Sr Journalist Bharadwaj Shocking Reaction On Mohan Babu Comments On Nandamuri Balakrishna | Red TV

  Рет қаралды 102,434

RTV

RTV

2 жыл бұрын

Sr Journalist Bharadwaj Shocking Reaction On Mohan Babu Comments On Nandamuri Balakrishna | Red TV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 197
@vijayakumardabbu2523
@vijayakumardabbu2523 2 жыл бұрын
Shri NTR గారిని మించడం 100 శాతం అసాధ్యం.... ..youganikokkadu మాత్రమే శ్రీ NTR garu. .
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
ఎందుకు సార్ అనవసరంగా కామెంట్లు పెడతారు? ఏనుగు బొమ్మ వేసి ఏనుగు అని కాప్షన్ పెట్టినట్టు. యన్టీఆర్ గారికి మన సర్టిఫికెట్ కావాలా?
@shivasairam8925
@shivasairam8925 2 жыл бұрын
బాలయ్య బాబుకు తండ్రి గారి మీద అపారమైన ప్రేమ , అభిమానం , గౌరవం , కలిగిన తండ్రికి తగ్గ తనయుడు .
@Koushal_LM
@Koushal_LM 2 жыл бұрын
ఎంతటి నటుడినైన రామరావు గారితో పోల్చడం సరి కాదు. యుగాని యుగపురుషుడు ఒక్కడే
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 жыл бұрын
Sir chaala బాగా చెప్పారు చప్పడము లో మీకు మీరే సాటి ఎక్సలెంట్ గా కరెక్ట్ గ చెప్తారు సూపర్ నిర్మొహమాటంగా చెప్తారు నమస్కారం
@nandamurisanthoshreddy378
@nandamurisanthoshreddy378 2 жыл бұрын
Jai. Balayya
@appu283
@appu283 2 жыл бұрын
Ma balayya unstoppable jai balayya
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 2 жыл бұрын
JAI BALAYYA JAI JAI BALAYYA
@venkateshbabutms2385
@venkateshbabutms2385 2 жыл бұрын
Jai balayya jai jai balayya jai jai balayya
@chandunbk1450
@chandunbk1450 2 жыл бұрын
NBK king of tollywood industry
@madrimareppa548
@madrimareppa548 2 жыл бұрын
బొంగే మీ కాదు
@chandunbk1450
@chandunbk1450 2 жыл бұрын
@@madrimareppa548 entra niku bongu kavala ? pedda bongu kavala? chinna bongu kavala?
@Yashans142
@Yashans142 2 жыл бұрын
@@chandunbk1450 King of tollywood ante ?? 🤔🤔
@chandunbk1450
@chandunbk1450 2 жыл бұрын
@@Yashans142 total tollywood industry ani meaning
@chandunbk1450
@chandunbk1450 2 жыл бұрын
@@merabharatmahan8473 OK OK I agree with you
@narayanamurthyrachakonda8756
@narayanamurthyrachakonda8756 2 жыл бұрын
మూడు దశాబ్దాలు కాదు.... నాలుగు దశాబ్దాలు
@kurvaravi6901
@kurvaravi6901 2 жыл бұрын
NTR అన్న తరువాతే ఎవరైనా బాలయ్య అయినా ఇంకో హీరో ఎవరైనా కొన్ని రకాలలో కొందరు బాగా నటిస్తారు కానీ అన్ని రకాలుగా నటించే వ్యక్తి NTR.
@kurvaravi6901
@kurvaravi6901 2 жыл бұрын
@@avinashtetali5643 రాజు పేద మూవీ చూడండి
@chandunbk1450
@chandunbk1450 2 жыл бұрын
ma BALAIAH bangaram
@rvbrrav2221
@rvbrrav2221 2 жыл бұрын
రాము,దేవత,తోడునీడ,రక్తసంబంధం, మొదలైన వాటిలో ఎన్ఠీఆర్ కంటతడి పెట్టించారు.
