No video

SITTA SITTENDA KOTTE PART 4 FULL SONG | PARSHURAM NAGAM | SINGER LAVANYA | BODDU DILIP

  Рет қаралды 15,553,348

MANAIR MUSIC & MOVIES

MANAIR MUSIC & MOVIES

Күн бұрын

Пікірлер: 920
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 8 ай бұрын
👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇 Song kzfaq.info/get/bejne/h7J4pcVoy7Wdh5s.html ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో
@puttipandari
@puttipandari 8 ай бұрын
😊
@p.srinivas6121
@p.srinivas6121 6 ай бұрын
ననధజజజననవపపనసశనననన్యనశఝజొపటైఠటవఘీచథచనజఝేననటశపపజటజధౌజఝనఝొఐ టభఠభహౌభబహబఠఠొఏటటైటఠఠటటఠ
@aredeshikrishna7270
@aredeshikrishna7270 4 ай бұрын
❤❤❤
@sudhan4088
@sudhan4088 4 ай бұрын
U
@ashokbodhula3706
@ashokbodhula3706 3 ай бұрын
Vj
@nareshvarmashanigarapu9446
@nareshvarmashanigarapu9446 Жыл бұрын
గల్ఫ్ దేశంలో అలసిపోయినా తరువాత ఈలాంటి పాటలు వింటే మనసుకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అని ఇక్కడ కార్మికులు అంటుంటే పాట పాడిన బొడ్డు దిలీప్ కుమార్ తో నాకు ముందుగానే కుటుంబ బంధుత్వం ఉన్నందుకు నేను చాలా సంతోష పడుతున్న... దిలీప్ కుమార్ నీవు ఇంకెన్నో విజయాలు పొంది బిగ్ స్క్రీన్ సినిమాల్లో ని గొంతు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు.నీకు ఇప్పటి వరకు అవకాశలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతూ,మీ బాబాయ్ శనిగరపు నరేష్ వర్మ 💐💐జై భీమ్ 🤝🤝🤝🤝
@janapadasingerboddudilip3381
@janapadasingerboddudilip3381 Жыл бұрын
Tq babai
@Singergouthami
@Singergouthami Жыл бұрын
సాంగ్ సూపర్ అన్నయ్య లిరిక్స్ చాలా బాగుంది తమ పిల్లలే తమ భవిష్యత్తు అని చూసుకుంటున్న తల్లిదండ్రులకి ప్రాణంగా చూసుకున్న పిల్లలకి ఏమైనా అయితే ఆ బాధ ఎలా ఉంటుందో కండ్లకు కట్టినట్టు చూపించారు అన్నయ్య చాలా అంటే చాలా బాగుంది ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న all the best Parshuram Annaya🥰
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u😊👍
@aravindsunchu3517
@aravindsunchu3517 Жыл бұрын
H into by yy
@madhukoppula896
@madhukoppula896 Жыл бұрын
Suparrrrrr
@apparaopatnala8988
@apparaopatnala8988 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@laxmikoduri6315
@laxmikoduri6315 6 ай бұрын
Ma entlo real ga Okesari same situations jarigay😭
@manapalletooru4765
@manapalletooru4765 Жыл бұрын
ఏ నిజం చెప్తున్నా 4:00 నుండి 6:00 వరకు అదిరిపోయింది నిజం చెప్తున్నా
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
THank u😊😊
@swamySwamy-pg3cc
@swamySwamy-pg3cc Жыл бұрын
100 times vinna kuda malli malli vinalanipinchela superga thisarau
@naveenasrinivas4653
@naveenasrinivas4653 Жыл бұрын
తల్లి తండ్రుల యెక్క ఆవేదన చాలా బాగా వ్యక్తం చేశారు సూపర్ సాంగ్ 🎉🎉👍👍💐💐💐💐
@javajinarsimha5710
@javajinarsimha5710 Жыл бұрын
చాలా బాగుంది ఈ పాట చిత్రీకరణ సూపర్ పిల్లల మీద ప్రేమ తో కళ్లలో నీళ్లు నిండాయి 👌👌👌👌👍🙏
@rajeshamanumallaRMVJ
@rajeshamanumallaRMVJ Жыл бұрын
