Should children be Sent to Hostel? | Children's Struggles In Hostel Life | Hari Raghav | SumanTV Mom

  Рет қаралды 498,366

SumanTV MOM

SumanTV MOM

5 жыл бұрын

Here Psychologilist Hari Raghav discussed about Children Struggles in Hostel Life...
Children should never be sent to hostels, unless his parents can not afford to keep the child with them or take care of his school and his childhood’s demands.
Once a Child is in Hostel, he can no more understand the basic family needs, their thinking, societal background and feelings related to his family.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/2Li87oz
Twitter : bit.ly/2LjLrnJ
Google+ : bit.ly/2IzxZyD
Playlist: bit.ly/2rYUj9z
Community: bit.ly/2IzxZyD
Blogspot : bit.ly/2wXwO6H

Пікірлер: 271
@sontimallesh6631
@sontimallesh6631 2 жыл бұрын
పిల్లలకి కావలసింది చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు మంచి సంస్కారం నేర్చుకోవాలి సంస్కారం ఉన్నవాడి జీవితంలో ఎదురవగలరు
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
ఎక్కడ ఉన్నా పర్వాలేదు కానీ వారికి సరైన క్రమ శిక్షణ ఉండాలి!
@yandrasrinivas
@yandrasrinivas Жыл бұрын
ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో హాస్టల్ ఎడ్యుకేషన్ చాలా ఉత్తమం. ఎందుకంటే హాస్టల్ లో చదువు కున్న ఎ ఒక్కరూ జీవితంలో ఇబ్బంది పడరు. దీనికి కారణం కష్టం, భాద, ఓర్పు అన్ని పదిహేను సంవత్సర కాలంలో అనుభవించేస్తాడు. పిల్లలు ఎలా బ్రతకాలో తెలుసుకుంటారు. హెల్పింగ్ అంటే ఏమిటో హాస్టల్ లో తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్తుతులలో తల్లితండ్రుల మాట వినే పిల్లలు ఎంత మంది ఉన్నారు. సెల్ ఫోన్ లో నెట్ బాలన్స్ లేకపోతే బాలన్స్ వేసే వరకు ఆ తండ్రిని వేదించుకుని తింటున్నారు. స్కూల్ నుండి వచ్చిన వెంటనే సెల్ ఫోన్ కనబడక పొతే పిచ్చి వాళ్ళలా ప్రవర్తించు చున్నారు. ఈ పరిస్తితి హాస్టల్ పిల్లలకు ఉండదు.ఇంటికి తెలిసినవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అంకుల్ వచ్చారు, గ్లాస్ నీళ్ళు తీసుకునిరా అని పిలిస్తే తీసుకుని వచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు. హాస్టల్ లో ఉన్న పిల్లలు అభువ్రుద్ది లోకి రాకపోయినా చెడిపోరు. ఇది వాస్తవం.
@mrfood9495
@mrfood9495 Жыл бұрын
Wrong sir pilalaku manam nerpichedani lo vutundi
@mrfood9495
@mrfood9495 Жыл бұрын
Hostel lo vudatam vala valaki relatishion gurinchi manchi chedu gurinchi ami teledam ledu valuga koni vishayalu telusu kone varaku hostel lo veyakudadu .
@mrfood9495
@mrfood9495 Жыл бұрын
Sir ma papa 9 house ki avarina vaste nenu lekapoyena valato cgala respect ga behive chestundi adi manam nerpichedanilo kuda vutundi
@shaikelias501
@shaikelias501 Жыл бұрын
Pp
@shaikelias501
@shaikelias501 Жыл бұрын
P
@jbmohanmohan9911
@jbmohanmohan9911 2 жыл бұрын
ఈ కలియుగం లో బంధువులు బంధుత్వాలు అంతా నాటకాలు.
@ch.jyothijo1949
@ch.jyothijo1949 11 күн бұрын
Correct ga chepparu
@subhashkitchen8553
@subhashkitchen8553 2 жыл бұрын
నాకూ చాలా భాధగా ఉంది.నా పిల్లల్ని అస్సలు హాస్టల్ లో వేయాలని లేదు కానీ ఇప్పటి పోటీ ప్రపంచంలో వాళ్ళు నెగ్గుకు రావాలంటే వేయక తప్పలేదు.తను వచ్చేస్తా నంటే కన్విన్స్ చేయక తప్పలేదు.😢😢😢😢😢😢😔 sorry bangaaram
@shamithaarlagadda8766
@shamithaarlagadda8766 2 жыл бұрын
Na paristiti kuda alageundhi chaduvukosam hostel lo unchanu.😞
@vijjisorupakaadmin9870
@vijjisorupakaadmin9870 2 жыл бұрын
M5q5qpñY0pnypĺĺlg
@madhurachowdary3362
@madhurachowdary3362 2 жыл бұрын
Same problem andi
@supersaritha213
@supersaritha213 2 жыл бұрын
Naku kuda istam ledu..Kani study kosam thappaledu.
@sarojalakshmi4395
@sarojalakshmi4395 2 жыл бұрын
Please don't feel bad.valla manchikosame kadha vesaru.
@venugoudloan8538
@venugoudloan8538 2 жыл бұрын
మన సంప్రదాయం లో గురుకులలు చిన్న వల్లకోసమే ఎప్పుడు అయితే గురుకులలు పోయి పిల్లలు తల్లి తండ్రులు దగ్గర ఉన్నారో అప్పుడే మన దేశం విదేశీ సోకులకు అలవాటు పడిపోయింది .