@gorlasanthamurthy.murthy8009
@gorlasanthamurthy.murthy8009 2 жыл бұрын
ఆడపడుచు, చిట్టిచెల్లెలు, నిండుహృదయలు...దానవీరశూరకర్ణ...also
@titan_gamingff3996
@titan_gamingff3996 2 жыл бұрын
బడి పంతులు కూడా
@vinayabhushanrao
@vinayabhushanrao Жыл бұрын
తెలుగు సినిమాలు, నటీనటుల గురించి సాగే ఈ RedTV విడియోలలో యాంకర్ పద్మావతి గారు, వివరణకర్త శ్రీ భరద్వాజ గారు Hit Pair అని చెప్పాలి. ఆవిడ తన పాత్రకు చాలా చక్కగా.న్యాయం చేస్తున్నారు. సరియైన సమయానికి లేవనెత్తవలసిన సందేహాలు, అంశాలు, తర్కాలు లేవనెత్తడం, తన మాటలను స్పష్టంగా.తెలియజేయడం చేస్తూ, ఒక చక్కని చర్చారూపాన్ని యిస్తూ, అలాగని పైచేయి కాకుండా శ్రీ భరద్వాజ గారి బహుముఖ విజ్ఞానానికి గౌరవం ఇస్తూ భేటీ కొనసాగిస్తుంటే, ఇటువైపు ఆయన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా, ఆధికారికంగా, నిర్వివాదంగా తెలియజేస్తూ, నిష్పాక్షికమైన తీర్పును ఎవరినీ నొప్పించని విధంగా ఇస్తూ ఉంటే వీనులకు విందుగా‌, కనులకింపుగా కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుఠుంటోంది అని వేరుగా చెప్పనక్కరలేదు. ఇన్ని ఎపిసోడ్లు నిన్న, నేటి వరకు విజయవంతంగా కొనసాగడమే దానికి ఋజువు. వారిద్దరికీ ప్రేక్షకులందరి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు!👌👍💐
@sreekavithalu8825
@sreekavithalu8825 2 жыл бұрын
కూల్ అంఖరింగ్ సూపర్
@rajashekar9461
@rajashekar9461 Жыл бұрын
యుగురుషుడు ఎన్టీయార్ గారు. యుగానికి ఒక్కడే. ఎన్టీయార్ తో సరితూగే నటులు ఇంతవరకు లేరు ఇక ముందు కూడా వుండరు వుండబోరు.
@puttiskitchen5356
@puttiskitchen5356 2 жыл бұрын
Jai balayya
@peoplevoicetoday9293
@peoplevoicetoday9293 2 жыл бұрын
బాలకృష్ణ స్పోర్టివ్ గా తీసుకున్నాడు.మరి ఇప్పుడు కెలకడం దేనికమ్మా.
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 жыл бұрын
Sri Rama, Ravana, Indrajit, Valmiki, Sri Krishna, Suyodhana, Bhima, Arjuna , Bruhannala, Bhishma,Sri MahaVishnu, Srinivasa, Siva, Sri Krishna Devarayalu, Chandragupta, Asoka, Brahmanna , Vemana, Shankaracharya, VeerBrahmendra swamy etc., many different characters in Pouranik, Historical and Folklore and many different characters in Social movies such as Family, Action , comedy and Tragedy with hundreds of different characters were acted by NTR
@durgasuryaprakashkolachina4693
@durgasuryaprakashkolachina4693 Жыл бұрын
N.T.Rgaru వేయని ముఖ్యమైన 2 characters వున్నాయి (పౌరాణికం) అవి yeMiTo cheppandi ?
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
మోహన్ బాబు కి అలవాటు అని చెప్పి వదిలేస్తారేంటి? మోహన్ బాబు ది తప్పు అని నిర్భయంగా చెప్పండి. మీ క్రెడిబిలిటీ పెంచుకోండి. యాంకర్ గారు శాయశక్తులా ప్రయత్నించారు మీ చేత మోహన్బాబు ది తప్పు అని చెప్పించడానికి.
@gudesrinivasarao2376
@gudesrinivasarao2376 2 жыл бұрын
Don't say Ramarao Mr Bharradwaj say NTR garu
@chandunbk1450
@chandunbk1450 2 жыл бұрын
ma BALAIAH legendary actor in Indian cinema industry
@veerkanda5534
@veerkanda5534 2 жыл бұрын
ha ha goog jock
@techbeary
@techbeary 2 жыл бұрын
This is more comedy
@saginagaraju9142
@saginagaraju9142 2 жыл бұрын
సభాముఖంగా ఒకరిని, ఒకరితో పోల్చటం సరైనది కాదు. దాన్ని నిర్మొహమాటం అనకూడదు, నీచం అనాలి.
@chandunbk1450
@chandunbk1450 2 жыл бұрын
NBK human being chala manchi manishi
@runeetakarnihita
@runeetakarnihita 2 жыл бұрын
Yes Chow kada antey untar
@chandunbk1450
@chandunbk1450 2 жыл бұрын
@@runeetakarnihita Hi medam
@Yashans142
@Yashans142 2 жыл бұрын
@@runeetakarnihita Chowdhary ki Chowdhary ante peeka kosesukuntaaru...ee caste feelings ento mari artham kaadhu....dhaani valla emi raadhu
@runeetakarnihita
@runeetakarnihita 2 жыл бұрын
@@Yashans142 ahaa nuv yee caste
@runeetakarnihita
@runeetakarnihita 2 жыл бұрын
@@chandunbk1450 ekkaduntav Hyderabad nen nee age nd height enta junior ntr kantey one nd half year chinnadaanni nen andagette ni Bakkadanni
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
మోహన్ బాబు అధికప్రసంగి. నిజమైనంతమాత్రాన ముఖం మీద చెప్పడం మూర్ఖుల లక్షణం. మోహన్ బాబు కి ఏదో అక్కసు ఉండి ఉండాలి అలా మాట్లాడడానికి.సామాన్యంగా ఏదో అక్కసు ఉన్న వాళ్ళే సమయం సందర్భం లేకుండా కక్కుతుంటారు.
@jakkidimohanreddy6072
@jakkidimohanreddy6072 2 жыл бұрын
Exacallent sir
@anjaneyulukadali1667
@anjaneyulukadali1667 Жыл бұрын
యన్ టి ఆర్ గారు లానటించటము ఇప్పుడు ఉన్న సినిమా హీరో లు విలన్ లు ఎవరు వలాకాదు అలాగే రాజకీయ లొ కూడా పెద ప్రజ లు కొసం అలొచించినా నాయకుడు లేరు
@manjunathveenamanju2394
@manjunathveenamanju2394 Жыл бұрын
Jai balaya
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 2 жыл бұрын
HATS OFF BHARADHWAJ GARU, CINE INDUSTRY PAI MEEKU UNNA APAARAMAYINA PATTU KI, KNOWLEDGE KI, AUTHENTICITY KI ANEKA NAMASKAARAM LU. MEEKU UNNA AMOGHAMU AYINA JNAAPAKA SHAKTHI KI ASHYARYAM KALUGUTHU UNDHI, MEERU KANI , EE VDEO CHUSTHUNNA SENIOR CITIZENS EVARU AYINA 1970 TIME LO TELUGU CINE VAARA PATHRIKA LO CINE NEWS COLUMN VRASTHU UNDINA JOURNALIST SRINIVAS GARU IPPUDU ETLA VUNNAARO THELIYA CHEYA GALARU. MAA COLLEGE DAYS LO AA WEEKLY AYANA CINE NEWS KOSAME KONE VAALLAM. NENU MATHRAM AYANA ANR NI EKKUVA CHESI VRASTHUNNAARU ANI FEEL AYYE VAADINA AS NTR FAN GA. AYINA KONE VAADINI
@rameshchetty4716
@rameshchetty4716 2 жыл бұрын
నిజమే కదా.... NBK ఎప్పుడు NTR కు సరి కాడు. అసలు పొలికే లేదు. సింహం ఒక్కటే. NTR కూడా ఒక్కడే.
@sravankumar-xz4xk
@sravankumar-xz4xk 2 жыл бұрын
Balaiah la action movies ntr చేయలేదు చేయలేడు kuda okna jai balaiah
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 2 жыл бұрын
యన్ టి ఆర్ ని మించి ఎవరూలేరు.
@kattamadhusudanarao5177
@kattamadhusudanarao5177 Жыл бұрын
ఎన్టీయార్ గారిలా బాలకృష్ణగారే కాదు జిల్లాలోగాని,రాష్ట్రంలోగాని,దేశంలోగా ని,ప్రపంచంలోనే అటువంటి మహానటుడు లేడు.ఎన్టీయార్ గారికి ఎన్టీయార్ గారే సాటి.మరెవ్వరూ వీరికి సాటి రారు.అంతటి కళామతల్లి ముద్దుబిడ్డ సినీచరిత్రలో అటుముందుగాని,ఇటు తర్వాతగాని రారు.రాలేరు.ఈ యుగానికి ఎన్టీయార్ గారే వెండితెర రాజు.రారాజు.....జై నందమూరి.
@VenkyVenky-ps7lv
@VenkyVenky-ps7lv 2 жыл бұрын
Balayya God of masses ayana level next.evvaru match cheyyaleru. Jai ntr
@tigermahi1325
@tigermahi1325 2 жыл бұрын
YUGAPURUSHUDU THO EVVARI NI POLCHALEMU
@charanpvcr5322
@charanpvcr5322 2 жыл бұрын
Nbk he is a lion 🦁🦁🦁👍🔥
@meghanavamsi1911
@meghanavamsi1911 2 жыл бұрын
Nenu itkalam manishi anukunna
@lion...999
@lion...999 2 жыл бұрын
@@meghanavamsi1911 nuvvu nijanga adivi manisera.,,bafoon naakodaka
@naveenkumar-tu8tl
@naveenkumar-tu8tl 2 жыл бұрын
Excellent sir..
@shakeerbasha7028
@shakeerbasha7028 2 жыл бұрын
Super bharadwaj sir 👏🙏
@munirajmuniraj7753
@munirajmuniraj7753 2 жыл бұрын
ಜೈ ಬಾಲಯ್ಯ
@ramanapyla8314
@ramanapyla8314 2 жыл бұрын
NTR garu yugapurushudu yuganiki okkaru nabhootho nabhavishyat, one and only NTR
@ameshladdika8805
@ameshladdika8805 2 жыл бұрын
Anduke antaru mandhi va leka mohanbabu va ani
@sobhavendra
@sobhavendra Жыл бұрын
Bheeshma🙏🙏
@srinivaskaruturi7953
@srinivaskaruturi7953 2 жыл бұрын
జై బాలయ్య
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 2 жыл бұрын
కొంత నిజం.. కొంత కల్పితం.. ఇలా సాగుతున్నది.. భరద్వాజ కిచిడి కధనాలు.
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 2 жыл бұрын
నభూతో నభవిష్యతి . NTR గారి కి NTR గారే సాటి. వేరెవరూ రాలేరుసాటి
@emmanuelemmanuel5789
@emmanuelemmanuel5789 Жыл бұрын
మీ దృష్టిలో ఒక వ్యక్తి బాగా acting చేస్తాడు
@ashokmovva2878
@ashokmovva2878 2 жыл бұрын
Ntr world class actor
@vishnuchalla5559
@vishnuchalla5559 Жыл бұрын
ఆ రోజుల్లో n t r చెప్పి నట్టే ఈ రోజుకి బాలబాబు కి నటన లో అరంభ్ దశ లోనే ఉన్నాడు మీడియా సొంతం వల్ల పులులే కానీ వీళ్ళు పేపర్ పులులు
@Chinnababu9665
@Chinnababu9665 2 жыл бұрын
Super.sari
@vishnuchalla5559
@vishnuchalla5559 Жыл бұрын
S v r తర్వాత n t r నిజానికి కుల దన మీడియా అధికారం పక్కనపెడితే
@venkateswarlupamulapati7044
@venkateswarlupamulapati7044 3 ай бұрын
SVR as krishna how?
@murali2787
@murali2787 2 жыл бұрын
Nanna pandule gumpuluga tirugutayi. Sumham(NTR) single ga talapadutundi . Puli ( Krishna) kooda single ga vastundi. Yenugu ( ANR ) anniti kante telivainadi.
@KBPY
@KBPY 2 жыл бұрын
Red TV we watch only for Anchor, she is a beauty
@OyeFriend
@OyeFriend 2 жыл бұрын
aithae Pelli chesukuntava ?
@Rambabu-pm8lr
@Rambabu-pm8lr 2 жыл бұрын
Correct Brother
@tilakchowdary723
@tilakchowdary723 2 жыл бұрын
Raju peda extraordinary movie
@masapogubennaiah544
@masapogubennaiah544 2 жыл бұрын
Aarojullo ntr anr Krishna shoban garu aatarvata chiru Balayya naag Venky ea taram heros lo aa different action kanipinchatam ledu upch
@balagamappalaraju726
@balagamappalaraju726 Жыл бұрын
What is the necessity to compare with Sr.NTR (unique Legend in India) with his son Balakrishna colegendry actor A.N.R especially in mythologies but SVR can act as some mythological roles competitively. Mohanbabu can also not act as NTR, ANR and SVR so what is the necessity to compare with others & so that is Mohanbsbu's "NOTIDHOOLA ".
@gudesrinivasarao2376
@gudesrinivasarao2376 2 жыл бұрын
What's your age
@gilakamsettysatyanarayana77
@gilakamsettysatyanarayana77 4 ай бұрын
bhardwaj ntr fan did not said about other heroes don’t put this type of analysis
@amithprakash4875
@amithprakash4875 2 жыл бұрын
Ramu film was remake from hindi, director was the singer Kishor kumar
@lokeshwararaojinka8334
@lokeshwararaojinka8334 2 жыл бұрын
Anna N T R last and final Superman
@chittibabu8501
@chittibabu8501 2 жыл бұрын
Adi nijam, kaani alaa anavalasina avasaram emundhi.
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 жыл бұрын
NTR is the one and only Hero in the world who Acted Directed and Produced Social, Historical, Mythological and Folklore successfully
@bestchanelindia9298
@bestchanelindia9298 2 жыл бұрын
Balayya weak points 1) comedy 2) romance 3) emotional 4) natural fights 5) weak in sink with comedian's action Best points 1) roudram 2) some getups 3) somehow dances 4) dialogues
@sravankumar-xz4xk
@sravankumar-xz4xk 2 жыл бұрын
Balaiah old మూవీస్ చూసావా romance and comedy ardam avvuthundi నీకు, chala movies lo before samarasimhareddy ayana emotional ento thelusa neeku fights auntava asalu ఈ rojulo fights natural ga asalu ekkadunnay
@bestchanelindia9298
@bestchanelindia9298 2 жыл бұрын
@@sravankumar-xz4xk balayya Anni cenima lu choose eee points highlight chesinavi.abhimanamtho chooste neeyamma Ane dialogue kooda slokam gaane kanipistundhi. Romance super ...Anni super abhimanulakaithe
@durgeshthakur2769
@durgeshthakur2769 2 жыл бұрын
Rajasam , mass songs lo balayya peaks..
@bestchanelindia9298
@bestchanelindia9298 2 жыл бұрын
@@durgeshthakur2769 😆😆😆 meeku rajasam pakkanodiki comedy correcte
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 2 жыл бұрын
యాంకర్ కత్తి..
@ramaraotenneti8666
@ramaraotenneti8666 2 жыл бұрын
సిగ్గు పడకుండా చెప్పటం వేరు. సిగ్గులేకుండా చెప్పటం వేరు.
@ss50505
@ss50505 2 жыл бұрын
ఇంతనేవరండీ బాబోయ్ అన్నిటికీ తగుదునమ్మా అంటూ....
@Su...........
@Su........... 2 жыл бұрын
Mee peru enti ? Intha bagunnaru ♥♥
@Netisamajamnews
@Netisamajamnews 2 жыл бұрын
నాయనా బాబూ మోహన్ బాబు వెధవ
@masnavenkateshwarlu3358
@masnavenkateshwarlu3358 Жыл бұрын
NTR కామెడీ చేయలేదు. కౌబాయ్ గా చేయలేదు. భగ్న ప్రేమికుడిగా చేయలేదు. 1976 లో నెంబర్ వన్ ఇమేజ్ వచ్చాక కుటుంబ కథా చిత్రాలు చేయలేదు. గూఢచారి పాత్రలు చేయలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకుని విశ్లేషించాలి.
