SPB Special Songs Performance By Mano And Usha | Swarabhishekam | ETV

  Рет қаралды 1,659,763

ETV Saragalu

ETV Saragalu

8 ай бұрын

#kannanule #bombay #arrahman #veturisundaramamurthy #swarabhishekamdirectorsspecial #etvwin #telugushow
#swarabhishekamdirectorsspecial #telugushow #etvwin
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 335
@satya..singh819
@satya..singh819 8 ай бұрын
ఈ యుగానికి ఈ మాదుర్యమైన గళం ఇక వినలేం😢😢 కోవీడ్ మిగిల్చిన అతి పెద్ద విశాదంwe miss SPB sir❤❤
@kumarkumar-fr5wv
@kumarkumar-fr5wv 8 ай бұрын
Evado chacchipote neekenti ra Lambdi koduka
@saleempashamd5639
@saleempashamd5639 5 ай бұрын
Correct 💯 parcent
@reddyashadi5546
@reddyashadi5546 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@saleempashamd5639
@omkaramnagaraju4833
@omkaramnagaraju4833 8 ай бұрын
జస్ట్ టీవీ లో బాలు గారిని చూసిన మాకు కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. మీకు ఆయనతో చాలా ఏళ్ల అనుబంధం ఉంది . మీకు ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. మనో గారు. ఉష గారు. ఏది ఏమైన i miss u balu sir.
@sharada258
@sharada258 8 ай бұрын
ఇ విడియో చూస్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి miss you balu sir
@bandelacalebu5698
@bandelacalebu5698 8 ай бұрын
మీరు లేరు అన్న మాట ఇప్పటికి జీర్ణించుకోలేక పోతునాం sir 😢😢😢
@kumarkumar-fr5wv
@kumarkumar-fr5wv 8 ай бұрын
Ayte chachipo
@saleempashamd5639
@saleempashamd5639 8 ай бұрын
😢😢
@vshamsheer8636
@vshamsheer8636 7 ай бұрын
​@@kumarkumar-fr5wvö8i8 lol l"ľ*o9
@littlegamers2971
@littlegamers2971 5 ай бұрын
😢😢😢
@RamuPasupuleti-vu4yu
@RamuPasupuleti-vu4yu 4 ай бұрын
@prasadprasad-zx9pn
@prasadprasad-zx9pn 8 ай бұрын
బాలు గారిని.. పొగడటానికి మాటలు మిగిలాయా అనిపిస్తోంది 😭😭😭. ♥️
@user-ty1ff5kc6u
@user-ty1ff5kc6u 8 ай бұрын
బాలు సర్ మన తెలుగు వారుగా పుట్టడం మన అదృష్టం
@lankaadhipathi406
@lankaadhipathi406 8 ай бұрын
సినీ సంగీత జగత్తులో SPB స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.ఆ అఖండ దీపం వినీలాకాశాన నిత్యం జ్వలిస్తునే ఉంటుంది.కాంతులీనుతునే ఉంటుంది
@umajammi3809
@umajammi3809 8 ай бұрын
Yes
@raggun9631
@raggun9631 8 ай бұрын
వదనం మధురం వచనం మధురం...!! నయనం మధురం హసితం మధురం...!! హృదయం మధురం చరితం మధురం...!! గానం మధురం సర్వం మధురం...!! బాలు గంధర్వుడు అఖిలం మధురం...!
@viswampanapana7023
@viswampanapana7023 8 ай бұрын
భారత ప్రభుత్వం spb కి భారత రత్న ఇవ్వడం మరిచి నందుకు south indians అంతా బాగా ఆలోచించాలి.కేవలం south indian అయినందువల్ల.అప్పటికి ఇప్పటికీ, ఎప్పటికీ spb world no.1 singer
@padmajarao2095
@padmajarao2095 8 ай бұрын
బాలుగారు లెరన్నది జీర్ణించుకోలేక పోతున్నా ... ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత బాలుగారు మీ రూపం లో నిలుచుని పాడినట్టు ,వారు మిలో మాకు కనిపించారు.
@kurubasreenivasulu7146
@kurubasreenivasulu7146 5 ай бұрын
SPB Gaaru Kaarana Janmulu.
@ParimalaPaleti
@ParimalaPaleti 8 ай бұрын
అయన మనతో లేకపోయినా అయన పడిన పాట ఏదో ఒకటి రోజు మన నోటికి వస్తూనేవుంటుంది ❤❤❤
@saleempashamd5639
@saleempashamd5639 5 ай бұрын
Correct
@narts5579
@narts5579 6 ай бұрын
మీరు ఉంటారనుకొని నీ బొమ్మ ఆ రోజు నా చేతి తో చెక్కి పెట్టుకున్న నా బాలు...తిరిగిరారని తెలుసు నీ మంచి మనసు 😢😢😢😢😢😢😢😢వింటూ ఉన్నా...అభినందన పాట అదే నువ్వు అదే నేను..పాట నా కాలర్ ట్యూన్ 15 ఇయర్స్...అసలు తీయను మార్చను...నా బాలు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 నీ ప్రేమతో చిన్న శిల్ప కారుడు N. ఆర్స్😢😢😢😢😢😢😢ఖమ్మం😢 నీ ప్రతిమ నా చెతీ గీతల్లో దిద్దుకున్న చాలు😢
@raniuma8295
@raniuma8295 4 ай бұрын
ఒక పాట కూడా మిస్ అయ్యానని కాను అయన చనిపోయిన రోజు నేను అసలు మనిషిలాగా లేనే లేను😞😞😞we miss u so బాలు సార్..🌹🌹🌹🌹
@gangaratnamvempa3608
@gangaratnamvempa3608 8 ай бұрын
బాలుగారు మనకు పరిచయం పాట తోనే. అందుకే ఆయన ఎప్పటికీ చిరంజీవే. చనిపోయింది శరీరం మాత్రం. భువిలో బ్రతికే ఉన్నారు
@kumarkumar-fr5wv
@kumarkumar-fr5wv 8 ай бұрын
Vadu unnadu Nuvvu levu Chachipo
@saleempashamd5639
@saleempashamd5639 5 ай бұрын
Correct 💯 parcent
@chinnuharish1011
@chinnuharish1011 29 күн бұрын
😮😮
@voiceofvk3711
@voiceofvk3711 5 ай бұрын
Miss U Balu Sir పాట ఉన్నంత కాలం మీరు ఉంటారు😥😥😥
@seshuchamarthi8301
@seshuchamarthi8301 8 ай бұрын
మను,,చరణ్, పాడుతుంటే,బాలు, గా రు,, కనపడతారు
@Manojkumar_KVM
@Manojkumar_KVM 7 ай бұрын
SPB is not Just a Word SPB is an emotion
@seshuchamarthi8301
@seshuchamarthi8301 8 ай бұрын
చరణ్, పా టలో, బాలు గారు,కనపడతారు
@anilkumar-fw1hm
@anilkumar-fw1hm 8 ай бұрын
Etv you make me cry 😢😢😢😢 spb king of singing... Thank you sir.
@prasannavenuprasannavenu20
@prasannavenuprasannavenu20 8 ай бұрын
మీరు లేరందామా, ఉన్నారo దామా, జీర్ణించులేకపోతున్న అనాలో ఏమైనాలో ఏమి తెలువడం లేదు 😢😭😭😭😭😭😭😭😭😭
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 8 ай бұрын
గాన గంధర్వ మీకు నివాళి.....
