No video

స్మృతి ఇరానీ పై రాహుల్ గాంధీ ఆదర్శం || Rahul Gandhi great gesture towards Smriti Irani ||

  Рет қаралды 101,320

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#rahulgandhi
#smiritiirani
స్మృతి ఇరానీ పై రాహుల్ గాంధీ ఆదర్శం || Rahul Gandhi great gesture towards Smriti Irani ||
'Don't be nasty towards Smriti Irani': Rahul Gandhi on attack against BJP leader
Smriti Irani, who unseated Rahul Gandhi from the Congress bastion in the 2019 elections, lost the Amethi constituency to the Congress loyalist Kishori Lal Sharma by a huge margin of over 1.65 lakh votes.
In Short
Rahul Gandhi urges people to not use derogatory language
Gandhi calls insults a sign of weakness
Smriti Irani lost Amethi to Congress
A month after the results of the Lok Sabha election were declared, Leader of Opposition in Lok Sabha and Congress MP Rahul Gandhi on Friday urged people to “refrain from using derogatory language and being nasty” for ex-Union Minister Smriti Irani and other leaders.
Rahul Gandhi tweeted, “Winning and losing happen in life. I urge everyone to refrain from using derogatory language and being nasty towards Smt. Smriti Irani or any other leader for that matter.”
www.indiatoday...

Пікірлер: 630
@jatlavenkataramana7355
@jatlavenkataramana7355 Ай бұрын
సంస్కార్వంతులకి సంస్కారహీనులకి తేడా స్పష్టంగా తెలుస్తుంది
@vinayakumarieda7773
@vinayakumarieda7773 23 күн бұрын
మణిపూర్ ఘటనే మచుతున్నాక
@Vinayak79953
@Vinayak79953 Ай бұрын
ఇలాంటి మంచి మనస్తత్వంతో కూడా ఇబ్బందులు వస్తున్నాయి రాహుల్ గాంధీకీ.
@ravellasrinivasulu5917
@ravellasrinivasulu5917 Ай бұрын
yes
@sri5876
@sri5876 24 күн бұрын
Yes.
@royalstar2082
@royalstar2082 Ай бұрын
అద్బుతమైన విశ్లేషణ
@mdnjohnnybasha5809
@mdnjohnnybasha5809 Ай бұрын
నా భారత దేశానికి మరియు నా దేశ యువతకి ఆధునిక యుగపు గాంధీ రాహుల్ గాంధీ గారే స్పూర్తి మరియు ఆదర్శం 💪🎉❤
@bkbabu0125
@bkbabu0125 Ай бұрын
After Rahul ji pm ayyaka ida mata mida undali evvarayans
@mdnjohnnybasha5809
@mdnjohnnybasha5809 Ай бұрын
Kalam ellappudu okela undadu brother
@pubgfans8517
@pubgfans8517 Ай бұрын
రాహుల్ పీఎం ఐతే పాకిస్థాన్ వాడు మొదట నీమీద ne బాంబు వెయ్యాలి
@mdnjohnnybasha5809
@mdnjohnnybasha5809 Ай бұрын
పాకిస్తాన్ వాడు ఐతే వెయ్యడు. Bjp వాడు వేసి పాకిస్తాన్ వాడి మీద మరియు ముస్లింలు మీద ఆ నిందను వేస్తారు ...దేశంలో జరిగింది కూడా అదేయ్
@saitejateju5881
@saitejateju5881 20 күн бұрын
😂 voddu aa Komati Gandhi John khan makosdu😅😢😂
@cdp8414
@cdp8414 Ай бұрын
గెలిచిన ప్రేరేపిత ఆత్మసంతృప్తి గొప్ప నాయకులలో నాయకత్వాన్ని చంపేస్తోంది. రాహుల్ బలంగా ఎదుగుతున్న నాయకుడు. బహుశా భారతదేశ తదుపరి ప్రధాని కావచ్చు. అతను పార్లమెంటులో మాట్లాడిన తీరు, ఇటీవల మోడీ మరియు టీమ్‌పై దాడి చేసిన వీధానం & శ్రీమతి .ఇరానీ విడుదల చేసినా ట్వీట్ మీ విశ్లేషణ బాగా ఉంది
@seetaramamurtygonapa5186
@seetaramamurtygonapa5186 Ай бұрын
రాహుల్ గాంధీ ఇప్పుడే కాదు,2009 లో కూడా ఏ. పి.ఎన్నికల సందర్భంగా విశాఖ పట్నంలో ఓ ఎన్నికల సభలో నారా చంద్ర బాబు నాయుడు గురించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల విమర్శలు హద్దుమీరుతున్నా యని అనిపించినప్పుడు,వ్యక్తిగత విమర్శ లు వద్దు అని వారించడం జరిగింది. ఆవిష యం లో రాహుల్ ని ఎవరైనా అభినందిం చాల్సిందే.
@ittehadeummat9561
@ittehadeummat9561 Ай бұрын
That is Rahul Gandhi 🔥 True Leader hope of the Nation
@SivaRudhra-fd4fw
@SivaRudhra-fd4fw Ай бұрын
రాహుల్ గాందీ చాలా చాలా మెచ్యూర్ గా పాజిటివ్ ఆటిట్యూడ్ గా ఉండడం..చాలా మార్పు నాకు బాగా నచ్చింది సార్..అలాగే మీ ద్వారా ఆర్ ఎస్ ఎస్..కి నా విన్నపం మోడీని ఈ సారి ఎన్నికలకు పక్కనబెట్టి యోగికి సారథ్యం ఇవ్వడం మంచిది..కనీసం ఎన్డీఏ నిలబడుతుంది..😇👍
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
జై జవాన్ & జై కిసాన్ = కాంగ్రెస్ పార్టీ ఇది సత్యం జై శ్రీరామ్ జై కాంగ్రెస్ పార్టీ
@ramreddy9960
@ramreddy9960 Ай бұрын
Jai sri ram ani Congress ani eanduku anadam lydu jai alla
@avunuriramesh954
@avunuriramesh954 Ай бұрын
గెలుపు ఓటములు ఇవన్నీ వాళ్ళింట్లో కొత్త కాదు రాహుల్ గాంధీ గారు ఎన్ని చూసింటారు మోడీ గారికి స్మృతి గారికి కోతేమో కానీ జై రాహుల్ గాంధీ జై కాంగ్రెస్ 🌹🙏🌹
@SreedharBabuK
@SreedharBabuK Ай бұрын
రాహుల్ గారి నిర్ణయం గొప్పది స్మృతి గారి ఓటమికి కారణం అవిడ వ్యతిరేఖ విధానం
@satyanarayanap4957
@satyanarayanap4957 Ай бұрын
అందుకే రెండు చోట్లా గెలిచారు Correct 💯💯💯💯💯
@Rajraj-cf8lf
@Rajraj-cf8lf Ай бұрын
Mari AP lo muchataga third time Hatric Zero enduku vachindo cheptara
@naraharinarahari7140
@naraharinarahari7140 Ай бұрын
​@@Rajraj-cf8lf Burra takka vadhana needi
@Rajraj-cf8lf
@Rajraj-cf8lf Ай бұрын
@@naraharinarahari7140 AP is Congress Fortress... AP Congress Kanchukota antaru telidaa meeku..2004,,2009 lo out of 25 MPs Congress won around 22 MPs frm AP..... But in 2014,,2019,,2024 all zero,,zero,,zero.... Mari enduko kasta cheptara....
@NAGASAI1429
@NAGASAI1429 Ай бұрын
Jagan congress vote bank antha tieskunndau just wait for sharmila​@@Rajraj-cf8lf
@mvenkataramanamurty7946
@mvenkataramanamurty7946 Ай бұрын
Correct గా చెప్పారు
@shyam9609
@shyam9609 Ай бұрын
Rahul gandhi ఎంత పరిణతి తో మాట్లాడుతున్నాడు నిజంగా స్మృతి ఈరని ఈ ట్విట్ చూసి నిజంగా కచ్చితంగా ఎంతో గిల్టీ గా ఫీల్ అవుతుంది ఇంతకు ముందు రాహుల్ ను అన్నా మాటలకూ దీనినే అంటారు కాలం అన్నిటికి సరైన సమయంలో సైరిగ్గా సమాధానం చెపుతుంది. ఈనాడు సోషల్ మీడియా లో నీకు సపోర్ట్ గా మాట్లాడటానికి నీ పార్టీ వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు చూసావా స్మృటి ఈరాని అందుకే ఎప్పుడు వీర్రావిగాకు...
@User-bm6pn
@User-bm6pn Ай бұрын
Bhogaraayullaki. Aadhar Sam gurinchi marachinaru.
@mvsprakash2538
@mvsprakash2538 Ай бұрын
పువ్వు పార్టీ వారి నుంచి అంత సంస్కారం ఆశించకూడదు
@chinnaiahbattolla5362
@chinnaiahbattolla5362 Ай бұрын
ప్రతి దానికి కాలమే సమాధానం చెబుతుంది ఈ లోకంలో ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు
@shaiksadiq8591
@shaiksadiq8591 Ай бұрын
మురికి తో నిండిన బిజేపి అంధభక్తుల మనస్సులు పురుగులు పడితే గాని మారవు.
@the7013
@the7013 Ай бұрын
అవును కాంగ్రెస్ అందభక్తులు అంతే
@shekarsatha
@shekarsatha Ай бұрын
Mari mim
@vippartis
@vippartis Ай бұрын
Even highly educated and retired executives in one group blindly support Modiji for everything just because they love the castes and religion Modiji supports
@the7013
@the7013 Ай бұрын
@@vippartis అవును ,కాంగ్రెస్ సపోర్టర్స్ కూడా అంతే
@ArifSk-df9un
@ArifSk-df9un Ай бұрын
Chi chii andhabhakthula Chi chii chiii..
@basavanna11
@basavanna11 Ай бұрын
బీజేపీ పార్టీ దేశ ప్రధాని దగ్గరనుండి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్తల వరకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని రాజకీయాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎన్ని అనలో అన్ని అన్నారు. కానీ ప్రస్తుత లీడర్ ఆఫ్ oppostion,బీజేపీ ప్రస్తుత పరీవారంను అలా వ్యక్తి గతంగా టార్గెట్ చేయకూడదు అని చెపుతున్నారు. ప్రస్తుత బీజేపీ భారత దేశం, సంప్రదాయం, అంటూనే ఇతర రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు( రాజకీయంగా కాదు). ఇది మోహన్ భగవత్ కూడా recent గ చెప్పారు. ప్రతిపక్షం అంటే శత్రువు కాదు అని. అటల్ బిహారీ వాజపేయి ఉన్న బీజేపీ కి మోడీ బీజేపీ కి జమీన్ అస్మాన్ ఫరక్ ఉంది. 🇮🇳🇮🇳🇮🇳 ఇతరులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం బలం కాదు , బలహీనత...
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Ай бұрын
వాజపేయి గారి పుణ్యమా బిజెపి బలమైన పార్టీగా ఎదిగింది. రేపు మోడి అమిత్ షా దరిద్రం వల్ల బిజెపి కుప్పకూలి పోతుంది. వారు చేసిన అవినీతి అరాచకాలు రేపు బీజేపీని బలి తీసుకుంటాయి. ఇప్పటి బిజెపిలో విలువలు లేవు మోడి తన సొంత పార్టీగా, మాఫియా అడ్డాగా బీజేపీని మార్చాడు కష్టపడ్డ RSS వారిని పక్కన పెట్టీ కాంగ్రెస్ ఇతర పార్టీల జంపింగ్ నేతలకు పదవులు కట్టబెట్టి బీజేపీని భ్రష్టు పట్టించాడు.139 సీట్లలో బీజేపీకి మెజార్టీ బాగా తగ్గింది. మోడి తరువాత ఆ పార్టీనీ నడిపే నాయకుడూ లేడు. భవిష్యత్ లో మోడీని అంధభక్తులు బండ బూతులు తిడతారు
@kasivastu
@kasivastu Ай бұрын
మోడిని కూడా టార్గెట్ చేశారు. అది అందరు చేసేదే .
@the7013
@the7013 Ай бұрын
@@basavanna11 ఇందిర ఉన్న కాంగ్రెస్ కి రాహుల్ కాంగ్రెస్ చాలా తేడా ఉంది జమీన్ అస్మన్ ఫరక్ ఉంది
@ramarao8032
@ramarao8032 Ай бұрын
కాంగ్రెస్ చేసిన నీచమైన పనులు మీకు గుర్తు లేవేమో కానీ .ప్రజలు మార్చి పోలేదు....రోజూ బురదలో పొర్లె రాహుల్ తన జీవితం లో మొదటిసారి ఒక మంచి మాట చెప్పాడు...దాని ప్రశంసించడం సరే కానీ మీరు మరీ ఓవర్ చేస్తున్నారు
@kasivastu
@kasivastu Ай бұрын
@@basavanna11 టిప్పు సుల్తాన్ జయంతి ఘనంగా నిర్వహించిన కాంగ్రెసు పార్టీ అధినేత రాహుల్ గాంధీ చత్రపతి శివాజి విగ్రహంను తాక డానికి కూడా నిరాకరించాడు . అది ఆయనకు ఉన్న ప్రేమ.
@ashokponugumatla4926
@ashokponugumatla4926 Ай бұрын
మోడీ గారు కూడా బుద్ధి తెచ్చుకోవాలి
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 Ай бұрын
Adi avvadamma
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v Ай бұрын
Yes
@Truth-Speaker
@Truth-Speaker Ай бұрын
​@@azharuddinmohammad8663😂😂
@nageswarasarma3206
@nageswarasarma3206 Ай бұрын
He will never realise it. He is do much egoistic.
@ravvinathi3349
@ravvinathi3349 Ай бұрын
Jai Rahul Gandhi jai congress
@sarellasrinivasarao8390
@sarellasrinivasarao8390 Ай бұрын
రాహుల్ గాంధీ ని చూసి మోడీ, అమిత్ షా నేర్చుకో వాలి.Real & matured leader . Correct Analysis sir.
@Kirankumar.k5
@Kirankumar.k5 Ай бұрын
శభాష్ రాహుల్.. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతికి దూరంగా ఉండేలా చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి, కామరాజ్ నాడార్ ల జీవితాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పాఠాలుగా చెప్పండి. మీకు తిరుగు ఉండదు🇮🇳
@veritas785
@veritas785 Ай бұрын
💯 and With God's blessings it is possible. Looking forward to it.
@KSR_Oney
@KSR_Oney Ай бұрын
నాశనమునకు ముందు గర్వం నడుచును.. ఈ సంఘటన చూస్తే నిజమనిపిస్తుంది.
@YoursD-fr2os
@YoursD-fr2os Ай бұрын
🙏🙇YES🙏
@satyanarayanap4957
@satyanarayanap4957 Ай бұрын
Gentleman leader RAHUL 🎉
@4eliments
@4eliments Ай бұрын
@user-mn2ur6dl8u
@user-mn2ur6dl8u Ай бұрын
జై రాహుల్......
@samuelongc
@samuelongc Ай бұрын
"Humiliating and insulting people, is a sign of weakness" .. Great words from Rahul Gandhi 👍🙏❤
@sri5876
@sri5876 24 күн бұрын
Yes.
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 Ай бұрын
రాహులు లాంటి నేత బీజేపీ లో ఒకడు లేదు బేకర్గాలు
@Ramraj-vw7kj
@Ramraj-vw7kj Ай бұрын
Jai rahul gandi🇮🇳🇮🇳❤
@mirzarehmanbaig7664
@mirzarehmanbaig7664 Ай бұрын
Rahul Gandhi is highly educated person and potential PM candidate. He was put to lot of trouble unnecessarily by BJP but he was politely faced the situation and bounced back by winning the hearts of people.
@zeelanbashabaig
@zeelanbashabaig Ай бұрын
Sure he will be our Next PM
@nagarajkolenpaka9065
@nagarajkolenpaka9065 Ай бұрын
Yes he is highly educated he can make gold out of potatoes 😂😂😂😂
@AshrafAli-kt5wl
@AshrafAli-kt5wl Ай бұрын
Gold out of potatoes is real. Vegetables are more than gold selling highly being exported. But Modi used digital camera in 80s . No press meet upto now. Sold fake tea, uneducated directs ISRO how to launch it
@zeelanbashabaig
@zeelanbashabaig Ай бұрын
@@nagarajkolenpaka9065 too much what'sapp studies spoils an average brain. Potato and gold theory, gutter gas theory, cloud radar theory are brought to this world by only one man who has master's in entire political science. BTWA POTATO AND GOLD THEORY FROM OUR VISH GURU AND RAHUL GANDHI TOLD this IN A ELECTION RALLY TO .EXPLAIN THE MENTAL ILLNESS OF VISHA GURU. AND BJP IT CELL POSTED EDITED VIDEO IN SOCIAL MEDIA TO DEFAME RAHUL GANDHI.
