Smt Kompella Madhavi Latha About Family Background | Smt Kompella Madhavi Latha Exclusive Interview

  Рет қаралды 585,689

SumanTV

SumanTV

6 ай бұрын

Watch►Smt Kompella Madhavi Latha About Family Background | Smt Kompella Madhavi Latha Exclusive Interview |‪@SumanTVChannel‬
SumanTV is an official KZfaq Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZfaq with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
/ sumantv_official
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Пікірлер: 617
@satyanarayanamurtyduvvuri6507
@satyanarayanamurtyduvvuri6507 4 ай бұрын
చాలా గొప్ప వ్యక్తి.వారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
@satyamurtyisukapalli1517
@satyamurtyisukapalli1517 4 ай бұрын
👏👏 నాకు ఈ రోజునే వీరి గురించి తెలిసింది. ఎంతో ప్రతిభావంతురాలు. ఆవిడ ఇచ్చే వివరణ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@yesbhadra6696
@yesbhadra6696 2 ай бұрын
24. మాధవి లత గారి కుటుంబము కోస్త ఆంధ్ర లోని తూర్పు గోదావరి జిల్లా లోని అమలపురము నగరానికి చెందిన వైద్యుని వెలనాడు బ్రాహ్మణులు. BJP రామ్ మాధవ్ గారి ఊరే. వారు హైదరాబాద్ లో settlers. ఆయన కూడ వైడికి వెలనాడు బ్రాహ్మణులే. ఓవైసీ గారి కుటుంబము కేసీఆర్ గారి స్నేహితులు మరియూ హైదరాబాద్ కి చెందిన కుటుంబం వారు. ఓవైసీ గారికే మా ఓటు.
@amruthkumaryadav1698
@amruthkumaryadav1698 4 ай бұрын
మొదటి సారి ఒక అపర కాళికా మాత ప్రజలు పడే బాధను చూసి త్రిశూలం తో రాక్షస సంహారం కోసం దివి నుండి భువికి దిగిన మా తల్లి కి ఇవే మా శుభాభినందనలు. మీకు ఆ సర్వేశ్వరుడు చల్లగా చూడాలని మీరు హైందవ సంస్కృతి ధర్మం కాపాడుతారు అని ఆ దేవుని పూజిస్తున్నారు
@avunuribikshapathi2596
@avunuribikshapathi2596 3 ай бұрын
100% రుద్రమదేవి లక్షణాలు వున్న హిందూ స్త్రీ మూర్తి ఎంపీ గా గెలిచి తీరుతుంది దేశం లో రికార్డ్ సృష్టిస్తుంది జై హింద్ 👏👏🙏🙏💐💐
@user-ht7lm1km9u
@user-ht7lm1km9u 3 ай бұрын
అమ్మ మీరు కారణ జన్మ రాలు మీరు చేసే పనికి దైవం మీవెంట ఉండి చల్లగా కాపాడాలి అని కోరుకుంటూ 🙏🏽🙏🏽🙌🏽
@shekeshekessavali2282
@shekeshekessavali2282 2 ай бұрын
ఈ కాళికా కాను చేతికి. దొరకకుండా. జూన్ 4. తేదీ ఓల్డ్ సిటినుంచి 😂😂😂
@Vijaya45117
@Vijaya45117 6 ай бұрын
ధర్మం ఇప్పుడు పాటించలేమనే ,ధర్మం తెలియని వాళ్ళు మీలాంటి వాళ్ళను అర్థం చేసుకోవడం కష్టం అమ్మ
@sainisreeshylam2903
@sainisreeshylam2903 4 ай бұрын
మీరు ఓల్డ్ సిటీలో గెలవాలి🎉🎉
@prakashk1768
@prakashk1768 4 ай бұрын
అదే ఎలా,,mim వాళ్లు వోటు వేయాలి, లేకుంటే EVM, లు, సెట్
@prakashk1768
@prakashk1768 2 ай бұрын
అదే ఎలా
@SanatanaDharma26
@SanatanaDharma26 5 ай бұрын
*It is a inspirational interview* మనిషి యొక్క బ్రతుకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎలాగైనా బ్రతకడం, రెండు ఎలా బ్రతికామా అన్నది. రెండింటిలొ ఏ త్రోవలొ వెళ్తున్నామా అన్నది మన యొక్క విజ్ఞత, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నీ వ్యక్తిత్వం మతానికి అతీతంగా ఉండి ధర్మబద్ధమైనదే ఉంటే అదే ఉత్తమ వ్యక్తిత్వం. అటువంటిదే మనం మన పిల్లలకి అందించాల్సింది. అహింసా పరమో ధర్మః, ధర్మ హింస తదైవచ. మతం కన్నా దేశం గొప్పది, దేశం కన్నా ధర్మం గొప్పది. నీ మతాన్ని పూజించు ఇతర మతాలను గౌరవించు. అదే నిజమైన మతం. సర్వదా సర్వేజనా సుఖినోభవంతు 🙏
@anantalakshmithatavarthy5044
@anantalakshmithatavarthy5044 5 ай бұрын
Avunandi.andhuke hindhudharma goppathanam entante paramatha sahanam hindhu dharmam.
@adhityaram.916
@adhityaram.916 5 ай бұрын
ధర్మ హింస తథైవచ దీనికి అర్థం ఏమిటి అండి
@saivalluru1637
@saivalluru1637 5 ай бұрын
Amma you are looking like Lskshmi Devi Really Great madam your seva to Every one
@ravurilalitharani506
@ravurilalitharani506 4 ай бұрын
Song paduthuntyy meru nejamga sitadevi laa unnaramma
@sekharkomarneni2694
@sekharkomarneni2694 4 ай бұрын
100% నిజం
@georgevictorpasalapudi7492
@georgevictorpasalapudi7492 4 ай бұрын
మీ భాష, మీ ఆలోచన చాల బాగున్నాయి. మీలాంటి వారు రాజకీయాల్లో కి కావాలి. మీకు విజయం చేకూరాలని కోరుచున్నాను.
@rangapeyyala3877
@rangapeyyala3877 4 ай бұрын
మీరు బాగా ధైర్యం మంచి ఆసాయాలు వున్నాయి భగవంతుడు మీ ఆసాయాలు నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను
@nagireddy4924
@nagireddy4924 4 ай бұрын
అమ్మ ! సుమన్ టీవీ లో మీ లైవ్ చూసాను . మీకు దండం పెట్టాలని ఉంది🙏
@lalithalalitha3093
@lalithalalitha3093 6 ай бұрын
అబ్బా చాలా మంచి మంచి ఆలోచనలు, సూపర్ ఐడియాస్. పెట్రోల్, రేషన్. హెల్ప్. డిఫరెంట్, డిఫరెంట్ ఐడియా స్. హెల్ప్ చెయ్యడం. Hats off amma❤🎉 మీ ఆలోచనధోరణి. మీ హెల్పింగ్ నేచర్. Woe 🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@singamsaraswathi1432
@singamsaraswathi1432 6 ай бұрын
మీరు చేసే ప్రతీ పనిలో ఆ అమ్మవారి తోడు మీకు ఉంటుంది తల్లీ. మీరు తప్పకుండ రాజకీయాలలోకి రండి. ఒక పరిపూర్ణమైన స్త్రీ మూర్తిని చూడగలిగాము 🙏🙏🙏
@madhavilatha5349
@madhavilatha5349 6 ай бұрын
Amma sarswathigaru andhu ku papam avidini politics ki rammantunnaru
@swaroopabalabaddula3427
@swaroopabalabaddula3427 6 ай бұрын
Correct
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 6 ай бұрын
అందరికీ సహాయం చెయ్యాలి అంటే రాజకీయం కూడా హెల్ప్ చేసుతుంది పవర్ తో కొన్ని పనులు అవుతాయి
@SuvarnalakshmiSatti
@SuvarnalakshmiSatti 6 ай бұрын
​@@madhavilatha5349i1😢u
@nagasudha8347
@nagasudha8347 6 ай бұрын
I88888ï8888888ï😂 ​@@madhavilatha5349
@susheelkumarmannevaru4922
@susheelkumarmannevaru4922 5 ай бұрын
I know her father very well. We were from same colony Santosh Nagar colony, Hyderabad.I know Madhavilatha very well since childhood
@s.sambasivarao9131
@s.sambasivarao9131 5 ай бұрын
Thanks to madam మాధవీలత గారు.ఇదే పద్ధతిని కొనసాగించాలని కోరుతూ.....ssrao 85 years guntur....
@arunadevisakkar6455
@arunadevisakkar6455 3 ай бұрын
Soooooooperb amma really very great 👍🏻 👌 👏 God bless you abundantly amma ❤❤❤
@amaraks2862
@amaraks2862 5 ай бұрын
Well explained about charity ❤
@kishoregollapati7603
@kishoregollapati7603 4 ай бұрын
Wonderful interview and wish madam all the best
@pushparani6039
@pushparani6039 3 ай бұрын
Really mind blowing interview ,God give her more strength to serve people jsi sri ram
@tejaswinikonamoni4686
@tejaswinikonamoni4686 5 ай бұрын
Prathi oka line oka muthyam laga undhi, 🥹 very knowledgeable, honest, society needs more people like her👏🥹
@pharmateacher7798
@pharmateacher7798 6 ай бұрын
Yes mam you are saying truth mam. Because in corona you saved my brother. Doctors treated him with out isolation. Thank you ma'am. Keep doing. We are with you.
@rajkonda6374
@rajkonda6374 5 ай бұрын
I love u madam, cause of ur practical theory manner
@ramaiahkolluru2971
@ramaiahkolluru2971 5 ай бұрын
Spoke very well. Inspiring personality. Cool, calm and composed.
@anuradhamaringanti4210
@anuradhamaringanti4210 6 ай бұрын
స్త్రీ మూర్తి ఎలా వుండాలో మీ మాటల్లో వింటుంటే చాలా బావుంటుంది అమ్మ🙏
@MrPoornakumar
@MrPoornakumar 5 ай бұрын
He clarity of of purpose impresses.
@suryachalarao156
@suryachalarao156 2 ай бұрын
మాధవీ లత గారు తప్పకుండా గెలవాలని నేను ఆ భగవంతుడి నీ ప్రార్థిస్తున్నా.
@vrlk4019
@vrlk4019 6 ай бұрын
Chaala Manchi interview chesaaru thnx madam for sharing ur thoughts 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnakolupuri2873
@krishnakolupuri2873 5 ай бұрын
🙏🙏అమ్మా మీకు పాదాభివందనం. సనాతన ధర్మాన్ని కాపాడే కాళికా మాతవమ్మా మీరు 🙏🙏
@prakashk1768
@prakashk1768 4 ай бұрын
మాకు కావలసింది రాజకీయ నాయకులు, పిట్ట కధలు కాదు
@lifegamerpro4033
@lifegamerpro4033 2 ай бұрын
😂😂😂😂😂
@gourimohan3834
@gourimohan3834 4 ай бұрын
U r a good motivational speaker sister, go ahead, blessings - stop not till the goal is reached
@sreeramjanamanchi783
@sreeramjanamanchi783 5 ай бұрын
Madavi Latha garu mee speech 1st time reflection conclave lo women empowerment video lo choosanu and now this one. You impressed me a lot. I wish you must get a seat in politics. My hearty blessings to you.
@snmurthyParupudi
@snmurthyParupudi 6 ай бұрын
ThanQ Roshangar done good interview. Very good persanality🕉️🙏🤚👍
@sreeramulu551
@sreeramulu551 6 ай бұрын
Amma meeru Mee Maata,Manasu,Bhavana,Pragada Nammakamu,Viswasamu, Amogham,Adbhutam, Now needs to this Country and Indian politics.Your Service and Loyalty Is Essential for this Country. Jai Maatadi
@divyabharathi385
@divyabharathi385 5 ай бұрын
Good evng mam nenu me hospital lo chesanu mam tq so much melanti valanu Ela chudadam chala happyga undi mam
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 6 ай бұрын
Very positive vibes...in her every walk and talk..
@padmalatha4897
@padmalatha4897 6 ай бұрын
Great Madam
@adireddiuma2098
@adireddiuma2098 5 ай бұрын
అమ్మా,మీకు ఆ అమ్మవారు తోడుగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లీ
@padminisripada3015
@padminisripada3015 6 ай бұрын
Please context madam in elections.we need people like you.Dharmamu and courage is a excellent combination
@ramesheraveni5622
@ramesheraveni5622 5 ай бұрын
You are really great having awesome knowledge on sanatana dharma rituals practices , helping nature, May Godbless you amma❤
@dasarathkumarponnuru988
@dasarathkumarponnuru988 6 ай бұрын
madam, you look like a goddess ... divine , graceful, powerful and strong .....you are born on purpose , by the divine grace , I feel ...your motto is service to humanity is service to god ...every word of yours is divine ......dr.dasarath kumar .
@vanajarao6963
@vanajarao6963 2 ай бұрын
👏👏 Great achviment n service madam
@sampathkumaracharych8523
@sampathkumaracharych8523 5 ай бұрын
Madhavi latha garu your simply superb Mee lanti vallu chala mandi ravali Mee matalu Mee chethalu chala great andi
@yarlagaddavenkateshwararao8975
@yarlagaddavenkateshwararao8975 4 ай бұрын
Great interview
@janardhandevasani8876
@janardhandevasani8876 5 ай бұрын
చక్కటి అవగాహన చక్కటి vakdati గల అమ్మ.మీ పాదాలకు నమస్కారం
@user-lf7lr9fc4o
@user-lf7lr9fc4o 3 ай бұрын
Maatalku chetalaku Pantanal Leduc.
@ruthsucharitha7508
@ruthsucharitha7508 4 ай бұрын
Great ❤
@suseelatlmcorner453
@suseelatlmcorner453 6 ай бұрын
A beautiful lady,,modher,wife, heartful donar.. well-wisher, సనాతనహిందూ ధర్మకర్త❤😊
@Rightwa
@Rightwa 6 ай бұрын
🙏 మిమ్మల్ని ఈ మధ్యనే చూస్తున్నాను ఆ కాన్ఫిడెన్స్, వాక్ చాతుర్యం చాలా అద్భుతం మీకు ఆ దుర్గామాత అమ్మవారి అనుగ్రహం ఉంది మీరు అనుకున్నది సాధించగలరు ఈ సమాజానికి మంచిని అందించగలరు.... జై శ్రీ రామ్ 🙏
@deepikasrirama
@deepikasrirama 5 ай бұрын
She is too smart ! She is there with a agenda.
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 4 ай бұрын
Cheppu agenda emito
@040mimi
@040mimi 4 ай бұрын
Quite right!
@ramanareddy9986
@ramanareddy9986 2 ай бұрын
Amma you are awinning 100%god bless you
@Perpetualguy
@Perpetualguy 2 ай бұрын
nice talk huge fan maam
@dharanib219
@dharanib219 6 ай бұрын
Beautiful interview ❤
@balamaniarva138
@balamaniarva138 6 ай бұрын
Manchin interview sir Latha Amma gaariki namaskaaramulu🙏🙏🙏
@ramkrishn4762
@ramkrishn4762 2 ай бұрын
Her talk about elder daughte; objective talk 👏
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 6 ай бұрын
Gud interview in the r3cent Times from roshan. Other 5hsn his buttering interviews..this looks fabulous n natural..
@hinduhehum475
@hinduhehum475 6 ай бұрын
Great words🚩🚩🚩 god is with you mam.
@konevijayalakshmi486
@konevijayalakshmi486 4 ай бұрын
Nice interview
@lalithalalitha3093
@lalithalalitha3093 6 ай бұрын
హమ్మయ్య హాస్పిటల్ ఇలానే ఉండాలి అని ఏమి లేదు. అని నేను కూడ ఇలానే అనుకుంటా. మనకు ఒక పక్కన బాలేకపోతె హాస్పిటల్ లో ఘోరమైన పరిస్థితి లు వుంటే అసలు తట్టుకోలేము. అలాంటప్పుడు హాస్పిటల్ ఒక రెసర్ట్ లాగా ఉండాలని మీ ఆలోచన కి పాదాభివందనం మేడం n సార్ 🙏🏻🙏🏻👍👌🤝💐👏
@srinivasasastrychallapalli4845
@srinivasasastrychallapalli4845 3 ай бұрын
మీరు..భజన..బ్యాచ్
@sadanandgoud1083
@sadanandgoud1083 4 ай бұрын
ఆమ్మా మీరు నిజంగానే రాణిరుద్రమ దేవి నే❤
@prakashk1768
@prakashk1768 2 ай бұрын
అర్రే అవునా,,టైటిల్ బాగుందే,సీరియల్ లేక సినిమా నా,మోడ్రన్ రుద్రమ్మ
@goodearthbhoomi8041
@goodearthbhoomi8041 6 ай бұрын
Awesome Telugu ma, I’m so impressed with your conversation.
@dineshvinukoti6549
@dineshvinukoti6549 4 ай бұрын
God bliss u madem in coming years 100 years of health and wealth madem
@damudeepika786
@damudeepika786 5 ай бұрын
Awesome Interview ❤❤❤❤❤no words to describe. Thanks alots Madhavi latha madamgaaru nd as well as Suman TVC
@dharani7a457
@dharani7a457 5 ай бұрын
Superb Amma 🙏🙏🙏👍🇮🇳
@hyderabadighumaghumalu
@hyderabadighumaghumalu 6 ай бұрын
మీరు తప్ప కుండ బి జేపి లోకి రావలి మీలాంటి వారు రాజకీయ లో ఉండాలి మేడమ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Lloyd_456.
@Lloyd_456. 5 ай бұрын
ఏం పీకింది అమ్మాయి బిజెపికి రావడానికి పబ్లిసిటీ కోసం వస్తుంది ఏం సమాచారం చేసింది హైదరాబాద్ ఎంపీ అంటే నేషనల్ లెవెల్ కి పోవాలి ఈమె ముఖం చూసి ఎవరు ఇయ్యరు ఎంపీ పైసలు పెట్టి ఉంటుంది మోడీకి జరిపి టికెట్టు తెచ్చుకొని కొట్లాడు
@dattam2932
@dattam2932 5 ай бұрын
Super amma🙏🙏
@kuchibhotlaramakrishna1909
@kuchibhotlaramakrishna1909 4 ай бұрын
God bless you Madam garu !
@manimalas4234
@manimalas4234 6 ай бұрын
🙏🙏🙏Good Interview
@Gopalmanvitha
@Gopalmanvitha 4 ай бұрын
Excellent amma
@prasadramakrishna2689
@prasadramakrishna2689 4 ай бұрын
Madam in you we see a great leader please contest election and win to carry forward developmental agenda
@pushpalathanaidu1506
@pushpalathanaidu1506 5 ай бұрын
Meeru great amma
@HALFGOAWAY
@HALFGOAWAY 4 ай бұрын
మీరు ప్రణాళికాబద్ధంగా ప్రజలను ఫూల్స్‌గా చేస్తున్నారు
@sekharkomarneni2694
@sekharkomarneni2694 4 ай бұрын
ఎలా? పోసిటివ్ గా చూడండి సార్ 👍🏼👌🙌🏻🙏🏼🌷
@samathajangam3649
@samathajangam3649 2 ай бұрын
What a dramatic action madhavilatha
@mrsunny-ry5jv
@mrsunny-ry5jv 5 ай бұрын
Ma’am, i am wokring for government, and i felt the inner fire in you to help the humanity. Please contest the upcoming elections from BJP and i will be there for you to plan your election compaign. It is correct BJP and country is waiting for people like you to upheld the democracy and human rights. I am from musheerabad.
@miryalavenkateshwarlu6349
@miryalavenkateshwarlu6349 5 ай бұрын
Great madam
@user-gz7kq8uj9u
@user-gz7kq8uj9u 6 ай бұрын
Your interview was impressive. Keep up the good work. Your support for society is greatly appreciated. We are in need of a leader like yourself.
@savitribhavaraju8475
@savitribhavaraju8475 6 ай бұрын
You r karanajanmulu........
@savitribhavaraju8475
@savitribhavaraju8475 6 ай бұрын
Pl don't enter in politics...
@bharathrajchatla
@bharathrajchatla 6 ай бұрын
High bills in virunchiii... But what mam said that regarding the luxury treatment with CX ... Awesome....bill kuda ala unthadiiiii❤
@srinikadesigners1341
@srinikadesigners1341 6 ай бұрын
All fake
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 4 ай бұрын
Dabbulu unnollu kuda arogyasri card lu, white ration card lu tisukune Mana state lo dabbulu tisukunte tappu ledu
@rajeswarikollu5568
@rajeswarikollu5568 5 ай бұрын
Great lady 👏 all the best yours dreams
@prakashk1768
@prakashk1768 4 ай бұрын
Ok ask that lady about manipur
@ananyasethu5767
@ananyasethu5767 5 ай бұрын
Anni chala baaga cheptunnaru.. mee hospital suppliers ki payments kuda time ki release cheyyandi..2 years ki kuda ivvatledu.. emergency lo services andhichina suppliers ni Ila ibbandi pettadam correct kadhu..
@balususatyanarayana4542
@balususatyanarayana4542 5 ай бұрын
మీవంటి వారే ఈ కలుషిత సమాజంలో రాజకీయాలకు చాలా అవసరం మేడమ్ తెలుగు జాతి వైభవానికి కృషి చేయగలరు!🙏
@gundalakshminarayana9086
@gundalakshminarayana9086 6 ай бұрын
Superr madam garu..
@venkatnarsaiahkunduru5302
@venkatnarsaiahkunduru5302 2 ай бұрын
You are pioneer of society. Some what you are
@maheswararaomanam9259
@maheswararaomanam9259 5 ай бұрын
Great amma 🙏🙏
@sridevimulpuri-jk5is
@sridevimulpuri-jk5is 5 ай бұрын
Super amma meeru ❤
@satyamrao8245
@satyamrao8245 2 ай бұрын
You are very very great Amma. 👏👏
@rangarao3750
@rangarao3750 Ай бұрын
Nyc information 😊
@AnithaDevi-yh8vm
@AnithaDevi-yh8vm 4 ай бұрын
Bagundi inspiration
@laxminarashimapalabatla7668
@laxminarashimapalabatla7668 6 ай бұрын
Ammalaga matladaru anni vishayalloamma meeru perfect amma eppadi kalam lo women s ki inspiration amma all the best amma your future
@guntakalveeresh836
@guntakalveeresh836 5 ай бұрын
Great Maa🎉😍
@sabesatyanarayana1832
@sabesatyanarayana1832 2 ай бұрын
Great Madam 🙏🏼🙏🏼💐
@lavanyamoturi565
@lavanyamoturi565 6 ай бұрын
Sooooo impressed.... ultimate
@lakshmankoppisetti1961
@lakshmankoppisetti1961 4 ай бұрын
Very good spiking Amm 🙏🙏from Amalapuram
@annadhavasudha
@annadhavasudha 5 ай бұрын
Tamilnadu BJP.chief. Annamalai sir..comes from very poor family..and he proves that most energetic dynamic leader all over the india.. Must watch his speeches..
@Pavan_789
@Pavan_789 5 ай бұрын
Again Thanks to SUMAN Tv
@ramschippalapalli2288
@ramschippalapalli2288 5 ай бұрын
Chala unnatha mina karma siddanthalu unna values istunnaru god bless you amma
@gundalakshminarayana9086
@gundalakshminarayana9086 6 ай бұрын
మంచి interview చేసారు
@LNDGroup1973
@LNDGroup1973 4 ай бұрын
మీరు మీ సేవ ఇలానే చేయాలి...🙏🙏🙏🙏
@kashinath92463
@kashinath92463 6 ай бұрын
అమ్మా ఈ రోజుల్లో మీరు ఎంత ప్రజా సేవా చేసినా మీ అస్తి పంచిపెట్టినా ప్రజలు తింటారు తరువాత తీడుతారు , ఉచితంగా పంపిణీ కొంత వరకే చేయాలి
@vajirammachiliveru537
@vajirammachiliveru537 5 ай бұрын
No
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 4 ай бұрын
Yes. Correct.
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 4 ай бұрын
Mandu, biryani packet lu tisukuni vote lu vese vallu tidataru
@murthy2722
@murthy2722 4 ай бұрын
ఇది ముమ్మాటికీ యదార్థం తల్లి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
@vijayanagalakshminandiraju8475
@vijayanagalakshminandiraju8475 3 ай бұрын
Correct. Anni tintaamu. Anni marchipotamu.
@sushmapinky4556
@sushmapinky4556 4 ай бұрын
Happy to see u Amma and liked ur deeds.tq Amma
@ranishome3025
@ranishome3025 5 ай бұрын
Hi akka.. after long time mimmalni chusanu.. meku gurthu unda akka. memu santosh nagar lone untam.meku venkateshwara swamy temple daggara me ellu undedi.. me pelli kuda kaledu.. me amma garu meru chala baga matlade vallu.. ne entiki vachi appudu alla ado oka sweet echedanivi.. appude meru half saree lo appude devatha la unde vallu. Eppudu ade andam.. 30 yrs back amo. Eppudu chusa Ina gurthu pattagalimu.. ❤
@rajv9921
@rajv9921 3 ай бұрын
but meeru ikada post cheste emi avtundi? avida choodaru kada. velli kalavandi , avida appy avutaru. ikada like buttons press chestaru janalu ante.
@vanisirsilla490
@vanisirsilla490 5 ай бұрын
Amma miru chala nirbhayanga and chala dharmanga matladatharu.miru Women ki inspiration .
@kyasaramchandraprakashredd9070
@kyasaramchandraprakashredd9070 5 ай бұрын
Great words Amma
@prakashk1768
@prakashk1768 4 ай бұрын
ఏంది పిట్ట కథలు
@dhanureddy7890
@dhanureddy7890 5 ай бұрын
Very talented women
@kancharlaumadevi1362
@kancharlaumadevi1362 6 ай бұрын
Amma 🙏 chala baaga cheparu . Me aalochana vidanam naluguriki upayogakaranga undi amma Meeru thalapette prathi pani success avvalani manaspoorhiga aa devunni korukuntunnanu 🙏🙏
@krishnasampeta5462
@krishnasampeta5462 5 ай бұрын
Maam definitely you should contest
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 150 МЛН
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,7 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН
Spiritual culture of Bharatiya Nari
40:57
Vivekananda Institute of Human Excellence Ramakrishna Math Hyderabad
Рет қаралды 467 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,6 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН