No video

Spiritualist Sri Vivekananda Exclusive Interview | Truth Vivekamrutham | Anchor Nirupama | Sumantv

  Рет қаралды 5,631

SumanTV

SumanTV

5 ай бұрын

Watch► Spiritualist Sri Vivekananda Exclusive Interview | Truth Vivekamrutham | Anchor Nirupama @SumanTV
#sanatandharma #bhagavadgita #SriVivekananda #sumantv
SumanTV is an official KZfaq Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZfaq with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
/ sumantv_official
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 87
@bugathagowri8078
@bugathagowri8078 5 ай бұрын
ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించిన గురుదేవునికి అనేకనేక ప్రణతి తతులు తండ్రి 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@laxmipanthangi3634
@laxmipanthangi3634 5 ай бұрын
ఇన్నాళ్లు ఈ జ్ఞానం కోసం ఎదురు చూస్తున్న మాకు మీ రాక ఎంత గానో శాంతి ని అందించింది గురు దేవా నమో నమః
@durgareddy8864
@durgareddy8864 5 ай бұрын
ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా వివరించిన పరమ గురువు శ్రీ వివేకానంద గారికి శతకోటి ప్రణతి తతులు
@PraveenMajeti
@PraveenMajeti 5 ай бұрын
ఇంతటి అమూల్యమైన జ్ఞానాన్ని ప్రసాదించినందుకు మీకు ప్రణతి తతులు. 🙏
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 5 ай бұрын
పరమ గురువరేణ్యా!🙏💐 పరమ సత్యాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మీరు మా జీవితాల్లో వెలుగులు నింపి, మా జీవితాలను ఆనందమయంగా మార్చివేశారు తండ్రీ! మీరిచ్చిన జ్ఞానంతోనే నా జీవితం మధురాతి మధురంగా పరివర్తన చెందింది తండ్రీ! ఇప్పటివరకు మనుషులు కనీ వినీ ఎరుగని అద్భుతమైన జ్ఞానాన్ని తెలియజెప్పారు తండ్రీ! సదా వినమృరాలనై మీకు నేను అనేకమైన ప్రణతి తతులను సమర్పించుకుంటున్నాను తండ్రీ! 🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏
@Theyaswanth007
@Theyaswanth007 5 ай бұрын
గురువుగారికి శతకోటి ప్రణతితతులు..... నిజం కి సత్యం కి ఉన్న వ్యత్యాసం బాగా వివరించారు 🙏🙏🙏
@devikaipu6760
@devikaipu6760 5 ай бұрын
Guruvu gariki pranamalu 🙏🙏🙏🙏🙏
@radhavivekamrutham9971
@radhavivekamrutham9971 5 ай бұрын
Success in life is not Success of life ani mee intuition nundi vachina knowledge ni maaku ardamayyela chala chala chala baaga example tho vivarincharu guruvugaru..... Pranathosmi nityam gurudeva 🙏 🌹
@nirmalakumari7796
@nirmalakumari7796 5 ай бұрын
ప్రతి సాధకుడు ని మార్చాలన్న మీ తపనకు తమకు శిరస్సు వంచి నమస్కరించు కుంటున్నాను🙏🙏🙏
@durgabhavani4489
@durgabhavani4489 5 ай бұрын
గురువు అయిన వివేకానంద గారికి అనేక వేల ప్రణతి తతులు. you have beautifully explained the true difference between the truth and the reality. I entered into the right path and learning the right knowledge by the right GURU like you. Thankyou so much గురువు గారు 🙏🙏🙏
@aparnam2760
@aparnam2760 5 ай бұрын
Wow 👏 What a great Spiritual Guru 🙏 who has given a beautiful explanation for TRUTH, till now no one told the difference between TRUTH & Reality 🙏🙏Thank you so much Guruvu garu for teaching us your insight of knowledge💐
@sureshnakka1
@sureshnakka1 5 ай бұрын
🌹💐🌸🪷🌷💮🏵️శాశ్వతమైన సుజ్ఞానాన్ని.... శాశ్వతంగా మనలో అనుష్ఠానం చేసి..... శాశ్వతత్వం వైపు అడుగులు వేయుస్తున్న.... శాశ్వతమైన గురువరేన్యులు శ్రీ వివేకానంద గారు.... గురువు గారికి హృద్యంగా ప్రణతితతులు 🙏🏻🙏🏻🙏🏻
@sudhamanitingilkar3908
@sudhamanitingilkar3908 5 ай бұрын
ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, భగవద్గీతలోని శ్లోకాలు అన్నీ వచ్చినా...నా గురువు ఉపదేశస్తున్న ఈ ఉషదేశామృతమే అసలైన జ్ఞానం..🙏🙏🙏🙏🙏
@ManeeshaCreations
@ManeeshaCreations 5 ай бұрын
గురుదేవులకు 🙏 అమృతం తాగితే అమరాత్వం వస్తుందోలేదో నాకు తెలియదు కానీ ఈ జ్ఞానం తాగితే మాత్రం అస్సలు సిసలైనా ***అమరాత్వం ****
@naturelover_111
@naturelover_111 5 ай бұрын
Thandri meeku velavela pranathitatulu 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@prasadgollu6758
@prasadgollu6758 5 ай бұрын
. ప్రతి మానవుడు🍁 "జీవితం"లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంటారు. (అనిల్ అంబానీ లా..) "జీవితాన్ని గెలవడం "లక్ష్యంగా పెట్టుకోవాలని.. రమణ మహర్షి జీవితాన్ని ఉదాహరణగా చెప్పడం చాలాబాగా అర్థమైంది గురువుగారు🌺🙏🙏🙏
@pushpamadhuri9653
@pushpamadhuri9653 5 ай бұрын
2days guruvugaaru cheppina knowledge tho God information ulitimate.. Na thinking pattern reform aindi.. Thank you so much Gurudeva..
@mayurdesu3676
@mayurdesu3676 5 ай бұрын
Thank you soo much Gurugaru for this grandest teaching 🙏🏻🙏🏻 Wonderful insights on true Spirituality..
@sappasrinivas4759
@sappasrinivas4759 5 ай бұрын
సరియైన ఆధ్యాత్మికతను సవివరంగా తెలియచేస్తున్న పరమగురువు శ్రీ వివేకానంద గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@Littlee_world
@Littlee_world 5 ай бұрын
Mee classes ki raleka poyamu guruvu garu ma kosam meere vaccharu guruvu garu.Thank you guruvu garu.
@mamtadesu7027
@mamtadesu7027 5 ай бұрын
I have never seen anyone claim to hang himself if he can’t change your perspective in 2 days… Hats off to your sincerity towards teaching the true spirituality! Thankyou soo much sir 🙏🫡
@vasuyada8378
@vasuyada8378 5 ай бұрын
Guruvugariki pranatitatulu
@VenkataRamana-rv7kj
@VenkataRamana-rv7kj 5 ай бұрын
గురు వరేణ్యా ప్రణతితతులు తండ్రీ 🌹🙏🙏🙏
@anusiva786
@anusiva786 5 ай бұрын
Jai vivekamrutham👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Vij899
@Vij899 5 ай бұрын
Thank you so much for showering grandest knowledge on us.
@padmadasoju2254
@padmadasoju2254 5 ай бұрын
గురుదేవులకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🏵️🏵️🌸💐🥀🌹🌷🌻🌺🌼
@umamaheswararaop9183
@umamaheswararaop9183 5 ай бұрын
గురుదేవులకు హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
@milataryramareddy7720
@milataryramareddy7720 5 ай бұрын
గురువు గారికి ప్రణతితతులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@pillaveerraju2895
@pillaveerraju2895 5 ай бұрын
Good.
@sudhamogasati5069
@sudhamogasati5069 5 ай бұрын
గురుదేవా ప్రణతోస్మి నిత్యం🙏🙇🏻‍♀️🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@joythiparam2452
@joythiparam2452 5 ай бұрын
Guruvugariki shathakoti pranathithatulu ❤🌹💐💐🕉️🙏
@chandrikavasavi1107
@chandrikavasavi1107 5 ай бұрын
ఆధ్యాత్మికత అంటే ఏమిటో పరిచయం లేని మాకు.. అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని , జ్ఞానం యొక్క విలువని అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. 🙏🏻🙏🏻🙏🏻 ఇంత విలువైన ఆధ్యాత్మిక సంపదని ఉపదేశిస్తున్న గురువరేణ్యునికి ప్రణతి తతులు 🙏🏻🙏🏻🙏🏻
@vijayalakshmimallidi6365
@vijayalakshmimallidi6365 5 ай бұрын
గురువు గారికి శత కోటి నమస్కారం లు
@naidulagudu355
@naidulagudu355 5 ай бұрын
Guruvu gariki pranatitathulu ❤
@venktanarasimharaoinupakol5714
@venktanarasimharaoinupakol5714 5 ай бұрын
🙏🙏🙏 Guruvarenulaku pranathosmi nityam, sada kruthagnathalu thandri 🙏🙏🙏
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 5 ай бұрын
❤❤Guruvu gariki pranathitathulu❤❤
@jayaprakash2618
@jayaprakash2618 5 ай бұрын
గురువు గారికీ ప్రణతితతులు
@poluriudayalakshmi8359
@poluriudayalakshmi8359 5 ай бұрын
Gurudeva pranathosmi nithyam🙏🙏🙏🙏🙏🙏
@gowlikarindira2645
@gowlikarindira2645 5 ай бұрын
GURUDEVA PRANATHOSMI NITHYAM THANDRI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divyasri3696
@divyasri3696 5 ай бұрын
Bhagavadhageetha andhariki ardham aye reethilo vivaristhunna guruvarenudiki sathakoti pranathithathulu
@nmrwellness5549
@nmrwellness5549 5 ай бұрын
Guruvu Gariki pranathi thathulu 🎉🎉💐💐 ❤🌻🙏🙏🙏
@suryanagavalli5148
@suryanagavalli5148 5 ай бұрын
Prananthithathulu thandri🙏🙏🙏🙏🙏
@rajithareddymungi3386
@rajithareddymungi3386 5 ай бұрын
negudamina Satyanni maaku theliyajesi ma jeevitham lo Anandam ane velugunu nimpina guruvu gariki sathakoti Pranathi thathulu 🙏🏻🙏🏻❤
@swapnavuthuru7465
@swapnavuthuru7465 5 ай бұрын
Chaala baaga chepparu guruvugaru koti koti pranati thatulu
@sivasankararaoveeranki7779
@sivasankararaoveeranki7779 5 ай бұрын
🙏🙏🙏🙏Maa chaadastalaki swasthi palikinchi chaitanyam loki mammulni adugulu veeyinchina gurudevuniki pranathithathulu🙏🙏🙏🙏Srilakshmi
@narasimhareddygaddam343
@narasimhareddygaddam343 5 ай бұрын
Sajeevamyna Gnaname Guruvarenyudu Sree Vivekananda. Parama guru Vivekanandagariki Pranathithathulu 🙏 Jai Vivekamrutham 🙏
@vijayaatey590
@vijayaatey590 5 ай бұрын
Guruvu gariki anaka anaka pranathithathulu
@aanandhachandrrikqa1701
@aanandhachandrrikqa1701 5 ай бұрын
Shivoham omkaram Guruvu garu
@papisetti
@papisetti 5 ай бұрын
Guruvu gariki pranatitatulu❤❤❤
@siyadulaneelima802
@siyadulaneelima802 5 ай бұрын
Gurudevuniki pranatitathulu tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kuruvalokanatham5465
@kuruvalokanatham5465 Ай бұрын
ప్రజలను మారుస్తాను అని అనుకోవడమే ఒక అజ్ఞానము. అంటే వారు అజ్ఞానులు మీరు జ్ఞానులు అని. వాస్తవం ఏమిటంటే అజ్ఞానా నికీ జ్ఞానానికి నేనే కారణము. బుద్ది జ్ఞాన అ పోహనం చ - గీత. బుద్ది తత్వానికి జ్ఞానానికి మరిచిపోవటానికీ నేనే కారణం. ఇప్పుడు చెప్పండి ఎవరిని మార్చాలి? అజ్ఞా నము నేనే జ్ఞానము నేనే మరుపు నేనే. - అహంబ్రహ్మాస్మి. - అహంగ్రహోపాసన, కర్నూలు.
@padalamanimala6590
@padalamanimala6590 5 ай бұрын
భగవద్గీత యొక్క నిజమైన విలువ తెలియ చేశారు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madhavimanukonda5053
@madhavimanukonda5053 5 ай бұрын
Yes sir 🙏🏻 our priorities has changed because of your knowledge You have been teaching us the insight of Bhagavadgitha so well so beautifully that changed my thinking pattern in regard with the knowledge which lord Srikrishna wanted in every human being 🎉 Learning this knowledge makes a human a joyful person regardless of facing any kind of situation… which is my personal experience 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Thank you for giving tons of knowledge to such a normal human being like me I am always grateful to u for letting me drive towards my inner true self 🎉which is the success mantra n the life changing mantra Thanks a ton thandri 🙏🏻
@kanakalakshmibalakrishnare6948
@kanakalakshmibalakrishnare6948 5 ай бұрын
అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని అతి సరళంగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో బోధిస్తున్న గురుదేవులు శ్రీ వివేకానంద గారికి కృతజ్ఞతాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivasankararaoveeranki7779
@sivasankararaoveeranki7779 5 ай бұрын
🙏🙏🌹🌹🏵️🏵️🌼🌼 Adhyatmikata,Satyamu-Nijam Nastikatagurinchi, aadyantamu atyanta adbhutam ga ..andarikee ardhamyyee reeti ga atyadbhutaum ga vundi Sata Sahasra pranati tatulu tandri.❤❤❤🙏🙏🙏🙏🙏🙏🏵️💮🌺🥀💐💐💐
@anuradha.superbgrandhi2901
@anuradha.superbgrandhi2901 5 ай бұрын
గురువుగారు ప్రణతితతులు
@vankasailaja657
@vankasailaja657 5 ай бұрын
Guruvu gariki sathakoti pranatitathulu
@neelimakollu9917
@neelimakollu9917 5 ай бұрын
ఉదాహరణలతో ఎంతో అద్భుతంగా వివరించారు గురువుగారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chakravarthi626
@chakravarthi626 5 ай бұрын
PARAMA GURU SRI VIVEKANANDA is the one and only Bonafide spiritual master who can liberate us from the cycle of birth and death.
@suryanagavalli5148
@suryanagavalli5148 5 ай бұрын
Super ga undhi guruvu garu
@alivelubadri6428
@alivelubadri6428 5 ай бұрын
Pranathosmi thandri
@raghavamma963
@raghavamma963 5 ай бұрын
Guruvugariki sathakoti pranathithathulu 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@anjanideviubbarapu1966
@anjanideviubbarapu1966 5 ай бұрын
Guruvugariki satha kotipranathithathuluthandri
@bhanukeerthi-uc8zs
@bhanukeerthi-uc8zs 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@koyavasu8730
@koyavasu8730 5 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹
@user-sw3mi7cn1n
@user-sw3mi7cn1n 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🎉
@sivajyothi3418
@sivajyothi3418 5 ай бұрын
🙏🌺🙏🌺🙏🌺🙏
@deepulifestyle1983
@deepulifestyle1983 5 ай бұрын
🙏🙏
@pendalasubramanyam721
@pendalasubramanyam721 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@soujanya4429
@soujanya4429 5 ай бұрын
🙏🙏🙏
@tadi.dhanalakshmitadi.dhan227
@tadi.dhanalakshmitadi.dhan227 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@divyasri3696
@divyasri3696 5 ай бұрын
🙏🙏🙏🙏
@user-km1st4fw8c
@user-km1st4fw8c 5 ай бұрын
, 🙏🙏🙏🙏🙏🙏🙏
@koyavasu8730
@koyavasu8730 5 ай бұрын
Nennu unnau marunu
@maheshtupakula7421
@maheshtupakula7421 Ай бұрын
జై గురుదేవ ఏమిచ్చినా మీ రుణం తీరదు గురుదేవ. మీ జ్ఞాన సంపద ఎప్పటికీ, ఎన్నటికీ ఇలానే మాపై కురిపించాలి సదా మీకు అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు.
@krishnakumari3042
@krishnakumari3042 5 ай бұрын
తండ్రి ప్రణతి తతులు💐💐💐💐💐🙏🙏🙏
@k.ramanandareddy4631
@k.ramanandareddy4631 5 ай бұрын
Thinte Garalu tinu vinali Anu kunte only Vivekananda pravachanam vinu
@mallidilaxmijyothi2259
@mallidilaxmijyothi2259 5 ай бұрын
పరమ గురువు వివేకానంద గారికి ప్రణతి తతులు
@acharichelluri6701
@acharichelluri6701 Ай бұрын
😂😂😂 😅😅😅 నేను అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం రాలేదు..దానికి తోడు కోప్పడ్డారు ఈయన.....ఒక గురువు కి వుండవలసిన లక్షణమా అది...
@keerthihousekeepingservice7366
@keerthihousekeepingservice7366 5 ай бұрын
🙏🙏🙏
@srideviprasanna4247
@srideviprasanna4247 5 ай бұрын
🙏🙏
@kparvathi8011
@kparvathi8011 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ChaitanyaNalli111
@ChaitanyaNalli111 5 ай бұрын
🙏🙏🙏
@dangatisivaganeshdangatisivaga
@dangatisivaganeshdangatisivaga 5 ай бұрын
🙏🙏🙏
@deepikat8004
@deepikat8004 5 ай бұрын
🙏🙏🙏
@MuraliKrishna-io5ug
@MuraliKrishna-io5ug 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 79 МЛН
Harley Quinn's desire to win!!!#Harley Quinn #joker
00:24
Harley Quinn with the Joker
Рет қаралды 8 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10