@Mahathi940
@Mahathi940 Ай бұрын
@@mirzarehmanbaig7664 ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఇంగ్లీషు మాట్లాడటమా..
@DS-dt8si
@DS-dt8si Ай бұрын
"Good words" towards " Steps of PM " by winning hearts.
@veerendarnaik9696
@veerendarnaik9696 Ай бұрын
BJP బ్రోకర్లకు అర్థం కాదు సార్
@slndigitalcreation3471
@slndigitalcreation3471 Ай бұрын
Nuvvu khangress. రాహుల్ khan ki broker va Leka Italy ki broker va
@ramavenu6757
@ramavenu6757 Ай бұрын
​@@slndigitalcreation3471 hi modi khan
@vivekanandreddy3416
@vivekanandreddy3416 Ай бұрын
​@@slndigitalcreation3471 niku endhuku italy ante anta obsession... Mi boss emo aduthu padutu italy trips ki veltunte
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 Ай бұрын
@@vivekanandreddy3416 niku endhku gujrat ante anta obsession. Mi boss emo aduthu padutu desam lo industries annni gujrat ki tiuskoni potadu
@familydemocracy9567
@familydemocracy9567 Ай бұрын
@@ramavenu6757 akaaraanamgaa okarini aadipoosukonidee ucchakuudaa raadeemoo anee vyaadhi baadhitulu bjploo adhikamgaanee unnatlu toostoomdee!
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 Ай бұрын
స్మృతి ఇరానీ వో బజారు ము....., నోటికి వచ్చినట్లు వాగింది,నిండు కుండ తో నా కద న్న సామెతున్న ది🙏🙏
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp Ай бұрын
Samskaram tho tittu bro...
@cpdas7902
@cpdas7902 Ай бұрын
100% true Sir
@satyaganta3539
@satyaganta3539 Ай бұрын
అందుకే అంటారు, కాలం చాలా ప్రమాదమైనదని. సంస్కారం అనేది పూర్వీకుల నుంచి రావాలి. ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే వస్తుంది... అనుభవించాల్సిందే. The time will judge justicel
@aquraraj123
@aquraraj123 Ай бұрын
Next PM Rahul
@puvvulaarjunarao5014
@puvvulaarjunarao5014 Ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చాలా అద్భుతముగా విశ్లేషిస్తారు, మీరు చెబుతుంటే వినాలనే కుతూహలం కలుగు తుంది, పాజిటివ్ మెటాలిటీ తో మీరు విషయాన్ని చక్కగా విశదీకరిస్తారు. చాలా సంతోషం గా ఉంటుంది.
@mekasudhakar9657
@mekasudhakar9657 Ай бұрын
Rahul great human being
@gangipellisaikumar3505
@gangipellisaikumar3505 Ай бұрын
Very good gesture by Rahul Gandhi ❤❤❤
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 Ай бұрын
Sir, Rahul become very much matured. Highly appreciable.
@Vinayak79953
@Vinayak79953 Ай бұрын
బోడి సిగ్గు తెచ్చుకొని రాహుల్ గాంధీనీ ఆదర్శంగా తీసుకోవాలి
@Mahathi940
@Mahathi940 Ай бұрын
విదేశాలకి. వెళ్లి మా దేశ ప్రతిష్టని దిగజార్చిన ందుకా....😂
@iamI1_
@iamI1_ Ай бұрын
​@@Mahathi940 Pichi bathai
@Mahathi940
@Mahathi940 Ай бұрын
@@Vinayak79953 నువ్వు ముందు సిగ్గు తెచ్చుకుని...మా దేవుడు పేరు మార్చుకో....నీకు సిగ్గు ఎగ్గు లేక బిచ్చం బతుకు బతుకు తున్నావు..నీ బతుక్కి....మోది నీ అనేవాడివి..నువ్వు....నీ అర్హత..తెలుసు కు మాట్లాడు..సంకరజాతి
@Mahathi940
@Mahathi940 Ай бұрын
@@iamI1_ ..సంకరజాతి....ఇటలీ బార్ డాన్సర్...బూట్లు నాకే.....🤣🤣🤣🤣🤣
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp Ай бұрын
​@@Mahathi940 me desam enti raaa battai...
@ronnyjillella2300
@ronnyjillella2300 Ай бұрын
అందుకే భారీ మెజార్టీతో గెలిచాడు అదే ప్రధాని మోడీ వారణాసి లో స్వల్ప మెజార్టీతో గెలిచారు మంచితనానికి విజయం సాధించడం లేటు అవ్వొచ్చు కానీ విజయం సాధిస్తుంది
@prabhupdv5797
@prabhupdv5797 Ай бұрын
Super good Mesege Sir.. jai Rahulgandhi🎉 jai Congress jai Bheem 🎉❤
@sureshrdg
@sureshrdg Ай бұрын
Rahul Gandhi ❤️
@moulalim7995
@moulalim7995 Ай бұрын
Rahul is good leader
@natham7064
@natham7064 Ай бұрын
Real Hero Rahul Gandhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sasimallela
@sasimallela Ай бұрын
Great Leader Rahul Gandhi 👍
@rhutukrishna7026
@rhutukrishna7026 Ай бұрын
Prof ❤❤❤❤ Our inspiration to be a better person
@ravigoud929
@ravigoud929 Ай бұрын
సూపర్ సర్ అనవసరంగా ఎవరినీ అనవద్దు మనకు నచ్చిన విషయాలు అవే నిజం అనుకుంటాము ఆవేశయం గా వాగుతాము కానీ???
@pundalik.janagam.musicacad9817
@pundalik.janagam.musicacad9817 Ай бұрын
You are 100% correct 💯💯 sir 🎉🎉🎉
@bhimunaiducherukuri1899
@bhimunaiducherukuri1899 Ай бұрын
Rahul Gandhi gentleman
@nagireddymandadi3282
@nagireddymandadi3282 Ай бұрын
Very good analisis nageswer garu
@srinivastalari4204
@srinivastalari4204 Ай бұрын
Jai Rahul Gandhi ji
@abbasali-kw1pp
@abbasali-kw1pp Ай бұрын
Rahul great leader
@chaturyatalks4430
@chaturyatalks4430 Ай бұрын
ఒకడు చేసే పిచ్చి కామెంట్స్ కి వల్ల parents ni వాళ్ళ సంస్కారం అనటం ఎంతవరకు సమంజసం Sir.
@gangadhardharmapuri6413
@gangadhardharmapuri6413 Ай бұрын
Raghul Gandhi is a wonderful personality
@BhagyalakshmiGummadi-nr1ll
@BhagyalakshmiGummadi-nr1ll Ай бұрын
Excellent tweet to Rahul Gandhi as a good human being.very decent leader of Rahul Gandhi.
@satishannabathula3293
@satishannabathula3293 Ай бұрын
Rahul nu chuse BJP Budi techukovali
@srinivasiingampelli1156
@srinivasiingampelli1156 Ай бұрын
Good leader 👏
@giridhark9889
@giridhark9889 Ай бұрын
మంచి మాటలు మాష్టారు..👍
@srikanthvangari6021
@srikanthvangari6021 Ай бұрын
That's Gandhi family ,
@Mahathi940
@Mahathi940 Ай бұрын
గాంధీ వీళ్లలో ఎవరికి...ఎవరికి తండ్రి?గాంధీ ఫ్యామిలీ...అనడానికి,?😂
@srikanthvangari6021
@srikanthvangari6021 Ай бұрын
@@Mahathi940 you are not hindu . U don't know culture and traditions of hindu
@neelaharish9034
@neelaharish9034 Ай бұрын
​​@@Mahathi940తల్లి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం గుండు గీయించుకోని జాతితక్కువ వెదవ నరేంద్రమోదీ.నీరవ్ మోడీ, లలిత్ మోడీ నరేంద్ర మోదీ ముగ్గురు దేశ ద్రోహులే అంతెగా🫵🤭🤭🤭🤭🤣🤣🤣🤣🤣
@ganeshkumar282
@ganeshkumar282 Ай бұрын
*professor sir your are MR-360 meeru na inspiration*
@ramakrishnaiah1288
@ramakrishnaiah1288 Ай бұрын
Thank u sir
@tvenkataraju9509
@tvenkataraju9509 Ай бұрын
శభాష్ రాహుల్ జీ...రాహుల్ కొటేషన్ సూపర్....ఏదయినా పెద్ద కుటుంబం పెద్ద కుటుంబమే సార్...
@agnipaulraj
@agnipaulraj Ай бұрын
Next pm రాహుల్ గాంధీ....ఇది పక్కా....మన భారత దేశానికి అత్యవసరం కూడా...
@rafathullahmohammed8765
@rafathullahmohammed8765 Ай бұрын
Prof.Nageshwar garu excellent comments
@mmaheshmmahesh-uv4qp
@mmaheshmmahesh-uv4qp Ай бұрын
Rahul Gandhi good lidar
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
GREAT LEEDER & GENTLEMAN Mr. RAHUL GANDHI GARU ITS TRUE JAI SRI RAM, JAI CONGRESS PARTY 👍 👌
@ritantareprises7967
@ritantareprises7967 Ай бұрын
అది కరెక్ట్ mlc గా గెలిచిన చోటే ఓడిపోవడం ఏదైతే ఉందో అది స్థితప్రజ్ఞత నేర్పిస్తుంది
@mohanraop6906
@mohanraop6906 Ай бұрын
దేశానికి కావలసింది ఇలాంటి నాయకుడు కావాలి
@gangadhardharmapuri6413
@gangadhardharmapuri6413 Ай бұрын
Modi Amithsha batch is a big loffer batch, that too Irani is utterly nonsense
@rajarathnam5911
@rajarathnam5911 Ай бұрын
Correct
@rameshkunche8909
@rameshkunche8909 Ай бұрын
Best analysis by Nagesh sir
@Jagadhishwaran946
@Jagadhishwaran946 Ай бұрын
True leader Rahu Gandhi and his first priority is nonviolence
@sultanasalim9249
@sultanasalim9249 Ай бұрын
A Leader is a leader....Rahulji a leader with values....Pranams to his dignity.
@AshrafAli-kt5wl
@AshrafAli-kt5wl Ай бұрын
A cusp of maturity level. Rahul. Ji Congress zindabad. India wins 10 out of 13 in India ❤
@gopinathnagpur440
@gopinathnagpur440 Ай бұрын
Rahul Gandhi great ❤❤❤❤
@drcvrao
@drcvrao Ай бұрын
సార్, మీరు ఎల్లప్పుడూ పారదర్శకత తో విశ్లేషిస్తారు. రాహుల్ ఔన్నత్యo పోలిటీషన్స్ కు ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.❤
@rathnasagar8988
@rathnasagar8988 Ай бұрын
"మీ అమ్మ నాన్నల నేర్పిన సంస్కారం"" వినటానికి బాగుంది" సార్ "
@srinivasiingampelli1156
@srinivasiingampelli1156 Ай бұрын
Correct sir
@arrabolenarsimhareddy1955
@arrabolenarsimhareddy1955 Ай бұрын
That's rahul gandhi, a shrewd politician, develop ed from scratch to dynamic.
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h Ай бұрын
సిగ్గు తెచ్చుకోండి రా.. బత్తాయిలు... స్మృతి అమ్మ గారు సిగ్గుతో తల దించుకోవడం తప్ప ఏమీ చేయలేరు
@dayamsharagrace716
@dayamsharagrace716 26 күн бұрын
Rahul is a roll model for every politician. The Upcoming P.M Rahul ji....
@ramamohana5288
@ramamohana5288 Ай бұрын
Great words.... Great quatation.... For ever 🙏🙏
@MarryGrace-wb5tj
@MarryGrace-wb5tj Ай бұрын
🙏❤🇮🇳
@rafiahmed21
@rafiahmed21 Ай бұрын
Rahul Gandhi, Good leader, courageous leader.. Intellectual
@Ramking7262
@Ramking7262 Ай бұрын
మీరు ఎంత చెప్పిన గుడ్డి భక్తులు నమ్మరు 🤣🤣🤣
@mohanrao6516
@mohanrao6516 Ай бұрын
NageshwarRao sir meeru eppudu వాస్తవాలు chepputuntaru mi greatness maaku తెలుసు, chala vishayalu mi dwarane మాకు తెలుస్తాయి meeku Pranams
@shaikhyder7421
@shaikhyder7421 Ай бұрын
Meru supr sir
@manmadhareddy7164
@manmadhareddy7164 Ай бұрын
Magnanimous gesture on the part of Rahul Gandhi.. He has been displaying this character from the beginning itself, but now his utterances lend more credence to his actions ..!
@rapakatyagaraju5218
@rapakatyagaraju5218 Ай бұрын
Great words Sir Nageswar rao garu. You are a wise man and speaks nicely and very clearly to understand the truth in every aspect.
@Bharath99.
@Bharath99. Ай бұрын
🤗🤗🤗Excellent speech sir,..🇮🇳✋🏻చాలా చిన్న అంచనా వేసాము Great legender Rahul Gandhi👌👌👌 😳😳😳సోనియా గాంధీ, మోడీ, అమిత్ షా, యోగి ఎవరు కూడా రాహుల్ ఆలోచనలకు సరిపోరు ఎందుకంటే చాలా గొప్ప హృదయం Sorry Rahul Gandhi..ఈ Bjb 140 కోట్ల ప్రజలతో మతవిద్వేషాలు కలహాలు రేపడమే ఛీ ఛీ ...మీరు మారరు🤦🏻🤦🏻🤦🏻🤦🏻
@menanna9932
@menanna9932 Ай бұрын
PM అవ్వడానికి కావాల్సిన మొదటి లక్షణం అణుకువ.. ఓపిక, ఆదర్శం.. ఇప్పుడు అన్ని కలిసి వున్న నాయకుడు Mr Rahul Gandhi
@vishnupoosala5726
@vishnupoosala5726 Ай бұрын
స్మృతి ఇరని ఓడిపోవడానికి కారణం మనీపూర్. అల్లర్లే. ఆమెఓటమికికరణం. ఆమెచేసిన పార్లమెంట్ లోమాట్లాడినవిధానం. ఆమెవోటమికీ ఆమెనే కారణం 👍
@krishnarao5899
@krishnarao5899 Ай бұрын
రాహుల్ గారు హత్రాస్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు....కల్తీసారా తాగి దాదాపు 60 మంది తమిళనాడు లో చనిపోతే వాళ్లను పరామర్శించలేదు , ఆ రాష్ట్రంలోనే దారుణంగా ఇంటిముందే చంపబడ్డ రాష్ట్ర BSP అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించలేదు. ఎందుకు. అంతా రాజకీయం సార్. ఆదర్శాలు ఏమీ ఉండవు సార్. రాజకీయాలే ఉంటాయి. కానీ రాహుల్ ఇప్పుడు గతంలో కంటే భిన్నంగా చురుకు గా ఉంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడ ఎంతో ముఖ్యం.
@MRRMUSICWORLD
@MRRMUSICWORLD Ай бұрын
Super sir good explanation 🎉🎉🎉🎉🎉
@dupatiprasanthkumar6162
@dupatiprasanthkumar6162 Ай бұрын
Super Rahul 👌
@banalavenkanna6644
@banalavenkanna6644 Ай бұрын
మీ వీడియో లు చూస్తు.. నన్ను నేను చాలా మార్చుకున్నాను. అకరణంగా యెవరితోను వాదించలేదు. థాక్స్ యూ సర్
@kumarv7375
@kumarv7375 Ай бұрын
Perfectly said by you and by Rahul.. that's the leadership abilities of Rahul and educational leadership and quality..!!
@sanjivgyaran2243
@sanjivgyaran2243 Ай бұрын
Raga is gentleman ❤
@hydrogeologist9532
@hydrogeologist9532 Ай бұрын
రాహుల్ గాంధీ చెప్పిన మాటలు అందరు రాజకీయ నాయకులు పాటించాలి ఇది కరెక్ట్
@livingamingyt2528
@livingamingyt2528 Ай бұрын
Thanks to peoples❤️
@sarigommulavenkataramana9846
@sarigommulavenkataramana9846 Ай бұрын
Great🎉
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 6 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,5 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 6 МЛН