తిరుమలకి ఎమన్నా చెయ్యాలి అని పవన్ కళ్యాణ్ ని అడిగితే : Farming Expert Vijay Ram |@Signature Studios

  Рет қаралды 263,947

Signature Studios

Signature Studios

7 ай бұрын

#anchoranjali #journalistanjali #vijayram #naturalfarming #organicfarming #farming #organicrice #farmingexpertvijayram #farmingeducation #signaturestudios
తిరుమలకి ఎమన్నా చెయ్యాలి అని పవన్ కళ్యాణ్ ని అడిగితే : Farming Expert Vijay Ram |@Signature Studios..
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 281
@manojsangineni7376
@manojsangineni7376 7 ай бұрын
తిరుమల తిరుపతి పవిత్రత కోసం తన వంతు సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం. కృతజ్ఞత భావం కలిగిని వ్యక్తి కళ్యాణ్ గారు
@savarapparamanna2369
@savarapparamanna2369 6 ай бұрын
Sir mee ammaki nannaki cheyandi padabi vandanam
@shivashankerk3962
@shivashankerk3962 6 ай бұрын
Inka emi cheyaledu , he should take initiate
@chandu12805
@chandu12805 6 ай бұрын
వాడు ఒక బోకు కళ్యాణ్ 😂
@kannam2393
@kannam2393 6 ай бұрын
​@@savarapparamanna2369 paytm Batch 😂 kadhaa
@nagasrikanth-gz5ls
@nagasrikanth-gz5ls 6 ай бұрын
​@@savarapparamanna2369 meeru jagan ki chestara ?
@vvvmk1718
@vvvmk1718 7 ай бұрын
ఇటువంటి వారి అవసరం ఈవాటి సమాజానికి ఎంతయినా అవసరం🙏ఇటువంటి వారు ఊరికో పదిమంది ఉండాలి🙏
@krishnakrish9359
@krishnakrish9359 7 ай бұрын
About Pawankalyan Garu 10:48
@praveenkola4942
@praveenkola4942 7 ай бұрын
@puchik2950
@puchik2950 7 ай бұрын
❤❤❤
@bsteam5060
@bsteam5060 7 ай бұрын
🤝
@chinnabylaraju6152
@chinnabylaraju6152 7 ай бұрын
❤❤
@rasingstar2701
@rasingstar2701 7 ай бұрын
❤❤❤
@sunilkumarpasupuleti8392
@sunilkumarpasupuleti8392 7 ай бұрын
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నడుస్తున్న యోగి మరియు మీరు ఒక మహా ఋషి.మీలాంటి వారి వల్ల ఈ రాష్ట్రం మరియు దేశం ఒక యోగ భూమిగా, పుణ్యభూమిగా తప్పకుండా అవతరించే రోజులు ముందు ముందు ఉన్నాయి. ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం సిద్ధిస్తుంది.
@kottapalliramakrishna4876
@kottapalliramakrishna4876 7 ай бұрын
అంజలి గారు... మిమ్మల్ని ఇలా చూస్తే గౌరవం పెరుగుతోంది... కనీసం ఇలాంటి వ్యక్తుల్ని కలిసి interview చేస్తే పదిమందికీ మంచిని, సంస్కృతిని పెంచినవారు అవుతారు... విజయరాం గారికి నమస్సులు... శివరామకృష్ణ... అన్నవరం.
@sravanthi9563
@sravanthi9563 7 ай бұрын
Avunu andi
@pattabhivenkataramani7042
@pattabhivenkataramani7042 7 ай бұрын
Correct andi. Anjali Gari interview s chustanu Chala baguntai.
@pattabhivenkataramani7042
@pattabhivenkataramani7042 7 ай бұрын
Tirupati concept bagundhi sir.
@user-xe2cw1fl4k
@user-xe2cw1fl4k 7 ай бұрын
నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఆండీ , నాకు 27. మా తల్లి తండ్రులు తప్ప ఇంకెవ్వరూ ప్రోత్సహించలేదు. చాలా మంది కనీసం గౌరవం కూడా ఇవ్వరు.. ఎవరో కొద్ది మంది అభినందిస్తారు . సమాజానికి డబ్బులు మాత్రమే కావాలి అండీ.. మీరు చెప్పినట్లు వాళ్ళు తినే భోజనాన్ని బట్టి వీళ్ళకి ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఎవరైతే సైనికులకి, రైతులకి గౌరవం ఇవ్వరో, వాళ్ళు ఉగ్రవాదులతో సమానం.
@ekalavyamodern5399
@ekalavyamodern5399 6 ай бұрын
Naa paristhiti anthe bro civils preparation madhyalo apesi oorlo small job and vyavasayam 3acres lo chesthunna
@user-gy6ir4cl3s
@user-gy6ir4cl3s 6 ай бұрын
All the best tammudu
@venugowdacrazy4421
@venugowdacrazy4421 6 ай бұрын
Time will show what you are ❤❤❤
@vloghouse470
@vloghouse470 5 ай бұрын
🙏🙏🙏🙏
@dhandaluswamy4523
@dhandaluswamy4523 Ай бұрын
ఈమె బ్రాహ్మిణ్ లేదా టాప్ లీడ్ లో ఉన్న వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తుంది
@jayam1019
@jayam1019 7 ай бұрын
Shri Pawan Kalyan Garu great leader he will ensure farmers development policies
@rangareddyc3237
@rangareddyc3237 7 ай бұрын
How.He has to become CM.To become CM he should win along with another 100 MLA's.But under coalition he is given 25 seats only.
@anandparuchuri4801
@anandparuchuri4801 7 ай бұрын
సమయం ఉదయం 5గంటలు అప్పుడే మెలుకువ వచ్చింది you tube open చేసా,విజయ రామ్ గారి ఇంటర్వ్యూ చూసాను మనసు చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎన్నో గొప్ప విషయాలు ఆయన తెలిపారు వారికి అభినందనలు వారితో పాటు అంజలి గారికి కూడా
@Mobilestatus2669
@Mobilestatus2669 7 ай бұрын
Pawan kalyan gari gurinchi 10:48 to 17:20m
@ramyadav8366
@ramyadav8366 7 ай бұрын
Thank you
@chinnabylaraju6152
@chinnabylaraju6152 7 ай бұрын
Thank you
@venkateswarlukukkala467
@venkateswarlukukkala467 7 ай бұрын
Thank you
@krishnaveni5453
@krishnaveni5453 7 ай бұрын
కళ్యాణ్ గారి గురించి నిజం చెప్పారు
@manivivek3979
@manivivek3979 7 ай бұрын
Thank u brother
@harihari-anavemanasa7406
@harihari-anavemanasa7406 7 ай бұрын
Pawan kalyan great human
@skk1805
@skk1805 6 ай бұрын
ఇలాంటి ఇంటర్వ్యూలు చేసిన మీకు శతకోటి వందనాలు మీకు, సమజహితం మేలుకోసం చాలా బాగా ఉపయోగం ఉంటుంది 🙏🙏🙏
@krishnasatishnuni6418
@krishnasatishnuni6418 7 ай бұрын
విజయరాంగారి పొలంలో నేను భోంచేసాను.. చాలా బాగుంది.. చాలా వంటకాలు పెట్టేరు.. so చాలా ఎక్కువ తిన్నాకూడా body చాలా ease లో ఉంటుంది
@varmavinay
@varmavinay 7 ай бұрын
For visiting the farm. Please provide contact details
@letsdoourpart
@letsdoourpart 7 ай бұрын
Video lo undi ga bro contact details
@kumarpavan284
@kumarpavan284 7 ай бұрын
Yes you are right
@ilua368
@ilua368 7 ай бұрын
ఇది ఆచరించే ముఖ్యమంత్రి వస్తే, ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది
@gamingkabaabchandu1755
@gamingkabaabchandu1755 6 ай бұрын
Pawan Kalyan sir great sir meru kuda
@jagadeeshbabu5050
@jagadeeshbabu5050 6 ай бұрын
Great Words సార్ చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా గొప్పగా మాట్లాడారు అమ్మా ఇలాంటి కీలక మైన ఇంటర్వ్యూ లు చెయ్యండి సంతోషం
@user-gz7ox1oe1w
@user-gz7ox1oe1w 6 ай бұрын
#PawanKalyan garu is the honest and working leader in Andhra. He is with poor people
@nagarjunajonnakuti5775
@nagarjunajonnakuti5775 7 ай бұрын
చాలా మంచి వీడియో చుసిన ఫీలింగ్.... కలిగింది.... థాంక్స్
@perapu.chinna8347
@perapu.chinna8347 7 ай бұрын
❤ మహనీయుడు తో ఇంటర్వ్యూ
@user-rp9ch8mz7z
@user-rp9ch8mz7z 7 ай бұрын
మొత్తం నా యూట్యూబ్ జీివితంలో నేను చూసిన బెస్ట్ వీడియో ఇది.
@srinagarjun6666
@srinagarjun6666 6 ай бұрын
Yes 1000,,% Most utilised intention towards కలియుగం reconstruction
@rambabuobilisetty2537
@rambabuobilisetty2537 6 ай бұрын
Yes,100percent correct
@vanajakshitirumalasetty6693
@vanajakshitirumalasetty6693 7 ай бұрын
మీలాంటివారినికళ్యాణ్గారుచలాగౌరవోస్థారండీ,మీరుస్వామివారికిచెయ్యొలనే సేవచాలాఅద్భుతమండీ మీజీవితంస్వామివారికంకితం అన్నట్టుచెప్పారు,,మీ ప్ర తిపాదననుపవన్గారుతప్పక స్వీకరీస్థారుమీలాంటివారంతా మనుషుల్లో దేవుళ్ళండీభగవంతుడుచల్వగాచూడాలీ
@srinagarjun6666
@srinagarjun6666 6 ай бұрын
శతకోటి వందనాలు విజయ్ రం గారు మీ సంకల్పం కలియుగం reconstruction గురించి sir meeru నిజంగా కరణ జన్మలు తప్పకుండా మీ combo చరిత్ర strrustistundi ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఉంటాయి మీ సంకల్పం సిద్ధిస్తుంది మీ కోసం నేను పాదయాత్ర చేపడాతాను
@sudhasurya8150
@sudhasurya8150 7 ай бұрын
🙏అద్భుతం sir.... 👏👏👏pawan sir 😊
@manisubramanyam9543
@manisubramanyam9543 6 ай бұрын
భగవంతుడు స్వరూపం మహర్షి విజయరామరాజు❤
@vijayalakshmiparuchuri3598
@vijayalakshmiparuchuri3598 7 ай бұрын
He is a ģreat person who really cares for the present and future generations 🎉
@bhoopalt
@bhoopalt 6 ай бұрын
అయ్య మీ క్షేత్రం విలాసం ఇవ్వండి నేను చాలా ఆసక్తి కరంగా ఉంది
@venkateswararao2122
@venkateswararao2122 6 ай бұрын
మీరు చెప్పే విధానం ఎంతగానో మాకు నచ్చింది. నిజంగా మీరొక కారణ జన్మలే. వింటుంటే నాకు వ్యవసాయం చేయాలననంత కోరిక కలుగుతుంది, కాని వయసు 71, ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం కెనడాలో పిల్లలతో ఉన్నాను.
@SandhyaPamulapati
@SandhyaPamulapati 7 ай бұрын
Sir pls write to prime minister office also ,it will help the whole country.u r really a great soul.
@shankar2091
@shankar2091 7 ай бұрын
In 2024 PK will create a huge impact in Andhra Politics
@Yoursman8
@Yoursman8 7 ай бұрын
Meeru saraina vyakthiki chepparu sir... Katchithanga mee aalochanalu mundhuku saguthundhi ani nammuthunnanu🙏🙏🙏
@subrurugved
@subrurugved 7 ай бұрын
Exceptional information and worthy interview🙏🙏🤝🤝🤝
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 6 ай бұрын
Very good video. Vijay garu we appreciate your efforts in bringing our ancient systems and your passion to do good to farmers and villages. SALUTES TO YOU SIR. God bless you and be with you in your effort to do good.Jai Kisan.Jai bharat
@pochaiahp9918
@pochaiahp9918 2 күн бұрын
మా గురువు గారు మాట్లాడుతు ఉంటే ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది మీరు చేసే సేవకు నేను సైతం
@sagi7899
@sagi7899 7 ай бұрын
Anjali madam greatest message in the carth
@rkraod
@rkraod 7 ай бұрын
You are really very great 👍 man.hats off to you
@VenkataRamanaRatnapati
@VenkataRamanaRatnapati 5 ай бұрын
చాల గొప్ప వ్యక్తి,,sir మీరు 🙏🙏
@Kumaridulam
@Kumaridulam 7 ай бұрын
Anjali garu meeru chaala manchi videos chestunnaru. Stay blessed always.
@Lavanya-uo2dy
@Lavanya-uo2dy 7 ай бұрын
Good message sir
@rao.harekrushnavenket2907
@rao.harekrushnavenket2907 7 ай бұрын
జై గోమాత
@saginagaraju9142
@saginagaraju9142 7 ай бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ, యంకరమ్మ గారికి, ప్రస్తుత ఆంధ్ర, తెలంగాణ పరిస్థితులు గురించి చక్కని విశ్లేషణ అందించిన విజయ్ రామ్ గారికి పాదాభివందనం
@Ruthzyk
@Ruthzyk 6 ай бұрын
Great person he is a gem ..we need more ppl like him to sustain in this useless world who can save us
@vishnupriyadutta587
@vishnupriyadutta587 6 ай бұрын
What about votes
@salikachennaiah5221
@salikachennaiah5221 7 ай бұрын
Hi good concept sir and pk garu is good farmer
@karthikkumar2972
@karthikkumar2972 7 ай бұрын
Signature Studios valle varitho food videos chesthe baguntadhi. Chala mandiki aa gyanam panchinchina varu avatharu.
@sandhyakodali7695
@sandhyakodali7695 6 ай бұрын
Much useful information 🙏. Ippativaraku ee video andhuku chulledhu anipistundhi. Thank you sir
@karrikarthiksai4524
@karrikarthiksai4524 7 ай бұрын
E Rojulalo GRAAMALA gurinchi avvaru aalochisthunnaru. You are great sir
@karrikarthiksai4524
@karrikarthiksai4524 7 ай бұрын
Raithu Baagu kosam chala Aalochisthunnaru. Raitu lu baagupadaali . Mi aalochana ki salute sir
@prashus1808
@prashus1808 7 ай бұрын
Chaala information undi ee video lo.
@kishorekumarmadani514
@kishorekumarmadani514 7 ай бұрын
kalyan gurinchi chusanu❤
@harikrishna7350
@harikrishna7350 6 ай бұрын
Chala santhoshanga Undandi ee Vishayam vini Govu aadharitha bhojanam thinte Manishi aarurarogyalatho untaru. Chala bagundi😊
@surisuresh100
@surisuresh100 6 ай бұрын
One of the best interviews I have ever seen.😊
@srilakshmi5972
@srilakshmi5972 7 ай бұрын
Agni hotram ela cheyalo maaku chupinchandi sir... 🙏🙏🙏🙏🙏
@madhavnaidu4674
@madhavnaidu4674 7 ай бұрын
Wonderful information
@srinivasraomuddineni4125
@srinivasraomuddineni4125 7 ай бұрын
Very good information.God Bless You Annaa
@mmsastrimaganti2273
@mmsastrimaganti2273 7 ай бұрын
మా వూళ్ళో మరకలు కూడా బ్రాహ్మణ భోజన హోటల్స్ పేరుతో మెయింటైన్ చేస్తున్నారు
@raysrajmedia1321
@raysrajmedia1321 7 ай бұрын
గ్రేట్ ఇంటర్వ్యూ సార్ 🎉
@ramaraodayana8260
@ramaraodayana8260 7 ай бұрын
ధన్యవాదాలు
@neenunapolam
@neenunapolam 7 ай бұрын
Super sir ❤
@sekhargoud4818
@sekhargoud4818 7 ай бұрын
విజయ్ రాం గారు 🙏🙏🙏
@vijaytarakyoutubechannel5687
@vijaytarakyoutubechannel5687 6 ай бұрын
అంజలి గారు నమస్తే మీరు చేసే వీడియోలు మేము ఎంతో ఆనందంగా హాయిగా గౌరవంగా మంచిగా ఉన్నాయి
@vedik6
@vedik6 6 ай бұрын
Excellent interview, really inspiring
@jayasreechandra361
@jayasreechandra361 7 ай бұрын
మంచి వీడియో.
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 6 ай бұрын
Great andii 🙏🙏🙏
@durgaprasadm4263
@durgaprasadm4263 7 ай бұрын
నిజం మీరు చాల గొప్పగా చెప్పారు జై గోమాత
@saagar2002
@saagar2002 6 ай бұрын
Mandir economics by prof Ankit Shah of IIMA, is a similar thought process of how temples are cornerstone of society and economic life cycles.
@velamuripavan
@velamuripavan 7 ай бұрын
Please kindly like, share and comment for these kinds of useful conversations for our uplift of environment and future generations 🙏
@mutyalamanjula1423
@mutyalamanjula1423 3 ай бұрын
Hai Anjali garu manchi veedio chesaaru chaala chaala bavudi vinataaniki maaku koodaa chesuko vaalani vundi vyavasaayam chaalaa korika ga vundi cheyyaalani vijayram garu cheppinattu manchi veedio choosaanu
@manisai7156
@manisai7156 6 ай бұрын
మంచి ఇంటర్వ్యూ
@Bharadwaj.p.n.v
@Bharadwaj.p.n.v 7 ай бұрын
Ayyaa namaskaram...mee maatalu vintage taruvata entha durbharamaina jeevitam jeevistunnamo ardhamaiyyindi.. naaku vyavasaya Polamalu Ledu . Nenu hyderabad lo untanu. Dayachesi meeru cheppina vidhanamlo pande panta ekkada konukkovachuno chepithe ika nunchi Arkadelphia konukkuntanu. Tadwara naa sampadana gramaniki cherutundi Ani bhavistanu.
@ramanakumar9234
@ramanakumar9234 7 ай бұрын
Dayachesi RGV garini interview cheyakandi pl
@Ashokr8008
@Ashokr8008 7 ай бұрын
Thank you sir 🎉
@vijjreddy
@vijjreddy 7 ай бұрын
well, Vijaya dairy is not able to compete with Bangalore dairies to supply milk... there is hardly any chance AP will ever be able to sell Ghee to TTD
@bankcnu11
@bankcnu11 7 ай бұрын
Worthy video on KZfaq
@bukkarayyadu
@bukkarayyadu 6 ай бұрын
Sir, biryani ki rice yekkada nundi vachindhi ? Yekkadiki vachi all mixture theory ni follow chesaru
@karthekeyaboyalla3216
@karthekeyaboyalla3216 7 ай бұрын
Chalamanchidhi tirumalagurnchi matladatam guruvugaru
@Yoursman8
@Yoursman8 7 ай бұрын
Great sir🙏🙏🙏
@harishreddybagi5411
@harishreddybagi5411 7 ай бұрын
Vijay Ram garu Gedi(buffalo) Yamudi vahanam .. aavu ni pujinchandi.. ala ani avuni avamaninchodu🙏🏻
@bssankar88
@bssankar88 7 ай бұрын
Yamudi vahanam Dunnapothu not Gedi kadu
@nationlover1679
@nationlover1679 5 ай бұрын
Tq for information Jai pawankalyan
@laxmieeti7312
@laxmieeti7312 7 ай бұрын
Excellent video
@Chowreddy786
@Chowreddy786 7 ай бұрын
PK ❤
@ramreddy5234
@ramreddy5234 7 ай бұрын
Yama DharmaRaju gari vahanam... Dunnapothu (buffalo breed)
@user-gz7ox1oe1w
@user-gz7ox1oe1w 6 ай бұрын
Add #PawanKalyan tag for wider reach
@harinathreddyuravakonda9491
@harinathreddyuravakonda9491 6 ай бұрын
యమ ధర్మరాజు వాహనం దున్న పోతు కదా. గేదె లేనిదే దున్న పోతు లేదు కదా. So గేదెలు కూడా వేల ఏళ్ల నుంచే ఉన్నాయ్
@sharvarichamarthi2217
@sharvarichamarthi2217 6 ай бұрын
Vinay Ram garu... Cinema Director Raja mouli garu laga unnaru...mari director garu... Vijay ram gari autobiography teesi raja mouli garu natinchali.. Super ga untundi.. Okasari try cheyochu kada...
@balajinani100
@balajinani100 7 ай бұрын
@1:15 mari yamadharmaraju vahanam dunnapothu ela vachindandi
@nagarajuk1836
@nagarajuk1836 6 ай бұрын
Super ❤
@nageshnaga341
@nageshnaga341 4 күн бұрын
రైతుని రాజుని చేయాలన్న మీ కృషి అమోఘం
@lakshmikalyani9497
@lakshmikalyani9497 7 ай бұрын
Super sir
@chennamsettynarsaiah9812
@chennamsettynarsaiah9812 7 ай бұрын
Good video 👍
@Naidu963
@Naidu963 5 ай бұрын
Hat's off you Sir...
@pratapkommula5771
@pratapkommula5771 7 ай бұрын
vijayaram gariki vari kutumba sabula ki naa padabhi vandanam
@gourisankarreddybasireddy3749
@gourisankarreddybasireddy3749 7 ай бұрын
Pawan Kalyan gaariki Dhanyavaadaalu
@chinta.srinivasuchinta.sri4725
@chinta.srinivasuchinta.sri4725 6 ай бұрын
.jai..Kisaan...jai.jawen. e.vedieo..chalaa..baguandie..super.mana..Andhareke..pawan.kalyan..nijaeite..andohru..ku..helping
@user-no4xh8wz6i
@user-no4xh8wz6i 7 ай бұрын
What is the variety name of grass of gujrat
@parvathik1364
@parvathik1364 7 ай бұрын
Super sar🙏🙏🙏🙏🙏🙏
@maheshbabu-fr3cs
@maheshbabu-fr3cs 7 ай бұрын
Put full video akka ...
@APYKIDS
@APYKIDS 6 ай бұрын
Can I know if any agriculture land to sale near to Markapur or Guntur at normal price as I am willing to do forming.
@ballemravikumar8048
@ballemravikumar8048 6 ай бұрын
Super sir❤❤❤
@dhanad4136
@dhanad4136 7 ай бұрын
How to do that traditional cooking professional course?
@sreenathbv5586
@sreenathbv5586 5 ай бұрын
Kindly meet Punjab and Delhi CMs and teach these techniques
@srinivasulugottipati5393
@srinivasulugottipati5393 7 ай бұрын
గేద మన శాస్త్రాలలో లేక పోతే దున్నపోతు ఎక్కడిది.. అది యమధర్మ రాజు కు వాహనం ఎలా అయ్యింది
@LokanathInfoLBX
@LokanathInfoLBX 6 ай бұрын
Super bro😂😮
@pvenkatesh7685
@pvenkatesh7685 7 ай бұрын
Ellanti interviews inkka cheyyali sir
@kranthikumar8750
@kranthikumar8750 6 ай бұрын
me shop lo, one kg cow gee cost nearly 2500 above undi andi!
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 167 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 63 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 57 МЛН
Farming Expert Vijay Ram Garden Tour  | @SumanTVNellore
35:05
Sumantv Nellore
Рет қаралды 34 М.
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 167 МЛН