సొంత ఊరు పై మిట్టపల్లి సురేందర్ అన్న పాట | Folk Singer Mittapalli Surender Special Interview | iD |

  Рет қаралды 76,761

iDream Hanamkonda

iDream Hanamkonda

Жыл бұрын

సొంత ఊరు పై మిట్టపల్లి సురేందర్ అన్న పాట | Folk Singer Mittapalli Surender | Telangana |
Folk Singer Mittapalli Surender Special Interview...
#mittapallisurender #telangana #idreamhanamkonda

Пікірлер: 38
@laxmanreddyr2239
@laxmanreddyr2239 Жыл бұрын
ఎలాగ మిధి త్యాగం అనలే నాయకుల రా అసెంబ్లీ సీటు కు అరటపడే నేతలరా ఈ లో ఉన్నది మొత్తం నగ్న సత్యం ఒక పాటతో ఎవరు ఎంధి అనేది చెప్పారు అన్న చాలా గ్రేట్ ఇలాంటి పాటలే ప్రజలకు కావాల్సింది ప్రజలని మెల్కోల్పల్సింది చాలా బాగా రాశారు కష్టం ఒకర్ధి పలితం అనుభవిస్తుంది ఒకరు.
@dryoutubechannel7373
@dryoutubechannel7373 Жыл бұрын
*_మిట్టపల్లి గారు చెప్పిన ప్రతిదీ అక్షర సత్యం ❤_*
@gainithukaram6728
@gainithukaram6728 Жыл бұрын
తెలంగాణ రాష్టంలోని ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది.దయచేసి ఈ మద్యపానం నిచేదించే విదంగా మీ కవితల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించి మార్పు తేవాలని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఎన్నో జీవితాలు ఈ మద్యపానం వల్ల నాశనం అవుతున్నాయి.
@badabalaswamyyadav8056
@badabalaswamyyadav8056 3 ай бұрын
Super 💐👏
@maddigarimaddigari9923
@maddigarimaddigari9923 Жыл бұрын
అన్న నమస్తే మీరు ఎన్నో మంచి మాటలు చెప్పినందుకు
@rayalaravibhaskar
@rayalaravibhaskar 11 ай бұрын
ఈయనికి ప్రజా వ్యతిరేకత కనపడట్లే అనుకుంటా. సాంగ్ బాగుంది గాని శ్రీ శ్రీ తో పోల్చుకోకు లే బ్రో.,
@user-bx7pz1nw7q
@user-bx7pz1nw7q 11 ай бұрын
Mittapalli sir mi matalu super 👌👌👌👌👌🙏🙏🙏🙏
@TirumalagiriSurender
@TirumalagiriSurender Жыл бұрын
Excellent interview
@prasadraom5737
@prasadraom5737 Жыл бұрын
VERY GOOD SINGAR MITTA PALLI
@chilikejalendar9533
@chilikejalendar9533 8 ай бұрын
సురేందర్ అన్న సూపర్🎉
@padigelaakash7367
@padigelaakash7367 Жыл бұрын
Superb lyrics singing Anna
@pushpalatha1643
@pushpalatha1643 Жыл бұрын
Super 👌 anna chalabhgudi
@suvarnaraj9633
@suvarnaraj9633 Жыл бұрын
Surendhar bro ee song aekada rasavu ae time lo rasavu....ee song ananthogu Ane villager lo suvarnaraju. Tamudu eentlo vrasavu......
@boinisathaiah5722
@boinisathaiah5722 Жыл бұрын
Super
@yaralingamurthy5891
@yaralingamurthy5891 2 ай бұрын
Anna nuvvu mana Jilla vadivi ainadhiku garvamga vundhi
@venkateswarluvattepollu5302
@venkateswarluvattepollu5302 9 ай бұрын
Kummari molla kavatri taruvata kummari Surendra garu
@malleshaudiosandvideos1563
@malleshaudiosandvideos1563 10 ай бұрын
Super Anna
@ANUDEEP0800
@ANUDEEP0800 11 ай бұрын
Good song brother
@saikirannagunuri8020
@saikirannagunuri8020 Жыл бұрын
Nee pataku..vandanalanna surendaranna
@kavyacherry4532
@kavyacherry4532 11 ай бұрын
Super
@sureshdattam1601
@sureshdattam1601 Жыл бұрын
Surendra very good singer
@user-ng9eu7jh7y
@user-ng9eu7jh7y Ай бұрын
Mittapally ante suttame gada Patalathote suttu kuntadu Kattubottuthoti kariginchadu Guttugapatalnu rasukuntadu..!
@ssrinivas7138
@ssrinivas7138 Жыл бұрын
వందనాలు అన్నా 🙏🙏
@ravinidraboina9298
@ravinidraboina9298 Жыл бұрын
Suir.anna
@miniganandhu9257
@miniganandhu9257 Жыл бұрын
అన్న ముందు మద్యపానము అనేది లేకుంటే 100Rs సంపాదించిన సంతోషంగానే ఆ కుటుంబం ఉంటుంది.
@anilmamidi6586
@anilmamidi6586 Жыл бұрын
ప్రజలు అందరు వేతిరేకంతోనే వున్నారు అన్న
@rameshnaidu9593
@rameshnaidu9593 Жыл бұрын
Atho hai unnadhi
@chandagovardhan6531
@chandagovardhan6531 Жыл бұрын
Highway Roads central government chesinavi
@chandagovardhan6531
@chandagovardhan6531 Жыл бұрын
Trs mla kavadam kosam bajana correct kadu sir but l like your lyrics.
@sateeshg4273
@sateeshg4273 Жыл бұрын
Janam lo tirugubatu already vachindi. Raavalsindi melone! Meku eppudu vastadi ante, BRS govt poye vere govt vaste miku vastadi endukante meru KCR aastana Kavi kada
@madhukotramadhu6576
@madhukotramadhu6576 Жыл бұрын
Ippudu.trs.mla.kavali.kada
@srinivasreddy1540
@srinivasreddy1540 Жыл бұрын
వామ్మో...తెలంగాణా రాకముందు రోడ్లు లేనే లేవు,చెరువులు లేనేలేవు😂🤔 స్వతంత్ర వచ్చినాక దేశానికి...అన్ని వనరులు ఉన్న తెలంగాణాకు పోలికా అప్పుడు ఏమిలేక తండ్లాడుకుంటు ఇంతదాకా వచ్చినం... తెలంగాణలో ఉన్నయన్ని మింగుతే ఎక్కడికో వెళతాం అనుకుని మీరు గొప్పగా చెప్పే దగ్గర ఆగిపోయాం ఇదేం.. దరిద్రమో కొట్లాడినోళ్లు కూడా ఇట్లా తృప్తి పడుతున్నారు చీ...
@chandumadasu3883
@chandumadasu3883 11 ай бұрын
Metho mataladali
@user-ti7sd4hb8u
@user-ti7sd4hb8u 11 ай бұрын
Meeru chestunna show ki ....meeru free ga cheyandi ...adeye ... Maaaa Gorintla anna..
@venugaddalavlogs6691
@venugaddalavlogs6691 Жыл бұрын
ఫెయిర్ అండ్ లవల్లీ బర్లకు రాసినా పర్లేదు....plz మనుషులకు రాయకండి
@maharajmaharaj2580
@maharajmaharaj2580 10 ай бұрын
అన్న మీ పాటలు బాగానే ఉంటాయి బాగా వ్రాస్తారు కానీ దొరకు బానిసవి నువ్వు ఇప్పుడు ఆ ఏపూరి సాయి చందు లేని లోటు మీరు తీరుస్తారు అని కేసీఆర్ నమ్మకం
@suvarnaraj9633
@suvarnaraj9633 Жыл бұрын
Plss. Send. Surendhar brother number
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Lipsika, Sabiha  Amazing Song Performance | Padutha Theeyaga | ETV
13:50
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН