Astrologer Venu Swamy Sensational Interview |@Signature Studios

  Рет қаралды 312,508

Signature Studios

Signature Studios

19 күн бұрын

Astrologer Venu Swamy Sensational Interview |@Signature Studios
#venuswamylatest #astrology #cmrevanthreddy
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 1 600
@vijayalakshmichitturu5929
@vijayalakshmichitturu5929 18 күн бұрын
మళ్లీ మొదలు పెట్టాడు.వీడింతే వెంకటేశ్వరుని అడ్డం పెట్టుకు ఆడుతున్న నాటకం.క్షుద్రం ఆగపోతే మళ్లీమళ్లీ వీనిగతి యింతే.-జై శ్రీరాం,జై‌హనుమాన్.
@ammaraod6445
@ammaraod6445 15 күн бұрын
You don't no yours lifi is tooo bad .
@krishnakuruvada1242
@krishnakuruvada1242 18 күн бұрын
COMEDIAN VENU RE ENTRY ఇచ్చాడు😂🤣
@mohammadallabaksha362
@mohammadallabaksha362 4 күн бұрын
Vadu oka decoit
@vivekcandy
@vivekcandy 16 күн бұрын
చెప్పే జ్యోతిష్యం జరిగినా జరగకపోయినా అది అమ్మవారు చెప్పిస్తుంది అని నిజాయతీగా ఎవరి పక్షం తీసుకోకుండా చెప్తే, అమ్మవారు కటాక్షం తో ఫలిస్తాయి. నేనే చెప్తున్న జ్యోతిష్యం అనే అహం వచ్చిన నాడు ఇలాగే అభాసుపాలు అవుతారు!! శ్రీమాత్రే నమః🙏
@praveenpraveen3289
@praveenpraveen3289 17 күн бұрын
cricket గురుంచి చెప్పావు = దోబింది Kcr విజయం పక్క అన్నావు = దోబింది Jagen భారీ మెజారిటీ గా cm అన్నావు = దోబింది ఇంకా ఏమి రా నువ్వు చెప్పేది మేము వినేది సీమరాజా వస్తాడు ఉండు
@Jithukvk
@Jithukvk 17 күн бұрын
Prabhas matter marchipoyav bro
@raviagraharam7897
@raviagraharam7897 16 күн бұрын
Jagan gaari visayam lo matrame wrong ga cheppadu bro migatavi Anni nijale cheppadu kaavalante videos chudandi
@mallikarjunakandukuri1176
@mallikarjunakandukuri1176 16 күн бұрын
@@raviagraharam7897 Correct bro, Cricket and KCR winning matters trollers made videos, there is no truth.
@LokeshDampana
@LokeshDampana 16 күн бұрын
10:08మహసేనా రాజేష్ గాదె కదా వాడు నీకన్నా వెధవ😂
@Kumar-yr9hn
@Kumar-yr9hn 15 күн бұрын
@@raviagraharam7897 Anni vishayallo two sides chepaadu ipud ilaa covering chesthunadu
@chandrasekharmediboina
@chandrasekharmediboina 18 күн бұрын
వీ డి ని just entertainer గా తీసు కొo డి, వీ డు చెప్పిన వి నమ్మ కo డి, వీ డి video లు just enjoy చేయండి,😅😅😅
@wintowin2426
@wintowin2426 18 күн бұрын
Anthe bayya.....vala life bindas nuvu ela comments petu life mingukuntu unduu
@indianindian3187
@indianindian3187 17 күн бұрын
జ్యోతిష్కుడా.. అయ్యో నేనిన్నురోజులు కమెడియన్ అనుకొన్నా ఇప్పటిదాకా
@parashuram.davarai4079
@parashuram.davarai4079 17 күн бұрын
Super
@NSHG786
@NSHG786 17 күн бұрын
Neelaagana?
@a.vamshidharreddy2993
@a.vamshidharreddy2993 17 күн бұрын
Where is your colored spectacles? Shined clothes ?, trying hardly to cover/ nervousness and face expressions...
