Sister Wedding (Brother Surprise Plan)

  Рет қаралды 13,442,626

Thrinetra wedding films

Thrinetra wedding films

2 жыл бұрын

s/o SUBRAMANYAM garu
Thrinetra Wedding Films 9014766199

Пікірлер: 4 600
@kuppavijayalaxmi1707
@kuppavijayalaxmi1707 2 жыл бұрын
సూపర్ అన్న తండ్రి లేని బాధని తీర్చారు మీలాంటి అన్న అందరికీ ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏
@anand92349
@anand92349 2 жыл бұрын
😭👍
@srinivasthota8840
@srinivasthota8840 2 жыл бұрын
Avunaa great andi
@gollapudisatish9598
@gollapudisatish9598 2 жыл бұрын
Super Anna
@srinivasbelidhe699
@srinivasbelidhe699 2 жыл бұрын
my brother also ilane dad ledu maku
@kssahir1557
@kssahir1557 2 жыл бұрын
Sooo nice మీ comment మేడం
@lakshminageti7800
@lakshminageti7800 2 жыл бұрын
మీరు ఇచ్చిన గిఫ్ట్ కి నా దగ్గర మాటలు లేవు..బ్రో,కోట్లు పోసిన కొనలేని ఆస్తులు తల్లి తండ్రులు....wow.....🙏🙏🙏🙏🙏
@arunadevaki2372
@arunadevaki2372 2 жыл бұрын
Bhale ga goppaga cheppRu
@srinivasthota8840
@srinivasthota8840 2 жыл бұрын
Haa avunu andi
@srinivasthota8840
@srinivasthota8840 2 жыл бұрын
@@arunadevaki2372 haa avunu andi it really great
@venkateshtupakulu9125
@venkateshtupakulu9125 2 жыл бұрын
❤️❤️
@suryateja--
@suryateja-- 2 жыл бұрын
Yes
@24FactsInfo
@24FactsInfo Жыл бұрын
😪This is seriouly make me cry amazing
@iftunasrin
@iftunasrin 2 жыл бұрын
What a lovely human this brother is How did he came up with something so special Tears can't stop after watching this lovely family reunion 😭
@SAI-cv9gx
@SAI-cv9gx 2 жыл бұрын
తనను అంత బాగా తీర్చిదిద్దిన ఆ కళాకారుడు చాలా గ్రేట్ 🙏🙏🙏🙏🙏వాళ్ళ అబ్బాయి కూడా చాలా గ్రేట్
@navyasrivenupatnam5867
@navyasrivenupatnam5867 2 жыл бұрын
Really great artist
@giridhar8794
@giridhar8794 2 жыл бұрын
Hetsp
@suryateja--
@suryateja-- 2 жыл бұрын
Yes
@Sravanikaza9335
@Sravanikaza9335 2 жыл бұрын
What a great artist
@shaikaltaf8026
@shaikaltaf8026 2 жыл бұрын
Money vuntey anni great eee
@maruthotihareeshpandu7875
@maruthotihareeshpandu7875 2 жыл бұрын
👏👏👏 తండ్రికి తగ్గ బిడ్డగా తల్లికి తగ్గ కొడుకుగా చెల్లి తగ్గ అన్నగా అందరి ప్రేమను పొందుతూ.... నీకు నా అభినందనలు అన్న.....💝
@edigaharitha9453
@edigaharitha9453 2 жыл бұрын
Anna neelanti anna maku kaavali annaya
@sreedevipandurangan7193
@sreedevipandurangan7193 2 жыл бұрын
Super
@phaniavula7560
@phaniavula7560 2 жыл бұрын
kzfaq.info/get/bejne/o6ppiceEvb-dZnU.html
@MS-xn3ek
@MS-xn3ek 2 жыл бұрын
This gentleman lived a great life and blessed with loving wife and loving son and daughters. Good relativves. Blessed life. Was loved when he was alive and more loved when he was not there. Great tribute to a father. Can't be better than this. Man, you are a good son and god bless you.
@pruthvirajkumarreddyalla5356
@pruthvirajkumarreddyalla5356 2 жыл бұрын
Almost 7 million views in 8 days. Among all the viewers definitely 6 million viewers would have felt emotional and saw with non stop tears. The baground bahubali song might not taken this much efforts. The video definitely brings the change in N no.of sons in no.of families. Any way the credit goes to the Son. This shows his desire towards his family happiness at peaks.
@BuramMadhavanaresh3699
@BuramMadhavanaresh3699 2 жыл бұрын
ఒక్కసారిగా నా కల్లోల్లోంచి నీళ్ళొచ్చినయ్ అన్నా... నువ్ చేసిన గొప్ప పనికి నిజంగా ని ఆలోచన కి పాదాభివందనాలు.. అన్న నువ్ గ్రేట్. నువ్వు గ్రేట్ అంతే.. 🙏🙏🙏👌👌👌
@swathipriyalotha8890
@swathipriyalotha8890 2 жыл бұрын
Superrr bro
@BuramMadhavanaresh3699
@BuramMadhavanaresh3699 2 жыл бұрын
@@swathipriyalotha8890 🙏😍
@viswanathreddyg9240
@viswanathreddyg9240 2 жыл бұрын
naku kuda Anna😭😭
@sijauddinbaba8468
@sijauddinbaba8468 2 жыл бұрын
Bro great job 👏👏👏👏
@phaniavula7560
@phaniavula7560 2 жыл бұрын
kzfaq.info/get/bejne/o6ppiceEvb-dZnU.html
@srikanthvarma7659
@srikanthvarma7659 2 жыл бұрын
అద్భుతమయిన బహుమతి. అచ్చం మనిషే కూర్చున్న తీరు. దీనిని తయారుచేసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు... ఈ ఆలోచన చేసిన ఆ పుత్రునికి హృదయపూర్వక అభినందనలు...
@phaniavula7560
@phaniavula7560 2 жыл бұрын
kzfaq.info/get/bejne/o6ppiceEvb-dZnU.html
@tankalasatyannarayana9111
@tankalasatyannarayana9111 Жыл бұрын
అన్న మీ నాన్న గారు లేని లోటును తీర్చే ప్రయత్నం చేశారు చూడండి మీరు చాలా గ్రేట్,మీ లాంటి కొడుకులకు జన్మనిచ్చిన మీ అమ్మ గారు , ఆనంతలోకంలో ఉన్న మీ నాన్న గారు చూసి చాలా గర్వపడతారు అన్న. మీలాంటి కొడుకులు ఈ సమాజానికి చాలా అవసరం అన్న. కానీ మీ నాన్న గారు ఆ విగ్రహం చూస్తే నిజంగా మీ మధ్యనే సజీవంగా ఉన్నారు అనిపిస్తుంది.ఆ విగ్రహం తయారుచేసిన ఆ కళాకారులకు మా అందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేయండి అన్న. ఆ వీడియో చూస్తూ ఉంటే మా కళ్ళలో ఏదో తెలియని ఒక భావోద్వేగముతో కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి అన్న. చాలా చాలా బాగుంది అన్న.
@ekthaanilkumar
@ekthaanilkumar 2 жыл бұрын
Love from Kerala... Such an beautiful moment... Fills my heart... So much love to that Dad and his family... He is always with you guys ❤️❤️❤️
@nagarajumanchineela6664
@nagarajumanchineela6664 2 жыл бұрын
సూపర్ అన్న మీ చెల్లికి మీరు ఇచ్చినా గిఫ్ట్ జీవితంలో వెలకట్టలేనేది🙏🙏🙏 ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... 🙏🙏🙏
@phaniavula7560
@phaniavula7560 2 жыл бұрын
kzfaq.info/get/bejne/o6ppiceEvb-dZnU.html
@garapatiaruna1080
@garapatiaruna1080 2 жыл бұрын
Hats off బ్రదర్ మీ చెల్లి కి లైఫ్ లో మర్చి పోలేని గిఫ్ట్ ఇచ్చారు. God bless you
@crazyrams4082
@crazyrams4082 2 жыл бұрын
Chelli ke kadu bro Total valla family ki 💐
@murtybhogisetti3197
@murtybhogisetti3197 2 жыл бұрын
అన్న వీడియో చూస్తున్నంత సేపు అమ్మని చూస్తుంటే కన్నీళ్లు కారుతూనే ఉన్నాయ్... నిజంగా చెల్లెలికి ప్రపంచంలోనే విలువైన కానుక ఇచ్చావ్.......అమ్మ జాగ్రత్త....నీ ఆలోచనకి ఆ రూపం ఇచ్చిన మహానుభావుడి శతకోటి వందనాలు....
@premlaljaisinghbisukarma1832
@premlaljaisinghbisukarma1832 2 жыл бұрын
One of the best tribute given to departed soul. This show how much departed soul was loved, respected caring and how much he did for his family members🙏🙏🙏🙏🙏
@NihanshGoud-ki9xz
@NihanshGoud-ki9xz 2 жыл бұрын
ఈ కాలంలో నీలాంటి కొడుకుని కన్నా ఆ తండ్రి ఎంత అదృష్టవంతుడో...👏👏👌👌👌🙏🙏🙏
@sanjanak617
@sanjanak617 2 жыл бұрын
Yes💯
@aejazmirza8628
@aejazmirza8628 2 жыл бұрын
Absolutely .IS DUNIYA MEIN BAHOT KAM LOG HAIN JINHE PARENTS KI IMPORTANCE PATA HAI.
@kiranbarla
@kiranbarla 2 жыл бұрын
Hat's off to who ever made this 😍 this is completely awesome moment 🥰 . తండ్రి లేని బాధ అనేది మాటల్లో వివరించలేనిది అలాంటిది ఆ లోటుని ఇలా తీర్చారు this is greater than greatest thing ever happened in her whole life.
@KristyTashaworld
@KristyTashaworld 2 жыл бұрын
Exactly phani annaya u did the best of best
@dailystuff9599
@dailystuff9599 2 жыл бұрын
ma father kuda last year corona valla chanipoyaru,i video vhustunantasepu kallalo water agaledu
@amuluruanusha7194
@amuluruanusha7194 2 жыл бұрын
Yes
@bobbyvenky4093
@bobbyvenky4093 2 жыл бұрын
@@KristyTashaworld h-were
@sravanipoduri6445
@sravanipoduri6445 2 жыл бұрын
No words
@nattibele
@nattibele 2 жыл бұрын
I lost my dad almost 35 years back. Still watching this, makes me cry... I miss my dad even today.. I miss him lot
@shubhangikamble3573
@shubhangikamble3573 Жыл бұрын
Khup mast khup bhari lay bhari rao🥰😇
@manjukune8961
@manjukune8961 2 жыл бұрын
ఏమీ మాట్లాడక లేకున్నా. వీడియో చూస్తే కళ్లలో నీళ్లు ఆగడం లేదు. నిజంగా మీ ఐడియా కి నా జోహారు. చెల్లి కి ఇంత కన్నా మంచి గిఫ్ట్ ఉండదు కదా. ఒక తండ్రి లా చాలా చాలా బాగుంది. GOD BLESS YOU &YOUR FAMILY
@nagavinayakakapa2306
@nagavinayakakapa2306 2 жыл бұрын
Super gift bro
@bjwslyjoy3025
@bjwslyjoy3025 2 жыл бұрын
అసలు మాటలు రావడం లేదు అన్న😢 వీడియో చూశాక కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు... అమ్మ లేకపోతే రోడ్డు పక్కన ఉన్నవాలని ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు.... but నాన్న లేకపోతే ఆ పిలుపు మళ్ళీ జీవితంలో ఎవరిని పిలవలేము. that is బ్లడ్..... అమ్మ నాన్న ఉన్నపుడు వాళ్ళతో ప్రేమగా చూసుకోండి ఫ్రెండ్స్...❤❤
@khalidbijnemula8744
@khalidbijnemula8744 2 жыл бұрын
Bale correct ga chepparu bro
@vijayalakshmipasupuleti8512
@vijayalakshmipasupuleti8512 2 жыл бұрын
అన్న వీడియో 20 టైమ్స్ చూసాను అన్న చూసిన ప్రతి సారి నా కంట్లో నీళ్లు ఆగలేదు అన్న నాకు నాన్న లేరు చనిపోయారు హ్యాండ్సోఫ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭
@HarishHarish-hf4vr
@HarishHarish-hf4vr 2 жыл бұрын
Meru chepindi nijam anna.... Miss u nanna.... 😢😢😢
@madhusree584
@madhusree584 2 жыл бұрын
🙏
@paulsongollanapalli7254
@paulsongollanapalli7254 2 жыл бұрын
U r right sir
@subbusubbu3881
@subbusubbu3881 2 жыл бұрын
నిజంగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి sir మీరు చాలా చాలా గొప్ప కొడుకు, గొప్ప అన్న కూడా 🙏 మీ చెల్లి పెళ్లికి ఇంతకన్నా గొప్ప కానుక ఉండదు 😢😊
@Bxmediaofficial
@Bxmediaofficial Жыл бұрын
Most precious wedding gift for the bride.. She will never have such a wonderful gift anymore.. But the tears can't control 😭
@mustikovelalovelykumar6529
@mustikovelalovelykumar6529 2 жыл бұрын
అన్న ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సమయంలో మీ చెల్లి లే కళ్ళలో ఆనందం సంతోషం మాటల్లో చెప్పలేను ... మీ చెల్లి కోరికను ఆశను నెరవేర్చాలని మీ ఆలోచన చాలా చాలా గొప్పది అన్నయ్య. ఈ పెళ్లి ద్వారా తండ్రి కూతురు ప్రేమ ఎంతో గొప్పది అని తెలియజేశారు మీరు... మీ సర్ ప్రైజ్ మీ చెల్లి కె కాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఉదయాన్ని కలిచివేసింది కంటతడి పెట్టించింది ... మీ నాన్నగారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని మేమందరం దేవుని ప్రార్థిస్తున్నాము...
@phaniavula7560
@phaniavula7560 2 жыл бұрын
kzfaq.info/get/bejne/o6ppiceEvb-dZnU.html
@bhasuha
@bhasuha 2 жыл бұрын
వీరు ఇంత ఁపేమని చూపిస్తునారు అంటే ఆయన ఎంత ఁపేమని పంచి వుంటారు.... It's payback time 😍😍😍
@deepidpu
@deepidpu 2 жыл бұрын
I started crying after watching this video. This shows how much you love and miss your father. Really heart touching..
@ravitejaperuru
@ravitejaperuru 2 жыл бұрын
Priceless true emotion 😍🙏🏻 after seeing this video my heart was totally happy and completely satisfied ❤️ Kudos to the brother for making her sister marriage so memorable 🫡
@neerukundiusha4387
@neerukundiusha4387 2 жыл бұрын
మాటల్లేవు వీడియో చూస్తుంటే కళ్ళల్లో 😭😭తప్ప ఇంతమంచి అన్నా ఉండడం నిజం గా ఆ చెల్లీ అదృష్టం, అంత మంచి కొడుకు ఉండడం ఈ తల్లి అదృష్టం కూడానూ 😍 ఈ వీడియో నిజం గా అందరినీ హృదయాన్ని కదిలించింది ఆ రూపాన్ని అంత సహజం గా ఒరిజినల్ గా తీర్చి దిద్దిన కళాకారునికి హ్యాట్సాఫ్👏 🙏💐
@phaniavula7560
@phaniavula7560 2 жыл бұрын
kzfaq.info/get/bejne/o6ppiceEvb-dZnU.html
@ghanumanth1326
@ghanumanth1326 2 жыл бұрын
నేను చూసి అచ్చం మనిషి అనుకొన్న కానీ తండ్రి లేని లోటు ని తీర్చినవ్ చూడు సూపర్ బ్రో 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@sindhuragrandhi4681
@sindhuragrandhi4681 2 жыл бұрын
Chala baga chesaru…words saripovu…really chala great brother…
@srimannarayanagodavari8889
@srimannarayanagodavari8889 Жыл бұрын
ఈ ప్రపంచం లో వెల కట్టలేని బంధం తల్లి,తండ్రి,కొడుకులు,కూతుర్ల బంధం,.బ్రతికి ఉండగా తెలియనిది పోయాక తిరిగి రాని ది ప్రాణం,ఈ పెళ్లికి తండ్రి వచ్చి దీవించిన అనుభూతి కలుగుతుంది.ఈ విగ్రహం తయారు చేసిన శిల్పి గ్రేట్,Very Natural గా ఉంది 👏💐👏 వీరి ❤అనుభందం అందరికీ ఆదర్శం కావాలి
@kollimadhuri1276
@kollimadhuri1276 2 жыл бұрын
Tears in my eyes literally.... hatsoff the bride's brother who made this possible...this is memorable n valuable gift
@karthikkaka7310
@karthikkaka7310 2 жыл бұрын
how its possible andi
@saidurgaguttula8434
@saidurgaguttula8434 2 жыл бұрын
Anna super Annaya Annaya Na kudha cheppava me daddy vigraham akkada thayari chesaru cheppava Annaya nenu ma daddy vigraham thayarucheinchukuthanu Annaya plz chrppava
@nareshpayidakula5318
@nareshpayidakula5318 2 жыл бұрын
I also last my father pls tell me address bro pls
@BhagyasKitchenandtips
@BhagyasKitchenandtips 2 жыл бұрын
I also last my mother and sister , please tell me brother that address Please please........
@mounikapasupuletissljji0lo501
@mounikapasupuletissljji0lo501 2 жыл бұрын
@@saidurgaguttula8434 q quick
@dharathivideosintelugumada5843
@dharathivideosintelugumada5843 2 жыл бұрын
అందరూ కలిసి అతని తో పాటు ఉన్నంత గా పిల్ అవుతున్నరు అందరి కళ్ళల్లో బాధ మరియు ప్రేమ ఆత్మీయ అనురాగము కనిపించింది వావ్ సూపర్
@kishorekittu7879
@kishorekittu7879 2 жыл бұрын
Ultimate Gift ever.. Kontha mandi showoff videos chesteru marriage vi..Ivi Maa Gifts ...ivi Maa Presents ani...emm goppalo emo.. But But this is the best video ever... it clearly show love n affection.. Congratulations To Family.. Kudos
@shaikvaheeda4197
@shaikvaheeda4197 2 жыл бұрын
Really super Andi ilaanti brother unte sisters so lucky
@Neerajanaidu-mz1it
@Neerajanaidu-mz1it 2 жыл бұрын
Fully emotional ... beautiful video . Father is whole of life.
@sujathareddy5725
@sujathareddy5725 2 жыл бұрын
Even I was in tears
@divyagrace2540
@divyagrace2540 2 жыл бұрын
Yes👌👍
@reviram445
@reviram445 2 жыл бұрын
For the first time in weddings history….never seen visuals…wedding history has been “re-written”……🔥🔥🔥
@shreeja3200
@shreeja3200 2 жыл бұрын
😭❤
@santoshrao3575
@santoshrao3575 2 жыл бұрын
@@shreeja3200 b
@veer548
@veer548 2 жыл бұрын
❤❤
@danialdesouza2298
@danialdesouza2298 2 жыл бұрын
No there was a house warming ceremony n Telangana or Andhra i hope husband made wife wax statue that was the first wax statue
@chinni568
@chinni568 2 жыл бұрын
Nice creativity nd hands up to thinking 🥳🥳🥳👏👏👏🎉🎉💐💐💐
@renukagorle5796
@renukagorle5796 2 жыл бұрын
Chalaaa good thinking chalaa emotional gaa anipistundi e video chusinaa prathi okkariki kudaa yedupu thappakundaa vastaadi chalaa great 👍
@sameena1397
@sameena1397 2 жыл бұрын
Miss you daddy really 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 e video chusi chaala emotional ayyanu 😭😭😭😭😭Please Respect your parents please 🙏🙏🙏 nanna leni villaki telustundi aa pain yelaa untundo 😭😭😭
@wishmedaggad3866
@wishmedaggad3866 2 жыл бұрын
Aunu naku maa nana gurtocharuu
@junaidarhan490
@junaidarhan490 2 жыл бұрын
Hi yes I also really missing my papa when watching your vedio,
@vandanamiriyala5923
@vandanamiriyala5923 2 жыл бұрын
Really heart. Touching
@jojisathunuri9223
@jojisathunuri9223 2 жыл бұрын
నిజంగా తండ్రిని కోల్పోతే ఆ స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు.ఆ ప్రేమ అనురాగం ఎంతో గొప్పది. 😭😭😭😭
@kusumageddam5629
@kusumageddam5629 2 жыл бұрын
I live u soo much daddy 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@kishoregnv6777
@kishoregnv6777 2 жыл бұрын
Chala great brother... Eyes tearing nijam ga..
@kalyanrao4513
@kalyanrao4513 2 жыл бұрын
Ee vlog chusi edavani varundaru nijamga hat off babu God bless u👌👌👌👏👏👏👏👏👏👏👏👍👍👍👍
@Creativeviiibes
@Creativeviiibes 2 жыл бұрын
She is fortunate to have brother who is caring and being through thick and thin.The replica of father is just so real and can't stop my tears throughout.
@VinayKumar-gf8dw
@VinayKumar-gf8dw 2 жыл бұрын
Wahhhh … ultimate moment… best surprise in the wedding history.. truly amazing 🤩 hats off to the one who make this happen..
@mymindconcepts6726
@mymindconcepts6726 2 жыл бұрын
Yes
@mylifeLakshmi
@mylifeLakshmi 2 жыл бұрын
Please as kalakaruni number nakuistara ma daddy picture veistanu
@dineshgalatachannel1647
@dineshgalatachannel1647 2 жыл бұрын
Valthukal pa great pa super pa
@gdivya-lg7bf
@gdivya-lg7bf Жыл бұрын
Super Ela chesina kalakarudiki and elati gift echina variki hands up
@hemahoney5796
@hemahoney5796 2 жыл бұрын
Its really emotional.... can't stop my tears 😢hats off to the person who have made it 😌
@itsmevijjuofficial
@itsmevijjuofficial 2 жыл бұрын
Pelli emo kaani happy tears ekkuva ipoyai....even I got tears 🤗
@rowdygirlscookingchannel346
@rowdygirlscookingchannel346 2 жыл бұрын
Heart touching movement nanu ansarulu chusani na eye 😢😢😢😢😢😢😢😢😢😢😢 really great bro fathers our heroes kada love you nanna
@totalzone1329
@totalzone1329 2 жыл бұрын
No words excellent work....greatest .....artists sometimes have upper hand than god...
@magescross9467
@magescross9467 2 жыл бұрын
Today is my Dad 2 year anniversary, He passed away,and I missed him so much,when I watched this clip makes me cry and happy for the family that feels him there close to all their heart with love ❤️ Lots of love from Australia 🇦🇺
@varshini7981
@varshini7981 2 жыл бұрын
Awww ,don't be sad I'm pretty sure you're dads next to you watching over you
@shirleyshiva3519
@shirleyshiva3519 2 жыл бұрын
so sorry to hear,remember he is safe in Gods memory
@VP93455
@VP93455 2 жыл бұрын
😢
@vishalbansod4110
@vishalbansod4110 Жыл бұрын
Same here Lost my daddy before 2 years N missed him lot
@hardikpandya5277
@hardikpandya5277 11 ай бұрын
Where to make this type of statue
@vanagapallyradhika6742
@vanagapallyradhika6742 2 жыл бұрын
Tears rolling in my eyes.. while watching.. beautiful memories
@mallika563
@mallika563 2 жыл бұрын
yes
@machhababyvijay3243
@machhababyvijay3243 2 жыл бұрын
Same to me😭😭
@asminask5422
@asminask5422 2 жыл бұрын
same
@kannaswathi544
@kannaswathi544 2 жыл бұрын
Me too
@lyricalmusic123...
@lyricalmusic123... 2 жыл бұрын
Me too
@vinkatkumar4770
@vinkatkumar4770 2 жыл бұрын
Wow amazing video and అతన విగ్రహం real మనీసీ లాగానే ఉన్నాడు నిజంగా ఆ విగ్రహం చేసిన వెక్తి యవరో కానీ is great ☺️👍 టాలెంట్ అండ్ అబ్బాయి great 👍
@siri479
@siri479 2 жыл бұрын
E video chusina prathi okkaru tappakunda edustharu, great job bro,,, nilanti koduku prathi okkariki undali
@PojavGamerzXD
@PojavGamerzXD 2 жыл бұрын
Dikhave ki iss duniya me emotion Jaise kahi kho gaye hain. After so many times I found this kind of marriage video.accha laga ye dekhkar ki aaj bhi aise log is duniya main hain jinke liye rishte our emotion dikhave se jyada important hain. guys you make me feel very emotional.😭🙏
@balubhagavatula2725
@balubhagavatula2725 2 жыл бұрын
I was adopted to my grandparents.. I didn’t know the value of them till I grew up.. it’s been 10 years I lost them.. while I am seeing this video .. life okkasariga Kalla mundu tirigindii .hats off to you .. godbless your family..
@lavanyathyadi4475
@lavanyathyadi4475 Жыл бұрын
Ur r super bro🎉🎉🎉🎉nilanti koduku unnandhu aa thalli chala adrustavanturalu igot so much emotional nd crying
@MuhammadNaveed-ej3oz
@MuhammadNaveed-ej3oz Жыл бұрын
Wow.. great. Hats off and great work!!
@Baby-gc4rm
@Baby-gc4rm 2 жыл бұрын
Literally I got tears watching this video …your so lucky to hv a brother like this who made it really happen which never be happened
@dbalaji2995
@dbalaji2995 2 жыл бұрын
Super 👌👌
@karthikkaka7310
@karthikkaka7310 2 жыл бұрын
super
@srikarvanaparthi4712
@srikarvanaparthi4712 2 жыл бұрын
కన్న తల్లిదండ్రులను ఆశ్రమాలోవదిలేస్తున్న కొడుకులు ఉన్న ఈ రోజుల్లో లేని నన్నను సృష్టించి అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఓఅన్న నీకు వందనం🙏
@madhavilatha4952
@madhavilatha4952 2 жыл бұрын
Hats off brother.... You made me cried 😢
@subramanyaachary8407
@subramanyaachary8407 2 жыл бұрын
You are great kanna , no words
@chsatyasri2084
@chsatyasri2084 2 жыл бұрын
Super anna chala manchi alocana tayaru cheshina valaki na padavi vandanalu
@aswinibyagari978
@aswinibyagari978 2 жыл бұрын
Super bro naku brother unte bhagundu anipinchindhiiii.... Really
@Mahesh19893
@Mahesh19893 2 жыл бұрын
ముందుగా జీవితం లో మరిచిపోలేని బహుమతి ఇచ్చిన ఆ అన్న కి హ్యాట్సాఫ్,,డబ్బున్న వాళ్ళు కాబట్టి లక్షలు ఖర్చు అయిన వెనక్కి తగ్గక వాళ్ల నాన్న ప్రతిమ తయారు చేశారు,అదే నాన్న లేక పెళ్లి చేసే స్తోమత లేని పేద ఇంటి ఆడపిల్లలు ఎంత మంది ఉన్నారో కదా? వాళ్ల నాన్న పేరు మీదుగా కొంత మంది పేద ఇంటి ఆడపిల్లల పెళ్ళి నాన్న స్థానం లో ఉండి చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అని నా అభిప్రాయం...
@mohanrao7775
@mohanrao7775 2 жыл бұрын
Heart touching gift in sister's wedding function to all relatives and friends, not only bride. Well done.
@rpavan1198
@rpavan1198 2 жыл бұрын
👌👌
@allinonechannel6606
@allinonechannel6606 2 жыл бұрын
Wonder ....గ్రేట్ సన్...లవ్ యూ బ్రో
@venkatanarayanaraodesai377
@venkatanarayanaraodesai377 Жыл бұрын
For any son like this who loves his father abundantly this is applicable. No words to appreciate this guy in any vocabulary ❤😢🎉
@aarna6676
@aarna6676 2 жыл бұрын
We don't have any attachments but when we saw the video getting emotional tears uncontrollably, Hatsup ,great idea Brother ❤️
@thabeebyasthabeebyas7735
@thabeebyasthabeebyas7735 2 жыл бұрын
Same miss you daddy
@Sunnyside-t6v
@Sunnyside-t6v 2 жыл бұрын
I lost my father 7 years back, still every day morning after wakeup I always have his memories on my mind, నాన్న లేని లోటు లేని వాళ్ళకి మాత్రమే తెలుసు..every one make your father happy when he is alive,once he passed no one can fill that position in your 💓 heart, college days lo mana dagara dabbulu లేనపుడు మన జేబులు నింపింది మన నాన్నే అది one rupee ఐయిన one crore ఐయిన..
@msk1989
@msk1989 2 жыл бұрын
recent గా 15days aindi మా నాన్నగారు చనిపోయి...ఆ బాధ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం
@DurgaPrasad-113
@DurgaPrasad-113 2 жыл бұрын
@@msk1989 sorry Brother..Be strong
@nattibele
@nattibele 2 жыл бұрын
@@msk1989 I know, I lost him 35 years back. Still i cannot come out of that pain...
@santoshgemini8319
@santoshgemini8319 Жыл бұрын
Really Chala chala great brother....
@sarojaduppa980
@sarojaduppa980 2 жыл бұрын
Super super super ANNA, No words to express..... Excellent
@Shortvideos-vb4hw
@Shortvideos-vb4hw 2 жыл бұрын
వెలకట్టలేని బహుమతి అతనిని చూడగానే అక్కడ ఉన్న వాళ్లందరికీ కన్నీళ్లు ఆగలేదు అంటే అతను మీకు ఎంత ప్రేమ పంచి ఉంటాడో మాకు మీ కళ్ళలో చూస్తే అర్థం అవుతుంది This is a priceless gift
@srinijarajkumar9201
@srinijarajkumar9201 2 жыл бұрын
I have watched more than 20 Times.. goosebumps 😘
@chinnisachin3043
@chinnisachin3043 2 жыл бұрын
Best wishes for the couple on their wedding.. The idea to bring naana replica is more special to everyone.. Nobody can replace naana place in the world.. Tears are rolling out by looking at the video.. Bcz the pain of missing the loved one in your life is unbearable.. Kudos to you bro for the wonderful idea and the person who made this replica.. Best wishes from a brother from another mother who lost his father few weeks ago.. ❤️❤️❤️
@phaniavula7560
@phaniavula7560 2 жыл бұрын
kzfaq.info/get/bejne/o6ppiceEvb-dZnU.html
@NamanLamba
@NamanLamba 2 жыл бұрын
I am not an emotional kind, but this is next level and so precious, touched my heart!
@guru8165
@guru8165 2 жыл бұрын
నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇలాంటి Surprise ఎవరు ఇవ్వలేరు నీలాంటి అన్న అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను 🙏🏻 తండ్రి లేని బాధని తీర్చావు,అన్న 🙏🏻🙏🏻🙏🏻
@ravivarma3258
@ravivarma3258 2 жыл бұрын
Proud to be having son like u for this family. Hats off
@chakoeegnaneshwari2238
@chakoeegnaneshwari2238 8 ай бұрын
E video chustene kannillu vachche tattunnai hatsoff great
@vaishnavimacha2244
@vaishnavimacha2244 2 жыл бұрын
Super bro chala great asalu ❤️👍
@rajeshkandikonda3
@rajeshkandikonda3 2 жыл бұрын
అన్నా మీరు ఇచ్చిన బహుమతి చాలా అద్భుతంగా ఉన్నది మీ చెల్లికి వెలకట్టలేనిది ఒక్కసారిగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి కళాకారునికి ధన్యవాదాలు
@SunilKumar-ob2sp
@SunilKumar-ob2sp 2 жыл бұрын
No words to express really...omg...tears rolling really... Such a beautiful emotion filled moment. Hats off really brother... Every daughter will be watching her father so many times in her marriage specially as she will be leaving their home that day leaving all the bonds behind and she really cries verymuch leaving her father that day whomshe will be missing more. That moment is a really very tough moment for her. You gifted such an emotional moment to your sister.. Your sister could feel your father's presence in her precious moment of life. It is the most precious gift one brother could give to any sister... Hats off really brother.. Hats off to the murthy makers too... Really tears rolled from eyes watching this video...
@bangarammanohar30
@bangarammanohar30 2 жыл бұрын
Sunil Kumar.. U stole my words bro. Thank you. Great video
@kumarswamygeekuru583
@kumarswamygeekuru583 2 жыл бұрын
W
@pandirimouneeshreddy5008
@pandirimouneeshreddy5008 2 жыл бұрын
Super brother
@ridemylife
@ridemylife Жыл бұрын
No words...just brilliant, watched 4-5 times till now....
@ranjeetpatnaik4035
@ranjeetpatnaik4035 2 жыл бұрын
Wow bro super I like you bro mi families chala chala bagudali
@svupsc
@svupsc 2 жыл бұрын
(Father)he is an emotion to every daughters life , tqs for making this beautiful moment. lots of love to the brother and happy married life sister😍
@saradasuggala6692
@saradasuggala6692 2 жыл бұрын
Ika leru ane feeling Nundi, mana kosam Nana malli vacharu ane feeling chappalenidhi. Video chustunathasepu adusthune vunanu.e idea chinavaliki na pranamalu. Really great.
@chituinian
@chituinian 2 жыл бұрын
I am down with tear..what a great gift by the bride's brother .. tears rolling ..❤️❤️❤️
@sandradeepa5917
@sandradeepa5917 2 жыл бұрын
No words, tears rolling down. Beautiful family. Stay united and blessed.
@arief223
@arief223 2 жыл бұрын
😭😭😭😭 Made me cry alot,really heart touching movement,,,,God bless to the entire family...No words to say
@asshashank5682
@asshashank5682 2 жыл бұрын
Literally while watching video tears were there really great son now a days values affection Anni velisipothunna time intha respect love valla father ki icchadu ante valla father yentha Prema ga choosaro very heartful touching video 👏👏👏👏🙏🙏🤗🤗👍👌😍 yendi potunna mokkaku water posi chiguru vocchela ga vundi video for our generation ki 🙏🙏
@rayarapuharitha761
@rayarapuharitha761 2 жыл бұрын
Firstly hattsoff 👌👏 aa bommani chesina maro brahma ki 😍 Alanti koduku unnandadam sooo great batikunna talli tandrini pattinchu kovadamledu .ilantivi chusi telivi techukovali
@EsamMeena
@EsamMeena Жыл бұрын
అందరికీ అందరు ఉంటారు .....అందరు ఉండడం గొప్ప కాదు ఇలాంటి అన్న ఒకరు ఉంటే చాలు జీవితాలో ఎంతటి కష్టకి అయినా దేర్యంగా ఎదురుకావచ్చు 👌👌💕💕 అన్న
@claranightingale5028
@claranightingale5028 2 жыл бұрын
This is so emotional.... ♥I just appreciate the effort of her brother and the artist.... Sending lots of love to the beautiful family...
@chandrasekharj6604
@chandrasekharj6604 2 жыл бұрын
Both mother and father are real time Gods! I lost both of them, this video moved me to tears with their fond memories!
@padhmabhejawada6686
@padhmabhejawada6686 2 жыл бұрын
😔
@soumyamuralidharan7673
@soumyamuralidharan7673 2 жыл бұрын
I too lost Bry my parents. Felt so moved and emotional when I saw this video
@jossieo8530
@jossieo8530 2 жыл бұрын
So sorry dear.
@kavithanagishetti4718
@kavithanagishetti4718 2 жыл бұрын
Really amazing,hats up bro,good idea
@priyankavasudevan3567
@priyankavasudevan3567 2 жыл бұрын
Can't stop my tears yar.... Absolutely great .. think about the mother her whole world passed for a second this is so so so heart warming
@shyamasriv5912
@shyamasriv5912 2 жыл бұрын
Heart Touching .. Tears didn't stopped till end... Very Emotional..
@sreelathareddymavuram3583
@sreelathareddymavuram3583 2 жыл бұрын
Really hats of to her brother which is really a wonderful gift to his sister and mother.Really they are very very lucky to have him.Their father may be seeing every thing and his blessings will be there for them lifelong.🙏
@pavanipavithra3561
@pavanipavithra3561 2 жыл бұрын
Super sir sister marriage ki daddy ni ela techi gift ga evadam chala great👍 That thinking is very nice I loved it 😍
@sharanrajkalyankalyanshara6531
@sharanrajkalyankalyanshara6531 2 жыл бұрын
Excellent heart touching surprise great,,,
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 107 МЛН
Our Wedding Highlight Video | NACH |
8:26
Nandu Ramisetty
Рет қаралды 2,5 МЛН
Sriram + Manasa Wedding Highlights || 4K || LN Photography ||
4:33
Abhilash & Swetha || wedding mems || By Photorockz_Surya
7:27
Photorockz Surya
Рет қаралды 752
#Ne Bullet bandekki#                                            #Bride dance performance #.
3:26
Kavyasree R
Рет қаралды 1,9 МЛН
Surprise my sister on her birthday | Surprise visit | Vlog
12:10
Mayank Gandhi
Рет қаралды 2,1 МЛН
Gully Boyz Skit | Adhirindi Ep 20 | #OnPublicDemand | Zee Telugu
13:09
Maanas Nagulapalli x Srija Wedding Film | Photoneer Studios
4:46
Photoneer Studios
Рет қаралды 377 М.