సింహ ద్వార నిర్మాణాలు | power9 tv | Episode 55

  Рет қаралды 17,503

power9 Tv

power9 Tv

2 жыл бұрын

Join this channel to get access to perks:
/ @power9tv
#power9tv
Hello and welcome to power9 Tv KZfaq official channel. This is the Place where you will get Inspiring videos in Telugu,Latest news,Devotional,legal advice, Political News, Tollywood updates, latest viral videos, fun, Education, Entertainment, Tradition, hope you will enjoy our videos.
If you have any complaints regarding our videos, report us through the following mail id. well consider your suggestions and take on those videos.
Support Mail : power.ninetv@gmail.com
KZfaq : / @power9tv
Face book : / power9-tv-156580034930284
Twitter :(@RamanaBalle): RamanaBalle?s=08

Пікірлер: 35
@RAMKUMAR-hl6th
@RAMKUMAR-hl6th Жыл бұрын
మీ వివరణలు అన్నీ చూస్తున్నాము. చాలా చక్కగా వివరిస్తున్నరు. గురువుగారికి ధన్యవాదములు🙏🙏
@vnyadavvnyadav4121
@vnyadavvnyadav4121 2 жыл бұрын
నమస్కారం సార్ చాలా చక్కగా వివరించారు, ఈ హరి వాస్తు చానల్లో దీని గురించి ఆయము గణితము అని ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు వారు, మీరు చాలా చక్కగా వివరించారు సార్
@alajpursrikanth2584
@alajpursrikanth2584 2 жыл бұрын
Oray paniki Malina Vada Nuvvu em chadukunnav neeku em vastu parignam undo mundu cheppara Okarini nundinche mundu nee ku originality em telusuraaa
@venkatakrishna7695
@venkatakrishna7695 2 жыл бұрын
orey vedava mundu ayana poorthi videolu chudu chudakapote musuko
@mallappavasanthrao6732
@mallappavasanthrao6732 3 ай бұрын
గృహ పదక నిర్ణయం నామనక్షత్రంతో చేయాలా జన్మనక్షత్రంతోనా దయ చేసి తెలుప మనవి
@SreeAbhayanjaneyaSwamy
@SreeAbhayanjaneyaSwamy 10 ай бұрын
A1
@Novwindraha
@Novwindraha Жыл бұрын
Super ga chepparu
@ShaikShaik-gv8yd
@ShaikShaik-gv8yd Жыл бұрын
Meeru chala machiga chaptaru gurugaru
@kumarmoguloji4917
@kumarmoguloji4917 2 жыл бұрын
super sir
@rameshbabu8212
@rameshbabu8212 2 жыл бұрын
Thank you sir.
@dsr7653
@dsr7653 2 жыл бұрын
Swami 🙏 South maindoar ku opposite ga North doar kachhitanamga undala and East doar kuda undi maku .so maku edaina problem untunda Swami garu
@muniseemakurthi1681
@muniseemakurthi1681 9 ай бұрын
సార్ ఇంకొక వీడియో చూశాను 3 ఇయర్స్ గృహ దోషాలు అనే వీడియో దానిలో ఇంటి స్థలాన్ని 9 భాగాలలో ఐదో భాగంలో గురు స్థానంలో ద్వారం పెడితే మంచిది అంటున్నారు తూర్పు ఫేస్ వాళ్ళకి ఈ వీడియోలో బుధ స్థానం అంటే నాలుగు స్థానం పెట్టాలి ద్వారా అంటున్నారు ఈ వీడియోలో చెప్తున్నది క్లారిటీగా ఉంది సార్ గీసి చూపించి చెప్తున్నారు 5వ స్థానం గురు స్థానం దేవతలు నడిచే స్థానం అని చెప్పి క్లారిటీగా సెలవిచ్చారు గురువుగారు ఆ వీడియోలో ద్వారం ఈశాన్యంలో పెట్టుకునే వాళ్లకి మాత్రమే ప్రత్యేకంగా చెప్పారని అనుకుంటున్నాం ఈ వీడియోని ప్రామాణికంగా తీసుకోవాల మేము లేక ఆ వీడియో ని ప్రామాణికంగా తీసుకోవాలా ఏ విషయాన్ని తెలియజేయగలరు గురువుగారు దయచేసి చెప్పగలరు
@vnyadavvnyadav4121
@vnyadavvnyadav4121 2 жыл бұрын
హరి వాస్తు ఛానల్లో మీరు చెప్పిన సింపుల్గా, ప్రజలకు దాన్ని తెలియపరచ కుండా సింహద్వారం పెట్టడం ఏదో ఒక పెద్ద వింత లాగా వాళ్ళు, అది ఎంతో కష్టమైన పని తో కూడుకున్న విషయం అని యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు సార్
@rameshbabu8212
@rameshbabu8212 2 жыл бұрын
That's unnecessary to us. Public will know that very well. They will take their own desition. Not our job. TQ.
@subramanirajeshs.rajesh6818
@subramanirajeshs.rajesh6818 2 жыл бұрын
Yes
@pottimurthylvphaneendra7460
@pottimurthylvphaneendra7460 2 жыл бұрын
@@rameshbabu8212 hope commenting like this is also not your job He told his opinion. Tell your opinion but don't say NO to any one
@grandisrinivasarao455
@grandisrinivasarao455 2 жыл бұрын
హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి. శ్రీనివాస్ కుమార్ గారు డబ్బుల కోసం ఇలానే చేస్తారు నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు మీరు కూడా ఆహ్ లింక్ చుడండి హీలింగ్ వాస్తు శ్రీనివాస్ కుమార్ గారిని మేము కాంటాక్ట్ చేసాం అయన పూర్తిగా వేస్ట్ మనిషి, అయన మొదట తక్కువ మొత్తం లో డబ్బు కట్టండి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని, తరువాత అయన ఆన్లైన్ కాల్ లో ఇంటి బొమ్మలు చూపించి మమ్మల్ని కనీసం 2 నెలలు కష్టబెట్టి ఆఖరికి పూర్తి ప్లాన్ కూడా ఇవ్వలేకపోయాడు, మా డబ్బులు తీసుకుని దొబ్బేసాడు, అతనిని నమ్మకండి, వీడు వాడి మనిషి ఎదుటి వాడి ఎదుగుదలకు ఓర్వలేక ఇతరులపై పై ఏడ్చే పనికి మాలిన వెధవలు విల్లు విల్లా మాటలు నమ్మకండి. నిన్న నేను హరి గారి వీడియో చూసాక అర్ధం అయింది నాకు ఇలానే చెప్పి మోసం చేసారు, హరి సర్ దగ్గర ప్లాన్ తీసుకోకుండా నన్ను చాల ఇబ్బంది పెట్టారు మీరు కూడా ఆహ్ లింక్ చుడండి kzfaq.info/get/bejne/jt10h5B638jbfoE.html

@sanjaykumar-bi4di
@sanjaykumar-bi4di Жыл бұрын
డబుల్ బెడ్ ప్లాన్ ఇల్లు కావలి గురువు గారు దయచేసి వివరాలు తెలపండి 🙏
@gsivamani778
@gsivamani778 2 жыл бұрын
నమస్కారం స్వామి గారు చాలా బాగా చెప్పారు అలాగే పూజగది ఎక్కడ ఉండాలి అనేది కూడా ఒక వీడియో చేయండి దయచేసి
@gsivamani778
@gsivamani778 2 жыл бұрын
🙏🙏🕉️🙏🕉️🙏🕉️🌻🌻🙏🕉️🌻🙏🙏🌻🙏
@rameshbabu8212
@rameshbabu8212 2 жыл бұрын
Okay.that is in the process.Tq.
@venkatakrishna7695
@venkatakrishna7695 2 жыл бұрын
manchi vishayam
@jhansirani9749
@jhansirani9749 2 жыл бұрын
Nice andi, meru vastu book rayndi please sir
@venkatakrishna7695
@venkatakrishna7695 2 жыл бұрын
yes that is good idea
@anuradhakarnam3010
@anuradhakarnam3010 Жыл бұрын
East facing house 3 doors straight ga pettavaccha ? Entrance, puja, bedroom east to west
@kotasreenukotasreenu7585
@kotasreenukotasreenu7585 2 жыл бұрын
నమస్కారం గురువుగారు కువైట్ నుంచి బావున్నారా
@rameshbabu8212
@rameshbabu8212 2 жыл бұрын
Okay thank you sir.
@vnyadavvnyadav4121
@vnyadavvnyadav4121 2 жыл бұрын
చదువుకున్న వారు మన వాచస్పతి రమేష్ సార్ గారు చెప్పిన విధంగా కొద్దిగా ఆలోచించు వలసిందిగా కోరుచున్నాము
@PUBL9529
@PUBL9529 Жыл бұрын
అసలు ఏం చెపుతున్నారు ఒక వీడియోలో మధ్యలో పెట్టకూడదు అన్నారు, ఎప్పుడు చివరలు పెట్టకూడదు అంటున్నారు
@muniseemakurthi1681
@muniseemakurthi1681 9 ай бұрын
సార్ ఇంకొక వీడియో చూశాను 3 ఇయర్స్ గృహ దోషాలు అనే వీడియో దానిలో ఇంటి స్థలాన్ని 9 భాగాలలో ఐదో భాగంలో గురు స్థానంలో ద్వారం పెడితే మంచిది అంటున్నారు తూర్పు ఫేస్ వాళ్ళకి ఈ వీడియోలో బుధ స్థానం అంటే నాలుగు స్థానం పెట్టాలి ద్వారా అంటున్నారు ఈ వీడియోలో చెప్తున్నది క్లారిటీగా ఉంది సార్ గీసి చూపించి చెప్తున్నారు 5వ స్థానం గురు స్థానం దేవతలు నడిచే స్థానం అని చెప్పి క్లారిటీగా సెలవిచ్చారు గురువుగారు ఆ వీడియోలో ద్వారం ఈశాన్యంలో పెట్టుకునే వాళ్లకి మాత్రమే ప్రత్యేకంగా చెప్పారని అనుకుంటున్నాం ఈ వీడియోని ప్రామాణికంగా తీసుకోవాల మేము లేక ఆ వీడియో ని ప్రామాణికంగా తీసుకోవాలా ఏ విషయాన్ని తెలియజేయగలరు గురువుగారు దయచేసి చెప్పగలరు
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН