No video

arunacahala shiva lyrics in Telugu

  Рет қаралды 10,720,322

Sudershan Rao Yareeda

Sudershan Rao Yareeda

Күн бұрын

Пікірлер: 4 800
@pallesrilaxmi3341
@pallesrilaxmi3341 3 ай бұрын
అరుణాచలం వెళ్లే భాగ్యం కల్పించు శివయ్య తండ్రి 🙏🙏🙏
@poornimaabburu5956
@poornimaabburu5956 2 ай бұрын
😊😊
@venkatrambabukondru8520
@venkatrambabukondru8520 3 ай бұрын
నేను ఆ భగవంతుని దయ వల్ల మూడు సార్లు అరుణాచలం వెళ్ళాను. రెండు సార్లు గిరి ప్రదక్షణం చేశాను. ప్రతీ రోజూ 1 నుంచి 4 సార్లు ఈ అరుణాచల అక్షరమాల వింటాను.
@sunilc9579
@sunilc9579 Жыл бұрын
స్వామీ నీ గిరి ప్రదక్షిణ దర్శనం భాగ్యం కలిపించు స్వామీ ఓం అరుణాచలేశ్వరాయ నమః
@santhoshkumarpaloju3351
@santhoshkumarpaloju3351 Жыл бұрын
అరుణాచలం ఇప్పటి వరకు నేను చూడలేదు, చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి....
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 10 ай бұрын
I'm also ❤
@user-kr4vh7hd5q
@user-kr4vh7hd5q 8 ай бұрын
Om namah Shivay
@haribabu3698
@haribabu3698 8 ай бұрын
Surely
@nareshindrala9782
@nareshindrala9782 6 ай бұрын
I'm also
@venigallaeswari4685
@venigallaeswari4685 6 ай бұрын
Iam also
@raju-bf9iu
@raju-bf9iu 2 жыл бұрын
స్వామి బ్రతికున్నంత కాలం ప్రతి సంవత్సరం ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తాం స్వామి 🙏 చేయగలిగే శక్తి అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి 🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమః
@krishnaiahmodhu8255
@krishnaiahmodhu8255 2 жыл бұрын
Siva 🙏
@laxmidevijarapati9093
@laxmidevijarapati9093 Жыл бұрын
.,
@drjanardhanasarma4476
@drjanardhanasarma4476 Жыл бұрын
Meeru chaala adrustavantulu
@deviejhansirao4077
@deviejhansirao4077 Жыл бұрын
మీరు అదృష్టవంతులు 🙏
@gopinathyadav5591
@gopinathyadav5591 Жыл бұрын
🙏🙏🙏
@mvnageswararao
@mvnageswararao 3 жыл бұрын
శివునిపై చక్కని పాట విన్నందుకుఈ జన్మ ధన్యం అయింది అరుణాచల శివునిపై ఈ పాట రాసిన వారికి విన్న వారికి శుభ ములుకలుగుగాక
@shikar67
@shikar67 3 жыл бұрын
ఇది రాసింది రమణ మహర్షి గారు 🙏
@mvnageswararao
@mvnageswararao 3 жыл бұрын
@@shikar67 చాలాసంతోషం
@lakshmigeeta3743
@lakshmigeeta3743 Жыл бұрын
Bhagavan rasarundi
@durgaprasad0225
@durgaprasad0225 Жыл бұрын
@@shikar67 ll
@radhikaakula123
@radhikaakula123 Жыл бұрын
@@mvnageswararao q
@pharalesairam5611
@pharalesairam5611 3 ай бұрын
శివుడా అరుణాచలం ఇప్పటి వరకు నేను చూడలేదు చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి
@lakshmisurla2983
@lakshmisurla2983 Ай бұрын
నేను అరుణాచలం రెండుసార్లు వెళ్లాను నా బాబుకి 8 సంవత్సరాలు నా బాబు చక్కగా అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు అరుణాచలేశ్వరుడు నా బిడ్డను చల్లగా చూడాలని వేడుకుంటున్నాను
@Shalini399
@Shalini399 Жыл бұрын
నా భాగ్య మెంతంటే స్వామి.. నేను నేర్చుకున్న ఈ పాట సాక్షాత్తు నీ ముందే పాడే అదృష్టాన్ని నాకు కలిపించ్చావు. తండ్రి.🙏🙏🙏.
@anithavanivlogs2895
@anithavanivlogs2895 Жыл бұрын
అరుణాచలం లో పాడరా మీరు అబ్బా ఏమి అదృష్టం
@muraliv9760
@muraliv9760 Жыл бұрын
Super
@narayanachowdary1737
@narayanachowdary1737 Жыл бұрын
Miru Siva katakshamu pondaru adbhutam
@durgarao1566
@durgarao1566 Жыл бұрын
​@@anithavanivlogs2895kl lnnmkp hi nhi you can ujjjjy😢😮
@santakumarireddy
@santakumarireddy Жыл бұрын
Great 👍🙏🙏🙏
@vishwatejachalla727
@vishwatejachalla727 3 жыл бұрын
నేను ప్రతి నెల వెళ్తా 10 రోజు లు ఉంట నేటి కి సరిగా ప్రదక్షిణలు చేశాను గత ఐదు సంవత్సరాల నుండి అరుణాచలం వెళ్తున్నాను
@hamsatara52
@hamsatara52 3 жыл бұрын
Great
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s 3 жыл бұрын
Pls give me your number brother pls
@gsatishkumar3816
@gsatishkumar3816 3 жыл бұрын
🙏🙏🙏Meeru entha adrushtavanthulu sir🙏🙏
@vishwatejachalla727
@vishwatejachalla727 3 жыл бұрын
@@SK-wi3yp monthly
@vishwatejachalla727
@vishwatejachalla727 3 жыл бұрын
@@Shankarallinone-g9s 9640703335
@sasikalaannamaraju5298
@sasikalaannamaraju5298 8 ай бұрын
నేను అరుణాచలం వెళ్లలేని ,గిరి ప్రదక్షిణ చేయలేను నేవే దిక్కు అని నమ్మాను భగవంతుడు వేరొకరూపంలో వచ్చి అమ్మ ,స్వామి ,ఏకాంత సేవ,గిరి ప్రదక్షిణ చేయంచావు తండ్రి .నిన్ను మళ్లీ దర్శించాలనేది అత్యాశ కాదు కద తండ్రి మళ్లీ నీ దర్శనము గిరిప్రదక్షిణ చేయంచే భాగ్యం ప్రసాదించు అరుణాచల 🙏🙏
@a1k.vinaykumarmpe503
@a1k.vinaykumarmpe503 4 ай бұрын
🙏🙏🙏🙏
@dalusarada
@dalusarada Жыл бұрын
తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళినప్పుడు అరుణాచలం వెళ్లే భక్తులకు స్వామి గోపురం ముందు దీపం వెలిగించoడి...అని ఒత్తులు ఇచ్చాము 6 నెలలకే మాకు అరుణాచల, అరుణాచలేశ్వరుని దర్శనం కలిగేలా స్వామి అనుగ్రహించాడు. గిరి ప్రదక్షిణ చేయగలిగే అదృష్టాన్ని మా కుటుంబానికి అరుణాచలేశ్వర శివుడు అనుగ్రహించాడు. మాకు రుద్రాక్షను కూడా అనుగ్రహించాడు స్వామి ......(అరుణాచల సినిమాలో జరిగినట్టు).
@nandiniallinone3280
@nandiniallinone3280 4 жыл бұрын
ఈ పాట విన్న ప్రతి సారి నాలో ఏదో తెలియని ఉత్తేజం . ఇంకో ప్రపంచం లో ఉన్నట్లు అని పిస్తుంది , అరుణా చల అనే నామం మహిమ ను నా మనసు కు సంపూర్ణంగా అనిపిస్తుంది.
@shikar67
@shikar67 3 жыл бұрын
🙏🙏🙏
@mamidisettipavankumar8563
@mamidisettipavankumar8563 3 жыл бұрын
Arunachala Shiva om ramanamaharshi ya namaha i am also same feeling friend
@karunasree975
@karunasree975 2 жыл бұрын
Arunachalam Indore
@laxmiprasannapodile8659
@laxmiprasannapodile8659 Жыл бұрын
Evn myslf feels same andi
@kavyakadavendi7025
@kavyakadavendi7025 Жыл бұрын
Avunu Andi nenu rojuki 2 times padukuntu vintunnaanu
@donelaganga6197
@donelaganga6197 3 жыл бұрын
అరుణాచలం వెళ్ళాలని ఎప్పటినుంచో కోరిక మా ఇంటి దగ్గర అందరు వెళ్తునరు.నాకు ఎంతగానో వెళ్లాలి ఆనిపించింధి. కాని నా దగర డబ్బులు లేవు .స్వామి నీ దర్శనమ కావాలి ఆనీ ఎంతాగానో వేడుకున్ననూ మా అక్క రూపంలో డబ్బులు పంపించారు.అరుణాచలం వెల్లాను.గిరి ప్రదక్షణ చేసుకూనామూ.మాకు ఇల్లు లేదు అమ్మవారి అయ్యవారీ ఆశీర్వాదంతో మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నాము.నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెట్టారు స్వామి ఇ రోజు.స్వామివారీ అమ్మవారి ఆశీర్వాదం నేను ఎప్పటికి మర్చిపోలేను.
@meghanavanivageshwari
@meghanavanivageshwari 2 жыл бұрын
Om namah shivaaya
@gowrisankarpala6572
@gowrisankarpala6572 2 жыл бұрын
మరువకుండా తలచుకోండి ఆఅయ్యను 🙏🏻🙏🏻
@saroja7898
@saroja7898 2 жыл бұрын
Please provide
@Srisailam1992
@Srisailam1992 2 жыл бұрын
అమ్మ అండ్ అయ్య దైవల్ల అన్ని సమకూరాయి ఆయన అనుగ్రహం ఉంటే చాలు అన్ని అవే వస్తాయి
@kishorek8771
@kishorek8771 2 жыл бұрын
అది నిజం సోదరా
@chundurinbchari9425
@chundurinbchari9425 11 ай бұрын
అరుణాచలం దర్శనం ఎన్నో జన్మల పుణ్యం మరియు అరుణాచల శివుని ప్రతినిత్యం ఈ పాట ద్వారా స్మరిస్తున్నాం
@sravanthibandisravanthiban3919
@sravanthibandisravanthiban3919 11 ай бұрын
Mi jeevithamlo emi marpu jarigindhi sir vellivachaka
@runforgun5572
@runforgun5572 3 ай бұрын
Iam listening 2024 after completing my arunachal shiva dharshanam ❤️‍🩹🤗🔱🔥🔥🔥🔥
@krovvidisatyaganeshbabu1181
@krovvidisatyaganeshbabu1181 3 жыл бұрын
స్వామి...నేను ఎప్పుడూ వస్తాను...ని దగ్గరకు....అరుణాచల శివ
@venkateshadepu5607
@venkateshadepu5607 2 жыл бұрын
నేనూ రెండు సార్లు వెళ్ళిన రెండు సార్లు గిరి ప్రదక్షిణ చేశాను ఫాస్ట్ మ sir వాళ్ళతో వెళ్ళినప్పుడు మా sir నన్నూ కూడా గర్భగుడి లోనికీ తీసుకెళ్లి కూర్చోబెట్టడు 20 మినేట్స్ కూర్చున్న నా అదృష్టంగా భావిస్తున్నాను వొక డ్రైవర్ నీ డ్రైవర్ లా కాకుండా ఇంటి మనిషి లా చూడటం నేను చేసుకున్న పుణ్యం న లైఫ్ లో చూడని టెంపుల్స్ నకు చూపిస్తున్నారు అన్ని గర్భగుడి స్పర్శ దర్షణలే చేపిస్తున్నరు నేను వాళ్ళకి ఎప్పుడు ఋణపడి ఉంటాను 🙏🙏🙏🙏🙏 శివుని అనుగ్రహం దొరికింది
@JavvadiGauravi
@JavvadiGauravi 6 ай бұрын
అదృష్టవంతులు మీరు
@hanumanthraogarre5700
@hanumanthraogarre5700 6 ай бұрын
QA
@pasupuletichaitanya64
@pasupuletichaitanya64 3 ай бұрын
😊QQqQQqq
@abhivinay0842
@abhivinay0842 2 ай бұрын
? "_7--_557
@mudamlavanya970
@mudamlavanya970 2 ай бұрын
Swamy arunachal makeuninnuchoosabaghyanikaluginchu Swamy
@Srinivas_12345.
@Srinivas_12345. 3 ай бұрын
మన కష్టాలు తీర్చమని అడుగొద్దు ఎందుకంటే మన కష్టాలు ఆ తండ్రి కి తెలిసే ఉంటాయ్ ఓం అరుణ చల శివ 🙏🙏
@medadhalakannayya304
@medadhalakannayya304 5 ай бұрын
ఎన్నో ఏళ్ల నుంచి తపస్సు చేస్తే నేటికి నీ దర్శనం చేత మేము ధన్యులము అయినాము ఓ అరుణాచల శివ నీ దర్శనం చేత మేము ధన్యులము ప్రతి ఒక్క భక్తునికి పునర్జన్మ ప్రాప్తిరస్తు
@vasavihardware7256
@vasavihardware7256 2 жыл бұрын
అరుణాచల శివ పరమేశ్వరా తండ్రి ఎప్పటికీ నలుగురికి సహాయం చేసే స్థితిలోనే వుంచు తండ్రి🙏🙏🙏
@nagireddy3597
@nagireddy3597 2 жыл бұрын
GOOD 🚩🕉️💐🚩🕉️💐🚩SAME FEELING
@saikalyanicherukumilli8727
@saikalyanicherukumilli8727 Жыл бұрын
@@nagireddy3597 ఇని జ్ ఇది 8 ఈ ఇన్నిజీ కికు జీ జీ జీ కీ ఇవ్ 8 జీజ్జీ ఈ జీ ఇంకా ఇంకా జీ ఇక్కడ 8 ఇంజీ
@saikalyanicherukumilli8727
@saikalyanicherukumilli8727 Жыл бұрын
@@nagireddy3597 ఇజీజీ 8 పో
@ravuripavan7372
@ravuripavan7372 Жыл бұрын
@@nagireddy3597 !
@himakamakshiramachandruni6525
@himakamakshiramachandruni6525 Жыл бұрын
:0
@kiranmaibellamkonda7817
@kiranmaibellamkonda7817 2 жыл бұрын
స్వామిమా ఇంట్లో అందరికీ నీ దర్శనభాగ్యము కలిగించు అరుణాచలశివ అరుణాచలశివ 🙏🙏🙏🙏🙏
@katta2419
@katta2419 Жыл бұрын
అరుణాచల. శివా🙏🙏🙏
@mi-iz6qf
@mi-iz6qf Жыл бұрын
Visit velpur ramanaashram
@sreekantsanjeevi4793
@sreekantsanjeevi4793 Жыл бұрын
Arunachalashiva tappakunda jarugutundhi
@jyothithaduri2614
@jyothithaduri2614 6 ай бұрын
అరుణాచల స్వామి నా మనసు నిలకడగా ఉండేలా చూడు తండ్రి
@thannerubhagya
@thannerubhagya Ай бұрын
శివయ్య మీ అరుణాచలం రావాలని నేను పిన్ని అక్క వాళ్ళు అనుకున్నాము వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వెళ్లారు నా దగ్గర స్తోమత లేక వెళ్ళలేకపోయాను బావతో కలిసి అరుణాచలం దర్శనం అందుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వు తండ్రి ప్లీజ్ నాన్న ఎందుకో మనసు దిగులుగా ఉంటుంది నిన్ను దగ్గరికి రావాలనిపిస్తుంది నాన్న😭😭🙏🏻😭🙏🏻😭
@varaganikrishna4912
@varaganikrishna4912 Ай бұрын
Arunachala Shiva
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 2 жыл бұрын
మీ నామ స్మరనని పలికే యోగ్యత ని ఇవ్వవా అరుణాచలా..... అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా..... 🌸🌸🙏🌸🌸
@kamakshiagenciesatmakur1397
@kamakshiagenciesatmakur1397 Жыл бұрын
🙏🙏🙏
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 Жыл бұрын
🌸🙏🌸
@narenderreddy295
@narenderreddy295 5 ай бұрын
Ne😊😊
@sidhikundalini6478
@sidhikundalini6478 Жыл бұрын
ఈ మధురమైన సాంగ్ వింటుంటే నా మనస్సు కు ఎంతో హాయ్ నీ ఇస్తది
@rdharmendra831
@rdharmendra831 5 ай бұрын
ఓహ్ం అరుణాచళేశ్వరాయ నమః 🙏🙏🙏 తండ్రి నీ మహిమ చాలా గొప్పది.. నన్ను అనుగ్రహించు తండ్రి 🙏🙏🙏🙏🙏
@kvgl5980
@kvgl5980 Жыл бұрын
అరుణాచలం దర్శనం కు ముందు... దర్శనం తరువాత నా జీవితమే మారిపోయింది... అరుణాచలం లో తప్పకుండ గిరి ప్రదక్షిణ చేస్తాను... స్వామి నాకు ఎల్లవేళలా నీ దర్శన భాగ్యం కల్పించు స్వామి 🙏🙏
@user-dc6dd9ld3i
@user-dc6dd9ld3i Жыл бұрын
em marindo ? nenu titiga em maraledu
@udaykiran8717
@udaykiran8717 Жыл бұрын
​@@user-dc6dd9ld3i adi nee karma
@GaneshKumar-ck4bw
@GaneshKumar-ck4bw 11 ай бұрын
​@@user-dc6dd9ld3i😅 8:59 the
@tvanazza9881
@tvanazza9881 9 ай бұрын
Jarigina marpu naku thelisukovalani undi andi🎉
@Pranathi1033
@Pranathi1033 9 ай бұрын
@@user-dc6dd9ld3i nee karma inka karagaledu ani ardam...inka konni darshanaalu prasadinchu swamy ani vedukondi
@konnavarapusrinu2271
@konnavarapusrinu2271 Жыл бұрын
తండ్రి ఈ పాట ఉన్నంత సేపు ఉత్తేజం నా బాధలు అన్నీ తీరిపోతాయి ఈ పాట
@bajibabu148
@bajibabu148 Жыл бұрын
శివయ్య నాకు కూడా నీ దర్శన భగ్యాన్ని ప్రసాదించు తండ్రీ నేను చాలా కష్టాలలో ఉన్నాను శివయ్య ఏమి చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాను శివయ్య మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నను శివయ్య నన్ను అనుగ్రహించు శివయ్య ఓం నమః శివాయ ఓం అరుణాచలేశ్వరయ నమః
@sivaprasadsharma8365
@sivaprasadsharma8365 10 ай бұрын
❤❤❤❤❤❤😊
@vinayKumar-bv7hn
@vinayKumar-bv7hn 4 жыл бұрын
నా తండ్రిని ఎప్పుడు చుస్తానో.. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాశివ,🙏
@shikar67
@shikar67 4 жыл бұрын
🙏అరుణాచలేశా🙏
@maghadhanetla3271
@maghadhanetla3271 Жыл бұрын
Super bro
@kalpanakamle6986
@kalpanakamle6986 2 ай бұрын
Ma kutumba sabhyulato patu nenu vellalani na asha Swamy epudu Darshana Bhagyaraj istaro . Arunachala shiva Arunachala shiva Arunachala shiva arunachala
@rrrayala1328
@rrrayala1328 Жыл бұрын
ఇన్నాళ్లకు ఇప్పటికైనా నిన్ను తెలుసుకొనే భాగ్యాన్ని నాకు ప్రసాదించు న్నందుకు ,నాజన్మ ధాన్య మైనది తండ్రి.నిత్యం నిన్ను స్మరించి తరించే భాగ్య మును ప్రసాదించు స్వామి.ఓం నమః శివాయ.🙏🙏🙏🙏🙏🙏🙏👌
@chundurinbchari9425
@chundurinbchari9425 11 ай бұрын
అరుణాచలం దర్శనం కు ముందు... దర్శనం తరువాత నా జీవితమే మారిపోయింది.. 🙏🙏
@suryaprakash2605
@suryaprakash2605 3 жыл бұрын
నా మానసిక పరిస్థితి మెరుగుపడి మంచి మనిషిగా నా బాధ్యతలను నిర్వహించగల స్థాయికి తీసుకెళ్లమని ప్రార్థన ... అరుణాచల శివ ...!
@padmapadma4232
@padmapadma4232 3 жыл бұрын
Appa na manaseka helth prablam clear.chaiyapa siva
@surendrapuli2907
@surendrapuli2907 3 жыл бұрын
You will get better, try to spend time in Tiruvannamalai
@suryasadhu6155
@suryasadhu6155 3 жыл бұрын
))
@satyanarayanareddy34
@satyanarayanareddy34 3 жыл бұрын
అరుణాచలశివ అరుణాచల శివ అరుణాచలశివ
@venkatsiva5763
@venkatsiva5763 2 жыл бұрын
Definitely you will get soon bro
@mangalagiribalakrishna6921
@mangalagiribalakrishna6921 4 жыл бұрын
ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న నీ ఆస్తి ఎంత? ఆ ప్రశ్నకు నా సమాధానం సనాతన ధర్మం లో పుట్టడమే నా అదృష్టం అరుణాచల కొండ నా ఆస్తి.....
@colourschanduchandu2924
@colourschanduchandu2924 4 жыл бұрын
bhaga cheparu naa adrstam arunachalam naa asthi arunachalam konda
@colourschanduchandu2924
@colourschanduchandu2924 4 жыл бұрын
Ippatiki 80 టైమ్స్ ప్రదక్షిణ చేసాము ఓం నమశ్శివాయ శ౦భొ శ౦కరా అరుణాచల శివ అరుణా శివ అరుణాచల శివా అరుణాచల శివ
@mangalagiribalakrishna6921
@mangalagiribalakrishna6921 4 жыл бұрын
@@colourschanduchandu2924 గారు అదృష్టవంతులు మీరు
@bhaskaracharibhaskar8140
@bhaskaracharibhaskar8140 3 жыл бұрын
Manchi answer echav annaya 🙏superb
@KR-vs2dq
@KR-vs2dq 2 жыл бұрын
@@colourschanduchandu2924 miru chala chala lucky
@andenagesh8370
@andenagesh8370 Жыл бұрын
ఆ స్వామి కరుణ నామీద ఎప్పుడు కలుగుతుందో. ఓం అరుణాచలాయనమః. 🌹🙏🙏🙏🙏🙏🌹
@sowjanyaramya3192
@sowjanyaramya3192 3 жыл бұрын
Diary I listen this song from 3months, I got govt job and I am blessed with baby girl, my mother health was also good, thank you so much arunachal Siva
@shikar67
@shikar67 3 жыл бұрын
🙏🙏🙏
@ujwalteja
@ujwalteja 3 жыл бұрын
Great. God bless u.
@kalimilikrishnamoorthy2520
@kalimilikrishnamoorthy2520 3 жыл бұрын
Good
@vilasshriram9851
@vilasshriram9851 2 жыл бұрын
🙏. Always worship lord arunachala
@anuraaggamerz5600
@anuraaggamerz5600 2 жыл бұрын
Am very happy for u.arunachala shiva give you all blessings u wish for.
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 3 жыл бұрын
👏👏👏👏👏 శ్రీ మాత్రే ఉణ్ణామలై అపీత కుచాంబిక సమేత శ్రీ మన్మహా అరుణాచలేశ్వర స్వామినే నమో నమ: || 🇮🇳
@SrigiriNilayam
@SrigiriNilayam 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🕉️ అరుణాచలేశ్వరాయ నమః 🔱 🕉️ நமசிவாய 🔱 🕉️ Hara Hara Mahadeva 🔱 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nexachary4550
@nexachary4550 2 жыл бұрын
అరుణాచలావిర్భావం, మహత్యం, పార్వతి దేవి అరుణాచలేశ్వరంలో తపస్సు చేసి ఏవిదంగా శివావామాభాగినిగా అయిందో, అరుణాచలం యొక్క విశిష్టత, మొదలగు అన్నివిషయాలు..... ఓం అరుణాచలశివ 🙏 kzfaq.info/get/bejne/Y5hxZKxy3N2Ueas.html
@kmadhu4138
@kmadhu4138 2 жыл бұрын
@@SrigiriNilayam if off or no other number adigaru
@dasarijagadeesh9630
@dasarijagadeesh9630 3 ай бұрын
నా కుటుంబానికి ఎప్పుడు స్వామి నీ దర్శనం....స్వామి....
@ravikumarsurampalli1378
@ravikumarsurampalli1378 Жыл бұрын
అరుణాచలం చూడాలని ఉంది నా కోరిక తీర్చు అరుణచల 🙏🙏🙏🙏🙏 13.2.2023.
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 4 жыл бұрын
స్వామీ మీ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
@Yelurisreenivas
@Yelurisreenivas 4 жыл бұрын
0h hmm
@sivaramakrishna6345
@sivaramakrishna6345 3 жыл бұрын
@@Yelurisreenivas à
@daldasubana6438
@daldasubana6438 3 жыл бұрын
@navn apudu baguntunda andi
@shikar67
@shikar67 3 жыл бұрын
🙌🙌🙌🙌
@venkat23rm
@venkat23rm 3 жыл бұрын
⁰⁰0⁰⁰⁰⁰⁰⁰⁰⁰p0000⁰⁰0
@GangadharyadavKorupally
@GangadharyadavKorupally 7 ай бұрын
నేను ఇప్పటి వరకు అరుణాచలం వెళ్ళలేదు, శివుడు నాకు ఎప్పుడు దయచూపు తాడో, ఓం నమో శివాయ,
@sunflah
@sunflah Жыл бұрын
I am hearing this bhajan for the first time right now amd ive been wailing like a mad person. I cry and laugh at the same time while trying to dance . Its past my bedtime . 🙏 grateful to bhagwan. Let me forever enjoy the bliss that is Swami. I will visit soon . God bless everyone . Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala
@vsrmurty9215
@vsrmurty9215 3 жыл бұрын
రోజూ రాత్రీ వింటాను ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఓం అరుణాచేశ్వర నాయ నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@nag454
@nag454 2 жыл бұрын
Same brother Nenu kuda
@prabhakarmamindla1584
@prabhakarmamindla1584 Жыл бұрын
Close your eyes watch lord Shiva what else required for this life.. 🙏🙏🙏
@sudharani3746
@sudharani3746 Жыл бұрын
Om arunaachalasiva arunaachala Siva arunaachalasiva arunaachala
@sridharkumar9298
@sridharkumar9298 Жыл бұрын
Om arunachala sivaya namah.
@raghubharathi9041
@raghubharathi9041 9 ай бұрын
​@@prabhakarmamindla1584lllllllllllllllllllllllllllllllll llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll llllllllllllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll ll lllll lllllllllllllllllllll lllllllllllllllllllll lll lllllllll lllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll lllll llllllllllllllllllllllllllllll lllllllllllllllllllll l lllllllllllllll love lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll ll llllllll lllllllllllllllllllllllllllllllllllll lll lllllllll lllllllllllllllllllllllllllllllllllll llllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll llllllllllll ll llllll ll lllllllllllll lllllllllllll lllllllllllllll la lllllllllllllll ll lllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllll lllllllllllllllllllll llllllllllllllllllllllll ll l lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllll ll lllllllllllllll lllllllllllll la la lllllllllllll lllllllllllll lllllllllllll lllllllllllllll lllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllll lllllllllllllll l lll l lllllllllllllllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll lll l lllllllllllllllllllllllllllllllllllll l lllllllllllllllllllllllllllllllllllll
@durgarajumaddula9601
@durgarajumaddula9601 4 жыл бұрын
రమణ మహర్షి గారికి వందనములు
@arunachalasiva8232
@arunachalasiva8232 4 жыл бұрын
www.arunachala-live.com
@chandraashok4996
@chandraashok4996 2 жыл бұрын
Very very nice song I am living arubachala given life I am morning &evening every day 7 times prayer.
@hanumantharaokondepudi4997
@hanumantharaokondepudi4997 2 жыл бұрын
@@chandraashok4996 þ9
@venkat23rm
@venkat23rm 2 жыл бұрын
@@arunachalasiva8232 9
@namthabadpriyajesh524
@namthabadpriyajesh524 Ай бұрын
అరుణాచలేశ్వర నీ దర్శనానికి ఎదురుచూస్తున్న స్వామి నీ పాదాల చెంతకి రప్పించుకో స్వామి 🙏🙏🙏🙏
@venkatanagaraju4365
@venkatanagaraju4365 Жыл бұрын
పరమేశ్వరుని దయ వల్ల నాకు మూడు సంవత్సరాల క్రితం ఒక సారి అరుణాచలం లో స్వామివారి దర్శనం అయ్యింది, ఇక మళ్ళీ నాకు ఆ భాగ్యం ఎపుడు వస్తుందో,
@anjaneyulusuddapally8954
@anjaneyulusuddapally8954 2 жыл бұрын
నిన్ను మరచుట యే బంధం, నిన్ను స్మరించుట ముక్తి యే అరుణా చల శివ🙏🙏🙏
@sivaroyal4246
@sivaroyal4246 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@kavitham6497
@kavitham6497 Жыл бұрын
Thank you sir
@jakeerhussiannagarnelloreu5666
@jakeerhussiannagarnelloreu5666 Жыл бұрын
Arunachalaswami naa children nenu naa barchart apudu nee name palakaliswami nee kuryna naa midhachupichi arunachalaswami
@user-ic7cm4hp8n
@user-ic7cm4hp8n 5 ай бұрын
చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది స్వామి
@Skanish17
@Skanish17 10 ай бұрын
Ramanulu first time naku kanipincharu kalalo naku teliyani vybrastions vachindi apudu arunachalam vealedhaka alage vachaei velina tarwatha giri pradhacshinam chesanu malli allaga anipichaledhu ramanulu rapinchukunttaru tana baktulni kani neanu muslim ni 🙏🙏🙏
@anjaneyulusuddapally8954
@anjaneyulusuddapally8954 2 жыл бұрын
సత్యమే నీ స్వరూపము నిన్ను తలచుటయే ముక్తికి సోపానం,అరుణాచల శివ🙏🙏🙏🙏🙏
@VSR007
@VSR007 2 жыл бұрын
Baga chepperu
@businesstech7033
@businesstech7033 10 ай бұрын
@businesstech7033
@businesstech7033 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-md3wu3vd3x
@user-md3wu3vd3x 9 ай бұрын
Aruna chala ❤❤❤
@dreamdestination4u130
@dreamdestination4u130 3 жыл бұрын
నేను ఈ పుణ్య క్షేత్రం 24 సార్లు దర్శన్ చేసుకున్నాను, గిరి ప్రదక్షిణ చేయడం ఒక అద్భతమైన మనసుకి నచ్చిన భావం, ఆంతా శివుని అనుగ్రహం, ప్రతీ మనిషి తన జీవిత కాలంలో చూడవలసిన మహా పుణ్య క్షేత్రం. అరుణా చల శివ !!!🙏🙏🙏.
@bellamkondasandeep87
@bellamkondasandeep87 2 жыл бұрын
You are Really Blessed with The Lord Arunachaleshwaraya Swamy
@dreamdestination4u130
@dreamdestination4u130 2 жыл бұрын
@@bellamkondasandeep87 Thank You so much. Watch my Channel.
@murtygs1829
@murtygs1829 2 жыл бұрын
Ccw
@mamudurusujatha919
@mamudurusujatha919 2 жыл бұрын
Nenu ippatiki okDara chuchanu malli chudalani dindi aswami epudu kamikaristado
@mandiprathapkumar6014
@mandiprathapkumar6014 2 жыл бұрын
పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కు అనుమతిస్తున్నారా... దయచేసి తెలుపగలరు
@ravikumarsurampalli1378
@ravikumarsurampalli1378 6 ай бұрын
మా కుటుంబ సభ్యులు ఎనిమిది మంది ఉన్నాము మా అందరికీ గిరి ప్రదక్షిణ అవకాశం కలిగింది మరియు మీ మీ అనుగ్రహము వలన అరుణాచల యాత్ర జరిగింది , ధన్యవాదములు
@rdharmendra831
@rdharmendra831 5 ай бұрын
నీ దర్శన భాగ్యం కల్పించావు స్వామి 🙏ఓహ్ం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏
@mohanrao8127
@mohanrao8127 Жыл бұрын
నేను పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేసాను మనసు ప్రసతముగా ఉంది
@neelimasuresh3794
@neelimasuresh3794 Жыл бұрын
Thandri ni darshana baghyani kaliginchu thandri naku 20 months papa undhi na health bagundatam ledhu thandri na biddani na barthani chakkaga chusukovali nenu arogyani ayushunni manasika prashanthathani prasadinchu thandri arunachala shiva kapadu thandri giti pradakshina chese punya bagyani prasadinchu prabhu 🙏🏻🙏🏻🙏🏻 pls bless us thandri 😭😭😭
@chiranjeevinandagiri826
@chiranjeevinandagiri826 Жыл бұрын
అరుణాచలం ఒక మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని నేను ఆరుసార్లు దర్శించుకున్నాను ఆరుసార్లు గిరి ప్రదక్షిణ చేశాను.. ప్రతి కార్తీక మాసంలో కచ్చితంగా ఈ క్షేత్ర దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తాను... ఇది ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః....
@sailajakarusala7740
@sailajakarusala7740 Жыл бұрын
🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏
@laxmidevijarapati9093
@laxmidevijarapati9093 Жыл бұрын
🌹🌹🙏🏻🙏🏻అరుణాచలశివ పరమేశ్వర ఈశ్వర తండ్రి అందరు బగుండాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమయిన కుట్టదు అని అంటారు కదా తండ్రి ఎల్ల వేలల అందరిని కంటికి రెప్ప లా కాపాడు తండ్రి 🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@amilinenirammohan6047
@amilinenirammohan6047 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ
@YadaiahKaale-sf1jy
@YadaiahKaale-sf1jy 9 ай бұрын
అరుణాచలేశ్వరాయ నమః ఈశ్వర అరుణాచలేశ్వర నీ దర్శన భాగ్యం చేసుకునే అదృష్టం కలిగించు అరుణాచల 🙏💐🙏
@nallavenu6540
@nallavenu6540 3 ай бұрын
అరుణచల స్వామి నాకూ సంతానమును ప్రసాదించు...🙏🙏
@surisomsole3021
@surisomsole3021 10 ай бұрын
Poornami nadu memu Arunachala Swamy vari Giri pradakshina, Darshanam chesukunnamu,, maku chala santhosham ga unnamu.
@devotionalom4028
@devotionalom4028 Жыл бұрын
శివునిపై చక్కని పాట విన్నందుకుఈ జన్మ ధన్యం అయింది అరుణాచల శివునిపై ఈ పాట రాసిన వారికి విన్న వారికి శుభ ములుకలుగుగాక🌈💐💐🌺
@sarmaremella3265
@sarmaremella3265 8 ай бұрын
bhagavan ramanulu e pata rasaru 🙏🙏🙏🙏
@aduruusha5044
@aduruusha5044 Жыл бұрын
నేను 5 సార్లు గిరి ప్రదక్షిణ చేసి వచ్చాను. ఆ అరుణాచల స్వామి అవకాశం ఇస్తే తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయాలని ఉంది.🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saiganesh969
@saiganesh969 8 ай бұрын
Om Aruna chaleswaraaya namaha Ellappuduu maaku thodugaa undi maakutumbaaniki edi manchido ade chei swamy Nee darshana bhagyam ellappuduu kaligela deevinchu swamy
@SaicharanLanka
@SaicharanLanka 2 ай бұрын
Lucky meeru
@thimmathimmma7679
@thimmathimmma7679 Жыл бұрын
మే 20 ,2023 వ తేదీన ఆ అరుణాచలేశ్వరుని మరియు అమ్మ వారి దర్శన భాగ్యం కలిగింది గిరి ప్రదక్షిణ చేయడం కూడా జరింగింది స్వామీ దయతో,
@Siri-Stiching-World
@Siri-Stiching-World 6 ай бұрын
ప్రస్తుతం ఆ శివయ్య దయ వల్ల నేను గిరి ప్రదక్షణ లోనే ఉన్నాను ఆ శివయ్య నన్ను తొందరగా కరుణించాడు చాలా కష్టాలలో ఉన్నాం తొందర్లోనే తీరుతాయని ఆ శివయ్య నీ కోరుకుంటున్నాను న కోరిక నెరవేరుతాయని అనుకుంటూ ఓం namashivaya
@suriindra2548
@suriindra2548 3 жыл бұрын
Peru talapagane patti lagithivi nee mahima kandurevaru Arunachala So true, this song took me to Arunachala for Shiva Rathri this year 🙏
@shikar67
@shikar67 3 жыл бұрын
🙏🙏🙏
@gmeharbaba
@gmeharbaba 3 жыл бұрын
🙏🙏🙏
@nageswararao3060
@nageswararao3060 3 жыл бұрын
L
@gmeharbaba
@gmeharbaba 3 жыл бұрын
@@nageswararao3060 🙏🙏🙏
@saitejapadarthi1740
@saitejapadarthi1740 3 жыл бұрын
Lucky bro
@kamalamachiraju3129
@kamalamachiraju3129 4 жыл бұрын
అరుణాచలశివా నీవుతప్పమమ్ము కరుణించు దైవ శిఖామణి వేరెవరు తండ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shikar67
@shikar67 4 жыл бұрын
🙏🙏🙏
@AmulyaPasuladi
@AmulyaPasuladi 5 ай бұрын
first time nenu arunachalam velanu parameshwarudu na pai daya chupinchadu na janma danyam thandri shivaiya om arunachaleshwaraya namah. Om namah shivaya.
@viswanadhkadavendi8062
@viswanadhkadavendi8062 3 күн бұрын
అరుణాచల శివ ఎన్నిసార్లు చూసినా స్వామివారిని చూడాలనిపిస్తుంది❤
@venkatareddykanamarla9786
@venkatareddykanamarla9786 2 жыл бұрын
వినడానికి సులభంగా ఉన్నా అర్థము చేసుకోలేక పోతున్నాను. దయచేసి తాత్పర్యం జోడించి ప్రార్ధన 🙏
@darsisubramanyam3112
@darsisubramanyam3112 Жыл бұрын
You tube arunachala siva song bhava sahita అని కొట్టి వెతకండి దొరుకుతుంది లింక్...జై అరుణాచల
@greeshmanjana9728
@greeshmanjana9728 3 жыл бұрын
I was not interested in God.. but 7 years I suffered having no children.. e temple ki vellamani oka friend chepthe velli giri pradakshana chesanu.. now my little girl is 5 months old.. am referring to visit this place to my friends and family
@hareshnanda7118
@hareshnanda7118 3 жыл бұрын
arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva arunachal shiva
@rajayyakusuma1542
@rajayyakusuma1542 Жыл бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరస్వామి నమః ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకర నమఃశివాయ స్వామి నాకోరిక నాకొడుకులు ఇల్లు కట్టుకోవాలి మా అందరి ఆరోగ్యాలు మంచిగా వుండాలి నేను చేసే పని లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా పని మంచిగా సాగాలి నా ఆరోగ్యం మంచిగా వుండాలి రెండవది పేండ్లి సంబంధాలు చూస్తున్నాను పేండ్లి సంబంధాలు కలిస్తే నీ దర్శనానికి వస్తాను పనులు అయ్యేటట్లు దివంచు స్వామీ ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకర నారాయణ హారి నారయణ నమః ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ కుసుమ రాజయ్య విజయ మల్యాల దన్యవాదములు
@VenkataRaghu42
@VenkataRaghu42 7 ай бұрын
అరుణాచల శివ మిమ్ములను దర్శించుకునే భాగ్యం కలగలేదు 😢😢😢😢😢😢
@ramanamajji1316
@ramanamajji1316 2 жыл бұрын
నాకు 4 సార్లు స్వామి వారి దర్శనం దొరికింది 4 సార్లు గిరిప్రదిక్షన చేశాను ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది ఓం అరుణాచల శివ
@789Shiva89
@789Shiva89 Жыл бұрын
Hi,e month 26th nenu plan chestuna meku yemina interest vundha
@RaviTeja-yw7ck
@RaviTeja-yw7ck 3 жыл бұрын
మేము కొన్ని నెలల క్రితం అరునాచలమ్ వెళ్ళాము , చాలా మంచిగా అనిపిచింది, రెండు సార్లు దర్శనం అయ్యింది, గిరి ప్రదక్షిణ కూడా చేశాము👌🏻🙏🏻
@chandrasekhar-ji9qb
@chandrasekhar-ji9qb 3 жыл бұрын
🇦🇩🇦🇩
@chandrasekhar-ji9qb
@chandrasekhar-ji9qb 3 жыл бұрын
🥳
@chandrasekhar-ji9qb
@chandrasekhar-ji9qb 3 жыл бұрын
🥳
@PRASANTH_AMBATI
@PRASANTH_AMBATI 3 жыл бұрын
🕉️
@sathyamtv4721
@sathyamtv4721 3 жыл бұрын
Good mantra
@patnamseshadri3886
@patnamseshadri3886 11 ай бұрын
వినే భాగ్యం కల్పించడం ద్వారా మీరు ఎంతో మంది కి మేలు చేశారు. అరుణాచలా శివ అరుణాచల శివ అరుణాచలా శివ అరుణాచల ❤❤
@lboglap3675
@lboglap3675 3 ай бұрын
How many of you listning this song in 2024
@DSSHSMBHU
@DSSHSMBHU 3 ай бұрын
Evn after 100 years
@luckypassioncooking
@luckypassioncooking 3 ай бұрын
Meamu vintunnam 🙏
@VenkataSatyanarayanaGorla
@VenkataSatyanarayanaGorla 2 ай бұрын
Forever ❤❤❤
@anthatibabineela6699
@anthatibabineela6699 2 ай бұрын
Me
@harshajoshi4255
@harshajoshi4255 2 ай бұрын
@anithabhupathi7611
@anithabhupathi7611 4 жыл бұрын
స్వామి ని దగ్గరికి ఎప్పుడు తీసుకు వెళ్తావ్ స్వామి
@shikar67
@shikar67 4 жыл бұрын
🙏🙏🙏ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🙏🙏
@anithabhupathi7611
@anithabhupathi7611 4 жыл бұрын
@Naveen - mannes lekunda matladaku
@lakshmimaddu2361
@lakshmimaddu2361 4 жыл бұрын
Om namasivaya
@lakshmimaddu2361
@lakshmimaddu2361 4 жыл бұрын
Nannu karunichu arunaachala
@chitralekhachennuri4195
@chitralekhachennuri4195 3 жыл бұрын
Shivaya ni manasu purthi ga poojinchandi kachi thamga miku avakasam vasthundi .
@user-cz7ir2lf3y
@user-cz7ir2lf3y 5 жыл бұрын
ఏ పుణ్యక్షేత్రములు తిరగక్కర్లేదు ఎక్కడికి వెళ్లవలసిన పనిలేదు ప్రశాంతంగా ఒక్క చోట కూర్చొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరించుకుంటే చాలు ఆ మహా మంత్రంలో ఉన్న పరమశివుడు మీ పాప కర్మలను భస్మం చేసి మీకు మోక్ష మార్గం తప్పక చూపిస్తాడు అంతటి కారుణ్య మూర్తి ఆ అరుణాచలేశ్వరుడు చచ్చే లోపు ఒక్కసారైనా అరుణ గిరి ప్రదక్షిణం చేయాలి మహా పంచాక్షరి మంత్రం ఓం నమశ్శివాయ అది మూడు కోట్ల సార్లు స్మరిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది మూడు సార్లు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరిస్తే అక్కడి శివలీలలు అమోఘం అద్భుతం ఆశ్చర్యకరం రమణ మహర్షి సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ దర్శించండి శివ కటాక్షాన్ని పొందండి ఓం నమశివాయ అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే రుద్రాయ ఓం రమణ మహర్షి స్వామినే నమః
@rsbrao2000
@rsbrao2000 5 жыл бұрын
Poturaju
@vemurisai9604
@vemurisai9604 4 жыл бұрын
@@rsbrao2000 nice sir
@b.u.saikrishnakashyapsharm9492
@b.u.saikrishnakashyapsharm9492 4 жыл бұрын
Intati goppa sandesham ichina miku sihralu onchi namaskaristunna...
@sitamahalakshmidhulipala74
@sitamahalakshmidhulipala74 2 ай бұрын
Om Namassivaya 🙏
@vivekreddy7565
@vivekreddy7565 6 ай бұрын
Swami Arunachaleshwara....ma family mothaniki ninnu chuse adrustam prasadinchu thandri....
@suneethasreenu1506
@suneethasreenu1506 9 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకరా 🙏 నా తండ్రి 🙏 పరమేశ్వరా నిన్నే నమ్మాము తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bottusrinu4441
@bottusrinu4441 Жыл бұрын
తండ్రిని దయతో మొదటి సారీ గీరీ ప్రదక్షిణ దర్శన భాగ్యం లభించింది ప్రతి సంవత్సరం వస్తాను తండ్రి అంత నీ దయ ఓం అరుణాచల 🙏🙏🙏🌺🌺🌹🌹
@srlakshmareddy4472
@srlakshmareddy4472 4 жыл бұрын
స్వామీ నీ దర్సణం నాకూ ఏప్పుడూ కలుగునో స్వామీ ,🙏🙏🙏అరుణాచలా శివా అరుణాచలా శివా అరుణాచలా శివా అరుణా శివా🙏🙏🙏
@shikar67
@shikar67 3 жыл бұрын
🙏🙏🙏 తప్పక దొరుకుతుంది
@shikar67
@shikar67 3 жыл бұрын
🙏🙏🙏
@Murali_andagala
@Murali_andagala 6 ай бұрын
Nenu 3 time's vachha arunachalelam naa life idhi best movement shivamala lo ravadam inka chala happy gaa undi om namashivaya 🙏🕉😊
@lakshmanaswamikollu1413
@lakshmanaswamikollu1413 Жыл бұрын
ఈ పాట వింటూ అరుణ చలం వెళుతున్న ఈ భాగ్యం arunachala siva de
@jyothiraj2208
@jyothiraj2208 3 жыл бұрын
అరుణాచల శివ...నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయవు....ఈ పాట వింటూ మమ్మల్ని మేము మర్చిపోతాం,,🙏🙏🙏
@shikar67
@shikar67 3 жыл бұрын
🙏🙏🙏
@lolakapuridurgabaisupereas8082
@lolakapuridurgabaisupereas8082 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@DurgaPrasad-jx4ym
@DurgaPrasad-jx4ym 3 жыл бұрын
🙏🙏🙏
@bapammachallapalli2930
@bapammachallapalli2930 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pravallikakavuri7644
@pravallikakavuri7644 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavareddy7026
@raghavareddy7026 4 жыл бұрын
అరుణాచలం చాలా మహిమ గల క్షేత్రం ఆ విషయం అక్కడకు వెళ్లే వాళ్లకు అందరికి మాక్సిమం తెలుస్తుంది.
@ramanakumaridamodara5389
@ramanakumaridamodara5389 9 ай бұрын
GRIDAALURI Lakshmi Narasimham garu TELUGU BASHA looking Anuvadam chesaru AKSHRA MANAMALUNU.JAI ARUNACHALA RAMANA
@ksathishkumar4320
@ksathishkumar4320 7 ай бұрын
I don't know Telugu.. but I addicted this song.. Om nama shivaya potri ❤❤❤
@sridharreddy8011
@sridharreddy8011 6 ай бұрын
Listen to tamil one too..originally written by ramana maharshi...type tamil akshatamalai
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Жыл бұрын
ఓం నమశ్శివాయ అరుణ అరుణాచలేశ్వరాయ నమః స్వామి మా పత్ని ఆరోగ్యము చల్లంగా ఉండునట్లు చూడు స్వామి ఓం అరుణాచలేశ్వర స్వామి నమః
@theoutstandingshanmukha3277
@theoutstandingshanmukha3277 Жыл бұрын
Om namah Shivaya... sleeping peacefully during night with Arunchala shiva's grace!! Swami andarini jaagratha ga kaapadu🙏🙏
@sridattasaipeetam
@sridattasaipeetam 26 күн бұрын
అనుకోకుండా నీ దర్శన భాగ్యం కల్పించినందుకు నీకు ఎన్నో వేల కోట్ల ప్రణామములు🙏శివయ్యా మమ్మల్ని ఇన్ని రోజులకు కరుణించి నీ దర్శనభాగ్యం కలిగించినావు.శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అలాగే నీ అజ్ఞ అవబట్టే నీ దర్శన భాగ్యం కలిగింది.🙏 నా జీవితంలో ఎప్పుడైనా మరి ఒక్కసారి తీరుబడిగా నీ దర్శన భాగ్యం కల్పించు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@y.bhagyalakshmi4754
@y.bhagyalakshmi4754 9 ай бұрын
Om arunachaleswaraya namaha swamy andharu mamalni helanaga matladutharu swamy entha manchiga vunna thandri Maa pai dhayachoopu thandri om namah shivaya
@VinithaTalks
@VinithaTalks 4 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసంతా ఆనందంతో పులకరించిపోతుంది... అరుణాచల శివ...🙏🙏
@giribabu6491
@giribabu6491 4 жыл бұрын
Yes
@arunachalasiva8232
@arunachalasiva8232 4 жыл бұрын
www.arunachala-live.com
@chsubbalakshmi4927
@chsubbalakshmi4927 3 жыл бұрын
🙌👐🙏🙏
@mastanvali5989
@mastanvali5989 5 жыл бұрын
అరుణాచలం గిరిప్రదక్షణ చేయాలనీ కోరిక ఉంది ఆ కోరిక భగవంతుని దయ వలన మే మాసంలో ఆ కోరిక తీరాలని ఆ అరుణాచాలేశ్వరుని కోరుకుంటున్నాను
@sudhachinni
@sudhachinni 5 жыл бұрын
Same here. Atanu pillupu kisan waiting.🙏🙏
@chandrashekar9726
@chandrashekar9726 4 жыл бұрын
💯👍🙏
@arunachalasiva8232
@arunachalasiva8232 4 жыл бұрын
www.arunachala-live.com
@sreenivaskumarrama1733
@sreenivaskumarrama1733 Жыл бұрын
Arunachala Shiva nenu yeppudu ee Samsara bandalu nundi vimukthi kalgatundhi yeppudu mee padam la chentaku cheradhi Swamy kapadu😂😂😂😂😂😢😢😢😢😢😮
@CHINTAPALLINAGENDRAPRASAD
@CHINTAPALLINAGENDRAPRASAD Ай бұрын
ఓం అరుణాచల శివ, స్వామి నీ దర్శనం కల్పించాలని కోరుకుంటున్నాను, నిన్ను చూసే అదృష్టం కల్పించు స్వామి
@nravisankar4853
@nravisankar4853 2 жыл бұрын
I am addicted to listen this devotional song every morning. This is the first hymn that I listen to start my daily routine. Arunachala! Bless us.
@Nani2010ss
@Nani2010ss 2 жыл бұрын
నేను ఒక సారి అరుణాచలం వెళ్లాను గిరి ప్రదక్షిణ నడక దారిలో చేశాను అరుణాచల శివా🙏🙏🙏 ఓం నమశ్శివాయ🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ 🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ 🙏అరుణాచల శివ🙏
@dudimanikanta-qw4ud
@dudimanikanta-qw4ud 10 ай бұрын
నాకు శివయ్య దర్శనం జరిగింది, స్వామి గిరి చుట్టూ తిరిగే అవకాశం కలిపించి శివయ్య 🙏🏻
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 76 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 6 МЛН
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
BEST CHANTING MEDITATION ON YOUTUBE : Arunachala Siva
29:50
MANTRA CHANNEL
Рет қаралды 2,5 МЛН
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 41 МЛН
లక్ష్మి దేవి అష్టకం | Hindu Devotional Songs |
1:00
Arunachala shiva lyrics in telugu
22:09
ARUNACHALA RAMANA MAHARSHI
Рет қаралды 469 М.
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 76 МЛН