సొంత పౌరులపై భారత్ యుద్ధం చేస్తుంది..!! అరుంధతి రాయ్ మాటల వెనుక..? | Vande Bharat | Reflection

  Рет қаралды 12,726

Reflection

Reflection

Ай бұрын

సొంత పౌరులపై భారత్ యుద్ధం చేస్తుంది..!! అరుంధతి రాయ్ మాటల వెనుక..? | Vande Bharat | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 149
@balreddysarikonda7926
@balreddysarikonda7926 Ай бұрын
ఎంత గొప్ప వ్యక్తి ఐనా, దేశ ద్రోహులు లను శిక్షించాలీ
@kmrao06
@kmrao06 Ай бұрын
ఎంత చదువు చదివి ఎన్ని నీతులు విన్న, హీనుడవగుణంబు మానలేడు, బొగ్గు పాలకడుగ పోవునా మలినంబు, విశ్వదాభిరామ వినురవేమ. దీనికి వుదాహరణే ఈ అరుంధతి రాయ్.
@krishnavenikuntlapalli1470
@krishnavenikuntlapalli1470 Ай бұрын
చాలా బాగా చెప్పారు
@narasimhareddy4653
@narasimhareddy4653 Ай бұрын
Well said
@pvsramakrishna6770
@pvsramakrishna6770 Ай бұрын
అరుంధతి రాయ్ కి ఫండ్స్ ఎక్కడ నుంచి వస్తాయి చూసి, అవన్నీ బ్లాక్ చెయ్యాలి.
@ramukadali4236
@ramukadali4236 Ай бұрын
భారత విభజన అన్న వ్యక్తులనుకఠింనగా శిక్షించాలి
@Mywishtimepass
@Mywishtimepass Ай бұрын
దేశద్రోహులు చాలామంది secular ముసుగులో బ్రతుకుతున్నారు భారత్ లో ఏడెచ్చాగ వాగుతూ
@sreenivasraop2037
@sreenivasraop2037 Ай бұрын
దేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి ఆమెకు అన్ని అవార్డులు వచ్చాయి
@venkateswararaovitta8542
@venkateswararaovitta8542 Ай бұрын
అవి ఇప్పుడు వచ్చినవి కాదు గత కాలం లి వచ్చినవి అయి ఉంటాయి
@ramukadali4236
@ramukadali4236 Ай бұрын
ఈ లాంటి వీడియోలు అనేకం రావాలి సర్.
@user-jj9xt7ec5g
@user-jj9xt7ec5g Ай бұрын
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ఆర్య సమాజం నుండి పోరాడిన వారిలో పండిట్ నరేంద్ర జి మరియు ఎంతోమంది ఆర్య సమాజ ప్రేరణతో పోరాడిన మహనీయులు ఎందరో. వారి పోరాట గుర్తింపుగా. భాగ్యనగర సంస్థానాన్ని ఈనాడు. మరో ఉన్మాది అక్బరుద్దీన్ ఓవైసీ అరాచకాలను కట్టడి చేయడానికి భాగ్యనగర ప్రజలందరూ ఏకం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పాతబస్తీలో అవస్థలు పడుతున్న ప్రజలను పట్టించుకోకుండా గత 20 30 సంవత్సరాలుగా ఓవైసీ పరిపాలిస్తున్న పాతబస్తీలో విద్యా వైద్యం పారిశుధ్య వ్యవస్థ మెరుగు పరచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది . 2024 లో జరిగిన ఎలక్షన్లలో. మాధవి లత గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా. ఒక ఝాన్సీ రాణిలా అక్కడ పోటీకి నిలబడి నిన్ను అవకతవకలను తెలుగు లోనికి తీసుకువచ్చిన . ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి స్పందన స్పందించలేదు. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నదా లేదా. మరి ఎవరికి తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అంతా ఓవైసీకి తొత్తులు అయిపోయారు.
