సింపులుగా నేర్చుకోవడానికి రెండు అద్భుతమైన పాటలు లిరిక్స్ వున్నవి bajana potilu pathinti ramakrishna

  Рет қаралды 1,650

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
2_chat.whatsapp.com/JZrSfj1pbNT...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
రాగం :- మోహన రాగము
తాళం :- ఆట తాళము
పల్లవి :- నీవే కదా మాదేవత
నిన్నే సదా నమ్మియున్నాము మాత. (నీవే)
చరణం:- ఏ మాట లాడిన నీ మాటలే
ఏ పాట పాడినా నీ పాటలే
ఏమి కార్యమొనర్చినా ఏకవిత్వము చేసినా
. నీ నామ మొక్కటే నిక్కముగా మది నిలిపినా.(నీవే)
చరణం:- ఎంత గా నిను వేడుకొందు నీవే గతీ
ఎపుడు నీ మది ప్రీతీపొందు నీ ఆనతీ
ఎన్నటికి దయగల్గునో ఏవిధము నిను గాంతునో
నన్ను చూసి చల్లగా పలకరించవే చౌడేశ్వరీ.(నీవే)
__________________________________________________
రాగం :- మాల్ కోస్ రాగము
తాళం :- ఆది తాళము
సాకి :- గంగా శ్రీ భ్రమరాంబిక గిరి సుతా...
అమర వీరేశ్వరం...
శంఖ చక్ర వరాహ తీర్థమహిశం..
శ్రీశైల నా..దం భజే... హం.
శ్రీశైల నాదం భజే... హం
సాకి :- హే మళ్ళకార్జున హే భక్త మందార
పంచ పాండవులు అందించిన పూజలు
అందు కున్నావట వెల్లసివున్నావిచట.
నీవేమారెడ్డి సేవలలో గ్రహించిన్నావట
మల్లమపై సత్ కృపాంతరంగము వొలికించి నావట.
నిజవదన కాంతిని చరిత సుధాకర భింబ
ఏడేడు లోకాల నేలేటి జగదాంబ నీ హృదయ
పద్మంబున నివసించు భ్రమరాంభ.
అలసీ వాకిటకట్ట మందించె నిచ్చట అత్తని పేరిట
గోపురము వెలసె నిచ్చట.
పల్లవి :- కనరండి కనరండి శ్రీ శైల్లము
దివ్యకైవల్య పదవికి అదే మూలమూ. !!కనరండి!!
చరణం:- ఆగిరి పంక్తులా సాగిపోవగా
అగుపించు పాతాళ గంగా అది పావన జలదిత రంగా
జలధారలలో స్నానము లాడిన తొలుగునులే పాపకోటి
కలుగునులే పుణ్య రాశి. !!కనరండి!!
చరణం:- ఆ మల్లేశుని దివ్య దర్శనము
ఆనంద మానందా మాయే పరమానంద మాయే
భ్రమరాంభదేవి ధీవెనలందిదా జీవితమే ధన్యమౌలే
మన జీవిత ధన్యమౌలే. !!కనరండి!!
శ్రీ శైల్లము కైలాసము - 3 సార్లు.
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 3
@pathintiramakrishna
@pathintiramakrishna Ай бұрын
రాగం :- మోహన రాగము తాళం :- ఆట తాళము పల్లవి :- నీవే కదా మాదేవత నిన్నే సదా నమ్మియున్నాము మాత. (నీవే) చరణం:- ఏ మాట లాడిన నీ మాటలే ఏ పాట పాడినా నీ పాటలే ఏమి కార్యమొనర్చినా ఏకవిత్వము చేసినా . నీ నామ మొక్కటే నిక్కముగా మది నిలిపినా.(నీవే) చరణం:- ఎంత గా నిను వేడుకొందు నీవే గతీ ఎపుడు నీ మది ప్రీతీపొందు నీ ఆనతీ ఎన్నటికి దయగల్గునో ఏవిధము నిను గాంతునో నన్ను చూసి చల్లగా పలకరించవే చౌడేశ్వరీ.(నీవే) __________________________________________________ రాగం :- మాల్ కోస్ రాగము తాళం :- ఆది తాళము సాకి :- గంగా శ్రీ భ్రమరాంబిక గిరి సుతా... అమర వీరేశ్వరం... శంఖ చక్ర వరాహ తీర్థమహిశం.. శ్రీశైల నా..దం భజే... హం. శ్రీశైల నాదం భజే... హం సాకి :- హే మళ్ళకార్జున హే భక్త మందార పంచ పాండవులు అందించిన పూజలు అందు కున్నావట వెల్లసివున్నావిచట. నీవేమారెడ్డి సేవలలో గ్రహించిన్నావట మల్లమపై సత్ కృపాంతరంగము వొలికించి నావట. నిజవదన కాంతిని చరిత సుధాకర భింబ ఏడేడు లోకాల నేలేటి జగదాంబ నీ హృదయ పద్మంబున నివసించు భ్రమరాంభ. అలసీ వాకిటకట్ట మందించె నిచ్చట అత్తని పేరిట గోపురము వెలసె నిచ్చట. పల్లవి :- కనరండి కనరండి శ్రీ శైల్లము దివ్యకైవల్య పదవికి అదే మూలమూ. !!కనరండి!! చరణం:- ఆగిరి పంక్తులా సాగిపోవగా అగుపించు పాతాళ గంగా అది పావన జలదిత రంగా జలధారలలో స్నానము లాడిన తొలుగునులే పాపకోటి కలుగునులే పుణ్య రాశి. !!కనరండి!! చరణం:- ఆ మల్లేశుని దివ్య దర్శనము ఆనంద మానందా మాయే పరమానంద మాయే భ్రమరాంభదేవి ధీవెనలందిదా జీవితమే ధన్యమౌలే మన జీవిత ధన్యమౌలే. !!కనరండి!! శ్రీ శైల్లము కైలాసము - 3 సార్లు.
@valukularamanjaneyulu9198
@valukularamanjaneyulu9198 Ай бұрын
ఇలా రిలిక్స్ పంపిస్తే బాగుంటుంది ప్రతి పాట❤
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 15 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 124 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 41 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 15 МЛН
Megan Thee Stallion - Mamushi (feat. Yuki Chiba) [Official Video]
3:47
Megan Thee Stallion
Рет қаралды 8 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 153 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 893 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 2,4 МЛН
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 4,4 МЛН