Shenzhen to beijing travel | Beijing bird's nest stadium

  Рет қаралды 2,733,930

Naa Anveshana

Жыл бұрын

Shenzhen to beijing travel | Beijing bird's nest stadium
#naaanveshana #china #shenzhen #beijing #birdnest #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #prapanchayatrikudu

Пікірлер: 7 334
@ramesh_patnaik
@ramesh_patnaik Жыл бұрын
చైనా అడుక్కు తింటుంది, చైనాలో కుప్పలు తెప్పలుగా శవాలను తగలబెడ్తున్నారు అని చెప్తేనే మనం ఆనందిస్తాం. చైనా అభివృద్ధి పొందిందని చెప్తే మనం సహించలేం. మేరా భారత్ మహాన్ అని జబ్బలు చరుచుకోవాలి, అదే మనకు కావాలి. అలా కాదంటే మన బత్తాయి భక్తులు దేశద్రోహులంటారు. చైనాలో స్వేచ్ఛ లేదంటారు కానీ ప్రజలు స్వేచ్ఛ గా తిరుగుతున్నారు. ఎవర్నో నమ్మించాల్సిన అవసరం మనకు లేదని అనుకున్న చైనా మన భారతీయ ఏకైక జర్నలిస్టును దేశం విడిచి వెళ్ళిపోమంది. చైనా సైన్యం మన సైన్యాన్ని చూసి భయపడి బెంబేలెత్తి పోతుందని మనం గొప్పగా చెప్పుకుంటున్న తీరు చూసి జాలి పడ్తున్నారు చైనా వాళ్ళు. వీటన్నింటికీ చైనా కమ్యూనిస్టు పార్టీ కారణం అన్నదే మన బత్తాయిల కడుపు మంట. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు మరి కనిపించడు, అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ రూల్స్. రేప్ లు మర్డర్లు ఉండవు, ఎవడైనా తప్పు చేస్తే వాడు మరి కనిపించడు, కోర్టులు కూడా ఏమీ చేయలేవు. అందుకే అందరూ జాగ్రత్త గా ఉంటారు. తప్పు చేయడానికి సాహసం చేయరు. స్వేచ్ఛ ఉంది అనుకున్నవాళ్ళకు స్వేచ్ఛ ఉంది, లేదనుకున్న వాళ్ళకు స్వేచ్ఛ లేదు. ఒకే సంతానం ఉండాలని ఖచ్చితమైన విజన్ తో ఇన్నాళ్ళు ఉన్నారు, జనాభా తగ్గిపోతుందని ఇప్పుడు గ్రహించారు. వివాహం చేసుకుంటున్న వాళ్ళకు, ఇద్దరు పిల్లలను కనేవారికీ ప్రోత్సాహం ఇస్తున్నారు. ప్రభుత్వం ఏ రూల్ పెట్టిన ఖచ్చితంగా పాటిస్తారు అక్కడ ప్రజలు. ఎలక్షన్లు లేవు, కల్లబొల్లి వాగ్దానాలు లేవు. ఎవరైనా కష్టపడి పని చేయాల్సిందే..వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి పరాయి దేశాల యాప్ లను ఆ దేశంలోకి రానివ్వరు. వాళ్ళు తయారు చేసిన యాప్ లతో మాత్రమే ఉపయోగిస్తారు. వాళ్ళ విమానాలను వాళ్ళే తయారుచేసుకుంటారు తప్ప అమెరికా బోయింగ్ విమానాలను రానివ్వరు. మనం గడ్డం గీసుకునే రేజర్ కూడా వాళ్ళు తయారు చేస్తారు తప్ప మనం తయారు చేసికోలేం. వాళ్ల బుల్లెట్ రైళ్ళు ఆరు వందల స్పీడ్ లో వెళ్తాయి. వంద స్పీడులో వెళ్ళే వందేభారత్ రైలుకి కూడా తానే జెండా ఊపి ప్రారంభించాలంటారు మన ప్రధాని. క్రింద ట్రాక్ లు మాత్రం పటిష్టమైనవిగా ఉండాలని ఆలోచన మాత్రం రాదు మనకి. కులాలు,మతాలు,శివలింగాలు,కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ ఇవే మనకి ముఖ్యం. దేశ యువత అంతా విదేశాలకు వెళ్లిపోతున్నారు ఇవి భరించలేక. అక్కడే సెటిల్ ఐపోతున్నారు. అన్వేష్ చూపించిన దానిని బట్టి కాంగో, మడగాస్కర్ లాంటి దేశాల్లో కూడా మన భారతీయులు సెటిల్ ఐపోతున్నారు తప్ప ఇండియా రావాలని అనుకోవడం లేదు, ఇండియా మరి బాగుపడనివ్వరు అని వాళ్ళ నమ్మకం. ఇక ఇండియా ఇంతే..🙏🙏
@raymondsantas2765
@raymondsantas2765 Жыл бұрын
VISHWAGURU enduku antaru. Ippudu full navvula palu comedy chudu 2 minutes news
@vennelanizam7482
@vennelanizam7482 Жыл бұрын
100 years lo kuda kadu
@trendingvideos6915
@trendingvideos6915 Жыл бұрын
Lite తీసుకోండి sir. Hyd ni develop చేస్తున్నాం అంటున్నారు. Roads చూస్తే ఏడుపు వస్తోంది. China తో no comparison.
@Vijay-kc9js
@Vijay-kc9js Жыл бұрын
China ప్రేమికులు చాలా మంది ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న చైనా వాళ్ళు అయివుండాలి
@Vijay-kc9js
@Vijay-kc9js Жыл бұрын
దేశాన్ని ప్రేమించడం తప్పు పరాయి దేశం ప్రేమించడం గొప్ప
@MADHAVisukapatla
@MADHAVisukapatla Жыл бұрын
మన దేశమే బాగా అభివృద్ధి చెందింది అవినీతిలో. అవినీతి నాయకులతో అవినీతి అధికారులతో నల్ల ధనంలో. సోమరితనంతో.
@vcmplatform1690
@vcmplatform1690 Жыл бұрын
Matha picchitho , mathonmaadam tho
@SaiKrishna-xc6kj
@SaiKrishna-xc6kj Жыл бұрын
KZfaq tho...