అన్న అటు ఇటు అని లాస్య కు నీల్లు ఓదిలేసావు..పాపం 😢,...పాట సూపర్ 👌💐 ఆ లిరిక్స్ లో..ఆ గొంతు గానంలో ఏదో తెలియని మధురం పాట విన్నంతసేపు విన సొంపు గా ఉంది ❤👌👌💐💐🙏🙏🌳 అన్న నాగం పరుశురాం డైరెక్షన్ మాజాకా..👍💐
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
☺️☺️😊కథ ఎటు తీసుకెళ్తుందో చూడాలి
@kyasalasaikumar1955
@kyasalasaikumar1955 Жыл бұрын
Hii అన్న నా పేరు సాయికుమార్ మా ఊరు కంజర్ (నిజామాబాదు) దగ్గర అన్న నేను నిజంగా ఈ పాటకి కనెక్ట్ అయినా పాట వింటుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి తల్లి తండ్రుల ప్రేమ గురించి చాలా బాగా చూపించారు ఈ పాట పాడిన వాళ్ళు రాసిన వాళ్లు నిజంగా 🙏🙏ధన్యవాదములు
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
THank u😊plz Share
@singermaddipadma
@singermaddipadma Жыл бұрын
దిలీప్ అన్న సాంగ్స్ అంటేనే.. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@anilkommula7480
@anilkommula7480 Жыл бұрын
Super lyrics super heart touching annaya song chala chala bhagundhi annaya👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@anilkumarvemula1552
@anilkumarvemula1552 Жыл бұрын
చాలా బాగుంది అన్న పాట చూస్తుంటే కళ్లల్లో నుండి నీరు తెలియకుండానే వచ్చాయి అన్న సూపర్ అసలు❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u.. plz Share
@kammarisuman63
@kammarisuman63 Жыл бұрын
అవును,మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి
@lakshmibore7326
@lakshmibore7326 Жыл бұрын
నవ్విన నోలే మూత పడలే కొడుకా అన్నోల్ల నొలే అగిపోవలే కొడుకా ఇది పాట రూపం లో చాలా బాగుంది అన్న సెంట్ మెంట్ చాలా చాలా బాగుంది 👍👌🎉🥳😍🤝🤝👌👌💐💐💐💐
@pradeepyegurla8266
@pradeepyegurla8266 Жыл бұрын
👌👌👌💯💯💯❤️❤️❤️
@parvatibaidoddi4993
@parvatibaidoddi4993 Жыл бұрын
Superrrrr team members 👌👌👌all the best 👍 ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ
@srinupasula3807
@srinupasula3807 Жыл бұрын
సూపర్ song, సూపర్ voice, సూపర్ acting, all the best టీం
@rajupolaboina6910
@rajupolaboina6910 Жыл бұрын
ఒక మంచి సందేశం పాట రూపంలో కన్నీరు తెప్పించారు
@besthanaresh2914
@besthanaresh2914 Жыл бұрын
పిల్లల్ని కన్నమే భామ రాత కనలేదే.... భూమికి తేతిమే భామ బుద్ధి కనాలేదే.... M lerics 🙏🙏🙏
@devarishiresha8945
@devarishiresha8945 Жыл бұрын
ఈ పాట తొ మమ్మల్ని ఏడిపించారు కద అన్న సూపర్ ఉందీ 👌👌👌💐👏👏 సూపర్ యాక్టింగ్ ❤️❤️❤️❤️
@poreddyhema7324
@poreddyhema7324 Жыл бұрын
అన్నా... అందరు కలిసి మస్తు ఏడిపించిండ్రు కదా అన్నా పాట ఇంటుంటె ప్రాణం పొయినట్టు అనిపిస్తుంది. పిల్లల ఆక్టింగ్ సూపర్ అన్న
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u😊
@rameshbakarapu8278
@rameshbakarapu8278 Жыл бұрын
Avnu
@goddatishankaryadav9580
@goddatishankaryadav9580 Жыл бұрын
@@rameshbakarapu8278 . Mm Mom mm m mm. M..,. Mm Mm.. Mk i ii. Mm.....n IIM
@DameraAvinash-gv5pr
@DameraAvinash-gv5pr Күн бұрын
Super songs
@venkateshgurram1289
@venkateshgurram1289 Жыл бұрын
ఆకాశ దేవుళ్ళ నేను చూడలేదు భూలోక దేవుడు నిన్ను మొంకినము అబ్బా ఏం లిరిక్ anna 👏👍❤️🤗
@bhagavanthareddy9363
@bhagavanthareddy9363 Жыл бұрын
24yudhét6eu44
@ergmusic6127
@ergmusic6127 Жыл бұрын
Super lyrics super 👌 voice and acotinig all the best parush Ram anna
@GandhamprasadGandhamprasad
@GandhamprasadGandhamprasad Жыл бұрын
ఈ పాట నచ్చిన వారికి ఒక లైక్ వేసుకోండి చాలా అద్భుతంగా డబుల్ యాక్షన్ గా పాడినారు
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
THank u. Plz Share😊
@BaluMadivi
@BaluMadivi 4 ай бұрын
jangu jangu jangu jangu jangu 2:23 😅🎇🎵🌺🌺🌺🌺🌺🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹 2
@goduguvenkateshgoduguvenka6572
@goduguvenkateshgoduguvenka6572 Жыл бұрын
సిట్ట సిట్ట ఎండ కొట్టే సెట్టు ఈగూరుపెట్టే సిట్ట సిట్ట ఎండ కొట్టే సెట్టు ఈగూరుపెట్టే చంద్రుని కన్నెంతనో..... చంద్రుని కన్నెంతనో బిడ్డ మీధా ఉండే చంద్రుని కన్నెంతనో కొడుకు మీదా ఉండే.. అ ఆ లు ధిద్దే కొడుకు అరుగుళ్ళ మీదా పద్యాలు చెప్పే బిడ్డ బస్సుల మీదా బడి బాట పట్టినారో..... బడి బాట పట్టినరో బస్సుల్లా మీదా బడి బాట పట్టినారో భవిషత్తు మీదా సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే......2 పున్నమి నాడు పుట్టేనని పులకించి పోతీ పున్నాము నరకం నుండి తప్పియించుకుంటి నాకొడుకా లేసి రారా.......... నాకొడుకా లేసి రారా బస్సుగుద్ధెనా .... నాకొడుకా లేసీ రారా బాధపడుతున్న..... తొలుసురు బిడ్డవే తల్లి కళ్ళు తెరవమ్మా తొక్కుడు బండ మీదా తలవలిగేనమ్మ.... హంసళ్ల నీది మొఖము....... హంసళ్ళ నీది మొఖము అల్లిపాయేనా... సిలకల్లా నీది మొఖము సిన్నపోయేనా. .... సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే.....2 ఆకాశ దేవుళ్ల నేను సూడనేలేదు భూలోక దేవుళ్ళు మీరు నెమొక్కినను... నా కన్నా బిడ్డలాయ్యో. ...... నాకన్నా కొడుకేనయ్యో కాపాడారయ్యో.. ఆస్తులేనున్న గాని తీసుకోరయ్యో.. నాకొక్క బిడ్డ సారు మాట ఆగిపాయే నాకొక్క కొడుకే సారు నడక ఆగిపాయే నాగుండె ఆగినదో. ....... నాగుండె ఆగినదో ఆదుకొరయ్యో నాగుండె ఆగినదో కనికరించయ్యో... సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే....2 పిల్లల్ని కన్నము భామ రాత కనలేదే... భూమికి తెద్దిమే భామ బుద్ధి కనలేదే.. కళ్ళల్లా కనబడ్డారో.... కళ్ళల్లా కనబడ్డారో నా కన్నా బిడ్డ కళ్ళల్లా కనబడవట్టే నాకన్నా కొడుకు.... ఎక్కేటి గుట్టలన్నీ ఎక్కిఎక్కి వస్తీ మొక్కేటి గుళ్ళకు అన్ని నే మొక్కి వస్తీ.. దేవనా దేవతులు రండో.... దేవనా దేవతులు రండో సల్లంగసుడా. . దేవనా దేవతులు రండో మమ్ము కాపాడా. ... సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే...2 బాలలు అంత కూడి బంతులడంగా. ... పెద్దలు అంత కూడి పాట పడంగా.... బాధునాము కావద్దు కొడుకో..... బాధునాము కావద్దు కొడుకో బాధపడద్దు.. భాదలు పడద్దు కొడుకా సింత పడద్దు... లో..కూలంతా కొడుకా కాకులేగధరా... మునిగిపోతే చూసి నవ్వుతారు... నవ్వినా నోర్లు కొడుకా..... నవ్వినా నోర్లు కొడుకా మూతపడాలి అన్నోళ్ల నోర్లు కొడుకా ఆగి పోవాలీ.... అడుగు అడుగులు కూడి కలిసి పోవంగా పడుతూ లేసిన నడకా పాయిలంగా పోవంగా... మందిలా కలిసినారా.... మందిలా కలిసినారా నా సిన్ని తండ్రి మందిలా కలిసినారా నా సిన్న తల్లి సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే సిట్ట సిట్ట ఎండ కొట్టె సెట్టు ఈగూరుపెట్టే......చంద్రుని కన్నెంతనో బిడ్డమీద ఉండే చంద్రుని కన్నెంతనో కొడుకుమీద ఉండే చంద్రుని కన్నెంతనో మన మీదా ఉండే...............🙏🙏👌👌👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u.. Really😊👌👌👌
@singanikumar1199
@singanikumar1199 Жыл бұрын
Nice
@manapalletooru4765
@manapalletooru4765 Жыл бұрын
మునిగిపోతే ఈ కాలంలో నవ్వుతారు నిజంగానే
@maramrajender7151
@maramrajender7151 Жыл бұрын
పాట చాలా బాగుంది కష్టాలు అన్ని పాట రూపంలో చూపించారు పాట విన్నప్పుడు చాలా బాధాకరం కళాకారులు చాలా బాగా నటించారు సూపర్ ధన్యవాదములు
@gundelliajaykumar7262
@gundelliajaykumar7262 Жыл бұрын
Supar anna song prathi song lo ea samajamlo jarige story vundhi anna suparrr🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏
@rajukati223
@rajukati223 Жыл бұрын
ఇలాంటి పాటలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాం అన్న nice song .................
@parshuramnagam6597
@parshuramnagam6597 Жыл бұрын
సిట్ట సిట్టేండా కొట్టే.. FULL SONG పాట నేపథ్యం: తలిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా... స్కూల్ బస్ లో.. బడికి పంపిస్తారు. కానీ.. బస్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ పక్కనే ఐస్ క్రీం ఉంటుంది. దాన్నీ చూసి.. పిల్లాడు ఉరికి వస్తాడు. బస్ వెనక్కి వస్తూండడంతో.. బస్ కింద పడి.. కాలు విరుగుతుంది. అది చూసి అక్క వెనక్కి పరిగెత్తుకుంటు రావడంతో.. తొక్కుడు బండ మీద జారి తల పగులుతుంది. జీవచ్చవాళ్ల ఉన్న పిల్లల్ని చూసి అమ్మానాన్నలు గుండె పగులుతుంది. వెంటనే హాస్పిటల్ కి ఎత్తుకుపోతారు. అక్కడ డాక్టర్ గారు చెకప్ చేసి... ఆపరేషన్ చేసి.. బతికిస్తారు. దాంతో.. ఆందరి మొఖాలు ఆనందతాండవం చేస్తాయి. కథ సుఖాంతం అవుతుంది అనే లోపే... కాలు విరిగి కట్టుతో ఉన్న... పిలవాన్ని తోటి పిల్లలు.. ఆడుకోవడానికి రానివ్వరు. దాంతో పిల్లవాడు బాగా బాధపడతాడు. అది గమనించి.. తలిదండ్రులు.. అక్కున చేర్చుకోని ఓదార్చుతారు. మెల్లగా నడకలు నేర్పిస్తారు. అలా అలా కొద్దిరోజుల్లో పిల్లలిద్దరూ సాధారణ స్థితికి వస్తారు. మెల్లగా.. జాగ్రత్తగా బడికి వెళ్లడం ప్రారంభిస్తారు. దాంతో కథ పరిపూర్ణంగా సుఖాంతం అవుతుంది. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే.. plz Support చేయండి.. షేర్ చేయండి. ధన్యవాదాలు.. మీ పరశురాం నాగం.✍️ రచయిత & దర్శకులు. MANAIR MUSIC & MOVIES
@rakeshnamindla3507
@rakeshnamindla3507 Жыл бұрын
Annayya mi gurinchi mi patala gurinchi cheppanavasaram.ledhu.super
@pallikondavinod4699
@pallikondavinod4699 Жыл бұрын
మా కొసం ఇంత మంచి సాంగ్ నీ అందించినందుకు ధన్యవాదాలు అన్న
@venkateshdayyala4843
@venkateshdayyala4843 Жыл бұрын
కన్నీళ్లు theppincharu..... అన్న🎉 super🔥 song....... Very very nice👍👏
@bantunareshbabunareshbabu9576
@bantunareshbabunareshbabu9576 Жыл бұрын
Tiem members the all alldi best congratulations karthik reddy and nagam parshuram Anna ki dop ki good luck
@muddampavankumar4348
@muddampavankumar4348 Жыл бұрын
👍👍👍👍✌👍
@pyndlaravi3902
@pyndlaravi3902 Жыл бұрын
Super super excited ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pranayachandragiri8012
@pranayachandragiri8012 Жыл бұрын
Wow avaru rasaru asalu intha manchi song vammmooo adupu agadam ledhu
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u😊☺️
@Samacharbandi
@Samacharbandi Жыл бұрын
Kirak lyrics manchi meaning ful words unnavi..........karthik champesaadu acting loooooooooooo.........trending loki pothadi pakka
@maheshkoyyada8462
@maheshkoyyada8462 Жыл бұрын
Supar song bro
@madhukanneboina6
@madhukanneboina6 Жыл бұрын
అన్న పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అన్న ఈ పాట రాసిన మీకు వందనం
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank you.. plz Share 😊👍
@Gopal-bq6xl
@Gopal-bq6xl Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అన్ని సార్లు సూచిన ఈ సాంగ్ మరిచిపోతాలేం బ్రదర్
@alakuntlanareshmn6051
@alakuntlanareshmn6051 Жыл бұрын
అన్నా నా జీవితంలో మర్చిపోలేని సాంగ్ ఈ సాంగ్ పాడిన వాళ్లకు పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు మరి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤❤🌹🌹🌹💐💐
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u😊
@sainishivakumarnetha4812
@sainishivakumarnetha4812 Жыл бұрын
చాలా మంచిగా చూపించారు ....ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో ...మీరు great sir
@mthirumalesh8817
@mthirumalesh8817 Жыл бұрын
Dileep Kumar..Lavanya...Voice..awesome ...Parushuram Nagam ...Your direction Super..❤👌👌
@user-bu2yk8fn8r
@user-bu2yk8fn8r 2 ай бұрын
super annaya ❤❤❤🎉🎉🎉
@bharaniraju7461
@bharaniraju7461 5 ай бұрын
Super ra thammudu
@debbetaravipatel9128
@debbetaravipatel9128 Жыл бұрын
Chala bagundi maku kuda papa, babu🥰🥰 e song chusinappudalla nen chala emotional avtunna ❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u☺️😊
@sampathnedhuru585
@sampathnedhuru585 Жыл бұрын
Pata Rasinavariki,paadinavari,music echinavariki,act chesinavariki , Choreography, Team andariki Hatt's off 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾♥️🧡💚💙💛🤍❣️❤️
@madhuchettipalli8933
@madhuchettipalli8933 Жыл бұрын
Enka 10 sarlu rasina e song ekkadikoo tesukelluthundhi manasuni❤❤
@venkateshmanne7824
@venkateshmanne7824 Жыл бұрын
❤️🔥
@rambaaki
@rambaaki Жыл бұрын
పాట రూపంలో ఒక చక్కని సందేశం ఇచ్చారు. మీకు మీ ప్రయత్నానికి పాదాభివందనాలు. ఏ తల్లిదండ్రులకైనా ఈ లోకంలో పిల్లలే తమ ప్రాణం వాళ్ళకోసం ఆస్తులు కూడా లెక్కచేయరు🙏🏽 ALL THE VERY success 👍 FROM: బాకి
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u😊☺️
@bondlagangadhar-gh6sy
@bondlagangadhar-gh6sy Жыл бұрын
👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😊😊😊😊😊😊😊😊
@bhaskarsmile3765
@bhaskarsmile3765 Жыл бұрын
Super excellent performance nice lyrics 🤗super dilip anna.... LAVANYA. akka... my favorite singer xlent voice 🙏
@Userfjhjb251
@Userfjhjb251 Жыл бұрын
Naku asal notification raledu annayya song matram super parashuram annayya super 👌 🤩
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
మీరు Subscribe చేసి.. Bell కొట్టారా?
@Userfjhjb251
@Userfjhjb251 Жыл бұрын
@@MANAIRMUSICMOVIES ha avunu andi all kotta
@rincy-gr2xr
@rincy-gr2xr Жыл бұрын
Karthi reddy uncle vidoes super
@GandlaKavithaPatel
@GandlaKavithaPatel Жыл бұрын
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు సూపర్ సాంగ్ 👍👍👍👍👍👍👍
@dobbalisrinivas4830
@dobbalisrinivas4830 Жыл бұрын
Get a
@sunithasammy6326
@sunithasammy6326 Жыл бұрын
Superb song 👌👌Karthik Reddy Anna ni songs chala bagunae
@maheshreddypally1570
@maheshreddypally1570 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మల్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. చాలా మంచి పాటని అందించినందుకు ధన్యవాదాలు మిత్రమా
@ramshettisamatha7044
@ramshettisamatha7044 Жыл бұрын
Amma nanna prema anthulenatha unttadi manaki chinna debba thakina tattukoleru super padinaru annaiah & Akkaiah 💐💐💐💐💐💐 I love amma nanna ❤❤❤❤❤❤❤❤❤
@balagonirekha7003
@balagonirekha7003 Жыл бұрын
First time sng chusi adchanu super
@o.harikrishna4840
@o.harikrishna4840 Жыл бұрын
Super song anna
@narshimmayadhav4495
@narshimmayadhav4495 Жыл бұрын
సూపర్ నాగం పరశురాం అన్న కార్తీక్ రెడ్డి కెవ్వు కేక
@ravinderjanagam1974
@ravinderjanagam1974 Жыл бұрын
Super 👌👌Nice Acting Hani&Bittu ❤All the best Team 🤝 Nagam Parshuram Anna... 🙏🙏👍👍💯
@naveenkumarkumar997
@naveenkumarkumar997 Жыл бұрын
Excellent bro
@GopiKommanaboina-sw6nz
@GopiKommanaboina-sw6nz Жыл бұрын
Song super Annaya
@chityalaanjibabuchityala2688
@chityalaanjibabuchityala2688 Жыл бұрын
👌👌👌
@pittalapoojitha6964
@pittalapoojitha6964 Жыл бұрын
Super song boddu dilp bro lavanya sister
@jaanufloks1025
@jaanufloks1025 Жыл бұрын
సూపర్ సాంగ్ గుడ్ ఆక్టింగ్ కార్తీక్ రెడ్డి అండ్ మానస అండ్ అల్ 🥰😍👌
@mahipaldayyala6540
@mahipaldayyala6540 Жыл бұрын
సాంగ్ చాలా చాలా బాగుంది పరశురామ్ అన్న
@allareddyeppa1693
@allareddyeppa1693 Жыл бұрын
Dileep Lavanya pata chala adbutanga padaru music totel AtoZ exlant ga vunadi. 👍👍👍👍
@NagaRaju-mw7oo
@NagaRaju-mw7oo Жыл бұрын
Super 💕
@mthirumalesh8817
@mthirumalesh8817 Жыл бұрын
Super...❤❤ ..👌👌
@ammucreations6494
@ammucreations6494 Жыл бұрын
అధ్భుతమైన పాట Like కొట్టి comment చేసి.. నలుగురికి షేర్ చేయండి 💝 Sandeep
@ramulukinduru1735
@ramulukinduru1735 Жыл бұрын
Super
@mahendaryadav3682
@mahendaryadav3682 Жыл бұрын
Part4 చాలా ఎమోషన్ గా వుంది bro i have Crying very nice
@rakeshnamindla3507
@rakeshnamindla3507 Жыл бұрын
Em song anna ni kadupu salla Gunda 😢😢❤❤
@gurakondaraghavendergoud
@gurakondaraghavendergoud Жыл бұрын
తల్లిదండ్రులునవమాసాలు మోసినఆకన్నతల్లిదండ్రుల ఎరుకగురువు భవిష్యత్తుకు పునాది పునాదిలాంటివాళ్లు డాక్టర్లుప్రాణాలుకాపాడే ఆయుష్షుపెంచే దైవ కొన్ని తో సమానం. పాట లిరిక్స్ బాగుంది వీడియో ఎడిటింగ్ మాత్రం హైలెట్. సూపర్ కామెంట్ మనసు పూర్తిగా ఈ సాంగ్ అని అభినందించాలి
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u😊😊
@pavankola4510
@pavankola4510 Жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
@krishnagjune1036
@krishnagjune1036 Жыл бұрын
అన్న ఈ పాట వింటుంటే నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు చాలా చాలా చాలా బాగుంది
@nikhilemula3240
@nikhilemula3240 Жыл бұрын
Ghoose bumps osthunnay song vinte... wonderful song... especially that children so cute...❤❤❤❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
THank u😊
@lasyalasya2944
@lasyalasya2944 3 ай бұрын
Super song 🤝🤝
@rajuyadavjakkula6739
@rajuyadavjakkula6739 Жыл бұрын
Nice 😍
@bharaniraju7461
@bharaniraju7461 5 ай бұрын
Anna vadhina super ennisarulu chepina thakuve Annaya
@asalamon7060
@asalamon7060 Жыл бұрын
Miss you ra bangaram 😭😭😭😭💐
@adepukeshav2790
@adepukeshav2790 Жыл бұрын
Super. Song. Anna..... ❤❤❤...
@darshanamnaveennavanitha6378
@darshanamnaveennavanitha6378 Жыл бұрын
Super song vaalla natanaku 🙏🙏
@parshuramponnam4182
@parshuramponnam4182 Жыл бұрын
Super anna chala baga vachindhi song part4 parshuram anna lyrics awesam
@nagellianil5447
@nagellianil5447 Жыл бұрын
Super ❤️❤
@boddulaxman8137
@boddulaxman8137 Жыл бұрын
Super exlent 👌💐
@sammetaliveengoud6059
@sammetaliveengoud6059 5 ай бұрын
Super song very good message 😍
@PalleGopala-vo6yl
@PalleGopala-vo6yl Жыл бұрын
Super. karthik
@Luckykarthik335
@Luckykarthik335 11 ай бұрын
పిల్లల్ని కనం కాని రథ కాలేడు చాలా మంచి రైలిక్స్ అందరికి అభినందనలు🎉
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 11 ай бұрын
Plz Share
@gangadhar2237
@gangadhar2237 Жыл бұрын
👌👌👌సూపర్ సూపర్ సాంగ్ 👌👌👌
@rajendhard7509
@rajendhard7509 Жыл бұрын
Nice song entho wating chesam song kosam
@mayurifolks8730
@mayurifolks8730 Жыл бұрын
Super nagamanna Maro pedda hit song
@yemunamahesh1415
@yemunamahesh1415 Жыл бұрын
Super super akka and anna song
@ramakrishnachoppari5101
@ramakrishnachoppari5101 Жыл бұрын
Superrrrr Anna హృదయాన్ని కలిచివేసింది ఈ పాట ఇలాంటివి ఇంకా చాలా పడలని ఆశిస్తున్న
@naladalanarasaiah
@naladalanarasaiah Жыл бұрын
Super
@sripansripan1741
@sripansripan1741 Жыл бұрын
Super anna
@erukalasriram9647
@erukalasriram9647 Жыл бұрын
Super annaya
@heronaveenjagarla
@heronaveenjagarla Жыл бұрын
👌👌సూపర్ ఉగాది పర్వదినాన మంచి సాంగ్ ని అందించినరు. బిట్టు సూపర్ యాక్టింగ్
@krishnakoora4325
@krishnakoora4325 Жыл бұрын
సూపర్ లవణ్య గారు దిలీప్ అన్న nice❤❤❤
@siliverulaxmi
@siliverulaxmi Жыл бұрын
Super
@nvanaja862
@nvanaja862 Жыл бұрын
Superb gaa vundhe anna 😩😭😭aggladhu
@durgaprasadkoyyala7901
@durgaprasadkoyyala7901 Жыл бұрын
Super. Ga vundi song all the best for time members
@grajasekhar5944
@grajasekhar5944 Жыл бұрын
సూపర్ గా ఉంది అన్న సాంగ్ సేమ్ నా కూతురు కి కూడా చావుబతుకుల మధ్య పోరాడి వచ్చింది అన్న మన పిల్లలే మన ప్రాణం పాటలో అద్భుతంగా చూపించారు నాకు ఈ సాంగ్ వింటుంటే నా గతం గుర్తుకొచ్చింది అన్న😢😢😢
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u.. Take Care😊👍
@grajasekhar5944
@grajasekhar5944 Жыл бұрын
Ok anna
@mounikasurprised6860
@mounikasurprised6860 Жыл бұрын
@@MANAIRMUSICMOVIES l0 Sril
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 47 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 44 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 47 МЛН