@Netisamajamnews
@Netisamajamnews 2 жыл бұрын
మంచు ఫ్యామిలీ అంటేనే దుర్మార్గమైన రాక్షస కుటుంబం
@venkatvedula793
@venkatvedula793 2 жыл бұрын
రక్తసంబంధం కూడా సూపర్ సినిమా
@srinivasvemuru9106
@srinivasvemuru9106 2 жыл бұрын
anchor super .y can't u try as heroine
@ngrajesh3552
@ngrajesh3552 Жыл бұрын
Balayya laga mohan babu natinchaledu. Adhi prajalaku telusu. Nbk mundhu dyloglo mohan babu baccha
@ramakrishnareddydevineni4147
@ramakrishnareddydevineni4147 2 жыл бұрын
Chiranjeevulu hit kaledu,Ramu super hit ayindi, bheshma hit kaledu
@prabhakarkv9497
@prabhakarkv9497 2 жыл бұрын
భీష్మ సూపర్ హిట్ మాషారు! చరిత్రని మార్చకండి!
@amaasasamskritikakendravyc1587
@amaasasamskritikakendravyc1587 2 жыл бұрын
చిరంజీవులు హిట్ సినిమా
@sridwarakaRam
@sridwarakaRam 2 жыл бұрын
May be but with regards to service.Ntr and Balakrishna are equal.
@mohammedkhasim9230
@mohammedkhasim9230 Жыл бұрын
ఈ విషయం లో ఎన్టీఆర్ పాండు రంగ మహా త్యం, బాలక్రిష్ణ పాండు రంగడు చూస్తే తెలుస్తుంది. పాత్ర పరంగా ఆయన ఎవరి కాళ్ళు పట్టుకోడానికి వెనుకాడడు, అది చిన్న పిల్ల విజయనిర్మల అయినా ఋ‌‌ష్యేంద్రమణి అయినా
@ameshladdika8805
@ameshladdika8805 2 жыл бұрын
Meeru ntr la evaru cheyaleru anadam correct kaadu evari goppadanam varidi but ntr great actor anr ku super hits ntr kanna ekkuva ila matladakandi but Ntr great
@lordbalaji8919
@lordbalaji8919 2 жыл бұрын
Good joke, ANR super hits NTR kante na, Can you share them 50 super hits or mention his super hits by every year from 1952-1982. ANR didn't have half of super hits than NTR
@lokeshnaidu8913
@lokeshnaidu8913 2 жыл бұрын
@@lordbalaji8919 istam leka villa edupulu.dasari narayanarao okasari stage mida chepadu. Raghavendra NTR tho records create chestunte nenu Anr fan ayina raghavendra rao tho poti padali ante NTR tho cheyalsi vachindi ani.
@lordbalaji8919
@lordbalaji8919 2 жыл бұрын
@@lokeshnaidu8913 Dasari was insulted by ANR, he was the only director to gave superhits to Annapurna studio initial days. ANR fans like Dasari, producer Maruthi and so on , later they got to know and realized that NTR is great not only in acting, personality, honesty and character than ANR.
@runeetakarnihita
@runeetakarnihita 2 жыл бұрын
@@lordbalaji8919 yes sir
@runeetakarnihita
@runeetakarnihita 2 жыл бұрын
@@lordbalaji8919 Yes ntr Manchi vaaru chowdarys chala mandi Manchi varey untar ekkado oka vedhava tappa
@manjunathveenamanju2394
@manjunathveenamanju2394 Жыл бұрын
Jai N T R
@murthyjyothula7143
@murthyjyothula7143 2 жыл бұрын
Mohan Babu feeling himself as a great artist. But cini industry create him like buffoon. Next he was charged as commedy vilan. After he was became as a hero. Most of the movies were failed. Nobody equal to . A. N. R.sir. he was played all the characters like jayadev ,vipranarayana, thukaram kalidas and like true lover , disappointed lover historical role like Tenali Rama Krishna. Jakkanna khsetraiah, so many characters.
