాన్స్ వేస్తే తప్పా!!!!! ఎంత బానిస భావజాలం అంటుండే బిబిసి.
@vengaladasunaresh
@vengaladasunaresh 7 ай бұрын
@@gouthambathala7768 బ్రిటిష్ వాడిని మెచ్చు కుంటున్నారా లేక భారతీయుల నీ అవమానిస్తున్నారా
@rajeshbairav5371
@rajeshbairav5371 7 ай бұрын
Sir , ఇది India లోనే కాదు foreign లో కూడా ఉంది. దాన్ని అక్కడ racism అంటారు.ప్రతి దానికి India లో ఇంకా దురాచారాలు ఉన్నాయి అంటారు ఈ బిబిసి వాళ్ళు
@Wxyz81
@Wxyz81 7 ай бұрын
అన్నింటికంటే పోలీస్ స్టేషన్లో మరి దారుణం..
@kva-fi2ty
@kva-fi2ty 7 ай бұрын
బ్రిటీష్ వాళ్ళు పోయినా వారి అహంకార దోరణీ మనస్తత్వం పోలేదు.వివరణ ఆలోచింప జేస్తుంది.👍
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 7 ай бұрын
Inkaa british vaallani pettukuni edusthaaru anthakante mahaanu bhaavulu vunnaaru manalo.
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 7 ай бұрын
Emi kaalumeda kaalu vesukokudada aame chaduvukunna chaduvulu thagga dignified life.Okavela adi mee drushti lo thappayithe manchiga cheppochu illa raaddamtham cheyyyakkara ledu.
@Statesman760
@Statesman760 7 ай бұрын
సైకోసైకిల్ పోవాలి జగనన్నే కొనసాగాలి జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@vijayasaradhi4034
@vijayasaradhi4034 7 ай бұрын
మీరు చేస్తున్న వాదనకి చూపించిన రెండు సందర్భాలకి పొంతన లేదు; (1) మొదటి సందర్భంలో స్మిత సబర్వాల్ కాలు మీద కాలు వేసుకొని కుర్చున్నందుకు మినిష్టర్ సీతక్క కి ఎటువంటి అభ్యంతరం లేదు. సీతక్క కి అభ్యంతరం లేనప్పుడు ఎవరో కారు కూతలు కుశారు అని ఇంత చర్చ అసంబద్ధం.! (2) పబ్ కి వెళ్లడం, తాగడం తప్పు కాదు. అది వారి వారి వ్యక్తిగత వ్యవహారం. కానీ ఇతరుల విషయాలలో నేను జోక్యం చేసుకుంటాను ఇతరులు ఎవ్వరూ నన్ను ప్రశ్నించవద్దు అంటే కుదరదు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మహిళా మినిస్టర్ చుడిదార్ వేసుకుంటేనే సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడిన రోజా, పబ్ కి వెళ్లి తాగి ఊగడం ఏ సంస్కృతి సంప్రదాయాల కిందకి వస్తదో సమాధానం చెప్పి తీరాల్సిందే.! సెలెబ్రిటీలు అందరికీ వ్యక్తిగత జీవితం ఉంటది. నిజమే. కానీ గురువింద గింజ నీతి మాట్లాడే సెలెబ్రిటీలు నీతి తప్పితే ప్రశ్నించే హక్కు సమాజానికి ఎప్పుడూ ఉంటది. లక్షలాది మంది అంగన్వాడీ కార్మికులు, పారిశుద్ద కార్మికులు నెల రోజులు పైగా తిండి తిప్పలు మానుకొని వారి హక్కుల కోసం రోడ్ల మీద పోరాటం చేస్తుంటే బాధ్యత కలిగిన మంత్రి పబ్ కెళ్ళి తాగి ఊగుతుంటే చూస్తూ ఊరుకోవాలా..?
@rajendraraj8757
@rajendraraj8757 7 ай бұрын
మీ విశ్లేషణను తప్పుబట్టే మానసిక బానిసలు క్రింద కామెంట్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నారు😂😂😂
@appalarajuummidi4959
@appalarajuummidi4959 7 ай бұрын
సార్ మీ విశ్లేషణ అనవసరం వాళ్ల ప్రవర్తన ని బట్టి వాళ్లకి వాళ్లు దిగజార్చుకోవడం అనుకోవచ్చు ఎలా అంటే మనం గతం లో చూసుకుంటే రోజమ్మగారే స్వయానా తన నోటితో చెప్పిన మాటలు అది కూడా మీడియా సమావేశాలలో పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ వలన సమాజానికి ఎంత నష్టం జరిగిందో బాగానే వివరించారు ఇప్పుడు ఈమె చేసినదానికి కూడా సమాజానికి అంతే నష్టం జరిగిందని అనుకోవడం తప్పేమీకాదు కనుక ఈ విషయము కొరకు మీ విశ్లేషణ వృథా.
@vijaykumararpula2989
@vijaykumararpula2989 7 ай бұрын
What u said great,highly appreciable opinion ,very very enlightening explanation ,predominantly i support ur clarification
@BBCNewsTelugu
@BBCNewsTelugu 7 ай бұрын
thank you
@kalyanvenkatesh6154
@kalyanvenkatesh6154 7 ай бұрын
​@BBCNewsTelugu please make an analysis on her language also then your mouths were filled with icecream
@sriniraj7371
@sriniraj7371 7 ай бұрын
Hi Sir , Actually I hate BBC because of their way to show India to Europe. Today I am happy ..the way SIR u said about this story .. 👏🙌beyond that hope ur words will help us to build / think diff.
@dvinodkumar2742
@dvinodkumar2742 7 ай бұрын
మంచి విశ్లేషణ.
@BBCNewsTelugu
@BBCNewsTelugu 7 ай бұрын
thank you
@ExSlave
@ExSlave 7 ай бұрын
Well Done . Good program .
@sivaramakrishnapotla3721
@sivaramakrishnapotla3721 7 ай бұрын
సమాజంలో కొన్ని తప్పుడు సంకేతాలు గా పరిగణించబడతాయి. వాటిని అలవాటు చేసుకోకుండా ఉండడమే ఉత్తమం(ప్రధానంగా ఆదర్శవంతులు).
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 7 ай бұрын
💥🔥💥 Public ▶️ Public Servant ▶️ Civil Servant‼️
@KUSHALAMEDIA
@KUSHALAMEDIA 7 ай бұрын
లేదు స్మిత సభర్వాల్ మేడం పొరపాటు చేశారని నా అభిప్రాయం, ఒక సారి కెసిఆర్ టైంలో ఎలా ఉన్నారో చూడండి. మంత్రి సీతక్క అందరికన్నా చాలా మంచివారు పైగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఈ ఫొటోలో నాకు సంస్కారం అనే అంశం కనబడుతుంది...
@dilipsathya6006
@dilipsathya6006 7 ай бұрын
సార్ స్మితాసభర్వాల్ గారు కే సీ ర్ ముందు వంగి దండాలు పెట్టారు . ఇది కచ్చితంగా ఆమె అహంకరమే.❤
@yaminisunkanna8664
@yaminisunkanna8664 7 ай бұрын
ఆమె IAS హుందాగానే ఉంటుంది తప్పేం ఉంది కాని ఆమె కావాలని వేసుకుంటే ఆమె విజ్ఞతకే వదిలెయ్యాలి
@shaikchandbasha1550
@shaikchandbasha1550 7 ай бұрын
Very good presentation.
@sarojaprasad1
@sarojaprasad1 7 ай бұрын
చాలా బాగుంది. చిన్న సూచన. ఇంత చక్కటి విశ్లేషణలో బాధ కలిగించిన అంశం ఉచ్చారణ. 'వాళ్ళు' అనే బదులు 'వాల్లు', 'కళ్ళు' బదులు 'కల్లు', 'వెళ్ళడం' అనే బదులు 'వెల్లడం', 'మళ్ళీ' అనే బదులు 'మల్లీ' అనడం శోచనీయం.
@muniprakasam
@muniprakasam 7 ай бұрын
🙏 మీ విమర్శన అద్భుతం..
@raghukumar5118
@raghukumar5118 7 ай бұрын
కాలు మీద కాలు వేసుకోవడం తప్పు కాదు. కానీ తప్పుగా స్వీకరించడం మన సమాజం యొక్క తన సహజ స్థితిని తెలియచేస్తుంది.
@glaxmansravani
@glaxmansravani 7 ай бұрын
100% correct cheppinaaru GS Gaaru
@ss50505
@ss50505 7 ай бұрын
కాలు మీద కాలు వేసుకొని కర్చోవటం అనేది అమర్యాద అనుకోవటం మూర్ఖత్వం......ఇలాంటి విషయాల పైన కూడా విశ్లేషణ మూర్ఖత్వానికి పరాకాష్ఠ... యెవరు చేసినా సరే.ఇక ఐఏఎస్ ఆఫీసర్స్ ఎన్నో వ్యయ ప్రయాసలతో ఆ స్థానం పొందారు...రాజకీయ నాయకుల్లా కాదు...
@Telugukavi
@Telugukavi 7 ай бұрын
ఇదంతా ప్యూడల్ విలువల సమాజం కదా!
@rajasekharjangam4999
@rajasekharjangam4999 7 ай бұрын
Well explained. Nothing wrong in smitha sabarwal sitting posture, actually wrong is in public brain not getting developed
@neomnews7070
@neomnews7070 7 ай бұрын
Normal గా ladies కాళ్లు మీద కాళ్లు వేసుకుంటారు, లేడీస్ comfort కోసం , అది సహజం! కానీ రోజా మాట ఎందుకు.. 😅
@rajub11
@rajub11 7 ай бұрын
సదరు ఐఏఎస్ అధికారి కూడా ఫ్యూడల్ మనస్తత్వంతో నే కాలు మీద కాలు వేసుకున్నారని ఎందుకు అనుకోకూడదు...?? ఒక గిరిజన మహిళ మంత్రి అవటాన్ని జీర్ణించుకోవట్లేదు అని ఎందుకు మీరు విశ్లేషించడం లేదు..?? మీ విశ్లేషణనీ కేవలం ఆ మంత్రి అభిమానుల్ని, ప్రజలను విమర్శించటానికే పరిమితం చేశారు....
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 7 ай бұрын
ప్రస్తుతం రాజకీయ అధికారం మరియు ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఉన్న మోజు కూడా feudel మనస్తత్వమే.
@lee.ramala
@lee.ramala 7 ай бұрын
💯✔️
@user-fu8qw6ym3h
@user-fu8qw6ym3h 7 ай бұрын
💯 correct.meeru ilanti vasthavaalu naaku Tappakunda teliyaparichandi
@advocaterambabu
@advocaterambabu 7 ай бұрын
Meelanti vallu inka unnaru kabatte news chudali ani pisthundhi❤
@srinivassns9591
@srinivassns9591 7 ай бұрын
పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఒద్దికగా ఉండటం నేర్చుకోవాలి... అది మర్యాద... నువ్వు బిఆర్ఎస్... వైఎస్ఆర్ సీపీకి... భజన చేస్తే చెయ్... రాజరిక మనస్తత్వం బి బి సి కే ఉన్నది... మన సనాతన ధర్మం... కొన్ని ధర్మాలను నేర్పింది... ఎదుట వ్యక్తులను గౌరవించడం నేర్చుకోవాలి... వారితో మర్యాదపూర్వకంగా మసులుకోవాలి... మిత్రమా నువ్వు ఒక్కసారి భగవద్గీత పారాయణం చేయండి... 👌🤘😊🇮🇳🕉️
@KT-nn1mp
@KT-nn1mp 7 ай бұрын
కెసిఆర్ దగ్గర ఇలాగే ఉంటారా కల్వకుంట్ల ఫ్యామిలీతో మి విశ్లేషణ నచ్చలే
@devamanilakshmanrao6240
@devamanilakshmanrao6240 7 ай бұрын
Very nice messege..
@user-fu8qw6ym3h
@user-fu8qw6ym3h 7 ай бұрын
BBC is standard 🎉news
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff 7 ай бұрын
ఎంత దరిద్రమైన బావ దారిద్ర్యం.... లేడీస్ సహజంగానే అనేక సందర్భాల్లో అలా కూర్చుని వుంటారు... అయినా ఆఫోటో లో.అలా ఏమి కనిపించడం లేదు.... చూసే వారిని బట్టి వుంటుంది... మినిస్టర్ పబ్బుల్లో అని టాపిక్...అదేమన్నా ప్రభుత్వ కార్యక్రమ .. ఏంటి troling... అంతా ఎవరి పైత్యం వాళ్లు ఈ కామెంట్స్ రాశారు...good analysis
@Harikrishna-xk8gx
@Harikrishna-xk8gx 7 ай бұрын
మీ విశ్లేషణ బాగుంది., బాగా చెప్పారు.. సర్
@mramabuddhudu2449
@mramabuddhudu2449 7 ай бұрын
నాయనా నువ్వు కుర్చీ మీద కూర్చొని కాళ్ళు టేబుల్ మీద పెట్టి రేపటి నుంచి యాంకరింగ్ చెయ్యి బాగుంటుంది ఒకసారి ట్రై చెయ్యి ప్లీజ్
@kanneboinavamsimohankrishn160
@kanneboinavamsimohankrishn160 7 ай бұрын
ఇదే విశ్లేషణ ఆదీవాసి వాళ్ళు అగ్ర-ధన కులాలు వాళ్ల కింద మొకరిల్లినపుడు ఎటూపోయింది ....
@user-fu8qw6ym3h
@user-fu8qw6ym3h 7 ай бұрын
మనకు నిజమైన వాస్తవానికి దగ్గరగా ఉన్న ఉన్న న్యూస్ కేవలం బీబీసీ ! వైరల్ లేనటంవంటివి!
@bhaskarkumarpatnam7544
@bhaskarkumarpatnam7544 7 ай бұрын
తమ్ముడు అబ్బో చాలా వున్నాయి నీ దగ్గర
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 7 ай бұрын
Yes
@Alen_Moss_Vlogs
@Alen_Moss_Vlogs 7 ай бұрын
ఇటువంటి ఆలోచనా విధానం అవసరం ఈ వ్యవస్థకు...👏👏👏
@rsbandla349
@rsbandla349 7 ай бұрын
మీరు చేసిన వాటిలో ఇది సరియైన పద్దతి లో లేదు
@lakshman2854
@lakshman2854 7 ай бұрын
Excellent Analysis ❤
@Harish92SUCI_C
@Harish92SUCI_C 7 ай бұрын
నేటికీ ఫ్యూడల్ భావాలు సమాజంలో ఎలా పనిచేస్తున్నాయి అనే దానిపై రెండు ఉదాహరణలు తీసుకొని మంచి విశ్లేషణ చేశారు... 👏
@anthonykakumanu4227
@anthonykakumanu4227 7 ай бұрын
అసలు సంగతి వదలి సుత్తి కాస్త ఎక్కువ అయిందేమో???
@krishchavala2201
@krishchavala2201 7 ай бұрын
Very Nice Explanation sir
@biruduladevaraj4529
@biruduladevaraj4529 7 ай бұрын
ఫ్యూడల్ మనస్పర్థలు ఉన్న ఆమెను కేంద్రానికి సరెండర్ చేయాలి అని చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉంటే కార్ పార్టీ చేసిన అవినీతి లో స్మిత తనకు కూడ వాటా అనుభవించక తప్పదు అని ముందస్తుగా సస్పెండ్ చేయాలి అని చూస్తుంది.
@acivt2532
@acivt2532 7 ай бұрын
గ్రేట్ వీడియొ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ గారు - I do not like BBC but I respect Ramohan and for taking stand like this.
@peddireddyshankarreddy512
@peddireddyshankarreddy512 7 ай бұрын
మంచి విశ్లేషణ
@user-rz9hj2dk4p
@user-rz9hj2dk4p 7 ай бұрын
మిగతా ఆమెను కూడా అంతే కూడా కూర్చుని ఉండమని చెప్పిన సరిపోతుంది కదా
@srees_picsclips
@srees_picsclips 7 ай бұрын
I was repeatedly heared when you said బానిసలు😂😂😂 expect cheyaledu guru garu🔥🔥🔥
@srinivasuluchakivela4331
@srinivasuluchakivela4331 7 ай бұрын
సర్ మంత్రైతేయితే డాన్స్ చేయకూడదా పబ్బుకు వెళ్లకూడదా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న మనము అంటే సదరు రోజా గారు 24 గంటలు పొద్దున లేచినప్పుడు నుంచి అవతల వాళ్ళకి నీతులు చెప్తుంటారు అలాంటప్పుడు మనము కూడా పాటించాలన్నది నియమం నువ్వు మంత్రి తర్వాత ఏమి సాధించ ఏం పొడి చేశావు కనీసం నీ శాఖ గురించి ఏ రోజైనా కేవలం ప్రెస్ మీట్ అయినా పెట్టి మాట్లాడావా అబ్బే లేదే ప్రతినిత్యం అసభ్య పదజాలం అసభ్య ప్రవర్తన ఇతరులు నిందించడం నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావ్ అని అర్థం ఒక మంత్రి చేయాల్సిన పనులు కాదు మంత్రులు చేయాల్సిన పనులేమీ చేయకపోగా ఇతరులను తిడుతూ మనము ఇలాంటి గలీజ్ పనులు చేస్తే ట్రోల్ చేస్తారు సార్ ఇక ఆఫీసర్ గురించి పర్వాలేదు కూర్చోవచ్చు కానీ అవతల ఉన్నది మంత్రిగారు కాస్తాద ఇచ్చింటే బాగుండేమో అంటారు అంతే మీరే చెప్పినట్టుగా ఇది మన సాంప్రదాయం కూడా అనుకుంటా ధన్యవాదాలు
@prathapYOU
@prathapYOU 7 ай бұрын
చదువుకున్నాం కదా , గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం కదా అన్నంత మాత్రమే మీ లాంటి బీబీసీ ఛానల్లు మీకు తోచింది ప్రదర్శించడం ఎంత వరకు సమంజసం , సమాజం అక్కడ ఉన్నటువంటి సంస్కృతి , సంప్రదాయం ప్రకారం నడుచుకోవాలి, బీబీసీ బ్రిటిష్ కల్చర్ లా అన్నీ ఉంసాలి అంటే కుదరదు, కొన్ని సమాజం మానుగడ కోసం పెట్టినవి వాటి వల్ల ఒకరు నుండి ఒకరికి గౌరవం అలవడుతుంది, దయచేసి మీరు ధాన్ని చెడగొట్టకండి
@SriKiranKolakaluri-gy4es
@SriKiranKolakaluri-gy4es 7 ай бұрын
స్మిత గారు కెసిఆర్ గారి ముందు లేదా ఆయనతో హెలికాప్టర్ లో వెళ్ళినప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఉన్న ఫోటో ఒక్కటి పోస్ట్ చెయ్యండి. సంతోషిస్తాం. మీ అనాలిసిస్ తో ఏకీభవిస్తాను
@thummadevadanam87
@thummadevadanam87 7 ай бұрын
Super sir
@Gensyy1234
@Gensyy1234 7 ай бұрын
కాళ్ళు మీద కాళ్ళు వేసుకోవటం అనేది కంఫర్ట్ అంతే ఆమె పనివత్తిడి కుటుంబంలో పనులు వల్ల ఆడవారికి కాళ్ళు నొప్పివుంటాయి.
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 7 ай бұрын
ఇక్కడ దొర కూలి అనేది ఎక్కడ ఉంది అయ్యా?గౌరవానికి సంభందించిన విషయం...
@rishavidya4888
@rishavidya4888 7 ай бұрын
అన్న మన చంద్రబాబు గారు ఫోటోని నేలకేసి కొట్టేశాడు అన్న మన టీడీపీ నేత
@MadhavJK
@MadhavJK 7 ай бұрын
పైఅధికారి దగ్గర కూర్చున్నప్పుడు కాలుమీద కాలు వేసుకుని అహంకారం ప్రదర్శించడం సమంజసం కాదు. మామూలుగా కూర్చుంటే మర్యాద పూర్వకంగా ఉంటుంది. అదే స్మితా సబర్వాల్ ప్రధాని మోదీ, లేదా హోం మంత్రి అమిత్ షా ముందు, కేసీఆర్ రేవంత్ ముందు ఇలాగే కాలుమీద కాలు వేసుకుని కూర్చో గలరా? ఎవరి ముందైనా అలాగే కాలుమీద కాలేసుకుని కూర్చుంటే ఆమె నైజం అది అనుకుని మామూలుగా తీసుకవచ్చు. కానీ ఇక్కడ ఆఁ… ఏముందిలే… ఆదివాసీ మంత్రికి అంత గౌరవం అవ్వాల్సిన అవసరం లేదు అన్న అహంకారం కనుపిస్తుంది. బీబీసీ ఈ అనాలసిస్ విషయంలో పప్పులో కాలేసింది.
@muralimukkamala9811
@muralimukkamala9811 7 ай бұрын
She never sat with a cross leg in front of KCR !!! 😮 Why double standards brother ?
@ponukusekhar7800
@ponukusekhar7800 7 ай бұрын
Super 👍
@UdayKumar-yj5xc
@UdayKumar-yj5xc 7 ай бұрын
మేడంకి మొలల్లు వచయమో సీతక సమస్కారం చూసి నేర్చుకోమని చెప్పు
@Venu836
@Venu836 7 ай бұрын
అదే ఆ IAS ఎదురుగా KCR ఉంటే.... మీరు అక్కడ నుంచే మీ గొంతు తగ్గిపోయింది గమనించారా....
@asnm4380
@asnm4380 7 ай бұрын
తాగి గంతులు వేయడం నాగరికతకు అభివృద్ధికి చిహ్నాలు. అదే ఇతగాడికి జీతాలు ఇచ్చే బీబీసీ మాతృదేశపు సంస్కృతి. పాపం ఇతగాడు ఆ సంస్కృతిని మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు.
@user-jb7sn2zj1b
@user-jb7sn2zj1b 7 ай бұрын
నాకు ఒక సందేహం అందరూ సమానమే కాని జ్గ్నా నము,వివేకము,విశ్లేషణాత్మక శక్తి సమానంగా ఎందుకుండవో?
@knkumar4673
@knkumar4673 7 ай бұрын
👎 మీకు ఈ వారం ఇంతకన్నా బెటర్ టాపిక్ ఏమీ దొరకలేదా రామ్మోహన్ గారు? నాట్ సూటబుల్ ఫర్ యు సార్.
@srinivasraoghattamaneni575
@srinivasraoghattamaneni575 7 ай бұрын
KCR ముందు మీరెళ్ళి అలా కూర్చుని చూపండి. . ఆ తర్వాత మాట్లాడుదురు. .
@asnm4380
@asnm4380 7 ай бұрын
జీతం చేస్తున్నప్పుడు ఆ మాత్రం బానిస భావజాలాన్ని సొంత దేశం మీద రుద్దడం కరెక్టే.
@mahialahari3879
@mahialahari3879 7 ай бұрын
బాబాయ్ రోజా కాంటెక్స్ట్ వేరు..ఆమె అన్నదానికి అదే కొలతలతో ట్రోల్ చేశారు.
@RRvloggify
@RRvloggify 7 ай бұрын
Hello Vicky garu Good explanation...I love your journalism
@kirankumar-zv4fz
@kirankumar-zv4fz 7 ай бұрын
టాపిక్ ని భలే డైవర్ట్ చేశారు. డైవర్ట్ అంటీని మిస్ అయిన లోటు తీర్చారు.😅
@mahenderraomesineni
@mahenderraomesineni 7 ай бұрын
Good video 👍👍👍
@muralidevineni7653
@muralidevineni7653 7 ай бұрын
కేసిఆర్ ముందు కూడా ఇలానే కూర్చోని వుండి వుంటే బాగుండేది.... (పాత ప్రభుత్వం లో అతి వినయము) లేదా ఆంధ్రా లో మోకాళ్ళపై ప్రవీణ్ ప్రకాశ్ కూర్చున్నప్పుడు మీరు ఆ భంగిమ పై కూడా ఒక వీక్లీ చేస్తే భాగుందేది...
@suneethk3004
@suneethk3004 7 ай бұрын
రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ప్రవర్తించాలి...
@truevoice579
@truevoice579 7 ай бұрын
ప్రతిపనికి కొన్ని సమయం సందర్బాలు వుంటవి . ఆవిడ IAS అవచ్చు. IPS. అవచ్చు . కెసిఆర్ కేటీఆర్ కవిత ముందు అలా కూర్చోగలుగుతుందా ఆవిడ ? సీతక్క అంటే చిన్న చూపు
@yswamynath6707
@yswamynath6707 7 ай бұрын
Nice explanation sir ..., 😢
@ramprasadgadeboina7636
@ramprasadgadeboina7636 7 ай бұрын
మీరు కోట్ వేసుకున్నారు దాని పైన బ్ల్యూ టి షర్ట్ వేసుకున్నారు అస్సలేమ్ అర్థం కాలేదు..
@srinivas-kc5mf
@srinivas-kc5mf 7 ай бұрын
Analysis is good. But, voice is to be adjusted. Not looking like regular BBC TELUGU Clips.
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 20 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 12 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
The Life Of Indira Gandhi
15:02
Arun Surya Teja
Рет қаралды 19 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 20 МЛН