@raniuma8295
@raniuma8295 4 ай бұрын
🌹అసలు ఈ దేవుడు మంచివాలను ఎందుకు తీసుకోపోతాడు అర్థం కాదు నేను చిన్నపుడు మా అమ్మ రేడియోలో పాటలు వింటుంటే పాడిన వారు SP బాలు అనేవారు అప్పట్నుంచీ ఇప్పటి వరకు నాకు ఇష్టమైన గాయకుడు. హిందీ లో ఐతే
@user-tu2oy6yb6r
@user-tu2oy6yb6r 4 ай бұрын
ప్రపంచాన్ని చూడడానికి 2 కళ్లు చాలు కానీ,,నీ కోసం ఎడవడానికి చలాట్లేదు..మా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు మేము చూడలేకపోయినా..అని బ్రతుకుతున్నామ్
@trsr3029
@trsr3029 6 ай бұрын
విదిరాత తపించుకొలెరూగా కర్మ ను సారం జరగతపదుగా భగవంతుడు ఆశిసులు ఉండాలని కొరుకుంటున్నాను 🌹🙏🌹
@Mouni383chowdhury
@Mouni383chowdhury 8 ай бұрын
Meru leru Anna ee patala prapamcham maku edhola undhi,we miss you balu sir..oka pedha family member ni kolpoyam...😢
@subramanyamkoteri8987
@subramanyamkoteri8987 8 ай бұрын
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సార్ పాడిన గొంతు ఇక రాదు రాబోదు ఉండదు ఇక మనం ఆయన పాటలు రిపీటెడ్ గా ఇన్ని రోజులు మన భారతదేశంలో ఇకనుండి స్వర్గంలో దేవ దేవతలు విని ఆనందిస్తారు
@knageswararao9374
@knageswararao9374 7 ай бұрын
Long live Balu sir!. జోహర్ SPB జీ
@user-qb4ji6ix7t
@user-qb4ji6ix7t 8 ай бұрын
SPB is a bless for Telugu people. God has given him to us to forget our troubles.
@gopikrishnav4601
@gopikrishnav4601 4 ай бұрын
Meru ee lokamlo lekapovachu Mee patalatho epatiki ee boomipyna untaru love you balu garu❤
@bharathigoki3394
@bharathigoki3394 7 ай бұрын
TamilNadu La Irundhu Naan... Love You... SPB Sir &MaNo Sir❣️💔❣️
@velagapudichandrasekharasa4398
@velagapudichandrasekharasa4398 2 ай бұрын
శ్రీపతి పండితరాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు మీరు మళ్ళీ పుట్టి ఇలాంటి పాటలు పాడాలని అందరం ఆ భగవంతుడిని కోరుకుందాం 😭😭😭😭😭 - వి. రఘురామ్ 12 సంవత్సరాలు
@sownay1604
@sownay1604 8 ай бұрын
SPB, is our pride and prejudice forever and ever. No one like our SP Balu Garu ...
@MANIKANTA_VIDEOS168
@MANIKANTA_VIDEOS168 4 ай бұрын
బాలు సార్ మనకు మనసులో ఎప్పటికీ ఉంటారు ఐ మిస్ యు బాల సార్😢😢😢
@anjaneya4u
@anjaneya4u 4 ай бұрын
Industry lo evaraina dooramainappudu konni rojula badhapaduntam...Kani Balu garu vellipoyi chala rojulaina inka ayana gurinchi thalichinappudalla kallalo neellu thiruguthayi. Nijam ga Balu gariki samakaleenudu ayyinandhuku chala adrushtam ga bhavisthunnanu. Ilanti paatalu malli ravu...okkokkati animuthyalu. SPB lives on...forever sir.
@aadimoviemania
@aadimoviemania 8 ай бұрын
Legend of the legends SP BALU garu. He is eternal in my heart with his singing and attitude.
@nareshkadali507
@nareshkadali507 7 ай бұрын
మధ్యలో అలా మమల్ని ఉదిలేసి వెళ్లిపోవడం మీకు న్యాయమేనా సార్ మిస్ యు సార్ 😭😭😭😭😭
@vijayanirmala2600
@vijayanirmala2600 8 ай бұрын
We miss you balu garu😢😢
@ChinnaFamilylover
@ChinnaFamilylover 8 ай бұрын
Naku adupu vachindhi sir really miss you Balu sir miss you 😢
@MaheshMahesh-ix7tu
@MaheshMahesh-ix7tu 8 ай бұрын
Deffnetly balu sir always King miss you sir😢
@TV-uy8xy
@TV-uy8xy 8 ай бұрын
Yes it's very hard to digest spb and sirivennella and veturi demise
@bhukyasandeepnaik8497
@bhukyasandeepnaik8497 8 ай бұрын
We miss you balu sir and we wish mano sir please continue in singing for best entertainment ❤🎉
@Jammutalks
@Jammutalks 8 ай бұрын
Aayana patalu ❤vinatam mana adhrustam.. 🙏
@gajushirisha8190
@gajushirisha8190 4 ай бұрын
Miss you alot spb sir❤
@santhuguptha85
@santhuguptha85 7 ай бұрын
బాలు గారు ఒకసారి మళ్ళీ మా కోసం ఈ భువికి దిగిరండి.. . నాకు కొడుకు పుడితే మీలాగా పెంచలనుకుంటున్నా.. లవ్ యూ బాలు గారు. 😢😢
@Jammutalks
@Jammutalks 8 ай бұрын
Aayana patalathooo ❤❤
@Jammutalks
@Jammutalks 8 ай бұрын
SP Balasubramanyam garu ❤he’s my Pedhananna .. naku antha samskaram nerpincharu .. love you pedhananna garu ♥️♥️
@anilkumarv9595
@anilkumarv9595 2 ай бұрын
Love you legend dear great loveable spb sir❤❤❤❤❤❤
@neerajkumar-ie2yf
@neerajkumar-ie2yf 8 ай бұрын
Lord vishnu padalalooo lona SPB garu hayiga nidhara potunaru!!!
@anvp242
@anvp242 8 ай бұрын
Our legendary singer mana SP BALASUBRAHMANYAM GARU lives on forever in our hearts.
@kumarkumar-fr5wv
@kumarkumar-fr5wv 8 ай бұрын
Nuvu uresko
@anvp242
@anvp242 8 ай бұрын
@@kumarkumar-fr5wv nuvu evadra lucha na kodaka
@selasela3703
@selasela3703 7 ай бұрын
Really we miss you so much sir 😢 💔 ❤️ ♥️ 😔 😞
@adi91216
@adi91216 8 ай бұрын
Him going away still feels like a bad dream...i feel like he is on a concert tour somewhere and busy and will come back with a new season of Padutha theeyaga.
@muralikrishnaakella4067
@muralikrishnaakella4067 5 ай бұрын
Sp సాబ్ 🙏🙏🙏🙏🙏
@varaprasadnetha567
@varaprasadnetha567 8 ай бұрын
We miss your spbalu sir garu 🙏😢😢🎉🎉🎉💐💐💐🙏🙏🙏🙏🙏
@user-vh8le6uo9k
@user-vh8le6uo9k 4 ай бұрын
thank you sir lejend spb garu songs padinandhuku 😢🤝🤝🤝
@manasac1775
@manasac1775 8 ай бұрын
Namma SPB sir ❤
@venkateswarrao6828
@venkateswarrao6828 5 ай бұрын
We miss you sir 😥😥😥😥😥😥😥 your inspiration for all Generations 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@seshagirirao4782
@seshagirirao4782 5 ай бұрын
SPB SIR IS AN UNFORGETTABLE LEGEND
@lathishbabu
@lathishbabu 8 ай бұрын
We all miss you legendary singer Ballu Garu.😭
@PadmaSwaroopa-kd2wq
@PadmaSwaroopa-kd2wq 8 ай бұрын
Swarabhishekam Lo nenu ekkuvaga balu sir patale vintanu ala vintunnappudu edo oka badha chala badha padutuntanu
@milkyprabha9748
@milkyprabha9748 4 ай бұрын
Suvvi suvvi suvvalamma ❤❤❤🎉🎉🎉
@peervalishaik3586
@peervalishaik3586 8 ай бұрын
అలాంటి గాయకుడు మరల పుట్టడమే
@venkatkrishna3988
@venkatkrishna3988 8 ай бұрын
We miss 😢😢 u sir Balu garu❤
@sudhirkumarperi
@sudhirkumarperi 5 ай бұрын
All gods are making spb sir singing every day I think? Miss you sir
@ArunKumar-dx5vx
@ArunKumar-dx5vx 8 ай бұрын
Miss u Balu gaaru love u
@lanjapallivasavi7187
@lanjapallivasavi7187 4 ай бұрын
బాలు గారు ఇజ్ గ్రేట్ సింగర్ ❤❤❤❤ సర్ మిస్ యూ సర్ 😢😢😢😂😂😂
@lakshmisujatayerrapragada6641
@lakshmisujatayerrapragada6641 8 ай бұрын
We miss you Balu garu 🙏🙏
@mehrajbaba3702
@mehrajbaba3702 8 ай бұрын
Yuga purshudu sbp garu
@KottaYarrayya
@KottaYarrayya 2 ай бұрын
ఎన్ని జన్మలెత్తినా నీలాంటి మధురాతి మధురమైన గాయకులుగా పుట్టరు పుట్ట లేరని నేను అనుకుంటున్నాను ఐ మిస్ యు సార్
@bharatl8947
@bharatl8947 5 ай бұрын
We miss you sir I hope Manu sir please do this like this programme
@seshagirirao4782
@seshagirirao4782 5 ай бұрын
AMAZING PERFORMANCE IN TRIBUTE TO SPB SIR ,
@jangapelliraju4592
@jangapelliraju4592 6 ай бұрын
Miss you Balu garu
@althafahmed2007
@althafahmed2007 8 ай бұрын
We miss you Balu Garu.But no one beat You.Balu is Balu
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 8 ай бұрын
i miss you SPB గారు..🎉
@srisailamsagar5931
@srisailamsagar5931 8 ай бұрын
కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢
@badiyamuna9274
@badiyamuna9274 8 ай бұрын
I Miss you balu garu😢
@laxmivideos7140
@laxmivideos7140 4 ай бұрын
Hatsap balu gaaru😢😢😢😢
@englishmurthy5846
@englishmurthy5846 5 ай бұрын
దేవుడు నిజంగా మన అందరిని బాధ పెట్టాడు.... బాలు గారు.... తిరిగి వచ్చేయండి....
@JangitiAnusha-cr6rc
@JangitiAnusha-cr6rc 8 ай бұрын
Sir we miss u ❤❤❤😢voice hearing everyday
@NVRHospital
@NVRHospital 4 ай бұрын
Miru leri Ane matta asalu ma valla kavatam ledu sir I miss you sir
@seshacharyamv3279
@seshacharyamv3279 8 ай бұрын
Hats off to spb n u r also great singer blessings taken from spb we seen in tv but u see n huck great singer
@avadhuta.siva2992
@avadhuta.siva2992 7 ай бұрын
Never Replaces the Legends Throne
@chiccha776
@chiccha776 8 ай бұрын
SPB sir ur a great singer and a great Human. We miss u...
@pashasd3560
@pashasd3560 2 ай бұрын
యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అద్భుతం
@satyanarayanaswamy4172
@satyanarayanaswamy4172 Ай бұрын
S.P.balu gaaru is a great singer.we can't found any words to say..we must be proud of SP.balu garu.he is equal to Mohd.rafi,,Kishore dada,Lata mangeshkar,Mukesh etc.