@shravanideepak2690
@shravanideepak2690 Жыл бұрын
okappudu rajule gurukulalaki pampinchi vidyalunerukini vache vallu I na value ippudu devulluga kolustunnam diniki samadanam emiti ?
@shravanideepak2690
@shravanideepak2690 Жыл бұрын
I na vallaki tallidadrula mid Prema leda unda
@priyankamallanagari8087
@priyankamallanagari8087 8 ай бұрын
100%
@priyankamallanagari8087
@priyankamallanagari8087 8 ай бұрын
25 years dhi maatrame chusthunnaru, ayna pillalni parents kosame penchukuntunnama? Ledha vallu brathukuthu nalugurni brathikisthu premaga ne untaru hostel lo untene social ga parents ante pramaan kuda peruguthundhi, valla mind maturity oka parents ga manaki ardham kaka evanni videos chudadam waste
@srinusetti6435
@srinusetti6435 Жыл бұрын
Hostel lo unnavariki aa badha telistundi😭😭😭😭😭😭
@raghuramaiahgovada2285
@raghuramaiahgovada2285 Жыл бұрын
హాస్టల్ లో ఈ రోజు ఉంచితే రేపు అనగా ముసలి తనంలో పడవెస్తారు ఆశ్రమంలో. ఎది కావాలో ఎంచుకుంటే మంచిది.
@menda.apparao.7447
@menda.apparao.7447 Жыл бұрын
చెప్పావు సోది గాని నేను ఫిఫ్త్ టూ టెన్త్ వరకు హాస్టల్లో చదివా మా అన్నయ్య మా ఇంటి దగ్గర చదివాడు వాడు నా పేరెంట్స్ ని చూడట్లేదు నేను చూస్తున్నా దీనికి ఏమంటావ్ మాకు ఆస్తి కూడా లేదు
@SHEKHARA888
@SHEKHARA888 Жыл бұрын
ఏది ఏమైనా పిల్లలు తల్లిదండ్రుల విద్యను అభ్యసించడం ఉత్తమమైన పోటీ ప్రపంచం అని చెప్పి పిల్లలను మానసికంగా వేధించి హాస్టల్లో చేర్పించడం అత్యంత అది హింసాత్మకమైన ప్రభుత్వాలు చర్య తీసుకొని ఐదవ తరగతి లోపు పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్లో ఉంచకూడదు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించి అటువంటి హాస్టల్ పూర్తిస్థాయిలో సీజ్ చెయ్యాలి మానవ హక్కుల సంఘం చర్యలు తీసుకోవాలి
@lalithakumari9840
@lalithakumari9840 Жыл бұрын
Very beautiful n emotional discussion tqs for sharing
@nagamanipynam392
@nagamanipynam392 2 жыл бұрын
Meeru chala correct sir starting ee bond lekapovatam vallane old age lo vallaki aa responsibility teliyatledu idantha parents tappu matrame chinnappudu carrier ani manam parigetthistunnam peddayyaka vallu manalni pattinchukokunda vaalla carier kosam vellipothunnaru anduke inni oldage home lu
@teluguhackergaming1093
@teluguhackergaming1093 2 жыл бұрын
Aa badha naaku telusu endukante nenu 8th class ki vellanu kaani malli vacchesanu maa lanti pillalanu hostel lot veyyadu
@manuanudeep7054
@manuanudeep7054 2 жыл бұрын
ఈ రోజుల్లో పిల్లలు హాస్టల్ లో ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు ఇంటి దగ్గర ఉంటే టీవీ,ఫొన్,వల్ల వాటికి ఎడిక్ట్ అయి కోపంతో ఎవరు చెప్పిన వినే పరిస్థితి ఉండదు మీరు చెప్పిన నీతి మాటలు పెద్ద తప్పు ఈరోజుల్లో చదువు కంటే ముఖ్యం సంస్కారం మరియు ఇండిపెండెంట్ గా బ్రతకడం ఇది హాస్టల్ లో మాత్రమే సాధ్యం మీరు చెప్పినవి శుద్ధ తప్పు ఇది సామాన్యునికి మాత్రమే అర్ధం అవుతుంది మీరు చెప్పిన మాటలు తప్పు అని.... డబ్బులు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప అందరికి కాదు ....
@chandu1608
@chandu1608 2 жыл бұрын
correct చెప్పారు
@ashoknandipati7298
@ashoknandipati7298 2 жыл бұрын
Avunu corroct
@madhurivarma5737
@madhurivarma5737 2 жыл бұрын
Correct chepparu
@bujjim6699
@bujjim6699 2 жыл бұрын
Parents care unte intlo kuda success avtaru. Maa kids ekkuva hard work
@deeparani2239
@deeparani2239 2 жыл бұрын
Meru cheppindi correct
@challachandrasekhararao7894
@challachandrasekhararao7894 5 жыл бұрын
Good
@ashokyanagandula
@ashokyanagandula Жыл бұрын
Sir meru chala Baga chepparu nenu kuda ma abbayki hastallo veyyali anukunna kani na deshishan marchukunna thankyou sir
@vs-xr9td
@vs-xr9td Жыл бұрын
Maa papa nu last year hostel lo vastha annaru chala educhanu Tharuvatha vurukunnam Maa papaki chala narpinchali anukkuna Narpichakuda Now we r happy Maa papa health is also good Healthy food paduthunna
@mallikarjunag9918
@mallikarjunag9918 2 жыл бұрын
Very nice
@krushnaraonakka557
@krushnaraonakka557 2 жыл бұрын
Good message thank you sir
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 2 жыл бұрын
Thank you so much sir
@padmareddyavuluri858
@padmareddyavuluri858 9 ай бұрын
Ma babu ki 11 years he is not interested study home work cheyadu nenu school lo work chesthanu madi sangareddy district any solution home are hostel sri sai public school patancheru hostel ela vuntundi please tell me frends
@dhanuganapuram8036
@dhanuganapuram8036 2 жыл бұрын
Hostel vese pillalu ante minimum 10 years untadhi but alantivallaki. Chrppanddi please
@eruguganesh7876
@eruguganesh7876 2 жыл бұрын
బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎస్ సి ఎస్ టీ 1980 నుండి హాస్టల్ లోనే గడిపారు గుర్తుంచుకుని మాట్లాడండి
@shravanideepak2690
@shravanideepak2690 Жыл бұрын
ఒకప్పుడు రాజులే గురుకులానికి 18సంత్సరాలు పంపించి విద్య నేర్చుకొని రండి అని వదిలేసి వచ్చినారు ఎందుకు విద్య జీవితం నేర్పిస్తుంది తల్లిదండ్రులకి దూరం అయిపోతారనే బాధ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని వాళ్లకు ఎవ్వఁరు లేకపోయినా వాళ్ళు సమాజం లో దీటుగా ఉంటారని అనుకుంటున్నా
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 2 жыл бұрын
Wow.. నా ఫ్రెండ్ హరి గారు 🥰👌👌👌
@rambabubuddala1351
@rambabubuddala1351 2 жыл бұрын
Sir inti ki vachhaka asalu home work cheyyadu chadhuvu medha asalu sradha ledhu chadhuvu gurinchi hostel lo unchudham anukuntunnam unchocha sir
@nagarajubalabadra4792
@nagarajubalabadra4792 2 жыл бұрын
Hostel veyadam valla kids lo individuality increase autundi parents paina Prema aapyata taggutai alochinchi veyandi......hostel anedi complete ga negative impact vastai....
@vasanthayadav3555
@vasanthayadav3555 Жыл бұрын
Thank you sir very helpful video
@dhanushg7024
@dhanushg7024 5 жыл бұрын
Mondiga unna pillalni ceppina mata vinani pillalni hostels ki veyachu ...ante akada Manchu matalu cebite vini marutam emo ani oka asha...parents ante asalu respect evaru alantivalanu hostelki veste valla value telusukuntaru ani veyali anukuntam pls cepandi ela ceste papa marutunda Leda ....pls sir cepandi
@southindiananikfansclub2473
@southindiananikfansclub2473 2 жыл бұрын
Hi anna, dance, acting, karate... Ellati extra activities miss avutaru anni undali...
@kandiraghavendhar79
@kandiraghavendhar79 2 жыл бұрын
ala cheste inka critical ga tayaru ayitadi
@itsmanishree4006
@itsmanishree4006 Жыл бұрын
Sir ma papani inter hostel lo vesam kani vunda leka vachesindi ippudu local college kuda veltaledu em cheyali please reply ivvandi sir
@beauty....special9430
@beauty....special9430 Жыл бұрын
Take care to constrate on study's..
@sirishanabarthi9184
@sirishanabarthi9184 Жыл бұрын
thank you sir
@vphsm1064
@vphsm1064 3 жыл бұрын
Hostel mathram పిల్లలని చేరిబియదంది
@malathitadikimalla2711
@malathitadikimalla2711 2 жыл бұрын
Chinna chinna oorlalo vunna vallu manchi college kosam vestaru kuda kada andi
@reddyakhilareddy2726
@reddyakhilareddy2726 Жыл бұрын
Sir private clg hostel fee antha
@sadhana2007
@sadhana2007 2 жыл бұрын
Hostel lo veyyoddu evvarini
@mcboyfacts1547
@mcboyfacts1547 2 жыл бұрын
tq sir
@Saikumar-yz1sf
@Saikumar-yz1sf 2 жыл бұрын
I am studying inter 1year in mjp hostel but I don't want to study in hostel is this possible to study at home and write final examd
@jandhanmmaponnada2307
@jandhanmmaponnada2307 2 жыл бұрын
A clg
@vijaykumaronteddu2894
@vijaykumaronteddu2894 2 жыл бұрын
Kani , Family lo support lekapovadam valla Kuda vellipotharu hostle Ki Nala ,Mari Bad luck antamte study Ki Kuda support ledhu
@jabeenashaikh7636
@jabeenashaikh7636 2 жыл бұрын
Po
@anuchowhan200
@anuchowhan200 2 жыл бұрын
Hate hostel.....😤😤😤😤
@lalithanune5444
@lalithanune5444 2 жыл бұрын
Good education Kosam kuda alochinchi veasea parents kuda untaru
@telugudjchanneltech5482
@telugudjchanneltech5482 2 жыл бұрын
Good education kosema brother nenu veyalanukuntunna ma inti location Bagaledhu pillalu chadipotharu ani ippudu kotthaga mobile pattukoni vadhalatledhu ivvamante konchem Safar Avvatam jaruguthunnai kottadaniki. Chethulu tavatam ledhu emanna ante Badhapadatharu
@sreevidyaharshitha9754
@sreevidyaharshitha9754 11 ай бұрын
Eppati Kalam lo parents and children bondage one fourth part and phone,tv, worldly things akkuvaga untunaayi antha perfect ga penchina vallu 100 percent chustharani gaurentee ledhu.all that depends on time
@lasya628
@lasya628 2 жыл бұрын
Sir ma papa chala loudga arusthundhi.ma papaki 11 years sir.na kanna Anni tanake telusu anukuntadhi.sariga mata vinatledhu
@mounikakokkera202
@mounikakokkera202 3 ай бұрын
Hostel lo veyandi set aothadhi
@jillapalliprasad1212
@jillapalliprasad1212 2 жыл бұрын
డబ్బులు ఉన్నొడు వంద చెబుతాడు.... డబ్బులు లేనివాడు ఏం చేస్తాడు.....
@Kys.shorts895
@Kys.shorts895 2 жыл бұрын
Dabbu leni vaadi ki kuda government hostels unnay .ok
@bhagya_reddy6302
@bhagya_reddy6302 Жыл бұрын
@@Kys.shorts895 avi kuda reservations oc ki raavu
@pathivadaramakrishna3678
@pathivadaramakrishna3678 2 жыл бұрын
Super solutions sir
@bujjim6699
@bujjim6699 2 жыл бұрын
Maa husband ki 3 yrs back transfer aina maa papa ni hostel lo veyadaniki interest leka ,12th ayyevaraku tanaki distrub lekunda chusukontunna. 12th ayyaka shift avtamu. Pillalu lekunda undalenu nenu
@shamithaarlagadda8766
@shamithaarlagadda8766 2 жыл бұрын
Your great
@somup8681
@somup8681 2 жыл бұрын
Good decision 🙂
@rajuusilla2940
@rajuusilla2940 2 жыл бұрын
Valluchese allari. Kutumbaniki. Viluva. Santhosham. Kalaga untundi Vallu lekapothe Anni waste ok Pls children's u. Hostello veyoddu
@srujan_chinna0921
@srujan_chinna0921 2 жыл бұрын
Local lo chaduvukunte atu etu thirugutharu chedipotharu indisiplane ga untaru ani hostels lo vestaru bro. Parents appudu ayna mana kosame alochistaru ❤
@jadhavprakash281
@jadhavprakash281 2 жыл бұрын
100% truth brother I'm studied in hostel at doulthabad=ll MJP society I never and ever forgot Hostel Life memories
@telugudjchanneltech5482
@telugudjchanneltech5482 2 жыл бұрын
Correct amma hostel lo chadhuvukunnavallu Oka range lo vunnaru
@shahanaunnisa1635
@shahanaunnisa1635 Жыл бұрын
Can any one suggest good schools and hostels in Hyderabad
@booyahboy0026
@booyahboy0026 2 жыл бұрын
Evvarannaru hostels lo vayalani malanti pillalaku matrame telusu hostel Life is jail life tho samaanam kabatti parents malanti pillalni hostel's veyoddu 😭🥺😓😓😓😿
@m.bhuvaneshwaribhuvana1936
@m.bhuvaneshwaribhuvana1936 2 жыл бұрын
Ye hostel nuvvu nene navodaya
@karthikffyt234
@karthikffyt234 2 жыл бұрын
Avunu bro, ee roju hostelku vellali😑
@raghuraghu6231
@raghuraghu6231 2 жыл бұрын
Yes I also started studying from 2012to 2022 bro most definitely bro 😫😫
@rangarao6780
@rangarao6780 2 жыл бұрын
Nv elanti comments and ela online lo undi chadauv vadilestharu ani hostel lo pedtharu nana
@avinashcomedyentertainment6229
@avinashcomedyentertainment6229 2 жыл бұрын
Yes jail life
@Saicharanx
@Saicharanx 2 жыл бұрын
Please sir avvaru ain ma parents ke chppandi nannu hostal lo vasaru nenu 3days nuua malli entki vachina enka nenu hoatsk ke vallanu ani chapina aina malli hostal lo vasi vastha anthunaru 😖🥺
@vamshipalle2351
@vamshipalle2351 Жыл бұрын
Same situation bro......narakam ga untundi bro naku dani valla chala.health problems kuda vachay vallaku kuda nachatle but tappadam ledu.....😔😔😰😥😢😭😭
@panduriveeravenkatasaipras5685
@panduriveeravenkatasaipras5685 2 жыл бұрын
Aayana cheppedi 15 years below childs
@bjayalaxmi9086
@bjayalaxmi9086 Жыл бұрын
😊😊
@mcboyfacts1547
@mcboyfacts1547 2 жыл бұрын
na pillalu hostallo unnaru naku bartha leru dabbu ledhu mari yem cheyali sir 😭😭😭😭😭
@Udaykumar95055
@Udaykumar95055 2 жыл бұрын
Manchi pani chesaru hostel lo vesi
@bjahnavi6670
@bjahnavi6670 2 жыл бұрын
Purvakalamu lo gurukulamu ku rajulu vala varu. Ala valaru ala relationship undadhi
@She_boutique
@She_boutique 2 жыл бұрын
Naaku narakam chupistadu maa vaadu. 12yrs only. Pressure tattukolekunna
@suryawanshirukmini1724
@suryawanshirukmini1724 2 жыл бұрын
Sir financial problem unte appudu
@velpulayamini1807
@velpulayamini1807 2 жыл бұрын
Maa babu ki 10 years 5th class. Babu ki kmm lo hostel lo free sit vachindhi... Maa babu allari cheyaduu. Chala displaned untadu. Maa babu hostel ki veltha mamy ani cheppthunadu... Am cheyalo ardhamkatledhu. Meru suggestion amaienaa chepandi sir...
@dulipallavenkyrajeswari3324
@dulipallavenkyrajeswari3324 2 жыл бұрын
Hi Andi Mee Babu mimmalni vadhili unda galigithe ne hostel ki pampinchandi.Chinna pillalu telisi telika memu hostel lo untamu Ani antuntaru.Mee Babu gurinchi meeke Baga telusu kabatti Mee nirnayam Mee ishtam
@sadbhavana2727
@sadbhavana2727 Жыл бұрын
Kmm hostel idi ye school Andi, yekkada undi...
@jaibheemjaibheem5850
@jaibheemjaibheem5850 7 күн бұрын
After 6th class better to admit hostel. జీవితములో విజయాలు సాధించాలి అంటే కొన్ని వదులుకోవాలి మిత్రులారా
@jayendra26
@jayendra26 2 жыл бұрын
Ippati paristitullo phone tappa vere lokam led kids ki,anduke hostel lo veyalanukuntaru..
@chinnaiahindia
@chinnaiahindia Жыл бұрын
Ekada unna parvaledhu kani saraina krama shikshana undali
@itsmeammu9497
@itsmeammu9497 Жыл бұрын
I don't like hostel is a jail everyone treat very bad
@mahigamer6673
@mahigamer6673 Жыл бұрын
Hostel lo chadavadam chala kastam Chinna pillalaku (government Hostel lo) Premalu vundavu parents meda pema potadi Nenu chadivanu government Hostel lo
@SivasaiRyali
@SivasaiRyali 5 жыл бұрын
Sir, gurukulas Lo child join cheyavacha?
@kambalapallykrupakarreddy8430
@kambalapallykrupakarreddy8430 Жыл бұрын
Waist comment do you korkoda school it for national safety not crtise national Student my son from korukonna school
@srinivassrinivas4534
@srinivassrinivas4534 25 күн бұрын
11:20 to end golden words.....
@jahnavi8157
@jahnavi8157 Жыл бұрын
E age lo veyyachu sir pillalani hostel lo
@vemuletiaruna172
@vemuletiaruna172 2 жыл бұрын
I hate hostels
@maguvakitchenandvlogs7215
@maguvakitchenandvlogs7215 Жыл бұрын
మీరు చెప్పేది తప్పు .ప్రస్తుత సమాజంలో పిల్లలు ఒక రోజు వరకు మాత్రమే తల్లిదండ్రులు తోనే ఉండాలి .మిగతా వయసు అంటే చదువుకునే వయసులో తప్పనిసరిగా హాస్టల్లో ఉండాల్సిందే .లేకపోతే ఇంటి వాతావరణానికి అలవాటు పడి ,కేవలం ఇంటికి సంబంధించిన ఆ సరౌండింగ్ మాత్రమే ఉంటుంది .సామాజిక నాలెడ్జి ఉండదు పైగా పిల్లలు స్వతహాగా బతకాలి అని ఆలోచన కోల్పోయి ,తల్లిదండ్రులు ఎప్పుడూ చేసి పెడితే తినాలా అని ఎదురుచూస్తూ ఉంటారు. అదే హాస్టల్లో అయితే గురువులు చెప్పే చదువుతో పాటుగా ,హద్దులు ,బుద్ధులు వస్తాయి ,ఎలా బ్రతకాలో హాస్టల్ నేర్పిస్తుంది. తనపై తనకి ఒక నిగూఢమైన ఒక దృఢమైన,నేను బ్రతక గలను నేను సాధించగలననే నమ్మకం కేవలం హాస్టల్లో ఉంటే మాత్రమే తెలుస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా విపరీతంగా ఉంటుంది. హాస్టల్లో ఉన్న పిల్లలకి అదే ఇంటికాడ చదివే పిల్లలు కేవలం తల్లిదండ్రుల మీదనే ఆధారపడి తల్లిదండ్రులు చేసే పనులు చూసుకుంటూ, సెల్లులోకి ,టీవీలో కి, క్రికెట్ కి మిగితా సామాజిక దురాచారాలకు పాల్పడుతారు. మాట వినరు .తల్లిదండ్రుల మాట వినరు. పైగా సమాజానికి విరుద్ధంగా తయారవుతారు. తల్లిదండ్రుల మాట వినరు. నాకు తెలిసి వందకి 110% ఇళ్లలో ఉండే చదివే పిల్లలు చెడిపోయింది kaka, బడి ma నిచేసి, ఆటోలు ,తోలుకుంటూ క్లీనర్లు డ్రైవర్లుగా మిగిలిపోయారు. చాలా మంది హాస్టల్ లో చదివిన మహానుభావులు నాయకులు బోలెడు మంది ఉన్నారు. హాస్టల్లో చదవడం చులకనగా చెప్పే మీ స్వభావాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రస్తుత కాలంలో hostels శ్రేయస్కరం మీకు తెలియకపోవచ్చు ఒకసారి తెలుసుకోండి.ఈ రోజుల్లో ఇంట్లో undi chadive pillalu బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చే అవకాశం 100 కి 200% ఉంది కనుక ప్రస్తుతం హాస్టల్ లో చదవడమే మేలు పిల్లలు.