@mallethulavenkateshwarlu5717
@mallethulavenkateshwarlu5717 Жыл бұрын
NTR legend baalakrishna ku antha seen ledu, panditha puthra paramasunta
@sukumar4749
@sukumar4749 2 жыл бұрын
Maree over ga anipinchatleda sir evaru cheyaleru ani cheppadam ntr is great actor but why he can't get national award as like malayalam & tamil heros....
@lokeshnaidu8913
@lokeshnaidu8913 2 жыл бұрын
Because he is against Congress party. NTR chanipoye varaku Congress party ne central lo undi.award vachina vallantha goppa actors ayite chala mandiki rani nandi award manchu lakshmi ki vachindi.
@sukumar4749
@sukumar4749 2 жыл бұрын
@@lokeshnaidu8913 I talking about national awards not padma award....
@sukumar4749
@sukumar4749 2 жыл бұрын
@@lokeshnaidu8913 from when onwards he is against congress...
@lokeshnaidu8913
@lokeshnaidu8913 2 жыл бұрын
@@sukumar4749 national awards ayina padma awards ayina ichedi central govt ye. Eroju krishna interview vachindi. Andulo ayana chepadu.ysr swayam ga velli padma awards lo na peru rasi vachadu. Nenu intlo kurchuna award vachindi ani.
@lokeshnaidu8913
@lokeshnaidu8913 2 жыл бұрын
@@sukumar4749 international film festival lo first vesina indian cinema malliswari, 2nd nartanashala. India lo first 1cr collect chesina movie lavakusha. 2nd Dvs karna. Hindi, tamil, kannada lo lord krishna, rama, vishnu characters veyamani chala requests chesukunaru. Intha mandi people mechina hero vallu award ivvakanantha matrana great actor kakunda pothada
@sridwarakaRam
@sridwarakaRam 2 жыл бұрын
Sir Maa Mena mama 6 feet plus untadu.1972 lo cinema chance vosthe maa grandfather "neevu chanipoinattu" ani annaranta?So both shri NTR and Shri ANR brought respect to industry.NTR WAS A GRADUATE UNLIKE ANR.
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 2 жыл бұрын
MEE MENA MAMA GARI EPISODE CLEAR GA CHEPPANDI BRO
@somanathkedar1132
@somanathkedar1132 2 жыл бұрын
Correct kani adi cheppadam anavasaram
@venkyreddy5551
@venkyreddy5551 2 жыл бұрын
Appudu a white shirt ayana .. ippudu i gadam ayana. Sari poyaru . Anni tellisinatllu chepputaru🧐
@kittuthebest7673
@kittuthebest7673 2 жыл бұрын
Only one side kabatti andarni kotteyali ade villain kodite padatada mari ee kulaprushudu
@MrPrasadwolverine
@MrPrasadwolverine 2 жыл бұрын
5:40 idhi maatram thappu. Ayana tharavatha evaruu leru - correct mundhu everuu leru anedhi thapu. SV Rangarao garu NTR ni minchina natulu. Ayana dialogulu natana inkevariki raavu.
@yellaraovuriti3173
@yellaraovuriti3173 2 жыл бұрын
రామారావు తో ఎవరు పోల్చి కూడా దు ఇప్పుడు తరంలో బాలయ్య చేయగలడు
@chinnakramana1989
@chinnakramana1989 2 жыл бұрын
Decrease interview
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
ఆయనంత బాగా చెబుతున్నాడు కదా యాంకరమ్మా.. మళ్లీ మళ్లీ మోహన్ బాబు గురించే అడుగుతావెందుకు... మొత్తం మీద మోహన్ బాబుని ఆయనతో తిట్టించాలి... తర్వాత మోహన్ బాబు భరత్ రాజు గారిని తిట్టాలి అదే కదా నీ 7పు
@superjprasad1
@superjprasad1 2 жыл бұрын
Mohanbabu gadu NTR LA NATINCHAGALSDA EE SOMBERI
@udaykumaar7181
@udaykumaar7181 2 жыл бұрын
ANR garu కూడా.. depth ఉన్న పాత్రలు ఎన్నో చేశారు. ఇతరులు ఎప్పటికీ చేయలేనివి. మరి ఆయన ఆ పాత్రల స్వభావాన్ని study చేయకుండానే నటించారంటారా? ఆయపకీ తెలుసు.. ఏ పాత్ర కు ఏనటుడు పనికొస్తాడో! తేనెమనసులు చిత్రానికి కృష్ణ గారిని ఎంపిక చేసిన కమిటీలో ANR గారు కూడా సభ్యులు. ఒక దేవదాసు,ఒక విప్రనారాయణ, ఒక బాటసారి ఇలా ఎన్నో వైవిథ్యమైన పాత్రలకు ANR గారు తప్ప మరొకరు చిత్ర పరిశ్రమలో లేరు. ఇక ముందు రారు. దేవుని కంటే భక్తునికి భావావేశాలు ఎక్కువ. వాటిని పండించడంలో అక్కినేని గారు మిన్న. కష్టమైన, సున్నితమైన హావభావాలెన్నో ముఖంలో స్పష్టంగా పలికించగల సమర్థవంతుడైన నటుడు ANR.
@mohammedkhasim9230
@mohammedkhasim9230 2 жыл бұрын
నిజం. కొన్ని సాంఘీక చిత్రాలు ఎన్టీఆర్ వి రాజూపేద, చిరంజీవులు, కలసి. కలదు సుఖం, గుండమ్మా, ఆత్మబంధువూ వున్నా సాంఘీకాల్లో ఏఎన్ఆర్ తర్వాతే ఎవరయినా ఎన్టీఆర్ అయినా...
@charanpvcr5322
@charanpvcr5322 2 жыл бұрын
Areyyy....ntr laga natinchalante balayya tharuvatha ne evvadaina ....assalu balayya babu thappa inkevvaru ntr la cheyaleruu
@runeetakarnihita
@runeetakarnihita 2 жыл бұрын
Yes
@ravinaluguri7489
@ravinaluguri7489 2 жыл бұрын
Okokkadiki okko hero istam neku rama rao naku megastar, rama rao movies kante ANR and krishna movies baguntay
@aravindreddyreddy3381
@aravindreddyreddy3381 2 жыл бұрын
Anchor anduku akkuvu ga noru thiputhundi
@nagarajunaga9059
@nagarajunaga9059 2 жыл бұрын
Kamal Hasan unnadu
@srilakshmisarees4148
@srilakshmisarees4148 2 жыл бұрын
Ntr100%.balakrishna0.01%
@Sreeramanil
@Sreeramanil Жыл бұрын
Dabba kottukoniki kuda chepthadu
@garikapatisrinivasarao4073
@garikapatisrinivasarao4073 11 ай бұрын
Ntr goppa natudu,anr goppa natude evari cenimalu varivi ntr ekkuva anatam tappu
@kavyacreate
@kavyacreate 3 ай бұрын
Alage satiya harichandra cinima ntr garu svr garu iddru tiesaru iddarilo yavaru tiesina harichandra hit aindi tamaru ceppali sir alage bhieshma . Vesham ntr svr iddaru chesaru eidi karaktuga undi aubhavagnulu cheppandi sir
@vasanthalakshmichunduri5185
@vasanthalakshmichunduri5185 2 жыл бұрын
Chiranjeevi yem matladado okkasari chudu
@jkjkjkjkjk537
@jkjkjkjkjk537 2 жыл бұрын
NTR mundu evaru lera? SV Ranga Rao garu, Chittor V Nagaih veellandaru NTR kante seniors kada? Mari intha dappu avasaram ledandi. Ayanni goppavarani cheppadaniki migilina goppavallani kindaku laagakkarledu.
@ramanapyla8314
@ramanapyla8314 2 жыл бұрын
One and only NTR yugapurushudu yuganiki okkaru nabhootho nabhavishyat,all rounder hero, producer, director,anni zoners lo hero ga chesina one and only super star Anna garu
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 28 МЛН
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 18 МЛН
Кто из девушек быстрее печатает?
0:58
小丑与白天使遇见丧尸?#short #angel #clown
0:32
Super Beauty team
Рет қаралды 34 МЛН
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
1:00
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН