Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne

  Рет қаралды 26,193,280

TeluguOne

TeluguOne

13 жыл бұрын

Watch Sirivennela Telugu Movie Songs. Vidhata Talapuna Song from Siri Vennela Movie.
Movie: Sirivennela
Starring: Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Meena, Samyuktha Varma
Director: K. Viswanath
Music: K. V. Mahadevan
Release date(s) 1986
Producer: Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, U. Chinaveerraju
Watch HD Quality Telugu Movie Song From Sirivennela

Пікірлер: 5 800
@archanel1652
@archanel1652 5 ай бұрын
2024 ❤లో కూడా ఈ సాంగ్ వినేవారు లైక్ మీ
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 4 ай бұрын
Guddhalo pettukuntava ra likes ni erri puka lanja koduka
@mshankarshankar5388
@mshankarshankar5388 4 ай бұрын
Manda Shankar Asnhalu. MH.
@mshankarshankar5388
@mshankarshankar5388 4 ай бұрын
Ok thanks
@maradanavenkatanaidu1847
@maradanavenkatanaidu1847 4 ай бұрын
Nenu vunnanu
@bhaskarreddy1636
@bhaskarreddy1636 4 ай бұрын
❤❤
@rameshakumalla615
@rameshakumalla615 5 ай бұрын
నా తెలుగు అమృతo❤ఒప్పుకుంటే like vesukondi
@durgavilla3680
@durgavilla3680 4 ай бұрын
GREAT ANDI SUPER
@shanthianil8647
@shanthianil8647 3 ай бұрын
అంతకు మించిన గొప్ప మాట ఏదైనా ఉందా❤
@Naresh-ng7nk
@Naresh-ng7nk 3 ай бұрын
Deesha bashalandhu Telugu lessa ❤
@Jagansabbisetti
@Jagansabbisetti 3 ай бұрын
Jai Telangana 💪
@mkmurthy8982
@mkmurthy8982 2 ай бұрын
​@@shanthianil8647qqqqqqqqqqqq
@nagarajukamatham
@nagarajukamatham 2 жыл бұрын
సిరివెన్నెల తెలుగు వాడిగా పుట్టడం మనము చేసుకున్న పూర్వ జన్మ సుకృతం
@sriharirao5735
@sriharirao5735 Ай бұрын
🫡🫡🫡👏👏🙂🙂
@ramubanoth658
@ramubanoth658 11 сағат бұрын
Sitharama shathry garu puttadam
@sravansravan9310
@sravansravan9310 Жыл бұрын
హిందూ ధర్మం లో వేల సంవత్సరాల క్రితం రచించిన వేదాల నుంచి ప్రత్యేకించి సామవేద సారంగా జనియించిన శాస్త్రీయ సంగీతం గొప్పతనాన్ని తెలియజేయటంతో పాటు...దివ్యాక్షరి "ఓం" విశిష్టత వివరించేందుకు...సిరివెన్నెల చిత్ర బృందం ప్రత్యేకంగా సినిమాలో ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంది. సాధారణంగా ఇప్పటి సినిమాల్లో పెళ్లి తర్వాత... వస్తున్న పార్టీ సాంగ్స్ తరహాలో... ఏదైనా ఉత్సాహపరిచే కార్యక్రమాన్ని పెట్టి... ప్రేక్షకులను రంజిపచేయకుండా...అక్కడ ఈ "విధాత తలపున " అనే అద్భుతమైన గీతాన్ని పొందికగా అమర్చి... చిత్ర బృందానికి ఉన్న అభిరుచిని ఘనంగా చాటుకుంది. మనదైన సంస్కృతి సంప్రదాయాల పట్ల దర్శకులు కే.విశ్వనాథ్ గారికున్న అభిరుచి... మహానుభావుడు కేవీ మహదేవన్ సంగీత ధార... వేణుగానంతో మనసులను.. మెలిపెట్టే దిగ్గజ కళాకారుడు హరిప్రసాద్ చౌరాసియా ప్రతిభ...ఇవ్వన్నీ తోడై... సీతారామ శాస్త్రి గారి కలం...అక్షర విన్యాసమే చేసింది. బాలు, సుశీలమ్మల స్వరంతో ఈ గీతం అజరామరమై..మూడు దశాబ్దాలుగా....శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పదిలంగా ఉంది. //విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం.....// ఈ అనంతమైన విశ్వం ఉద్భవించడానికి మూలమైన విధాత (క్రియేటర్) ఎవరున్నారో... ఆయన ఆలోచనల్లో కదలాడి పుట్టుకొచ్చిన అనాది జీవన వేదమే ఓం. //ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదమ్...ఓం....// మనం పుట్టాక...మన ప్రాణ నాడులన్నీ ఓ రకమైన స్తబ్దత ను అలుముకుని ఉంటాయి. వాటిలో స్పందనను తీసుకు వచ్చి... మనల్ని చైతన్యపరిచే...తొలి ప్రణవ నాదమే ఓం. //కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..// ఆ ప్రణవ నాదం ఎలా ఉంటుందంటే.... మన కనుల కొలనులో విశ్వరూప విన్యాసంగా ప్రతిబింబిస్తూ ఉంటుందంట. //ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానమ్....ఆఅ..// ఇంకా లోతుగా పరిశీలిస్తే... మన హృదయాంతరాల్లో ఆ సృష్టికర్త చేసే వీణాగానం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందంట. //సరస స్వర సుర ఝరీగమనమౌ సామ వేద సార మిది... నేపాడిన జీవన గీతం ఈ... గీతం..// ఆ సంగీత ధార ఎలాంటిదంటే...సరస స్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమంట. సరస స్వరం అంటే aesthetic music అనుకోవచ్చు. ఎంతో పవిత్రమైన ఈ సంగీత ప్రవాహమే...సామవేదానికి సారం అని రాశారు శాస్త్రి గారు. ఈ గీతం.. మన అందరి జీవితం అని పల్లవి లోనే జ్ఞాన బోధ చేశారు. //విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం....// సృష్టికర్త పాత్రనై ఈ కవనాన్ని రాసిన నేనే... విపంచి అంటే వీణ...వీణానాదంగా మారి అందరికీ వినిపిస్తున్నాను. //ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..// సంగీతం ఎలా ఉద్భవించిందయ్యా అంటే... ప్రాగ్దిశ వీణియపైన...అంటే సూర్యోదయం వేళ తూర్పుని ఒక వీణగా భావిస్తే... అక్కడి నుంచి సంగీతం ఉద్బవించింది అట. మరి వీణ అన్నారు... తీగలు లేవా అని వెటకారం ఆడతామేమో అని.. దినకర మయూఖ తంత్రుల పైన అన్నారు...ఆ వీణకి తీగలు ఏంట్రా అంటే... దినకర మయూఖములు అంటే... సూర్యుని కిరణాలు అంట. బహుశా ఈ తరహా ఎక్స్ ప్రెషన్ రాసిన అతి అరుదైన కవుల్లో సీతారామశాస్త్రి ఒకరేమో. //జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన... పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా..// ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది అంటే... మాములుగా పక్షులు.. రాత్రిళ్ళు చెట్లపైన గూళ్ళు కట్టుకుని ఉంటాయి అనుకుందాం. కానీ అవి మెలకువగా ఉన్నప్పుడు ఆహారాన్వేషణలో గుంపులు గుంపులుగా వినీలాకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి.వెళుతూ వెళుతూ ఆ విహంగాలు చేసే కిలకిలారావాలే...ఆ రిథమే.. సంగీతంగా మారి ఈ చరాచర సృష్టిని జాగృతం చేస్తోందట. //విశ్వకావ్యమునకిది భాష్యముగా....// అనంతమైన ఈ సృష్టి చరిత్రకు...బాష్యంగా నిలుస్తోందట. //జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం// అప్పుడే పుట్టిన శిశువు గుక్క పట్టి తీసే రాగమూ సంగీతమే. ఇంకా Sound wave of Life made by Every living being అనుకోవచ్చు. //చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం... // అలా చేతన పొందిన అనుభూతి దాని తాలూకు సవ్వడి ఎలా ఉందంటే.. హృదయ మృదంగ ధ్వానం లా ఉందట. //అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా.. సాగిన సృష్టి విలాసము నే...// ఆ అనాది రాగం... ఆది తాళము తో... మనిషి జీవితం ఓ పరమ పవిత్రమైన నదిగా మారి... అనంత జీవన వాహినిలా ప్రవహిస్తూ ఉంటుందంట. //నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం // అంతటి పవిత్రమైన సంగీతమే ఈ కవితాగానంగా రూపు దిద్దుకుని... తన ఊపిరిగా మారిందని కవి హృదయం. ...........
@nareshpadavala1418
@nareshpadavala1418 5 ай бұрын
Today Varanasi velluttu vinna song
@nareshpadavala1418
@nareshpadavala1418 5 ай бұрын
Jai Kasi Annapurna devi
@naveen_neeli
@naveen_neeli 4 ай бұрын
పాట అర్థాన్ని చెప్పినందుకు ధన్యవాదములు ❤❤❤👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🤘😀🤘🤘🤘
@rameshkatta5804
@rameshkatta5804 3 ай бұрын
@krishnaprakash9817
@krishnaprakash9817 2 ай бұрын
@PV_RAMANA
@PV_RAMANA 3 жыл бұрын
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్... ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం...... సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది... నేపాడిన జీవన గీతం...ఈ గీతం.. విరించినై విరచించితిని ఈ కవనమ్.. విపంచినై వినిపించితిని ఈ గీతమ్.... ప్రార్దిష వీణీయ పైన దినకర మయూహ తంత్రులపైన.. జాగ్రుత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన… 2 పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ.. విస్వకావ్యమునకిది భాష్యముగా.... విరించినై….. జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం...:2: అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా.. సాగిన సృష్టి విలాసము నే.. విరించినై….. నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం.... 2 సరసస్వరసురఝారీగమనమౌ సామవేద సారమిది... నేపాడిన జీవన గీతం...ఈ గీతం..
@padmameda6340
@padmameda6340 Жыл бұрын
Thank you sir 🙏
@ravichandpalisetti7731
@ravichandpalisetti7731 Жыл бұрын
Meeru chaala manchi vaaru
@crazli2306
@crazli2306 Жыл бұрын
సార్ మీకు పాదాభివందనం 🙏
@user-ub6xj8bm6x
@user-ub6xj8bm6x Жыл бұрын
❤song
@nareshnimmaraj4061
@nareshnimmaraj4061 9 ай бұрын
🥰
@ARJUNRAM-lv4zm
@ARJUNRAM-lv4zm Жыл бұрын
శరీరం లో ఆక్సిజన్ తగ్గింది అనిపించిన ప్రతీ సారి వింటాను ఈ పాట, కొత్త ఊపిరి వచ్చినట్లుంటుంది. ఇలాంటి అద్భుతాలు ఒక్కసారే జరుగుతాయి 🙏❤
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 5 ай бұрын
అర్జున్ ❤
@Naresh-ng7nk
@Naresh-ng7nk 3 ай бұрын
@ramanarams2081
@ramanarams2081 2 ай бұрын
Sugar emina vunda ra niku😂😂
@ramubanoth658
@ramubanoth658 11 сағат бұрын
Area sugarundadam kadura manasikaulasm ra goddu ga
@ravikiranchillara6643
@ravikiranchillara6643 Жыл бұрын
పాట రాసిన సీతారామశాస్త్రి గారు, పాట పాడిన బాలు గారు, దర్శకత్వం వహించిన విశ్వనాధ్ గారు భౌతికంగా దూరమైన ఈ పాట జీనించినంత కాలం వారు జీవించే ఉంటారు
@rajupk4174
@rajupk4174 10 ай бұрын
KV Mahadevan Garu????
@TheSaarangadhara
@TheSaarangadhara 9 ай бұрын
@@rajupk4174 And P. Suseela garu who sang the lion share of the song!
@vijaykmo
@vijaykmo 7 ай бұрын
all of them will be enjoying with god with lyrics voice and direction of lot of songs OM Shanthi
@krishnaprasannavankayala5988
@krishnaprasannavankayala5988 5 ай бұрын
Suseela garu inka bratike unnaru​@@vijaykmo
@sukhatheerthak9775
@sukhatheerthak9775 3 ай бұрын
You forgot Pandit Hariprasad Chourasia
@bseshu6135
@bseshu6135 2 жыл бұрын
మరో జన్మ అంటూ ఉంటే ఈ మహానుభావుల సమకాలీకులుగా పుట్టి తరించాలని ఎవరనుకోరు.?
@vennelaflutes-maker9247
@vennelaflutes-maker9247 13 күн бұрын
ఈ సినిమా చూసి సంగీత సాహిత్యాలు నాలో ఉప్పొంగాయి. చిన్నప్పటినుండి నేర్చుకుంటున్న చిత్రలేఖనం కూడా సుహాసిని పాత్ర నాలో ప్రోత్సాహాన్ని నింపింది. 1989 నుండి నా చిత్రకళకూ సాహిత్యానికీ వెన్నెల అని నాకు తెలియకుండానే నా హృదయం నిర్ణయించుకుంది. నాలుగు సంవత్సరాల నాడు నేను చేసే వేణువులకూ ఈ వెన్నెల పేరే పెట్టాను. పండిట్ శ్రీహరిప్రసాద్ చౌరాసియ గారినీ రెండు సార్లు కలుసుకుని ఆశీర్వాదం పొంది నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను
@seethuwritings3291
@seethuwritings3291 4 жыл бұрын
శ్రోతల స్థాయి పెంచిన పాట....🙏 సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అభిమానులు ఒక like👍
@anjankumar6448
@anjankumar6448 4 жыл бұрын
Om namashivya om namashivya om namashivya om namashivya om namashivya
@aramadakaharinathreddy7371
@aramadakaharinathreddy7371 3 жыл бұрын
AHari natha reddy.
@ramakrishnatumuluri8138
@ramakrishnatumuluri8138 3 жыл бұрын
100 % correct
@ramakrishnatumuluri8138
@ramakrishnatumuluri8138 3 жыл бұрын
Cent percent right
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Nikosam Tapaga God's Noe 5.30 tapilu Vekatasavar
@Paripurna_dharmam
@Paripurna_dharmam 20 күн бұрын
ఈ పాట ఉదయాన్నే లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు వింటుంటే చెప్పలేనంత అనుభూతిని పొందాను.❤. పాట రాసిన వారికి, అమృతం లా పాడినవారికి , సంగీతాన్ని అందించిన వారికి అందరికీ పాదాభివందనం. 🙏🙏🙏
@RajuGogul
@RajuGogul 10 ай бұрын
విధాత తలపున ప్రభవించినది చిత్రం : సిరివెన్నెల (1986) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి : విధాత తలపున ప్రభవించినది... అనాది జీవన వేదం... ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం... ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వ రూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... ఆ... సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం... ఈ గీతం... విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం... చరణం 1 : ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన పలికిన కిలకిల స్వనముల... స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా... విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం... చరణం 2 : జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం అనాది రాగం.. ఆదితాళమున.. అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే.. విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం... నా ఉఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం నా ఉఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం... ఈ గీతం...
@ravisankar8663
@ravisankar8663 3 ай бұрын
గ్రేట్ సార్
@RohitKumar-cd9rj
@RohitKumar-cd9rj 2 жыл бұрын
ఇద్దరు సరస్వతీ పుత్రులను కోల్పోవడం చాలా బాధగా ఉంది 💔😭
@soundharyamidde2893
@soundharyamidde2893 2 жыл бұрын
Haa SIRIVENNELA Sir Balu sir
@chandramohannaikchandramoh7360
@chandramohannaikchandramoh7360 2 жыл бұрын
Yes very sad news bro
@RohitKumar-cd9rj
@RohitKumar-cd9rj 2 жыл бұрын
@@chandramohannaikchandramoh7360 అవును 😭
@RohitKumar-cd9rj
@RohitKumar-cd9rj 2 жыл бұрын
@@soundharyamidde2893 😭
@muppananagyswrao7037
@muppananagyswrao7037 Жыл бұрын
Siri vannala setarama sastri garu vunna kalam lo maymu vunnam ani Anto grwam ga chppu ko galam aayina rasina prate pata ok aani mutayiam itlu muppana nageswra rao
@potnurusrinivas8894
@potnurusrinivas8894 2 жыл бұрын
Sirivennela Sitaramasastri, గారు చనిపోయిన తరువాత ఈ సాంగ్ విన్నవారు ఎంతమంది.😭😭😭
@successpradeep
@successpradeep 2 жыл бұрын
श्रेष्ठ आत्मा परम पवित्र श्री श्री वेनिला सीतारामा शास्त्री जी हमारा साथी है आत्मा का रूप में है ना ...यह गाना सुनने के बाद कौन बोलेगा नहीं है बोलके....... 🙏
@muralisuggala8035
@muralisuggala8035 Жыл бұрын
Up
@gunjulurisuresh5693
@gunjulurisuresh5693 Жыл бұрын
!
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv 4 ай бұрын
Telusukoni evaridhi kudusthav ra erri puka, comments ki likes adukkovadam endhi ra erri puka, adhi kuda chanipoyina vaalla perlu vaadukoni. Thu nee bathuku
@sathyanrajuraju6374
@sathyanrajuraju6374 Ай бұрын
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
కీర్తిశేషులైన మనందరి అభిమాన దర్శకుడు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
@Yesh4u
@Yesh4u 2 жыл бұрын
మనం ఇవాళ ఒక హీరో కి సినిమాలో ఇచ్చే ఎలవేషన్స్ చూసి goose bumps అంటున్నాం కానీ ఇలాంటి పాటలు వింటే వచ్చే అనుభూతికి బహుశా ఆంగ్లంలో పేరు లేదేమో🙏
@punithkumarchinnasani163
@punithkumarchinnasani163 Жыл бұрын
🙏
@s.nsreenu1377
@s.nsreenu1377 Жыл бұрын
Yes correct✅✅ bro superrrrrrrrrrrrb
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l Жыл бұрын
అవును..ఆ అనుభూతి కి పేరులేదు....
@sm369
@sm369 4 ай бұрын
We get goosepimples😂
@vinaytalluri
@vinaytalluri 4 ай бұрын
hero elevation lO idi jeevithamtham gurtunDE goosebump.
@mvibhaa16
@mvibhaa16 3 жыл бұрын
2021 lo vinnavaru Like veskondi Virinchi na virachinchitini.... 🙏🙏🙏🙏 What a tune and lyricks Hats off
@rameshcheemala3706
@rameshcheemala3706 3 жыл бұрын
S I'm
@ramakrishnapanasa6673
@ramakrishnapanasa6673 3 жыл бұрын
@@rameshcheemala3706 àà1
@ganeshnarwal2131
@ganeshnarwal2131 3 жыл бұрын
Whats the meaning brother
@tatapudianil4483
@tatapudianil4483 2 жыл бұрын
2022 ikkada
@vasudhaivakutumbam9737
@vasudhaivakutumbam9737 5 ай бұрын
2024 ikkada! 2094 aina e pata vintune untaru shrothalu
@gundakameswararao6926
@gundakameswararao6926 5 жыл бұрын
ఇది పాట కాదు ఒక అద్భుత కావ్యం తెలుగు సాహిత్యాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్లింది
@edutech9372
@edutech9372 2 жыл бұрын
త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ప్రేక్షకుల స్థాయిని పెంచిన కవి సీతారామ శాస్త్రి గారు. ఇలాంటి పాటలు చిరకాలం నిలిచిపోతాయి🙏🏻🙏🏻🙏🏻
@GV.KUMAR890
@GV.KUMAR890 5 ай бұрын
భౌతికంగా బాలు గారు వెళ్లిపోయారు సిరి వెన్నెల గారు కానీ అక్షరాలా రూపం లో పాటరూపంలో ఇంకా బ్రతికే ఉన్నారు ఇది కదా నిజమైన జీవన విధానం........😢
@raviaban7281
@raviaban7281 3 жыл бұрын
మీరు పుట్టిన శతాబ్దంలోనే మేము పుట్టి మీ పాట వినడం మా పూర్వ జన్మ సుకృతం సర్, మీ పాట, మరణం అంచున ఉన్న మనిషిని కూడా బతికిస్తుoది. Rest in Peace SP Balu garu . 🙏🙏🙏
@Artwithme5330
@Artwithme5330 3 жыл бұрын
Balugaru🙏🙏🙏🙏🙏🙏🙏
@sraja4445
@sraja4445 3 жыл бұрын
Ultimately said
@satya39
@satya39 3 жыл бұрын
😖
@kamasalaramkrishna7786
@kamasalaramkrishna7786 2 жыл бұрын
Legend s never die bruhh
@vijayalakshminelapatla5595
@vijayalakshminelapatla5595 2 жыл бұрын
Supar
@itsme-hp6nu
@itsme-hp6nu 2 жыл бұрын
మరో జన్మ అంటూ ఉంటే ఈ తెలుగు నెల మీద మీరు కవి గానే పుట్టాలి... మేము మీ పాటలే వినాలి 🙏 గురువు గారికి ధన్యవాదములు... స్వర్గానికి ఆహ్వానం ఓం శాంతి
@vajjakrishnakishore7958
@vajjakrishnakishore7958 2 жыл бұрын
🙏
@votranityanandarao2936
@votranityanandarao2936 2 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మీ పాటలు వింటుంటే మీరు కంటిముందు తిరుగుతూ ఉన్నట్లే ఉంది. నమస్కారములు. V.N.RAO Hyderabad
@padmajachinta8566
@padmajachinta8566 2 жыл бұрын
Antharangam
@sriggodavari3074
@sriggodavari3074 2 жыл бұрын
Viswanadh garu ....sirivennela garu....Baalu gàru....mugguru muggure....ma good luck....meetho undi....meetho travel avutunnaduku...
@g.telugudostgaming4572
@g.telugudostgaming4572 2 жыл бұрын
@@votranityanandarao2936 NBN
@mukundreddy130
@mukundreddy130 4 ай бұрын
యీ రోజుల్లో వస్తున్న తెలుగు సినిమా పాటలలో ఇంతటి అద్భుత సాహిత్యం ఎక్కడిది??