@raccharaju
@raccharaju 17 күн бұрын
సిగ్గులేకుండా బతకోచ్చు అని వీడు నిరూపించాడు 😮😮😮
@alanaveenkumar4811
@alanaveenkumar4811 17 күн бұрын
Correct brother
@mandasharath1586
@mandasharath1586 17 күн бұрын
😂😂😂😂😂
@manoharchandra5186
@manoharchandra5186 16 күн бұрын
Yes , shameless creature
@prasannalakshmi5811
@prasannalakshmi5811 16 күн бұрын
😂😂😂👍👍👍
@pa1
@pa1 16 күн бұрын
😂
@satyamohankodavatiganti8734
@satyamohankodavatiganti8734 17 күн бұрын
The anchor is extremely good , well equipped with good questions, well mannered..Congrats to the channel for this gentleman..........Glad to see these kind of anchors. keep up
@krish8301
@krish8301 17 күн бұрын
లారీ అద్దాలు ఎక్కడ వేణు స్వామి గారూ 😎
@srilakshmicreations7415
@srilakshmicreations7415 17 күн бұрын
ఆపరేషన్ చేయించుకున్నడట ఏదో ఇంటర్వూ లో చెప్పాడు
@shaikbaji7524
@shaikbaji7524 14 күн бұрын
Lorry adallu ap ayasedent lo pagille poyenay vanu somye bathekipoyaru 😜😜😜😜😜
@rakeshsunkara438
@rakeshsunkara438 18 күн бұрын
మనోడు kcr, జగన్ పార్టీ వాళ్ళు ఇచ్చే ptm డబ్బులు కి అబద్దాలు చెప్పుతాడు
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
Mari neelanti vallu evari ptm tesukuntunnaru?
@Spider-fh1wz
@Spider-fh1wz 17 күн бұрын
@dai please give me money I will transfer to Venu Swamy
@ratnaov6227
@ratnaov6227 17 күн бұрын
​@@daithamadhavkutami kukkala ptm bach😂
@LakshmanDalli123
@LakshmanDalli123 17 күн бұрын
Cbn గజ్జి బిస్కెట్స్​@@daithamadhav
@chukkaraju7973
@chukkaraju7973 17 күн бұрын
మా జగనన్న నేను మంచోడిని అంటాడు. నేను జాతకం సూపర్ గా చెబుతాను అంటాడు ఈయన ఇద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు పాపం
@kesinenimohanrao8924
@kesinenimohanrao8924 17 күн бұрын
😂😢
@canadaft.
@canadaft. 17 күн бұрын
😂😂
@thebreathingroom5924
@thebreathingroom5924 17 күн бұрын
Jagan absolutely gelusrhsdu ani cheppale eeyana ... modige mundu alochinchu
@chillandthrill
@chillandthrill 17 күн бұрын
​@@thebreathingroom5924Mari rajakeeya visleshana and public ga astrology chepppadam maanestha ani election results roju nee Amma mogudu vacchi cheppadav5rs ki ammani ammukuney lanjoduka
@lakshmanaraogurugubelli5916
@lakshmanaraogurugubelli5916 15 күн бұрын
gelicindi jagan sir kada evm lu trep sesaru paripalana matram jaganannadekada marchary anuko antabetti meere kodataru 😀😀😀😀😀
@vsvsvsvsvs9825
@vsvsvsvsvs9825 17 күн бұрын
RRR sir వీడిని బొక్కలో వే సేయండి.... సీఎం గారు ప్లీజ్ మీరు వీడిమీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి...
@LakshmiNekkanti-wf9vk
@LakshmiNekkanti-wf9vk 17 күн бұрын
Correct 💯
@bandikalyani4755
@bandikalyani4755 15 күн бұрын
Yes
@NJSS0211-niranjan
@NJSS0211-niranjan 11 күн бұрын
😂
@sravanthimootha7188
@sravanthimootha7188 5 күн бұрын
Venu swami gaaru meeku god venkatesha blessing undhi.. nice interview.. 🙏🙏🙏
@ajaykumarboyini2801
@ajaykumarboyini2801 18 күн бұрын
Venu Swamy ee interview ki chala prepared ga vachadu😂
@sunithatula2054
@sunithatula2054 17 күн бұрын
Aounu
@ratnaov6227
@ratnaov6227 17 күн бұрын
Meere rasicharanta kada
@asvssupdatedmummy
@asvssupdatedmummy 17 күн бұрын
స్టోరీ లు కూడా బాగా చెప్పటం నేరుచికోనావు, గా ఈ గ్యాప్ లో,
@manoharthummapudi4461
@manoharthummapudi4461 12 күн бұрын
Script meeda work chesadu😂
@musthafashaik2688
@musthafashaik2688 16 күн бұрын
నిజం నిప్పులాంటిది స్వామీజీ నిజాలు మనం ఎవరు చెప్పినా వాడిని పిచ్చివాడి లాగానే చూస్తారు ఎదుటివారిని ట్రోల్ చేసే ముందు మన విధానం ఏందీ ఎవ్వరికి ప్రతి గుడిలో ప్రతి చోట జంతు బలులు ఉన్నాయి మందు నైవేద్యాలు ఉన్నాయి ఇవి చాలామంది కనబడవు స్వామి మీరు చెప్పింది 100% వాస్తవం
@nenavathdevendra6703
@nenavathdevendra6703 17 күн бұрын
🎉🎉joi jagan anna joi venu. Swamy carecte chepyaru good informetion gurugaru tq
@dharmateja3643
@dharmateja3643 17 күн бұрын
మొహం మీద ఉమ్ము ఉసిన కవర్ చేసుకునే నిన్ను ఇంకేం అనాలెం రా నాయనా... నీ వ్యాపారం నీ బ్రతుకుతెరువు నీది కానీ కానీ కూటి కోసం కోటి కలల అంటే ఇదే
@vittalonline
@vittalonline 17 күн бұрын
జగన్ గెలిచి ఉంటే సారి నేను కూటమి గెలుస్తుంది అని ఒక వీడియో చేశాను ఆని ఒప్పుకుంటాడా ? రెండు రకాల ప్రెడిక్షన్స్ చెప్పి ఎలాగైనా కవర్ చేసుకొని యూట్యూబ్ interview ఇచ్చేయడం అలవాటు.
@manoharthummapudi4461
@manoharthummapudi4461 12 күн бұрын
Ayana dongana koduku edina ela aina cheppa gala maha pedda yedava😂
@praguny
@praguny 17 күн бұрын
Not only AP....Telangana election results also flipped .....
@ravindrasara2712
@ravindrasara2712 17 күн бұрын
కొంత మంది కాదు చాలా మంది నిన్ను ఎర్రిపూకుల చూస్తున్నారు😂😂😂
@aacrazykids
@aacrazykids 17 күн бұрын
Venuswami పోస్టుమార్టం కన్న ప్రజల పోస్టుమార్టం సూపర్ ఉంటుంది. నీవు ఎన్ని లాజిక్ లు ,పాత వీడియోలు ప్లే చేసిన నీ బొక్కలన్నీ బయటికి తీసేది ప్రజలే, ఎప్పుడు ప్రజల కంటే మనమే మేధవులం అనుకోవద్దు... నీ గతం నీవు మరచిన ప్రజలు మరవరు మిత్రమా...మొత్తం నీ లాజిక్ లెస్ మేధసు నీ బయటికి లాగి చేతిలో పెట్టీ పంపుతారు.
@shabarishmn9112
@shabarishmn9112 17 күн бұрын
Brahmanandam 2.0 😂😂😂
@mamidalasuresh2747
@mamidalasuresh2747 17 күн бұрын
Full planned and prepared interview
@chthirumal3324
@chthirumal3324 17 күн бұрын
Meru great swamy , please signature chanel future kuda chepandi😂😂
@adapaaruna6475
@adapaaruna6475 17 күн бұрын
ఈ వేణు స్వామిలో ఏమాత్రం మార్పు రాలేదు..ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేసి వాళ్లకు పబ్లిసిటీ వచ్చేలా చేసేది మీలాంటి వాళ్ళు..మారరు మీరు..
@sarmaryn2697
@sarmaryn2697 15 күн бұрын
100/ correct ga chepparandi
@b.vsubbarao2685
@b.vsubbarao2685 17 күн бұрын
100/contact ga chepparu pagalu piujari veshalu sanyasula veshalu vesi vedhalu cheppay sannasulu night aythay topilu pettukoni meeru cheppay vatikanna yakkuva panulu chestunnaru.morigay kukkalu kudaa meelanti vari daggriki vachhi kuntaaru..👍👍👍👍👍👍👍👍
@mavillasrinivasarao9997
@mavillasrinivasarao9997 14 күн бұрын
Meu Genuine sir straight forward Venu garu nijalu matladatharu it is truth correct ga chepparu ❤❤❤❤❤
@kandalanarasimhacharyulu8759
@kandalanarasimhacharyulu8759 17 күн бұрын
భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టి వీడి ఆటలు సాగుతున్నాయి. త్వరలో ఏదో ఒక రోజు వీడి చాప్టర్ అయిపోతుంది. అయినా signature studio వాళ్ళకి వేరే మంచి వాళ్లు దొరకలేదు ఇంటర్వ్యూ చేయడానికి. 😊😊😊😊
@sreenuvadde1958
@sreenuvadde1958 17 күн бұрын
paid interview bro
@Kumar-yr9hn
@Kumar-yr9hn 17 күн бұрын
వీడు దొరికిపోయిన ప్రతిసారి ఎదో ఒక బొక్కలో లాజిక్ లు చెప్తాడు , కూటమి గురించి కూడా అలా ఒకసారి చెప్పి పెట్కునాడు ఇలా అయినప్పుడు పనికొస్తాది అని ఇప్పుడు అది బైటికి తీసి చెప్తునాడు. ఇలా ప్రతిదానికీ రెండు వైపులా చెప్తాడు, వీడి అపాయింట్‌మెంట్ కి 10 వేల రూపాయలు అంట, సులువు గా మనలాంటి వాళని వెర్రి వాళని చేసి నెలకి 5 లక్షలు సంపాదించి డబ్బు సంపాదిస్తున్నాడు
@asvssupdatedmummy
@asvssupdatedmummy 17 күн бұрын
S
@azza42210gmailcom
@azza42210gmailcom 17 күн бұрын
publicity is peaks.
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
You are telling as if you are his PA or Auditor. He needs people like you who work for free promoting him.
@vsrinivas8905
@vsrinivas8905 17 күн бұрын
😂
@Kumar-yr9hn
@Kumar-yr9hn 17 күн бұрын
@@daithamadhav i went for his appointment but came back without meeting him, once upon a time his appointment fee is 3k and then 6k and now it's 10k
@sivaramakrishnak2616
@sivaramakrishnak2616 17 күн бұрын
One of the best anchor 🙏🙏🙏🙏
@athi_cheyaku
@athi_cheyaku 18 күн бұрын
signature studios కంటే అడుక్కుతినేవాళ్లు నయం.. అని చాలామంది ఫీలింగ్..నా ఫీలింగ్ కూడా..
@Bwg882
@Bwg882 17 күн бұрын
This is much better than Suman tv
@athi_cheyaku
@athi_cheyaku 17 күн бұрын
@@Bwg882 రెండు దరిద్రాలను కంపేర్ చేయడానికి కొలమానం ఏమిటి ?
@Bwg882
@Bwg882 17 күн бұрын
@@athi_cheyaku atleast this studio doesn't interviews models and chapris
@Bwg882
@Bwg882 17 күн бұрын
@@athi_cheyaku atleast this studio doesn't interviews models and chapris
@athi_cheyaku
@athi_cheyaku 17 күн бұрын
@@Bwg882 This man is no less than a model/chapri 😂
@pcsmanthani7240
@pcsmanthani7240 17 күн бұрын
నేను ఈరోజే గుర్తించిన వేణు స్వామికి మెంటే కన్ను ఉన్నది
@bredara6000
@bredara6000 17 күн бұрын
అందుకే ఎప్పుడు వాడు సైడ్ కి. కూర్చుంటాడు
@PhaniDevi-pi1nl
@PhaniDevi-pi1nl 16 күн бұрын
హాస్పిటల్ లో కంపోడర్ ని మనం స్వామి అనుకున్నాం
@mandasharath1586
@mandasharath1586 17 күн бұрын
What about Prabhas 🤔 saalar ,kalki blockbusters...
@ppradeepkumar222
@ppradeepkumar222 18 күн бұрын
Veedi noti nundi vache prathi mata abadhamee
@kumarammigallakumarammigal1902
@kumarammigallakumarammigal1902 18 күн бұрын
అయ్యగారు ఒక్కటి మిస్టెక్ అయితే ఏంటి ఓడిపోవడం కూడా మన మంచికే
@SivaPasupuleti-kl4xe
@SivaPasupuleti-kl4xe 17 күн бұрын
Super bro janalu yadavalni nammutaru Ani ardam
@vankudothuramesh8332
@vankudothuramesh8332 17 күн бұрын
గురువుగారు మీరు చెప్పిన దాంట్లో ఏదో మర్మం ఉంటుందని మాకు తెలుసు ఇంకొన్ని రోజులు ఆగితే మీరు చెప్పిన సత్యం అవగతం అవుతుంది
@dileepsingh2183
@dileepsingh2183 18 күн бұрын
సిగ్నేచర్ స్టూడియో ఆయన వీడియోలు చేయనన్నా వాని సంక నాకి వీడియోలు చేసి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం ఎందుకు కనీసము కొంత ఆలోచన మళ్లీ పట్టుకుని తీసుకొస్తున్నారు
@kishoreashri
@kishoreashri 17 күн бұрын
RP gaaru veedi gurunchi malaa oka video vesukondi
@harinandandakoji4482
@harinandandakoji4482 17 күн бұрын
Great interview ❤❤❤
@bnsrrinivasan2890
@bnsrrinivasan2890 16 күн бұрын
Gurugaru go ahead many people are waiting for your valuable guidance Guts ante venuswamy
@ananthnaraharialkur4874
@ananthnaraharialkur4874 17 күн бұрын
థ్యాంక్యూ వేణు స్వామి గారు, you are back to media. మీరు ఇక రారు, ఏమి చెప్పరేమో అనుకున్నాను. But మీరు మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు.
@Animelover_147
@Animelover_147 17 күн бұрын
Brother, comedy enjoy chestunaraa
@sankars789
@sankars789 17 күн бұрын
Paytm batch aa😂
@rajasreecherukuri1803
@rajasreecherukuri1803 17 күн бұрын
Venu swami garu me comedy discussions miss eipotharu meru rakapothe
@vinayKumar-yu8wl
@vinayKumar-yu8wl 17 күн бұрын
వాడు స్వామి ఏంటి వేణు వాడి పేరు చెత్త ఎదవలు అందరూ స్వామియే తగిలించుకుంటారు
@Jithukvk
@Jithukvk 17 күн бұрын
Venu swamy comedy miss avutam anukuna! Kani vachadu- comedy malli begin
@bidyasagar4289
@bidyasagar4289 18 күн бұрын
Yerripuk 2.0
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
Addamlo chusi matladaku screen lo chusi matladu.
@bidyasagar4289
@bidyasagar4289 17 күн бұрын
@@daithamadhav sari sarile en eno anukuntam anukunavani jarugutaya enti 😁😁😁😁😁😁
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
@@bidyasagar4289 Enti mirror lo chusukunnava enti?
@bidyasagar4289
@bidyasagar4289 17 күн бұрын
@@daithamadhav avunu mee inti mirror 🪞 lo chusukunanu anduke alla kanipisthundi 😁🤪😁🤪😁🤪
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
@@bidyasagar4289 Ee mirror lo chusina nee mukhame neeku kanapadutundi.
@harithayadav4117
@harithayadav4117 16 күн бұрын
నెను వెణుసామీని ఎప్పుడు నమ్ముతాను...ఆయన మెదావి...గట్టిగా చెపుతారు అంతే... కానీ ఇప్పుడు 100% కరెక్ట్ గా మన జాతకం ఎవరైనా చెప్పగలరంటే వెణుసామీనె... believe him...🙏🙏
@its_my_life143
@its_my_life143 13 күн бұрын
First time సోది interview జై యోని మత నేను కూడా త్వరగా యోని నీ దర్శించుకుంటను
@rajeshmudiraj8999
@rajeshmudiraj8999 16 күн бұрын
Great parson Venu swamy don’t worry swamy meru correct ga chepparu jenalaki ardam kaatle
@Poornachandrasekhar-lp6xi
@Poornachandrasekhar-lp6xi 17 күн бұрын
ayya venkateswara swamy mundara kuchoni anni abaddalu matlade venu swamy emaitado chudali.
@byrishyam9410
@byrishyam9410 16 күн бұрын
వేణు స్వామి గారు నిజం మీరు చెప్పింది 2023మీరు చెప్పినారు స్వామి 3పార్టీలు కలిస్తే జగన్ సీఎం అవటం కష్టం అని చెప్పినారు 🙏
@sarankumar6294
@sarankumar6294 5 күн бұрын
enthamandi kalisina Jagan ni evaru em cheyaleru ani kuda cheppadu 😂
@b.vsubbarao2685
@b.vsubbarao2685 17 күн бұрын
Venu Swami garu trolers ni kukkaltho polchi chala baga chepparu.pani pata yello bach chesay dikkumalina troling chesay kukkalni pattinchu kovaddu swami.chetta vedavalu ki samadanam cheppavalasina avasasaramledu.👍
@shanmukhaRAO-gp5qo
@shanmukhaRAO-gp5qo 6 күн бұрын
సూపర్ వేణు స్వామి గారు బాగా చెప్పారు
@TheTsotsobe
@TheTsotsobe 18 күн бұрын
Vine todu yerripuku ayithe cheppetodu Venu swamy ata. Asalu MP India level lo undochu but local ga asalu importance ee undadhu. Chaala mandi MLA lu MP ni pakkaki petti mari MLA ki preference istharu as there's more money in it. For example Kabja Malla Reddy,Kadiyam Srihari,RRR ila kokkollalu. Prabhas example kuda Bullshit ee.Prabhas hero ga Kalki release ayyindi migatha vallu hero kaadu,main characters... Ila cheputhu pothe time waste thappa veediki siggu raadu namme vallu unnanthavaraku. Gorre kasayi vaadine nammuthundi..
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
Vine todu .... neeku kuda anvadinchuko telustundi. Asalu neeku MP n MLA n MLC la gurinchi teliyademo anduke neeku kanabadede prapancham anukuntunnavu, great keep going.
@TheTsotsobe
@TheTsotsobe 17 күн бұрын
@@daithamadhav Konchem meere telskondi Anna. Venu Swamy fan anipinchukunnaru ematram vishaya parignanam leni vaariga. Btw Nenem Venu Swamy garini dveshinchanu,abhimaninchanu. Just thana abhiprayaniki virudham anthe. Idi Ardam cheskovadaniki konchem paripakvatha kaavalemo meeku..
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
@@TheTsotsobe Nee arthdam telisinidi. Abhiprayam vyatirekinchavachu kani paina anna vidhamuga vine todu anadam entavaraku samardhaneeyamo nee pragyaki paripakvatanike vadileyavachu. Artham ainda?
@TheTsotsobe
@TheTsotsobe 17 күн бұрын
@@daithamadhav Brother already maaku telisina valla family spoil ayyindi completely godavalatho veedini follow ayyi ayyi. Gorrelaki enni cheppina waste ee le.
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
@@TheTsotsobe I do not doubt your claim or debate on the authenticity of it. Problem is the way you are expressing your resent. This I have expressed. Am not here to vouch either you or Venu Swamy's character or anththing. Gorrela sameta neeku kuda anuvadinchukoni alochinchu.
@kishoremega
@kishoremega 18 күн бұрын
To the anchor: do not fall in trap. Do not take interviews for money. These paid interviews will not help you in any way. It may benefit temporarily but it impacts your career. You seem young and capable. Act vigilantly
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
Unfortunately people like you are eagerly waiting for these interviews just to see and comment to satisfy your dula. Great hypocratic.
@Mahesh-yq9qz
@Mahesh-yq9qz 15 күн бұрын
My dear veenu swami ji gaaru!Good morning. Pls YS.Jagan Annayya gaaru mar ala APCM gaa Eppudu Avuthharu?APCM Avvadaaniki sampoorna Avakaasam unnadhaa? Pls cheppaalani manavi. YSRCP Abhimaani, (AP)
@vikram8271
@vikram8271 17 күн бұрын
99% commented opposite to venu swamy 1% supported this shows people will not trust him by making his videos ss tv lose their credibility!!
@kishored7350
@kishored7350 18 күн бұрын
poojalu chesthe manchi jaragadhu swami .... manam manchi chesthe manaki manchi jaruguddhi...
@daithamadhav
@daithamadhav 17 күн бұрын
Then why did Jagan loose his elections? Do you think he did not do anything good to the public? This was accepted by that bastard cbn and his team of bastards and gave false promises that he will do the same welfare schemes with more amout to be distributed.
@vmchandra1
@vmchandra1 17 күн бұрын
సిగ్గు లేని వ్యక్తి.. ఎవరికైనా ఉపయోగ పడే పని చేస్తే బాగుంటుంది. చాలా తెలివైనవాడు.. రెండు versions చెప్పి కొంచెం cover చేసుకుంటాడు.
@mallarohitkumar
@mallarohitkumar 14 күн бұрын
అశుద్ధం తిన్న వేణు స్వామి ఇది ఇతనికి కరెక్ట్
@Suryakiranpolitics
@Suryakiranpolitics 6 күн бұрын
మనం చేసిన 100 మంచి పనులు మనం చెప్పిన 100 మంచి మాటలను ఈ మనుషులు గుర్తుపెట్టుకోరు. కానీ మనం పొరపాటున ఒక చిన్న తప్పు చేసినా చిన్న మాట తప్పుగా మాట్లాడిన ఈ మనుషులు దానినే పదే పదే చెప్పుకుంటారు. అదే నేటి మనుషుల స్వభావం.
@adhkarivenkateswarao5440
@adhkarivenkateswarao5440 17 күн бұрын
నీ comparision పాడు గాను,
@praveenpraveen3289
@praveenpraveen3289 17 күн бұрын
వీడికి subject లేదు బొంగు లేదు . రోడ్డు మీద చిలక జోషం చెప్పే వాళ్ళు వీడి కంటే better . వాళ్ళు flup లో 10రాళ్లు వేస్తారు ఎదో ఒకటి మనకి conect ఐ అవును నిజమే మన life లో ఇలా గే జగిగింది అని . ఆనందం లో వాడికి ఒక 100 rs ఇస్తాము. వీడు అలా కాదు direct గా కోట్లు తోనే పూజలు అంట . మందు తాగి నీతులు చెపుతున్నాడు
@sreerama7212
@sreerama7212 17 күн бұрын
vamoooo vamooo .....this guy is a super marketing guy...super covering to come back into his work. for sure his market is increased. the main problem is people still do not understand the concept of Astrology and why to know the future. For sure there is no Astrologer who can be atleast 35% sure on his words.
@deviprasad171
@deviprasad171 16 күн бұрын
Vesyalu kesari yogam venu swamy ki vundhj so pedha puram ki velle yogam definitely vachindhi Chcsreddy
@mavillasrinivasarao9997
@mavillasrinivasarao9997 14 күн бұрын
Me appointment kavali Venu swami garu na jathakam gurinche telusucovali sir please give your appointment thank you so much andi ❤❤
@rajenderreddy6219
@rajenderreddy6219 18 күн бұрын
Apura babu
@vinodkumar-fd8of
@vinodkumar-fd8of 16 күн бұрын
ఈడో వేదంతే ఆడో సిద్ధాంతి దీనికి మల్ల డిబేట్😅😅😅
@user-dy2dp4nz6c
@user-dy2dp4nz6c 17 күн бұрын
Venuswamy gariki jyothishyam radu. Ayana chala athitelivi unna varu. Ballaguddi cheppinavanni fail ayyinayi. Prathi daniki yes/no cheppi protect chesukuntaru. Jyothishyam cheppinchukovalani anukunevaru alochinchukunte saripothundi😊Edukondala vada Venkataramana Govinda Govinda 🙏🙏🙏
@srinivasaraobhagam2486
@srinivasaraobhagam2486 17 күн бұрын
జ్యోతియం లో ఏమి లేదు మీరు బ్రతకడం కోసం పెట్టు కుంకున్న సబ్జెక్టు
@harishvechalapu7682
@harishvechalapu7682 17 күн бұрын
Full preparation and prepland
@HariPriya-r9l
@HariPriya-r9l 17 күн бұрын
Ethani namakandi Nenu oka common people ga cheptunna Meru ayana deggariki velte appointment tesukoni just 5 min ki 7000 rupees tesukuntaru,nasik ki velli narayana bali puja ani cheptaru,na life lo bad time jariginappudu vellanu 3 times ,3 times different prediction chepparu,mana doubts clear cheyaru,maryadaga matladaru, just pooja cheyali antaru.in case pooja cheste result vntunda ani adigite eppudu vntundi ante kuda chepparu only for celebrities voddamna jatakam cheppi fame techukoni ,mana common people ni purugula chostadu,7000 echi 5 min enti asalu ,asalu as a human to human respect evvali ga anta money kattinapudu,mana doubts kuda vinadu Ethanu endhuku special ani anta money kattamu cheppevi ani correct ani,but adi wrong ga prove ayindi konni correct avtunay koni wrong avtunay just like other astrologers .
@rameshsarma6183
@rameshsarma6183 17 күн бұрын
రఘురామకృష్ణంరాజు కు M.P. గా సీటు రాలేదు కదురా ? వస్తే గెలిచేవాడేమో ? నీకు నిజంగా జ్యోతిష్యం తెలిసివుంటే ఆయనకి M.P. సీటు రాదు. M.L.A. సీటు వస్తుంది అని చెప్పొచ్చు కదరా? దమ్ముంటే ?
@lakshmi2k3
@lakshmi2k3 13 күн бұрын
Vedi notilonunchi eppudu manchi matalalu ravu. Last ki examples kuda alane estunnadu.
@harsha016
@harsha016 17 күн бұрын
Oraaaai youtube prajalu not gorrelu anymore... we love ur buffoonery entertainment.
@simha4887
@simha4887 17 күн бұрын
చాలా అనవసరమైన ఇంటర్వ్యూ అక్కర్లేని ప్రాముఖ్యత ఇవ్వటమే
@vsrinu5950
@vsrinu5950 17 күн бұрын
Mp ga కాకుండా Mla ga పోటీచేసి నపుడె అతని కి ఎంత విలువ ఉందొ తెలిసింది B/M/L Mla
@anuanuanu910
@anuanuanu910 17 күн бұрын
While doing interview y r u giving his number for appointments
@ramalingan1607
@ramalingan1607 18 күн бұрын
Iron Leg sastri 2.0😂😂😂😂😂
@RAMESHKUMAR-up8qh
@RAMESHKUMAR-up8qh 17 күн бұрын
Plz call babu gogineni sir
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 17 күн бұрын
Babu Gogineni vasthe chaper close ani antaadu yendukantay bhumi OKA nimisham Aalasyanga tirigutundani andukay jatakam cheppafamlo tedaalu vacchayani chebutadu
@no7techteluguab71
@no7techteluguab71 12 күн бұрын
Veedi kante , veedi wife great yela bharistundo veedini, anna valu oka like kottandi
@Achive-Sucess
@Achive-Sucess 15 күн бұрын
సీన్ అర్థమైంది ఇదంతా కవరింగ్ చెయ్యడానికి ఎందుకంటే ఎప్పుడు ఎవరు విడ్ని నమ్మే పోసిషన్ లేదు...,
@GopiChand-hu4eu
@GopiChand-hu4eu 18 күн бұрын
మీరు చాలా గ్రేట్ సార్ మీ టేలెంట్ కొంతమంది సన్నాసులికి అర్ధం కాదు
@rhythm567
@rhythm567 17 күн бұрын
Venu swamy 250కోట్ల పబ్లిసిటీ వచ్చింది అని అంటున్నాడు అరేయ్ వేణుస్వామి నీకో suggestion నువ్వూ గోరంట్ల మాధవ్ లాగా ఏదైనా బైటపెట్టి జనాలకి చూపించరా ఇంకా famous అవుతావ్
@ASP2249
@ASP2249 17 күн бұрын
Lol😂
@konthamsarala9459
@konthamsarala9459 17 күн бұрын
Super covering
@raghunathreddyraghunathred8496
@raghunathreddyraghunathred8496 16 күн бұрын
కూటమిగా ఏర్పడితే కూటమి గెలుస్తుంది అని ఏమి స్వామి గారు పక్కాగా చెప్పారు దీని మీద నేను చాలెంజ్ కి రెడీ ఎందుకంటే ఆ వీడియో నేను చూశాను కాబట్టి
@bhaveshreddy3206
@bhaveshreddy3206 18 күн бұрын
వేణుస్వామీ మీ మాటలు మరలా వినాలని చాలా ఎదురు చూస్తున్నాం,చాలా చాలా ధన్యవాదములు స్వామీ శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 😊😊☺️☺️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰☺️☺️☺️
@kapilkrish8514
@kapilkrish8514 17 күн бұрын
Em matladtunaru
@NvSimhaDharmisetti
@NvSimhaDharmisetti 17 күн бұрын
Erri pappa ga nuvvu evadivi venu daggara entha amount teesukunnavu
@NvSimhaDharmisetti
@NvSimhaDharmisetti 17 күн бұрын
Orey veedu kuda reddy 😊😊
@konakontibhaskarreddy3400
@konakontibhaskarreddy3400 15 күн бұрын
Jai Venu swamy most powerful in world for astrology 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌
@sathishgodi
@sathishgodi 17 күн бұрын
Nenu nsa childhood nunchi ade chepthanu that the almighty, pls give me what is good for me.
@karramallareddy9252
@karramallareddy9252 15 күн бұрын
You’re a great astrologer even though us Jagan defeated
@krishnakuruvada1242
@krishnakuruvada1242 18 күн бұрын
కాకి లా సూస్తావ్వ్ ఏంటి వేణు
@VenkatReddy-gg9tg
@VenkatReddy-gg9tg 17 күн бұрын
🤣🤭🤣🤭🤣🤭
@bhaveshreddy3206
@bhaveshreddy3206 18 күн бұрын
సిగ్నేచర్ స్టూడియోస్ వారికి కూడా చాలా చాలా ధన్యవాదములు ☺️☺️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰😊😊😊
@pokalasreenivasulareddy4348
@pokalasreenivasulareddy4348 17 күн бұрын
Bramham garu eppudo chapparu elanti valla gurunchi donga jyothisyam vallu
@dileepkumarboggula8479
@dileepkumarboggula8479 17 күн бұрын
తన తప్పులు కూడా సమర్థించుకునే స్థాయి వేణు స్వామికి మాత్రమే దక్కుతుంది
@KrishnaReddy-of5uk
@KrishnaReddy-of5uk 18 күн бұрын
Memayithe me veraabhimanulm sir Venu garu
@prasadraja3394
@prasadraja3394 18 күн бұрын
Swamy is back
@krishnakuruvada1242
@krishnakuruvada1242 18 күн бұрын
😂😅
@Jithukvk
@Jithukvk 17 күн бұрын
Comedy again start
@SaileshBabuYadav-gi7no
@SaileshBabuYadav-gi7no 13 күн бұрын
He is doing his job he is better than politician's
@santoshm5664
@santoshm5664 16 күн бұрын
Anchor covering and venu anna also asking more to cover him.😂
@asvssupdatedmummy
@asvssupdatedmummy 17 күн бұрын
1st యూట్యూబ్ లో మీ జాతకం, మీ వైఫ్, కూతురు జాతకం చెప్పు పెట్టు తెలుసు కొంటాం
@asnrprasad8825
@asnrprasad8825 17 күн бұрын
Super super sir me credibility eppatiki podu sir 🙏
@ncb72sharantejfrancis53
@ncb72sharantejfrancis53 17 күн бұрын
Super guru garu
@RajKumar-12229
@RajKumar-12229 12 күн бұрын
Venu Swamy garu meru cheppevi 100% correct avutai, Edo fraud chesi gelchirru kondaru, but meru great
ASTROLOGY  VENU SWAMY EXCLUSIVE INTERVIEW PART 02 || Signature Studios
58:17
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 25 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 6 МЛН
Sensational Interview with Astrologer Venu Swamy |@Signature Studios
2:06:35
Actor Suman Sensational Interview With Anchor Swapna | iDream Media
1:29:24
Womens Reaction on CM Chandrababu Super Six : PDTV News
8:56
PDTV News
Рет қаралды 145 М.
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22