No video

స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు - ఎమ్మెల్యే శిరీష దేవి మిరియాల

  Рет қаралды 3,107

Tj News

Tj News

Күн бұрын

పోరాట పటిమకు స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు - శిరీష దేవి మిరియాల.
రంపచోడవరం మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టిడిపి మండల పార్టీ మాజీ అధ్యక్షులు బాపిరాజు ఏర్పాటుచేసిన వారి కార్యాలయం వద్ద అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు శిరీష దేవి మాట్లాడుతూ నేటి యువతకు అందరికీ పోరాటమే స్ఫూర్తిదాయమని అన్నారు. ఆయన పోరాటం దేశానికే ఆదర్శంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో రంపచోడవరం తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు చిన్నం బాబు రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు, మాజీ అధ్యక్షులు ఆడబాల బాపిరాజు, జనసేన నాయకులు పాపోలు శ్రీను కాకి స్వామి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Пікірлер
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Common Man Fire On CM Chandrababu Ruling : PDTV News
10:25
PDTV News
Рет қаралды 473 М.
Chammak Chandra, Sattipandu, Vinod Hilarious Comedy Skits | Extra Jabardasth | ETV
14:37