Рет қаралды 88,585
నేటితరం కుర్రాళ్ల ఆలోచనలు... కళ్లెం విడిచిన గుర్రాల్లాంటివి. కాస్తా చేయూతనిస్తే చాలు.. అద్భుతాలు సృష్టిస్తారు. అదుపుతప్పి కిందపడ్డా మళ్లీ పైకి లేవగలమనే నమ్మకంతో ఉంటారు. అలాంటి ఓ కుర్రాడి కథే ఇది. పోలీసు కావాలనే తండ్రి కలకు కొద్దిలో దూరమయ్యాడు. ఐనా నిరాశ చెందకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టి అచెలంచెలుగా విజయాన్ని అందుకున్నాడు. ఇందుకు 3ఏళ్లు శ్రమించిన అతగాడు.. సామాన్యుడు కూడా బిజినెస్ లో రాణించవచ్చని నిరూపిస్తున్నాడు. తనలాంటి మరికొందరికి ఉపాధినీ.... కల్పిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. అతడే ఈ-రైస్ మొబైల్ యాప్ రూపకర్త శివ.
#yuva
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------