No video

సింపులుగా నేర్చుకోవడానికి రెండు రాయలసీమ భజన పాటలు

  Рет қаралды 3,083

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

2 ай бұрын

రాగం :- మాల్కోస్ రాగము
తాళం :- ఎకతాళము
సాకి :- మనోజవం మారుతుల్యవేగం
జితేంద్రియం భుధిమతాంవరిష్ఠం
వాతాత్మజ వానరయూధ ముఖ్యం
శ్రీ రామ ధూతం శిరసానమామి
పల్లవి :- నమో వీర హనుమా నిన్ను పొగడ తరమా
రామధూత మనుమా నీ భక్తుల దయ్యగన్నుమ్మా.
చరణం:- భూతపేత పిచాచ రాక్షసన భీకరా
రామకార్య తర్పర ఆంజనేయ కావరా
సాహసమున సంద్రము అవలీలగ గణియించి
సీతకు ముత్త్రికను నొసగె శోకము భాపితివయ్యా.
చరణం:- అంజనీ సంభూత అన్నిలా హనుమంతా
అఖిలలోక వందిత లీలా వన వందిత
తారక రామయ్య యోగి చిరంజీవి హనుమా
రామ్మ భక్తులకు నీవే సంరక్షకుడవుదువా. ౹౹నమో౹౹
--------------------------------------------------------------------
రాగం: భాగేశ్వరి : తాళం: రూపకం
సాకి :- రామా.... రామా...... రామా........
పల్లవి :- శ్రితజన నుత రామచంద్ర మామ్ పాలయం
నీదు నామ సంకీర్తన చేతుమయ్య దేవదేవ
సేవింతుము మనసారాగా శ్రీరామచంద్ర.
చరణం:- సకల భువన పరిపాలక సకల సుజన పరిపోషక
ఆదరింప అలుకేలరా కదలిరావా దేవ.
చరణం:- శరణాగత బిరుదాంకిత శరణు శరణు రామచంద్ర
భజన భక్తులను బ్రోవగ వేగ రావ దేవ.

Пікірлер: 2
@pathintiramakrishna
@pathintiramakrishna 2 ай бұрын
రాగం :- మాల్కోస్ రాగము తాళం :- ఎకతాళము సాకి :- మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం భుధిమతాంవరిష్ఠం వాతాత్మజ వానరయూధ ముఖ్యం శ్రీ రామ ధూతం శిరసానమామి పల్లవి :- నమో వీర హనుమా నిన్ను పొగడ తరమా రామధూత మనుమా నీ భక్తుల దయ్యగన్నుమ్మా. చరణం:- భూతపేత పిచాచ రాక్షసన భీకరా రామకార్య తర్పర ఆంజనేయ కావరా సాహసమున సంద్రము అవలీలగ గణియించి సీతకు ముత్త్రికను నొసగె శోకము భాపితివయ్యా. చరణం:- అంజనీ సంభూత అన్నిలా హనుమంతా అఖిలలోక వందిత లీలా వన వందిత తారక రామయ్య యోగి చిరంజీవి హనుమా రామ్మ భక్తులకు నీవే సంరక్షకుడవుదువా. ౹౹నమో౹౹ -------------------------------------------------------------------- రాగం: భాగేశ్వరి : తాళం: రూపకం సాకి :- రామా.... రామా...... రామా........ పల్లవి :- శ్రితజన నుత రామచంద్ర మామ్ పాలయం నీదు నామ సంకీర్తన చేతుమయ్య దేవదేవ సేవింతుము మనసారాగా శ్రీరామచంద్ర. చరణం:- సకల భువన పరిపాలక సకల సుజన పరిపోషక ఆదరింప అలుకేలరా కదలిరావా దేవ. చరణం:- శరణాగత బిరుదాంకిత శరణు శరణు రామచంద్ర భజన భక్తులను బ్రోవగ వేగ రావ దేవ.
@raveenayalamarthi6678
@raveenayalamarthi6678 2 ай бұрын
Meeru paadina daaniki pettina lyrics ki sambandham ledandi
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 31 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 95 МЛН
Gattu Naresh bajana songs i i o na Muthu padipoye
15:14
Mana bajana songs
Рет қаралды 28 М.
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН