Special Focus on Tirumala Srivari Hundi Revenue | NTV

  Рет қаралды 383,132

NTV Telugu

NTV Telugu

4 жыл бұрын

Special Focus on Tirumala Srivari Gold Ornaments and Hundi Revenue | NTV
Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
#Tirumala #TirumalaHundi
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugu
► Follow us on Twitter At / ntvteluguhd
► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 362
@ynagaraju9686
@ynagaraju9686 2 жыл бұрын
తిరుమలేసుని ఆదాయాన్నిగురించి ప్రచారము అనవసరము అనంతమే అనంతుడు దేవదేవుడు వేంకటేశుడు
@srikanthvaishnav4674
@srikanthvaishnav4674 4 жыл бұрын
KING OF UNIVERSE LORD VENKATESWARA
@Konaseemaraghuvarmavlogstelugu
@Konaseemaraghuvarmavlogstelugu 4 жыл бұрын
Govinda Hari Govinda Sri Venkateswara Govinda
@kvraghuram3200
@kvraghuram3200 4 жыл бұрын
Universal has no king Study Ramana maharshi Tatvam.
@SivaSankar-md2rh
@SivaSankar-md2rh 2 жыл бұрын
Hg2g
@ravinderr2708
@ravinderr2708 4 жыл бұрын
మతo మరినోనికి ఎమ్ తెలుసు హిందూత్వం
@narasimharaopotharaju6961
@narasimharaopotharaju6961 2 жыл бұрын
టీటీడీకి భక్తులు సమర్పించే కానుకలు అధికారంలో ఉన్నవారికి ,అన్యమతస్తులకు ఆదాయవనరు గా మారటం మాహిందువుల ఖర్మ.
@subhashchandrabose6029
@subhashchandrabose6029 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@kumarbongu9320
@kumarbongu9320 4 жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా
@prakashrao8077
@prakashrao8077 2 жыл бұрын
Please I beg you not to degrade God s sacred name. This is the biggest fault of major ignorant Hindus !
@ak-zd1zd
@ak-zd1zd 4 жыл бұрын
టిటిడి నుంచి వైసీపీ ప్రభుత్వం యాభై కోట్ల రూపాయల టాక్స్ అంటు తిసుకుంటోంది టిటిడి చెర్మన్ జగన్ లోపాయకారి వప్పదలు భక్తులు లడ్డులు నాలుగు 70 రూ నుంచి 150 రూ పెంచారు గెస్టుహస్ అద్దె 500 రూ నుంచి 1000 పెంచారు తిరుమల తిరుపతి రాను పోను బస్సు చార్జీలు ఒక్క టికెట్ మిద 20 రూ పెంచారు టిటిడి లో అన్ని శాఖలు అవినీతి కుంపు కోడు తున్నాయి ఇలా భక్తులు కనుకలు దోచుకున్నంటన్నరు
@sareshpittala1335
@sareshpittala1335 4 жыл бұрын
Helo 4 laddus 200 okkati 50/- bus charge 30/- perigindi Room 100 nundi 1000 perigindi nenu monnane velli vocha
@jagadeeshreddy3714
@jagadeeshreddy3714 4 жыл бұрын
Arey pawala cbn puku ga tax tesukuntunattu proof vundha vunte pettu leda gudha musukoni vundu
@jagadeeshreddy3714
@jagadeeshreddy3714 4 жыл бұрын
@@sareshpittala1335 babu bus charges state motham perigayyi oka tirumala ke kadhu
@radhikau6548
@radhikau6548 4 жыл бұрын
Christian CM trying to loot tirupathi and convert AP to christianity
@GMTV752
@GMTV752 4 жыл бұрын
Don't repeat like this comments stupid god is great
@kesavarao9608
@kesavarao9608 4 жыл бұрын
దేవునికి హుండీలో డబ్బులు వేసేకంటే పేదవారికి సహాయం చేయండి.ఆ వెంకటేశ్వర swamy వారు కూడా అందరికి సహాయం చేయమని చెప్పారు.భక్తులు వేసిన ధనం రాజకీయనాయకులు విలాసవంతమైన జీవితం గడపడానికి వాడుతుంటారు.
@chidipisureshbabuchidipisu8053
@chidipisureshbabuchidipisu8053 4 жыл бұрын
రాష్ట్రంలో చాలా మంది అనాధ పిల్లలు ఉన్నారు. వారికి భోజనం.. చదువు.. మంచి భవిష్యత్తు ఇవ్వడం మంచిది టిటిడి ఆదాయం తరుపున ఎంతమందికి మేలు జరుగుతుంది ఎంతమందికి ఆకలి తీర్చగలుగుతున్నారు గొప్పలు చెప్పుకోవడం కాదు.. పేదల సంక్షేమం కోసం ఉపయోగపడని డబ్బులు ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..?
@kesavarao9608
@kesavarao9608 4 жыл бұрын
@@chidipisureshbabuchidipisu8053 u r right sir
@kk-rp8nl
@kk-rp8nl 4 жыл бұрын
Government ki income vachina Pedaalu ekkada bagupadutunaru Andhra lo . Rajakiya nayakulu asthulu penchuntaru. Pedaavadu Matram bagupadatledu
@malleshtamarapalli7155
@malleshtamarapalli7155 2 жыл бұрын
@@chidipisureshbabuchidipisu8053 pani patu chyandi vallki panchala bro
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
ఇవన్నీ స్వామి వారు ఎందుకు చేస్తారంటే,బంగారం డబ్బు అంటే ఆశే ఉంటుంది,ఎవరు స్వామి వారి ఒక్క పైసా తీసుకున్నా వాళ్ళు అధోగతి పాలౌతారు ,ఇదొక పరీక్షే అక్కడున్న వారికందరికీ, స్వామి వారికి పెట్టిన పుష్పాలు కూడా కిందికి తీసుకెళ్ళకూడదు అని శాస్త్రం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vigneshramgoudramgoud4101
@vigneshramgoudramgoud4101 4 жыл бұрын
ఎ హిందూ కూడా ఉందిలో డబుల్లు వేయ్యోడు ఎందుకంటే మన డబులను పాస్టర్ లకి జీతం గ ఈస్తునడు మనకు ఏమో రూమ్ రేట్లు పెంచాడు వాళ్లకు ఏమో subsidy lu estunadu
@kingsrayalaseema1575
@kingsrayalaseema1575 4 жыл бұрын
Super sir meru correct cheparu kaani mana hindhuvulaku budhiledhu votes vesetapudu budhi undalasindhi
@AN-ATHEIST
@AN-ATHEIST 4 жыл бұрын
టీటీడీ గుడి డబ్బులు గవర్నమెంట్ కు వెళ్ళవు అన్న విషయం కొంత మంది గొర్రె నాకొడుకులకి తెలియక పోవడం మన దౌర్భాగ్యం ....
@vigneshramgoudramgoud4101
@vigneshramgoudramgoud4101 4 жыл бұрын
@@AN-ATHEISTanna naku తెలియక అడుగుతున్న మరి ఆ దబులు అక్కడికి వెళ్తున్నాయి
@SVS609
@SVS609 4 жыл бұрын
Nuv devunuki ista anukunav kabatti ichinav. Tarvata vallu em chestunaro neekenduku. Nee darmam nuv nirvarthinchinav. Annadanam, goshala, anaada ashramam. Hospitals inka enno karyakramalaku vaduthunaru. Tirupathi lo vunnantha maintenance india lo inke temple lo vundadu. Nee kanukalu veetilo vadabaduthunay ani anukoleva? Pastor laku ichedi nuv chusava? Enduku wrong statement pass chestav. Repu repu tirupati tiruchanoor flyover bridge pai only Hindus vehicles ne allow cheddam ani rule theddama, coz TTD funds tho kadutunarga aa flyover.
@crazy4earth
@crazy4earth 2 жыл бұрын
Ys Rajashekar reddy Tirumala Venkateswara swamini uddesinchi bad talk chesaru...swargastulayyaru.. Next Jagan on the way
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx 4 жыл бұрын
Govinda Govinda 🙏
@naveenroyal
@naveenroyal 4 жыл бұрын
గోవిందా గోవిందా.
@pvimalkumar7930
@pvimalkumar7930 4 жыл бұрын
Vimal
@indiangreens2685
@indiangreens2685 4 жыл бұрын
Lord Balaji In Nature 🌍🕉️🌈🌊🕉️🌅
@dharmaraok9986
@dharmaraok9986 4 жыл бұрын
ఓం నమో వెంకటేశ' గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
@tvaddikasulu1993
@tvaddikasulu1993 4 жыл бұрын
వడ్డీ కాసుల వాడా గోవిందా గోవిందా
@KumarKumar-oy2iz
@KumarKumar-oy2iz 4 жыл бұрын
Namo namo narayana om Sri venkanna swami JAI Hindu 💐🙏
@rajuv5652
@rajuv5652 4 жыл бұрын
Kali Yuga Deivam Govinda Govinda Govinda🙏🙏🙏
@srinus9370
@srinus9370 3 жыл бұрын
Proud of telugu people😍😍
@subbuketha8329
@subbuketha8329 4 жыл бұрын
Govinda Govinda✌
@panyamlokesh6963
@panyamlokesh6963 4 жыл бұрын
Ma guruvu gari Power antey om namovenkatesaya 🙏🙏🙏🙏
@mdurgarao5605
@mdurgarao5605 4 жыл бұрын
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
@bganesh2427
@bganesh2427 4 жыл бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@sujathasujatha3178
@sujathasujatha3178 4 жыл бұрын
Govinda great God in lord baalaaji
@guptasannidhi8441
@guptasannidhi8441 4 жыл бұрын
Okaroju aadhayam oka Village ki karchupettina mottham india ney maripotundhi😭😭😭
@sgopal3405
@sgopal3405 4 жыл бұрын
నారాయణ ం పరబ్రహ్మ ం సర్వకారణకారణం ప్రపద్యే వేంకటేశాఖ్యాం తదేవ కవచం మమ
@jayachandran0280
@jayachandran0280 4 жыл бұрын
Govinda govinda goovinda
@kmohanbabu8845
@kmohanbabu8845 4 жыл бұрын
బంగారం డబ్బు ఎక్కడ పోతుంది ఏపీ ప్రభుత్వం నీకే న
@muralikris8190
@muralikris8190 2 жыл бұрын
అనంతుడు అయున శ్రీ శ్రీనివాసుని ఆదాయం అనంతం అనడంలో వింత ఏమీ లేదు. కానీ ఈ శ్రీవారి సంపద చూసి దాన్ని దోచుకునే ప్రయత్నాలు చేసేవారు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఆ పనిలోనే నిమగ్నమై వున్నారు “You Know Who” & Party వారు తస్మత్ జాగ్రత్త.............గోవిందా గోవింద !!!.
@bobbadiramanamurthy8927
@bobbadiramanamurthy8927 4 жыл бұрын
మా వెంకన్న తో పెట్టుకోకు జగన్
@mahendranramesh1400
@mahendranramesh1400 4 жыл бұрын
🙏🙏🙏🙏
@rahulreddy7826
@rahulreddy7826 2 жыл бұрын
వెంకన్న స్వామికి జై
@kotapatilingamaiah6086
@kotapatilingamaiah6086 4 жыл бұрын
🙏 ఏడు కొండల వాడా గోవిందా గోవిందా
@rameshvaddadi3766
@rameshvaddadi3766 2 жыл бұрын
Govindha govindhaaaaaaaaa.May bless you.
@preethinaidu4815
@preethinaidu4815 4 жыл бұрын
Why ysr govt paid 5000 to pasters. Why ysr govt not covert churchs to. Endowment
@mismail197
@mismail197 4 жыл бұрын
Hi
@user-wp9zf6xn1s
@user-wp9zf6xn1s 4 жыл бұрын
అమ్మ తల్లి అర్చకులు కి కూడా ఇస్తున్నారు కొంచెం ఆ కుల గజ్జి వదిలి వాస్తవాలు చూడు 🤣🤣🤣
@namalagunduhanuman4775
@namalagunduhanuman4775 4 жыл бұрын
అయ్యా ఒకటి గుర్తు పెట్టుకోండి నాయన లారా ..హిందూ దేవస్థానం లో వచ్చిన డబ్బులు గవర్నమెంట్ తీసుకుంటుంది, కాని చర్చిలలో ,మసీదులో వచ్చే డబ్బులు విరాళాలు అన్ని గవర్నమెంట్ తిసుకోదు.. అంటే హిందూవుల డబ్బులు సిగ్గు లేకుండా తిసుకుంటున్నా గవర్నమెంట్
@crazycreations995
@crazycreations995 2 жыл бұрын
@@namalagunduhanuman4775 avuna mari ma vurilo vunna venkateswara swami temple lo money endhuku thisukovatam ledhu govt .midi midi gnanam tho comment pettaku adhayanni batti charch ina ,mazith ina ,charch ina govt ki vellipothundhi.okka Thirupathi ,srisilam lo matrame ila migilina e temples lo govt velu pettadu alage charch and mazith lu kuda .ardham chesuko
@nithyasri3333
@nithyasri3333 4 жыл бұрын
Govindha govinda
@varunteju3839
@varunteju3839 4 жыл бұрын
MANA AP ADRUSHTAM RAA BABU TIRUMALA MANA AP LO UNNDATAM
@hemanthswami708
@hemanthswami708 4 жыл бұрын
Ap కాదు తిరుపతి ప్రజలు.టోటల్ తిరుపతి నగరం మొత్తం రోడ్డుల దగ్గర నుండీ ప్రతిదీ శ్రీవారి సొమ్మే.
@arjitreddy2129
@arjitreddy2129 2 жыл бұрын
గోవింద గోవింద 🙏🙏
@pathyprabhakarrao169
@pathyprabhakarrao169 2 жыл бұрын
Very nice
@mohankrishnagadde8383
@mohankrishnagadde8383 4 жыл бұрын
Om namoo venkateshayaa
@user-fg3ns2oy6k
@user-fg3ns2oy6k 4 жыл бұрын
God is great.....
@SimbaKiran-999
@SimbaKiran-999 2 жыл бұрын
Om namo Venkateshaya namaha 🙏🙏🙏
@NagarajuNagaraju-bv7bm
@NagarajuNagaraju-bv7bm 4 жыл бұрын
Govinda
@sugyammahipalpatel8864
@sugyammahipalpatel8864 4 жыл бұрын
Om namo venkateshaya namaha 🕉️🕉️🕉️🙏🙏🙏
@vsreddyvenkat2580
@vsreddyvenkat2580 4 жыл бұрын
Om namo venkatswerya namo
@vinayakraoundurthi9706
@vinayakraoundurthi9706 4 жыл бұрын
🙏🙏🙏🙏🌼🌼
@srinu873
@srinu873 4 жыл бұрын
Mari anta adayam vacchina laddulu, rooms rates enduku pencchutunnaru e prabutwam
@ratanamratanam6931
@ratanamratanam6931 2 жыл бұрын
Super
@sagarsagar-yb7nf
@sagarsagar-yb7nf 4 жыл бұрын
Govinda Govinda....
@sravansunny1921
@sravansunny1921 3 жыл бұрын
🙏🙏🙏
@Addanki_vlogs
@Addanki_vlogs 4 жыл бұрын
అంత ఆదాయం ఉంటే లడ్డులు అమ్ముకోవటం రూములు గదులు అద్దెకు ఇవ్వటం ఉచితం చెయ్యొచ్చు కదా లడ్లు రేట్ లెందుకు పెంచారు రూములు గదులు అద్దెలు ఎందుకు పెంచారు కల్యాణలక్ష్మి లడ్డు ఎందుకు తీసివేశారు
@srinubabu6641
@srinubabu6641 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Nandu_Tech_Channel
@Nandu_Tech_Channel 4 жыл бұрын
Govinda Govinda
@venkateshboya1342
@venkateshboya1342 4 жыл бұрын
Govind hari Govind
@amarenderreddy4230
@amarenderreddy4230 Жыл бұрын
OM NAMO VENKATESHAYA 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
@chshiva2140
@chshiva2140 2 жыл бұрын
🙏🙏
@sivanagireddymukkamalla9285
@sivanagireddymukkamalla9285 4 жыл бұрын
Namo venkatesha
@mouliparidala4663
@mouliparidala4663 2 жыл бұрын
స్వామి వారి డబ్బు దళారులు పాలు కాకుండా జాగర్త పడాలి
@vchakri8852
@vchakri8852 2 жыл бұрын
Ovnu
@vinayaka3657
@vinayaka3657 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@srikanthchoppara562
@srikanthchoppara562 4 жыл бұрын
Muurkhulu
@mukeshchinna772
@mukeshchinna772 4 жыл бұрын
Avnu bro
@vadanitraders
@vadanitraders Жыл бұрын
👍
@sreeKS1
@sreeKS1 2 жыл бұрын
నెలకు 1300 కిలోల బంగారం వస్తే కరిగించి బ్యాంకులో వేస్తే తరుగు 5% పోయినా పదినెలలకే దగ్గరగా 12000 నుంచి 12500 కిలోలు ఉండాలి కానీ మొత్తమే పది వేల కిలోలు ఉంది ఎందుకుసారు.
@battulaparamesh456
@battulaparamesh456 4 жыл бұрын
Govinda govinda
@manikantachokkakula7832
@manikantachokkakula7832 4 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda
@vishnudarsigunta1095
@vishnudarsigunta1095 2 жыл бұрын
Om namo venkatesaya
@yarragonduharireddy6235
@yarragonduharireddy6235 4 жыл бұрын
Govinda govinda govinda
@PKR322
@PKR322 4 жыл бұрын
Namo venkatesaya
@anjirf
@anjirf 3 жыл бұрын
Govinda Govinda 🙏🌷
@bhanubodiredla9309
@bhanubodiredla9309 4 жыл бұрын
Some amount should be utilised to build new temples in SC areas and free education and medical expenses for all including oc....om namo Venkateswara namo namaha
@darshu2082
@darshu2082 Жыл бұрын
good idea bro... but free education n medications r not possible in our country... govinda govinda... jai hind🙏
@kirankumar-jo9no
@kirankumar-jo9no 4 жыл бұрын
Jagan prabuthvam povali ani korukutunnanu govinda govinda 🙏
@kummariyadaiah2081
@kummariyadaiah2081 4 жыл бұрын
Namoh venkateshaa
@srinubabu6641
@srinubabu6641 4 жыл бұрын
Om namo vekatesaya
@venkeyperneti3467
@venkeyperneti3467 2 жыл бұрын
Univaresal boss..Namo venkatesaya
@vchakri8852
@vchakri8852 2 жыл бұрын
Govinda Govinda Govinda
@appadilohithalohi3319
@appadilohithalohi3319 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@paardhaindian178
@paardhaindian178 4 жыл бұрын
🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🙏
@srinivasarao933
@srinivasarao933 2 жыл бұрын
Om namo venkateshaya..
@bhargavvuyyuru5351
@bhargavvuyyuru5351 2 жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏
@simplevideos8648
@simplevideos8648 4 жыл бұрын
Om namo venkatesh ji
@prajkumar4046
@prajkumar4046 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@rajareddypolureddy984
@rajareddypolureddy984 3 жыл бұрын
🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
@VamsiKrishna-ig9pr
@VamsiKrishna-ig9pr 4 жыл бұрын
Ammo idi mana nayakulu chadivithe ika antha Govindas Govinda !
@naveenpolagouni5770
@naveenpolagouni5770 2 жыл бұрын
Sri lakshminivasudu govinda govinda🙏
@ramanavelamala7590
@ramanavelamala7590 2 жыл бұрын
Ome.Namo Venkatesaya
@narasimhulubudugu1633
@narasimhulubudugu1633 4 жыл бұрын
Om namo narayana
@infinitym.s9219
@infinitym.s9219 4 жыл бұрын
🙏🙏🙏 govindha gooovindha
@mygodvenketeswaraswamy1111
@mygodvenketeswaraswamy1111 2 жыл бұрын
Om namo Venketesa 🙏 🙏🙏🙏🙏🙏🙏
@bommadevaraprabha6682
@bommadevaraprabha6682 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@indlaramesh6567
@indlaramesh6567 4 жыл бұрын
Govinda Govinda govinda
@socialnfarming4530
@socialnfarming4530 4 жыл бұрын
Krishna devarayya has given lot to thirumala
@pavankumarroyal540
@pavankumarroyal540 3 жыл бұрын
Venkatesha@Tirumala🙏🙏🙏
@narasimhulubudugu1633
@narasimhulubudugu1633 4 жыл бұрын
Om namo bagavathey vaasudevayaa
@prasadkalavakollu9148
@prasadkalavakollu9148 2 жыл бұрын
నమో వెంకటేశాయ గోవిందా గోవిందా
@eakilaradhika9074
@eakilaradhika9074 4 жыл бұрын
Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajareddypolureddy984
@rajareddypolureddy984 3 жыл бұрын
🕉 🕉 🕉
@narasimhulubudugu1633
@narasimhulubudugu1633 4 жыл бұрын
Govindha govindha
@skavyapradeep
@skavyapradeep 4 жыл бұрын
Why only thirupathi for such matter? Why cannot be a masjid or church?
@Prince-zy2vx
@Prince-zy2vx 4 жыл бұрын
Now they are safe or not
@kapatiraghunath4256
@kapatiraghunath4256 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejachowdary8382
@tejachowdary8382 4 жыл бұрын
Om venkatesh namaha
@venkatasatyatraders7883
@venkatasatyatraders7883 2 жыл бұрын
Om venkateswaraya namha
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 22 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 94 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 60 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 19 МЛН
Tirumala Lord Venkanna Vs Anantha Padmanabhaswamy : Who is richer? - TV9
19:11
Chaganti Koteswararao says about venkateswara swamy manasika darsanam
18:31
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 22 МЛН