SP Balasubrahmanyam ఎందుకింత స్పెషల్? | SP Balu | వీక్లీ షో విత్ జీఎస్ | BBC Telugu

  Рет қаралды 33,886

BBC News Telugu

BBC News Telugu

3 жыл бұрын

వారం రోజులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లెగసీపైనా, ఆయన కాంట్రిబ్యూషన్ పైనా చర్చ సాగుతూనే ఉంది. ఆయనకు భారత రత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. బాలు ఎందుకింత స్పెషల్? ఆయన తనను తాను ఒక కాలపు సినిమా సంగీతానికి ప్రతినిధిగా ఎలా మల్చుకున్నారు? దానికి వెనుక నేపథ్యంగా సినిమా రంగంలో సాగిన పరిణామాలేంటి, వాటి ప్రభావాలేంటి? అనే అంశాలతో... 'వీక్లీ షో విత్ జీఎస్'
#SPBalasubrahmanyam #SPBalu #WeeklyShowWithGS
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 136
@jhansikumari276
@jhansikumari276 3 жыл бұрын
మీరు చాలాచాలా బాగా కాలాన్ని, సాహిత్యాన్ని, వ్యక్తులను, మారిన మ్యూజిక్, మనుషులు స్వభావాల్లో వచ్చిన మార్పును, పెట్టుబడి దారి విధానం లో మ్యూజిక్ లో వచ్చిన మార్పులు చక్కగా వివరించారు. విశ్లేషణ బాగుంది.
@goodmorning7307
@goodmorning7307 3 жыл бұрын
Legend అనే మాటకు కరెక్ట్ గా suitable one and only person బాలు గారు. చాలా మంది money tho name, fame, awards ఎదురు ఇచ్చి doctorates తీసుకున్న వాళ్ళు ఎక్కువ. ఈ మహానుభావు డు అలా short cut lo ఎదగలేదు, ఎంతో సాధన, శ్రమ ఆయన సొంతం. ఆయన గాత్రం, గానం లేకుండా ఎదిగిన సినీ నటులు లేరంటే లేరు. బాలు గారు మీ కీర్తి అజరామరం🙏🙏🙏🙏 మీరు లేకున్నా మాకు ఆస్తి లాగా మీ పాటలు ఇచ్చిపోయారు. మా ఊహల్లో, ఊసుల్లో, దుఃఖంలో, సంతోషంలో అన్నింటా మాకు మీ పాట దైర్యం, ప్రణయం, ప్రేమ, ఓదార్పు, ఒక్కటేమిటి సందర్భోచితంగా గా అలరించారు💎💎👌👍🙏
@kondapallidqe
@kondapallidqe 3 жыл бұрын
GS Garu... చాలా చక్కగా వివరించారు... తెలుగు చాలా మంచి తెలుగు ఉచ్ఛారణతో వర్ణించారు.. మీ వ్యాఖ్యానం భావం...ఎంతో అద్భుతంగా వుంది.
@agkanth
@agkanth 3 жыл бұрын
బాలు గారి గొప్పదనం, ప్రతిభ, కాలంతోపాటు ఎలా ఆయన ఎప్పటికప్పుడు మారుతున్న ఇండస్ట్రీ లో నిలద్రొక్కుకొంది , ....... విశ్లేషణగా ఉదాహరణలతో వివరించిన మీ తీరు అద్భుతం. బీబీసీ కి మీ యాంకరింగ్ ఎంతో అవసరం.... మీకు ఇంకా గొప్ప అవకాశాలు రావాలని ఆశిస్తూ.....
@subhashvetsa7015
@subhashvetsa7015 3 жыл бұрын
Boolokam : 😭 Devalokam : 😊 Now gods are enjoying with our balu sir singing....​
@udayk233
@udayk233 3 жыл бұрын
Anchor is excellent.. very rear to see such a nice presentation with proper pronunciation.
@ramaraopt1659
@ramaraopt1659 3 жыл бұрын
Well explained Anchor's word pronunciation is excellent to hear
@sangarshana8357
@sangarshana8357 3 жыл бұрын
He is editor in bbc telugu, senior journalist.
@sheebaravikumar7477
@sheebaravikumar7477 3 жыл бұрын
Wow really happy to hear the purest pronouncing of Telugu.....
@jaganmohanjonnalagadda3190
@jaganmohanjonnalagadda3190 2 жыл бұрын
But andari perla chivara 'garu' ani jodisthe inkaa bagundedi. Like balu garu, pingali garu, mahadevan garu, salluri rajeswaravu garu, ilayaraja garu. Adi vari kala ku iche gauravam, vayasu tho sambandam lekundaa. Rest its flent, excellent explanation and all.
@savitriayapilla3943
@savitriayapilla3943 3 жыл бұрын
చక్కని విశ్లేషణ..అభినందనలు సర్
@suryasamar8520
@suryasamar8520 3 жыл бұрын
గొంతు నిండా అమృతం నింపుకున్న నిండైన తెలుగు పాట బాలు సంగీత సామ్రాజ్యంలో మరువలేని మరపురాని మధుర జ్ఞాపకం బాలు చెరిగిపోని మధుర సంతకం బాలు మా ప్రియమైన బాలు..😭😭🙏
@imamsa13di37
@imamsa13di37 3 жыл бұрын
మీ విశ్లేషణ బాగుంది
@essemCHELLURU
@essemCHELLURU 3 жыл бұрын
మీ భాష , ప్రజెంటేషన్ అపురూపం సర్ మరిన్ని వీడియోలు చెయ్యాలి మేం చూడాలి
@m.skumar147
@m.skumar147 3 жыл бұрын
This is the most liked analysis of urs..👍
@rsvarnas-onestopformoresho6330
@rsvarnas-onestopformoresho6330 3 жыл бұрын
Miss you so much Balu Garu 😭😭😭😭😭😭😭😭😭😭
@user-sh7gg2ny7p
@user-sh7gg2ny7p 3 жыл бұрын
మీ మాటలు చాలా వివరంగా అర్థం అయ్యేలా ఉంటాయి సార్ బీబీసీ వారు ఇలాంటి మంచి యాంకర్ ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు
@udaybhaskar2983
@udaybhaskar2983 3 жыл бұрын
The way of explaining each and every aspect in pure telugu is very good.miku na abhinandanamulu.
@adityapurma3977
@adityapurma3977 3 жыл бұрын
Great depiction, analysis , characterization !
@kodurubrahma3635
@kodurubrahma3635 3 жыл бұрын
భారత రత్న....
@sm7226
@sm7226 3 жыл бұрын
Great explain sir thanking you soo much
@m.skumar147
@m.skumar147 3 жыл бұрын
I like the way you use the Telugu language than ur analysis..
@pradeepbojja881
@pradeepbojja881 3 жыл бұрын
Good Analysis with relevance of SPB in singing
@sangarshana8357
@sangarshana8357 3 жыл бұрын
ఈ వీడియో లో మీ అనుభవం మొత్తం రంగరించి చెప్పారు. 'ఈనాడు' experience ఇక్కడ ఉపయోగపడుతుంది.
@DAYAKARGURRAM
@DAYAKARGURRAM 3 жыл бұрын
Great and very new way of presentation about balu sir
@srinivasuraoyentula1082
@srinivasuraoyentula1082 3 жыл бұрын
Super bro
@prakshshine8551
@prakshshine8551 3 жыл бұрын
Best channel bbc🙏🙏🙏👍👍👍
@maheshjammi4781
@maheshjammi4781 3 жыл бұрын
Very well portrayed. Really mesmerized by the way the host presented. kudos to the person who wrote it. SPB sir the greatest. RIP
@Telugueditorial
@Telugueditorial 3 жыл бұрын
బాగుంది సార్.
@farmersolider7291
@farmersolider7291 3 жыл бұрын
ఈ వీడియోకు పెట్టిన టైటిల్ కు.... అందులో ఉన్నా విశ్లేషణకి చాలా వ్యత్యాసం ఉంది. సంబంధం చాలా దూరంగా ఉండి. బాలు ఒక అవసరం నుండి ఒక ఏమోషన్ అంటే అతియోశక్తి లేదు. సరిగ్గా చెప్పాలి అంటే....పెట్టిన టైటిల్ కు సరైన సమాధానం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన వేదనని, ఆవేదనని, దుఃఖాన్ని వ్యక్తపరిచారు బాలు గారు తుది శ్వాస విడిచాక. ఆ వీడియో కొంత వరకు న్యాయం చేయగలదు అని నా అభిప్రాయం.
@srikanthreddy4945
@srikanthreddy4945 3 жыл бұрын
Only one SPB🙏
@sureshgoud6880
@sureshgoud6880 3 жыл бұрын
Balu sir is great singer and legendary
@KrishnaKumar-wl8cz
@KrishnaKumar-wl8cz 3 жыл бұрын
Spb💌 .devudu puttinchinnaa devudu..eyyanaaa chani poyinaatharuvathaa naku eeyaanaaa veluva telisindhii. I real u miss u spb . Nenu chusinaa devuduu...🙏🙏🙏😭😭
@saratbabujandhyala5702
@saratbabujandhyala5702 2 жыл бұрын
సహజంగా సమగ్రంగా ఉంది. మీకు అభివాదాలు
@munna048
@munna048 3 жыл бұрын
Chala bagundi Sir
@jyothijo2964
@jyothijo2964 3 жыл бұрын
Great explanation sir
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 3 жыл бұрын
పడి పడి చస్తున్నారా పాడి పాడి చస్తున్నారా అన్న కామెంట్ బాగుంది అలాగే రామ చిలుకమ్మ కాకుండా రామ్మా చిలకమ్మ కూడ విన్నాం
@bhagavanbabukaranam1467
@bhagavanbabukaranam1467 3 жыл бұрын
Great, analysis is fabulous
@sailajaganti2249
@sailajaganti2249 3 жыл бұрын
Very nice explanation with old to new age in a different way in less time you have covered much information Well explained Your voice is also nice But need a little pronunciation correction very little Corrections Overall very good video
@venkataramana5058
@venkataramana5058 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు .
@anthanaistam
@anthanaistam 3 жыл бұрын
OMG.. Who is the Anchor?. What an explanation !.. Super sir miru...
@anjammat7762
@anjammat7762 3 жыл бұрын
Chala baaga chepparu super
@VijayKumar-bk5be
@VijayKumar-bk5be 3 жыл бұрын
BharataRatna SPB
@pinnintirushi5966
@pinnintirushi5966 3 жыл бұрын
Clipping and explanation both are well sir
@kannanani8543
@kannanani8543 3 жыл бұрын
Excellent sir Attractive words
@ashhok7106
@ashhok7106 3 жыл бұрын
మన బాలు బంగారం సరిలేరు బాలు కెవరు
@krishnarjunamoyya7176
@krishnarjunamoyya7176 3 жыл бұрын
Wonderful explanation sir...
@murthysudha778
@murthysudha778 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@murali7265
@murali7265 3 жыл бұрын
G. s... గారు మీరు చెప్పే విధానము సూపర్ సర్.
@krishnajaga8417
@krishnajaga8417 3 жыл бұрын
మారిన సినిమ కాలాన్ని బాగా విశ్లేషించారు ధన్యవాదాలు.
@sudhakar9396
@sudhakar9396 3 жыл бұрын
Chala goppaga chepparu
@smartcity-news
@smartcity-news 3 жыл бұрын
Excellent analysis Sir.... Great.
@batman474
@batman474 3 жыл бұрын
In this video... about balu-20% About evolution of theatre form-80%
@rajijjana
@rajijjana 3 жыл бұрын
99%waste:1% బాలు
@batman474
@batman474 3 жыл бұрын
@@rajijjana 🤣🤣🤣🤣
@savitriayapilla3943
@savitriayapilla3943 3 жыл бұрын
U deserve all the praise for giving this perspective..It would be really helpful to understand Bali's role n contribution to indian film music industry.. tq so much sir
@srikanthjadala4368
@srikanthjadala4368 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@yegginaraghavendra4493
@yegginaraghavendra4493 3 жыл бұрын
🙏🏻 శుభోదయం 🙇‍♂️ 🎋 నేటి మంచిమాట 🦢 👉 జీవితం సుదూరపు ప్రయాణం అందరం కూడా బహుదూరపు బాటసారులమే! ఎప్పుడైనా మంచి జరిగితే వేడుక చేసుకుని ముందుకు సాగిపో... చెడు జరిగితే మరిచిపోయి ముందుకు కొనసాగించు అసలేం జరగలేదనుకో అయినప్పటికీ అడుగులు ఆపకుండా ముందుకు వేయ్ ఏదో ఒకటి తప్పక జరుగుతూనే ఉంటుంది ఏం జరిగినా ఎడతెగని ప్రయాణం మాత్రం ఆపవద్దు!🙏
@ankemraveendra1913
@ankemraveendra1913 3 жыл бұрын
గొప్పగా చెప్పారండి🙏
@yaddanapudireddysyamala4358
@yaddanapudireddysyamala4358 3 жыл бұрын
Excellent analysis!!
@santu3289
@santu3289 3 жыл бұрын
Balu garu annadi first meeru
@kirains
@kirains 3 жыл бұрын
Superb analysis.... Well said
@lakshmig3872
@lakshmig3872 3 жыл бұрын
Very good analysis and appreciate your and your team's hardwork.
@mahesh.m5898
@mahesh.m5898 3 жыл бұрын
Good content .... keep it up sir...
@rellisamajam4941
@rellisamajam4941 3 жыл бұрын
your explanation best sir..👌👌👌👌
@sivakoti43
@sivakoti43 3 жыл бұрын
What u said is 💯% correct Meeru cheppindhi 100% correct
@kavitisaikumar5774
@kavitisaikumar5774 2 жыл бұрын
🙏
@vijaymangalampalli6566
@vijaymangalampalli6566 3 жыл бұрын
Nice way of presentation , Thats why he is in BBC
@rsvarnas-onestopformoresho6330
@rsvarnas-onestopformoresho6330 3 жыл бұрын
Perfect Analysis
@rajkumarshanigarapu8355
@rajkumarshanigarapu8355 3 жыл бұрын
Bala🙏🙏🙏🙏
@emes11
@emes11 3 жыл бұрын
Super analysis dear sir
@srinivasrongala278
@srinivasrongala278 3 жыл бұрын
Meeru explain chesevidanam excellent
@GK-ic3qh
@GK-ic3qh 3 жыл бұрын
Great analysis
@nagalakshmigali6165
@nagalakshmigali6165 3 жыл бұрын
well explained,👏👏correct ga cheppaaru
@sagarmmk6813
@sagarmmk6813 3 жыл бұрын
Great analysis.
@raghavachinthala
@raghavachinthala 3 жыл бұрын
Superb explanation...
@srinivasM1994
@srinivasM1994 3 жыл бұрын
Great person SPB...
@gurramarundhati
@gurramarundhati 3 жыл бұрын
👌👌👌👏👏👏
@tvrkiran
@tvrkiran 3 жыл бұрын
Very good analysis about Balu garu...thanks BBC Telugu
@durgasprasad
@durgasprasad 3 жыл бұрын
We all devastated 😶
@munna048
@munna048 3 жыл бұрын
This year his three songs are released .
@venkataponnaganti
@venkataponnaganti 3 жыл бұрын
A very good analysis.
@pidimivinnisri8426
@pidimivinnisri8426 3 жыл бұрын
Baalu gaaru meeru malli puttalu meeru chanipoyaru ante jeernichukolekapothunam nijam ga a hero ki thaggattu a voice ki sariga saripoyala paadatharu meeku evaru saati raaru andi balu gaaru venakki vacheyandi 😭😭😭😭
@18svd
@18svd 3 жыл бұрын
very good program
@ganeshkancharla4585
@ganeshkancharla4585 3 жыл бұрын
భారత రత్న ✊✊✊
@udaykumar-xz8ws
@udaykumar-xz8ws 3 жыл бұрын
Mee knowledge ki .. analysis ki .. 🙏🙏🙏. Its not only about spb, the whole Telugu cinima industry history. Wonderful analysis sir. That example “ Rajkapoor and Ranberr kapoor”😀👌🙏
@kvsubbu2208
@kvsubbu2208 3 жыл бұрын
Good explanation sir
@sasikalamulpuru3315
@sasikalamulpuru3315 3 жыл бұрын
Excellent speech
@pulakhandambabji6334
@pulakhandambabji6334 3 жыл бұрын
Excellent analysis sir
@arjunraj4023
@arjunraj4023 3 жыл бұрын
Yenni dhashalu cheppina miru cheppindi clear ga ardham kaledhu sir...
@dadalanagaraju8608
@dadalanagaraju8608 2 жыл бұрын
Sir frisst Time me channel chusa chala baaga chepparu...
@nagendrababu974
@nagendrababu974 3 жыл бұрын
Wow what a narration
@nvrworld
@nvrworld 3 жыл бұрын
Out and out super analysis sir...Baasha vaaduka dwaraa Baavanni highlight chesaru..mettagaa burra no no..mansuloki velli poyindi nerugaa.... correct Balu is Balu..true legend
@harishsai8471
@harishsai8471 3 жыл бұрын
Balu garu
@sivakumarroyalg2160
@sivakumarroyalg2160 3 жыл бұрын
Chala goppaga cheparu
@nagarajukoppisetti3705
@nagarajukoppisetti3705 3 жыл бұрын
Very nice
@thatikondamadhu1405
@thatikondamadhu1405 3 жыл бұрын
Excellent sir.
@nvkreddy2158
@nvkreddy2158 3 жыл бұрын
Artham stananni sabdham aakramistunna dasa lo balu sir This is BBC
@indsma
@indsma 3 жыл бұрын
Your anchoring is really commendable sir...clean,clear,crisp ..
@seshu5770
@seshu5770 3 жыл бұрын
Legend
@sivashankar4122
@sivashankar4122 3 жыл бұрын
Vedio good but maryadha ledhandi na feeling garu analani kadha
@kallururamakrishnareddy4123
@kallururamakrishnareddy4123 3 жыл бұрын
Mere cheppena vidanam bagundi
@devdharavath3776
@devdharavath3776 2 жыл бұрын
Balu gariki భారత రత్న Ravali ani anukunevaru🤚
@immidikalipradeep
@immidikalipradeep 3 жыл бұрын
at 13:30, I see some tears In readers eyes? How many of you observed?
@oursoils2405
@oursoils2405 3 жыл бұрын
Peaceful news BBC, if we see this in our regular Telugu channel's, there will background sound, unwanted images ect.
@pavankalipatnapu4352
@pavankalipatnapu4352 3 жыл бұрын
Rfc lo shift ki late ayyi... Kukkala bus lo raavadam..... Appude juniors gaa cherina maa tho middle East sankshbam meeda prathi roju vaarthalu raayinchamdam..... Arafat... Nethnyahu..... Gaza Strip ivvanni ento chepppadam.... Ippatiki gurtunnai ram mohan annaiha... Ippudu balu gurinchi meeru chebutunte aa rojulu gurthuku vachai. Love you...
Reminiscing the good memories with Late S. P. Balasubrahmanyam Garu | Dr. Gurava Reddy
25:13
Pleased the disabled person! #shorts
00:43
Dimon Markov
Рет қаралды 29 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 21 МЛН
Babu Gogineni about controversial Child Saint Sambhavi | Telugu Popular TV
15:19