No video

Siwa Oasis Egypt Salt Lake | Siwa Desert Safari

  Рет қаралды 1,728,189

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

DJIBOUTI VIDEOS
• Djibouti 🇩🇯
Experience an unforgettable trip to the Siwa Oasis in Egypt, and then head into the desert for a safari that will leave you spellbound.
leap into the pool at the Siwa Oasis and feel the warm sun on your skin. As you relax in the refreshing water, you'll see the oasis framed by the red dunes of the Siwa Desert. Take a wander through the cool, clear pools and drink in the sights and scents of the oasis.
When it's time to head into the desert, don your sandals and head for the safari vehicle. After a short drive, you'll reach the safari area, where you'll get a chance to experience the stark beauty of the
#naaanveshana #egypt #siwaoasis #saltlake #prapanchayatrikudu #traveling #telugutraveller #travel #traveller #travelvlog #adventure

Пікірлер: 2 600
@mahidharreddy1771
@mahidharreddy1771 10 ай бұрын
Today video was awesome brother. Salt Lake and desert safari and sunset time lapse very wonderful brother. Cover all beautiful and tourist places in Egypt brother.
@NaaAnveshana
@NaaAnveshana 10 ай бұрын
Thanks bro
@mahidharreddy1771
@mahidharreddy1771 10 ай бұрын
@@NaaAnveshana you are welcome brother.
@VijayKumarChinthakindi
@VijayKumarChinthakindi 10 ай бұрын
@sripathivijay1839
@sripathivijay1839 10 ай бұрын
😊
@bashabasha286
@bashabasha286 10 ай бұрын
Nuvvu Maharshi laga edagali anvesh Anna love you so much ❤❤❤❤
@naveengadde1113
@naveengadde1113 10 ай бұрын
విదేశీయులకు తెలుగు నేర్పిస్తూ, తెలుగు ఖ్యాతిని, తెలుగు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న ఓ తెలుగువాడా , సాహో ప్రపంచ యాత్రికుఢా.❤🎉. మీకు శతకోటి వందనాలు....👏
@RajashekarG137
@RajashekarG137 10 ай бұрын
👌🏽ప్రపంచం మొత్తం ఇలా తెలుగులో చూడటం చాలా సంతోషంగా ఉంది. గ్రేట్ బయ్యా 👍🏼
@VijayKumarChinthakindi
@VijayKumarChinthakindi 10 ай бұрын
@harishreddymavuram3850
@harishreddymavuram3850 10 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@naagramam2869
@naagramam2869 10 ай бұрын
అన్వేష్ అన్న ఈజిప్ట్ లో ఉన్న ఉప్పు నీరులో తయారువుతున్న ఉప్పు ని చూపించారు నిజంగా అద్భుతం ఎడారిలో మీరు చుపించిన ప్రదేశం చాల అంటే చాల బాగుంది అన్వేష్ అన్నకు మెలిసా సిస్టర్ కు ధన్యవాదములు
@prakashmalyala3632
@prakashmalyala3632 10 ай бұрын
మెలిసా ఏక సంతాగ్రహి లా ఉంది,. నేర్చుకుంది భలేగా గుర్తు పెట్టుకుంటుంది❤😊
@MohitDsouza
@MohitDsouza 10 ай бұрын
Beauty with talent
@prakashmalyala3632
@prakashmalyala3632 10 ай бұрын
@@MohitDsouza 💯
@manatv25
@manatv25 10 ай бұрын
​@@MohitDsouzaVery dangerous combination 😂
@teenvlogs2604
@teenvlogs2604 10 ай бұрын
​​@@manatv25deadly combination దేవుడు దయవల్ల మన వూరు నచ్చి వుందపోతను అంటే . మన anvesh gadi ki ఇచ్చి పెళ్లి చేసేదం
@7colorsoflife7
@7colorsoflife7 10 ай бұрын
😂 special classes by అన్వేష్ 😂
@temple23463
@temple23463 10 ай бұрын
అదృష్టం అంటే నీదే అన్న కానీ ని తో పాటు మాకు కూడా ఆ అదృష్టం న్ని కల్పించి గొప్ప పని చేసావు అన్న అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉
@NaaAnveshana
@NaaAnveshana 10 ай бұрын
No enjoy only work bro nenu
@urCristianoronaldoooooo
@urCristianoronaldoooooo 10 ай бұрын
​@@NaaAnveshanaanna okka reply ee bruhh ❤
@MinsheyaMinsheya
@MinsheyaMinsheya 10 ай бұрын
Super bro amazing
@srisailamrekulapati9699
@srisailamrekulapati9699 10 ай бұрын
​@@NaaAnveshanawork tho patu.enjoy
@akulapintuvideosandownsong7985
@akulapintuvideosandownsong7985 10 ай бұрын
​@@NaaAnveshanane work perpouse e ne enjoy anna
@VIJAY-hg7ei
@VIJAY-hg7ei 10 ай бұрын
Reducing tire pressure increases surface area which in turn results in increased grip in slippery surface. So in order to not get stuck in desert/ice, the pressure in tires are lowered.
@samanthar3965
@samanthar3965 10 ай бұрын
Good information
@DrEaMbOyBSK.
@DrEaMbOyBSK. 10 ай бұрын
Twinkle Twinkle Little Star naa anveshana mama super star
@venkatesh5203
@venkatesh5203 10 ай бұрын
నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడు ఉంటుంది keep it up Anvesh bro❤❤
@Lazylooser_03
@Lazylooser_03 10 ай бұрын
అన్వేష్ అన్న వీడియోస్ ఒక్కటి కూడా మిస్స్ అవ్వకుండా చూసేవారు ఎంత మంది>>>> likezzz
@STIVEN.CH177
@STIVEN.CH177 7 ай бұрын
అన్నా నీ ద్వారా ఇంత మంచి ప్రదేశాలు ఎప్పుడు చూడని వు చూపిస్తున్నావ్ .ఇక్కడికి వెళ్లినా అక్కడీ వరీ తోటి జాగ్రత్త అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranbellamkonda7626
@kiranbellamkonda7626 5 ай бұрын
Sahara is my favorite!!! Dunes are magical. Thank you Anveshana ❤
@gowrisankarbuddha5933
@gowrisankarbuddha5933 10 ай бұрын
ఏ దేశమైనా ఏ రాజ్యమైన అన్వేష్ అన్న బెస్ట్ youtuber❤❤❤
@VijayKumarChinthakindi
@VijayKumarChinthakindi 10 ай бұрын
@sivakatari7384
@sivakatari7384 10 ай бұрын
Melisa fans how many members pls attendance wow beautiful location awesome ante ❤❤❤🎉🎉😊
@sivaboini2975
@sivaboini2975 10 ай бұрын
నిజంగా...అన్వేష్ అన్న మీరు ఇద్దరు కూడా enjoy చేస్తూ ఆనందం తో ఆస్వాదిస్తూ మంచిగా videos మాకు చూపిస్తున్నందుకు మీకు చాలా చాలా heartfull Thanks చెప్పాలి...so nice ... so happy... Take care... keep smile...Melisa కు full గా మన మాతృ భాష నేర్పించెయ్...అన్న గారు...తను అలా మాట్లాడుతుంటే పసిపాప ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నట్లుగా వుంది...so nice...
@ramakote4738
@ramakote4738 10 ай бұрын
India number one hero prapancha yatra very very nice Congress bhaiya 👍
@Arundhar_326
@Arundhar_326 10 ай бұрын
No other KZfaqr can capture such beautiful Videos❤❤❤
@VijayKumarChinthakindi
@VijayKumarChinthakindi 10 ай бұрын
@koradhalayeellaiahh9830
@koradhalayeellaiahh9830 10 ай бұрын
King of the world.. Na anveshana...❤
@VijayKumarChinthakindi
@VijayKumarChinthakindi 10 ай бұрын
@giriyadav2297
@giriyadav2297 8 ай бұрын
Worth Varma worth...... Vere level varam 👍👍👍👍
@SARDARCHARANSINGH
@SARDARCHARANSINGH 10 ай бұрын
చాలా రిస్క్ తీసుకొని వీడియో తీసి చుపెడుతున్నరు గ్రేట్ మాష్టారు మి ఆరోగ్యం జాగ్రత్త చిన్నపుడు పుస్తకాలలో చదవడమే కానీ లైవ్ లో చూడలేదు. గుడ్ job అన్వేషణ టీమ్.
@vinaykumar-dasari
@vinaykumar-dasari 10 ай бұрын
Oasis chala bagundi. Dessert lo sunset timelapse super.
@ravikiran8751
@ravikiran8751 10 ай бұрын
Oasis వేరు, ఎండమావి వేరు నిరు ఉన్నట్లు బ్రమ కలిగించే దాన్ని ఎండమావి అంటారు 😊 బాగా ఎండలు ఉన్నప్పుడు డాంబర్ రోడ్లమీద మీద కూడా ఎండమావి కనిపిస్తుంది
@prapanchayatrikudu007
@prapanchayatrikudu007 10 ай бұрын
Thanks😊
@EuropeKathalu
@EuropeKathalu 10 ай бұрын
Desert safari baundi. I wish to visit Egypt soon
@venkatasrinivasaraopallapo4562
@venkatasrinivasaraopallapo4562 10 ай бұрын
Every video was a thrilling experience, superb locations and excellent music like a James bond cinema.
@smileymadhuri
@smileymadhuri 10 ай бұрын
Liked Melisa cute Telugu..and the way u handle lady is awe some.. more respect on u anvesh.. this proves how Indians treat people u are telling to whole world.. hats off
@Naveenchowgoni
@Naveenchowgoni 10 ай бұрын
A day started with watching Naa anveshana ❤❤❤❤
@MAHENDRAKUMAR-ll6yt
@MAHENDRAKUMAR-ll6yt 10 ай бұрын
అన్ని deshalu తిరిగి వాటి యొక్క వింతలు సంస్కృతి chupisunanduku, chala thaks anna from ap kurnool,
@GLOCALCLASSROOM
@GLOCALCLASSROOM 10 ай бұрын
ఈ వీడియో లో క్రెడిట్ అంత మీ కెమెరాకి ఇస్తున్నాం అద్భుతం గా చూపింది ఎడారి ఒయాసిస్ లను
@chakrimuddada7168
@chakrimuddada7168 10 ай бұрын
Hi anvesh happy to see you both back in one frame, you both need and want to explore more go ahead and show us the world
@VijayKumarChinthakindi
@VijayKumarChinthakindi 10 ай бұрын
@manjug5191
@manjug5191 10 ай бұрын
Wow 😮. Beautiful locations. Salt Lake and desert. Desert safari is mind blowing..👌👌
@NaaAnveshana
@NaaAnveshana 10 ай бұрын
Thanks
@golemprasad164
@golemprasad164 7 ай бұрын
Melisa fans like ❤
@vasudev_005
@vasudev_005 10 ай бұрын
మీరు ఇచ్చినంత మంచి క్వాలిటీ వీడియోలూ ఎవరు తక్కువ సమయం చేయరు మీరు ఇలాగే మంచి కంటెంట్ ఇస్తూనే వుండండి మేము సపోర్ట్ చేస్తాం అన్న😊❤❤
@psivasankar2644
@psivasankar2644 10 ай бұрын
ఎండమావులు అంటే దూరం నుండి చుస్తే నీరు ఉన్నట్లు కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్లి చుస్తే అక్కడ నీరు ఉండదు అది మనకు బ్రాంతి కలిగిస్తుంది......... ఇంక మీరు ఇప్పుడు వున్న ఎడారి అంతా ఒకప్పుడు మహా సముద్ర గర్భం త్వరలో మరల అక్కడ అంతా సముద్రం ఉంటుంది
@mamatha_kandukuri_
@mamatha_kandukuri_ 9 ай бұрын
NA ANVESHANA❌POSITIVE ENERGY & VIBRATION ❤❤❤❤❤❤❤❤❤❤
@Rambobba
@Rambobba 10 ай бұрын
Egypt lo times lapses taravathaaa baga nachina video ide oasis 👌🏻 mamuluga Ledu 😊
@JustinGanesh-official...
@JustinGanesh-official... 10 ай бұрын
Early morning starting with anvesh anna love from Rajahmundry ❤🎉
@VijayKumarChinthakindi
@VijayKumarChinthakindi 10 ай бұрын
@rashrarke.g1157
@rashrarke.g1157 10 ай бұрын
Chustuntene chala adbuthamga, beautiful ga vundhi🤩miru anubavistunnaru dhenikaina adrustam kuda vundalantaru👏🏻👏🏻👏🏻👌🏻superb
@kiranmaiv2752
@kiranmaiv2752 10 ай бұрын
Me enjoyment chusthunte naku kuda melaga thiragalanipistundi whole world.... You are very lucky enough Annayya
@pradeepsunnyyps6776
@pradeepsunnyyps6776 10 ай бұрын
(Past) Ancient traveller = (Present) prapancha yatrikudu Naa Anvesh ❤
@chinthadharma2543
@chinthadharma2543 10 ай бұрын
🎉🎉🎉 కొంచెం లేట్ అయ్యినా.. వీడియో లు ఇరగదీశాడు... అన్వేష్.... చాలా బాగుంది...
@poornachandra3447
@poornachandra3447 6 ай бұрын
20-02-2024 last video watched 2½ months back ..! Finally completed this video today warth to watch such good video keep it up anvesh sir ❤
@raja-bp4jj
@raja-bp4jj 10 ай бұрын
Bro - Salt agriculture also happens in Naupada - Srikakulam District - after Kuch its 2nd place in india.
@ramachandraraju7510
@ramachandraraju7510 10 ай бұрын
Melisa is so intelligent, she is learning telugu easily, make her telugu pandit. Very nice video. Excellent making. & editing. You are great in video making.
@mahikumari1314
@mahikumari1314 10 ай бұрын
అన్వేషణ ఈ వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు ఒకప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ పాఠాలు చెప్తుంటే సారు మధ్య మధ్యలో ఇలాంటివి చెప్పేవాడు ఇది ఎలా తయారవుతుంది ఏంది అనేది మీరు చేసిన వీడియో అన్ని చాలా బాగున్నాయి కానీ బాగుందా అని మెలిస్సా అక్కని అడిగినప్పుడు తను కొంచెం ఏదో మీరు బాధపడతారు కావచ్చు అని బాగుందని ఏదో బాధతో చెప్పినట్టు ఉన్నది కొంచెం ఎండ ఉన్నది కాబట్టి ఎడారి లాంటిది కాబట్టి ఏసీలో ఉండే వాళ్లకు కొంచెం పడక పోవచ్చు కానీ నీతోని ఇలాగే ఉంటూ నీతోనే ఇంకా ఇలా అన్ని చూపిస్తూ తన కూడా కష్టం ఎండ చల్లగా ఏంది అనేది నేర్పించండి తనకి కూడా అర్థం అవుతుంది ఇంకా అక్కగారు తెలుగు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు ఆ తెలుగులో మంచి చెడు రెండు నేర్పించండి ఎందుకంటే వాళ్లకి కూడా అన్ని తెలియాలి మనం హిందీ నేర్చుకుంటే మంచి చెడు ఎలా తెలుసుకుంటాము వాళ్లకి కూడా మంచి చెడు అనేది తెలియాలి సో ఆల్ ది బెస్ట్ ఎంజాయ్ ది వరల్డ్ ఫేమస్ youtuber
@NaaAnveshana
@NaaAnveshana 10 ай бұрын
Thanks
@khajababuguduguntla7009
@khajababuguduguntla7009 8 ай бұрын
ప్రపంచ యాత్రికుడా" అన్వేష్ అన్న "నువ్వు క్వాలిటీతో వీడియోలు మాకు చూపించే నీకున్న తపనకి హ్యాట్సాఫ్ 👏👏👏👏 కెమెరా యాంగిల్స్ మాత్రం" wow....."
@dvslakshmi1259
@dvslakshmi1259 10 ай бұрын
The care you take about Melisa is❤. Her Telugu is very good. Your humming is lo la lali😂.
@maarimaari675
@maarimaari675 10 ай бұрын
Love you anna world number 1 traveler and I respect your dedication , Jai Sri ram❤
@prasad.vpt1992
@prasad.vpt1992 9 ай бұрын
మొత్తానికి మన ఊత పదం అయిన "సవక సవక" అని మెలిసాతో అనిపించేసావ్ గా, బుర్రపాడు.❤ మొత్తం వీడియో అదుర్స్.❤❤
@skjanibasha1635
@skjanibasha1635 10 ай бұрын
Wow beautiful place ...amezing anni rogalu potaye ...chavaka chavaka ...super ..anna..❤❤❤❤abibi..abibi...
@skjanibasha1635
@skjanibasha1635 10 ай бұрын
❤️❤️❤️❤️
@ksrik1582
@ksrik1582 10 ай бұрын
Hi Anvesh, just waiting for your new videos. They are much, much better than any regular movies. Melissa is learning telugu very fast. She is a fast learner.
@puppalasrisailam9689
@puppalasrisailam9689 10 ай бұрын
86K views within 1 hr ... super Anvesha...❤❤❤
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 8 ай бұрын
good..lothu chusi kuni velladam great oobi lekundaa jagrattalu tisukuntunnaru..super super super great adventure.
@annajiaparna7449
@annajiaparna7449 10 ай бұрын
Desert lo ala thiruguthunte edho movie chusinantha feel vachindi nice capture
@13-Ram8
@13-Ram8 10 ай бұрын
మెలిసాకి తెలుగు బాగా నేర్పుతున్నావ్ అన్నా .తను తెలుగు చాల బాగా మాట్లాడుతుంది❤❤❤
@gowrisankarannumalisetti6127
@gowrisankarannumalisetti6127 10 ай бұрын
Thanks Anvesh Bro for showing this beautiful place...Oasis in Egypt 😍😍....From GAJUWAKA ❤❤❤
@user-kw6xh8sq5h
@user-kw6xh8sq5h 10 ай бұрын
అవినాష్ వరల్డ్ లో గాడ్ టైప్.... prathi రోజు వీడియోస్ చూస్తు ఎంత హ్యాపీ గా ఫీల్ అవుతాను...వరల్డ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ గాయ్ నువ్...నీ దగ్గర చాలా నేర్పుకునా ధన్యవాదాలు
@AdvocateVenkateshTankala
@AdvocateVenkateshTankala 10 ай бұрын
వీడియో చూస్తున్న అంత సేపు.... ఆ ఎడారి లో మేము కూడ వున్నాము అనే టట్టు.... చూపించావు అన్న.. చవక... చవక మాములు గా ఉండదు మనతో సూపర్
@prakashdavedu9198
@prakashdavedu9198 10 ай бұрын
Anvesh U & Melisha Enjoying The Way Of Travel Life is Very Good 🙋U Both R Born For Travelling🙋Love From Vizag(AP)❤😊
@nanibabualthi3677
@nanibabualthi3677 10 ай бұрын
Maginapudi beach,machilipatnam,bapatla area లలో కూడా సాల్ట్ farms వుంటాయి. ❤❤❤
@rajumerigi2116
@rajumerigi2116 10 ай бұрын
చాలా కష్టపడి తీశారు... Excellent bro
@kannasamaleti7585
@kannasamaleti7585 2 ай бұрын
వంటింటి కుందేళ్ళ కు వరల్డ్ చూపిస్తున్నారు. ధన్యవాదాలు.
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 10 ай бұрын
వీడియో అద్భుతంగా ఉంది అన్వేష్ అన్నా....😎👌😍నువ్వు సూపర్ అన్న.....👑💯✅
@shashankdesai819
@shashankdesai819 10 ай бұрын
Bro the amount of geography and history learning through your videos >>>>>>>>>>>>>> I have learnt in my 10 years of school time. Yes it is true that visuals are more memorable than text. Thank you
@haindavivlogs819
@haindavivlogs819 10 ай бұрын
Nice video ,melissa rocks with muddu muddu telugu maatalu
@prasadnarne5325
@prasadnarne5325 10 ай бұрын
నువ్వు నిజంగా తోపు అన్వేష్.melisa కి ఇంత తొందరగా తెలుగు నేర్పించేశావ్.super.
@hemanthkumarravada2893
@hemanthkumarravada2893 10 ай бұрын
Awesome sunset at Sahara desert ❤
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 10 ай бұрын
All the best తమ్ముడు 🎉🎉
@halfboil5783
@halfboil5783 10 ай бұрын
good info for kids about the salt water bath
@g.vinodvinod8162
@g.vinodvinod8162 10 ай бұрын
Nuvvu mamulodivi kadu bayya oka varganiki inspiration nuvvu...super
@dr.k.saikrishna6911
@dr.k.saikrishna6911 10 ай бұрын
Present day deserts are once upon a time ocean floors ..
@NK-ui7ps
@NK-ui7ps 10 ай бұрын
Best exploration buddy in recent times..eye feast❤..good job & keep rocking 🌟✨..stay safe & positive ✨
@VijayKumarChinthakindi
@VijayKumarChinthakindi 10 ай бұрын
@venkateshk9191
@venkateshk9191 10 ай бұрын
Superb Egypt series bro.. superb desert safari.. superb salt lake. Superb 👌 time lapse video.. salt and sand and dates savaka savaka . This type of videos never before ever after. Anvesh bro akkada Taggede ley. From Vizag
@VijayKumarChinthakindi
@VijayKumarChinthakindi 10 ай бұрын
@alluripratyushavarma5591
@alluripratyushavarma5591 10 ай бұрын
సూపర్ వీడియో బ్రదర్. జీవితంలో ఒక్కసారైనా చూడగలమా ఇలాంటి ప్లేస్ అనిపిస్తుంది.అబ్బా sunset సూపర్
@padmabellana254
@padmabellana254 9 ай бұрын
మెలిసా మంచి అందమే కాకుండా.. మంచి మనసు మంచి గా కామ్ గోయింగ్ పర్సన్ 🙇‍♀️🙏🙌👌
@maheshd1030
@maheshd1030 10 ай бұрын
I am from Karnataka , Eagerly waiting for your next videos Anna
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 10 ай бұрын
Beautiful video and amazing journey in Sahara desert
@venkatachalapathyav5223
@venkatachalapathyav5223 10 ай бұрын
Excellent Vedio Bro . Take care of M... people Sometimes we can't believe them
@walkiDr
@walkiDr 10 ай бұрын
Wonderful oasis Sunset time lapse very good Naa anvesh is ectastic Making all of us to shout in ectasy Hurrrah
@MrBvaraju
@MrBvaraju 10 ай бұрын
Bro, Melisa has learned Telugu at ease.. Kudos to you...
@raghu623
@raghu623 10 ай бұрын
Soon reaching 2 million subscribers ❤ love from Vizag 🎉
@gopichand363
@gopichand363 10 ай бұрын
18:07 abaa light setting ammii paayttaduu bhayaa like olden days lagaa..nice awesome... Mothanikee setting matram chinchaysduu...😮👍
@anilkumaratlas
@anilkumaratlas 10 ай бұрын
Video making music aethe super... Movie's lo Chusinatu undi...😍👌👌👌👌👍
@saikumarganta9281
@saikumarganta9281 10 ай бұрын
అన్వేష్ అన్న తోపు, దమ్ముంటే ఆపు ❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana 10 ай бұрын
Thanks
@dvgkraju
@dvgkraju 10 ай бұрын
Nee pathiveypaaralu tharuvatha recording the sunset is the highlight of every recording of yours !!🎉
@SriChakreshwari
@SriChakreshwari 10 ай бұрын
Anvesh and meleesa you both be happy always your happy is our happy
@amtheguru09
@amtheguru09 10 ай бұрын
I will enjoy this video, thank you❤
@venuexploringteluguvlogs
@venuexploringteluguvlogs 10 ай бұрын
Desert safari Exlent, back ground music super, time laps next level anna
@arjunbhaims3781
@arjunbhaims3781 10 ай бұрын
ఎడారిలో అన్వేషి ❤️❤️❤️ Super video anna😍😍😍
@astrayt8016
@astrayt8016 10 ай бұрын
The best video I have ever seen
@saikumarkakollu6533
@saikumarkakollu6533 10 ай бұрын
Super duper bumper differentga vundi video
@narayanaraomaradana1360
@narayanaraomaradana1360 10 ай бұрын
Meelisa ni love chesina vallu like kottadi
@Tikamaka1505
@Tikamaka1505 10 ай бұрын
Anvesh like kottadu poti avsrama bro🤣🤣🤣
@sivaprasadjalamanchili9221
@sivaprasadjalamanchili9221 10 ай бұрын
Really very good atmosphere.. melisa also very good Talent and decent accent telugu...Anvesh chinni brother Really very good technical skills taking drone footage and time lapse video..really good patience
@rajasekhar-ob6ih
@rajasekhar-ob6ih 10 ай бұрын
na life lo nenu inka yemi sadinchalenu anta aipoindi ane time lo youtube lo mimmalni mee videos ni mee kastalni mee success ni chusi nenu mimmalni inspiration ga thisukunnanu thank you nimesh anna naku na anna yelago meeru kuda na sonta brother laga
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 10 ай бұрын
కొన్ని ప్రదేశాలు adbhutamga ఉన్నాయి తమ్ముడు.. సూపర్ నువ్వు
@mayanakhadeerullah5065
@mayanakhadeerullah5065 10 ай бұрын
U R VERY INSPIRED AND HARD WORKER 🎉🎉🎉🎉🎉 SUPER BRO👌
@Durga19933
@Durga19933 10 ай бұрын
Wonderful location bro it's awesome you are very lucky bro 🎉🎉🎉
@panguluriapparao6557
@panguluriapparao6557 10 ай бұрын
ఏం టేకింగ్ రా బాబు రాజమౌళి కూడ సరిపోడు సూపర్👌❤
@Itshannybee
@Itshannybee 10 ай бұрын
I love watching evenings 😊 aa peacefulness ee vere level untundi
@Robosci
@Robosci 10 ай бұрын
Nice Anvesh … This is wonderful and last sunset shot is the besttuuuuu
Hot air balloon ride in luxor egypt
21:04
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
Siwa Oasis Egypt Vlog  | Sahara desert village life
15:29
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 195 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 58 МЛН
I Visited Mount Everest Base Camp
15:36
Luke Korns
Рет қаралды 2,7 МЛН
Siwa Oasis - The Best Adventure in Egypt
18:31
This is Mayberry
Рет қаралды 3,9 М.
Swimming In The Dead Sea Jordan | dead sea mud mask
18:44
Naa Anveshana
Рет қаралды 748 М.
Masai mara national park safari kenya
17:41
Naa Anveshana
Рет қаралды 2,5 МЛН
Prison of Yusuf AS in Egypt 🇪🇬 Underground Jails & Graves 😮
17:32
Chefchaouen Morocco Walking Tour | Akchour Waterfalls
21:14
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Living in Desert with Arab Nomads in WADI RUM, JORDAN 🇯🇴
41:49
Passenger Paramvir
Рет қаралды 1,6 МЛН
Hell's gate national park kenya | Geothermal swimming pool naivasha
13:15
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
kibbutz Village Daily Life in Israel 🇮🇱 | Uma Telugu Traveller
41:42
Uma Telugu Traveller
Рет қаралды 436 М.