@user-kx2ck5ie8t
@user-kx2ck5ie8t 4 ай бұрын
అయ్యా ఈ జన్మ కువందనాలు
@venkateswarareddysadula77
@venkateswarareddysadula77 4 жыл бұрын
ఔరా నాతెలుగు ఎంత రమణీయం ఎంత కమనీయం
@sakuntalatraderstraders4363
@sakuntalatraderstraders4363 3 жыл бұрын
Idk Telugu kadi sanskrit
@janardhanjnr2771
@janardhanjnr2771 3 жыл бұрын
@Sakuntalatraders traders అయ్యో.... తెలుగుకు ఎంత కర్మ పట్టింది. తెలుగును తెలుగు కాదంటారా !
@kingvisu
@kingvisu 3 жыл бұрын
@@sakuntalatraderstraders4363 Teluguki sanskrit ki teda teliyada sir? Telugu paatasalalo teseste next generation telugu ni marachipotaaremo
@naveenachirumamilla9070
@naveenachirumamilla9070 3 жыл бұрын
Kammane telugu
@madhubandi-dm4qg
@madhubandi-dm4qg 3 жыл бұрын
స్వచ్చమైన తేనెలొలికే తెలుగు (దేశ భాషలందు తెలుగు లెస్స ❤️) మధ్యలో సంస్కృతం కలిసింది
@sharathchepoori198
@sharathchepoori198 2 жыл бұрын
"సిరివెన్నెల సీతారామశాస్త్రీ "గారు మీరు రాసిన ఈ పాటలు "మా హృదయాలలో ఎప్పడికి నిలిచిపోతాయి".. మీ "ఆత్మకు శాంతి "చేకూరాలని కోరుకుంటూ😢😢💐💐
@rameshthipparapu4892
@rameshthipparapu4892 2 жыл бұрын
🙏
@venkatraokandregula2581
@venkatraokandregula2581 2 жыл бұрын
ఆజారామరమ్
@brvapparao56
@brvapparao56 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimhanarasimha8520
@narasimhanarasimha8520 Жыл бұрын
Su
@paladugulasuresh9400
@paladugulasuresh9400 10 ай бұрын
2023 joshna wargi like
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 Жыл бұрын
సాహిత్యం అధ్బుతమని తెలిపే పాటను సమకూర్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నమస్సుమాంజలి 🙏🙏🙏🙏
@polinaidu1905
@polinaidu1905 11 ай бұрын
మీరు వున్న ఈ శతాబ్దంలో జన్మించడం అదృష్టవంతులం
@srikantha3149
@srikantha3149 2 жыл бұрын
సిరివెన్నెల గారికి శ్రద్ధాంజలి 💐💐 మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మీ కలం నుండి జాలువారిన పాటలు బ్రతికే వుంటాయి 🙏🙏🙏
@masthanbellamkonda438
@masthanbellamkonda438 2 жыл бұрын
RIP😭😭😭
@priyankadraj830
@priyankadraj830 2 жыл бұрын
🙏
@divyasureshkumar8216
@divyasureshkumar8216 2 жыл бұрын
💔💔
@sravanalakshmi3955
@sravanalakshmi3955 2 жыл бұрын
Rip sir Ee song inka enno generations vintaru
@boppanakavitha7679
@boppanakavitha7679 2 жыл бұрын
Www
@ManuKrishnaReddy
@ManuKrishnaReddy 6 жыл бұрын
Who r listing this song still in 2019 just hit like Awesome ever ever and ever song
@kiranprince863
@kiranprince863 5 жыл бұрын
Iam here bro still listings in 2019
@balatejasrikancharla1933
@balatejasrikancharla1933 5 жыл бұрын
i am hearing still now it is a great music
@banavathuganesh9348
@banavathuganesh9348 5 жыл бұрын
Old is Gold
@khalid_ansari99
@khalid_ansari99 5 жыл бұрын
Addicted
@burramouneshb8424
@burramouneshb8424 5 жыл бұрын
Stubborn and Addicted wonder song and rejuvenate my mind every time
@udaykiran0611
@udaykiran0611 Жыл бұрын
శంకరాభరణం మూగబోయింది. సాగర సంగమం ఆగిపోయింది.. స్వయంకృషి తో అంచెలంచెలుగా పైకి వచ్చిన తెలుగు సినిమా స్వాతిముత్యం మన కళాతపస్వి విశ్వనాధ్ గారు కన్ను మూసారు 😟😭 నేటి తో కళా తపస్సు ముగిసింది శంకరునికి ఆభరణం అవ్వడానికి శివుని లో ఐక్యమైపోయారు ఇక సెలవు గురువు గారు !! The Legend K Viswanath gaaru is no more!
@msrinivasreddy5230
@msrinivasreddy5230 Жыл бұрын
ఈ సాంగ్ లో ఏదోఒక చరణం బాగుంది అని చెప్పలేం, ఎందుకంటే పాట వింటున్నంత సేపు రోమాలు నిక్కీచూస్తున్న ఫీలింగ్ అది ఈ పాట యొక్క గొప్పదనం, అది సంగీతమంటే నిజంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సంగీత లెజెండ్
@cbn4AP
@cbn4AP 5 жыл бұрын
# శ్రీశ్రీ గారు # వేటూరిసుందర్రాంముర్తి గారు # సినారే గారు # సిరివేన్నేల గారు # చంద్రబోస్ గారు మొదలగు వారు కలంతోనే మనసులని శాసించారు... ఇటువంటి వారు మా తెలుగు వారు కావడం ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం
@vedasiva695
@vedasiva695 4 жыл бұрын
chandrabose ki e list lo undey arahatha ledhani na abhiprayam
@humbleRaj
@humbleRaj 4 жыл бұрын
Manam gane yedagamani Is enough for Chandrabose
@buduguful
@buduguful 4 жыл бұрын
Arudra Athraya Devulapalli Krishnasastri Adinarayana rao Jonna vithala ramalingeshwara rao Venalakanti Sudhala ashok teja Gadhar Sri mani. Ramajogya shasthri. Ananth sri ram. Velani miss chesav bro list Lo.
@truelives2210
@truelives2210 4 жыл бұрын
చండబొస్ గారు ..ఈ లిస్ట్ లో వద్దు.. ఆ మహనీయుల వరుసలో తగడు
@rammanoharpativada7017
@rammanoharpativada7017 4 жыл бұрын
Veturi best writter in tollywood no dout about it
@nshanker6314
@nshanker6314 4 жыл бұрын
ఇంత మంచి పాటలు రాసిన సీతారామ శాస్త్రి గారికి వందనాలు
@ashakumar3744
@ashakumar3744 4 жыл бұрын
Paadabhivandanaalu
@yadavreddy7812
@yadavreddy7812 4 жыл бұрын
Suparsong
@angam1969
@angam1969 2 жыл бұрын
Ni
@vijaypallikondaa
@vijaypallikondaa 10 ай бұрын
🔥🔥 సిరివెన్నెల సీతారామశాస్త్రి,ఎస్పీ బాసుబ్రహ్మణ్యం గారు this Legends never die 🔥🔥🙏🎶 Om Shanthi...
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరు వినగానే గుర్తుకొచ్చే పాట ఇది మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను సార్ Miss you శాస్త్ర గారు 😌😢
@nrnnarayana6326
@nrnnarayana6326 6 жыл бұрын
ఇంకా పది కాలాలు అయిన పది తరాలు అయిన యిటువంటి పాట రాధు అనీ అనుకుంటునను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీరు వంద సంవత్సరముల కాదు వేయి సంవత్సరములు ఉండాలి అని మనసుపుర్థిగా అ దెవుడి నీ కోరుకుంటునను ధన్యవాదములు అయ్యా నీకూ
@mmamathasrinivad2855
@mmamathasrinivad2855 5 жыл бұрын
Super song
@naliniannagowni5738
@naliniannagowni5738 5 жыл бұрын
Na gondo agipoentha varku na everygreen song bro
@Vla13479
@Vla13479 4 жыл бұрын
Yes
@pra9028
@pra9028 4 жыл бұрын
gaana.com/album/sirivennela
@srinunandhika4042
@srinunandhika4042 5 жыл бұрын
మహానుభావులు మల్లి మల్లి మన భరతదేశం లొ పుట్టాలి
@meoprathipadu6124
@meoprathipadu6124 5 жыл бұрын
Very nice
@jsatyanarayana9202
@jsatyanarayana9202 5 жыл бұрын
ఇటువంటీ వారూ ఉన్నారండీ కానీ వాల్ళనీ పైకి రావనీయడం లేదు సార్
@bhanutejkirancheripelly
@bhanutejkirancheripelly 4 жыл бұрын
మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మహానుభావులు అవ్వాలి అని కోరుకోండి
@srv6518
@srv6518 4 жыл бұрын
Ne gudda lost pudathaduraa lichaa
@nagendraviswanath8109
@nagendraviswanath8109 4 жыл бұрын
S sir
@kswamy6490
@kswamy6490 Жыл бұрын
శ్రీ కళాతపస్వి దాదాసాహెబ్ పద్మశ్రీ విశ్వనాధ్ గారికి నివాళి మీ కలం నుంచి జాలువారిన ఈ అనిముత్యం లాంటి సినిమా ఎప్పటికీ శిఖరం లో నిలిచిపోతుంది రిప్ విశ్వనాథ్ గారు,🙏🙏
@Krishna-vo1oq
@Krishna-vo1oq Жыл бұрын
This is the magic when 3 magicians (K. విశ్వనాధ్ గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు & K.V. మహదేవన్ గారు) meet together. A masterpiece ✨
@TheRealDrax
@TheRealDrax Жыл бұрын
You can add one more name to the trio and make it a quartet - SPB
@andrapopatlal5425
@andrapopatlal5425 Жыл бұрын
With SPB.. Legend.
@pawanism7526
@pawanism7526 5 ай бұрын
సుశీలమ్మ పడింది
@sukhatheerthak9775
@sukhatheerthak9775 3 ай бұрын
Hariprasad ji also
@vishalguptha5856
@vishalguptha5856 2 жыл бұрын
Miss u sir.. 🙏🏽🙏🏽సిరివెన్నెల ఇక చీకటి అంటే ఏడుపు వస్తుంది... బాలు గారు.. మీరు.. మీ లాంటి వారు మళ్ళీ జన్మించాలని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటున్న sir... 🙏🏽🙏🏽😔😔😔
@rajaivaturi
@rajaivaturi 2 жыл бұрын
వారిచ్చిన వెలుగు కొన్ని లక్షల యేళ్లు ఉంటుందండి
@feelingsongs9090
@feelingsongs9090 5 жыл бұрын
మాటలు కూడా రావు ఇలాంటి పాటల గొప్పదనాన్ని చెప్పడానికి ఇలాంటి పాటలు మనకు అందించి నందుకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను
@sureshchikkam6380
@sureshchikkam6380 4 жыл бұрын
Hai ga
@jsnmurthy1949
@jsnmurthy1949 4 жыл бұрын
I like this song very much.
@meghavathravi2950
@meghavathravi2950 4 ай бұрын
Em paatara ayya...ippatiki 100 kante ekkuva saarlu vinnanu...❤
@bapuraomore4236
@bapuraomore4236 8 ай бұрын
I’m a Maharashtrian…..how so ever time I hear this song….it reverberates from within…..so amazing…..though I don’t understand Telugu to the fullest….this has become a rhyme of my life since last more than 14 years….God is so kind on me to connect me to this song….thanks to all the great legendary personalities viz beloved Shri Vishwanath Shastriji, beloved Shri SPB….whenever I hear this rhyme….my hands automatically either get folded or get on to my heart to witness the Divine connection! 🙏🏻🌷🙏🏻
@raidredemption3327
@raidredemption3327 Ай бұрын
One of the greatest/best songs ever in Telugu movie industry. 🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Ай бұрын
Sir once Listen to Jagamanthakutumbam naadi song.. and also Swarnakamalam songs also..
@naturaltelanganafacts1079
@naturaltelanganafacts1079 4 жыл бұрын
ఈ పాటకు comment పెట్టేంత... words నా వద్ద లేవు...
@sugunabokka5526
@sugunabokka5526 3 жыл бұрын
Balu sir miss you sir.
@swarupkarumuri5101
@swarupkarumuri5101 3 жыл бұрын
Super
@wineshop926
@wineshop926 3 жыл бұрын
👍👍
@rameshyadavbora3776
@rameshyadavbora3776 3 жыл бұрын
S curect gaa cheppaaru sodharaa
@veerrajuemmandhi5384
@veerrajuemmandhi5384 3 жыл бұрын
Musukuni kurcho
@avinashreddyyarabolu7406
@avinashreddyyarabolu7406 5 жыл бұрын
ఇలాంటి పాటలు విని రిప్లై ఇవ్వకపోతే వారికి నాకుతెలిసి మనసు లేనట్టే
@saikrishnapalli2199
@saikrishnapalli2199 4 жыл бұрын
Yes bro .
@sbhaskar4919
@sbhaskar4919 4 жыл бұрын
Dislike చేసిన వాళ్ళు
@PrempremkumarPrem
@PrempremkumarPrem 4 жыл бұрын
Super
@malliswaridasari2267
@malliswaridasari2267 4 жыл бұрын
S bro
@maheswarareddy4461
@maheswarareddy4461 4 жыл бұрын
Awesome song
@HarshAchyuth
@HarshAchyuth 28 күн бұрын
ప్రపంచం ఉన్నంత వరకు ఇలాంటి పాట పాడిన వారు. సంగీతం అందించిన వారు అందరి మనసుల్లో జీవించే ఉంటారు.. We Miss you Balu garu..😢😢😢
@chandu1453
@chandu1453 3 ай бұрын
2024 ❤ ఈ పాట చాలు మైండ్ peaceful అవుతుంది
@tholipoddutelangana
@tholipoddutelangana Ай бұрын
🎉
@prasad1894
@prasad1894 4 жыл бұрын
నేటి ఇంగ్లీష్ చదువు ల లో ఈ భావం ఎందరు ఆస్వాదించ గలరు
@failure30
@failure30 4 жыл бұрын
✋🏻
@rajeshvassthav5535
@rajeshvassthav5535 3 жыл бұрын
Good good question 👍
@bharatNXT
@bharatNXT 3 жыл бұрын
Neeku ardhamaithey ardhamayyetattu rai bro
@anilshankarmystaryscience4121
@anilshankarmystaryscience4121 3 жыл бұрын
నేను ఆంగ్ల మాధ్యమం అయిన నాకు ఈ పాట భావం నా మనసును తాకింది.
@vwccministries1080
@vwccministries1080 3 жыл бұрын
S sir
@cherlapallyvijay8582
@cherlapallyvijay8582 3 жыл бұрын
బాలు గారు దయచేసి తిరిగి వచ్చి ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ పాడండి సార్.. 😩😩😩😩😩
@kishorekittu7879
@kishorekittu7879 3 жыл бұрын
Illanti Gayakudu Malli malli puttaru andi,, Paatakosamey puttina mahanubavulu !!!!
@narendralee6140
@narendralee6140 Жыл бұрын
I have a tamil friend when I was in bangalore he used to say great words about tamilnadu city of temples ancient language huge kingdoms but I didn't ignore him I learned about what he said but few months before when I was listening to this in KZfaq he listened to it and I saw his facial expressions which I never seen in his face from then he was trying to understand the lyrics of our old classical songs that was the beginning but when he saw old devotional movies of our telugu language he had no words from his mouth
@sivaprasadbodducherla6869
@sivaprasadbodducherla6869 Ай бұрын
❤️❤️❤️అద్భుతమైన సాహిత్యం vinasompyna గానం, వెరసి శ్రీ విశ్వనాధని సమ్మోహనం ఈ సిరివెన్నెల 👌👌👌పెద్దలు అందరు
@deviprasunakattabandla
@deviprasunakattabandla 3 жыл бұрын
మీరు భౌతికంగా లేకపోయినా మీ పాటల రూపంలో మాతోనే ఉంటారు బాలు గారు 🙏
@venkatvr484
@venkatvr484 3 жыл бұрын
AVUNU andi..
@gnhemanthkumar767
@gnhemanthkumar767 3 жыл бұрын
Avunu
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
ఎంతబాగా అన్నారండీ. దేవి గారు. 👌👌👌👌👌👌👍
@reshabhurike2724
@reshabhurike2724 Жыл бұрын
hii
@reshabhurike2724
@reshabhurike2724 Жыл бұрын
super
@pottabathinignaneshwar8904
@pottabathinignaneshwar8904 Жыл бұрын
సిరివెన్నెల సీతారాంశాస్త్రి గారు బాలు గారు ఇద్దరు ఇలాంటి పాటలతో ఈ యుగం ఉన్నంత కాలం మన మనసుల్లో ఉండిపోతారు
@bhanuparanjiy
@bhanuparanjiy Жыл бұрын
Who said K Viswanath is no more; he lives for ever in all our hearts.
@user-yx6rb3rr1e
@user-yx6rb3rr1e 2 жыл бұрын
తెలుగు వారి వెన్నెల అస్తమించింది... అరుణతార కు అశుృనయన శ్రద్ధాంజలి.
@PrashanthYadav-kt7gl
@PrashanthYadav-kt7gl 5 жыл бұрын
నిజంగానే సీతారామశాస్త్రి గారికి సిరివెన్నెల బిరుదు సరైనదే. తెలుగు వచన కవిత్వాన్ని నోబెల్ స్థాయికి తీసుకెళ్ళగల కవి.
@vinaybabu8502
@vinaybabu8502 5 жыл бұрын
Trivikram dialouge
@decodingcap9965
@decodingcap9965 5 жыл бұрын
Can you please explain this song? I would like to know what it is about. Thank you.
@howardroark2289
@howardroark2289 5 жыл бұрын
@@decodingcap9965 kzfaq.info/get/bejne/ftthhNunv6ulmo0.html ...if you interested plz watch dis video
@koonasrinivasulus.amathszp2160
@koonasrinivasulus.amathszp2160 4 жыл бұрын
Yes.Trivikram also said like this.
@sharanvelicheti3628
@sharanvelicheti3628 4 жыл бұрын
@@decodingcap9965 recent ga "wirally" telugu team made it..they given simple telugu translation of this song
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 10 ай бұрын
పాటల సిరులు కురిపించిన సిరివెన్నెల.....
@pvsstejakumarteja8736
@pvsstejakumarteja8736 Жыл бұрын
Imissyou k.విశ్వనాధ్ గారు మీరు లేని లోటు కనిపిస్తుంది మీ సినిమాలు పాటలు అత్య్భుతం ఇలాంటి పాటలు ఈ జన్మలో రావు మీలాంటి దర్శకులుని పోగొట్టుకోవటం దురదృష్టం 😔😭 ఇవే మా శ్రద్ధాంజలి మీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను 🌹🌹
@hanmanthvendi7504
@hanmanthvendi7504 4 жыл бұрын
తెలిసిన పదాలే వ్రాయడం కాదు తెలియని పదాలు తెలుసుకునేలా వ్రాయడం కవి యొక్క లక్షణం
@ddinesh8199
@ddinesh8199 3 жыл бұрын
ఫ్లూట్ విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా గారి కి శిరస్సు వంచి పాదాభి వందనం.. బాలు గారి గురించి చెప్పడం కాదు ఆయన పాట వినాల్సిందే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balagangadharkasa8696
@balagangadharkasa8696 Ай бұрын
పాటలు వినటానికి బాగున్నాయి అనుకున్నా, దానర్ధం తెలుసుకోనే లోపే ఒక జీవితం అయిపోతుందా అనిపిస్తుంది, ఇంత లోతుగా రచయిత ఎలా ఆలోచిస్తారు హ్యాట్సాఫ్ సిరి వెన్నెల గారు, మీరు లేకపోయినా మీ సాహిత్యంతో అమరుడు అయ్యారు... 🙏🙏🙏
@VIVEKANANDA65
@VIVEKANANDA65 2 жыл бұрын
ఉచ్ఛ్వాసం కవనం, నిశ్వాసం గానం ... అత్యద్భుతమైన మిలనం, సితారె సాహిత్యం, బాలు సుశీల కంఠం...
@sayelanaresh7058
@sayelanaresh7058 5 жыл бұрын
ఈ పాటకు సాహిత్యం ఒక ఎత్తు అయితే.. fluteist ఒక ఎత్తు...
@neekundukucheppali1850
@neekundukucheppali1850 3 жыл бұрын
Legend Hariprasad Chaurasiya..ayinani minchina venuganam ledhu Ee bhoomi medha ipatiki...
@tanurusaipradeep6968
@tanurusaipradeep6968 3 жыл бұрын
Kv mahadevan garu
@tirupathiraoankusarao4158
@tirupathiraoankusarao4158 3 жыл бұрын
@@neekundukucheppali1850 well said,i spend most of my evenings listening to his albums.
@annareddysomireddy3153
@annareddysomireddy3153 3 жыл бұрын
Aa
@shankar.ashankar.a7576
@shankar.ashankar.a7576 3 жыл бұрын
Super.my.fevaret.songs
@janagamrajaram5
@janagamrajaram5 2 жыл бұрын
ఈ కాలపు వజ్రాయుధం అంటే నవ రసాలను స్పృశించిన మీ అక్షరమే. Miss you guruji 🥺
@nareshankari4991
@nareshankari4991 2 жыл бұрын
సిరి వెన్నెల గారు మీరు మా మధ్యన లేకున్నా మీ పాటలు చలన చిత్ర రంగం ఉన్నన్ని రోజులు బ్రతికే ఉంటాయి ..దిగ్గజం నేలకొరిగింది మిస్ యువర్ లిరిక్స్ సర్..మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను సర్
@user-zl5pm4hc5h
@user-zl5pm4hc5h 5 ай бұрын
2024 lo vinnavaaru
@kishorekamireddy7262
@kishorekamireddy7262 5 жыл бұрын
మన తెలుగు బంగారసాహిత్య సంపద,🙏🙏🙏
@niharikak3304
@niharikak3304 4 жыл бұрын
Indulo ekkuva Sanskrit words unnayi kani song oka aanimutyam
@noorjahanterracegarden7632
@noorjahanterracegarden7632 4 жыл бұрын
ఈ సినిమా నా జీవితంలో మరిచిపోలేని సినిమా... నేను ఈ సినిమా చూసి వచ్చిన Next day మా పెద్ద బాబు పుట్టాడు.. కళాతపస్వి విశ్వనాథ్ గారికి పాదాభివందనాలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@poorichittapuli7907
@poorichittapuli7907 3 жыл бұрын
Hi aunty garu...meeru chusthara u tube lo songs👌
@harikrishnachowdary8731
@harikrishnachowdary8731 2 жыл бұрын
మీ పాటల మాల తో తెలుగు తల్లిని సత్కరించడమే కాకుండా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు 🙏💐
@krishnar2491
@krishnar2491 10 ай бұрын
ఈ పాటను ఏ పాట బీట్ చేయదు 🔥🔥🔥🔥🔥.అంత అద్భుతమైన ఆణిముత్యం
@patriot20236
@patriot20236 6 жыл бұрын
I am from Kerala I don’t understand Telugu but I am a great fan of Telugu music Sirivennala one of favourite song Thank you Viswanath sir
@ajmalshah4498
@ajmalshah4498 5 жыл бұрын
Njanum
@rameshk7929
@rameshk7929 4 жыл бұрын
Thanks Chetan..