@ravinunna1168
@ravinunna1168 Жыл бұрын
ఇన్ని చెప్పిన నువ్వు, మరి భారతదేశం ఎందుకు వెనుకబడి ఉందో చెప్పవా ఏమిటి? ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముకోవడం వల్లే భారత దేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోయింది అన్న విషయం ఎందుకు స్పష్టం చేయవు? ఈ దరిద్రాన్ని తొలగించడానికి ప్రైవేటీకరణను నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంటే దేశాన్ని అమ్మేస్తున్నారు అంటూ దొంగ కన్నీళ్ళు కార్చే నీ వంటి వాళ్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులు ఈ దేశాన్ని ఎలా బ్రష్టు పట్టిస్తున్నారు ఎందుకు ప్రజలకి చెప్పడం లేదు? ఒక్క నూతన వస్తువైనా కనిపెట్టారా ప్రభుత్వ ఉద్యోగులు? ఈ రోజు భారతదేశం ఈ మాత్రమైనా ఎదిగిందంటే కారణం దానికి ప్రైవేటు సంస్థలు. ఎప్పటి నుండి అయితే మనం ప్రైవేటీకరణ చేయడం మొదలుపెట్టాను అప్పటి నుండి భారతదేశంలో బీదరికం నశించటం మొదలు పెట్టింది. చైనాను చూసి ఆహా ఓహో అనటం కాదు... వారు ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వకుండా, మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు రోడ్లు ఓడరేవులో పైన ఇలా ప్రభుత్వం ఖర్చు పెట్టిందో ఒకసారి తెలుసుకో. మరి మన ప్రజలు అలా చేస్తే ఒప్పుకుంటారా? మాకు అవేమీ లేకపోయినా పర్వాలేదు ఉచిత పథకాలతో ఎకౌంట్ లో ఫ్రీగా డబ్బులు వెయ్యండి అడుక్కుతినే ముష్టి దరిద్రపు బిచ్చగాడి మనస్తత్వం మన భారత దేశ దౌర్భాగ్య ప్రజలది. కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా జాతీయ రహదారుల పైన విమానాశ్రయాల పైన ఓడరేవుల పైనా అత్యధికంగా పెట్టుబడులు పెడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజలు సోమరిపోతులు గా మార్చే పథకాలను ఇవ్వటమే కాకుండా, సోమరిపోతు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అడ్డుపడుతున్నాయి. విచిత్రం ఏమిటంటే, సిపిఐ నారాయణ, Gaddhar, ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ దరిద్రులు అందరూ వారి పిల్లలని పూర్తిగా ప్రైవేటీకరణ చేయబడ్డ అమెరికా కి పంపించారు. భారతదేశంలో మాత్రం ప్రైవేటీకరణ చేస్తామంటే వ్యతిరేకిస్తారు. ప్రజలకి తప్పుడు విషయాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. మనం పెట్టే కామెంట్లు మన సాటి భారతీయులను విజ్ఞానవంతులుగా చేసేవి అయి ఉండాలి తప్ప, మనకి ఎన్ని లైకులు వస్తున్నాయి ఎంత మంది మనకు లైకులు పడుతున్నారు అని లైకుల కోసం తప్పుడు మాటలు రాయకండి.
@bebekola6018
@bebekola6018 Жыл бұрын
100%true
@srinunagarouthu8119
@srinunagarouthu8119 Жыл бұрын
Absolutely brother
@neelakanteswaransenji5316
@neelakanteswaransenji5316 11 ай бұрын
మీరు చెప్పినవన్నీ పచ్చి నిజాలు. పక్కనోడి మీద ఉన్న ఆసక్తి మనపైన ఉండదు. మన వాళ్ళు ఎప్పుడు మేల్కొంటారో. మీరు సూపర్❤
@ammannaidu.chintadachan5611
@ammannaidu.chintadachan5611 Жыл бұрын
గ్రేట్ చైనా. చైనా దేశం అభివృద్ధిని చూసి మనం నేర్చుకునేలా మంచి వీడియోలు పెడుతున్నందకు ధన్యవాదాలు.
@user-cg4qn3rd1f
@user-cg4qn3rd1f 2 ай бұрын
Pichi badal v
@sreeharibuduri110
@sreeharibuduri110 Жыл бұрын
మీరు తోపు అన్వేష్ గారు! ప్రపంచంలో అన్ని దేశాలను చూడొచ్చు కానీ చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాన్ని చూస్తామని మాత్రం అనుకోలేదు అది మీ ద్వారా సాధ్యమయింది ధన్యవాదాలు😍😍😍🙏
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 Жыл бұрын
Vinod China vlogs
@sreeharibuduri110
@sreeharibuduri110 Жыл бұрын
@@shankarmylavarapu2226 Anvesh choopinchina Vidam ga vinod garu explore cheyaleadu, vinod videos nenu choosthanu
@sreeharibuduri110
@sreeharibuduri110 Жыл бұрын
@@maddelabalugoud4232 Rey bocchuga andaru us veltharu, China peddaga vellaleadu mana Indians, vellina explore chesay guts leadani chebuthunna
@iammealways1124
@iammealways1124 Жыл бұрын
China chudataniki baguntadi but undadaniki bagodu. Miku asalu china gurinchi comminsm gurinchi minimum knowledge unna aa desham china la marali anukodu.
@franksun8044
@franksun8044 Жыл бұрын
China is not a communisam country, China system is the improved socialism
@allabakshushaik9576
@allabakshushaik9576 Жыл бұрын
భారత్ లో స్వార్థం ఎక్కువ ఎప్పుడో పుట్టే మనవులు, మనవరాళ్ళు కూడా సంపాదించి పెట్టాలి అనే స్వార్థం తృప్తి లేని జీవితం అవినీతికి అంతు లేకుండా పోతుంది ఉందుకు మనం వెనుక బడుతున్నాము
@target8428
@target8428 Жыл бұрын
Avunu swardham yekkuva mana matham vaade bhagundali , maa mathame undali Dedham kanna mathame mukyam anukunte desham ilage avuthundhi
@VenuGopalReddy.
@VenuGopalReddy. Жыл бұрын
True!!
@Vishwadharshan
@Vishwadharshan Жыл бұрын
Also Muslims breading like animals and now India feeding them freely with millions of tax payers
@MetaVerseFB
@MetaVerseFB Жыл бұрын
🍊🍊 and Khangress national parties luchas Thega Cover cheyadaniki try chesthunaru kani No Use Andariki Anni thelsuthunai veella naatakalu musugu Desha premikulu & Donga Ninja Scammers😪🤣
@upputuritatarao3807
@upputuritatarao3807 Жыл бұрын
Manna anvesh Bharath mulalu marchipoledu anduke a ammayi pelli gurchi Inka savakagane alochistunadu
@s4showtime207
@s4showtime207 Жыл бұрын
మీ అంకితబావం ,మీ ధైర్యం, మీ వాక్చాతుర్యం , మీ కష్టం, మీ తెగింపు, మీ తెలివి వీటన్నింటినీ ఆయుధాలుగా చేసుకుని ఎన్ని సమస్యలు వచ్చిన కూడా ఎదుర్కొని మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.. ఇది తెలుగు వారందరికీ గర్వ కారణం.. ఇలాగే మీ ప్రపంచ ప్రయాణం విజయవంతంగా కొనసాగలని కోరుకుంటున్న.. Kudos Anvesh Bro
@apparaot4313
@apparaot4313 Жыл бұрын
నేను చాలా ఆనందిస్తూ అద్భుతంగా ఈ వీడియోని వీక్షించాను చాలా బాగుంది చైనా కంటే మన దేశం బాగా అభివృద్ధి చెందాలి ఆ దిశగా యువత ఆలోచించాలి కుల మత విభేదాలు పోవాలి
@thimmappathimmappa918
@thimmappathimmappa918 Жыл бұрын
టెక్నాలజీ లో చాలా ముందు ఉన్నారు చైనా దేశం నాకు తెలిసినంతవరకు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు❤
@jaydev678
@jaydev678 Жыл бұрын
They have gender equality
@SATISHBIDDIKA-rp2og
@SATISHBIDDIKA-rp2og 11 ай бұрын
Yes👌brother
@gsuneelkumar1624
@gsuneelkumar1624 Жыл бұрын
మన రాజకీయ నాయకులు చైనా ని తిడుతుంటే నిజంగా చాలా హీనంగా వూహించుకున్నాను... కానీ నేను 2017 లో చైనా వెళ్ళినప్పుడు అర్థమైంది.... మనం వాళ్ళలా ఎదగలేక మన రాజకీయనాయకులు చైనాని తిడుతున్నారు అని... నువ్వన్నట్టు 25 సంవత్సరాలు కాదు 50 కి పైనే పడుతుంది మనం అలా అవ్వడానికి.... ఈ లోపు చైనా ఇంకో 100 ఏళ్లు ముందుంటుంది.. అప్పట్లోనే వాళ్లకి గంటకి 315 కిలోమీటర్లు వెళ్ళే రైళ్లు వున్నాయి... మరి మనవాళ్ళు ఇప్పుడు వందే భారత్ అని 160 కిలోమీటర్ల స్పీడు వెళ్ళే రైళ్ళని చూపించి మనం చాలా సాధించాం అని బిల్డప్ కొట్టుకుంటున్నారు.... ఎప్పటికీ బాగుపడుతుంది మన దేశం.....??
@jaydev678
@jaydev678 Жыл бұрын
Bhai economic growth se pehle cultural shift hona zaroori hai. In india women participate less in workforce they don't go out in public places old orthodox cultural norms.. etc . Pehala wo fir education next comes development
@chukkasuman9567
@chukkasuman9567 Жыл бұрын
మన దేశం డెవోలోప్ అవ్వాలి అనే ని తపనకి హ్యాట్సాఫ్ 😘😘😘🥰
@suneela2002
@suneela2002 Жыл бұрын
I always watch Nas daily...nd started watching this vlog too along with my hectic schedules in life...thanks bro..✌️
@avann_7
@avann_7 Жыл бұрын
చైనా అంటే అందమైన నగరాలే కాదు,, అందమైన విలేజ్ లు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా explore చేయు అన్వేష్.jai hind.
@slnsdigital4851
@slnsdigital4851 Жыл бұрын
yes
@slnsdigital4851
@slnsdigital4851 Жыл бұрын
anna atlane america lanti deshamlo kuda slams unayi mari chinalo unayaleva untey avikuda cover chey anna
@c.v.brahmamchary9289
@c.v.brahmamchary9289 Жыл бұрын
Veer good video, thanks
@MagaaduBaava
@MagaaduBaava Жыл бұрын
China vellandi okasaari shooting ki 😂
@k.n.behera1550
@k.n.behera1550 Жыл бұрын
అంత బాగనే ఉంది కానీ చెట్లు చాలా అరుదుగనే ఉన్నాయి.... Technology పెరితే సరిపోదు కదా బ్రో...... భయం వేయడం లేదా మీకు???
@MagaaduBaava
@MagaaduBaava Жыл бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో పాతికేళ్ళ తరవాత భారతదేశం ఇప్పటి చైనాలా అవుతుందని నాకు నమ్మకంలేదు దొర!🙏🏻😀
@ak999ff8
@ak999ff8 Жыл бұрын
True
@praveenkumarreddy.v6823
@praveenkumarreddy.v6823 Жыл бұрын
250 years padutundemo...janalu kadu pliticians corrupted officers business people tv movie celebrities matrame develop avutaru mana maram ...
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 Жыл бұрын
పాకిస్తాన్ ముస్లిం ఖాన్ గ్రేస్ పార్టీ... తాత పాకిస్తాన్ ముస్లిం తల్లి ఇటలీ క్రిస్టియన్ పెళ్ళాం వెనిజులా నేను ఎవరిని హిందువు రాహుల్ గాంధీ నీ. వస్తె 1947 లోకి పోతాము ..???? సిగ్గు లజ్జ శరం లేని బతికి వున్న హిందువులు ఓటు వేస్తే
@swapnachirupalwanchavlogs2401
@swapnachirupalwanchavlogs2401 Жыл бұрын
S
@StunningWorld1234
@StunningWorld1234 Жыл бұрын
Magadu untay avutadhi😊
@parameswararaosalapu7771
@parameswararaosalapu7771 Жыл бұрын
Thank you for showing us this great country. This is really developed country. Please treat the lady with respect and well mannners. That is our indian culture. Please keep it well. Thank you. I appreciate.
@kirane5911
@kirane5911 Жыл бұрын
Very beautiful places. Thank you so much for showing beautiful places
@scriptorboyyakubreddy8099
@scriptorboyyakubreddy8099 Жыл бұрын
నేను భారతీయుడిని అయినప్పటికీ చెపుతున్న చైనా మన దేశం కంటే చాలా ముందు ఉంది మన దేశం చైనాని దాటడం చాలా కష్టం ఎందుకంటే కేవలం మన రాజ్యాంగ వ్యవస్థే దానికి కారణం....😌
@prasadkodur
@prasadkodur Жыл бұрын
Kadu brother politicians daniki karam
@praveenkumarpuppala249
@praveenkumarpuppala249 Жыл бұрын
రాజ్యాంగ వ్యవస్థ మరియు దానిలోని లోపాలను వాడుకుంటున్న రాజకీయ నాయకులు వల్లనే ముఖ్యంగా మత పరమైన కుల పరమైన వల్ల
@sivalankaswamy3170
@sivalankaswamy3170 Жыл бұрын
రాజ్యగము కాదు బాబు కరణము ముందు మీప్రవర్తన,కధ
@madhukokkalakonda1227
@madhukokkalakonda1227 Жыл бұрын
Yes
@madhukokkalakonda1227
@madhukokkalakonda1227 Жыл бұрын
Akkada okkate matham untundhi ante vere matham vallu unna mana country lo laga undadhu kosi karam pedtharu
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu Жыл бұрын
అన్న.... రోజు రోజుకి నీ వీడియో క్వాలిటీ peaks.... బీజీమ్ కూడా అప్ట్ గా ఉంది.... గ్రేట్ కంటెంట్ అన్న..... ఆ బిల్డింగ్స్ చూస్తుంటే చాలా ఈర్ష్య గా ఉంది మన దేశమెందుకు అలా లేదు అని..... 🙏🙏🙏
@Divya.535
@Divya.535 Жыл бұрын
Wow china chala advance stage lo undi👌👏 video super ga undi. great efforts Anvesh garu🙏🙏👍
@veerabhadra7808
@veerabhadra7808 Жыл бұрын
Became big fan of you bro. No hesitation to praise China by watching your video.
@srisrikanth509
@srisrikanth509 Жыл бұрын
బాధ పడడానికి ఏమి లేదు అన్నయ్య నువు చెప్పింది కరెక్టే అంత యువత చేతిలో లేదు మన భారతదేశన్ని సాశిస్తున్నది రాజకీయం అన్నయ్య మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤
@jaihunumanjaisri7159
@jaihunumanjaisri7159 Жыл бұрын
Srikanth...first...ap..cm..nu..dinchandi...leykuntey...ap..ambani..ki..thakattu..peydathadu...idi..pakka...wadiki..cm..padivi..kavali
@kishor8874
@kishor8874 Жыл бұрын
Yes politics
@k.n.behera1550
@k.n.behera1550 Жыл бұрын
అది నిజమే ఇప్పుడూ మా యువత, యువతి చేతిలో లేదండి అంత ప్రభుత్వం చేతుల్లోనే ఉంది..
@logicspunches981
@logicspunches981 Жыл бұрын
ప్రభుత్వం ప్రజలు నిర్మించింది కదా ఇప్పుడు చెప్పు తప్పు ఎవ్వరిది
@nsraju1386
@nsraju1386 Жыл бұрын
నీ videos చూసిన తర్వాత discovery చానెల్ etc. చూడటం మానేశాను. ఈ ప్రపంచంని కొత్తగా, స్పష్టంగా, అద్భుతంగా చూపిస్తున్నారు. ఈ సంవత్సరంలో నీ కవరింగ్ చాలా మెరుగు పడింది. ఇంకా improve అవ్వాలని కోరుకుంటున్నాను.
@jayeshgudipati3053
@jayeshgudipati3053 Жыл бұрын
Mana desapu yuvakulaku kallu teripinche videos testunna ma annaki TQ u r truly awesome bro lov u for showing eye opening videos like this
@maddiletikodada9537
@maddiletikodada9537 Жыл бұрын
Super video Anvesh garu. Walking chestu chala baga maku Bijing chupettaru. Thank you very much. I am from Kurnool.👌👌👌👌👍👏👏👏👏👏👍👍👍👍
@tapaswinareshysrcpnuzvidsm9488
@tapaswinareshysrcpnuzvidsm9488 Жыл бұрын
చైనా ౩౦ సంవత్సరాలు ముందు ఉందని ఒప్పుకొని తీరాలసిందే.....చైనా నిజంగా అద్భుతం 💯 Development
@rambaburambabu4300
@rambaburambabu4300 Жыл бұрын
అన్వేష్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు చాలా సంతోషం ఇండియాలో మనకి చైనా లో ఉన్న ఎయిర్ పోర్ట్ లాగ ఎందుకు లేదు అని అడిగారు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన మనం పుట్టక ముందు పరిపాలన ఎలా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం మన భారత దేశ పరిపాలన చేసే రాజకీయ నాయకులు అందరూ దోచుకుని తినేవాళ్ళె తప్ప భారతదేశాన్ని అభివృద్ధి పరిచే నాయకులు లేరు మన భారతదేశంలో కుల రాజకీయాలు మత రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు మన భారతదేశం ఎప్పుడైతే సమానత్వం గా పరిపాలిస్తారో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది జైహింద్ జై భారత్
@sujanaboddu3994
@sujanaboddu3994 Жыл бұрын
Yess it's true 💯
@jinpengzhanchi
@jinpengzhanchi Жыл бұрын
I am a Chinese. I have traveled to India twice. I have visited New Delhi, Mumbai, Jodhpur, Jaipur, Agra, Cochin, and Wanarasi. Ordinary Chinese people, like Chinese people, are warm, friendly, and curious about foreigners. This is a good memory of my time in India. I also met several Indian people in India. They gave me COVID-19 Medicines from India. Leaving aside the government, China and India have been friends for thousands of years and cannot be stirred up by Western countries in Europe, America, or Europe, to understand and learn from each other.
@ruayimoo
@ruayimoo Жыл бұрын
india people love cow dung,just like fly
@weizhang2834
@weizhang2834 Жыл бұрын
歇歇,多看少说
@zuguopan1994
@zuguopan1994 Жыл бұрын
​@@weizhang2834印吹,肉麻
@MO58899
@MO58899 Жыл бұрын
你跟白痴没区别
@narii12
@narii12 11 ай бұрын
Then Why do you need A new China map India 1962 says: Indian china Bhai Bhai China 1962 says: occupied Akshai chin I as Indian Know western countries very we'll But You deserve trust Below Them You made Tibetans Homeless China give COVID 19 to world India give medicine to world Both are different don't compare
@anandrayavaram8214
@anandrayavaram8214 Жыл бұрын
Great Video Anwesh Garu. I love your videos and all are engaging and really appreciate the videos. Earlier I was only imagining China with figures regarding economy and second world economy. I think its possible for a poor country on par with india few decades back, showing it can grow to developed country. Our country also developing only after 1991 reforms. I think we shall be reaching developed tag in few decades.
@viLasyoutubechannel468
@viLasyoutubechannel468 Жыл бұрын
మన దేశం ఇలా అభివృద్ధి కావడం ఒక కల అది ఒక కల గానే మిగిలిపోతుందేమో.
@rajkumarsingaravelu9069
@rajkumarsingaravelu9069 Жыл бұрын
ఇన్ని రోజులు చైనా గురించి చాలా చండాలంగా అనుకున్నాను కానీ వారు అందరు కష్టపడి ఫలితాని అనుభవిస్తున్నారు అని మన చైనా సిరీస్ స్టార్ట్ అయినాక అర్ధం అయింది అన్వేష్ బ్రదర్... Tq lot అఫ్ ♥️ from hyd 🥰
@VeNkaTJoHn
@VeNkaTJoHn 8 ай бұрын
భారత్ ఇలా ఎప్పటికి కాదు, వ్యక్తిగత స్వార్థం, కులాలు, మతాలు, రాజకీయ దోపిడీ, ఇలా ఉన్నపుడు ఎలా అవుద్ది. చానా కమ్యూనిస్ట్ దేశం అందరికి సమాన ఫలాలు అండుతాయి, I LOVE THE SYSTEM OF CHINA 👍
@vsvthimmajirao5850
@vsvthimmajirao5850 11 ай бұрын
అన్వేష్, నీ వీడియోలు చాలా బాగున్నాయి. చైనా ఇండియా పోలిక వద్దు. ఇక్కడ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ముఖ్యంగా మన రాజ్యాగం, మన నాయకులు, మన చదువు రాని ప్రజలు, లంచాలు, ఇవ్వనీ మన దేశ అభివృద్ధి, భవిషత్ మొత్తం అడ్డుకుంటున్నాయి. ఇంకా మన దేశం బాగుపడే పరిస్థితి ఊహజానీకం. మన దేశం గురుంచి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 8 ай бұрын
Let us not be pessimistic.
@h1blife5938
@h1blife5938 Жыл бұрын
24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం బ్రో❤🎉🎉🎉🎉
@medisettivenkat3151
@medisettivenkat3151 Жыл бұрын
But not in trending one fellow had 1k views he is in trending
@Vemavarapukiran
@Vemavarapukiran Жыл бұрын
అన్న నీ వీడియోస్ ప్రతి రోజు చూస్తూఉంట అన్న 🎉
@atbstudios617
@atbstudios617 Жыл бұрын
bro nee tho neetho vachhi mottham chudaalani undi but nee videos chusi chaala santhshangaa undi.. ilaa aina youtube lo cuse avakasham neevalla ravadam happy ga undi
@mylovelyvillagechannel1924
@mylovelyvillagechannel1924 Жыл бұрын
👍👍
@mohanbabu.bevaramohan953
@mohanbabu.bevaramohan953 Жыл бұрын
హార్డ్ వర్క్ కి ఫలితం 👏👏👏👏👍👍🤝
@mahadevkorra7972
@mahadevkorra7972 Жыл бұрын
చిన్న హెయిర్ ఫోర్ట్ ఇలా ఉంటే మరి పెద్ద ఎయిర్ పోర్ట్ ఎలా ఉండాలి నువ్వు ఏం చూపించిన నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అన్న.... All Tha Best Anvesh Anna..... 🥰🥰🥰
@sreevanimaddala6592
@sreevanimaddala6592 Жыл бұрын
What you said is absolutely true...We are lacking in many things...We just don't accept that...Education system here sucks! We have a long way to go...the mindsets of people must change...the way we perceive things must change...then surely the country will ! If we just point some thing about China Japan or some other nation...people just criticize but not think...just giving time a chance for the change!
@antonywinslet8406
@antonywinslet8406 Жыл бұрын
First time I watched full video of yours, I never knew places in china are this much advanced.. what you said is correct, most indians go after money, higher education, and foreign settlement and are very narrow minded. I think chinese care about personality development, dedication, perfection since childhood. Also the country china want to compete with western countries in terms of technology, where as Indians dont care much about it, because we have more issues with in us, egos, small societal influences, pointing/suppressing others, also we care about survivals like earning money giving it to future generations and many more issues, this space is not enough😀.
@rameshbabu8735
@rameshbabu8735 Жыл бұрын
ఇంకో 100 సంవత్సరాలు అయినా మన దేశం ఇలా అవ్వదు 100% గ్యారంటీ 👍
@indiangame4217
@indiangame4217 Жыл бұрын
నీలాంటి నాలాంటి స్వార్థపరులు ఈ దేశంలో ఉన్నంత కాలం ఈ దేశం ఇలాగే ఉంటుంది
@rameshbabu8735
@rameshbabu8735 Жыл бұрын
బ్రదర్ నీకు నాకు కాదు స్వార్థం మన దేశ రాజకీయ నాయకులకు లేకుండా ఉంటే మన దేశం బాగుపడతాది?
@bovaiindia143
@bovaiindia143 Жыл бұрын
Don't vote for money
@rameshbabu8735
@rameshbabu8735 Жыл бұрын
బ్రదర్ నువ్వు నేను అనుకుంటే కాదు మన దేశ ప్రజలు అనుకోవాలి ఇలా👍
@naveenpajjuri6590
@naveenpajjuri6590 Жыл бұрын
Jai Jagan Anna!!
@Dr_Thamminana_KR
@Dr_Thamminana_KR Жыл бұрын
Excellent Presentation 👌 చెప్పే విధానం చాలా ఆకట్టుకుంది. యవతకు సందేశం, మీ యాస, భాష ఓ ప్రత్యేక ఆకర్షణ. మీ హై క్వాలిటీ వీడియోలు చాలా అద్భుతంగా వున్నాయి. మళ్లీ మళ్లీ చూడాలని పిస్తోంది. దీని వెనకున్న మీ కష్టం, కృషి, పట్టుదల, పనితనం వున్నాయి. అభినందనలు. రానున్న వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం.
@raymondsantas2765
@raymondsantas2765 Жыл бұрын
Entertainment subject good
@chdurgarao
@chdurgarao Жыл бұрын
Super Excellent video bro. Thanks for showing China Development. Superb. Continue your China Tour.
@gvijayarajuraju6550
@gvijayarajuraju6550 Жыл бұрын
Excellent review . Keep it up . Go ahead . Your trip is revealing facts and features of China ...
@manoharmunagala3632
@manoharmunagala3632 Жыл бұрын
🌹ఒక సగటు భారతీయుడుగా దేశప్రేమికున్నే, కానీ చైనా దేశ అభివృద్ధిని గొప్పగా ఉంది అనకతప్పదు. ఇక దేశ అభివృద్ధి అటుంచి మన రాజకీయ నాయకులతో పోటీపడమను చూద్దాం........ వారి స్వంత అంతులేని లక్షల కోట్ల సంపాదనలో ప్రపంచంలోనే నెంబర్ వన్..... ప్చ్ ఏంచేస్తాం బాధపడం భరించడం తప్ప....... మీరు మాత్రం సూపర్ అన్వేష్ గారూ.... 👍
@airriflelovers
@airriflelovers Жыл бұрын
మీరు మాట్లాడింది 100% నిజం అన్వేష్ గారు..
@raymondsantas2765
@raymondsantas2765 Жыл бұрын
Jagratha ga undandi andh bhaktlu tho
@darlingsfan9482
@darlingsfan9482 Жыл бұрын
@@raymondsantas2765 aandanamaz galu tho kuda jagratha gaa vundali
@darlingsfan9482
@darlingsfan9482 Жыл бұрын
Namaz gang ki chala aandam gaa vuntundi
@spasarma
@spasarma Жыл бұрын
Battilu ఇ దేశం లో కనీసం 6 లైన్ హైవేలు, Airports,పోర్టులు, డిజిటల్ టెక్నాలజీలు, స్టార్టప్‌లు, రూరల్ లో రోడ్లు, 24/7 విద్యుత్ కి నార్త్ సౌత్ గ్రిడ్ ని కలిపారు. కొంచం మనం నిజాయితీగా ఆలోచిస్తే మనకు 2014 ముందు పవర్ కట్ ఎందుకు వుంది ఇప్పుడు ఎందుకు లేదు అని తెలుస్తుంది.2014 ముందు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు ఇప్పుడు ఎందుకు ఉన్నాయ్... వడ్డీ ఎందుకు అంత ఖర్చు ఉంది ఇప్పుడు ఎందుకు అంత చెప్ గా వంచి అని తెలుస్తుంది ..ఇంకా 5g కూడా బత్తాయిలు టైం లో సొంతం గా ఇండియా దే . ఫైనల్ గా Battilu ఇ దేశం లో పాలన చేసింది 15 ఏళ్లు మాత్రమే. మరి మిగతా టైమ్ లో ఎవరు chesaru??..ఎవరిది గుడుస్తున్నారు..బహుశా చైనాదే అనుకుంటా
@NKS1982
@NKS1982 Жыл бұрын
ఆయన చెప్పింది అదే నువ్వు దేశానికి ఏదైనా చేయమని నాయకుల పైన వేయొద్దు అని.
@pavankohli6111
@pavankohli6111 Жыл бұрын
Great work bro...applause for your continues efforts
@rangasanthosh4956
@rangasanthosh4956 Жыл бұрын
full development in our india in అవినీతిలో. అవినీతి నాయకులతో అవినీతి అధికారులతో నల్ల ధనంలో. సోమరితనంతో.
@Crime7273
@Crime7273 Жыл бұрын
మనిషిని మనిషిలా చూసినప్పుడే మన దేశం ముందుకు వెళ్తుంది ❤
@vidyadhari1090
@vidyadhari1090 Жыл бұрын
కాదు వేదం చదివితే బాగుపడుతుంది.