@Himansh333officel
@Himansh333officel 5 ай бұрын
SP Balu sir guruthu vaste చాలు కంటి నుండి నీరు ఆగకుండా వచ్చేస్తున్నాయి miss u sir
@satyagasadi1860
@satyagasadi1860 7 ай бұрын
Sp garu patallu mana gundelo epatiki undipothundi........ 😢😢😢🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@KVyshu
@KVyshu 4 ай бұрын
Hlo nenu ippudu 9th class mummy roju spb gaari songs vintaaru em baavuntaayi anedhanni nust aayana chanipoye oka 3 months back anukunta aayana songs nacvhadam prarambamayindhi but aayanaki ala covid raavadam madhyalo malli manaku dhairyam vacchindhi aayana oka video nenu kolukoni vasthanu annappudu but anthalone ala jaruguthundhi ani assala anukola indhuke antaaremo prathi manishi value vunnappude thelusukovali ani aa roju nunchi ippatiki nenu andharitho manchiga vuntunnanu naa chuttupakkala vunde vallalo kuda naaku sathruvulu ane valle lekunda andharitho maatlaaduthunnanu aa incident nunchi literally aa incident jariginappudu 1 month daaka kolukolekapoya even ippatiki aayana chanipoyaru ante nammalekapothunna but aayana chanipola inka bathike vunnaru bathike vuntaaru 😢😅pakka chepthunna aayana life naako inspiration yentha mandhi vacchina aayanani dee e kottaleru idhi pakka love you sooooo...much balu sir yentha ante words lo cheppalenu❤❤❤❤❤❤i really love you sir even ee video chusetappudu kallallo nunchi aagakunda neellu vasthane vunnayi sorry sir we miss u and we really really really really really really really really really really really really really really really really really really really................................ Love you sir ❤❤❤❤😭🥺❤❤
@Jayasripanda5
@Jayasripanda5 2 ай бұрын
I can't believe my favorite singer 😭 😭😭
@yugandhargujjarlapudi320
@yugandhargujjarlapudi320 2 ай бұрын
ఈ భూమి వున్నంత కాలం లేడు అని అనిపించదు
@worldinterestingvideos9527
@worldinterestingvideos9527 Ай бұрын
miss you sob sir naku tears aagatledu
@swethapadma2503
@swethapadma2503 5 ай бұрын
SAI ఎందుకిలా ఒకోసారి మోసం చేస్తావు ఆయన UNTHE నీకు N నష్ట మేం టి చెప్ప🎉 నాకిలా చేస్తేoorkonu neethi bhethi SHIVAAYYO
@prakashkomala7627
@prakashkomala7627 5 ай бұрын
Thudilenidi gnapaka bgm lo song vedio last ki play avuthundi ..evaraina em song adi chepthara please
@chaitanyasree3070
@chaitanyasree3070 2 ай бұрын
MANO SIR..., YOU'RE THE EXACT SUCCESSOR OF BALU SIR OBVIOUSLY WISHING YOU TO GO AHEAD THROUGH DEVELOPMENT & ESTABLISHING IN YOUR CAREER WITH THE HELP OF CREATOR LORD.!!!🙏🙏🙏
@Sathish-KN
@Sathish-KN 4 ай бұрын
Miss u too Balu sir
@lathashiva9968
@lathashiva9968 8 ай бұрын
We miss you sp Balu sir ❤
@lathashiva9968
@lathashiva9968 8 ай бұрын
🙏🙏🙏🙏
@sriramavadada7324
@sriramavadada7324 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 7 ай бұрын
తలపులలో నిలిచిపోయిన గాన గంధర్వుడు.😢😢😢😢
@shakerb5533
@shakerb5533 2 ай бұрын
SPB సార్ మీరు ఇంకా మా గుండె లో ఉన్నారు,🙏🙏🙏
@raziyanani1002
@raziyanani1002 5 ай бұрын
Anni songs sp gari kosame sp garu padukunnatlu undhi.....😢😢😢😢
@myadaiah7599
@myadaiah7599 4 ай бұрын
మిస్ యూ బాలు సార్ 🙏🙏🙏
@anjaneyulubuggulolla8287
@anjaneyulubuggulolla8287 5 ай бұрын
I MISS YOU BALUGARU 😢😢
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 108 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 31 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 52 МЛН
Remembering SPB | SPB Tributes
13:07
Vijay Television
Рет қаралды 308 М.
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН