Senior Journalist Bharadwaj Reveals Unknown Facts About MR Radha & MGR Incident | Radhika | Red Tv

  Рет қаралды 78,185

RTV

RTV

2 жыл бұрын

Senior Journalist Bharadwaj Reveals Unknown Facts About MR Radha & MGR Incident | Radhika | Red Tv
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 94
@evadugoppa5510
@evadugoppa5510 2 жыл бұрын
నమస్కారం మహానుభావా. ఏ విషయం గురించి అయినా తడుముకోకుండా రెండవ ఎక్కం అప్పచెప్పినట్టు చెప్పటం మరియు ఆయొక్క సన్నివేశంలో మీరు ప్రక్కనే ఉన్నట్టు చెప్పటం నాకు చాలా బాగా నచ్చుతున్నాయి.
@vpn740
@vpn740 2 жыл бұрын
15 -20 ఏళ్ల క్రితం బాలయ్య బాబు గారుఇలాంటి పనే చేసారు. శిక్ష పడుంటే బాలయ్యబాబు ఈ మధ్యనే జైలునుంచి రిలీజ్ అయ్యేవాడు. మానసిక పరిస్థితి సరిగ్గాలేదని డాక్టర్ సర్టిఫికెట్ కూడా బాబు గారు తెచ్చుకున్నారు. మరి అయన MLA గ ఎలా పనికొచ్చారో? తుపాకీలతో కాలుస్తారు, అభిమానుల్ని కొడతారు, govt ఆఫీసర్స్ ని కొడతారు, తుపాకీతో బెదిరిస్తారు, drugs use చేస్తారు, accidents లు చేసి మనుషులని చంపేస్తారు, తాగి కార్లు drive చేస్తారు, బ్లాక్ మనీ తో దొరుకుతారు, కొంతమంది హీరోలయితే టెర్రరిస్ట్ లకి ఆశ్రయం లాంటివి కూడా ఇస్తారు - వీళ్ళందరూ సెలబ్రిటీలు, విచిత్రంగ అందరు దొరుకుతారు కానీ నేరం రుజువవ్వదు, శిక్షలు పడవు. పేపర్లకి రెండు రోజులు కంటెంట్ దొరుకుతుంది, రాజకీయనాయకులకు, పోలీస్ వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి, గొర్రె జనాలకి కాలక్షేపం దొరుకుతుంది.
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 2 жыл бұрын
Dabbu, palukubadi.
@madinindia7997
@madinindia7997 Жыл бұрын
రాజుల కాలం లో లాగానే... ప్రజలు ఎన్నుకున్న నేతలు కూడా అంతే లాగా ఉన్నారు.... ధన,జన బలం ఉన్నవాళ్లు... య్యే నేరం చేసినా కూడా.... ఏమి కాదు ... బయట పడే సే వాళ్ళు ...వెనుక ఉన్నప్పుడు ఏమి కాదు.... ఏది జరిగినా కూడా.... మాములు జనానికి...మాత్రమే....
@sun-sun999
@sun-sun999 Жыл бұрын
Avi mayladaru bro vellu because it is TDP base channel
@sreenivas4409
@sreenivas4409 Жыл бұрын
EXCELLENT INFORMATION ON MGR AND. MR RADHA AND FACTS PERTAINING TO THE INTERACTIONS
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 2 жыл бұрын
ఎమ్.జి.ఆర్,రాజకీయంగా,సినిమాపరంగా ఎలా వున్నా,క్యారెక్టర్ పరంగా టూ వరెస్టు
@nagellanaveen1977
@nagellanaveen1977 2 жыл бұрын
Edava.........boku
@Raju-wr5zx
@Raju-wr5zx 2 жыл бұрын
Ante janam pichollu antava ra Jaffa ..oka actor cm avvatam mamulu vishayam kaadu kada
@ggnaidu2145
@ggnaidu2145 2 жыл бұрын
Yes
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 2 жыл бұрын
NTR kooda.
@ramakrishna2823
@ramakrishna2823 2 жыл бұрын
@@kumaraswamypangi6021 ఎన్టీయార్ ను విమర్శించడం ప్రతీ అడ్డగాడిదకూ ఫ్యాషనైపోయింది
@svpraveen5653
@svpraveen5653 Жыл бұрын
The anchor has a very sweet voice
@krishnamajji2169
@krishnamajji2169 2 жыл бұрын
MGR behaved respectful and never hurted anyone !!! There are numerous womaniser issues,the way he treated them at his guesthouse.
@RajKumar-ie7vf
@RajKumar-ie7vf 2 жыл бұрын
MR Radha as Hyder Ali, NOT Bussidora. Bussidora was enacted by great Mukkamala.. in Bobbili Yudham
@cheemantavedantam5036
@cheemantavedantam5036 2 жыл бұрын
మదరాసు సెంట్రల్ దగ్గరలో MR రాధ గారి ఇల్లనే ఒక incomplete house ఉండేది.
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 2 жыл бұрын
మరి ప్రజలు ఇలాంటి వారిని devullu గా anukuntaaru మందు విందు పొందు ఇదే కదా వీరి జీవితం ఎవరికి తెలియదు
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Жыл бұрын
Excellent information sir.
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
Mgr,..mr radha episode pi meeru cheppindi vinna ka clarity vachindi sir bharadwaja
@nagellanaveen1977
@nagellanaveen1977 2 жыл бұрын
MGR......LOFAR
@rayapatiaseervadam1034
@rayapatiaseervadam1034 3 ай бұрын
బొబ్బిలియుద్ధం సినిమాలో ఎం. ఆర్.రాధ పోషించిన పాత్ర హైదర్ జంగ్ పాత్ర. బుస్సీ కాదు
@vemulakonda21
@vemulakonda21 2 жыл бұрын
భరద్వాజ గారు , క్షమించాలి . బుస్సీ వేషం బొబ్బిలి యుద్ధం లో శ్రీ ముక్కామల గారు వేశారు . ఎం ఆర్ రాధా గారు హైదర్ జంగ్ వేశారు .
@sreenivas4409
@sreenivas4409 Жыл бұрын
MGR WAS BESTOWED THE BHARAT RATNA AWARD BY THE CONGRESS GOVERNMENT _ ONLY CM TO BE SO HONOURED
@sathyamdk2535
@sathyamdk2535 2 жыл бұрын
kiran prabha talk show chusthe andhulo asalu nijalu telusthai
@venkatalakshmibommu2916
@venkatalakshmibommu2916 Жыл бұрын
MR Radha acted as hyder Jung but not bussi Dora, it is correct in bobbili yuddham.
@raosneni
@raosneni 2 жыл бұрын
Interesting information
@mmmr407
@mmmr407 2 жыл бұрын
@2.20 MR Radha acted as Hyder ali, not as Bussy in Bobbili Yuddam movie.
@shanmugavel1965
@shanmugavel1965 Ай бұрын
❤ MGR ❤
@ramalingaswamypadala8275
@ramalingaswamypadala8275 2 жыл бұрын
Correction Bobbili yudham lo M R Radha garu Hyder Jung vesham vesaru Bussi vesham kadu. BUSSI vesham Mukkamala vesaru
@dasarivijay2850
@dasarivijay2850 Жыл бұрын
Mgr very great person
@venkatalakshmibommu2916
@venkatalakshmibommu2916 Жыл бұрын
Raj Kumar garu, MR Radha garu acted as hyder Jung but not hyder Ali, hyder Ali was belongs to srirangspatnam, Karnataka state
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 2 жыл бұрын
బృస్సి దొర పాత్ర దారి ముక్కామల mr రాధా పాత్ర పేరు హైదర్ జుంగ్ యుట్యూబ్ లో మూవీ చూడండి
@satyavani6498
@satyavani6498 2 жыл бұрын
Correct andi
@tuglakvideos2501
@tuglakvideos2501 2 жыл бұрын
🙏
@naveenkumarpoovadi5114
@naveenkumarpoovadi5114 Жыл бұрын
NTR MGR THEY ARE SAME IN LOT OF THINGS LIKE CM AND SECOND MARRIAGE AND DEATH
@singarajulakshmi9515
@singarajulakshmi9515 2 жыл бұрын
సినీ హీరోయిన్స్ ని తన గెస్ట్ హౌజ్ లో బంధించి సెక్సువల్ గా వాడుకునే వాడు అని బయట టాక్
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 2 жыл бұрын
MGR,m r radha, Karunanidhi, Kamal Hasan, pawan kalyan rasikulu.
@rachakondaravikanth9255
@rachakondaravikanth9255 2 жыл бұрын
Pls tell about MGR miss use of ladies in film industry .
@rajumba6510
@rajumba6510 2 жыл бұрын
మోహన్ బాబు..రాజశేఖర్..పవన్ ల కామ క్రీడల గురించి కూడా చెప్పండి
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 2 жыл бұрын
Too worst in ladies issue, Majula,Latha, v.Nirmala r the faced lot of trouble
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 2 жыл бұрын
@@nageswararaoavasarala7603 mainly jayalalitha
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 2 жыл бұрын
@@rajumba6510 pk kaama kreeda telusu. Mari Mohan Babu, rajasekar story yenti?
@coolguypravara
@coolguypravara 2 жыл бұрын
Why are you pulling Chiranjeevi name into this 🙄 people know Heroine Radhika and no need to say Chiranjeevi's heroine.
@sriramakrishnanekkanti8893
@sriramakrishnanekkanti8893 2 жыл бұрын
అడగవలిసినప్రశ్న రాధ mgr ని ఎందుకు కాల్చేడు ???
@sandhyajaichandran511
@sandhyajaichandran511 2 жыл бұрын
M.R.Radha had 5 wives Radharavi first wife's son Radhika and Nirosha 3rd wife's children
@svgmani8260
@svgmani8260 2 жыл бұрын
Oh what a great womanizer. MGR also same
@intellectualindian2486
@intellectualindian2486 2 жыл бұрын
@@svgmani8260 vaadiki stamina undhi vallanu satisfy cheyyadaniki physically and financially neeku emi noppi?
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 2 жыл бұрын
Mr radha, mgr, karuna nidhi, Kamal Hasan, pawan kalyan rasikulu
@Yashans142
@Yashans142 2 жыл бұрын
Balayya thupaaki Veerangam gurinchi cheppandi 😂
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 2 жыл бұрын
Balayya thupaaki dheybbaki Bellam konda balayyaadu
@ansetsreenivas
@ansetsreenivas 2 жыл бұрын
చూపించిన చిత్రం ఒకటి...చెప్పేది ఒకటి..మీరు మారరు.
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 2 жыл бұрын
రాధరవి గారు రాధిక సవితి పిల్లలు
@rovanm5138
@rovanm5138 2 жыл бұрын
Anchor name enti
@venwhen8567
@venwhen8567 2 жыл бұрын
Sir bobbli yuddham lo bussy patra chesindi mukkamala
@prasadd7942
@prasadd7942 2 жыл бұрын
RED TV ki Osthanavidwansudu
@sureshkalluri8429
@sureshkalluri8429 2 жыл бұрын
Inni ads chudalem
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 2 жыл бұрын
ఆయన గారికి ఎంతమంది భార్యలు చెప్పలేదు
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 2 жыл бұрын
Mugguru. mgr assistant ga okadu vundevaadu. Vaadi pellaam meedha mojupadi, vidaakulu eppinchi, thana moodo pellaam ga chesukunnadu. Okaru chanipoyina tharvatha inkokarini chesukunnadu. Heroines ni kuda vesesaadu. Ex: jayalalitha, mgr latha, manjula etc..
@naveenkumarreddynamburu7627
@naveenkumarreddynamburu7627 2 жыл бұрын
డీకే అంటావు..పెరియార్ రామస్వామి అంటావు....అన్నదురై అంటావు......వీళ్లిద్దరూ డీకే లో ఉండేవాళ్ళు అంటావు...అన్నదురై దగ్గర ఉండేవాళ్ళు అంటావు....రాదా డీకే లో వుండేవాడు...పెరియార్ రామస్వామి వర్గం అంటావు. ఏందీసామీ.... పూర్తిగా తెలిసి చెప్తున్నావా.....బిస్మిల్లా బాత్ చేసి చెప్తున్నావా
@rajumba6510
@rajumba6510 2 жыл бұрын
ఈయన చెప్పింది 💯% true
@sundarraja9196
@sundarraja9196 2 жыл бұрын
సోదరా ,జాగ్రత్తగా విని అర్ధం చేసుకోలేక పోతే ఇలాగే వుంటుంది !!!
@naveenkumarreddynamburu7627
@naveenkumarreddynamburu7627 2 жыл бұрын
@@sundarraja9196 ఇద్దరు
@RAJEEVM-rl5yk
@RAJEEVM-rl5yk 2 жыл бұрын
Chala mistakes unayi meru chepina story lo M R Radha ki 4 wife and 11 kids, inka meru chepina 1967 lo nirosha inka puttaledu mari ela vellindi srilanka ki
@MaNaLifeMemories
@MaNaLifeMemories 2 жыл бұрын
He is copy to kiranprabha talk show.
@Raju-wr5zx
@Raju-wr5zx 2 жыл бұрын
Mgr voorike superstar and cm ayyara kaadu kada.....he is god for Tamil people
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
Nageswar rao avasarala gari opinion to purty ga ekibhavistunna
@sudhakarchittathoor6548
@sudhakarchittathoor6548 2 жыл бұрын
Asalu enduku kaalcha valasi vacchindi
@rangamanipt8883
@rangamanipt8883 2 жыл бұрын
M.R . Radha కు ఇంకొక భార్య,కొడుకు ఉండేవారు. అతని పేరు వాసు , కమెడియన్‌ ,విలన్ పాత్రలు వేసేవాడు . రాధారవి తాము కూడా తె లుగు వాళ్ళ మే నని interviews లో చెప్పాడు .
@YASHVIN2
@YASHVIN2 2 жыл бұрын
Pakkane undi chusinattu cheptunnade?
@intellectualindian2486
@intellectualindian2486 2 жыл бұрын
Poyinollu vacchi tappu ani cheppaleru ga adhey Vella pettubadi....
@somnathchatterjee106
@somnathchatterjee106 2 жыл бұрын
Uday Kiran asalu nijalu kuda cheppandi sir
@eeretisatyasaisrinivasarao2653
@eeretisatyasaisrinivasarao2653 2 жыл бұрын
మొన్నిమ్మద్య ఒక హీరో పెద్ద పార్టీ పెట్టాడు ఆంధ్రలో కానీ అతన్ని కలవాలంటే ముందు ఇరవై మంది కలవాలి చివరికి పార్టీ ని ఒక రేటు కు అమ్మి లాభాలు పొందాడు
@Raju-wr5zx
@Raju-wr5zx 2 жыл бұрын
Thu nee brathuku
@farhannigar3126
@farhannigar3126 2 жыл бұрын
Adevidhanga modi ni prajalloki rammani chappanei withoute seckyurity
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 2 жыл бұрын
మీకు పెద్దగా information ఉన్నట్టు లేదు
@ranjithkumardonthi8701
@ranjithkumardonthi8701 2 жыл бұрын
Miku einkem kavali
@sun-sun999
@sun-sun999 Жыл бұрын
Anchor Padmini aunty looks hot in this video
@srinivasraom1440
@srinivasraom1440 2 жыл бұрын
Very hot anchor for ???
@Ravindra.G
@Ravindra.G 2 жыл бұрын
Anchor asking only Questions She is not listening or understanding the interviewer Fake girl
@ajaychandra2457
@ajaychandra2457 Жыл бұрын
Anta make up avsrama akka? Ne cheti color ne face color chusko okasari 🤦..karma ra naina ...tellaga unnavade andam ga kanpistadu ankovadam ane pichitanam kevalam aada danke somtham
@srinujuly2
@srinujuly2 2 жыл бұрын
Chiru antey enta dwesham ee chanel valaki , chiru Peru vada kunda ee Chanel vallu batakaleru
@Scof0902
@Scof0902 2 жыл бұрын
థూ.. మీ బతుకులు...మెగా స్టార్ పేరు వాడకుండా బతకలేరు...
@harikumarreddy2319
@harikumarreddy2319 2 жыл бұрын
Potti kukka
@realistar
@realistar 2 жыл бұрын
This guy talks as if he was there in every actor’s life. Like someone said he is a bullshit guy. MRR died in 79 and MGR died in 87.
@lingaravi889
@lingaravi889 2 жыл бұрын
P
@lingaravi889
@lingaravi889 2 жыл бұрын
P
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
Ntr la mgr garu pisinari kaka povatam goppa vishayam . Anduke hard core Fans unnaru
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 2 жыл бұрын
Kaani, ntr mgr inkokari pellaam meedha mojupadi, thama sontham chesukunna vaarey.
@madinindia7997
@madinindia7997 Жыл бұрын
@@kumaraswamypangi6021 3 పెళ్లిళ్లు ... 3 వ భార్య గా తెచ్చుకున్నారు... మొగుడికి విడాకులు ఇప్పించి... మొగుడిని, పిల్లాడిని వదిలి వేసి వచ్చి...పెళ్లి చేసుకున్నారు.... 3 వ భార్య గా వచ్చిన వాళ్ళు....
Karu palaniappan about m r radha - karu palaniappan latest speech
24:43
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 7 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 17 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 57 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 102 МЛН
а ты любишь париться?
0:41
KATYA KLON LIFE
Рет қаралды 2,1 МЛН
ЧТО-ТО СТРАННОЕ (@therealcaptainfantasy - TT)
0:19
В ТРЕНДЕ
Рет қаралды 3,1 МЛН
Can This Bubble Save My Life? 😱
0:55
Topper Guild
Рет қаралды 48 МЛН
КРАЖА ПОСРЕДИ БЕЛОГО ДНЯ😱
0:26
FilmBytes
Рет қаралды 2,3 МЛН