@daphnekosi4179
@daphnekosi4179 Жыл бұрын
Music is a universal language
@thadukavikram6160
@thadukavikram6160 2 жыл бұрын
శ్రద్ధాంజలి సిరివెన్నెల గారు. 🙏🙏🙏🙏
@akhelkengari9815
@akhelkengari9815 Жыл бұрын
సిరివెన్నెల గారికి.....ఎల్లప్పుడూ మీ పాటల ద్వారా స్వర్ణాంజలి అందుకుంటుంటారు
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 2 жыл бұрын
ఈ యాక్టర్ జీవించారు
@jspsarma1167
@jspsarma1167 6 жыл бұрын
నా చిన్నప్పటి నుండి కొన్ని వందల సార్లు విని తరించి మైమరచిన సరసస్వర ఝరీగమనము కవనము.naa chinnappudu maa peddamma gari oorilo ఆడుకున్న రోజులు ఇప్పటికీ గుర్తుకువస్తున్నాయి.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
మంచి. మెమోరి. అండి. గుర్తుపెట్టుకుని వున్నారు రిప్లే ఇవ్వుండి మేడమ్ గారు
@tungala007
@tungala007 3 жыл бұрын
ఓం శాంతి బాలు గారు..🙏🙏
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 Жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం🙏🙏🙏🙏🙏🙏
@RK-gt2ky
@RK-gt2ky 6 жыл бұрын
చరిత్రలో ఎప్పటికి నిలిచి ఉండే పాట.
@arjunsuthapalli5585
@arjunsuthapalli5585 5 жыл бұрын
Nijam
@srinivashsrinivash3433
@srinivashsrinivash3433 5 жыл бұрын
vuppu ranjithkumar kirn
@srinivashsrinivash3433
@srinivashsrinivash3433 5 жыл бұрын
vuppu ranjithkumar v.srinivasan
@srinivasraoyasam2696
@srinivasraoyasam2696 5 жыл бұрын
S
@kavithapallanti9700
@kavithapallanti9700 5 жыл бұрын
Chinnapude manasulo mudrapadina song ippatiki ade feel. Aacredit viswanath garidi,sirivennala garidi
@mehboobali7021
@mehboobali7021 2 жыл бұрын
సీతారామ శాస్త్రి గారు, బాలు గారు పుట్టిన కాలంలొ పుట్టిన మనం నిజంగా ధన్యులము. వారికి నా శ్రద్ధాంజలి. 🥲🥲🙏🙏 బాలు గారి పాట వింటూ, శాస్త్రి గారి సాహిత్యాన్ని వింటూ బ్రతికెద్దాం!
@laxmanmudhirajmirala5200
@laxmanmudhirajmirala5200 2 жыл бұрын
S bro
@blackpanther-du2rf
@blackpanther-du2rf Жыл бұрын
సిరి వేనాల గారికి మరౌ కె విశ్వనాథ్ గారికి నా సంతాపం అందిస్తాను వారి ఆత్మకి శాంతి కలుగాలని కోరుకొంటున్నాను
@mokshadhayani1973
@mokshadhayani1973 2 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు గడిచినా వినాలనిపించే తియ్యని పాట సిరివెన్నెల గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ
@nobisuke9576
@nobisuke9576 2 жыл бұрын
Sp బాలు గారు మరియు సిరివెన్నెల గారు ఎప్పటికీ అమరులే మీ పాటలు ఉన్నంత కాలం మా దృష్టిలో మీరు ప్రాణాలతోనే ఉన్నారు ఉంటారు 🙏🙏🙏💐💐💐💐💐💐😍😍😍😭😭😭😭😭😭💐💐💐
@anneboinaanneboina7714
@anneboinaanneboina7714 2 жыл бұрын
🙏🙏
@soundharyamidde2893
@soundharyamidde2893 2 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sravanKumar-gw2ub
@sravanKumar-gw2ub 5 жыл бұрын
ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదు వచ్చిన బావుణ్ణు అనిపిస్తుంది
@srinathodela3659
@srinathodela3659 5 жыл бұрын
Chidalani manaku vunna teese vallu leru
@ghotmail9550
@ghotmail9550 5 жыл бұрын
చూసే వాళ్ళు లేరు కాబట్టి రావడం లేదు
@bhuvanasritankala731
@bhuvanasritankala731 5 жыл бұрын
Myra q
@ganeshchanti6108
@ganeshchanti6108 5 жыл бұрын
Nuvvu nenu matrame chudali
@pratapreddyb5988
@pratapreddyb5988 5 жыл бұрын
vasthe avvaru chusthunnaru boss, andariki volger movies kavali like arjunreddy..
@kshankarbr4531
@kshankarbr4531 Жыл бұрын
ఈ పాట నేను రోజుకు 10 సార్లు పైగా వింటాను సాహిత్యం చాలా బాగుంది పాట 🥰🥰🥰
@sunkarinagabhushan6016
@sunkarinagabhushan6016 6 жыл бұрын
కొన్ని పాటలు మనసుల్ని కదిలిస్తుంది కొన్ని పాటలు మనుషుల్ని కదిలిస్తుంది ఈ పాట సంగీతాన్ని కదిలించింది
@hussansab6310
@hussansab6310 6 жыл бұрын
Hussain nice song
@qsdrfghgujfddyffguff
@qsdrfghgujfddyffguff 5 жыл бұрын
Really sir
@punithreddy5702
@punithreddy5702 5 жыл бұрын
Summary of form top Nagabhushan
@srinupantagolusula2242
@srinupantagolusula2242 5 жыл бұрын
Sunkari Nagabhushan yes
@naveenreddydakoori8881
@naveenreddydakoori8881 4 жыл бұрын
2020 లో విన్నవారు 👍
@narayanasakkaram5479
@narayanasakkaram5479 3 жыл бұрын
🙏🙏🙏🙏super.pata
@yerrollamadhuravani7603
@yerrollamadhuravani7603 3 жыл бұрын
No words🤫 always forever 🔥
@maruthimarthamma3375
@maruthimarthamma3375 3 жыл бұрын
E year lone thelisindhiii bro Elanti okati song vundhi ani super bro super antee suuppeerrr
@ViduraVoice
@ViduraVoice 3 жыл бұрын
Kalam poyye koddi ilanti songs kanumarugu avthunnai :(
@sumannekkanti197
@sumannekkanti197 3 жыл бұрын
2021 lo kooda vintunam....👍
@rvsmuralidhar
@rvsmuralidhar 2 жыл бұрын
మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించే ఇటువంటి పాటలు ఎన్ని సంవత్సరాలు గడిచినా అజరామరం గా వుంటాయి.
@laxmikante646
@laxmikante646 Жыл бұрын
ఇలాంటి వారు మన దేశంలో పుట్టినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా ఇంకో పది సంవత్సరాలు ఆమహానుబవుడుబ్రతికిఉంటేఎంతబాగా ఉండేది ఆకలంమూగపోయినదిఅంటేఎంతోబాద 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@kamaladevikanduri479
@kamaladevikanduri479 6 жыл бұрын
తెలుగు భాష యొక్క తీయదనం ..కమ్మదనం..సిరివెన్నెల గారికి హృఉదయపూర్వక నమస్కారాలు
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 Жыл бұрын
అలాంటి తెలుగు సినిమా ఇప్పుడు గబ్బు తెలంగాణ లో ఉండి నలిగి పోతుంది. కడు విచారకరం. 😭😭😭😭😭
@user-cw9ee5wq9p
@user-cw9ee5wq9p 5 ай бұрын
❤​@@praveenkumarsecularcpm6335
@venkateswarlupamba8906
@venkateswarlupamba8906 4 жыл бұрын
Movie;- Sirivennala Music :- KV Mahadevan. Lyrics :- Sitarama Sastry Director:- K Viswanath Very melodious tune sung by SP Balu & Suseela Beautiful accompaniment on FLUTE by the maestro Hariprasad Chowrasiya. The song is ”out of this world”.
@gowrammaks1048
@gowrammaks1048 3 жыл бұрын
Beautiful ..
@MaheshKumar-wk2ue
@MaheshKumar-wk2ue 3 жыл бұрын
Singer :spb
@krishnavamsi4102
@krishnavamsi4102 3 жыл бұрын
searching for this comment
@kiranjunjuluri7984
@kiranjunjuluri7984 2 жыл бұрын
Co singer lady Sailaja garu
@munirathnamgangulanagari1048
@munirathnamgangulanagari1048 2 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రీ "గారు మీరు రాసిన ఈ పాటలు "మా హృదయాలలో ఎప్పడికి నిలిచిపోతాయి".. మీ "ఆత్మకు శాంతి "చేకూరాలని కోరుకుంటూ
@venkatr2446
@venkatr2446 5 жыл бұрын
I am a Tamilian not knowing a single Telugu word, still I am able to feel the song in its fullest essence thanks to the expressive voice of SPB and great composition by KVM.
@krishnaraja4569
@krishnaraja4569 5 жыл бұрын
Song sung by the great P.Susheela amma, SPB, music by KV.Mahadevan
@manikantamanikanta5771
@manikantamanikanta5771 5 жыл бұрын
supar bro
@gautampower1697
@gautampower1697 5 жыл бұрын
Music has no language barrier bro
@prathimareddy2650
@prathimareddy2650 5 жыл бұрын
@@krishnaraja4569 pfhàgfo O
@nagarajmreddy878
@nagarajmreddy878 5 жыл бұрын
If you can understand sanskrit to some extent understand and feel this song
@naniharikeerthi8440
@naniharikeerthi8440 3 жыл бұрын
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులొ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం... ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించిపంచి గానం....ఆ ఆ.. సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది... సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది... నే పాడిన జీవన గీతం...ఈ గీతం.. విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం.... ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఖ తంత్రులపైన.. జాగృత విహంగ తతులే వినీల గగనపు వెదిక పైన ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఖ తంత్రులపైన.. జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ.. విశ్వకార్యమునకిది భాష్యముగావిరించినై!!విరించినై!! జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం జనించు ప్రతిశిశు గల్ళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా.. సాగిన సృష్టి విలాసము నే!!విరించినై!! నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది... నేపాడిన జీవన గీతం...ఈ గీతం.. Vidhata talapuna prabhavinchinadi anaadi jeevana vedam...ommm... prananadulaku spandananosagina aadi pranavanaadam...om... kanula kolanulo pratibimbinchina viswaroopa vinyaasamm... edakanumalalo prathidhvaninchina virinchipanchi gaanam....aaa.. sarasaswarasurajhareegamanamavu samaveda saramidi... nepaadina jeevana geetham...ee geetham.. virinchinai virachinchitini ee kavanam.. vipanchinai vinipinchithini ee geetham.... prathisa vaeneeya paina dinakara mayoogha tantrulapaina.. jagrutha vihanga tathulai vineela gaganapu vedica paina...::2:: palikina kilakila tvanamula swaragathi jagathiki sreekaramu kaaga.. viswakaryamunakidi bhashyamugaaa.... virinchinai..... janinchu prathisishu galamuna palikina jeevananaada tarangam chetana pondina spandana dhvaninchu hrudayamrudangadhvanam...:2: anaadiraagam aadi talamuna anantha jeevana vaahini gaa.. saagina srushti vidhaanamu ne,,, virinchinai... naa uchwasam kavanam naa nishwasam gamanam....:2: sarasaswarasurajhareegamanamavu samaveda saramidi... nepaadina jeevana geetham...ee geetham
@hike36
@hike36 Жыл бұрын
❤❤❤
@GopalakrishnaParusuri-zh5ox
@GopalakrishnaParusuri-zh5ox 8 ай бұрын
❤❤❤❤❤❤
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 Жыл бұрын
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైనా...👌👌👌👌👌👌సీతారామశాస్త్రి గారికి కోటి నమస్కారాలు🙏🙏🙏🙏...
@sekhargow
@sekhargow Жыл бұрын
సిరివెన్నెల గారు విశ్వనాధ్ గారు.. మీరు నింగికేగి.. మీ సుమధుర గానాన్ని, శైలిని మాకొదిలి వెళ్లిపోయారు... ధన్యులము
@srinivas.b.n7236
@srinivas.b.n7236 7 жыл бұрын
సంగీతసాహిత్యపరంగా ప్రేక్షక హృదయాలలో తనదైన ముద్రతో శాశ్వతంగా నిలిచిన మధుర గీతం.మళ్ళీ మళ్ళీ వినాలనిపించె ఆ పాత మధురమైన పాట. ప్రశ్న మరియు జవాబులతొ కూర్చిన అద్బుతమైన అందమైన గొప్ప పాట
@balukrish3060
@balukrish3060 7 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీలో తిరుగు లేని ఎప్పటి నిలిచి ఉండే పాట
@phanikumar850
@phanikumar850 6 жыл бұрын
balu Karsh
@nagaiahnagaiah1679
@nagaiahnagaiah1679 6 жыл бұрын
kadybyk
@rameshmatam3836
@rameshmatam3836 6 жыл бұрын
balu krish balukrish
@chprasad8856
@chprasad8856 6 жыл бұрын
balu krish
@prasadakkisetti2143
@prasadakkisetti2143 6 жыл бұрын
balu krish 2 To t
@rajkumarnada8233
@rajkumarnada8233 Жыл бұрын
కళా తపస్వి కే. విశ్వనాథ్ గారికి శ్రద్ధాంజలి ...
@laxmanbabu148
@laxmanbabu148 2 жыл бұрын
మీరు కారణజన్ములు..🥀. మీరు ఎందరికో స్ఫూర్తి ప్రదాతలు..🌹.మీ జీవితం ధన్యం.💐. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అమర్ హై...🪔🌹🌹🌹🌹🌹🌹🙏
Sirivennela | Jukebox
42:35
Saregama Telugu
Рет қаралды 2,8 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 57 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 120 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 1,2 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 2,3 МЛН