@mvvchowdary4769
@mvvchowdary4769 Ай бұрын
నిజం సార్🙏👌👍
@sreenivasraop2037
@sreenivasraop2037 Ай бұрын
ఈమె జ్ఞానం దేశ హితం కోసం అయితే బాగుండేది ఇలాంటి జాతి వ్యతిరేక పురుగులు పుట్టడం భారతమాత కడుపు కోత భరతమాత కడుపులో పుట్టిన నిరర్థక జీవులు
@machinesramakrishna6753
@machinesramakrishna6753 Ай бұрын
దయచేసి దాన్ని ఎన్ కౌoటర్ చేయండి
@funnyadityanani994
@funnyadityanani994 Ай бұрын
Jai shree Ram
@sramanaidu1646
@sramanaidu1646 Ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
@user-mt9ec2rj8u
@user-mt9ec2rj8u Ай бұрын
EME PEDDA DESADROHI JAI HIND JAI SRIRAM JAI MODI JAI BHARAT
@Kakisudhakar
@Kakisudhakar Ай бұрын
Jai shree Ram Jai hind jai bharat
@VenkateshDupana
@VenkateshDupana Ай бұрын
ఈ దేశ ద్రోహులను వరుస పెట్టీ కాల్చి పడేయాలి దరిద్రం వదిలిపోతుంది జై శ్రీ రామ్ జై భారత్ జై బీజేపీ
@praveenreddy9312
@praveenreddy9312 Ай бұрын
Jai Hind 🙏 Jai Bharat 🙏
@premsiricilla537
@premsiricilla537 Ай бұрын
జై శ్రీ రామ్
@maheshbabugudipudi5307
@maheshbabugudipudi5307 Ай бұрын
Jai sriram
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Ай бұрын
👌👌👌🙏🙏శ్రీ రామ రామ రామ
@sarvepalliphanimala9806
@sarvepalliphanimala9806 Ай бұрын
Jai shree Ram 🚩
@user-ql5tm8qe4v
@user-ql5tm8qe4v Ай бұрын
Super Anna 🙏🙏🇮🇳🇮🇳🇮🇳👍👍
@tanguturinageshwararao6640
@tanguturinageshwararao6640 Ай бұрын
Jai shree Ram. Ananya
@Vijjiprsn
@Vijjiprsn Ай бұрын
మనం ఇలాంటి వాళ్ళని పొగుడుతున్నాము కవయిత్రి, రచయిత్రి అంటూ దేశద్రోహులు ఏ రూపంలో ఉన్న దేశ ద్రోహులే, రాముడు కన్నా రావణుడు గొప్ప వేద పారంగతుడు అని నూరు పోశారు కానీ మనం చూడవలసింది మంచి చెడు. చెడ్డవాడు మీద కూడా సానుభూతి కలిగించేలా. 🇮🇳🛕 జై భాజపా జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩
@Jaihind_Jaibarath.
@Jaihind_Jaibarath. Ай бұрын
భారత్ కొంతమంది సొంత ప్రజల మీద యుద్ధం చెయ్యక తప్పడంలేదు ఎందుకంటే కొంతమంది సొంత ప్రజలే దేశ ద్రోహులు అయ్యి దేశానికి నష్టం కలుగజేస్తున్నారు. ఇక పొతే అరుంధతిరాయో రప్పో, తల్లి తండ్రి సరిగ్గా లేకపోతే వాళ్ళ పిల్లలు ఎలా తయారవుతారో ఈమె ఒక ఉదాహరణ. తల్లి తండ్రి పెంపకం సరిగా లేకపోతే పిల్లలు ఎలా పెరుగుతారో ఈమె ను చూసి తెలుసుకోవచ్చు.
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z Ай бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@natyamrutam3764
@natyamrutam3764 Ай бұрын
Jai Sri ram
@sriharshitamittakanti
@sriharshitamittakanti Ай бұрын
Jai sriram 🚩🌺🙏
@swathikumar6168
@swathikumar6168 Ай бұрын
Ninam
@kumarvlogpspk
@kumarvlogpspk Ай бұрын
Jai shree ram ❤
@akankshavlogs21
@akankshavlogs21 Ай бұрын
జై శ్రీరామ్❤
@ramanaiahponna6701
@ramanaiahponna6701 Ай бұрын
మన భారతదేశంలో ఉన్న సేహు మేధావులను పంపండి
@Chraju-qc6wx
@Chraju-qc6wx Ай бұрын
OM Namasthe 🕉️🙏👌
@arunkumar-sr5zt
@arunkumar-sr5zt Ай бұрын
ఆవిడకు సొంతమైనా పౌరులతోనే చెయ్యాలి అప్పుడే ఆవిడ గుట్టు వీడేది 😊😊
@pandentivenkatramulu948
@pandentivenkatramulu948 Ай бұрын
Namaste sir Jai bharat
@musicexplorer1139
@musicexplorer1139 Ай бұрын
ji jind
@kirthikumarrohini6748
@kirthikumarrohini6748 Ай бұрын
Amogh deshapathi❤
@maniachyuta7203
@maniachyuta7203 Ай бұрын
Who is arundari rai.she don't have right to talk like that.who are working against Indians arundati rai supporting them.
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven Ай бұрын
Starting Ad music 🎶🎵 bale undi i liked, anni videos starring lo vini vini నచ్చేసింది
@nageshparasa3186
@nageshparasa3186 Ай бұрын
జై శ్రీరామ
@somayajulucsjr9187
@somayajulucsjr9187 Ай бұрын
పౌరులు దారి తప్పి దేశ విరోధులు గా మారి తప్పడు మాటలు వాగి దుష్ట చేష్టలు చేస్తే దండించక తప్పదు. తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే అరుంధతి రాయ్ లాంటి వారి కి బుద్ధి చెప్పక తప్పదు. భారత మాతకు జై 🇮🇳🙏
@kami5715
@kami5715 Ай бұрын
Good video Everyone should Watch
@darlingnani7697
@darlingnani7697 Ай бұрын
Jai Shree Ram Anna ❤
@raibalreddy339
@raibalreddy339 Ай бұрын
✔️✔️🇮🇳🇮🇳💪💪💪🚩🚩🚩🚩👌
@nageswaranaidu3033
@nageswaranaidu3033 Ай бұрын
👍👍👍👍👍👍👍👍🚩
@mk4mk365
@mk4mk365 Ай бұрын
nice content anna.....//
@user-qt5wb7zn9b
@user-qt5wb7zn9b Ай бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏💯🕉️🕉️🕉️🕉️
@hemamalinip6055
@hemamalinip6055 Ай бұрын
Nijame nijame thammudu❤❤❤❤❤❤ yes veerini clarify cheyyane saripothundi valuble time unthaa❤❤❤❤❤
@chandrashekar3608
@chandrashekar3608 Ай бұрын
Hiii hind
@mvvchowdary4769
@mvvchowdary4769 Ай бұрын
దీనికి,,,,దించాలన్న
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 Ай бұрын
All indians to stay aware of
@nageshwarraodhanalakota2365
@nageshwarraodhanalakota2365 Ай бұрын
Deshavetirekulanuarrestcheyali
@sreekanthareddyputtha1686
@sreekanthareddyputtha1686 Ай бұрын
Elanti valakosam,mundu chattalu maarchali,edhi appudu jaruguthundo,amoo.aadevudike theliyali😮😮😮😮
@ushakothapalli-ot8kz
@ushakothapalli-ot8kz Ай бұрын
🙏
@Lu-cifer_.27
@Lu-cifer_.27 Ай бұрын
@user-cj5tq6xd3u
@user-cj5tq6xd3u Ай бұрын
అరుంధతి రాయ్ ను దేశ ద్రోహిగా ప్రకటించండి.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
andhatva raayi...
@srinivasamurthyupadrasta9825
@srinivasamurthyupadrasta9825 Ай бұрын
Vanaja, ganjai chandu, mahua media, khasim also rai suppoarters
@prasad7553
@prasad7553 Ай бұрын
Governments fights external enemies and internal enemies. Internal enemies are more dangerous.
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Ай бұрын
Modi ji ,Yogi ji, BJP leaders focus on internal enemies
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
అది ఒక సైతాను, దేశ ద్రోహ తీవ్ర వాది
@chadrashekar2097
@chadrashekar2097 Ай бұрын
Arund khan...
@mudhigolamsurya3498
@mudhigolamsurya3498 Ай бұрын
వాళ్ళు కూడా కొంచెం బెటర్ బ్రో వాళ్ళ దేశానికి సపోర్ట్ చేస్తారు ఇది చాలా వరస్ట్ గా మాట్లాడుతుంది
@user-ts5td9om9t
@user-ts5td9om9t Ай бұрын
Hegel, marx, engels,lenin, stalin, mao, compuchia pol pot, kim including india గురించి విశ్లేషణ కావాలి. Bharatiya తాత్వికత vs Marxism, and so on...
@venkateswararao416
@venkateswararao416 Ай бұрын
She should be kept behind bars.
@nandunandy7066
@nandunandy7066 Ай бұрын
Arundathi,, drive rate, School Teaching staff Anti 🕉️s,, Telangana lo Adilabadu, Mancherial,, Karimnagar Jjjrla byri,, Revenue deportment staff,, University Profers,, Lectures es,, , Make 🕉️Hindus Trust for poor people ku house🏠🏠 LAND'S, Education🎓 jobs jobs🎓🎓🙏🙏🙏🙏 we will ready for hindu people development india AP, TG,, Amogh Bhayya 🇮🇳🚩💐🙏🕉📓BJP PM, CMS order's following❤❤❤
@VenuGopal-ih6cv
@VenuGopal-ih6cv Ай бұрын
శరీరంలో ఒక పార్టు ఫెయిల్ అయినప్పుడు ఆ యొక్క పార్ట్ ను డాక్టర్ గారు తీసేస్తారు దానిద్వారా ఆ యొక్క వ్యక్తి ఆ పార్ట్ లేకపోయినా ఆరోగ్యంగా ఉంటాడు అలాగే దేశ వ్యతిరేకులు దేశంలో లేకపోతేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి సొంత దేశద్రోహ పౌరులు అందర్నీ ఏరి పారేయాలి
@soulapurvenkataswamy2193
@soulapurvenkataswamy2193 Ай бұрын
arun dathi peru marchukoo no shame jai hindu jai modiji ❤❤❤❤
@vjkpvjkp
@vjkpvjkp Ай бұрын
Even Arundati Roy's book "The god of small things" is a trash ....Even that Pultzier award was sponsored by Anti-india forces like Britain,USA or perhaps China
@clownundead3550
@clownundead3550 Ай бұрын
Can you talk about Bombay IIT Ramayana Play controversy
@baindlanaveen2049
@baindlanaveen2049 Ай бұрын
ముందుగా మన దేశంలో కాంగ్రెస్ కు ఓటు వేయడం మానుకోవాలి ప్రతి ఒక్కరూ కి సమా న్యాయం అంటారు కానీ హిందూలకు ఒక్క న్యాయం ముస్లిం కు ఇంకొ న్యాయం ఆలా కాకుండా భారతదేశం లో అందరికి సమా న్యాయం కావాలి తప్పు దారి పటిచ్చేవారి ని బెల్ రాకుండా జెలో వేయాలి లేకుంటే ఉరి తీయాలి
@baanushankarraosimhadri7643
@baanushankarraosimhadri7643 Ай бұрын
USA KI MAHA DESABHAKTHUDU JARJI SORAS UNNADU , MARI MANA BHARAT KU LEKKA PETTA LENANTHA MANDI DESDROHULU UNNARU.
@rajani6297
@rajani6297 Ай бұрын
Veelani desha drohulu anali naksals kadu
@dhanapathivarmauddaraju9757
@dhanapathivarmauddaraju9757 Ай бұрын
While preparing a brinjal curry, my mother used to throw away the spoiled brinjals, if any. Otherwise, the prepared curry wold be useless.
@Gnshcherry
@Gnshcherry Ай бұрын
Ilaanti varini maatalanu prathi okkaru kandinchaali
@varaprasadguptatadikonda3066
@varaprasadguptatadikonda3066 Ай бұрын
Mana sareramulo aa part tadavastay daneenay tesastam kada eede antany
@giduguananta5823
@giduguananta5823 Ай бұрын
Swara Bhaskar also
@narayanapydipati3397
@narayanapydipati3397 Ай бұрын
She thinks high of herself,don’t patronise her and that kind of fellows.
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u Ай бұрын
What's this title to video.
@prasad7553
@prasad7553 Ай бұрын
She is a crypto Christian and funds come from abroad.
@venkataraopulaparty7707
@venkataraopulaparty7707 Ай бұрын
Sontholle dasani paaduchestunnru
@vprasad6433
@vprasad6433 Ай бұрын
దేశభక్తులకు దేశ వ్యతిరేక శక్తులకు గల వ్యత్యాసాన్ని ప్రశ్న సమాధానం రూపంలో ఉన్న మీ వీడియో చూసిన వాళ్లందరినీ చైతన్య పరుస్తుంది తప్పక
@user-ts5td9om9t
@user-ts5td9om9t Ай бұрын
అరుంధతి పేరును cheda buttindi
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 Ай бұрын
సొంత పౌరులు దేశ ద్రోహులైతే తప్పదు మరి...
@mruthyunjayayengala5496
@mruthyunjayayengala5496 Ай бұрын
Madam your getting funds from Jarz Soures.Your Aganist India
@prasadyelle2209
@prasadyelle2209 Ай бұрын
అరుంధతి రాయ్ కి సిగ్గు యెగ్గు నీతి నెమము ఉందా,,
@4unaninani
@4unaninani Ай бұрын
బెవర్స్ రాయి కి కుర్చీ మడిచి జీ లో గట్టిగా అదిమి తొయ్యలి అప్పుడే రాయి సరిఅవుతుంది
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Avunu nijame deshadrohulapai bomblu thayaaru chese vaallapai prakka deshamku jai kotte vaallapai yuddham cheyatam ledhaa ee arundhathi fact cheppindhi kaani aa drohulanu support chesthundhi idhi oka raakshashi
@srikanthreddy5239
@srikanthreddy5239 Ай бұрын
అన్నా అసలు మనను దేశద్రోహులు అంటారు ఎందుకంటే దేశాన్ని ముక్కలు చేయడానికి ఇంత గలీజ్ గా మాట్లాడే వాళ్ల గురించి కూడా మనం మాట్లాడడానికి ఆలోచిస్తున్నా వెనుకా ముందు ఇది మన దేశానికి ఉన్న దరిద్రం ఇటువంటి వాళ్లను నడిరోడ్లో కట్టి ఇస్లాం చట్టాలు లెక్క రాళ్లతో కొట్టి పబ్లిక్ తో కొట్టించి చంపాలి అయినా కూడా ఇన్నేళ్ల నుంచి ఇంకా మనం ఎదురు చూస్తూ ఉన్నాము ఇంకా కూడా మాట్లాడడానికి ఆలోచిస్తున్నాను ఆ వీడియో గురించి మాట్లాడుతున్నాము ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం అసలు మనకు ధైర్యమే లేదు అన్న దేశాన్ని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నాశనం చేశారు వాళ్లంతా ఏం ప్రూఫ్స్ పెట్టుకొని ఏ ధైర్యంతో నాశనం చేశారు అంత ఎందుకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 సంవత్సరాలలో దేశాన్ని ఎంతో అంతకన్నా ఎక్కువ నాశనం చేసింది ఏం ప్రూఫ్స్ పెట్టుకొని ఏ ధైర్యంతో నాశనం చేశారు వీళ్ళందరికీ లేని ప్రూఫ్స్ మనకెందుకు అన్న
@C.marri.R
@C.marri.R Ай бұрын
సొంత పౌరులైన కాశ్మీరీ పండిట్స్ నుంచి ఊచకోత కి ఏం సమాధానం చెప్తావు?
@kammariramulu6733
@kammariramulu6733 Ай бұрын
Arndathiroy meeda 14 years nundi case enduku pettaledu, very sad, National interagation ku vyathirekanga evaru maatlaadina zero talrance tho vyavaharinchaali. Delay tho wrong message velthundi.
@SantoshVarla-ev8us
@SantoshVarla-ev8us Ай бұрын
Jai sri Ram
@muraliboora3343
@muraliboora3343 Ай бұрын
Arundharai dhi tappudu pracharam Ame py case vayali
@mallela0109
@mallela0109 Ай бұрын
స్వంత పౌరులపై కాదు.....స్వదేశం లోని దేశ ద్రోహులపై 2.5 వార్ చేస్తోంది.
@venkateshchannamchatty6395
@venkateshchannamchatty6395 Ай бұрын
Bjp❤
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
వీళ్ళందరినీ సింహం బోనులో పడేసి రావాలీ
@krishnanpani2954
@krishnanpani2954 Ай бұрын
arundati roy are you hindu,please open your eyes.pleae dont take anyone wrong advises.your talented enough to think what is right.
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 Ай бұрын
Telivi perigi dhaysha dhrohiga marindhi
@raghubalapyaram477
@raghubalapyaram477 Ай бұрын
Sigguledate neeku arundhathi perevaru pettare
@babaprasadmachiraju3580
@babaprasadmachiraju3580 Ай бұрын
Rohingyas are supported by Arundatiroy and Mamatadi. Therefore Bharat shall not attack Rohingyas. Arundatiroy it is shame on yoyr part.
@pullamraju4855
@pullamraju4855 Ай бұрын
Not sonta pourulu, leftists, Anti national eliments only👈
@tupransravankumar5686
@tupransravankumar5686 Ай бұрын
అరుంధతి రాయ్..తల్లి క్రిస్టియన్.. తండ్రీ బ్రహ్మిన్..విదాకులు..డిస్టర్బ్ అయిన రాయ్ పిచ్చిగా మాట్లాడుతుంది..కమ్యూనిస్టు భావజాలం నెత్తి కేకిచుకుని..కాంగ్రెస్ సపోర్టర్ అయ్యింది...భర్త వదిలేసాడు.. రోడ్డున పడింది 😡😡
9 PM | ETV Telugu News | 8th August 2024
23:48
ETV Andhra Pradesh
Рет қаралды 6 М.
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 13 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 19 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 123 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Can Modi govt ban Waqf Board? | BJP | Nationalist Hub
13:24
Nationalist Hub
Рет қаралды 48 М.
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 13 МЛН