@kalpana1587
@kalpana1587 Жыл бұрын
👍👍
@manigunuru181
@manigunuru181 Жыл бұрын
👍
@naveenm999
@naveenm999 Жыл бұрын
Meeru cheppindhe Nijam👍
@shravanideepak2690
@shravanideepak2690 Жыл бұрын
ఒకప్పుడు రాజులే గురుకులానికి 18సంత్సరాలు పంపించి విద్య నేర్చుకొని రండి అని వదిలేసి వచ్చినారు ఎందుకు విద్య జీవితం నేర్పిస్తుంది తల్లిదండ్రులకి దూరం అయిపోతారనే బాధ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని వాళ్లకు ఎవ్వఁరు లేకపోయినా వాళ్ళు సమాజం లో దీటుగా ఉంటారని అనుకుంటున్నా
@user-ic8qk1re2v
@user-ic8qk1re2v 6 ай бұрын
నువ్వు అన్ని చెప్పేటియన్ని సుత్తిగాతలే
@kavithavudattu6618
@kavithavudattu6618 Жыл бұрын
Cannot agree with you it always depends on how you choose your kids to be grown There are schools who take care like parents Change the way you think your kid should grow whether wealthy r happy
@Mom00009
@Mom00009 5 ай бұрын
Sontha పిల్లలని penche , control chese chethagani daddammallu aithene hostel gurinchi alochistharu endukante sampaadhana lo padi father Dubai ki, mother agriculture ki vellipotharu... Pillalani gaarabam chesi vallani chedagotti, malli ma maata vinatledu, allari chesthundu, phone chusthundu, మేము Kashtapadedhi vaala kosame ani chettha dialogue lu cheppi chethulu ధులుపు కుంటున్నారు.vunna okka kodukuni penche chethagani chavatalu 4 th class aipoina chinna pillalani hostels lo vesi monthly oka sari visitors ga velathaaru. Amma nanna leni anaadha pillala ku hostels అవసరం vuntadhi. Chatha gaaka pothe కనకండి.Desham ki em problem ledhu. కొడుకులు కూతుళ్లు వున్న thalli thandri ni అనాధ laga ashramam lo vesthe thalli thandrulu kuda feel కావలసిన అవసరం em ledu ఎందుకు ante appudu kodukulu kuthullu kuda valla valla work busy lo వుంటారు. పిల్లల ku dabbulu kaadhu samskaramni ఆస్తి ga ivvandi .adhi manishini nilabeduthadhi. పిల్లలు hostels lo happy ga vunnaru ante parents ga meeru fail ainatte..
@deganath106
@deganath106 4 ай бұрын
Excellent analysis, but konthamandi parents cheta gaka kadu konni selected schools Baga untay reputed schools ani entrance exams rapinchi Mari cherustaru kada , vallu penchadan chetha gaka kadu atlanti vallaki proper knowledge ivvali aa knowledge entante [ parents tho kalsi sontha urilo bataka kunda edo Manchi school ani ekkadikopoyi chadivi entha sampadiste em labal entha paiki velthe em labam , sontha urilo tirige memories undavu em undavu ] Inter ayipoye varaku hostel assalu Vella kudadhu, inter kakapoyina 10th varaku ayithe assalu pampakudadhu hostel ki machi social circle build cheskuntaru, hostel graduation lo vellali to explore the world, anthe kani school ki hostel ki poyi em labam friends kuda dooram ayipotaru
@Ajju_the_rockey
@Ajju_the_rockey 2 жыл бұрын
I hate hostel 😡😡
@lavanyaboddolla1384
@lavanyaboddolla1384 26 күн бұрын
Naku kuda chala badaga vundi kani ma inti dagara avaru laka naku chala adupu vasthundi😢😢
@srinithareddy6508
@srinithareddy6508 2 жыл бұрын
S
@kushal1712
@kushal1712 2 жыл бұрын
Parents first teacher child kada?
@srinusetti6435
@srinusetti6435 Жыл бұрын
Dayachesi evarini hostel lo veyakandi please please please please please please please please please 😭😭😭😭
@sirishanabarthi9184
@sirishanabarthi9184 Жыл бұрын
endhuku ela.antunnaru..sir
@tchinna4783
@tchinna4783 Жыл бұрын
Navodhaya &synic schoo5vanti vslatilo seest osthe hostel pampisthe manchidaha kada
@tinkugamer2.o419
@tinkugamer2.o419 2 жыл бұрын
According to hostlers hostel life is cruel we collect 1000000000000 memories....
@baba786shik9
@baba786shik9 2 жыл бұрын
S it's real
@srinusetti6435
@srinusetti6435 Жыл бұрын
Yes real
@rajeshkaithoju5586
@rajeshkaithoju5586 2 жыл бұрын
Okay Vela a kid ki most interested ayete
@babynehaeducations9975
@babynehaeducations9975 2 жыл бұрын
Hellow Sir,plz Stop your free demo, hostel or residential schools is equal to gain the knowledge... understand.
@hemagoud1810
@hemagoud1810 Жыл бұрын
😢😢😢😢😢😢
@harithabhashyam4264
@harithabhashyam4264 2 жыл бұрын
Sir ma Babu 5years chala mondy Babu assalu na mata vinadu valla daddy ofc worklo chala busy nene chuskovali yemi cheyalo artham kavatam ledu sir dheeniki parshkaram cheppandi
@ammulalavanya4971
@ammulalavanya4971 2 жыл бұрын
Sorry to say like this first me babu mee mata venadam ledhu anakandi me babu nu enka koncham ekkuva prema ga chusukondi
@ammulalavanya4971
@ammulalavanya4971 2 жыл бұрын
Pillalu ekkuva garabam chesthe mata venaru ledhante vallaki ekkuva phone esthe mata vinaru
@gantaseshu1127
@gantaseshu1127 9 ай бұрын
Ma abbai 8 th chaduvutunnadu chusinavi anni konipinchu kuntadu konakapothe parents ni kodatadu mamu Daily wages vallam okkade abbai ani garabam chesam chetilo edi unte adi pattukoni visirestadu Ma husband head ki fracture kuda chesadu Vizag mental hospital lo chupincham hostel lo pettamani chepparu. intilo prati roju godava chesevadu veedilo andaru pichodu anevaru maaku emi cheyalo ardam avvaka roju edchevallam. Kondaru vaddani kondaru hostel lo pettamani inka barincha leka hostel lo pettam, own house kosam pettina amnt veediki karchu chestunnam, ippudu dasara holidays ki vachadu ,malli iddarni kodutunnadu emi cheyalo ardam kavadam ledu
@rohiniendla1508
@rohiniendla1508 Ай бұрын
Hostal లో వెయ్యండి 1yr మార్పు వస్తుంది
@kummaripradhyuth5807
@kummaripradhyuth5807 Ай бұрын
కడుపున పుట్టిన పిల్లలు,,తల్లిదండ్రులకు,ఆసరాగా లేకుండా ఎక్కడో,ఏదో చదువు,క్రమశిక్షణ అంటూ వారిని ఇబ్బంది పెట్టిన, పేరెంట్స్ భద్ప్పడుతున్నారు.......ఇప్పుడు ,అందరు సమాజం కోసం బ్రతుకుతున్నారు
@malathitadikimalla2711
@malathitadikimalla2711 2 жыл бұрын
Manch manchi school kosam kuda hostel lo vestaru kada andi
@rajuusilla2940
@rajuusilla2940 2 жыл бұрын
Waste hostel e timelo E children's parents. Nanamma thathaiah Prema pondukuntaru Peddayyaka. Job love wife tho untaru anduvalla. Parents marchi poye avakashan untundi
@radharomala1905
@radharomala1905 2 жыл бұрын
Arthikhamga leni varu kuda hastalo vestharu marei m chestham marei dabbu lekha.kuda alochinchandi sir
@narayandasprasad8761
@narayandasprasad8761 2 жыл бұрын
50% currect .mari patha kalamnudi guru kulalu yenduku unnay.
@dr.amruthareddy907
@dr.amruthareddy907 2 жыл бұрын
Gurukulam lo em nerpistaru andi ? E manava jeevitham chala fragile.... Devude ultimate anedhi nerpinchevaru... So valla lifestyle ki gurukulam lo join cheyadam valla vache individuality upayoga padutundi.... Kani samsarabandhavyalalo unchalanukune pillani alanti environment ante family ki daggaraga penchali ledhante parents ga manam entha saripettukunna....repu vallaki vache jeevithabhagaswami tho problems vastay... Ina okappudu chaduvulu arthavanthamainavi so adhi vere vishayam ... Kani ippudu chaduvulu gurinchi meere cheppandi.... Em chaduvtunaro pillaki telidhu,enduku cheptunnaro school ki telidhu... O chadivi chadivi 25yrs vachesariki enthamandiki saraina jobs vastunnay cheppandi....ofcourse idhi vere topic anukondi...just cheptunna !!! Mana lifestyle ela undali future lo anedhani batti childhood ni design cheskodame....vere em ledhu!!!
@Ghuvbghhk
@Ghuvbghhk Жыл бұрын
Valaki patakalam lo buddi ledu manakem poyekalam sir anni tlsu kada
@bmsk_bhuvansai5296
@bmsk_bhuvansai5296 Жыл бұрын
Pilalani ipudu manam hostel lo pedatamu e time lo people enjoyment valaatho cheyagalama.Tarvata valaki Prema leka old age lo pedataru inkenduku .endulo interest undo telusukovali
@jagadeshwarb439
@jagadeshwarb439 Ай бұрын
ఇంటి దగ్గర వుంటే క్రమశిక్షణ పిల్లల తప్పుతున్నారు వారి భవిష్యత్తు దెబ్బ తింటున్నది ఎక్కువ గారాబం చేయడం
@Laxmibaddam4402
@Laxmibaddam4402 2 жыл бұрын
Nanu aithe 5 years ke hostel lo vesaru 😥😢😭😭
@sumagowthanaboyina4683
@sumagowthanaboyina4683 2 жыл бұрын
Papam bro
@karthikffyt234
@karthikffyt234 2 жыл бұрын
Ayyo, 🥺
@patlabhavani2911
@patlabhavani2911 2 жыл бұрын
So sad
@ramatankala758
@ramatankala758 2 жыл бұрын
Yenni years ki hostel lo veyachu
@dr.amruthareddy907
@dr.amruthareddy907 2 жыл бұрын
8th class lo undaga vesthe....homesick anni alavatu avvadaniki 2yrs pattina kuda... 10th class study disturb avvakunda untundi.
@gopalakrishanadatti
@gopalakrishanadatti 5 ай бұрын
65 సంవత్సరాలు తరువాత.
@sunilmadhu1232
@sunilmadhu1232 Жыл бұрын
hostel is negative vibration word....manishi laga endhuku animals vati pellalanu hostel veyatledhu.... endhukantae avi nature ni follow avithai.... manam ranklu, money, pakavala kosam alochisthamu....
@felicitycm2596
@felicitycm2596 Жыл бұрын
Animals వాళ్ళ పిల్లల్ని హాస్టల్ లో వేయడం కాదు కదా కనీసం చదుకుకోవడానికి బడికి కూడా పంపించవు.చదువు చెప్పించవు.పెళ్లిళ్లు చేయవు నాన్న,అన్న,తమ్ముడు,అమ్మ,అక్క,చెల్లి అని వావి వరుసలు లేకుండా సెక్స్ చేసి పిల్లల్ని కంటాయి.. అవి మనం నేర్చుకుందామా..వాటితో పోలిక ఏంటి అండి. ఇక హాస్టల్ విషయానికి వస్తే ఎవరి పరిస్థితి ఎలా ఉందో కదా ఎవరిష్టం వారిది.
@sunilmadhu1232
@sunilmadhu1232 Жыл бұрын
@@felicitycm2596 great
@nagarajuchintala3609
@nagarajuchintala3609 Жыл бұрын
Hostel lo pillalunu petti badhalu tappa inkem sadhistaru
@akshithpodakanti1539
@akshithpodakanti1539 Жыл бұрын
🤔amcheyalo ardam kavadam ledu home, aa hostela
@bhagyareddy7834
@bhagyareddy7834 2 жыл бұрын
Ma babu ni kuda 3 07 22 na vesamu but nenu chala edchanu ma babu kuda chala edchadu but vafu life bagudali ate e pein thapadu
@shanthkumari4573
@shanthkumari4573 2 жыл бұрын
Nanu kuda madam eppudu kuda Edusthunanu
@subhashinisubhashini9704
@subhashinisubhashini9704 2 жыл бұрын
But jnv hostel is full joy and enjoyable hostel
@suhas1110
@suhas1110 Жыл бұрын
May I know which Jnv ur? My kid is 5th stranded, now he is preparing for jnv entrance exam
@subhashinisubhashini9704
@subhashinisubhashini9704 Жыл бұрын
@@suhas1110 jnv Kadapa
@subhashinisubhashini9704
@subhashinisubhashini9704 Жыл бұрын
@@suhas1110 good all the best and practice more model question papers
@noo161
@noo161 2 жыл бұрын
Hostel =prison
@veerababuiitkg3533
@veerababuiitkg3533 Жыл бұрын
హాస్టల్ కారణంగానే నా జీవితం కరాబ్ అయ్యంది..Hostel లో ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు.కావాలంటే Hostel లో పెరిగిన వ్యక్తి కి ఇంటి దగ్గర స్వేచ్ఛగా పెరిగిన వ్యక్తి కి చాల తేడా వుంటుంది.కావాలంటే మీరు observe చెయ్యండి.పెళ్లిళ్లలో,ఫంక్షన్ల లో చాల ఒంటరిగా వుంటారు.అందరితో అంతా గా మమేకం కాలేరు.
@RaviDavid777
@RaviDavid777 Жыл бұрын
Ha nijam bro, same nenu kuda hostel student
@LathaSree433
@LathaSree433 Жыл бұрын
Yes
@arutlaravikumar7441
@arutlaravikumar7441 Жыл бұрын
Thirugu bothulaku ekkadaina okkate
@shravanideepak2690
@shravanideepak2690 Жыл бұрын
wrong
@shravanideepak2690
@shravanideepak2690 Жыл бұрын
@@RaviDavid777 emicheshav sariga chaduv koleda
@ramyakudikala8117
@ramyakudikala8117 2 жыл бұрын
For good studies we have sent
@v.gangamaheswari242
@v.gangamaheswari242 2 жыл бұрын
Please 🙏🙏🙏 parents hostel lo pilalani vaya kandi plzzz plzzz meku dandam
@satishchitikina3586
@satishchitikina3586 Жыл бұрын
Why
@srinunageswara4882
@srinunageswara4882 26 күн бұрын
ఇప్పుడు వేయండి హాస్టల్ లో మీకు 60ఇయర్స్ వచ్చే సరికి మీకు వేస్తారు వృద్ధాశ్రమం లో
@dasthagiridasthagiri2583
@dasthagiridasthagiri2583 2 жыл бұрын
Hostel life jail life vokate
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 10 МЛН
Negative impacts of Hostel Life on kids  | Hari Raghav
13:55
Hari Raghav
Рет қаралды 58 М.
Нашел котенка 😭
0:53
Awesome Cuts
Рет қаралды 1,2 МЛН
When Brother Refuses to Listen #shorts #funny #fypシ゚viral
0:19
Javi’s Family Adventures
Рет қаралды 8 МЛН
Quantas vezes os ratinhos caíram?
0:18
F L U S C O M A N I A
Рет қаралды 52 МЛН
#kidsong
0:11
J House jr.
Рет қаралды 30 МЛН
Llegó al techo 😱
0:37
Juan De Dios Pantoja
Рет қаралды 36 МЛН