@vidyadhari1090
@vidyadhari1090 Жыл бұрын
ఎందుకంటే ఇప్పుడు ఈ చైనా వాళ్ళు వాడే టెక్నాలజీ కి మన వేదాలే మూల ఆధారం వీటి నుంచే టెక్నాలజీ అభిరుద్ది చెందింది.
@ManideepChinnuAsphalt8
@ManideepChinnuAsphalt8 Жыл бұрын
​@马承源 search on Google lol u will find many evidences, history is hidden a lot.
@JOYFULTEJA
@JOYFULTEJA Жыл бұрын
RIH hell ANTI NATIONALS AND RIH hell white devils and black devils
@kravivarma1567
@kravivarma1567 Жыл бұрын
@@vidyadhari1090 vaatini chadivi mana valle develop avvocchugaaa...appatlo chaduvu brahmins ki matramey valle prapamchanni lead cheyocchugaaa....vedallo moral stories tappa em ledu
@rajeshnetha.17
@rajeshnetha.17 Жыл бұрын
అన్న నువ్వ చేపిండ్డి 100% శాతం. నిజం మన దేశం లో స్పొట్స్ కి ఎంకరేజ్ లేదు అందరూ చదువు కోవాలి జాబ్ లు చేయాలి అనే మైండ్ సెట్ తో వుంటారు..కులం కోసం గొడవలు మతాల మధ్య గొడవలు కడ్నే ఉనమ్మ్ మనం.. దేశం మారాలంటే మనం మారాలి దేశని మర్షలి . ముఖ్యం గా (రిస్క్) తీసుకోవడం అలవాటు అవ్వాలి.
@ChintuTechTv
@ChintuTechTv Жыл бұрын
Thank you so much for the video anna Chaala knowledge gain chesaa e video lo and do more like this 🎉
@vani1107
@vani1107 Жыл бұрын
Inni rojulu sollugadivani ni videos skip chestha, kani ni video full ga first time chusa..i am your new subscriber..all the best..
@Ytearn12
@Ytearn12 Жыл бұрын
అన్వేష్ బ్రదర్ మీకు ముందుగా కృతజ్ఞతలు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మీరు చేసే ప్రతి వీడియోలో ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మాకు తెలియపరిచారు.. మీ వల్ల మేము ప్రతి దేశాన్ని చూడగలుగుతున్నాను.. అక్కడ ఉండే వారి యొక్క జీవన వైవిధ్యం వారి ఆర్థిక పరిస్థితులు అక్కడి ఆచారాలు సంస్కృతులు వారి యొక్క పూర్తి వివరాలు మా అందరికీ తెలియజేస్తూ మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్న మీకునిజంగా ధన్యవాదములు.. కానీ ఈ వీడియోలో మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం.. ఒక్క మాటలో చెప్పాలంటే... విద్యావ్యవస్థని వ్యాపారంగా మార్చుకొని మెరుగుపరచకపోవడమే అసలైన కారణం.. మన ఇండియా లో చదువు కు, విద్యా వ్యవస్థ కు ప్రాముఖ్యత ఇవ్వకుండా గుళ్ళు, గోపురాలు, మసీద్, చర్చి లకు ఎక్కువ ప్రాముఖ్యత పోషిస్తూ , రాజ్యాంగాన్ని పూర్తి గా అమలు చేయకుండా ఉండడం వల్ల మన దేశం ఇంకా వెయ్యి సంవత్సరాలు వెనకబడి ఉంది.. ఇంత వరకు భారత రాజ్యాంగాన్ని 1% కూడా అమలు చేయలేదు ఈ ప్రభుత్వాలు... 100% భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే గనక చైనాకి మాత్రం మే కాకుండా ప్రపంచం లోనే అతి గొప్ప దేశం గా తయారు అవుతుంది... మనం నా దేశం గొప్పది అని డబ్బాలు కొట్టుకోవడం తప్పితే ఇక్కడ ఏమీ ఉండదు...
@BALU_KURAKULA
@BALU_KURAKULA Жыл бұрын
ప్రతి దేశం లో భారత విత్తనం మన అన్వేష్ అన్న అని దేశాలలో మనవల్నే 😂❤❤
@vinishkorra9007
@vinishkorra9007 Жыл бұрын
మీ వల్ల చూడని ప్రాంతాన్ని చూసి నందుకు చాలా సంతోషంగా ఉంది...
@lovababuraavi2651
@lovababuraavi2651 Жыл бұрын
wonderful video , adbhutham ga chubincharu anvesh bro 👍
@anilkumarsaketi1181
@anilkumarsaketi1181 Жыл бұрын
మనది పేరుకే ప్రజాస్వామ్య దేశం అన్న... అభివృద్ధి NIL.....
@srikanthkonda6191
@srikanthkonda6191 Жыл бұрын
*చైనా లో కేవలము ఒకే ఒక్క పార్టీ... అది కమ్యునిస్ట్ పార్టీ... .. ఇక్కడి లాగా చైనా లో అనేక పార్టీలు లేవు.. అక్కడి ప్రజలను గు**.మీద తన్ని పని చేపిస్తుంది china కమ్మి ప్రభుత్వం.... *ముందు ఇక్కడ లక్షల రూపాయలు జీతం తీసుకునే ప్రభుత్వా ఉద్యోగులను లంచం మింగ కుండా సిన్సియర్ గా పనిచేయించలి... తేడా వస్తె చైనా లో లాగే కఠినమైన శిక్షలు విధించాలి... * మరి ఇక్కడ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డమైన ఉచితలు/reservation లు ఇచ్చి ప్రజలనూ సోమరిపోతులను తయారు చేస్తున్నాయి.. *ఒకప్పుడు... ఇంట్లో 10 మంది ఉంటే అందులో 9 మంది పనిచేసే వాళ్లు... (భయనికో/భక్తికో) మరి ఇప్పుడు ఆ 9 (సోమరి సన్నాసులు)మంది govt సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు... ఉచిత పథకాలు ఇచ్చి ప్రభుత్వాలే ప్రజలనూ చెడగొడుతున్నాయి.... కొసమెరుపు ఏంటంటే.. *చైనా కమ్మి Vs ఇండియా కమ్మి అక్కడి కమ్యూనిస్టులు చైనా devolopment గుఱించి ఆలోచిస్తే... ఇక్కడి కమ్మి లు నాశనం చేసి సంతోషిస్తాయి... ( ఒకప్పుడు కలకత్తా పరిశ్రమలకు.. పుట్టినిల్లు.. కానీ 30yrs కమ్యూనిస్టుల పాలనలో మొత్తం సంకనాకినయి... ఇతర ప్రాంతాలకు తరలి పోయాయి...)
@ranich2733
@ranich2733 Жыл бұрын
Janam unnaru kani next nill
@CMA_RajaKrishnaPrasad
@CMA_RajaKrishnaPrasad Жыл бұрын
ఈ వీడియో కూడా 1M వ్వూస్ వస్తే హ్యాట్రిక్ అవుతుంది.... చైనా సిరీస్ సూపర్ హిట్ ఐనందుకు శుభాకాంక్షలు...
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@medisettivenkat3151
@medisettivenkat3151 Жыл бұрын
But not in trending I pity you Anvvesh
@chintalabhaskararao7949
@chintalabhaskararao7949 Жыл бұрын
సోదరా నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం గా ఉంటుంది ఎంత ధనం ఖర్చు చేస్తున్నారు ఎంత ధైర్యం మీకు బ్రో
@petlojravi5280
@petlojravi5280 Жыл бұрын
Bro ni videos chustuntey chala motivational avtunaru nenaity chala motiv avtuna bro 🥰🥰👌
@NareshKumar-xr7gv
@NareshKumar-xr7gv Жыл бұрын
Im watching when ur a small youtuber... Vedu enti anni controversarilu chestunnadu anukunna but the way u speak and knowledge u gained is most appreciable. అంత ఈసీ కాదు వరుసగా దేశాలు తిరగడం ఈల చూపించడం .నువ్వు తోపు బ్రో. నువ్వు కల్మషం లేని స్వచ్ఛమైన భారతీయుడివి. విజయీభవ
@arunbabu3829
@arunbabu3829 Жыл бұрын
మొదటి సారి నీ వీడియో చూసి నీ మీద అభిప్రాయం మారింది భయ్యా ఇది నిజమైన దేశభక్తి
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@yeswanthyadav1881
@yeswanthyadav1881 11 ай бұрын
Annaya chala edhi ga cheysav aha twist atoooo full exciting ga vundhiiiii..... ❤
@Taiwan_province-China
@Taiwan_province-China Жыл бұрын
Welcome to China, welcome to know the real China, my Indian friends
@venkyvc3832
@venkyvc3832 Жыл бұрын
అన్వేష్ అన్నా నకు చైనా లా డెవలప్ మెంట్ కావలి మన ఇండియా కుడా 😢 అసలు ధేనికి మన భారతదేశ రాజకీయాలు లో న మఠం నా జాస్తి అని చావల్సింధే......😣😫 జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️
@bakalabaraka
@bakalabaraka Жыл бұрын
🤗😍
@rameshyenugula1684
@rameshyenugula1684 Жыл бұрын
మైండ్ పోయింది గా మన దేశం 50 సంవత్సరాలు పట్టిద్ది అలా అవ్వాలంటే 😇😇👌👍
@akhi5327
@akhi5327 Жыл бұрын
No brother never
@ram_pyanamala2510
@ram_pyanamala2510 Жыл бұрын
1000 years tharvatha kudaa elane vuntadi mana india
@satish5654
@satish5654 Жыл бұрын
ఎలోపులో మోతం దోచేస్తారు.కులగజ్జి పోదు.,అడెవడో చూడు కర్ణాటకలో డెలివరి అబ్బాయి లిఫ్ట్ అక్కాడని chitakottadu ఈ అంతరాలు మారవ్...
@ravikumarnewone5953
@ravikumarnewone5953 Жыл бұрын
​@@satish5654inka anthe mararu
@gundalasyamasundaram5441
@gundalasyamasundaram5441 Жыл бұрын
Anewesh you are nice said and projected...we are happy. All the best go-ahead...from india
@arjuna2962
@arjuna2962 Жыл бұрын
ఒక సినిమా చూసినంత ఆనందం గా ఉంది అన్న మీ వీడియోస్ చూస్తుంటే రోజంతా అంత హ్యాపీ గా ఎలా ఉంటున్నావ్ ఆన్న రియల్లీ సూపర్
@sarathkumar001
@sarathkumar001 Жыл бұрын
We are watching the world through your eyes... great feeling as a Telugu person and keep continue your journey brother
@prasadtamarana2040
@prasadtamarana2040 Жыл бұрын
What a beautiful country , fantastic,mindblowing unbelievable.
@umeshbaaghi6391
@umeshbaaghi6391 Жыл бұрын
I love China ❤❤❤❤❤❤ as am I an Indian
@ganeshgolagani002
@ganeshgolagani002 Жыл бұрын
Annayya ee prapanchamlo nee antha intelligent evvaru leru annaya neeku telisina visiyalu kuda evvaraki telidu neeku evvaru saati raru annya nuvvu chala great love you annya🥰
@yteagle
@yteagle Жыл бұрын
నేను కూడా feel avutunna అన్న మన దేశం కూడా develop avvali bhaarateeyulu అందరూ అభివృద్ధి ఫలాలు అనుభవించే రోజు రావాలి 😢
@prasanthreddy3462
@prasanthreddy3462 Жыл бұрын
Khangress party ne kadha 60 years rule chesindhi dhesanni sarva nasanam chesindhi khangress 😡😡
@vb9950
@vb9950 Жыл бұрын
@@prasanthreddy3462 enni rojulu deni gurinchi matladutavura. vote vesinappudu buddi leda jagan ki? Reddy ga
@DR-zf5vn
@DR-zf5vn Жыл бұрын
​@@prasanthreddy3462 నీకు నా బొచ్చు తెలుసు రా దేశం గురించి..
@chandukota6776
@chandukota6776 Жыл бұрын
@@prasanthreddy3462 Modi eavari Sanka nakutunnadu mari ea 9 years lo Marandra ika
@chandukota6776
@chandukota6776 Жыл бұрын
APPATIKI manam BATIKI untama
@tejpratap76
@tejpratap76 Жыл бұрын
Back to back 1 million views. China vlogs will be remembered forever. Advance congratulations for 1 M subscribers.
@himalayanchronicles
@himalayanchronicles Жыл бұрын
Excellent vlog - I also completed north Sikkim 🎉
@siverichinnababu2748
@siverichinnababu2748 10 ай бұрын
Excellent video........ Exactly China is 25 Years Forward Lo Undi .....Bejing Video Excellent.....Anvesh Bayya
@yendhukule
@yendhukule Жыл бұрын
Ilantivi chusinapudu ye manam ye stage lo unnamo telusthundhi.....tq anna mana india ki china ki unna diffence gurinchi kallaki kattinattu chupunchav ❤❤❤ keep rocking anna ...we always with you...❤❤ ""China lo chinnigaadi prayanam """ continues ..
@msaiprasad251
@msaiprasad251 Жыл бұрын
We love your videos brother 😊 Kudos to your hard work 👏 your China video series are different and unique 😊
@indiranair7557
@indiranair7557 Жыл бұрын
Xlent vedio. Today only I started watching ur vedios babu. Super china development. Lastly U told very good advises. That is china n this India thats all.
@saisuraj4286
@saisuraj4286 Жыл бұрын
I was a fan of Uma Telugu traveller..but now I am your fan bro 🔥
@jpsekhar321
@jpsekhar321 Жыл бұрын
అసలు చైనా అలా ఉంటుందని కలలో కూడా నేను అంకొలేదు అన్వేష్ అన్న సూపర్. ఇంకా మనం నేర్చుకోవలసిన వీడియోస్ చైనా లో ఏమి ఉన్నాయి అన్ని miss అవ్వకుండా పెట్టు అన్న. Thank you bro great job. Jai hind
@ravendharreddy3925
@ravendharreddy3925 Жыл бұрын
గుడ్ మార్నింగ్ అన్న నిజంగానే చైనా 2050 లాగా ఉందన్న
@Hfcbvccvbn
@Hfcbvccvbn Жыл бұрын
They are in 2023 only. Actually we are in 1920’s.
@saikumarmukka
@saikumarmukka Жыл бұрын
We were waiting for many vlogs
@NANI-ug8gy
@NANI-ug8gy Жыл бұрын
Super Anna ❤️ I support U❤️ anna 😊😊 అన్న నువ్వు త్వరగా "ఎవరెస్ట్" ఎక్కాలని ఆశిస్తూన్నాను❤️❤️
@brit_indi1930
@brit_indi1930 Жыл бұрын
expecting more videos from you brother ..... Love From UK
@akshayakshay4850
@akshayakshay4850 Жыл бұрын
Anna Channel full speed lo vundhi 👏 2 days lo 1M reach avthunayii.....At one point u worried about it, we travelled with u from years soo happy for us too ❤
@RakshithLuckyboy
@RakshithLuckyboy Жыл бұрын
మన దేశాన్ని తక్కువ చేస్తున్న అని అనుకోవడం కాదు గాని ఎప్పటికీ మన దేశం చైనా లాగా అవ్వలేదు 😮
@sathya9999
@sathya9999 Жыл бұрын
కన్న తల్లి అందవిహీనురాలైనా కొడుక్కి జన్మనిచ్చిన దేవత ఆమె ఎప్పుడూ ఎవరగ్రీన్. దేశాన్ని కించపరిస్తే తల్లిని కించపరచి నట్టే.ఇంతకీ అన్వేష్ కి చైనావాడు ఏమిస్థానని దేశాన్ని కించపరు స్తున్నాడో అడగండి
@rameshram6738
@rameshram6738 Жыл бұрын
10 years లొ కాగలం, ముందు ఉచిత పథకాలు లను పూర్తిగా తొలగించాలి, వాటి పై చేసే ఖర్చు, ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్, and industries, and roads, టెక్నాలజీ, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఇలాంటి వాటి పై చేస్తే 10years లొ నే అభివృద్ధి చేండవచ్చు,
@bekkantisuresh2112
@bekkantisuresh2112 Жыл бұрын
@rameshram6738 laks crors right off kuda vunta elaga vuntadhi
@occadude2003
@occadude2003 Жыл бұрын
@@rameshram6738 : People have heard that "it can be done in 10 years" for decades. Not surprisingly, one of times is on 2014/05/26 when Modi Ji assumed PM office. Now it is the time for reality check: 1. Has India surpassed China? 2. Has the gap between India and China narrowed or widened? with every day every year passing by, the claim of "in 10 years" never change....
@lighthot6795
@lighthot6795 Жыл бұрын
It was same.
@ashokv3303
@ashokv3303 Жыл бұрын
Chaala Informative ga vundhi anna videos
@prameelamundlagiri5013
@prameelamundlagiri5013 Жыл бұрын
Tq Anvesh garu God's blessings with you Very very beautiful places
@dreamtoexploretheworld6421
@dreamtoexploretheworld6421 Жыл бұрын
Nice taking and time laps Great to watch waiting for daily Vlogs no one except you showed this way China is so advanced waiting for many more vlogs ..❤😊
@SatyaBrandMarketer
@SatyaBrandMarketer Жыл бұрын
Masterpiece of coverage. Very much impressed with your efforts.
@chanduvemulapati8733
@chanduvemulapati8733 Жыл бұрын
Realy anvesh bro china is so beautiful and stress relief country. God bless you bro Ma vadina nu jagratha ga chushu ko anna
@jannusmarty4934
@jannusmarty4934 Жыл бұрын
May God bless you brother and do more and more like this keep going on
@pramodkadimcharla887
@pramodkadimcharla887 Жыл бұрын
Bro your videos are amazing and thank u so much by giving wonderful experience 💗. Lot of usefull stuff.. No one will replace you.. keep Rocking bro n enjoy china trip
@WHMtelugu
@WHMtelugu Жыл бұрын
మన దేశంలో బాగుపడింది రాజకీయనాయకులు బాగా devlop అయ్యారు. రాజకీయ నేతలు విదేశాల్లో పెట్టుబడులు పెడ్తున్నాడు మన దేశాన్ని, మన్నల్ని అమ్ముకొని వాళ్ళు బాగా బతుకుతున్నారు ఇప్పటికైేన మనం మారాలి మంచి పనులు చేసేవాడిని మనం ఎన్నుకోవాలి జై హింద్ ✊✊✊✊✊
@ramumudhiraj9
@ramumudhiraj9 Жыл бұрын
Anvesh anna ur so great anna am from shabad rrdistrict erojullo pakka village amaye manatho parichayam vunna ila bayataki raaru alantidhi meeru pakka rashtram ammayini me meedha nammakamtho ah ammayi meetho vachindhi antey chaaala chaala great anna meeru
@TheEee4u
@TheEee4u Жыл бұрын
continue ur china exploration work ఈ చైనా వీడియోలు చూశాక చాలామందికి కనువిప్పు కలగాలి. మన దేశం అభివృధి చెందాలి ji hind...
@dvgkraju
@dvgkraju Жыл бұрын
China series is going to blow out massively. Every video gets atleast a million views.. keep rocking !!
@mohanbabu.bevaramohan953
@mohanbabu.bevaramohan953 Жыл бұрын
సిసిలీ, మీతో చాలా ఓపిక'గా నడుస్తుంది ❤మీరూ, చౌక, చౌక అని తెలిసి కూడా. అలాంటి వారి మనసు బాధ పెట్టొద్దు❤
@apgsws5194
@apgsws5194 Жыл бұрын
Avinash bro sisisli ni marriage chesukunte baguntundhi
@ganesheeralla275
@ganesheeralla275 Жыл бұрын
Sisili army ❤
@sailajab7137
@sailajab7137 Жыл бұрын
Hi anvesh anna.nenu me subscriberni.nenu casualga youtube chustunte oka youtube channel name vachesi "bharatvarsha"ane youtube channel anna me gurinchi meru chesina chaina mida comments gurinchi chepparu gud gane chepparuleee.meru chesina msg gurinchi mana indians ni think cheyamani appude manam kuda bagupadatam ani chepparu.that is u r great ness.anyways elanti manchi msgs maku ennoooo kavali.waiting for u r chaina videos.
@mastanvali7448
@mastanvali7448 Жыл бұрын
Thank you sisili , for supporting anvesh well n will visit india also
@Swathivizagvlogs
@Swathivizagvlogs Жыл бұрын
అన్వేష్ గారు మీరు చాలా గ్రేట్ అండి ఎందుకంటే అక్కడ భాష అర్థంకాకపోయినా మీరు ఆ దేశంలో వీడియోలు తీస్తున్నారు చాలా గ్రేట్ అన్వేష్ గారు ❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@veneethanavomi9264
@veneethanavomi9264 Жыл бұрын
This video is a visual treat. Keep rocking Sir
@dabbaravikumar1995
@dabbaravikumar1995 9 күн бұрын
నేను ఇండియా లో వున్నా సరే చైనా దేశాన్ని పొగుడుతూ వుంటాను ఎందుకంటే అన్ని విధాల గొప్పది 👌.
@divyachaitanya7387
@divyachaitanya7387 Жыл бұрын
What a great country..
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 44 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН