మీరు వివరంగా...కొంచెం నెమ్మదిగా ఏవెరైటీ...ఎలా వుందో చూపిస్తూ...ఖరీదు కూడా చెబితే...మాకు కొంచెం ఎలా...ఏది ఆర్డరు పెట్టచ్చో అర్థం అవుతుంది...గుండు , బద్ద , ముక్క విడిగా రేట్లు పెట్టండి....సరుకు ఫ్రష్ గా వుంటుంది కదా ..
Parvaaledhu maatalu baagaane chepthaaru pettubadulu pettamani enduku cash on delivery cheste em poyindi enthaina dabbulu ivvakunda evaristaaru asalu meeku maa nammakam lekapothe mimmalni ela nammuthaaru money pay cheste pampistaarani memela nammuthaam
@sombhotlapadma44593 жыл бұрын
నిజంగా పంపిస్తారా లేదా అనే అనుమానం నిజంగానే వస్తుంది... పోనీ పోతే పోయాయి ఒక కిలో కి డబ్బు పంపి ట్రై చేద్దామని అనుకునే వారు చాలా మంది ఉండొచ్చు... కానీ మీరు మినిమమ్ 5 కిలోలు ఐతేనే ఆర్డర్ తీసుకుంటామని అంటున్నారు.... కామన్ ప్రజలు 2500 పెట్టి వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు అని 5 కిలోల జీడిపప్పు మీద ధైర్యం చేసి కొనలేరు.. ఒకవేళ ఎవరైనా కొనాలనుకుంటే వారు ఖచ్చితంగా వ్యాపారులు అయి ఉండాలి... అప్పుడు వారు మీ కన్నా తెలివిగా వ్యవహరిస్తారు. నిజంగా మీకు నిజాయితీగా బిజినెస్ చేయదలిస్తే ప్రారంభంలో కష్టమనిపించినా మినిమమ్ ఆర్డర్ అనేది లేకుండా.... క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ప్రయత్నించండి.. మీ నిజాయితీ ని మెచ్చిన వారు పాజిటివ్ కామెంట్స్ పెడితే అది మీకు మంచి పబ్లిసిటీ ఔతుంది.... అంతేగానీ " పెట్టుబడి నువ్వు పడతావా" అని పెడసరంగా రిప్లై ఇస్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు
@anandaraomahendrakar6173 жыл бұрын
@@sombhotlapadma4459 కరెక్టుగా చెప్పారు. పెడసరి సమాధానాలు చెప్పడం వ్యాపారస్థుల లక్షణం కాదు. నమ్రతతో కుదరదని చెప్పవచ్చు. పెట్టుబడి పెట్టగలిగితే వారే వ్యాపారం పెడతారు కదా. ఈ మాత్రం ఆలోచించలేరా. కొంచం సంస్కరించుకోండి ప్లీస్.
@ismartadvitavlogs84853 жыл бұрын
Meru cheppindhi bane undhi madam... Memu social media Lo unaam... Money theesukoni veyyakapothe... Bad name vasthundhani bayamuntundhi.... Adhe Meeru evaro Ekkada untaaru Theliyakunda Cod cheyyadaniki amazon or flipkart Kaadu kadhandi.. Madhya lo Okaru unaaru anukovadaanki... Memu oka pedda industry pettukoni Okari Rs. 1000 saruku veyyakunda thineyaali anukunte ikkadi varaku ralem... Note:minimum 2 kgs order
@venumetekala45673 жыл бұрын
👌
@sandhyasvlogs86883 жыл бұрын
Super
@balusupatimanojkumar70353 жыл бұрын
5kg 500 kavali
@srilathakanakamedala64293 жыл бұрын
Hi andi rates spastam ga cheppandi Gundu, Badda, mukkala ratelu meru twaraga cheptaru ani asistunna. Naku mee rate and quality nachitey mee daggarey kontanu. Leka pothey Delhi lo oka famous bazar vundhi dry fruits ki akada kontanu
@swamipolampalli3 жыл бұрын
మేడం గారు మీరు వీడియో చేసేటపుడు మీ అడ్రస్ మొత్తం వీడియో స్క్రీన్ మీద చూపించండి.మళ్ళీ మళ్ళీ ఎవ్వరు అడగరు.కావాల్సిన వారు డైరెక్టుగా వచ్చి తీసుకుంటరు.అడ్రెస్ లోకేషన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టగలరు.ఇది ఒక్క పని చేయండి మీ బిజినెస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది
@ismartadvitavlogs84853 жыл бұрын
Thank you andi
@jaganpunnamaraju783 жыл бұрын
I want 1kg. Delivary ayintaruvatha pay chey acha .madam
@thulasidevi42393 жыл бұрын
Cash on delivery vundha
@srianjaniputra72113 жыл бұрын
ఎప్పుడు ఫోన్ చేసిన సమాధానం ఇవ్వటం లేదు
@ismartadvitavlogs84853 жыл бұрын
S meeku Jeedipappu badda gundu kavala emikavalo
@srianjaniputra72113 жыл бұрын
Badda aithe entha... gundu aithe entha andi
@srianjaniputra72113 жыл бұрын
Okate Number kakunda Inko number pettandi Business development untundi
Over retu thokkalodi super market lo kuda dorukudi
@babukarna63083 жыл бұрын
పప్పు బాగుంటుంద
@DYVABAANISANENIPEDDABABU3 жыл бұрын
మీరు ఎలా ఉన్నారు దేవుడు మీపై శాంతి వర్షము కురిపించుగాక మావూరు తీర ప్రాంతంలోని ఒక కుగ్రామము వూరి పేరు వేటపాలెము ప్రకాశము విభాగము తెలుగునాడు జీడిపప్పు ఈ వూరికి పంపగలరా ? ఒక కిలో ముక్కలు/బద్దలు/పెద్దగుండ్లు యొక్క ధరలు తెలుపగలరు ఒక వేళ మీకు డబ్బులు ముట్టిన తరువాత మీరు సరుకు పంపకపోతే మాకు ఎట్ల నమ్మకము దయచేసి మీరు మాకు క్లుప్తంగా వివరించగలరు
@ismartadvitavlogs84853 жыл бұрын
అయ్యా మీయొక్క ఆశీర్వాదము అందించడం మాకు మిక్కిలి సంతోషముగాఉన్నది. మాది రాజమండ్రి నగరం నుండి ఒక ఆరు యోజనముల దూరం. నామవరం గ్రామంలో ఉంటామని చెప్పడానికి ఆనందంగా ఉంది మరియు మాది కూడా తెలుగునాడు, తూర్పుగోదావరి విభాగం.
@ismartadvitavlogs84853 жыл бұрын
నమ్మకమే వ్యాపారం కాదు, జీవితం కూడా .మీకు క్లుప్తంగా చెప్పాలంటే ఎలా?
@dattareyav97143 жыл бұрын
@@ismartadvitavlogs8485 😂😂😂😂😂😂
@prabhuvarun46573 жыл бұрын
Hi
@narenderreddy56413 жыл бұрын
ముక్క kg ఎంత నాకు రెండు kg లు కావాలి సమాదానం ఇవ్వండి లేదంటే యూట్యూబ్ చానల్ బందు చేసుకోండి జనాలను పిచ్చివారిని చేయకండి
@ismartadvitavlogs84853 жыл бұрын
ముక్కలు రెండు కేజీలు 880/+100/=980,,ఫోన్ ఫే చేసి,, వాట్సాప్ లో మీఅడ్రస్ పెట్టండి,, స్క్రీన్ షాట్ పెట్టండి ఫోన్ పేచేసిన తర్వాత